ఏడుశనివారాల వెంకన్నస్వామి|నిజంగానే స్వామి కనిపించారు| మీకూకనిపిస్తే 'గోవింద'అని కామెంట్ చెయ్యండి

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2022
  • అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

КОМЕНТАРІ • 2,2 тис.

  • @lalithamantha6268
    @lalithamantha6268 2 роки тому +3

    Hai Amma. Mee tho కలిసి మేము 7శనివారము ల వెంకన్న దర్శనానికి వచింటు ఉన్నది. చాలా సంతోషంగా వుంది.నాకు ముందు orange colour lo కనిపించి sky,తరువాత లెఫ్ట్ సిదే చిన్న కృష్ణ,తలలో నెమలి పింఛం లో కని పించింది. తరువాత both sides center lo గోపురం కనిపించింది. మాకు మనవడు వస్తాడు అనుకుంటాను. గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹.అమ్మ మీ blessings kuda kavali.

  • @SRR1823
    @SRR1823 2 роки тому +6

    సాక్షాత్తు జగత్ప్రభు శ్రీమన్నారాయణుడు కనిపించాడమ్మా... అలాగే శ్రీవేంకటేశ్వరడు వ్రజ్ర కిరీటదారి యై దర్శనమిచ్చారు....జన్మ ధన్యం తల్లి

  • @mvijayaarts
    @mvijayaarts 2 роки тому +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మధ్యనే నీ గుడిని దర్శించ ను మేము దర్శించిన రొజు చాలా ఏళ్ల తర్వాత స్వామివారి రథము గుడి చుట్టూ తిరిగిన అట చాలా రద్దీగా ఉంది జయగారు స్వామివారిని కనులారా చూసి ధన్యులము అయ్యా మీరు భక్తులలో ఒకరి చెప్పారు మాతో ఏడువారాల స్వామి ఇంత విశేషమైన స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావించాను మళ్లీ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు

  • @swarnalathadevarakonda6509
    @swarnalathadevarakonda6509 2 роки тому +8

    Govinda🙏🙏ఇలాంటి అరుదైన దృశ్యం మీ వీడియో వల్ల చూడగలినందుకు మీకు🙏🙏 అమ్మ

  • @padmavenkateshd5216
    @padmavenkateshd5216 2 роки тому +37

    అవునమ్మ.గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @sasisrinivaskoyyalada8222
    @sasisrinivaskoyyalada8222 2 роки тому +21

    గోవిందా గోవింద ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః . ఓం నమో వేంకటేశాయ. 🙏🙏🙏🙏

  • @vijayavidivadalakshmi668
    @vijayavidivadalakshmi668 2 роки тому +2

    🏵️ఓం నమో వెంకటేశాయ🏵️...
    మీ నరేషన్ చాలా హాయిగా ఉంది వింటుంటే ఆ వాయిస్.చాలా బాగా చూపించారు.
    ధన్యవాదాలు అమ్మ🙏🏼

  • @nagamanikoduri7684
    @nagamanikoduri7684 2 роки тому +1

    Hi Amma గుడీ చాలా బాగుంది అమ్మ ఏం గుడీలో అయినా పదం చాలా బాగుంటుంది వెంకన్న స్వామి దర్శనం కలిగినది 👃👃🌹🌹

  • @muraligopalpanyala1475
    @muraligopalpanyala1475 2 роки тому +21

    గోవిందా గోవింద 🙏 నమో వెంకటేశయ నమః 🙏🙏

  • @sindhujareddy4634
    @sindhujareddy4634 2 роки тому +16

    అమ్మ వెంకన్నస్వామి మాకు కనిప్పించాడు గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anukuloyasrinivas5483
    @anukuloyasrinivas5483 2 роки тому +5

    Really its looking like krishnaji thank you amma for giving this vedio and letting us to have Darshan of krishnaji🙏🏻

  • @rambabug
    @rambabug 2 роки тому

    Yes . Amma I have seen Sreekrishna paramaataa. Thank you.

