భార్య అనుమతి లేకుండా భర్త విడాకులు తీసుకోవచ్చా? || Priya Chowdary || Nageshwar Rao || SumanTV Plus

Поділитися
Вставка
  • Опубліковано 15 тра 2023
  • #sumantvplus #sumantv #priyachowdary #nageshwarrao #legaladvice #lifecoach #legaladviser
  • Навчання та стиль

КОМЕНТАРІ • 330

  • @asudarsanrao4477
    @asudarsanrao4477 Рік тому +209

    మగవారు విడాకులు కోసం లాయర్ వద్దకు వెళ్లితే నూటికి తొంభై శాతం మంది లాయర్లు ముందుగా మగవారు డబ్బు, ఆస్తి, ఉద్యోగస్తులు అయిఉంటే చాలా సున్నితమైన మాయ మాటలు చెప్పి కేసు నమోదు చేయుటకు ఒప్పుకోంటారు, కేసు దాఖలు చేయడం కోసం ₹.30-50 వేలు ముందుగా గుంజేస్తారు తర్వాత తుది తీర్పు వచ్చేంత వరకు ప్రతీ విచారణకు ఎవేవో కొంటె సాకులు చెప్పి ప్రతీ వాయిదాలో వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఇలా మరో (రక్తం) లక్ష రూపాయలు పైనే దండు కోంటారు, ఇలా లాయర్ వల్ల మగవారు కోర్టు బయటే ఆర్థికం, మానసిక శారీరకంగా హింసలకు బలౌతారు దీనిగురించి కేసులు నమోదు చేసేవారు ఈ విషయం గురించి బాగా ఆలోచించి కేసువేసే ముందర లాయర్లు ముందుగా మాట్లాడు కోవాలి. ఆఖరుగా కోర్టు తీర్పులో మగవాడికి విడాకులు మంజూరు సమయంలో తన తరుపున తన భార్యా, పిల్లలకు 20-30 లక్షల రూపాయలు ఇవ్వమని ఆర్డర్ వస్తాది. దీనంతటికీ అసలు కారణం మనం పెట్టుకొన్న లాయరే మనల్ని మొసం చేసేడని తెలుసుకొంటాము. మన పిటిషన్ లో లేనిపోని కల్లబొల్లి తప్పుడు ఆరోపణలు పెట్టేసి పిటిషన్ కోర్టు లో దాఖలు చేస్తాడు వాటిని మనంమే నిరూపించు కోవాలి అతను వ్రాసే తప్పుడు ఆరోపణలు వల్ల మనం కోర్టు విచారణలో నిరూపించు కోలేము. అదే చిన్న చిన్న జాతులువారు, పేదవారు, కూలీ పనులు చేసుకునే వారి విడాకులు కేసులు లాయర్లు తీసుకోరు వారి కేసులు వల్ల వీరికి ఆర్థిక లాభం ఉండదు. కోర్టు కేసులు వలన మగవారికి ఆర్థిక, మానసిక శారీరక నష్టమే తప్ప లాభం లేదని తెలుసుకోవాలి. అదే గనక తెలిస్తే భార్య విడాకులు మంజూరు చేయాలని కేసు పెడితే మగవారికి ఎన్నో నష్టాల కంటే లాభాలే ఎక్కువ, ఎందుకంటే 90% ఆడవారు మగవారి పైన అబద్దాలతో కేసులు నమోదు చేస్తారు కనుక ఆడవాళ్ళు మగవారి పై కేసులు పెడితే మగవారికి లాభం అని స్పష్టంగా తెలుసుకోవాలి. జైహింద్. భారత్ మాతా కీ జై, భారత దేశంలో విడాకులు తీసుకున్న వారందరికీ జై, జేజేలు.

    • @dmrexotics
      @dmrexotics Рік тому +12

      Sir meru chependi ventuntwne magavadi paristete entha heanam ga unda anatu undi

    • @monanethi503
      @monanethi503 Рік тому +1

      @@dmrexotics అలా ఉండదూ..
      పెళ్లి అనేది.. ఇద్దరిలో ఒకరు మరొకరి మీద డామినేట్ చెయ్యటం కాదు..
      ఒకరి లిమిటేషన్స్ మరొకరు అర్థం చేసుకోవటం..

    • @rajugorika5412
      @rajugorika5412 Рік тому +1

      Sir mari ela face cheyali

    • @ramaprasadsunkara9521
      @ramaprasadsunkara9521 Рік тому

      Lllll) ll))) lll) llll) llllllllll) l) llllll) lllllllllllllllllllllllllllllll)) lllllllllllllllllllllllllllllllllllllllllllllpp

    • @vijaykumar-ef6gw
      @vijaykumar-ef6gw Рік тому +4

      Divorce endhuku bro. E rojullo supreme Court order ichindi kadha. Living ani.

  • @telanganatodaynews7543
    @telanganatodaynews7543 3 місяці тому +23

    నాకు తెలిసి చెబుతున్న భార్యలు ఆస్తులు డబ్బు కోసం ఆరాటం తప్పా పిల్లలూ మొగుడు అనేది ఉండదు

    • @SuperMahification
      @SuperMahification День тому

      ohh really!! née lanti mentality valla samsaralu padavuthayi.. lifelong aa perception tho happiness lekunda anumanam tho bharya ni nammakunda ne saguthundi.

