అబద్ధపు కన్నీటి సాక్ష్యానికి రుజువులతో నిజాలు

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2023

КОМЕНТАРІ • 143

  • @y.v.kalyankumar2072
    @y.v.kalyankumar2072 Рік тому +114

    అమ్మ నాకు తెలుసామ్మ మీరు ఎంత మంచి వారో మీరు నాకు ఎంత సహాయం చేశారో . నేను మన సంఘానికి వచ్చినప్పుడు నాకు ఉద్యోగంపోయి చాలా కష్టాలలో వొచ్చను . నన్ను కడుపునపుట్టిన బిడ్డల చూసుకున్నారు నా భార్య , నా బిడ్డలని కూడా మీ బిడ్డల చూసుకున్నారు . దేవుని ప్రేమ తో నన్ను పోషించారు నాకు తెలుసు దేవుడికి తెలుసు మీరేమి దిగులుపడకండమ్మ మీకు దేవుడే తోడైవున్నరు . మీరు చేసిన సహాయం నేను ప్రతి ఒక్కరికీ ఇప్పటికీ చెప్తునేవుంటమ్మ . మీరు చేసిన సహాయం నేను ఎన్నటికీ మరిచ్చిపోనుమ్మ . వొందనలమ్మ .......
    praise the lord Jesus

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 Рік тому +42

    అమ్మ వందనాలు 🙏 మీరు చెప్పినది నూటికి నూరు శాతం నిజం. మీ మాటలే మీ సాక్ష్యం తెలియ జేస్తుంది 👌 ప్రభువు మీకు తోడై యుండును గాక.నేడు క్రైస్తవులు చాలా మంది ఇలానే ఉన్నారు. ప్రభువు ఎల్లప్పుడూ న్యాయవంతుడు,అన్యాయస్తుడు కాదు. నీ ఇంటి వారే నీకు శత్రువులు అని ప్రభువు లేఖనము నెరవేరింది, ప్రార్థన చేయండి, ప్రార్థన చేద్దాం 🤲🛐🙌

  • @konaanandarao4327
    @konaanandarao4327 Рік тому +8

    Praise the lord ammagaru 💯 nijem

  • @amarthoughts
    @amarthoughts 10 місяців тому +1

    మీరు 100% నిజాలు చెపుతున్నట్టున్నది ఎందుకంటె నేను మీ సాక్ష్యం, మీ కోడలి గారి పూర్తి సాక్ష్యాలు విన్నాను, మీ మాటల్లో యదార్ధత ఉంది, ఎందుకంటె నీవు దీర్ఘాయుష్ మంతుడువు అవునట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానించుము అన్న దేవుని వాక్యం నెర వెర్పు లేదుగా,అయినా ఒక్కరే కొడుకు ఉన్న సేవకుల కుటుంబాలలో చాలా మట్టుకు ఇలానే ఉన్నారు! మీ స్థితి చూస్తుంటే బాధగా ఉంది pray for lord 🙏

  • @satishseela9958
    @satishseela9958 Рік тому +41

    దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
    ( మత్తయి సువార్త 5 : 4 )
    Blessed are they that mourn: for they shall be comforted.
    ( Matthew 5 : 4 )
    Praise The Lord ✝️ 🙌 🙏 Amma

  • @vsvj.9119
    @vsvj.9119 Рік тому +6

    అమ్మగారు, బాధపడకండి. దేవుడు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా ఎరిగినవాడు. దేవుడు మిమ్మును, సహోదరి రాణి గారిని బహుగా బలపరచును గాక.

  • @standfortruth7351
    @standfortruth7351 Рік тому +13

    Praise The Lord Aunty Garu 🙏 God is With You Aunty Garu 🙏

  • @kalilakshmi9444
    @kalilakshmi9444 Рік тому +2

    Praise the lord Amma. God comfort you

  • @divyadande1659
    @divyadande1659 Рік тому +3

    Praise the Lord Auntygaru akka

  • @telugubharati8824
    @telugubharati8824 Рік тому +49

    సామెతలు 23:22.. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము
    సామెతలు 10:1 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును
    సామెతలు 15:20జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పెట్టును బుద్ధి హీనుడు తన తల్లిని తిరస్కరించును
    సామెతలు 31:17 తండ్రిని అపహాసించి తల్లి మాట విన నొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షి రాజు పిల్లలు దానిని తినును
    (ఇవి నా నోటి మాటలు కాదు. జీవగ్రంధ వాక్యను సారంగా జీవిస్తూ, వాక్యం భోదించే వారు సేవకులు అనబడతారు. నన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడ అన్న వారికి రెప్లై )
    అమ్మ వందనాలు 🙏🙏🙏

