మహానాడు రద్దు? | TDP Party Cancelled Mahanadu Program? | Journalist YNR

Поділитися
Вставка
  • Опубліковано 15 тра 2024
  • మహానాడు రద్దు? | TDP Party Cancelled Mahanadu Program? | Journalist YNR
    #journalistynr #mahanadu #tdp #chandrababu #apelections2024 #appolitics #ynr #ynranalysis #naralokesh

КОМЕНТАРІ • 299

  • @ThinkSmartMan
    @ThinkSmartMan 16 днів тому +38

    ఈ సారి జగన్ కొట్టే దెబ్బతో.. మహానాడు, ఈనాడు, జ్యోతినాడు .. అన్నీ బంద్ 😊😊

  • @prabhakarp9591
    @prabhakarp9591 16 днів тому +147

    పార్టీ లేదు బొక్క లేదు ..అచ్చం నాయుడు తెలుగు దేశం రాష్ట్ర అధ్యక్షుడు ..ఇదే కరెక్ట్ అయ్యేలా ఉంది

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 16 днів тому +225

    వాళ్ళకి నిజంగా గెలుస్తాము అని నమ్మకం వుంటే మహానాడు జరిపేవాళ్ళు..

    • @vvrvb
      @vvrvb 16 днів тому +28

      1. CBN and pavan modi daggaraku vellaru after election
      2. If TDP geliche chance vunte varanasi ki vellevaru kadu BJP valle ma daggaraku ravali ani chusevallu...
      3. YCP win avuthundi ani vallaki vachina report taruvathe vallu MODI ki support antu varanasi ki vellaru
      4. ikkada JAGAN govt vasthundi kabatti next 5years vallaki BJP support vundali kabatti MODI prasannam chesukovadaniki vellaru
      💯.

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 16 днів тому +14

      Yeah absolutely

    • @Kirankumar-vg4hv
      @Kirankumar-vg4hv 16 днів тому +8

      Anna what a intelligent you are you suppose to be in the intelligence department any way thank you soomuch​@@vvrvb

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 16 днів тому +17

      ​@@vvrvbవీడి ఎంట్రీతో మోడీకి కూడా గడ్డు కాలమే

    • @Kirankumar-vg4hv
      @Kirankumar-vg4hv 16 днів тому +5

      @@shivambhaskararaju2961 Anna even Modi gadu kuda odipovali center lo India kutami ravali BJP ki ten years ruling ye yekkuva veedu geliste ambani adani Gst diesel price petrol price, gas price, cars price gold price, even mobilles cost, even cooking oil like freedom adhar, sunflower everything goes hike price

  • @Pothurajumala
    @Pothurajumala 16 днів тому +242

    పార్టీ మూసేస్తుంటే ఇక మహానాడు ఏటి.

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 16 днів тому +46

    జన్మభూమి కమిటీ సభ్యులు ఉలవచారు, గోంగూర, ఆవకాయ బిర్యానీ, రొయ్యలు ఇగురు, మటన్ బిర్యానీ, రాగి సంకటి, నాటుకోడి పులుసు, చేపల కూర మిస్ అవుతున్నారు.

    • @BadamVenkateswararao-jr1qy
      @BadamVenkateswararao-jr1qy 16 днів тому +2

      So bad luck our Jagan will host great winning celebration.just I ask Jagan Anna to invite yellow stars and package Star. I hope jagan anna is very kind about losers...

  • @vijayalakshmibendi7949
    @vijayalakshmibendi7949 16 днів тому +181

    అచ్చం నాయుడు అన్నట్లు పార్టీని మూసేస్తున్నారు ఇప్పుడు n మహానాడు చేస్తే డబ్బులు బొక్క పార్టీ లేదు బొక్క లేదు😂😂😂

  • @nabiabdul2476
    @nabiabdul2476 16 днів тому +122

    ఇక భవిష్యత్తులో మహానాడు ఉండదు

  • @rstar3397
    @rstar3397 16 днів тому +37

    టీడీపీ కూడా రద్దు చేసి బీజేపీ లో మెర్జ్ చేస్తాడు...గుడ్ బై బాబు

    • @venkatadrikakunuri3311
      @venkatadrikakunuri3311 16 днів тому +4

      అలాగే చేస్తాడు 99%జరుగుతుంది.