  • @knlakshmi1229
    @knlakshmi1229 Рік тому +64

    భార్య అబద్ధపు కేసు పెట్టి అక్కడ కూడా భరణం ఇవ్వాలి.. అబ్బాయి జీవితం స్పాయిల్ చేసి తిరిగి భరణం అడగటం ఎంతవరకు న్యాయం.. ఇక్కడ సమన్యాయం వర్తించదా??

    • @AshokBurre-mq5yr
      @AshokBurre-mq5yr 3 місяці тому +1

      మనచ్చావే వాళ్లకు భరణం ఎందుకంటే పెన్షన్ వస్తుంది ఇలాగేయిన్ తిరగవచ్ ఆడుప్పుతాప్పిన ఎవరు అడగరు.

    • @malleshch6024
      @malleshch6024 3 місяці тому

      Super annayya

    • @peddintiprasad1200
      @peddintiprasad1200 2 місяці тому

      T

  • @madabattulakaliprasad6999
    @madabattulakaliprasad6999 8 місяців тому +16

    నమస్తే మేడమ్ గారు మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు 🙏🙏🙏

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 8 місяців тому +4

    లాయరు గారు చెప్పినట్టు ప్రేక్టికల్గా అలా జరగడం లేదు. నా భార్య నామీద హత్యాయత్నం చేసింది. రక్తమోడుకుంటూ పోలీస్టేషన్కి వెళ్ళాను. MLC report తో సహా కోర్టుకు వెళ్ళి విడాకులకు అప్లై చేశాను. మొదట ఆవిడ కోర్టుకు రాకపోవడం వలన ఎక్స్పార్టే డైవోర్స్ డిక్రీ నాకు అనుకూలంగా ఇచ్చినా 182 Days తరువాత వచ్చి సెట్ ఎసైడ్ పిటీషన్ వేస్తే అది తీసుకుని ఐపోయిన విడాకులను కేన్సిల్ చేశారు. తన దగ్గర నాకు సెక్యూరిటీ లేదని ఎంత మొత్తుకున్నా జడ్జి వినలేదు. ఆఖరి నిమిషంలో లాయర్లు కుమ్మక్కైపోయి మోసం చేశారు. మరి మీరు చెప్పినట్టు కోర్టులో ఎక్కడ జరుగుతుంది?
    నాకు దిక్కెవరూ లేరు. నా వెనకాల కుటుంబం లేదు. ఒంటరిగా ఉంటూ నరక యాతన అనుభవిస్తున్నాను. నా లాంటి వాళ్ళకి ఈ న్యాయ వ్యవస్తమీద నమ్మకం ఎలా ఏర్పడుతుంది?
    తోడు లేకుండా నేను బ్రతకలేను. ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే మళ్ళీ లీగల్ ప్రోబ్లమ్స్ రావచ్చు. నావలన నన్ను నమ్మి వచ్చిన వ్యక్తికి తలపోట్లు రావచ్చు. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? నాకు న్యాయం జరిగే చోటు ఏది? దయచేసి తెలియ పరచండి

    • @swathinaresh1046
      @swathinaresh1046 8 місяців тому +1

      Me situation vintunte bhayam vestundi..😢 nijam ga e rojullo chala Mandi elaane unnaru. Disha station lu vachaka mari digajaaripoyaru. Dabbulu gunjukovadam thappa.. maga vaalla side nundi em jarigindo kuda vinaru. Votes kosam, notes kosam nyayaanni champestunnaru🤧

    • @srilakshmikambhampati813
      @srilakshmikambhampati813 4 місяці тому

      Todu lekunda bratakalevaaa nayana..already munde affair pettukuni vuntaavu anduke nariki vundiddi.

    • @agrobharath9082
      @agrobharath9082 24 дні тому

      ​Entha rakshasam ga unnav Sri Lakshmi ​@@srilakshmikambhampati813

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 8 місяців тому +20

    ఆ సంగతి ఏమో గానీ, భార్య మాత్రం తనకు నచ్చిన రంకు మొగుడితో తిరగవచ్చు, వాడితో వెళ్లిపోవచ్చు

  • @786R00
    @786R00 Рік тому +12

    ఈ డిబేట్ లో కూడా మహిళా ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. 😅

  • @penchalaprasad7110
    @penchalaprasad7110 9 місяців тому +15

    విడాకులు తీసుకుంటే మగవారే ఆడవారికి బరణం ఎందుకు ఇవ్వాలి. ఆడవారు మొగవారికి ఎందుకు బరనం ఇవ్వకూడదు!!!!???