  • @yadagirideepa1109
    @yadagirideepa1109 2 роки тому +3

    Today I have subscribed for ur video's I regularly watch but till now didn't do it.
    Today seeing ur video with the image of God I am really too much impressed Amma
    Govinda Govinda
    Thanks for this once again amma 🙏👏

  • @sushmabobba9439
    @sushmabobba9439 2 роки тому +52

    ఓం నమో వెంకటేశాయ 🙏💐

  • @babylakshmi8432
    @babylakshmi8432 2 роки тому +6

    అవునమ్మా వళ్ళంతా పులకరించినట్టనిపించింది గోవిందా గోవింద 🙏🙏

  • @anupamavelaga5343
    @anupamavelaga5343 Рік тому +1

    మీవల్ల మాకు కూడా దర్శనం అయింది అమ్మ. ఓం నమో వేంకటేశాయ నమః

  • @gollapudithridhamansailaja2964
    @gollapudithridhamansailaja2964 2 роки тому +4

    🕉 నమోవేంకటేశాయ
    Thank you very much for sharing andi

  • @pavanivasu723
    @pavanivasu723 2 роки тому +13

    అమ్మ.మకు .ఆ వెంకన్న దర్శనం. కలిగింది.అమ్మ.మా ఊరు.దగ్గరగా మీరు వెళ్ళమని చెప్పారు.మకు చాలా ఆనందంగా ఉంది.శనివారం దైవ దర్శనం మాకు కలిగీంచరు.. అమ్మ.గోవింద గోవిందా.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayaLakshmi-mo5cq
    @VijayaLakshmi-mo5cq 2 роки тому +1

    అమ్మా నేను ఏడువారాల దర్శనం చేసుకుని వెంకటేశ్వరా కళ్యాణం చేయించుకున్నా ము అక్కడ భోజనం గురించి చెప్పారు నిజంగా వెడివెడిగా అమ్రృతం లాగా వుంటుంది శనివారం జనం చాలామంది మనిషి కి మనిషి ఖాళీవుండదు అంతా జనం వుంటారు 🙏🙏🙏

  • @ramanuka4440
    @ramanuka4440 2 роки тому

    Govinda Govindaa chala chala manchi video Amma.Maku Aa sarvathryami darshana bhaghyam kaligindi.Jaisrimannarayana.

  • @moksha78
    @moksha78 2 роки тому +14

    గోవిందా గోవిందా... 🙏🏻

  • @aslesha2203
    @aslesha2203 2 роки тому +4

    Om Namo Venkatesayaa..
    Govinda Hari Govinda🙏🏼🙏🏼🙏🏼

  • @anithakumarikosuri8575
    @anithakumarikosuri8575 2 роки тому

    Govinda govinda. Maku ee darsanam chupinchinanduku chala thanks

  • @kalyanisunkara9079
    @kalyanisunkara9079 2 роки тому

    Super maa kallu enta punyam cheskunnamo me bottu goda devi ni choosenatlu undi mesmerising govinda govinda govinda

  • @sudhamaidhili7417
    @sudhamaidhili7417 2 роки тому +12

    గోవిందా గోవింద 🙏🙏

  • @sangeetharajanala6364
    @sangeetharajanala6364 2 роки тому +6

    OM NAMO VENKATESHAYA, GOVINDHA- GOVINDHA-GOVINDHA💐 🙏🙏🙏💐

  • @swapnavijay8552
    @swapnavijay8552 2 роки тому

    Swami ni chudagane happiness tho eyes lo water tirigayi amma thank you so much for sharing us

  • @parthasarathinpavithraarut7852
    @parthasarathinpavithraarut7852 2 роки тому

    Chala rojula kritam gamaninchanu Amma meedi Venkateshwara Swamidi okate nakshatram..... Andukenemo meeku namalu, baga anipinchindi ,, nakithe goosebumps vachayi Amma e video chusinapudu....

  • @manjuladevulapalli2958
    @manjuladevulapalli2958 2 роки тому +14

    నేను ఇప్పుడే తిరుప్పావై సేవాకాలం చేసి వచ్చాను గోవిందుని దర్శనం అయిందనికుంటున్నాను🙏🙏

  • @bairampallypadma5858
    @bairampallypadma5858 2 роки тому +5

    గోవింద... గోవిందా🙏🌹🙏

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 2 роки тому

    Hi jayanand garu. Nijame meeru cheppindi. Govinda , govinda 🙏🙏

  • @sandhyad7808
    @sandhyad7808 2 роки тому

    Govinda Govinda 👏👌👍 thank you amma

  • @sravanbharathi3554
    @sravanbharathi3554 2 роки тому +7

    గొవింద ఓం నమో నారాయణాయ నమః ఓం నమో శ్రీ వేంకటేశ నమో

  • @dasari.vishnu4544
    @dasari.vishnu4544 2 роки тому +5

    గోవిందా గోవిందా 🙏🙏😍😍

  • @nandinivasist5967
    @nandinivasist5967 2 роки тому

    Govinda Govinda. Superb andi.

