Prabhuva prardhana nerpayya prarthana valaney vijayamu finny Abraham song / chinny savarapu songs

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • //పల్లవి//
    ప్రార్ధన వలనే పయనము - ప్రార్థనే ప్రాకారము
    ప్రార్ధనే ప్రాధాన్యము - ప్రార్ధన లేనిదే పరాజయం (2)
    //అనుపల్లవి//
    ప్రభువా ప్రార్ధన నెర్పయ్య - ప్రార్థించ కుండా నెనుండలేనయ్య
    నీ పాదాలు తడప కుండా - నా పయనం సాగదయ (2)
    //చరణం//
    ప్రార్ధనలో నాటునది పెళ్లగించుట అసాధ్యము
    ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము (2)
    ప్రార్ధనలో ప్రాకులాడితే పతనమవుట అసాధ్యము
    ప్రార్ధనలో పదునైనది పనిచేయకపోవుట అసాధ్యము (2) [ప్రభువా...]
    ప్రార్ధనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము
    ప్రార్ధనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము (2)
    ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము
    ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము (2) [ప్రభువా...]
    #teluguchristiansongs #pjstephenpaullive #whatsappstatuschristiansongs #chinnysavarapu #finnyabrahamsongs #latestteluguchristiansongs #devotional #drjayapaullive

КОМЕНТАРІ • 481

  • @ravisangeeth2245
    @ravisangeeth2245  4 місяці тому +3

    చిన్ని సవరపు గారి నూతన గీతం దయచేసి అందరికీ షేర్ చేయండి ..
    ua-cam.com/video/1V3A8nvEMjc/v-deo.htmlsi=oSC5usRtCcwL5_Yz

  • @amulbaby3191
    @amulbaby3191 Рік тому +89

    నా జీవితం లో అద్భుతం జరిగింది.నాకు హార్ట్ లో హౌల్ వుంది ఆపరేషన్ చెయ్యాలి అన్నారు ఎక్కడ కి వెళ్ళిన ఆపరేషన్ చేస్తే బ్రతకవు అని చెప్పారు. దేవుడు డాక్టర్ లో వుండి ఆపరేషన్ చెస్తా అన్నారు. నాకు ఆపరేషన్ అయింది అయినా 3రోజుల తర్వాత సిరియస్ అయినపుడు ఆకాశం నుండి నా బెడ్ వరకు నిచ్చెన లా వుండి చుట్టూ దెవదూతలు మధ్య లో యేసయ్యా నా బెడ్ దగ్గర కి వచ్చి నా చెయ్యి పట్టుకొని లేపి నటుడు నాకు స్పృహ వచ్చింది నన్ను నా యేసయ్య బ్రతికించారు . దేవునికి వందనాలు.

    • @ravisangeeth2245
      @ravisangeeth2245  Рік тому +6

      కేవలం యేసయ్య కి మహిమ కలుగును గాక ఆమెన్

    • @jammanarao6873
      @jammanarao6873 11 місяців тому

      Amen amen amen 🙏🙏🙏🙏

    • @UmaUma-cu4jk
      @UmaUma-cu4jk 10 місяців тому

      Devine ke mahima kalugunu gaka Amen ❤

    • @badboyajrcdiehard1429
      @badboyajrcdiehard1429 10 місяців тому +1

      Na తండ్రి యేసయ్య గొప్ప దేవుడు ఆయను కు స్తుతి మహిమ ఘనత చెల్లును గాక ఆమెన్

    • @kothapallyRavalika
      @kothapallyRavalika 10 місяців тому

      Hallelujah devunike mahina kalugu gaka

  • @issacbandela9035
    @issacbandela9035 Рік тому +21

    పాట వింటుంటే అందులో లీనం అయి పోయి హృదయం ఆరాధన తో దేవుని స్తుతించుచున్నాము ఆత్మ చేత నింపబడు తున్నాము