    • @Krishna-rf6io
      @Krishna-rf6io 7 днів тому +1

      మన biased లాస్ ని ఈ రాజకీయ నాయకులు ఓట్ బ్యాంక్ కోసం వల్ల స్వార్థానికి మగా వారి జీవితాలను నాశనం చేస్తున్నారు.
      49+ సెక్షన్లు పెళ్ళైన ఆడవారికి ఇచ్చారు, కానీ ఒక్క సెక్షన్ కూడా మగ వారికి లేవు.
      కుక్కలకు కూడా కమీషన్ లు ఉన్నాయి కానీ. మగ వాళ్ళకి మెన్స్ కమిషన్లు లేవు.
      మగ వారు కేవలం టాక్స పేయర్స్ మాత్రమే వాడు కుంటున్నారు బ్రదర్. స్వార్థ పూరిత మిన్ రాజకీయాలు కొన్ని లక్షల కుటుంబాలని జీవితాలను నాశనం చేస్తున్నాయి

  • @gangarajuchimata7204
    @gangarajuchimata7204 Рік тому +41

    🎉❤❤ . ఆరు నెలలు వేస్ట్ అయ్యింది సార్ ఇప్పుడు డిసిషన్ తీసుకుం టున్నా మీ వీడియో చూశాక సపోర్ట్ అనిపించింది

    • @asudarsanrao4477
      @asudarsanrao4477 Рік тому +5

      మగవారు విడాకులు కోసం లాయర్ వద్దకు వెళ్లితే నూటికి తొంభై శాతం మంది లాయర్లు ముందుగా మగవారు డబ్బు, ఆస్తి, ఉద్యోగస్తులు అయిఉంటే చాలా సున్నితమైన మాయ మాటలు చెప్పి కేసు నమోదు చేయుటకు ఒప్పుకోంటారు, కేసు దాఖలు చేయడం కోసం ₹.30-50 వేలు ముందుగా గుంజేస్తారు తర్వాత తుది తీర్పు వచ్చేంత వరకు ప్రతీ విచారణకు ఎవేవో కొంటె సాకులు చెప్పి ప్రతీ వాయిదాలో వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఇలా మరో (రక్తం) లక్ష రూపాయలు పైనే దండు కోంటారు, ఇలా లాయర్ వల్ల మగవారు కోర్టు బయటే ఆర్థికం, మానసిక శారీరకంగా హింసలకు బలౌతారు దీనిగురించి కేసులు నమోదు చేసేవారు ఈ విషయం గురించి బాగా ఆలోచించి కేసువేసే ముందర లాయర్లు ముందుగా మాట్లాడు కోవాలి. ఆఖరుగా కోర్టు తీర్పులో మగవాడికి విడాకులు మంజూరు సమయంలో తన తరుపున తన భార్యా, పిల్లలకు 20-30 లక్షల రూపాయలు ఇవ్వమని ఆర్డర్ వస్తాది. దీనంతటికీ అసలు కారణం మనం పెట్టుకొన్న లాయరే మనల్ని మొసం చేసేడని తెలుసుకొంటాము. మన పిటిషన్ లో లేనిపోని కల్లబొల్లి తప్పుడు ఆరోపణలు పెట్టేసి పిటిషన్ కోర్టు లో దాఖలు చేస్తాడు వాటిని మనంమే నిరూపించు కోవాలి అతను వ్రాసే తప్పుడు ఆరోపణలు వల్ల మనం కోర్టు విచారణలో నిరూపించు కోలేము. అదే చిన్న చిన్న జాతులువారు, పేదవారు, కూలీ పనులు చేసుకునే వారి విడాకులు కేసులు లాయర్లు తీసుకోరు వారి కేసులు వల్ల వీరికి ఆర్థిక లాభం ఉండదు. కోర్టు కేసులు వలన మగవారికి ఆర్థిక, మానసిక శారీరక నష్టమే తప్ప లాభం లేదని తెలుసుకోవాలి. అదే గనక తెలిస్తే భార్య విడాకులు మంజూరు చేయాలని కేసు పెడితే మగవారికి ఎన్నో నష్టాల కంటే లాభాలే ఎక్కువ, ఎందుకంటే 90% ఆడవారు మగవారి పైన అబద్దాలతో కేసులు నమోదు చేస్తారు కనుక ఆడవాళ్ళు మగవారి పై కేసులు పెడితే మగవారికి లాభం అని స్పష్టంగా తెలుసుకోవాలి. జైహింద్. భారత్ మాతా కీ జై, భారత దేశంలో విడాకులు తీసుకున్న వారందరికీ జై, జేజేలు.