  • @ushakalva4239
    @ushakalva4239 2 роки тому

    Thank you 🙏 Amma. Swamy ni chusamu. Video Chala baguindi Amma

  • @clalitharanilalitha4378
    @clalitharanilalitha4378 2 роки тому +4

    జై శ్రీ కృష్ణ జయ గారు,

  • @JayaLakshmi-yu4lt
    @JayaLakshmi-yu4lt 2 роки тому +17

    Naku kuda kanipincharamma, గోవిందా గోవిందా🙏🏻🙏🏻🙏🏻

  • @srimadhuripilla1842
    @srimadhuripilla1842 2 роки тому

    Govinda... Govinda...🙏
    Amma, naaku kanipinchindhi. Nenu three times video rewind chesi chusanu. Amma meeku namam chaala bagundhi.😊❤👌

  • @jayagoru7334
    @jayagoru7334 2 роки тому

    Yes naku kuda miru chapaka munde krishnudu la anipichindi and Losebums vachay. Feeling great. Jai sri krishna🙏🙏🙏🙏

  • @sharadadevi4744
    @sharadadevi4744 2 роки тому +5

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @sujathaborra273
    @sujathaborra273 2 роки тому +13

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏

  • @srilakshmiakula9028
    @srilakshmiakula9028 2 роки тому

    Auvunu aunty garu chala bagaundi vedio 👌 🙏🙏 Govinda Govinda 🙏🙏

  • @korsapatisuhasini177
    @korsapatisuhasini177 2 роки тому +1

    🙏🙏 Om namo venkatashaaya, govinda govinda 🙏🙏

  • @laxmichalapathiayuluri4099
    @laxmichalapathiayuluri4099 2 роки тому +29

    Govindha govindha 🙏🙏🙏🙏

  • @triveni5910
    @triveni5910 2 роки тому +5

    🕉️SaiGovinda🙏🌹🙏🙏🌹🙏🌹🌹

    • @laxmifabs
      @laxmifabs 2 роки тому

      Govinda Govinda Govinda

  • @himabindu3189
    @himabindu3189 2 роки тому

    Govinda govinda you are a blessed soul mam

  • @swarna7967
    @swarna7967 2 роки тому

    Saibaba 🙏🏻 I can see, namo govinda

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 2 роки тому +3

    నమో వెంకటేశః నమః గోవిందా గోవిందా

  • @omsairam6450
    @omsairam6450 2 роки тому +13

    గోవింద గోవింద 🙏🏻🙏🏻

  • @hemendhra_army
    @hemendhra_army 2 роки тому

    Naku krishnaya kanipinchadu amma.Govinda Govinda.🙏🙏 Ipudu nenu tirumala ki veluthuna .Thanks for sharing this vedio Amma.

  • @vidyavijju40
    @vidyavijju40 2 роки тому

    Om Namo venkateshaya 🙏🙏
    Jai sri Krishna 🙏🙏🙏🙏🙏
    Thank you Amma maku chupinchinanduku 🙏🙏🙏

  • @bireddyravindra4616
    @bireddyravindra4616 2 роки тому +7

    గోవిందా......🙏🙏🙏

  • @padmajamannela2001
    @padmajamannela2001 2 роки тому +6

    🙏 గోవింద హారి గోవింద గోకుల నందన హరి గోవందా 🙏

  • @madhukallepalli2571
    @madhukallepalli2571 Рік тому

    Maku kuda aa Adrustam ni kalincharu amma, thanks amma
    Govindaaa govinda govindaa govinda 🙏🏻🙏🏻🙏🏻

  • @mehrk2899
    @mehrk2899 2 роки тому

    auntie bhale darshanam aakasam lo 🥺🥰 one few seconds nammaleka poyyanu, chaala aascharyam ga undindhi. Govindaa Govindaa!! First Vishnu moorthi laagaa anipichindhi, tarwaata Sri Krishna with horses 🐎 laagaa anipichindhi naaku 🤩😇🙏🏼🙏🏼 thank you so much video chesinanaduku ❤️