    • @ravisangeeth2245
      @ravisangeeth2245  Рік тому

      దేవునికి మహిమ కలుగును గాక.... దయచేసి ఈ పాట అందరికీ షేర్ చేయండి

  • @sukeshnaninani4529
    @sukeshnaninani4529 Рік тому +4

    Brother chaala baaga paadaru ani sarlu vinna inka vinalanipisthandhi

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 2 роки тому +381

    ప్రార్థన వలనే పయనము
    ప్రార్థనే ప్రాకారము
    ప్రార్థనే ప్రాధాన్యము
    ప్రార్థన లేనిదే పరాజయం "2"
    ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
    ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా "2"
    నీ పాదాలు తడపకుండా
    నా పయనం సాగదయ్యా "2"
    1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాధ్యము
    ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము "2"
    ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము"2"
    ప్రార్ధనలో పదునైనది పనిచేయ్యకపోవుట అసాధ్యము"2"
    "ప్రభువా ప్రార్థన నేర్పయ్యా"
    2. ప్రార్ధనలో కనీళ్లు కరిగిపోవుట అసాధ్యము
    ప్రార్ధనలో మూలుగునది మారుగైపోవుట అసాధ్యము"2"
    ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము "2"
    ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము "2"
    "ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా"

  • @jesusis4444
    @jesusis4444 Місяць тому +1

    ప్రార్థన వలనే పయనము - ప్రార్థనే ప్రాకారము
    ప్రార్థనే ప్రాధాన్యము - ప్రార్థన లేనిదే పరాజయం (2)
    ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
    ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)
    నీ పాదాలు తడపకుండా
    నా పయనం సాగదయ్యా (2) ||ప్రార్థన||
    ప్రార్ధనలో నాటునది - పెల్లగించుట అసాధ్యము
    ప్రార్ధనలో పోరాడునది - పొందకపోవుట అసాధ్యము (2)
    ప్రార్ధనలో ప్రాకులాడినది - పతనమవ్వుట అసాధ్యము (2)
    ప్రార్ధనలో పదునైనది - పనిచేయకపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||
    ప్రార్ధనలో కనీళ్లు - కరిగిపోవుట అసాధ్యము
    ప్రార్ధనలో మూల్గునది - మరుగైపోవుట అసాధ్యము (2)
    ప్రార్ధనలో నలిగితే - నష్టపోవుట అసాధ్యము (2)
    ప్రార్ధనలో పెనుగులాడితే - పడిపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||

  • @p.praveen.jyothi9846
    @p.praveen.jyothi9846 Рік тому +6

    Jesus my life ❤❤

  • @venu.s3760
    @venu.s3760 Рік тому +3

    Super Anna song

  • @songsramesh2257
    @songsramesh2257 Рік тому +2

    Super brother

  • @RekhaPandu123
    @RekhaPandu123 Рік тому +7

    Praise the lord annaya 🙏🙏🙏

  • @praharsha453
    @praharsha453 11 місяців тому +1

    Ayya super ga song sing chesaru❤ 👌

  • @kanakambaramisukapalli7321
    @kanakambaramisukapalli7321 Рік тому +3

    Praisethilordanna🙏🙏🙏

  • @srikalasrikala3281
    @srikalasrikala3281 Рік тому +4

    Praise the Lord 🙏 Brother very nice song & very nice voice God Bless you brother

  • @pentapatiudaykiran3001
    @pentapatiudaykiran3001 Рік тому +2

    Nice voice anna god bless you

  • @rekenarshirdikumar
    @rekenarshirdikumar 2 роки тому +69

    అన్నా నీ వాయిస్ చాలా చాలా బాగుందన్న.. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ✝️✝️✝️

    • @ravisangeeth2245
      @ravisangeeth2245  2 роки тому +5

      Praise the lord 🙏

    • @gangag3890
      @gangag3890 Рік тому +3

      1am

    • @veeraprasadprasad5339
      @veeraprasadprasad5339 Рік тому +3

      Hi

    • @veeraprasadprasad5339
      @veeraprasadprasad5339 Рік тому +3

      👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👈👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

    • @ravisangeeth2245
      @ravisangeeth2245  Рік тому +2

      Hi

  • @rudrarudra7559
    @rudrarudra7559 Рік тому +2

    Hallelujah Amen Nvuvu 👆

  • @ChandrakalaNaidu-tr2lq
    @ChandrakalaNaidu-tr2lq 8 місяців тому +1

    Amen amen amen

  • @gopalps2787
    @gopalps2787 Рік тому +2

    Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkathatsha865
    @venkathatsha865 11 місяців тому +1

    Nice voice brother price the lord 🙏

  • @ramya_gurram_001_
    @ramya_gurram_001_ 10 місяців тому +1

    Praise the lord 🙏🙏🙏

  • @ravisangeeth2245
    @ravisangeeth2245  Місяць тому +1

    wonderful worship by chinni savarapu garu
    ua-cam.com/video/nAgSuEVa4GE/v-deo.html