  • @chandhrasekhar3865
    @chandhrasekhar3865 16 днів тому +40

    ఆంధ్ర ఆంబోతు అచ్చం నాయుడు ఎప్పుడో చెప్పాడు కదా పార్టీ లేదు బొక్క లేదు వాళ్ల బతుకు బందర్ బస్టాండ్డే

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc 16 днів тому +62

    ఏ మాత్రం గెలిచే అవకాశం వున్నా చాలా వైభవంగా జరిపేవారు.ఖచ్చితంగా వాల్లకి ఓటమి భయం పట్టుకుంది.

  • @KKNOV11
    @KKNOV11 16 днів тому +58

    ఫండ్స్ రావు ఇప్పుడు పెడితే...

  • @ssbsprasad2421
    @ssbsprasad2421 16 днів тому +130

    ఓటు అడగడానికి NTR కావాలి ఈ బోగస్ చంబల్

    • @NarsimhaKesi
      @NarsimhaKesi 16 днів тому

      BOLLI gadu vachedi ledu sachedi ledu ,Bolli gadu bokkalo or BONDALO ki pakka, Jai JAGAN CM pakka.

    • @user-up7ht7qw9p
      @user-up7ht7qw9p 16 днів тому +1

      💯💯💯👌👌👌

  • @harinanduru8746
    @harinanduru8746 16 днів тому +50

    మహానాడు లేదు బొక్క లేదు, పప్పు నాయాలు లెగ్ పెట్టినాడు టీడీపీ మటాష్ అయినది ఏపీ లో టీడీపీ క్లోజ్ 😂😂😂

  • @SS5PK
    @SS5PK 16 днів тому +41

    వై ఎన్ ఆర్ గారు గెలుస్తామన్న నమ్మకం ఉంటే మహానాడు చాలా అద్భుతంగా చేస్తారు టిడిపి వాళ్ళు ఆ నమ్మకం లేదు కాబట్టి సైలెంట్ అయిపోయి రక్త దానాలు చేయండి అన్నదానాలు చేయండి ఇలాంటి చిన్న చిన్న వాటితో చేతులు కడిగేసుకుంటున్నారు అచ్చయ్య నాయుడు గారు అన్నట్టు పార్టీ లేదు బొక్క లేదు

  • @sannapureddynarayanareddy3780
    @sannapureddynarayanareddy3780 16 днів тому +77

    మహానాడే కాదు ఈనాడు కూడా రద్దే.

  • @srisanthoshisai217
    @srisanthoshisai217 16 днів тому +126

    ఎలక్షన్ అయిపోయింది...ఇప్పుడు బకరాలు దొరకరు అది కధ

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 16 днів тому +95

    ఓటమి భ్యం వెన్న్నాడుతుంటే, మహా నాడు ఇఎలా నిర్వహిస్తారు సారు,మీరు మరీను...😂😂

  • @user-zi8db7yk9r
    @user-zi8db7yk9r 16 днів тому +79

    పార్టీ లేదు బొక్క లేదు.. BJP లో విలీనం చేయండి.. కెసులైనా మాఫీ అవుతాయి

  • @ks8725
    @ks8725 16 днів тому +84

    సార్ టీడీపీ వాళ్ళు odipotham😂అని ఫిక్స్ ఐపోయారు కాబ్బేటి మహానాడు ఖర్చు పెట్టె డబ్బు బొక్క అని అనుకోని మానేశారు

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 16 днів тому +56

    దమ్మున్న నాయకుడు జగన్ కనుకనే 151+అని చెప్పగగాడు .కూటమిలో గెలవలేము అనే నమ్మకం లేకనే కూటమి తరపున చెప్పలేకపోయెంది