  • @PriyaKumari-zy9mu
    @PriyaKumari-zy9mu Рік тому +8

    Praise the Lord amma.... Maa kutumbham e sangani ki vachhi 19 samvassaralu iendi enni samvassara lu meru okka le poratam chesthannaru me kasthala lo me bhadhala lo Rani okka le chesukunnaru aa vishayam sangam undari ki Telusu meru yenni kanniti roju lu gadiparo ma kutumbham ku telusu me arogyam bagoleni roju la lo mana sangam lo unna vallu meku thodu unnaru alanti paristhi lo kuda Samuel kormoji garu okka sari kuda vachi nattulu memu chuda ledu enni samvassaralu la lo me daggaraku vachhi nattlu chuda ledu alantidi samulu garu Anni abhaddalu yela cheppagalugu thunnaru amma... Na family chala kasthalalo unnapudu meru chala odharupu necharu... Kani memmalani Eppudu enni bhadhala lo chusthunte chala kastham ga undi amma ... Memu prayer chesthunam amma ....

  • @mudeuttamnayak3290
    @mudeuttamnayak3290 Рік тому +4

    God bless you Amma Garu
    Don't worry God watching all these things
    Definitely lord giving judgement as soon as possible

  • @ruthchristina1524
    @ruthchristina1524 Рік тому +18

    I support the mother's supplication. Her heart is really heavy to ventilate her grieve...

  • @davidraju7409
    @davidraju7409 8 місяців тому +1

    AmmA meeku 🙏 maarpu ,meethone.mee saksyam nammuchunnanu meeku kruthagnathalu. Amma ksamincheyandi. Devudu mee kastanni chusiyunnadu. AMEN🙏

  • @sangramnayak123
    @sangramnayak123 24 дні тому

    Praise the lord Amma akka

  • @Immanuelholygospelministries
    @Immanuelholygospelministries Рік тому +6

    Praise the lord ammagaru

    • @kumardake5384
      @kumardake5384 Рік тому

      ఆ మాధుర్య మైనా పాటలు ,ఇన్ని కష్టాల వెనుక, కన్నీ ళ్ళ వెనుక .
      కన్నీరెనమ్మ..... మీ కన్నీరు రుదా కాదు.

  • @kumarivesapoga670
    @kumarivesapoga670 Рік тому +3

    Praise the Lord Amma

  • @Livingstan719
    @Livingstan719 Рік тому +7

    Meru cheppedee correct amma

  • @user-ar5una1977
    @user-ar5una1977 11 місяців тому +2

    దేవుడు మీ పక్షమై ఉంటాడు తల్లి... 🙏🏻🙏🏻... నేను కూడా ప్రార్ధిస్తాను... 🙏🏻🙏🏻అరుణ... Hyd

  • @jayaseelakesanasetty7295
    @jayaseelakesanasetty7295 Рік тому +18

    As we live in this world .. we are all very weak to understand n bear each other … May Jesus Christ make us all perfect with His precious blood till we reach His kingdom

  • @rosalinebeulaht5292
    @rosalinebeulaht5292 Рік тому +7

    Praise the Lord Amma and sister..
    Mi Amma kodupulo bada naku poorthiga ardam avthundi. Ma family lo kuda ilane iddaru kodukulu pattinchukopothe 3 kuthurlu alludulu chuskunaru chanipoyedaka. Na kallara chusanu. Alane naku pelli ayyi 10 years next month February ki. Oka attha kodalu madyalo vache prathi godava gurinchi naku thelisu. Alane oka Christian ga istapadi cheskuna marriage, tharvatha vache problems through nenu vachanu, ipatiki dani phalitham chusthunanu.
    Miru enduku bayataki vachi answers chepthunaro naku ee video dwara ardam avthundi. Mimalni judge cheyanu. Devudu mimalni Ela nadipisthe ala follow avandi. Nenu mi kosam mi family kosam prayer chesthunanu. Chivari dinalo dustutu mi kutumbanni jallinchakunda devuni aathma karyam jaragalani prathi dinnam mi kosam prayer chesthanu. Devuni Naman mahima parachabadali... Amen... Thank you.

