Who Are Rohingyas? | Part - 1 | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 494

  • @19143s
    @19143s 4 роки тому +201

    సార్ చాలా రోజులనుండి రోహింగ్యాలు ఎవరు వారి గురించి తెలుసుకోవాలని నేను ఎదురుచూస్తున్నాను అది మీ ద్వారా ఈరోజు నేను తెలుసుకున్నాను థాంక్యూ సో మచ్ సర్

    • @venkimeher
      @venkimeher 3 роки тому

      Ppp0pppppppppppppppppppppppppppppppppppppppplppppppppp000pp

    • @rajuavadurthi4686
      @rajuavadurthi4686 2 роки тому

      Manam vote Bank vadukondira hindullara ani cheppadi akkadunna hinduvu laku

    • @VithanalaAjaykumar
      @VithanalaAjaykumar 9 днів тому

      Khan gress vari grace to Rohingyas.

  • @anthonyreddy2814
    @anthonyreddy2814 4 роки тому +83

    చరిత్రలో దాగున్న రహస్యాలను సేకరించి, తెలియని నాలాంటి వారికి యెంతో చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదములు.
    ఈ రాహింగ్యాలు నేటి సమాజానికి చీడపురుగులు వీరిదో తరహా ఉగ్రవాదం కనుక, వీరిని దేశం నుండి బహిష్కరించాలి

  • @sammaiahkommu5221
    @sammaiahkommu5221 4 роки тому +59

    రొహింగ్యాల ను మన దేశం నుండి వేరేయడం ఒక మోడీ గారికి మాత్రమే సాధ్యమని ప్రతి భారతీయుడు నమ్ముతున్నాడు.

  • @mahalaxmigundla2392
    @mahalaxmigundla2392 4 роки тому +26

    అసలు మీలాంటి వాళ్ళు లేకపోతే మాకు ఈ విషయాలు తెలిసేవి కాదు థాంక్ యూ సర్

  • @snmeesala1825
    @snmeesala1825 4 роки тому +142

    మరి ఎవరికీ అక్కరలేని ఈ అల్లుళ్ళు సంత మనకెందుకు దీన్ని సరిగా నిర్ములించాలంటే ప్రస్తుతం వున్నా మన త్రయం వల్లే అవుతుంది వీళ్ళకి సరైన మామగార్లు ఈ త్రయమే అనడంలో సందేహం లేదు జైహింద్

  • @rsrao2002
    @rsrao2002 4 роки тому +41

    ఇటువంటి సరియైన అవగాహన కల్పిస్తూ మమ్ముల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు, మీకు ఎంతో ఋణపడి ఉంటాము సుధాకర్ గారు.

    • @rsrao2002
      @rsrao2002 4 роки тому +3

      ఎంతో మందికి ఎన్నెన్నో సూచనలు మరియు సలహాలు ఇస్తూ భావి తరాల భవిష్య్తుత్తు కొరకు మీరు చేస్తున్న ఈ మహా ఉద్యమంలో మేము మావంతు సహకారం అందించడానికి సిద్ధముగా వున్నాము సుధాకర్ గారు.

  • @eswarasiva9173
    @eswarasiva9173 4 роки тому +246

    రోహింగ్యాల కు సపోర్టు చేసేవాళ్లను ముందు ఎన్కౌంటర్ చేయాలి భారత్ మాతాకీ జై

  • @sankargundlapalli
    @sankargundlapalli 4 роки тому +115

    అసలు ఎందుకు రోహ్యింగలను సపోర్ట్ చేస్తున్నారు మనవాళ్ళు. వాళ్లకు పౌరసత్వం ఇవ్వమనేవల్లని ఎన్కౌంటర్ చెయ్యాలి. ఆ ధమ్ము ఎవరికి వుంది.

    • @sandhyarani8007
      @sandhyarani8007 4 роки тому +4

      క మ్యూ నిష్ట పార్టీ నీ భూ స్త పితం చెయ్యాలి

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 4 роки тому +10

    Well explained sir ! ఒక మంచి అధ్యాపకుడు చెప్పిన రీతిలో ఆకట్టుకొనే విధంగా మీరు ప్రతీ విషయం చాలా చక్కగా, శ్రద్దగా చెబుతున్నారు. మీ వల్ల మాకు తెలియని అనేక విషయాలు తెలుస్తున్నాయి. Thank you very much 🙏

  • @waduhek7445
    @waduhek7445 4 роки тому +55

    This is the reason why we need to support #CAA & NRC Both 👍🏻.