  • @sunitha51930
    @sunitha51930 2 роки тому +4

    Glory to God

  • @brani523
    @brani523 Рік тому +2

    Praise the lord 🙏 brother

  • @JalliRenuka-n4t
    @JalliRenuka-n4t 10 місяців тому +2

    Brother my husband nameRaju my name is Swarna memu eddaram divorce varku vachindi enkka one week mathramay undi memu eddaram kalavalani prayer cheyandi 😢😢😢plz

  • @sjhansi2133
    @sjhansi2133 Рік тому +3

    Praise the lord 🙏🙏 brother

  • @mojeshraju3596
    @mojeshraju3596 2 роки тому +4

    Nice song

  • @johnsuryarao3891
    @johnsuryarao3891 3 місяці тому +2

    BROTHER JOHN SURYARAO Very nice Song brother praise the Lord Visakhapatnam 🎉

  • @ThulashiPalapathi
    @ThulashiPalapathi Рік тому +2

    🎉🎉🎉🎉🎉🎉

  • @likithasurukutla5392
    @likithasurukutla5392 Рік тому +3

    I want orginal song vedio brother 🙌🥺

    • @ravisangeeth2245
      @ravisangeeth2245  Рік тому

      ua-cam.com/video/iU3G5SzEbMc/v-deo.html
      This is the original song

  • @rekenarshirdikumar
    @rekenarshirdikumar 2 роки тому +10

    దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ✝️✝️✝️

  • @kamalajammasula5449
    @kamalajammasula5449 9 місяців тому +1

    Paata veinte aakali kuda veyadhu antha Shakthi gala paata

  • @chandunaga9789
    @chandunaga9789 Рік тому +6

    Ayya Nannu Kanna Na Thandri patalalonu vakyam chadhavadam lo nu prardhana Cheyadam lo nu Nannu Bahu Balanga Vadukommani Adugu chunnanu Na Thandri🙏🙏🙏🙏🙏🙏

  • @fUnwithhoneynihan
    @fUnwithhoneynihan 5 місяців тому +3

    Praise the lord annaya super song anna baga padinaru superr anna

  • @d.vbhaskar9286
    @d.vbhaskar9286 Рік тому +3

    Brother ఎన్నిసార్లు విన్నా vinalanipistudhi. thankyou brother

    • @ravisangeeth2245
      @ravisangeeth2245  Рік тому

      Thankyou Anna దయచేసి అందరికీ షేర్ చేయండి ప్లీజ్

  • @tejavathbalamma234
    @tejavathbalamma234 3 місяці тому +3

    Supar song praise the lord andi

    • @ravisangeeth2245
      @ravisangeeth2245  3 місяці тому

      Praise the lord 🙏

    • @ravisangeeth2245
      @ravisangeeth2245  3 місяці тому

      ua-cam.com/video/1V3A8nvEMjc/v-deo.html
      Plz watch like share and subscribe 🙏

  • @ThoratiNagalaxmi-vv7if
    @ThoratiNagalaxmi-vv7if Рік тому +1

    ❤❤

  • @hemalathahemalatha1504
    @hemalathahemalatha1504 Рік тому +1

    Tq 🙏

  • @nukarajupenke
    @nukarajupenke Рік тому +8

    అద్భుత మైన పాట అన్న చాలా బాగా పాడారు 🙏🙏

  • @jamesnakkala7890
    @jamesnakkala7890 Місяць тому +2

    God bless you brother. Very good voice.

  • @mahiram227
    @mahiram227 Рік тому +2

    brother e song ela download chesukovali audio not video

    • @ravisangeeth2245
      @ravisangeeth2245  Рік тому +1

      Praise the lord brother
      9000919399 wtsapp lo lyrics ani pettandi I will send u the audio

  • @mekomydanda7129
    @mekomydanda7129 Рік тому +4

    గాడ్ బ్లేస్స్ యు బ్రదర్ వెరీ నైస్ సాంగ్ చాలా చక్కగా పాడారు సాంగ్ ఆయనకే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్🙏🏻🙏🏻🙏🏻🤲🏻🤲🏻🤲🏻🥰🥰

  • @vaddekalyan1180
    @vaddekalyan1180 4 місяці тому +2

    మనసు ప్రశాంతంగా ఉందీ ఈ పాట వింటుంటే

  • @swapnaande701
    @swapnaande701 11 місяців тому +2

    Anna vandanaalu

  • @arigalajothiarigala7837
    @arigalajothiarigala7837 2 роки тому +4

    Wowwwwwwwwwwww Wonderful Sing Ann❤️ IT 😍😘🥰😘😘
    Devuni ki mahima kalugunu gaaka Aamen 🙏🤗🤗😍😘😘😘
    Ann Naku Ee Song Kavali Ann please 🥺🥺 Wtsap Lo Send Chestara Anna Pls Request

  • @Nani-n8x
    @Nani-n8x Рік тому +9

    Excellent song all credit goes to our God Jesus Christ .