    • @vamsikanth4893
      @vamsikanth4893 Рік тому

      ​@@asudarsanrao4477meeru cheippna same prb face chesam
      Eppudu na bank balance nill

    • @monanethi503
      @monanethi503 Рік тому

      @@vamsikanth4893 exactly Sir..
      గొడవపడే మనస్తత్వాలకి జెండర్ బెస్ అంటూ ఏమి ఉండదూ.. అసలు
      మొదట్లోనే అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకోవాలి..
      కానీ.. ఒక్కసారి పెళ్లైపోతే అన్నీ తీరిపోతాయి అనుకుంటారు మగాళ్ళు.. కానీ.. పెళ్లైనాక ఆడవాళ్లు అలాగే అనుకుంటారా......!! 🙄
      ఇదసలు తెలుసుకోవాల్సిన అవసరం లేదనీ చాలా మంది మగాళ్ళ నమ్మకము..
      ఈ అతి కాన్ఫిడెన్స్ వలనే...
      మంచి ఫ్యూచర్ అగాధంలో పడుతోంది. 🤦🏻‍♂️

    • @vamsikanth4893
      @vamsikanth4893 Рік тому +1

      @@asudarsanrao4477
      Final ga divorce vachie eppudu
      narakam anubavistuna

    • @monanethi503
      @monanethi503 Рік тому

      @@vamsikanth4893 ఇద్దరికీ నరకమే..
      కానీ అమ్మాయిలు మాత్రం అస్సలు బయటపడరు..
      Incase వాడు సైకో వెధవ అయితే తప్ప..

  • @rajumaheshwaram5178
    @rajumaheshwaram5178 Рік тому +11

    చాలా బాగా వివరించారు sir thanks 🙏

  • @user-xw5jz8wf2r
    @user-xw5jz8wf2r 5 місяців тому

    Amma thanks

  • @raghuashu09
    @raghuashu09 11 місяців тому +1

    చాలా మంచి విషయం sir

  • @mulal.narsimhamudiraj681
    @mulal.narsimhamudiraj681 11 місяців тому

    Thank you sir

  • @prasad3889
    @prasad3889 10 місяців тому +1

    Super sir meeru

  • @sudhakaryadala7276
    @sudhakaryadala7276 Рік тому

    Good explanation sir

  • @diamondsandgems337
    @diamondsandgems337 8 місяців тому

    Super message brother

  • @ravmeshravmesh8729
    @ravmeshravmesh8729 Рік тому

    Suppar.sar

  • @radhakandhukuri6989
    @radhakandhukuri6989 26 днів тому

    Chla. Baga. Cheparu sir 👌🙏🙏🤝

  • @gchandru9895
    @gchandru9895 Рік тому +1

    Very good sir

  • @PrasadDammu-hh4qs
    @PrasadDammu-hh4qs Рік тому +1

    Okk super medam

  • @bbrahmaiahbbrahmiah3123
    @bbrahmaiahbbrahmiah3123 11 місяців тому +2

    Excellent message sir Mr Nageswara Rao garu

  • @aervakamalakarreddy6569
    @aervakamalakarreddy6569 Рік тому +1

    Super sir

  • @santhosha.gsandy6062
    @santhosha.gsandy6062 5 місяців тому

    Sir chala correct ga cheparu sir

  • @mohanmathsacademy5356
    @mohanmathsacademy5356 2 місяці тому +4

    ఈవిడ ఎవరండీ బాబూ! అడ్వకేట్ గారిని మాట్లాదనివ్వడం లేదు

  • @rajugummadigummadirajuraju1784
    @rajugummadigummadirajuraju1784 Місяць тому

    సార్ సూపర్ సార్ మీకు ఎలా థాంక్స్ చెప్పాలో నాకు అర్ధం కావట్లేదు🙏🙏🙏

  • @tonyjaa409
    @tonyjaa409 Рік тому +2

    Very very good sr

  • @mjnarayanababumjnarayanaba9641
    @mjnarayanababumjnarayanaba9641 7 місяців тому +1

    MADAM QUESTIONS AND POINTS ARE VERY GOOD

  • @MadhuChakri-ix9fv
    @MadhuChakri-ix9fv Місяць тому

    Thanks 🙏 sir

  • @adigoppilamadhu4979
    @adigoppilamadhu4979 11 місяців тому +3

    Medam chalabaga అర్ధం chesukunnaru మగవారి gurinchi meeku hatsup medam

  • @mystylishcalligraphy
    @mystylishcalligraphy 7 місяців тому

    good suggestion 😮

  • @shankaraiahuppuleti5696
    @shankaraiahuppuleti5696 8 місяців тому

    Tq

  • @Krishna-rf6io
    @Krishna-rf6io 7 днів тому

    న్యాయస్థానాలు ఆడవారికి పక్షాన మాత్రమే ఉన్నాయి. పెళ్లి ఒక రోజు ఐన సరే భర్త ఆమె చనిపోయే దాకా మైంటెనెన్స్ ఇవ్వాలి.
    తప్పు ఆమెదే అని రుజువు ఐతే విడాకులు మంజూరు చేస్తారే తప్ప . ఆమెకు భరణం ఇవ్వక తప్పదు.
    Advocate ఇక్కడ కేసులు ప్రూవ్ అవక అమ్మాయిలు లకి అన్యాయం జరుగుతుంది అని అన్నారు. తప్పుడు కేసులు పెట్టే వే ఎక్కువ కాబట్టి ఇలా జరుగుతున్నాయి.
    కోర్టులు ఆమెకు భర్త ఆస్తి లో భాగం ఇస్తారు విడాకులు ఇచ్చేటపుడు, కానీ ఈ రోజులలో ఆస్తిని తీసుకుని పిల్లలని వదిలేసి లవర్ తోనో మరొకరిని పెళ్లి చేసుకుంటే
    భర్త నుండి వచ్చిన ఆ ఆస్తిని తిరిగి ఇవ్వటం ఎక్కడ జరగని పని.
    ఆస్తి సంపాదించటానికి ఎన్నో సంవత్సరాలు మగవాడు కష్ట్ట పడితే. కొందరు ఆడవారు కేవలం ఈ చట్టాలని వాడి సంపాదిస్తున్నారు. అది వరం కాదు రోజు పెళ్లి ఐన సరే.