  • @devarajun8189
    @devarajun8189 16 днів тому +28

    పార్టీ లేదు బొక్క లేదు మహానాడు లేదు

  • @muralikrishna5550
    @muralikrishna5550 16 днів тому +21

    పార్టీ నే బీజేపీ లో విలీనము చేస్తుంటే ఇక మహానాడు ఎక్కడ వైఎన్ఆర్ గారు

  • @prasadnalli8392
    @prasadnalli8392 16 днів тому +43

    End of tdp time 😢

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 16 днів тому +10

    జై జగన్ అన్నయ్య ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి పక్కా తగ్గేదెలా🇸🇱💙🤍💚

  • @sriharireddy4867
    @sriharireddy4867 16 днів тому +12

    ముసలోడికి జూన్ నాలుగు దాకా నిద్ర పట్టదు ఆలోచించి ఆలోచించి హార్ట్ ఎటాక్ తో పోతాడు ఏమో

  • @suresh-ne6xg
    @suresh-ne6xg 16 днів тому +38

    2019 repeat

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 16 днів тому +48

    28 అంటే మీరేంది జయంతిఎన్టీఆర్ గారి పూలమాలయాల గురించి పొగడాల ఎన్ని ఎందుకు ఓడే ముందు అని ఒక భయంతో ఆపేసినారు అంతకుమించి ఏమీ లేదు

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife786 16 днів тому +7

    ఇప్పుడు మహానాడు నిర్వహిస్తే పార్టీ ఈ ఎలక్షన్ లో గెలుస్తుందా లేదా చెప్పాలి... గెలిస్తే ఎలా గెలుస్తుంది అనేది కూడా చెప్పాలి... ఈసారి మహానాడుని ప్రతి ఒక్కరూ గమనిస్తారు కాబట్టి అక్కడ అబద్దం చెప్పలేక రద్దు చేసుకొని వుంటారు YNR గారు 👍.. ఆల్రెడీ పార్టీ లేదు బొక్క లేదు అచ్చేనాయుడు గారు ఎప్పుడో చెప్పేసారు కదా

  • @rishikgamingyt7197
    @rishikgamingyt7197 16 днів тому +11

    దుకాణం బంద్ చేసి ఉత్త పుత్రుడు దత్తపుత్రుడు ఇద్దరు పువ్వు లొ కలిసిపోతారు జూన్ నాలుగు తరువాత

  • @saptagiri
    @saptagiri 16 днів тому +40

    అచ్చం నాయుడు గట్టి చట్నీ miss అవ్వడా మరి 😂😂😂

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u 16 днів тому +9

    ఐపోయింది అండి ఐపోయింది పార్టీలేదు బొక్క లేదు

  • @srinivasreddy6925
    @srinivasreddy6925 16 днів тому +12

    బొంగులానాడు జరిపితే ఏందీ జరుపకుంటే ఏందీ అది ఒక కమ్మని జాతర

  • @mulakalapallipentarao4017
    @mulakalapallipentarao4017 16 днів тому +10

    లోకేష్ పుట్టినరోజునాడు మహానాడు చేస్తారు.

  • @user-vk8ek4mh4p
    @user-vk8ek4mh4p 16 днів тому +16

    Correct speech Anna 💯 correct

  • @RAVIKUMAR-rr6us
    @RAVIKUMAR-rr6us 16 днів тому +7

    పెమ్మసాని డబ్బులు ఇవ్వడం లేదేమో😂😂😂😂😂

  • @kusakumarpopuri1472
    @kusakumarpopuri1472 16 днів тому +6

    అసలు TDP నే రద్దవుతుంటే మహానాడు ఎందుకు. మూసుకోక ?

  • @rcry9163
    @rcry9163 16 днів тому +5

    పార్టీ పెట్టడానికి అసలు బేసిస్ , చరిత్ర ఎలా ఉన్నా స్వర్గీయ రామారావు గారు పేదల పక్షపాతిగా చాలా మేలు చేసాడు.
    అలాంటి పార్టీని కేవలం కులసంక్షేమ పార్టీగా మార్చడంతోపాటు ఓట్లు కొన్న ఎన్నారైలకు పెట్టుబడికి పదింతలు ఆదాయం చేకూర్చే స్థాయికి దిగజార్చాడు.
    ఇక ఈ పార్టీ మనుగడ అవసరమా.