  • @adonaieloheinu5333
    @adonaieloheinu5333 Рік тому +7

    Ammagaru Vandanalu
    Meerento me abbai ento andarike telisindi... Nijanni Nirbhayam ga cheppalantey Devuni Chittam undali.
    Innalu me bidda ani ayana msgs chusevalam... Eppudu meeru cheppina matalu vintuntey nijanijalu battabayalu chesaru... Ammo intha Undaaa

  • @RichieKaren
    @RichieKaren Рік тому +88

    Samuel కర్మోజి తల్లి శాంతమ్మగారు మొదటి నుంచి మంచి ప్రార్ధనాపరురాలు. అనేక మందిని ఉపవాస ప్రార్థనల తో వాక్యంతో నమ్మకం గా సేవ చేస్తూ దేవునికి మహిమ తెచ్చేలా సేవ చేసేవారు.
    ఆమె కుటుంబం ఫ్యామిలీ సినిమాలాగా కొట్టుమిట్టాడుతన్నారు. ఇది చాలా బాధాకరం... Samuel కర్మొజి corporate ministry చేస్తూ తల్లిని గౌరవించకపోవడం బాధాకరం. దయచేసి మీరందరూ ఐక్యంగా ఉండి దేవుని నామాన్ని అవమానపడకుండా చూడాలి pls.

  • @kellanavya3010
    @kellanavya3010 Рік тому +6

    Praise the lord amma garu akka

  • @veeranagaiah.Emmadi4377
    @veeranagaiah.Emmadi4377 Місяць тому

    Praise the lord 👏 Amen

  • @josephrichard880
    @josephrichard880 7 місяців тому

    Praise The Lord Amma Garu

  • @satishseela9958
    @satishseela9958 Рік тому +17

    Praise The Lord ✝️ 🙌 🙏 👏 Amma

  • @popurimeramma1207
    @popurimeramma1207 Рік тому

    God bless you. Amma. Garu. Prise lord

  • @elshaddaiminitries
    @elshaddaiminitries Рік тому +1

    Good message💖👌💯🙏

  • @User-31993
    @User-31993 Рік тому +6

    Praise the lord god is with you

  • @society._123
    @society._123 Рік тому +4

    We believe u amma gaaru

  • @adilakshmimutta8908
    @adilakshmimutta8908 Рік тому

    Pride the Lord ama garu

  • @samadhanamrayapati1478
    @samadhanamrayapati1478 Рік тому +2

    Amma meeru chala premincharu mee kodukuni anduke bhadapadatunnaru

  • @venkateswariambati9405
    @venkateswariambati9405 Рік тому +1

    amma praise the lord

  • @rajeshnethala2375
    @rajeshnethala2375 Рік тому

    Praise the lord Amma

  • @passionforchrist3204
    @passionforchrist3204 Рік тому +5

    God is with us

  • @padmavathi8926
    @padmavathi8926 Рік тому +3

    Praise the lord Amma davudu mee pakhamuna vunnaru

  • @servantofjesus9778
    @servantofjesus9778 Рік тому +28

    వందనాలు అమ్మగారు దేవుడు మీకు ఇంకా ఆయుష్షు పెంచును గాక ఇంకా ఆయన సేవలో మిమ్మల్ని వాడుకునును గాక!

  • @jbrravi3941
    @jbrravi3941 Рік тому +10

    So sad to hear sister praying for you & Rani . Nothing to worry sister God is watching everything. He will take care of you.
    I really like your messages & Esther Rani voice so beautiful singing. Heart touched worship .🙏🏻. God is with you both.

