అమ్మ చెప్పిన నిజం.. వైసీపీ అంతం ? : Mahaa Vamsi Analysis On YS Vijayamma Sensational Letter

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024
  • #YSVijayammaLetter #YSSharmila #YSJagan #mahaanews
    అమ్మ చెప్పిన నిజం.. వైసీపీ అంతం ? : Mahaa Vamsi Analysis On YS Vijayamma Sensational Letter
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Watch :
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    • Video
    Subscribe to Mahaa News : / @mahaanews
    Subscribe to Mahaa Telangana : / @mahaatelangana
    Subscribe to Mahaa Max : / @mahaamax
    Subscribe to Mahaa Vamsi : / @mahaavamsi
    Subscribe to Mahaa Entertainment : / @mahaaentertainment
    Subscribe to Mahaa Debates : / @mahaadebates
    Subscribe to The Leader With Vamsi : / @theleaderwithvamsi
    Subscribe to Mahaa USA : / @mahaanewsusa
    Subscribe to Mahaa Shorts : / @mahaashort
    Please,Like,Share And Subscrbe To Our UA-cam Channel
    And Also Follow Us On :
    Facebook : / mahaanews
    Instagram : / mahaanews
    Twitter : x.com/MahaaOff...
    Subscrbe For Updates : / @mahaanews

КОМЕНТАРІ • 131

  • @SK-sq1ut
    @SK-sq1ut 16 годин тому +24

    దొంగ దొంగ తగువులాడుకుంటే "మహా మేత" సంపాదన గురించిన నిజాలన్ని జనాలకి తెలిసే అవకాశం వొచ్చింది.

  • @janicherukuri7589
    @janicherukuri7589 17 годин тому +21

    మా కుటుంబాన్ని మీరు ఎంతగానో ప్రేమించారు......, అని మీరు వ్రాసారు విజయమ్మగారు. మరి మీకుటుంబాన్ని ప్రేమించి, నమ్మి, మీకు సపోర్ట్ చేసిన ఇదే ప్రజలకు చెందిన , చెందాల్సిన సంపదని మీ భర్త, మీ కుమారుడు గుట్టలు గుట్టలుగా పొగువేసుకోవడం న్యాయమా? తినడానికి తిండి దొరకక అల్లాడుతున్న పిల్లలకు, పేదలకు దక్కాల్సిన వి దక్కనివ్వకుండ దోచుకుని మీ మనవడు కి, మనుమరాళ్ళకి దోచిపెడదామని అనుకోవడం న్యాయమా. ? మంచి చదువులు చదివిన బ్రతకడానికివ్వుద్యోగం రాక ఎంతో కష్టపడుతున్న నాలాంటి లక్షలమంది నోళ్ళు కొట్టి చదువు సంధ్య రాని నీ కొడుకు వేల కోట్లు పొగువెయ్యడం న్యాయమా? దోచుకున్న డబ్బు పంపకాల కోసం మీ కుటుంబం కొట్టు కోవడం చూసి నవ్వు వస్తుంది. కష్టపడి నిజాయతీ గా సంపాదించిన వాళ్ళు కూడా ఇలా కొట్లాడుకోరు. మీది అసలు కుటుంబ మా ? మీ కుటుంబానికి విలువలు వున్నాయా? ఇంకా ఎన్ని లక్షల కోట్లు పొగువేసుకుంటే సరిపోతాయి మీ కుటుంబానికి? మిమ్మల్ని నమ్మిన వాళ్ళ శరీరాలని పీక్కు తింటూ కడుపులు నింపుకుంటున్నారు మీరు. మిమ్మల్ని నమ్మిన ప్రజలను దోచుకుంటూ ఆస్తులు పెంచుకుంటున్నారు మీరు. ఆ ఆస్తులకోసం ఇప్పుడు కాట్లాడుకుంటున్నారు. మీరు నమ్మే మీ దేవుడు మీకు ఇలా బ్రతకమని చెప్పాడా?. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ap ప్రజలని మోసం చేస్తారు మీ కుటుంబం వాళ్ళు. దయచేసి ఆత్మ విమర్శ చేసుకోండి .

  • @kandivanamnarsimlugoud3694
    @kandivanamnarsimlugoud3694 18 годин тому +29

    మీ కుటుంబ పై ప్రేమే రాష్త్రం నాశనం అయింది ఇక నాటకాలు ఆపండి

  • @subrahmanyamyanamandra5768
    @subrahmanyamyanamandra5768 18 годин тому +15

    విజయమ్మ కాదు, రాజశేఖర్ రెడ్డి గారు తిరిగి వొచ్చి చెప్పిన వినడు జగన్, జగన్ నైజమే అంత,

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 17 годин тому +12

    వైస్సార్ 2004 లో ఏ ఆస్తులు లేవు హైదరాబాద్ లో వున్నా ఆస్థి తాకట్టు పెట్టి ఎన్నికలు వెళ్లరు తరువాత 2004 cm య్యారు తరువాత అక్రమంగా జగన్ ను అడ్డు పెట్టుకుని సంపాదించారు ఈ మొత్తం ap ప్రజల సొత్తు ప్లీజ్ బ్రింగ్ బ్యాక్ సార్ బాబు అండ్ పవన్ కళ్యాణ్

  • @nageswararaoyarragunta6384
    @nageswararaoyarragunta6384 18 годин тому +30

    2004 వ సంవత్సరం తరువాత వైస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల పేర వచ్చిన ఆస్థులన్ని తెలుగు ప్రజలవి. దొంగలకు పంపకాల్లో తేడా రావడంతో ప్రజలకు నిజం తెలుసుకొనే అవకాశం వచ్చింది. మీడియా అంతా ఆ నిజాల మీద ఎక్కువ దృష్ఠి పెట్టండి. Please.