  • @annapureddyniranjanreddy9320
    @annapureddyniranjanreddy9320 Рік тому +1

    అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఎవరైనా భర్త ల అనుమతి లేకుండా భార్య లు విడాకులు తీసుకుని వెల్లి పోవచ్చు నా కొన్ని కేసులు ఇలగా జరుగుతున్నాయి దయచేసి వీటికి సమాధానం తెలపండి సార్

    • @monanethi503
      @monanethi503 Рік тому

      టార్చర్ పెరిగి బేరబుల్ కానప్పుడు.. ఎవరైనా మొగుడి పర్మిషన్ తీసుకుని డివోర్స్ అప్లయ్ చేస్తారా..!!😑🤭
      మీరు అడిగేది మ్యూచవల్ డివోర్స్ కిందకీ వస్తూంది..
      మ్యుచువల్ డివోర్స్.. తమ ఇద్దరి మద్యన వున్న అండర్స్టాండ్ మీద డిపెండ్ అవుతూంది..

  • @bollepallysathishgoud9091
    @bollepallysathishgoud9091 Місяць тому

    Currect sir bayata atlane kani meru chala bagu chepparu

  • @bharathkoka4338
    @bharathkoka4338 4 місяці тому

    Super sir 😢😢👌👌👌👌💯💯

  • @aniljoshmelodies1140
    @aniljoshmelodies1140 9 місяців тому

    Super

  • @sankarp447
    @sankarp447 9 місяців тому +1

    Madam.. Miru ceppindi 100% correct

  • @Krishna-rf6io
    @Krishna-rf6io 7 днів тому

    మన biased లాస్ ని ఈ రాజకీయ నాయకులు ఓట్ బ్యాంక్ కోసం వల్ల స్వార్థానికి మగా వారి జీవితాలను నాశనం చేస్తున్నారు.
    49+ సెక్షన్లు పెళ్ళైన ఆడవారికి ఇచ్చారు, కానీ ఒక్క సెక్షన్ కూడా మగ వారికి లేవు.
    కుక్కలకు కూడా కమీషన్ లు ఉన్నాయి కానీ. మగ వాళ్ళకి మెన్స్ కమిషన్లు లేవు.
    మగ వారు కేవలం టాక్స పేయర్స్ మాత్రమే వాడు కుంటున్నారు బ్రదర్. స్వార్థ పూరిత మిన్ రాజకీయాలు కొన్ని లక్షల కుటుంబాలని జీవితాలను నాశనం చేస్తున్నాయి

  • @mastanraokollipara4207
    @mastanraokollipara4207 7 місяців тому

    Everything is possible, provided that you should have more many.(it is of general public opinion).

  • @teluguhla-hn5ft
    @teluguhla-hn5ft Рік тому

    Sir brought strong valueble recorded mind body unfit then dhenginchukovachu

  • @annapureddyniranjanreddy9320
    @annapureddyniranjanreddy9320 9 місяців тому +1

    ఒకరికి తెలీకుండా ఒకరు విడాకులు తీసుకుని వెల్లి పోవచ్చు నా మిగతా వారి పరిస్థితి ఏమిటి వారికి న్యాయం జరగెల చేయమంటున్నారు సార్ మేడమ్ గారు సార్ మీతో మాట్లాడటానికి అవకాశాలు కల్పించండి

  • @harikrishna8574
    @harikrishna8574 10 місяців тому +1

    Mam same my life job career life

  • @sathiadinarayanareddy1580
    @sathiadinarayanareddy1580 3 місяці тому

    మేడమ్ గారు ఆడధాని గురించి నిజం మాట్లాడారు

  • @sambasivarao98
    @sambasivarao98 5 місяців тому +1

    Dear sir, Lawers are not also properly guiding.they are also saying compensation shall be given.

  • @sudhagoud809
    @sudhagoud809 Рік тому +1

    Amma meru chala manchiga correct ga matladatharu

    • @hemeshnaik4842
      @hemeshnaik4842 Рік тому

      Madam am going to marry soon ivi chusthae nae bhayam.. ayethundi...mental mental ga godva ayethu untundi maku...ipudu m cheyali

  • @rohinin9275
    @rohinin9275 10 місяців тому

    What your say's 100℅ correct sir, ladies are not getting even 2to3℅justies even though lot of acts are available. Still lot of hidhu ladies weeping sir. I don't know where it is going our country. Still lot of acts has to come for to protect ladies sir. Hat'soff to you sir.