    • @waduhek7445
      @waduhek7445 4 роки тому +1

      Raka Lokam 🙏🏻🙏🏻🙏🏻

  • @kavetisrilatha4507
    @kavetisrilatha4507 4 роки тому +4

    నమస్కారం సుధాకర్ గారు. ఇన్ని రోజులూ మన దేశానికి సంబంధించిన అనేక అంశాలను తెలుసుకోడానికి కావల్సిన పుస్తకాల కోసం అన్వేిశిస్తున్నాను. మీ వీడియోల వల్ల చాలా తెలుసుకుంటున్నాను. మీకు నా ధన్యవాదాలు.

  • @satanarayanakims5547
    @satanarayanakims5547 4 роки тому +291

    రహింగ్యాలుని దేశములో నుండి బయటకు పంపాలి సర్. ముందు కాంగ్రెస్ పార్టీకి బుస్తాపితం చేయ్యలి

    • @_PrasuArts
      @_PrasuArts 4 роки тому +16

      Yes absolutely correct...sir

    • @sridharasantoshkumar
      @sridharasantoshkumar 4 роки тому +18

      కానీ అది సాధ్యం కాదు😫😫 మనలో ఐకమత్యం లేదు😥😌

    • @srushtikartha-paramathma641
      @srushtikartha-paramathma641 4 роки тому +9

      ఔను

    • @karanarjunyadav9518
      @karanarjunyadav9518 4 роки тому +12

      Aimim NeeKuda Mattupettali...

    • @satanarayanakims5547
      @satanarayanakims5547 4 роки тому +12

      sridhara santosh kumar ఐక్యత ఉన్నది ఉన్నందుకే బీజేపీ గేలిపిస్తున్నం బ్రో

  • @mbclicks181
    @mbclicks181 4 роки тому +5

    చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు గురువు గారు.
    మీలాంటి వారు సమాజానికి సమాచారం ఇలానే అందించాలి.

  • @naren1988
    @naren1988 4 роки тому +73

    మన కాంగ్రెస్ నాయకులకు Mim నాయకులకు మాత్రమే అంతా గానం నచ్చుతున్నారు వీళ్ళు

    • @pavanm9482
      @pavanm9482 4 роки тому +3

      ఎందుకంటే ఖాన్ గ్రేస్ అధ్యక్ష కుటుంబం మరియు MiM పార్టీ అందరూ కూడా ముస్లిమ్స్ ఏ కావట్టి ఇది చాలా మందికి తెల్వదు, గాంధీ కుటుంబం కాదు వాళ్ళు ఖాన్ కుటుంబం సెర్చ్ ఇన్ గూగుల్

    • @rajuavadurthi4686
      @rajuavadurthi4686 2 роки тому

      Manam vote Bank vadukondira hindullara ani cheppadi akkadunna hinduvu laku

  • @dr.ramakotireddychintha1679
    @dr.ramakotireddychintha1679 4 роки тому +28

    రోహింగ్యాలందరినీ.. మన దేశంలో రోహింగ్యాలను సపోర్టు చేసే కుహానా మేధావులు ఇళ్ళకు పంపించి వాళ్ళ ఇళ్ళలోనే వీళ్ళను ఉంచాలి.

  • @sudhakarsarma8818
    @sudhakarsarma8818 4 роки тому +63

    అద్భుతమైన విశ్లేషణ సర్....కానీ మన దేశంలో ఉన్న రోహింగ్యాలు గురించి ప్రభుత్వాలకు సరిఅయిన సమాచారం వుందంటారా...?

    • @sudhakarsarma8818
      @sudhakarsarma8818 4 роки тому +2

      @@rakalokam1 నమస్తే సర్...మీ స్పందనకు ధన్యవాదాలు

    • @praveenkumarreddyreddy2345
      @praveenkumarreddyreddy2345 4 роки тому +1

      Untundhi bro miru and sir chepevi ani jaragali ante ani states BJP ravali mukhyanga mana Telangana lo