  • @srinivasaraoatmakuri4085
    @srinivasaraoatmakuri4085 16 днів тому +14

    వాళ్లకు పార్టీతో పనేముంది వైనార్ గారు, ఎలక్షన్స్ వచ్చాయి సీట్లు 😢అ...... న్నా రు. ఆ అమౌంట్ తో ఆ దేశంలో తో..లు పెంచుకొని లక్షల కోట్లు సంపాదించుకుంటారు.😄

  • @subramanyamreddy4009
    @subramanyamreddy4009 16 днів тому +10

    Govinda ,Govinda , shortly Mahanadu in BJP

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 16 днів тому +28

    TDP should conduct the last Mahanadu this year. After 4th June, the existence of TDP ia a very big question mark

  • @sureshreddyyarram3811
    @sureshreddyyarram3811 16 днів тому +33

    TDP is loosing hence they canceled. They will close or merge the party after election results

  • @harinadhp6595
    @harinadhp6595 16 днів тому +4

    డియర్ YNR... తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో ఓడిపోతోందని సంకేతమే మహానాడు రద్దు అనుకోవాలేమో !? లేకపోతే మహానాడు రద్దు నిర్ణయం ఏమిటి !?

  • @mekaveeresh9481
    @mekaveeresh9481 16 днів тому +2

    మహా నాడు అవసరం లేదు. నెమ్మది నెమ్మది గా ఎన్టీఆర్ పేరు అందరూ మర్చి పోయేలా చేస్తాం. అప్పు డు వెన్నుపోటు గురించి అందరూ మర్చి పోతారు.

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 16 днів тому +5

    సర్ ynr గారు మహానాడు లాంటి ,మరో నడు అనే ది ysr పార్టీ చేస్తే చాలా చాలా బాగుంటుంది ,

  • @jagannathvalluri6686
    @jagannathvalluri6686 16 днів тому +17

    Very good news, it is just get to gether for particular community.

  • @Pingili1
    @Pingili1 16 днів тому +20

    Party ledu bokka ledu

  • @dmsdnr6402
    @dmsdnr6402 16 днів тому +12

    Jai jagan

  • @vrr999
    @vrr999 16 днів тому +2

    ఎన్నికల ఫలితాలు చూసుకున్నాకా "మహాగోడు" కార్యక్రమంలో మూకుమ్మడిగా ఏడుస్తారు పచ్చపార్టీగాళ్ళు 😭🤣

  • @mpchari8404
    @mpchari8404 16 днів тому +2

    మొదటి కారణము ఎన్టీఆర్ పేరును ప్రజల్లో మారిపించడానికి రెండవది జూనియర్ ఎన్టీఆర్ కు భయపడి.

  • @ansetsreenivas
    @ansetsreenivas 16 днів тому +2

    అరరే మహిళా నాయకురాళ్లు తొడలు కొట్టే సీన్లు చూడలేకపోయామే....

  • @sermon007
    @sermon007 16 днів тому +14

    No…mahanadu cancel anedhi morning 11 ke news…jagan news later came

  • @srinivasavvari1847
    @srinivasavvari1847 16 днів тому +1

    మహానాడు రద్దు చెయ్యి వాడి పేరు ( సీనియర్ ఎన్టీఆర్ ) వినపడ కూడదు --- ABN రాధా కృష్ణ
    అదే చేస్తున్నా __ CBN

  • @narayana140481
    @narayana140481 16 днів тому +13

    NTR pic deleted sir, now cbn vardhanthi celebration

  • @abc_51234
    @abc_51234 16 днів тому +22

    Ivantha jagan ni chusi copy kottaru

  • @asromstudio5952
    @asromstudio5952 16 днів тому +21

    డబ్బులు లేవు

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 16 днів тому +2

    Y N R గారు మహనాడువలన బాబు నాయుడుకు డబ్బులు బొక్క మునుముందు లాయర్లకు డబ్బులు కావాలికాబట్టి మహానాడు జరపడు

  • @vasuimandi5535
    @vasuimandi5535 16 днів тому +6

    Today mahanadu, tomorrow Telugu desam party

  • @Ravi2412
    @Ravi2412 16 днів тому +10

    2019 lo kuda cancel ayindhi lol biscuit

  • @yugandharchakravarthy4008
    @yugandharchakravarthy4008 16 днів тому +8

    Donars might have refused to donate funds for conducting of MAHANADU. Whereas CBN has no habit of investing his own money on any thing, even for MAHANADU.