  • @santhigoka3913
    @santhigoka3913 Рік тому +18

    అమ్మ గారు మీ కోసం మీ సంఘం కోసం ప్రార్థన చేస్తాను భయపడ కు, జడయకు యెహోవ మితోకూడా ఉండు ను ఆమెను

  • @rajeswaridevadi1357
    @rajeswaridevadi1357 Рік тому +7

    Praise the Lord

  • @gardening4496
    @gardening4496 Рік тому +6

    Praise the Lord amma 🙏🙏🙏

  • @creativechannel9868
    @creativechannel9868 Рік тому +2

    God bless you ammagaru kpadmajarani Visakhapatnam vandanalu me kanniru chustunnaru devudu

  • @anushakatari1660
    @anushakatari1660 Рік тому +2

    Praise the lord amma.. devudu Anni chustunnaru amma.. meku melu jarugunu gaka..

  • @rajuch5733
    @rajuch5733 Рік тому

    Chala badhakaramamma ..🥹
    Em matladalooo kuda teliyatam ledu
    Inka devune chittam Amma garu 🙏

  • @shamalanadhindla1599
    @shamalanadhindla1599 4 місяці тому

    Ammagaaru Naa Paristiti Baagaledhu Chaala Appulu Unnayi Please Prayer Cheyyandi Please Ammagaaru

  • @harathichithari6194
    @harathichithari6194 Рік тому +6

    Devudu ledanukoni notikochina abadam adite oka thali meda cheli meda devudu urukuntada.

  • @ramanaananthula2636
    @ramanaananthula2636 Рік тому +5

    Praise the lord

  • @nareshkumarlankada4464
    @nareshkumarlankada4464 Рік тому +33

    అమ్మ మీది ఎవరికైనా పెట్టే చెయ్యి
    నాకు తెలుసు మిమల్ని దగ్గరగా చూసిన ప్రతి విశ్వాసికి కూడా తెలుసు ఇదే నిజం

  • @mdbhavani5060
    @mdbhavani5060 Рік тому +4

    Amma Vandanalu devudu chustunaru mànchi chesina chedu chesina devude thirpu thirustadu

  • @krishnaAlgunoori
    @krishnaAlgunoori Рік тому +2

    Praise the lord 🙏

  • @rkvizag_USA
    @rkvizag_USA Рік тому +1

    May the Lord be with you Amma Garu!

  • @riderofroasting
    @riderofroasting Рік тому +2

    మి అబ్బాయి Samuel karmoji చుట్టుప్రక్కల వున్నా సంగాలనుండి విశ్వాసులను లాగుతున్నాడు Aunty

    • @riderofroasting
      @riderofroasting Рік тому

      @@JNVP115 వారి ద్వార దేవుని సంగము నాశనము అవుతుంధి Sister

  • @jesusevangilicalprayerfell9978
    @jesusevangilicalprayerfell9978 6 місяців тому

    మీకు ఎంత బాధ కలిగితే కొడుకుని కోడలిని బయట పెట్టారు, చాలా మంది పిల్లలు ఇలాగే కర్మోజీ వలె తలిదండ్రులను దుఃఖ పెడుతున్నారు.

  • @user-md8ip8zv1e
    @user-md8ip8zv1e Рік тому

    God bless you amma

  • @maryvadala7948
    @maryvadala7948 Рік тому +3

    Ammagaru sathyam manalni swathanthraluni chesthundhi neelovunnavadu neekante goppavadu

  • @ramyagopika3472
    @ramyagopika3472 Рік тому +7

    Amma meeru nijam cheptunnaru....love marriage cheskunnadu kabatte minmalni vadilesadu😓😓😓.....vallu entha acting lu chesina maku artham avtundhi amma garu...meeru assalu badha padakandi ..meeku Prabhu thodu untadu...

  • @praveenbondada9196
    @praveenbondada9196 Рік тому +1

    God bless you Amma. Me matlalo truthness kanipistundi Amma.

  • @mary.banala
    @mary.banala Рік тому +3

    poneelemma Mee pakshaana Devudunnaadu .