  • @jcsprasad5967
    @jcsprasad5967 4 роки тому +4

    సర్,
    ఈ రోజు సమాజానికి చాలా అవసరమైన విషయం గురించి మరోసారి అద్భుతంగా వివరించారు, మీకు అనేకానేక ధన్యవాదాలు. ఒక్క విషయం అర్ధం కావటం లేదు, మొదట్లో హిందూ సమాజాన్ని ఏకం చేయడానికి RSS ఏర్పడింది, వారి రాజకీయ విభాగంగా మొదట జనసంఘ్ తరువాత బిజెపి వచ్చాయి. ఎన్నో ఏళ్ళ శ్రమ ఫలితంగా అధికారం కూడా దక్కింది. మోదీ గారు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు. వివిధ రాష్ట్రాలలో ఉన్న సెక్యులర్ ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు, మతవాద పార్టీలు, మిషనరీలు, హిందూ సమాజాన్ని కులపరంగా,మత మార్పిడులతో విడగొట్టడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు, హిందువులలోనే ఉన్న హేతువాదులు, నాస్తికులు తమ వంతు కృషి తాము చేస్తున్నారు. ఇప్పుడు మనం హిందూ సమాజాన్ని కాపాడుకోవలసింది లోపలి శత్రువు నుండి, బయటి శత్రువు కనబడతాడు, ఇంటి శత్రువు వెన్నుపోటు పొడుస్తాడు, కాబట్టి మళ్ళీ హిందూ సంస్థలు అన్నీ ఏకమై హిందూ సమాజాన్ని, ముఖ్యంగా యువతరాన్ని జాగృతం చేయవలసిన అవసరం ఉంది. పెద్దలు ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం ఉంది
    🙏🙏🙏

  • @_PrasuArts
    @_PrasuArts 4 роки тому +22

    Good morning sir... we are waiting for next episode....🤔
    🇮🇳భారతదేశం నా మాతృభూమి🇮🇳

  • @swarajkandikatla5871
    @swarajkandikatla5871 4 роки тому +64

    NRC తప్పకుండా రావాలి

  • @muraliboddumohan1756
    @muraliboddumohan1756 4 роки тому +28

    రోహింగ్యా ల విషయంలో చాలా జాగ్రత్త అవసరం లేదంటే భారత్ కు ప్రమాదం

    • @harishankerrao7111
      @harishankerrao7111 4 роки тому +5

      మనందరిదీ కుంభకర్ణ నిద్ర

    • @muraliboddumohan1756
      @muraliboddumohan1756 4 роки тому +2

      ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏

    • @rajuavadurthi4686
      @rajuavadurthi4686 2 роки тому

      Manam vote Bank vadukondira hindullara ani cheppadi akkadunna hinduvu laku

  • @saikrishnak7614
    @saikrishnak7614 4 роки тому +34

    Hats off to your knowledge sir

  • @sankalp3513
    @sankalp3513 4 роки тому +5

    Sir, your knowledge needs to be crystallized in books. Thanks for your work 🙏

  • @sridharasantoshkumar
    @sridharasantoshkumar 4 роки тому +50

    రోహింగ్యాల కంటే వాళ్లకు మద్దతు గా నిలుస్తున్న వాళ్ళే ప్రమాదకరం. ముందు వాళ్ళని తరిమేస్తే అప్పుడు దేశం బాగుపడుతుంది. ఒక వేళా మన రోహింగ్యాలను కట్టడి చెయ్య లేక పోతే మనం మరో సిరియా లాగా అవుతాం ఏమో అని నాకు అనిపిస్తోంది మరియు ఆందోళన కలిగిస్తోంది. వాళ్ళను ఈ మేధావులు సమర్ధించటం వెనకాల చాల పెద్ద కుట్ర దాగి వుంది అని నా ప్రఘాడ విశ్వాసం (అది బహుశా అంతర యుద్ధం కి ప్రేరేపించే డి కావొచ్చ , ఇది కేవలం నా ఊహ మాత్రమే).
    ఈ టాపిక్ కి సంభంధం లేక పోయిన నా కు కొన్ని విన్నపాలు వున్నాయి,
    1. కరోనా తరువాత మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? ఒక వేళ వొస్తే అప్పుడు మన దారి ఎటు.
    2. నార్త్ కొరియా లో ప్రస్తుత నాయకుడు చనిపోయిన తరువాత ఆ దేశానికి next నాయకుడు ఎవరు. వాళ్ళు చైనాకి pupet గా మారతారా ?
    3. మహారాష్ట్ర లో సాధువుల మీద దాడి ఈ దేశం లో లాక్ డౌన్ కి తూట్లు పొడిచే ప్రయత్నమా? ( మత కలహాలు లేపి?).
    4. అర్ణబ్ గౌస్వామి గారు అల్ ఇండియా ఎదితొర్స్ గ్లిచ్ నుంచి రాజీనామా చెయ్యటానికి కారణాలు ఏంటి.
    మీ ఉదేశ్యాలు తెలుప గలరు. ధనయవాదాలు. జై హింద్.