  • @gollavellinani5129
    @gollavellinani5129 Рік тому +5

    సూపర్ అన్నయ్య గారు ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏👏👏👏

  • @thriparnajayasri1441
    @thriparnajayasri1441 Рік тому +3

    Yes brother pradhana pramikhyam gurinchi chala Baga chepparu

  • @dharmachannadasar4750
    @dharmachannadasar4750 Рік тому +7

    Praise the lord annaya supar song and god bless you annaya ❤❤

  • @PDJ295
    @PDJ295 2 місяці тому +4

    Naa friend ni devudu spiritual life lo nadapaali🎉

  • @JesusIsmylife-kg4uf
    @JesusIsmylife-kg4uf Рік тому +1

    Amen 🙏🙏🙏🙏💒💒💒💒🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲

  • @andeellender
    @andeellender Рік тому +2

    Anna mi pata na hrudayanni kadilinchindi devuniki sthotram

  • @no-hy4lk
    @no-hy4lk Рік тому +3

    Praise the lord Anna me voice chala chala bagundhi Anna Devudu enka mimmulanu vadukonunu gaka Amen

  • @vallepubalakrishna1886
    @vallepubalakrishna1886 Рік тому +2

    ⛪📖📖📖🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐😭👌👌👍😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🎤🎤🎤🎤🎤

  • @jakkirayya8262
    @jakkirayya8262 Рік тому +5

    Praise the lord brother, may god bless you to you your family brother very nice song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TejomayuniKrupaMinistries
    @TejomayuniKrupaMinistries 4 місяці тому +1

    Praise the lord annaya nice song annaya

    • @ravisangeeth2245
      @ravisangeeth2245  4 місяці тому

      Praise the lord 🙏
      Thankyou plz support Chinny savarapu new song
      ua-cam.com/video/1V3A8nvEMjc/v-deo.htmlsi=oSC5usRtCcwL5_Yz

  • @SatyaJalla-r8h
    @SatyaJalla-r8h Рік тому +3

    Super song annaya devadu meku eichena goppa varam me voice chala Baga padaru annaya prise tha lord annaya devudu meku me family ke alamti problem rakudadhu amen meku appadu devedu thodu ga voumtadu amen ❤️🙏🙏🙏

  • @csddiyarts...creativesimpl4840

    Sir mee voice nd flute... awesome sir ... Praise the lord.....

  • @samadhanamrayapati1478
    @samadhanamrayapati1478 2 місяці тому +2

    Prabhu Prathna

  • @kataragaddakaruna7658
    @kataragaddakaruna7658 2 роки тому +5

    Praise the lord bro 👌song bro nijamga prayer is powerful strength

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 4 місяці тому +1

    ✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakumarirapaka3041
    @sudhakumarirapaka3041 2 роки тому +6

    Heart touching song..... Thank you brother....

  • @tagoreremalli3079
    @tagoreremalli3079 Рік тому +6

    wonderful song and heavenly music 🎼 all glory to God 🙏

  • @kushi2584
    @kushi2584 Рік тому +2

    Praise the Lord 🙏 annaya garu... Tq for giving Wonderful spiritual song annaya garu.... Great lyrics.... Great vioce..... Totally Very nice annayya

  • @jyothisabbithi8371
    @jyothisabbithi8371 Рік тому +1

    O

  • @devaramesh2359
    @devaramesh2359 Рік тому +4

    Praise the Lord 🤝 brother
    My favorite song 👌👌super words
    God bless you

  • @k.gopalanil9087
    @k.gopalanil9087 Рік тому +3

    Anna chala bagapadaru devuniki mahima

  • @renukadeviredypogu3387
    @renukadeviredypogu3387 5 місяців тому +1

    Hi Brother

  • @mylifewithgod9100
    @mylifewithgod9100 Рік тому +2

    Price the lord brother 🙏🙏❤❤ song chala bagha padaru brother voice chala bagundi brother 🙏🙏