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p 15 днів тому +1

    వర్షాలు పడే కాలం. రుతుపవనాలు ప్రవేశిస్తాయి.

  • @pylavenkataramana7270
    @pylavenkataramana7270 16 днів тому +5

    So... matter ardham ayyindhi 40 years industry...ki😂

  • @avantikavlogs9704
    @avantikavlogs9704 16 днів тому +3

    Party' ledhu bokka ledhu😢😢😢😢 tdp and janasenaa govindhaaa permanent rest 😢😢😢😢😅😅😅😅😅😅

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 16 днів тому +6

    PARTY.CLOSE.CHEYADAM BETTER

  • @apparaok3868
    @apparaok3868 16 днів тому +5

    As uttered by Achamnaidu, Mahanadu Ledhu bokka Ledhu, Party Ledhu Bokka Ledhu. Waste of money

  • @srisurya4217
    @srisurya4217 16 днів тому +5

    Ika mahanadi anedi jaragadu.
    Endukante TDP party ika vundadu kabatti.

  • @rajalhindhyderabad1800
    @rajalhindhyderabad1800 16 днів тому +2

    మహానాడు ఎందుకు జరుపుతారంటే కేవలం ఎన్టీఆర్ పేరు వాడు కొని పార్టీ నడిపించాలని. విశేషం ఏంటంటే కేవలం మహానాడు లో ఒక్క రోజు మాత్రమే ఆ పేరు వినపడుతుంది తరువాత ఆ పేరే కనిపించదు ఎక్కడ వెతికినా.

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 16 днів тому +2

    మేకపోతు గాంభీర్యా లు చాలా చూశాం అండి

  • @HarnathGanjarla-ss3ro
    @HarnathGanjarla-ss3ro 16 днів тому +4

    They knows they will be defeated

  • @nageswararaoakunuri678
    @nageswararaoakunuri678 16 днів тому +2

    Good,sr NTR paruvu konthavaraku nilabadindi.CBN choosi athma marala shobhistundi

  • @jagannadharaolakumdasu1315
    @jagannadharaolakumdasu1315 16 днів тому +1

    This is a VANGALEKA MANGALAVARAM, everyone knows TDP will DEFEAT definitely.

  • @bravindra9219
    @bravindra9219 16 днів тому +1

    అంటే తొడలు కొట్టే రాణీలను miss అవుతాము.

  • @skadamsharmila8501
    @skadamsharmila8501 16 днів тому +6

    BABU,,420

  • @venkatraocorrect9525
    @venkatraocorrect9525 16 днів тому +2

    Finished tdp

  • @MrBvatti
    @MrBvatti 16 днів тому +1

    PACK UP TDP 👋

  • @user-mn2ur6dl8u
    @user-mn2ur6dl8u 16 днів тому +1

    మహానాడు వాయిదా వేసి తరువాత నిర్వహిస్తారు.......

  • @BadamVenkateswararao-jr1qy
    @BadamVenkateswararao-jr1qy 16 днів тому +2

    Canceling Mahanadu is nothing but accepting defeat of 2024 GE

  • @Nadikudisudarshan36.
    @Nadikudisudarshan36. 16 днів тому +27

    వాలు లక్ష మందికి అన్నం వండి 9లక్షలు మందికి అన్నం పెట్టగలరు అది వాలా టాలెంట్

  • @SKB564
    @SKB564 16 днів тому +13

    నమస్తే YNR GARU దాదాపు 2రోజులనుంచీ మీరూ యెవరికి vote వేసారు అని IVRS CALLS వస్తున్నాయి
    బహుషా వారికి ఓడిపోతున్నాము అని సర్వే లో తెలిసినట్టు అనిపిస్తుంది

    • @BrotheAvathar
      @BrotheAvathar 16 днів тому +1

      నాకు call వచ్చింది అందుకే వాళ్లకు YCP కి ఓటు వేసినా TDP కే వేశాను అని చెప్పా.. కనీసం jun 4 వరకు ఐనా అనందపడని

    • @MahithaDavala
      @MahithaDavala 16 днів тому

      Oh

  • @gandhejanardhan1991
    @gandhejanardhan1991 16 днів тому +2

    2019 may lo kuda raddu chesaru

  • @kameswararaobhamidi5747
    @kameswararaobhamidi5747 16 днів тому +1

    ఈనాడు........వాడు
    మహానాడు.....వద్దు అన్నాడు!!!!!!

