ధన్యవాదాలు లోక్ నాథ్ గారు🙏🙏 మా ఒంగోలు వచ్చారు మా ఆతిధ్యం స్వీకరించకుండానే వెళ్లిపోయారు అండి.. ఈ తప్పనిసరిగా ఒంగోలు వచ్చినప్పుడు ఒక చిన్ని సందేశం పంపండి లోక్ నాథ్ గారు తప్పకుండా మిమ్మల్ని కలవాలి మీ ఆశీర్వాదాలు మాకు తప్పకుండా కావాలి లోక్ నాథ్ గారు నేను చెప్పింది మాత్రం మరువద్దు అండి ఇక సెలవు శుభ రాత్రి🙏🙏
వేణుగోపాల్ గారు బాల్యంలో. పాఠశాలలో తక్కువ ఉన్నారు. ఇప్పుడు గృహ శాలలో. తక్కువగా ఉన్నారు. ఏదైతే కార్యాలయం ఉన్నదో పక్కనే ఉన్న కారులో తిరుగుతూ ఉన్నారు. దోసెలు చాలా బాగుంటాయి నేను కూడా చాలాసార్లు తిన్నాను. కారం దోశ లో ఉంటుంది కిక్కు. ఎగ్గు దశలో ఉంటుంది ఎగ్గు..
ధన్యవాదాలు లోక్ నాథ్ గారు🙏🙏
మా ఒంగోలు వచ్చారు
మా ఆతిధ్యం స్వీకరించకుండానే వెళ్లిపోయారు అండి..
ఈ తప్పనిసరిగా ఒంగోలు వచ్చినప్పుడు ఒక చిన్ని సందేశం పంపండి లోక్ నాథ్ గారు
తప్పకుండా మిమ్మల్ని కలవాలి
మీ ఆశీర్వాదాలు మాకు తప్పకుండా కావాలి లోక్ నాథ్ గారు
నేను చెప్పింది మాత్రం మరువద్దు అండి
ఇక సెలవు
శుభ రాత్రి🙏🙏
ధన్యవాదాలు అండి ..మాది కూడా ఒంగోలు
Thanks anna maa hotel you tube loo upload chese anduku chala thanks anna maa amma nana ni famos chesein anduku ❤❤❤❤❤❤❤❤
తమ్ముడు 👍
సోదరా..మీ తెలుగు భాషా ప్రావీణ్యం బావుంది..
ధన్యవాదాలు
గాంధీ రోడ్డు లొ రాముల వారి గుడి దగ్గర సుబ్బారావు బోండా నాకు తెలిసి 40 సంవత్సరాల నుండి నడపబడుతుంది చాలా ప్రాచుర్యం పొందింది
🎉🎉🎉🎉🎉 Good Lok🎉
శుభ సాయంత్రం సోదరా
Peru lone tenali.....chalaa baagundi
Nice.....
Good rating 5.5 star
చాలా చక్కగా ఉంది టిఫిన్
వేణుగోపాల్ గారు బాల్యంలో. పాఠశాలలో తక్కువ ఉన్నారు. ఇప్పుడు గృహ శాలలో. తక్కువగా ఉన్నారు. ఏదైతే కార్యాలయం ఉన్నదో పక్కనే ఉన్న కారులో తిరుగుతూ ఉన్నారు.
దోసెలు చాలా బాగుంటాయి నేను కూడా చాలాసార్లు తిన్నాను. కారం దోశ లో ఉంటుంది కిక్కు. ఎగ్గు దశలో ఉంటుంది ఎగ్గు..
ఔత్సాహికులు వేణుగోపాల్ గారి గురించి పుస్తకం వ్రాయాలన్న ఆలోచనలో ఉన్నారు వారికి మీ సహకారం అందివ్వగలరు
Location attach cheyandi description lo brother...
Super bro ❤🎉😊
Super..anna🎉🎉
Hello bro,
I am from kandukuru. First like!
ధన్యవాదాలు
Good evening annaya
Nice 📷📷📷 video❤❤❤😊😊😊
👌👌👌
చాలా బాగా ఉంది అన్న....❤
ధన్యవాదాలు
Bro Ongole pakkana unna karumanchi lo sarava dosa ni try chayandi brother
కారుమంచిలో హోటల్ పేరు ఏంటి దిలీప్ గారు
First me voice Amrutham. Mee matalu meeru thintunte maku thinlana vundi loknadh sir😋👌
థాంక్స్ జ్యోతి గారు 👍
Super brother
Super
Good
Adress?
Addresses pls
Meru 📻 lo work cheyali andi chala chakaga Telugu lo kumestunaru
ధన్యవాదాలు
Bro address please
అడ్రస్ ఎక్కడో చెప్పండి
Ongole, court centre pvr girls high school opposite
Ma tenali type la ga vundhi edhi kuda
Hai sir
Ongole basa ante pure telugu
Hiiiii Anna
Egg అని అన్నారు. తెలుగులో గుడ్డు అనాలి కదా
👍
@LOKFOODBOOK మరి నాకేమన్నా కానుక ఇవ్వాలి కదా....
Oribaboy addres cheppali first
Hi hello
హాయ్
Mitrama, nuvvu intha swachanga telugu matladithe prajalu nuvvu aditya 369 bandi ekki purathana kalam nundi mana kalaniki vachavu anukogaluru !!
Hi anna.
Bangalore randi bro
Super