  • @sangramnayak123
    @sangramnayak123 Рік тому +4

    Praise the Lord amma

  • @perindesamnaveenkumar2200
    @perindesamnaveenkumar2200 Рік тому +2

    Ammoo

  • @yedlasanjeevkumar5734
    @yedlasanjeevkumar5734 Рік тому +3

    Amma mi matallo nijam undhi valla saksham kuda chusenu adilo natana kanipistundi god always with you Amma 🙏🙏🙏

  • @jyothithontipakala1720
    @jyothithontipakala1720 Рік тому +5

    Praise the lord Amma 🙏🙏🙏

  • @spruhakalukurthi1557
    @spruhakalukurthi1557 Рік тому +6

    Memu santhamma gari daggara Rani akka daggara devudilo balapaddam ...ma kutumballo entho mandini rakshana vaipu devudu veeri dwara nadipincharu ...7 years nundi Naku Amma,akka telusu yenadu valla seva swardham ga anipinchaledu...nijanni kottinattu cheptharu ..devudi bhayam devudi Shakthi unna sangham "Trinity Revival church " garidi ,idi nijam...evaru enni cheppina ..devude Amma akka la pakshana sakshiga nilabadathadu

    • @lakshmimaddiki6605
      @lakshmimaddiki6605 Рік тому +3

      ఆ తల్లి ఆవేదన దేవునికి తెలుసు కొడుకు ఉండిq🙏🙏🙏🙏🙏🙏 తల్లిని చెల్లిని కూడా చూడ లేని పాస్టర్ గారు ఎప్పటికైనా దేవుడికి లెక్క చెప్పుకుంటారండి

  • @paulyashvardhan
    @paulyashvardhan Рік тому +3

    Amma, ur perfect.. God watching it all.. Don't worry.. GOD will definitely punish them.

  • @ratnaprasad5425
    @ratnaprasad5425 Рік тому +2

    God bless you Amma. Don't worry. GOD will help you.

  • @anjaliyalla2511
    @anjaliyalla2511 Рік тому +3

    Praise the lord Aunty...Devudu me pakshana unnaru...vaalu cheppina abadhalu evaru kuda nammaru...me sannidhi and me Seva yelantidho memu chala samvatsaralu nundi chustunam...edharu Adavaalu matrame ela seva cheyyadam chala kastam..ela chestuna sevakulni enthala badha pettadam chala thappu...nijam ga maaku chala badhaga undhi ...devudu kachithamga theerpu therchutharu..nijamaina seva aunty meedhi..meeru akka dhairyam ga undandi..we always pray for you..God is with you 🙏

  • @udayokfreefire1162
    @udayokfreefire1162 Рік тому +15

    మీలానే మా ఊరిలో అమ్మగారుకుడా కచ్చితంగా మాట్లాడతారు.
    మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మగారిని చూస్తున్నట్లు ఉంది.

  • @prasanthitalluri5595
    @prasanthitalluri5595 Рік тому

    Amma yedupu vastumdi

  • @jayaseelakesanasetty7295
    @jayaseelakesanasetty7295 Рік тому +5

    Jesus Christ bless you abundantly from Zion with very Good health …Amma
    Your health is very important .. Amma
    Pls take of your health .. pls don’t feel stress .. Amma
    I know very well .. for practical it’s very difficult listening such kind of false information .. Amma
    May Jesus Christ help you Amma n to Sister Rani karmoji from His sanctuary ..

  • @manjulad5917
    @manjulad5917 Рік тому +4

    Ee age lo meru abaddam chapparu Kadamma karmoji garu family cheppevanni abadddlu ani telustundi andari meppu kosam pillalaki Anni ivatam natincharu

  • @kurmaraopydi3380
    @kurmaraopydi3380 Рік тому +8

    Don't worry mommy God is with u

  • @creativefunkids800
    @creativefunkids800 Рік тому +4

    So sad amma

  • @praveens8700
    @praveens8700 Рік тому +6

    👍

  • @anupamanirupama670
    @anupamanirupama670 Рік тому +5

    Yevvaru mimmulanu yami cheyaleru amma, meeku devuni kapudala vundi, meet daggaraki bathe kalipotharu