    • @Balaji_Balu99
      @Balaji_Balu99 4 роки тому

      హాలో, 4క్వశ్చన్ అర్ధం కాలేదు సార్. ప్లీజ్ explain

    • @sridharasantoshkumar
      @sridharasantoshkumar 4 роки тому +4

      @@Balaji_Balu99 "ఎడిటర్స్ గిల్డ్ కు అర్నాబ్ గోస్వామి రాజీనామా..! రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకులు, ప్రముఖ సంపాదకులు అర్నాబ్ గోస్వామి, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు రాజీనామా చేశారు."- ప్రైమ్ 9 న్యూస్.
      దాని గురించి అడుగుతున్నాను అయన రాజీనామా ఎందుకు చేసివుండచ్చు అలాగే ఇప్పటి న్యూస్ ఛానెల్స్ మరియు పేపర్స్ విలువల్ని కోల్పోతున్నాయి అని, సాటి జర్నలిస్టు కి కూడా విలువ ఇవ్వలేని హీన స్తితికి పడిపోయిందా అని? నా ప్రశ్నకు అర్ధం.

    • @satyaharishchandra1143
      @satyaharishchandra1143 4 роки тому

      Ante mere confom chesthunara
      Kim Jong gurunchi
      😀😀😀😀😀

    • @sridharasantoshkumar
      @sridharasantoshkumar 4 роки тому +1

      @@satyaharishchandra1143 ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా పోతాడు కదా 😁😁😁😁.

    • @satyaharishchandra1143
      @satyaharishchandra1143 4 роки тому

      @@sridharasantoshkumar
      Ante Kim Jong ,Xi Jing ping annatamunlu ha

  • @saradhivisalakshi6885
    @saradhivisalakshi6885 4 роки тому +12

    మీకు ధన్యవాదాలు, చాలా విపులంగా చెప్పారు రోహింగ్యాలు గురించి. ఈ వీడియో ని dislike చేశారు అంటే వాళ్ళు కూడా ఈ కుహనా జాతి వాళ్లే అనుకుంటా, మన దేశము కు భయం బయట శత్రువులు కన్నా మన దేశంలో వాళ్ళ వల్లే ఎక్కువ

  • @krlsarma1933
    @krlsarma1933 4 роки тому +111

    ముందు కాంగ్రెస్ కమ్మీ లను పాకిస్థాన్ పంపితే దేశం బాగపడుతుంది

    • @ManojKumar-ub3bu
      @ManojKumar-ub3bu 4 роки тому +2

      trinamol aap iuml mim lani kooda

    • @rajuavadurthi4686
      @rajuavadurthi4686 2 роки тому

      Manam vote Bank vadukondira hindullara ani cheppadi akkadunna hinduvu laku

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi 4 роки тому +2

    వివరంగా బాగా చెప్పారు

  • @mohandurgaprasad.n
    @mohandurgaprasad.n 4 роки тому +1

    చాలా బాగా వివరించారు.

  • @varshaharsha2237
    @varshaharsha2237 4 роки тому +7

    మంచి విశ్లేషణ

  • @koteswararao2038
    @koteswararao2038 4 роки тому +1

    Very good information. Only Modi
    has to solve this problem with all Indians support.

  • @indibhaarat
    @indibhaarat 4 роки тому +4

    God bless you sir.
    Long live RAKA.

  • @harishkatta1
    @harishkatta1 4 роки тому +55

    మొన్న జరిగిన సాధువు ల హత్య కూడా ఈ రోహింగ్య లు చేసినవే

    • @satyaharishchandra1143
      @satyaharishchandra1143 4 роки тому +7

      Exactly ✔️

    • @jaitg9588
      @jaitg9588 4 роки тому +3

      Harish Katta Nijama bro

    • @navinraj9239
      @navinraj9239 4 роки тому +5

      @@rakalokam1 sir namaste pls make video on palgar. Because nobody knows facts about the issue.. pls reveal the facts .....

  • @ramarao8125
    @ramarao8125 4 роки тому +11

    Thanks for your valuable information sir.

  • @komatiguntaganesh9249
    @komatiguntaganesh9249 4 роки тому +4

    Thanks for the information sir .. implementation of CAA NRC must be done

  • @vishnusravs5898
    @vishnusravs5898 4 роки тому +2

    Valubule information..nice explain sir thank you

  • @johnmark5037
    @johnmark5037 4 роки тому +19

    Our Modi Sir has to look this

  • @parshuram5204
    @parshuram5204 4 роки тому +2

    Super and factual explanation 👍👍👍

  • @ramchendarvardhan295
    @ramchendarvardhan295 4 роки тому +2

    It is very clear to audience to understand the whole subject.