  • @nagaman5373
    @nagaman5373 2 роки тому +3

    ఓం నమో వెంకటేశ్వర్ల గోవిందా 🙏🙏🙏🙏

  • @sruthisruthi6070
    @sruthisruthi6070 2 роки тому +6

    🙏🙏 గోవిందా గోవిందా గోవిందా కృష్ణ య్య లా కని పించాడు మురళి పించం తో సహా🙏🙏 గోవిందా హరి గోవిందా 🙏💐

  • @indiragobburu1186
    @indiragobburu1186 2 роки тому +2

    Om namo Venkatesaya govinda goovinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deepapriyanka9783
    @deepapriyanka9783 2 роки тому

    Govinda govinda🙏🙏
    Me manasu chala manchidi kanuka.. meku devuni blessings epudu untay ma

  • @dhandusridevi1998
    @dhandusridevi1998 2 роки тому +11

    ఏడు శని వారాల వేంకటేశ్వర స్వామి వారికి🙏🙏🙏

  • @dhanalaxmi6975
    @dhanalaxmi6975 2 роки тому +4

    మొదట విష్ణువుఅవతారం తరువాత శ్రీ కృష్ణ అవతారం తరువాత వరాహాస్వామి భూమిని ఎత్తి నట్లుగా మరియు దేవాలయంగా కనపడుతుంది.గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవింద 🙏 మీ తో పాటు మా జన్మము కూడా ధన్యము అయింది🙏 ధన్యవాదములు 🙏👍

  • @puppalapadmavathi6301
    @puppalapadmavathi6301 2 роки тому

    Chala baga kanipinchinadhi maku mom tq govindha govindha narayana

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 2 роки тому

    Govinda Govinda 🙏🏻🌺🙏🏻chala chala adbutam maku kuda darshanam aindi gudi kuda kanipistundi chala santishamga undi amma

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 роки тому +8

    గోవిందా... గోవింద ....🙏🙏🙏మీరు నామాలు లలో ఇద్దరు గోదా రంగనాధ్ స్వామి లా వున్నారు.

  • @allanikhilesh4221
    @allanikhilesh4221 2 роки тому +15

    Jai శ్రీమన్నారాయన 🙏గోవిందా గోవింద

  • @mahalakshmikotapati1940
    @mahalakshmikotapati1940 2 роки тому

    Thanks ma me channel lo nadi first coment ma thanks for your reply🙏🙏🙏

  • @anjurujana6334
    @anjurujana6334 2 роки тому

    Govinda govinda ,om namo venkatesaya , balaji swamy.

  • @chunduruparvathi8875
    @chunduruparvathi8875 2 роки тому +10

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @girijareddychannel942
    @girijareddychannel942 2 роки тому +7

    గోవింద గోవింద అమ్మ❤🙏🙏

  • @lavanyachevvuri
    @lavanyachevvuri 2 роки тому +2

    గోవిందా గోవింద 🙏🙏ఓం నమో వేంకటశాయ 🌸🌹🙏

  • @thirupathiraokandimalla4552
    @thirupathiraokandimalla4552 2 роки тому

    Hi AMMA mee Manchi manasu ki antha govindudu Manchi chesthadu. Mee chanal lo sankataganapathi puja chesena after one problem solved inadi meku naana gari ki danyavaadaalu 🙏🙏🙏💯

  • @sujathakondapali3363
    @sujathakondapali3363 2 роки тому

    Govinda Govinda Govinda......Amma I can see krishnayya 🙏🏻🙏🏻🙏🏻

  • @kumarivasireddy7344
    @kumarivasireddy7344 2 роки тому

    Avunu amma om namo venkatesa ya namaha

  • @krishnapriyaakula3246
    @krishnapriyaakula3246 2 роки тому

    Om Namo Venkatesa ya, Govinda Govinda

  • @madhurambatv1389
    @madhurambatv1389 2 роки тому

    🙏Govinda Govinda
    Meeru
    chala bhagyavantulu

  • @ravasri123
    @ravasri123 2 роки тому

    Amma video challa bavundi. 🌹👍
    Maku temples anni chakkaga choopistunaru.Thanks amma.
    Vadapalli temple. Dasa anjeneya
    temple challa bagunavi. 🙏🙏🙏🌹🌹🌹🙌🙌🙌🙌. Rally Loni temple
    Choopinchledu enduku amma .