  • @chaitanyamurada6695
    @chaitanyamurada6695 Рік тому +15

    దేవుడు మీ పక్షంగా ఉన్నాడు

  • @sonytony942
    @sonytony942 Рік тому +2

    So sad to hea

  • @estherusubhakar5796
    @estherusubhakar5796 Рік тому +3

    Same melaga nanukuda matalu paddanu.devadu manaku dikku

  • @josephazariah2422
    @josephazariah2422 11 місяців тому +1

    Excellent slap encounter to false son by mother. We will pray for you

  • @solideogloria3173
    @solideogloria3173 Рік тому +5

    Ammagaru Praise the Lord
    Vaala videos me videos chusam.. Nijamento grahincham...23 years nundi leni prema unattundi ala vachindo? me kodalu mimmalni tidutuntey me abbai matram chelli garu amma garu antunaru andukantha natistunnaru?ayina darina poyey danayya annadu ani me abbai ke akkada leni pourisham ravadam ento? Adi amaina,Vaalu chaala pedda plan chestunatlunnaru meeru jagratha ga undali..ayina hospital lo me ammai signature chestey me abbai anni chesa ani abaddam ala cheptunnaro nakem ardam kavadam ledu . Meeku A Devadi Devudu alappudu Thodai untadu
    memu prayer chestam

  • @babulukankipati2985
    @babulukankipati2985 Рік тому +2

    PRAISE THE LORD

  • @marypavani2395
    @marypavani2395 Рік тому

    Amma. Don't worry. God knows the truth and who is wrong. Who has done wrong God will definitely punish . Plz try to forgive 🙏

  • @anithab7596
    @anithab7596 Рік тому +3

    Praise the Lord aunty

  • @yedlasanjeevkumar5734
    @yedlasanjeevkumar5734 Рік тому +2

    Super speach Amma god is with you

  • @nareshbabu2702
    @nareshbabu2702 Рік тому +1

    Amma you are great..

  • @posttenebraslux29
    @posttenebraslux29 Рік тому +27

    Super amma, laddu tho aa abaddha sakshyanni pagalakottaru

  • @navyatirumala
    @navyatirumala Рік тому +4

    Praise.the.lord.pastor.garu

  • @kellanavya3010
    @kellanavya3010 Рік тому +4

    Nijamgaa medi chala manchi manasu amma meru chesina sayam nenu pondukunnanu kastamlo vunna vallanu meru adukune manasu. Nijanga yesayya chupinche prema melage vunttundemo amma nijanga meku nenu jeevithantham runapadi vuntanu amma

  • @pavitrazangam2611
    @pavitrazangam2611 Рік тому +9

    Don't worry amma. God is with u

  • @vasanthivasanthi610
    @vasanthivasanthi610 Рік тому +1

    God is with you Santhamma Aunty & Rani akka .Praying for you.

  • @Peacefulbeing-x3r
    @Peacefulbeing-x3r 8 місяців тому

    Baboi ilane kontha mandhi ladies talent ento gani marriage ayyaka thalli moham kooda kodukuni chooda nivvaru.....maa amma ilane kodukuni choodatam kosam vadu prema poorvaka palakarimpu kosam thapinchedhi. .... ...🙏🙏

  • @josephazariah2422
    @josephazariah2422 11 місяців тому

    We praying

  • @kantipudilaxmijyothi5405
    @kantipudilaxmijyothi5405 Рік тому +1

    amma mee bada telustundhi worry avakandi

  • @daya.kiranpandu3066
    @daya.kiranpandu3066 Рік тому

    Ok 👍

  • @shyamk2216
    @shyamk2216 Рік тому +1

    god bless you

  • @gardening4496
    @gardening4496 Рік тому +2

    Don't worry Amma .
    God is always with u

  • @manjulad5917
    @manjulad5917 Рік тому +5

    Vaallu andari lo tirugutu pillalato kooda sakshyam cheppistunnaru sresta ni chuste telustundi acting ani veellu sangastula ki em bodistunnaru sangastulu ilanti pastor bodhalu ela vintunnaru

  • @kamalam8709
    @kamalam8709 Рік тому +17

    Mother may comment son and son may comment on mother but he ( brother )moreover preacher, has no right to comment especially on his sister (when she also in Lord's Service viz shooting etc) character, when he is not shouldering her responsibilities, and he should remember he is also having a daughter and how he reacted on CRC, when it called V. B. Finally, preachers coming out publicly with their internal problems, it's not good to congregations and Christian faith. Both Church elders should take initiative and settle the differences.

  • @shyamk2216
    @shyamk2216 Рік тому +3

    praise the lord. ammagaru

  • @telugubharati8824
    @telugubharati8824 Рік тому +18

    కన్న తల్లిని తోడబుట్టిన సోదరిని వదిలిన వాడు దుర్మార్గుడు