  • @nagarajkumar9579
    @nagarajkumar9579 4 роки тому +1

    Very Valuable information sir thank you very much sir

  • @gopichand2910
    @gopichand2910 4 роки тому +3

    Excellent excellent analysis excellent no word very very impressive video keep it up sir

  • @ganeshvishnusai9999
    @ganeshvishnusai9999 4 роки тому +4

    Sir ఈ రోహిగ్యాలు గురించి చాలా చక్కగా వివరించారు
    వాళ్ళు పెద్ద వెడవలు అని క్లియర్ గా తెలిసింది

  • @vedarajuv7376
    @vedarajuv7376 4 роки тому +33

    గోదావరి జిల్లాల్లోని కాలువల క్రింద వరి పండే గ్రామాలకు నాట్లు వేసేందుకు బెంగాల్ వారమని చెప్పి వేలాదిమంది వస్తున్నారు వారు కూడా రోహింగ్యాలమ్మో

    • @pavanm9482
      @pavanm9482 4 роки тому +12

      ఎస్ వాళ్ళు రోహింగ్యాలే వీళ్లను లోకల్ లో వున్నా లీడర్స్ రాణిస్తున్నారు, ఈ లీడర్స్ కి వాళ్ళ ఓట్లు కావాలి గెలవడానికి
      కానీ వాళ్ళ మెజారిటీ పెరిగితే మనకే ప్రమాదం జాగ్రత్త.

    • @srisri3574
      @srisri3574 4 роки тому +5

      Yes vallu Valle kavachu

    • @mithralocalnews7163
      @mithralocalnews7163 4 роки тому +2

      Ha ha ha ha 🤣. 🐖🐖🐖🐖🐖🐷 పడ్డారు

    • @devilsboysgamingyt972
      @devilsboysgamingyt972 4 роки тому +7

      Don’t allow them in Godavari district’s.probably they may spread their population and destroy our culture....I heard about them they are dangerous

    • @rajuavadurthi4686
      @rajuavadurthi4686 2 роки тому +1

      Manam vote Bank vadukondira hindullara ani cheppadi akkadunna hinduvu laku

  • @Alwayslovingdude
    @Alwayslovingdude 4 роки тому +1

    Wat an information..Extra ordinary work..Keep rocking sir..We salute u...Modi came to save this God's own country...salutes..Jai Hind

  • @maredumohan2142
    @maredumohan2142 4 роки тому +2

    Thank u RAKAJI...UR WONDERFUL...

  • @sirishapera
    @sirishapera 4 роки тому +1

    అయ్యా మీకు ధన్యవాదములు .
    1. మన భారత ప్రభుత్వం వారిని మన దేశం నుండి పొంపించటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేయాలి .
    2.ఏదేశము వారిని స్వీకరించని పక్షంలో వారిని మన దేశ పౌరులుగా గుర్తించక శరణార్థ శి బిరాలలోనే వుంచాలని కోరుకుంటున్నాను.
    3.అలాగే ఏ ప్రభుత్వమైతే రోహింగ్యాలను వెనిక్కి పంపే ప్రయత్నం చేస్తారో వారికే ప్రజలందరు మద్దత్తు తెలపాలని కోరుకుంటున్నాను .
    4. రోహింగ్యా ఫుడ్ బాల్ టీము హైదరాబాదులో వున్నదని విన్నాను దయచేసి దాని గురించి వివరించండి .
    జైహింద్.

  • @sanathkumar8721
    @sanathkumar8721 4 роки тому

    మీరు ఈశాన్య ప్రాంతాల లో తిరిగి వాస్తవ చరిత్ర ను కళ్ళ ముందు ప్రదర్శించడం తెలుగు జర్నలిస్ట్ కే గర్వ కారణం.మీ వివరణాత్మక అంశాలు తెలుసుకొనే అవకాశము కలగటం మా అదృష్టం

  • @lavakumar9999
    @lavakumar9999 4 роки тому +1

    Thanks you very much sir for detailed explanation. We come to know who is Rohingya because of you.

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 4 роки тому +31

    ఇ తీవ్రవాదులు మనకు అవసరమా ఇండియాలో వీళ్ళను పట్టించుకొనే నాధుడే లేడా

    • @salopantularamesh1322
      @salopantularamesh1322 Рік тому

      Secular Rajakeeyulaku atyavasaram. Muslims ki janabha penchukovadaaniki avasaram. Vaallanu freega desamloki raavadaaniki tama poorti sahakaaram andistundi mamata benarji.