  • @Jesussweety
    @Jesussweety 6 місяців тому +2

    Song is very excellent voice also super annnaa god bless you ❤

  • @pramakrishna9894
    @pramakrishna9894 Рік тому +2

    Anna me voice and flute super undhi asalu God bless too both of you😊

  • @marripudisubhashini2413
    @marripudisubhashini2413 Рік тому +2

    Anna prise the lord song challa bagunadi🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Korradevidevikorra
    @Korradevidevikorra 11 місяців тому +3

    పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక

  • @vanajag9825
    @vanajag9825 Рік тому +2

    Praise the lord Annayya 🙏🙏🙏 Nice Singing annayya 💖 God bless you annayya 💖

  • @rohitkurakula7681
    @rohitkurakula7681 Рік тому +6

    Praise the Lord

  • @thommandruelisha6473
    @thommandruelisha6473 Рік тому +3

    Chala bagundhi anna

  • @mahiram227
    @mahiram227 Рік тому +1

    brother send MP3 song link ...love this song

  • @sraju643
    @sraju643 Рік тому +4

    Praise the lord jesus christ 🙏🙏🙏🙏

  • @krishnaullamparti684
    @krishnaullamparti684 Рік тому +2

    Amen amen amen amen amen amen amen amen amen devuniki mahima kalugunu gaka amen amen amen amen amen amen

  • @dharmachannadasar4750
    @dharmachannadasar4750 Рік тому +2

    Supar sir ❤❤❤. And god bless you

  • @GgGg-vg9bg
    @GgGg-vg9bg 3 місяці тому +1

    ⛪⛪⛪⛪⛪⛪⛪⛪

  • @akumarthiyosepu2470
    @akumarthiyosepu2470 Рік тому +5

    Praise the lord ✝️✝️🙇🙇

  • @inturisireesha9994
    @inturisireesha9994 Рік тому +5

    Praise the Lord brother

  • @d.vbhaskar9286
    @d.vbhaskar9286 Рік тому +2

    Praise the lord brother 🙏 brother me voice inka Inka vinalanipistudhi exllent voice brother

  • @MohanMohan-ft5jr
    @MohanMohan-ft5jr Рік тому +3

    Brother...
    I love your voice and songs...

  • @dinakarr1213
    @dinakarr1213 10 місяців тому +2

    Super song bega paadaru❤❤❤❤❤

  • @godsonholynessperson
    @godsonholynessperson Рік тому +2

    When i was listen this song I was get gusbams excellent song brother

  • @renukadeviredypogu3387
    @renukadeviredypogu3387 5 місяців тому +2

    Super song lyrics

  • @sureshsureshbabu9
    @sureshsureshbabu9 Рік тому +2

    Praise the lord 💒🙇‍♀️👏👏👏👏👏🙏🙏🙏👏👏👏👏👏

  • @sudharanithutta5794
    @sudharanithutta5794 Рік тому +5

    Nice singing🎤 Glory to Jesus🙏

  • @mannerambabu8791
    @mannerambabu8791 Рік тому +2

    Super annayya

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 7 місяців тому +1

    Praise the Lord Brother 🙏 Thanks for Good song ILike this song. God bless you Brother 🙏 🙌

  • @AvinashSirapu
    @AvinashSirapu Рік тому +2

    Prasie the lord paster garu

  • @brojeevarathnam5072
    @brojeevarathnam5072 2 роки тому +4

    God bless you bro

  • @KrishnaVeni-gm4zc
    @KrishnaVeni-gm4zc Рік тому +2

    Super song super ga padaru🙏🙏

  • @basatheeda1234
    @basatheeda1234 Рік тому +4

    Praise the lord brother 🙏🙏🙏

  • @mortharamanaramana4223
    @mortharamanaramana4223 Рік тому +4

    Very nice song Anna 🥰🥰🥰🥰

  • @rajeswaripallala6006
    @rajeswaripallala6006 Рік тому +2

    Devuni ke mahima anna

  • @onlinedressreviews1319
    @onlinedressreviews1319 Рік тому +3

    Super anna nice singing excellent 👍👍👍

  • @Maddirala962x
    @Maddirala962x Рік тому +2

    Praise the lord..wonderful song heart touching song 🙏

  • @meghanathommandru5338
    @meghanathommandru5338 2 роки тому +5

    Praise the lord brother🙏🙏🙏

    • @ravisangeeth2245
      @ravisangeeth2245  2 роки тому +1

      Praise the lord sister..... Please subscribe to our channel