  • @rajunaidu2820
    @rajunaidu2820 Рік тому

    🙏🙏🙏👌👌👌

  • @GRNaidu-ft8fk
    @GRNaidu-ft8fk Рік тому +4

    ఆడవారితో ఇన్ని సంవత్సరాలు దూరం ఉన్నతర్వాత విడాకులు మంజూరు..అక్రమసంబంధం తో స్త్రీని నిరూపించటం కష్టం. 30 సంవత్సరాలు దూరంగా ఉంది చనిపోయిన రోజు వచ్చి ఆ చెక్కు కావాలని అడిగితే ఆడ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు విముక్తి ఎప్పటికీ భారతంలో లాగా 12 సంవత్సరాలు దూరంగా ఉంటే ఆ వివాహ బంధం ఎటు గా చట్టం ఉండాలి లేదు వీరిద్దరూ వివాహ బంధం లో లేకపోతే ఆ వివాహ రద్దు అయిపోతుంది ఇలా చట్టం ఉంటే తగాదాలు ఉండవు జీవితాంతం ఎమ్మడి పడే పరిస్థితి ఉండకూడదు

  • @sravankumars3345
    @sravankumars3345 Рік тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏......

  • @danaiahbashipally-ew6gy
    @danaiahbashipally-ew6gy 10 місяців тому +2

    పురుశులకూ కమీషన్ ఉండలీ

  • @Geotv5
    @Geotv5 11 місяців тому +1

    25 సంవత్సరాలు పైనా కాపురం చేయటం లేదు అంటే కలిసి వుoడడము లేదు డివోర్స్ అప్లై చేస్తే నీపై మరియు నీ కుటుంబం పై అన్నీ కేసులు వేస్తాము అని చెప్పారట కానీ అతను ఆమెను చూసి కూడా
    24 సంవత్సరలు పైమాటే కానీ వాళ్ళు మీరు డివోర్స్ ఇస్తే మొత్తం కుటుంబము పైనా అనీ మహిళా cases పెడతాము అని వాళ్ళకి తేలసినవారితో చెప్పి అతన్ని భయపెడుతూవున్నారు.
    ఇప్పుడు అతను ఏమి చేయాలి?
    అతనికి ఇంకొక పెళ్ళి అంటేనే తన జీవితములో వద్దు ఒక్కటి చేసుకొంటేనే ఇంత నరకం అనుభవించాను అని ఇప్పటికి వారి కుటుంబ గౌరవం ఏమౌతుంది అని అలా వుండి పోయాడు. దీనికి ఏమైనా పరిష్కారం వున్నదా.
    వుంటే చేప్పoడి.

  • @vamsikrishnakondapalli1557
    @vamsikrishnakondapalli1557 21 день тому

    Ma Brother Case lo Lawyer ni approach ayithey ..... Vallu adiginantha icheyali.... Ladies favour lo judgement vastai ani chepparu sir....

  • @suryamsurampudi8745
    @suryamsurampudi8745 11 місяців тому +5

    అలాంటి దరిద్రపు కేసులు చూసిన మాజీ సుప్రీంకోర్టు జడ్జ్ A.R దవే గారు 1వ తరగతి నుండీ భగవద్గీత ను ఒక పాఠ్యాంశంగా అమలు చేయాలి సూచన చేశారు. ఇప్పటికైనా you tube నందు సామవేదం షణ్ముఖశర్మ గారి భగవద్గీత వివరణ వింటే జ్ఞానోదయం అవుతుంది.అపుడు కోర్టులతో పని ఉండదు.

  • @arvindbondre5655
    @arvindbondre5655 Рік тому

    Sir. Maa akka maintenance case 2016 vesinshi adi risent ga 6 month judment kuda ayendhi andolo me me gelochinam kani inka athadu inka maintenance istha leru sir memu vaalla asthi undhi ani avidence kuda ichichinam mari athaniki court endoku em anta ledhu sir please reply me

  • @bookntube
    @bookntube 11 місяців тому +4

    Gents are main enemies ( police lawyers Judges mediators brokers) of Gents in this matrimonial cases 😂

  • @durgamvisalakshi5753
    @durgamvisalakshi5753 10 місяців тому +3

    Madam మీరు మగవారి కోసమే పోరాడుతున్నారు.ఆడవారు నరకం అనుభవించివున్నాము.మాకు ఫోన్ నెంబర్ పెట్టితే మా కథ నిజమే చెప్పతాము అప్పుడు మీకే ఆచర్యం వేస్తుంది విన్నారు అంటే ok na

  • @geetapriyadarshini9523
    @geetapriyadarshini9523 Рік тому +4

    Olden days rules were really good

  • @battulasravanthi2973
    @battulasravanthi2973 Рік тому +1

    But miru cheppina case amai midha vesi false aligations pedthe em cheyali sir,how to prove that are false aligarions.

  • @anithabhukya3394
    @anithabhukya3394 9 місяців тому +2

    Sir Naku 2 bidalu na husband nannu Naa pillalani vadhilesi Naku theluvakunda vere peli chesukunadu edhi machidha sir

  • @ursunny5
    @ursunny5 8 місяців тому

    Sir / Madam,
    Namaste....
    Actual ga ఆడవాళ్ళు ఒప్పుకుంటేనే విడాకులు వస్తాయని, మగవారు కావాలంటే రావనీ మాకు ఇక్కడ లాయర్లు చెబితేనే తెలిసింది... ఒక్కొక్క లాయరు ఒక్కో విధంగా చెబితే ఏం చేస్తాం సార్....