  • @rajeshroy2011
    @rajeshroy2011 4 роки тому +2

    Thank you very much sir and I have learned many things from you and India is for only Hindu Indians... Others should go from this country

  • @nadupurigopalrav8685
    @nadupurigopalrav8685 4 роки тому

    Correct sir meru cheptundi thanks

  • @mithralocalnews7163
    @mithralocalnews7163 4 роки тому

    బాగా లేట్ అంది. ఇక వారి ని పంపడం చాలా కష్టం (1980 to2015) ఇప్పుడు ఇక్కడి ముస్లిం ప్రజల లో చాలా వరకు కలిసి పోయారు. OYC MIM పార్టీకు 1 సిటీ 1mla +కాంగ్రెస్ +commi లు అండతో దేశ చరిత్ర మార్పులు జరుగుతాయి అది గ్రహించి CAA, NRC అమలు చేయాలని ప్రతి పాదన చేశారు. ఇంతలో caroona. అయితే ఈ NRC అమలు కు SUPPORT చేయండి అందరూ. వేరే దేశాల నుంచి వచ్చి మన దేశంలో 🐖 🐖 🐖 meeting's పెట్టారు secularists support చేస్తారు వారికి . భారత దేశం కి చాలా గడ్డుకాలం . 🙏 Jayaho భారత్ ❤️ 🙏

  • @bhukyaeshwari2116
    @bhukyaeshwari2116 3 роки тому

    Your so great sir mirru lekapothy maku e history telisedi kadu thanku sir

  • @vinodhmabbu4866
    @vinodhmabbu4866 4 роки тому +3

    Very detailed information sir... Thank you

    • @vinodhmabbu4866
      @vinodhmabbu4866 4 роки тому

      @@rakalokam1 no mention sir... I am an undergraduate student. THANKS FOR THE VIDEOS ON CURRENT ISSUES WITH 100% RESEARCH ON THE TOPIC.

  • @rajaraobongu7595
    @rajaraobongu7595 4 роки тому +1

    Nice video sir. We are understanding the present Indian struggle with truth because of you.

  • @vasukibn1361
    @vasukibn1361 4 роки тому +1

    Excellent sir, you explained it wonderfully. ThanQ Very much sir. Lets educate the common people who believe these so called secularists are correct.

  • @prameelasiddam9409
    @prameelasiddam9409 4 роки тому +3

    Thank you sir good information 🙏

  • @lokeshdoppa
    @lokeshdoppa 4 роки тому +1

    Mi analysis superb Sir

  • @rangasthalamtvratitv1747
    @rangasthalamtvratitv1747 4 роки тому +15

    Jai hind

  • @amaravadivrcharyulu628
    @amaravadivrcharyulu628 4 роки тому +2

    రోహింగ్యాలను ఒక్కరుకూడా లేకుండా, తిరిగి వెనుకకు పంపించాలి.

  • @G.lavakumar
    @G.lavakumar 4 роки тому +4

    Chala baga chepparu sir

  • @srinuchitrakar5472
    @srinuchitrakar5472 4 роки тому +4

    Rohingyuala gurchi..
    Now clear gaa telisindi.. Sir thanks

  • @sureshreddy5074
    @sureshreddy5074 4 роки тому +2

    thanks for educating sir with lot of clarity.

  • @ranjitkumarjagani6620
    @ranjitkumarjagani6620 4 роки тому

    Good Explanation On Rohingyas, hope our Govt take good action Against Rohingyas Issue.

  • @kamalnath3708
    @kamalnath3708 4 роки тому +1

    Good message Sir

  • @narendrakumar7961
    @narendrakumar7961 4 роки тому +1

    చాలా బాగా చెప్తున్నారు వీడియో ఇన్ వీడియో మ్యాప్ ద్వారా వివరిస్తే ఇంకా బాగుండేది

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 4 роки тому +1

    రాక లోకాన్ని లైక్ చేసేవారు ఒక లైక్ చెయ్యండి. 🇮🇳🕺🕉️

  • @usacmafactory2518
    @usacmafactory2518 2 роки тому

    ప్రజలు స్వచ్ఛందంగా గూఢచారులుగా పనిచేసి ఈ విషయాలను పోలీసు శాఖకు తెలియజేయాలి. ప్రతి వ్యక్తి పొరుగు ప్రాంతాలను నిశితంగా గమనిస్తూ, సమీప పోలీసు స్టేషన్‌లోని విదేశీ వ్యక్తుల ఉనికిని పోలీసులకు లేదా ఇంటర్నెట్ మీడియా & సోషల్ మీడియా ద్వారా సంబంధిత శాఖల కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి.

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Рік тому +1

    బెంగుళూరులో, విజయవాడలో, నిజామాబాద్,లో హైదరాబాద్,

  • @ModigariSrinivasulu
    @ModigariSrinivasulu 3 місяці тому

    Good decision, don't leave it

  • @omkareshwar253
    @omkareshwar253 4 роки тому

    Thanks sir ..
    For giving valuable information.
    I hope up to 2024 all these rogues send back to their own places .
    Jai Hindhu, Jai Bharat matha, Jai B.J.P

  • @sankarrao722
    @sankarrao722 4 роки тому +2

    Sir I have learnt new subject to day.