  • @prasadnaidu6458
    @prasadnaidu6458 2 роки тому

    Meghala krishaiah ni chupincharu thankyou Jayanti raavi

  • @shailajachilukala6097
    @shailajachilukala6097 2 роки тому

    Nijam amma naku kanipincharu. Govindha govindha. 🙏🏻🙏🏻

  • @shirishaproddaturirangolis2628
    @shirishaproddaturirangolis2628 2 роки тому

    Ty Amma ❤️ Govinda Govinda 🙏🙏

  • @veenavani4762
    @veenavani4762 2 роки тому

    Wow cloud as god wow one side nunchi as shiva also looking

  • @srisri9937
    @srisri9937 2 роки тому

    Nijamga nemali pincham tho unna krishnayyalane unnaru, so happy to see this

  • @Surryfn
    @Surryfn 2 роки тому

    Govindaa, Om namo venkatesaya. Om namah shivaya.

  • @pushpalatha9366
    @pushpalatha9366 2 роки тому

    Govinda,Govinda, Govinda Meetopaatu memu adrushtavantulamu andi.

  • @Mummaboys24
    @Mummaboys24 2 роки тому

    Govinda Govinda ,na Manasukhi aa mahadevudu la kuda anipincharu aunty malli chudandi pincham anaru kadha starting lo adhi mahadevudi paina chandravankha la meyda lo nagupamu tho anipinchindhi meku madhavaudu,keshavudu blessings epudu untayee aunty

  • @keerthivaralaxmi9562
    @keerthivaralaxmi9562 2 роки тому +1

    Om namo venkateshaya 🙏🙏 Govinda Govinda 🙏 🙇🙇🙇

  • @krishnappamurthy2243
    @krishnappamurthy2243 2 роки тому

    Namaste Amma 🙏🙏🙏 Govinda Govinda Govinda 💐💐🙏🙏🙏🙏🙏

  • @amrithalaharibarla5849
    @amrithalaharibarla5849 2 роки тому

    Amma this is my first ever comment to any you tuber.Om namo venkatesaya Govinda Govinda

  • @saradadevinalluri5544
    @saradadevinalluri5544 2 роки тому

    Govindha Govindha. I saw
    swamy shape and Lord Krishna also.

  • @rajyalakshmiinampudi5135
    @rajyalakshmiinampudi5135 2 роки тому

    అమ్మ మీ ద్వారా మాకు వేంకనా స్వామి గుడి చూపించారు మాకు స్వామి దగ్గరకు వెళ్ళాలి అన్ని ఉన్నది

  • @venkataramani2741
    @venkataramani2741 2 роки тому

    Temple chala bhagundhi mam

  • @arunadangeti3920
    @arunadangeti3920 2 роки тому

    Naku srikrunudu laga anipinchidi Amma you are so lucky amma

  • @rakeshramya5419
    @rakeshramya5419 2 роки тому

    Om namo venkateshaya namaha Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @sikharamsuma5654
    @sikharamsuma5654 2 роки тому

    అవును, అమ్మ అయన సాక్షాత్తు శ్రీకృష్ణా పరమాత్మ డే అమ్మ
    నాకు కూడా రెండు సంవత్సరాల క్రితం శివలింగం కనిపించింది 🙏🙏🙏🙏🙏🙏

  • @venkysc
    @venkysc 2 роки тому

    Govinda… Govinda… chaala chaala bagundandi 🙏💐🙏

  • @createdrawing1
    @createdrawing1 2 роки тому +2

    Om namo venkatesaya 🙏🙏🙏govindha Hari govindha🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @Aruna-vv5sg
    @Aruna-vv5sg 2 роки тому +1

    Om Namo Venkatesa🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmitejaswi2973
    @lakshmitejaswi2973 2 роки тому

    Govinda... 🙏🙏 Jai Shri Radhekrishna 🙏🙏

  • @madhavidonthula6172
    @madhavidonthula6172 2 роки тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @deepareddy6505
    @deepareddy6505 2 роки тому

    Avunu amma ..govinda govinda