  • @bhanuchander9730
    @bhanuchander9730 6 місяців тому +2

    Please help me medam,🙏

  • @nvramanarao3654
    @nvramanarao3654 Місяць тому

    సబ్జెక్ట్ తక్కువ, నవ్వులు ఎక్కువ గా ఉన్నాయి...దయచేసి లాయర్ గారిని చెప్పనివ్వండి మేడం...

  • @endooribaburao3026
    @endooribaburao3026 Рік тому +1

    Ayya idanta kaadu.elanti. Conditions lo males ki divorce vache chance undo cheppandi chalu

  • @AnjaliPadma
    @AnjaliPadma 3 місяці тому

    Jharkhand

  • @rameshdduam8502
    @rameshdduam8502 Рік тому

    Strini Sevu and Rakshinch

  • @user-qq1lb1ig7n
    @user-qq1lb1ig7n Рік тому +5

    Madam Choudary garu please please please let the advocate speak and give his advice.

  • @bhanuchander9730
    @bhanuchander9730 6 місяців тому

    Namaste medam ma athaya vala kuturu ni pilalani intlo pettukundhi nannu vadhu avasararam ledhu inka life lo vadhu na alludu his dead antundhi,2months avutundhi medam ediana solution evandi mem pls

  • @hajeerashaik7690
    @hajeerashaik7690 11 місяців тому +1

    Sir my husband like her big brother wife i am separate 7years i have 2childrens what I do

  • @ps8185
    @ps8185 Рік тому +2

    వాళ్లు పెట్టే case lu false case lu కాబట్టీ గెలవటం లేదు మీలాంటి మగాళ్లు ఉంటే అంతే

  • @pentakotasuryanarayana6840
    @pentakotasuryanarayana6840 10 місяців тому +1

    It is not possible to take divorce with out her consent

  • @sv1732
    @sv1732 Рік тому +8

    Madam due to so much support from law's and sections for wife's, so many husband's are facing problems with their physco wife's and their behaviour even some wife's are placing false cases to trouble husband family. Unfortunately 498A cases are only applicable for wive's and even if husbands facing problems no one will support.

  • @aeiousss4455
    @aeiousss4455 Рік тому

    Madam thondara lone mimmalni kalustanu.

  • @ramkrishna5379
    @ramkrishna5379 Рік тому

    Seeta did u listen to him? I think it may useful to you. It is suitable to u.

  • @KJohnny4016
    @KJohnny4016 7 місяців тому

    Sir which base meda divorce eestharu ok proof chupinchandi
    Sir eestharu but baranam kinda 1cr kids maintenance eevamani adgutharu
    sir eekada two things uvnai
    One Money eevali
    And kids unte valaki maintenance

  • @shabnashaik3432
    @shabnashaik3432 8 місяців тому +1

    station ki vellakunda court ki vellocha

  • @sagarmba0019
    @sagarmba0019 6 місяців тому

    Thats all one side advocate fees is will be very high,, people scare from advocate fees ,,

  • @VJentertainer
    @VJentertainer 10 місяців тому +2

    Nen chala narakam chusthuna sir. Naku 1 and half year papa undi. Papa karanam tho na wife nannu manasikanga adukuntundi..
    Na papa ni nannu and na family ki dhuram chesindi..
    Ipudu chala alochinchu divorce ki prepare avthey
    Nen ivanu anni reverse avthundi..
    But adhey manasikanga torcher.. em cheyalo ardam katledu sir..
    Lopala chachipothuna na kuthuru gurinchi alochinchi..
    Thana kosam emaina chestha sir financial ga but intha torcher nen barinchalenu sir
    Edo oka suggestion please..
    Andaru bayapedthunaru papa undi nuvu em cheyalev anni

  • @Ayurvedham-telugu
    @Ayurvedham-telugu Місяць тому

    మీరు ఇష్టపడే వారు మీ మాట వినాలి మీ చుట్టూ తిరగాలి మీరు ఏం చెప్తే అది చేయాలి అని మీరు అనుకుంటే దానికి మా దగ్గర మరుగు మందు ఉంది తలకి చెప్పులకి బట్టలకి అలాగే తినే ఫుడ్ లో పెట్టే మందు కూడా ఉంది మీకు ఇలాంటి సమస్య ఉంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి వాట్సాప్ లేదా కాల్ చేయండి ఇండియా లో ఏ ప్లేస్ కి అయినా పంపిస్తాము ❤️

  • @chprashanthch
    @chprashanthch 11 місяців тому

    Nice topic . but Eh advocate Chala Aragont ga Unnaru better bring other one for such discussion.