  • @rangamsetty6691
    @rangamsetty6691 4 роки тому +1

    Thank u Rakaji .thorough information .very detailed.

  • @ktechtelugu259
    @ktechtelugu259 4 роки тому +15

    ఎవరేమైన చెప్తారు. ప్రభుత్వం వినల్సిన అవసరం లేదు. ఈ ట్రెండ్ మార్చాలి. అవసరమైతే ధమన నీతిని ఉపయోగించి అణచివేయ్యాలి. విపరీత ధోరణిలో ప్రవర్తించే ఏ వ్యక్తినైనా, ఏ సంఘాన్నైనా, ఏ మత వ్యవస్తనైనా ప్రభుత్వం కఠినంగా అణచివేయ్యాలి. అసలు ఆలోచించడానికే భయపడాలి. ఎవరినో బుజ్జగించవలసిన అవసరం లేదు. వైరస్ ను ఆదిలోనే అంతం చెయ్యాలి.

  • @satyaharishchandra1143
    @satyaharishchandra1143 4 роки тому

    meru chepe news prathi Mata vishyam spashantgha voontadi inkka maku ardhamaitundi
    🙏👏👏👏👏

  • @balaliganesna9753
    @balaliganesna9753 4 роки тому +2

    JAI HIND

  • @tallurivenkatasubbarao3465
    @tallurivenkatasubbarao3465 4 роки тому

    Super sir మాకు వివరించి చెప్పారు......

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 4 роки тому +3

    మా దగ్గర కెసిఆర్ గారు అయితే ఏకంగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇచ్చి అల్లుడలను చేసుకున్నట్టు చూసుకుంటున్నారు.

    • @rajuavadurthi4686
      @rajuavadurthi4686 2 роки тому

      Manam vote Bank vadukondira hindullara ani cheppadi akkadunna hinduvu laku

  • @padmabatchala3877
    @padmabatchala3877 4 роки тому +1

    Great sir, jai Bharat

  • @kumarm8320
    @kumarm8320 4 роки тому +1

    అరబ్ దేశాలు చాలా లాంగ్ టర్మ్ వ్యుహంతో వెలుతున్నాయి సార్.. ఇస్లాం మతంతో పాటు అరబీ బాష ను అభివృద్ది చేస్తున్నరు.. ఇక్కడి రాజకీయలాను అన్ని రకాలుగా అనుకూలం చేసుకుంటున్నారు.. ఈ వ్యవస్థ ఇలాగే ఉంటే ఇక్కడ బాషలు సంస్కృతి సర్వనాశనం అవటానికి ఎక్కువ సమయం పట్టదు...

  • @ajayajay3516
    @ajayajay3516 4 роки тому +7

    మన ఖర్మ సర్ ఇదంతా

  • @parameshwarkatakam4596
    @parameshwarkatakam4596 4 роки тому +1

    At this age your voice is just super sir

  • @murthyinutube
    @murthyinutube 4 роки тому +1

    ఒక వైరస్ కి ఉండే లక్షణాలన్నీ ఉంటాయి ఈ జాతికి. కావాలంటే వైరస్ లక్షణాలు, వీళ్ళు చేసే చేష్టలు కంపేర్ చేసి చూడు, సరిగ్గా సరిపోతాయి.
    కొంతమంది గురించి కాదు, నేను మొత్తం ఆ దరిద్రపు వర్గం గురించి చెబుతున్న.

  • @appalamoogi2001
    @appalamoogi2001 4 роки тому +2

    Good analyses sir

  • @jagadeeshkumar7977
    @jagadeeshkumar7977 4 роки тому +1

    Sir మీరు సూపర్ చట్టసభల్లో మీకో పదవి వుంటే బాగుంటుంది.Books వ్రాయండి

  • @the7013
    @the7013 4 роки тому +2

    చక్కటి వివరాలూ అందిచేరు

  • @praneethreddy210
    @praneethreddy210 4 роки тому +1

    Good evening 💐💐💐 raaka sir .. 🙏🙏

  • @agollamandala6426
    @agollamandala6426 4 роки тому +12

    Markhaz కి ఎందుకు రానిచరు. ముందు తగ్లి జమత్ నీ బాంబు తో లేపెయ్యలి

  • @rashmikolluru
    @rashmikolluru 4 роки тому +7

    Rohingyas are living safely around gurram cheruvu in Hyderabad. Our dearest owaisi ji is providing them shelter with the help of our honorable CM KCR. They are ensuring rohingyas are settling well with Aadhar cards and other valuable identity documents.