  • @tinythingsbyjv
    @tinythingsbyjv 16 днів тому +3

    Inko one month Io party eh close aypothundhi. Inka Maanadu endukule dabbulu bokka ani aapesuntaru.
    Kani chesthe bagundedhi. Last and final Mahanadu.

  • @Sairam30722
    @Sairam30722 16 днів тому +1

    Cbn 14 years cm ga chesaru
    9 years combine andhrapradesh cm long serving cheifminster Ap.
    NXT 2029 lo party ni kapadataniki evrina vaste bagunu😢jai telugudesam.😔lokesh garu ki party iste Telangana lo kanumarugu aipothundi.

  • @drchandrasekharlej6785
    @drchandrasekharlej6785 15 днів тому +1

    CBN is diminishing NTR cerishma.

  • @thulasirampyla8507
    @thulasirampyla8507 15 днів тому

    నిజమే అందుకే

  • @subramanyamreddy4009
    @subramanyamreddy4009 16 днів тому +3

    No , Bakara s in AP in future tdp

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 16 днів тому +3

    Babu will be busy in gaurding MODI'S BACK.

  • @cherryt6853
    @cherryt6853 16 днів тому +1

    Ayyo yellow kesari, pulihora, yellow curries miss ayamu tammullu.😂

  • @vishnuprasadreddyeng
    @vishnuprasadreddyeng 16 днів тому +3

    Chandalu avasaram lenantha money NRI funding vachindi

  • @vattipallirao3858
    @vattipallirao3858 16 днів тому

    CBN is trying to slowly undermine NTR’s birthday importance by cancelling the routinely held Mahanadu on NTR birthday

  • @TheGeorgeous
    @TheGeorgeous 16 днів тому

    What are the MP seats looking like ?

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 16 днів тому

    Sir Ithink this mahanadi will be closed permanently infuture.

  • @mohanaraopangapanga9678
    @mohanaraopangapanga9678 16 днів тому

    They don't give importance to NTR.

  • @indiansoul9001
    @indiansoul9001 16 днів тому +3

    🤔

  • @srikanthscud8822
    @srikanthscud8822 16 днів тому

    Ayyo manchi food 🥑🥝 the so your feeling untadi 3days anukunna
    Maku 3 rojulu musti poinfs???

  • @nageshwarraoraavi5517
    @nageshwarraoraavi5517 15 днів тому

    తమ్ముడు గారు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు రెచ్చిపోయారు వాళ్ళందరికీ నోటికి తాళాలు పడతాయి 2024 ysrcp గ్యారంటీగా గెలుస్తాది జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు 100 ఇది గ్యారెంటీ

  • @reddy1101
    @reddy1101 16 днів тому

    They are redesigning the flag, yellow + glass + symbol for all other present and future parties

  • @user-tr6kb2dc7x
    @user-tr6kb2dc7x 16 днів тому

    మహానాడు ప్రోగ్రాం కి డబ్బులు/ఫండ్స్ కలెక్ట్ చెయ్యమని అచ్చెన్నకి చెప్పారంట. కానీ ఎవరూ ఇవ్వడం లేదంట.

  • @dara4006
    @dara4006 16 днів тому +3

    టిడిపి కొట్టుకుపోతుంది బంగాళాఖాతం లోనికి.

  • @user-zj2rc8mn8f
    @user-zj2rc8mn8f 14 днів тому

    Ground level lo kutamiki antha wave kanapadatam ledhu

  • @narasimharaopvl7056
    @narasimharaopvl7056 16 днів тому

    చంబ, పప్పు రిజైన్ చేస్తేనే టి.డి.పి. మళ్లా పుంజుకుంటుంది,