  • @RahamanShaik-tk1mp
    @RahamanShaik-tk1mp 2 місяці тому +1

    ముస్లింస్ అయితే డైవర్స్ ఎలా తీసుకోవాలి

    • @user-xf6ft7jh5q
      @user-xf6ft7jh5q Місяць тому

      Khaji nundi teesukovali advocate nundi kuda teesukovochu

  • @raghuramashwini8680
    @raghuramashwini8680 9 місяців тому +1

    Mam maa aayana vidakulu ivvamani torture pedthunnadu, kaani next elaa bathakali, money ivvanu ani vaalla relatives chandalam ga maatladuthunnaru, nenem cheyyali, please rly me mam

  • @haribhushan1
    @haribhushan1 3 місяці тому

    బార్య వేరేవాళ్లలో వెళ్లి ఉంటె బర్త కార్చు పెట్టిన పెళ్లి డబ్బు వెనక్కు తీసుకోవచ్చా

  • @danaiahbashipally-ew6gy
    @danaiahbashipally-ew6gy 10 місяців тому +4

    ఇష్టం లెకుంటె 6. నెలలో విడాకులు ఇవ్వలీ భెశరతుగా

  • @pullakolasrilatha1243
    @pullakolasrilatha1243 5 місяців тому

    sir maga valaki kuda nayam chyalli ada vale mugani patukoni bhyta vani tho thapu chysthunaru🙏🙏🙏

  • @user-fo7rn2rt6k
    @user-fo7rn2rt6k Місяць тому

    Naku ma husbend ki devorce ivvadam istam ledhu but ma husband devorce kavali ani notice pampadu ipudu nenem cheyali

  • @tambhabatullapavani8507
    @tambhabatullapavani8507 10 місяців тому

    Sir.maltdavcha

  • @durgamvisalakshi5753
    @durgamvisalakshi5753 10 місяців тому +10

    Sir మీరు మగవారి ప్రక్కనే మాటలాడుతున్నారు.మా బాధలు కష్టాలు విన్నారు అంటే నోటి మీద వేలు పెట్టుకోంటారు

    • @vkrtechnologies2670
      @vkrtechnologies2670 8 місяців тому

      Madam adi nee kastam
      Meeru Naa kastam
      Andharu magavallu,aadavaallu cheddavaallu undaru..
      Madam chepthumdhi nijam

  • @tambhabatullapavani8507
    @tambhabatullapavani8507 10 місяців тому

    Sir.maltavcha

  • @nagarajbarakam9862
    @nagarajbarakam9862 Рік тому +1

    Ladies divorse kavalanukonte 498a vested birtha voppukovadamtho patu laks nastapariharam gunjutharu. Police stationku pothe chalu valle guide chestaru. This is nothing but blackmailing with 498a. 498a is money generating rule for female family, police and Lawer.

  • @puspapushpa4799
    @puspapushpa4799 2 місяці тому

    Husband pelli chesukoni 3yearslo wifenu vadlinchokovali ani wifeki etuvanti insterst evtamledhu em cheyali

  • @mskrishna3566
    @mskrishna3566 5 днів тому

    Total more corrupted loyers in the society we cannot findout genuine loyers in lakhs of people

  • @haribhushan1
    @haribhushan1 4 місяці тому

    సార్ మైనర్ అమ్మాయికి అమ్మాయితల్లిదండ్రుల్ వయసు చెప్పకుండా అబ్బాయికి ఇచ్చి పెళ్లిచేస్తే ఆ తల్లి దండ్రులకు శిక్ష వుండదా

  • @srigurunarsingvidhyabhusha7609

    Divorce antha easy ga isthey alimony iyyalsi vasthundhi ga. My marraige is in 2019.
    my wife has put divorce last year 2022 June , now it's June 2023, but she has not appeared for year nor me, now it will go to ex party. is that good or bad for a man?

    • @user-zk7qs3jq5s
      @user-zk7qs3jq5s 2 місяці тому

      Ex party order can be treated as a judgment of divorce.

  • @RamaKrishna-ob1hs
    @RamaKrishna-ob1hs 2 місяці тому

    Sir medam garu meeru.idaru.okamata cheparu purushadikuamu annaru
    Nijam ga ala unada sir medam

  • @santhosha.gsandy6062
    @santhosha.gsandy6062 5 місяців тому +1

    Thalli maraledu alane purushadikyam lo ne unnam inka adavallaku anyayame jaruguthundi thali

  • @jeslinjoseph9518
    @jeslinjoseph9518 Місяць тому

    Priya garu sir ni చెప్పనివ్వండి

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 5 місяців тому

    ఇందులో నేను ఒకడు

  • @mallikarjunaraochandanala4448
    @mallikarjunaraochandanala4448 2 місяці тому

    Madam
    My son got married. My daughter in law was there with my son only for 10 days. Again she came for 15 days. Then she wentoff home now she is not cmg. home.
    Madam can u plz help me with this issue

  • @shabnashaik3432
    @shabnashaik3432 8 місяців тому +1

    vidakulu evvatoedhu, entiki ravatledhu, adavallu divorce tiakovacha saakshulu lekunda

  • @ashokboga
    @ashokboga 6 місяців тому

    3yers avuthundi