    • @swarnasri8972
      @swarnasri8972 3 роки тому

      So.. HYD lo serial bomb blast
      Thappavu.....

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 роки тому +3

    మనకు కూడా అసిన్ విరాతు లాంటి నాయకుడు కావాలి..

  • @viswanathp4698
    @viswanathp4698 4 місяці тому

    ఏముంది! రాక్షసులు-- శుక్రాచార్య సంబంధం మే నేటి రోహింగ్యా--యాంటీ జాతీయులు.

  • @sammaiahkommu5221
    @sammaiahkommu5221 4 роки тому +1

    కుహనా రాజకీయ పార్టీలు ఈ దేశంలో భూస్థాపితం కావాలి.

  • @praveenkumarreddyreddy2345
    @praveenkumarreddyreddy2345 4 роки тому

    Antha baga cheparu sir thank you sir

  • @thomas1947-f1q
    @thomas1947-f1q 3 роки тому

    కాకా లోకానికి ధన్యవాదాలు

  • @krishnareddy9895
    @krishnareddy9895 4 роки тому

    మా తెలంగాణలో కూడా అప్పటి రజాకార్లు చేసిన దురాగతాలు అప్పటి తరం మా పెద్దలు చెప్పినప్పుడు ఒళ్ళు జలదరిస్తుంది. మన తరం వాళ్ళకి కూడా కాశ్మీర్ లో హిందూ పండిట్ లపై జరిగిన దురాగతాలు మన అందరికీ తెలిసిందే. ఇప్పటికైనా మనం జాగరూకులై వ్యవహరించకపోతే పరిస్థితులు చేయి దాటి పోతాయి

  • @mahi45452
    @mahi45452 4 роки тому +3

    వాళ్ళని ఎవరు ఎమ్ చేయలేరు ఎందుకంటే వాళ్ళకి రాజకీయ పార్టీల సపోర్ట్ బాగా చేస్తారు వాళ్ళు ఎన్ని తప్పులు చేసిన వాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోరు చర్యలు తీసుకుంటే ఇక్కడ ఉన్న ఓట్లు పోతాయని భయం ప్రభుత్వాలకు దేశానికి మంచి చేసే వారు దేశ ద్రోహులు దేశానికి నష్టం చేసే వారు దేశ భక్తులు అయిన సార్ మనకు బుద్ది లేదు సార్ ఎందుకంటే ఎలక్షన్ రాగానే ఇవన్ని ఎమ్ గుర్తుకు రావు ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే ఓట్లు వేస్తాం నాకు తెలిసి కొన్ని సంవత్సరాల తరువాత మన దేశం లో సనాతన ధర్మం ఉండదు ఇప్పటికైనా మార్పు రాకపోతే ఎవరు ఎమ్ చేయలేరు

    • @srisri3574
      @srisri3574 4 роки тому

      Telangana government Assembly lo CAA ki against ga teermanam cheyatame pedda tappu

  • @Mahesh12344
    @Mahesh12344 4 роки тому +1

    Hi SRI...very very super sri..💐💐💐👌👌👌

  • @Royal-1992
    @Royal-1992 4 роки тому

    మొదట మన భారత రాజ్యాంగము మరియు చట్టాలలో డొల్లతనం వలన ఇలా అక్రమ వలసదారులు దేశద్రోహులు ఉగ్రవాదులు ఇక్కడ నివసించడానికి బాగా అనుకూలమైన వాతావరణం కల్పించడానికి కుహనా మేధావులు రాజకీయ నాయకులు కారణం అని నా అభిప్రాయం సార్

  • @venkatasatyanarayana1084
    @venkatasatyanarayana1084 4 роки тому

    Thanks for the information sir

  • @kumar-yt5km
    @kumar-yt5km 3 роки тому

    సార్,ఒక ప్రబుద్ధుడు 15 నిమిషాలు టైం ఇస్తే లేపేస్తాను అని అన్నాడు , ఈ విషయం పై చాలా లోతుగా ఆలోచించాల్సి వస్తుంది .వీరు అన్ని ప్రాంతాల లోకి చాప క్రింద నీరులా ప్రవేశిస్తున్నారు , మనం అప్రమత్తంగా ఉండాలి అనిపిస్తుంది..

  • @birdsnest3241
    @birdsnest3241 4 роки тому +1

    Very good information 👌

  • @krishnareddy-lo7ej
    @krishnareddy-lo7ej 4 роки тому +5

    We support for send them as early as early. Too danger for us also so-called people, pagu gang.