    • @dubasisuryarao5340
      @dubasisuryarao5340 17 годин тому +3

      వైఎస్ఆర్ మహా నేత కాదు మహా మేత

    • @harshavardhinireddy4463
      @harshavardhinireddy4463 15 годин тому

      Ammo eantha dongalo. Prajala aasthini dobbhi dongalu dongalu voorlu dhoochukunnattu. Ap numchi poovaali vellu mottham. Government veella aasthi laakkovaali

  • @shivasairam8925
    @shivasairam8925 17 годин тому +7

    అమ్మా విజయమ్మా మీ వివరణ చాలా విషయాలు బహిరంగ పరిచింది . ఫాక్షన్ మనస్తత్వంతో తరతరాలుగా దౌర్జన్యంగా పోగుచేసిన పాపపు సొమ్ము నిర్భాగ్య ప్రజలకు చేరేలాగా చేయండమ్మా .
    ప్రభువు దయ తలుస్తారు .

  • @venkypadala8463
    @venkypadala8463 18 годин тому +55

    వైస్సార్ దొబ్బి తిన్న ఆస్తులని దొబ్బెయాలనుకుంటున్నాడు జగన్ అన్నమాట 😂😂😂

    • @neel14045
      @neel14045 18 годин тому +4

      Both jagan and sharmila need to distribute the loot equally

    • @ksb921
      @ksb921 18 годин тому +2

      Yass no property all looted

    • @ksb921
      @ksb921 18 годин тому

      ​@@neel14045to public?

    • @gowrisankarpatnaikpolaki7844
      @gowrisankarpatnaikpolaki7844 17 годин тому +2

      This is too tru

    • @jaggaraonalluri5700
      @jaggaraonalluri5700 16 годин тому

      😂😂😂😂😂❤ 19:20 19:20 ​@@neel14045

  • @PakkiTrinadhaRao
    @PakkiTrinadhaRao 18 годин тому +14

    నా మెగా ఫ్యామిలీ ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు రా యిప్పుడు నీ ఫ్యామిలీ కోసం మాటలు అడకూడదా రా జగన్!!!!! కాలం విలువ ఇప్పుడు తెలిసిందా..YS విజయమ్మ జగన్

  • @gopalvenkkey8186
    @gopalvenkkey8186 18 годин тому +9

    ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బతికున్నప్పుడే జగన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని టార్చర్ పెట్టినట్లుగా తెలుస్తుంది

  • @Babaiah-g4i
    @Babaiah-g4i 19 годин тому +13

    Balineni cheppindi correct ippudu vijayamma garu bayata kocharu

  • @mvgkmurthy1480
    @mvgkmurthy1480 15 годин тому +3

    బాగా దొబ్బిన సుమంత కొంత భాగం పేద ప్రజలకు పనికొచ్చే, అనాధ శరణాలయాలు, అన్నా క్యాంటీన్లు, క్రిస్టియన్ మిషన్ డీలర్ ధర్మ ఆస్పత్రులకు దానం చేస్తే,విజయమ్మ నీ కుటుంబానికి మేలు జరుగుతుంది లేదా తరతరాలుగా ఈ బాధ ఉంటుంది మీ కుటుంబానికి. మీ పిల్ల కాకులకి ఇది తెలియటం లేదా పెద్ద దానివి నీవైన ఈ పని చెయ్యి

  • @ksb921
    @ksb921 18 годин тому +9

    అసలు yass don't have property before CM house కూడా అప్లో ఉంది

  • @rajkrn3913
    @rajkrn3913 17 годин тому +5

    అధికారం వచ్చినపుడు ఆస్తులు పంచుకుందాం అని చేశాడు ఇపుడు అధికారం పోయాక ఇంకెప్పటికి అధికారం రాదు అని తెలిసి తిరిగి ఆస్తులు కావాలని కోర్టు లో కేసు వేశాడు. ఇదే వాస్తవం.

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 18 годин тому +14

    మన రాష్ట్రాన్ని 2004-2009మధ్య YSR దోచిపెట్టిన ఆస్తుల తగాదా.దోచుకున్న ఆస్థుల్లో YSR కుటుంబానికి హక్కులేదు. మారాష్ట్ర ప్రజల ఆస్థి. మా రాష్ట్రానికే చెందుతాయి.
    2004కి ముందు ఈఆస్థులు అన్నిఉన్నాయా విజయమ్మ గారు చెప్పాలి. 2004లోCMఅయ్యేనాటికి YSRకి అప్పులే ఉన్నాయి.ఆ ఆస్థులన్ని YSRనిజాయితిగా సంపాదించి ఇచ్చినట్లు రోడ్దు మీదికి,కోర్టు గుమ్మం కూడఎక్కారు.
    పదే,పదే YSRఆశయాలు అంటుంటారు.రాజశేఖర్ రెడ్డి ఆశయాలు అంటె,మన రాష్ట్రాన్ని మీకుటుంబానికి దోచుపెట్టడమే కదా?దొచుకున్న వాటాలకొరకు కోర్టుగుమ్మం ఎక్కారు.
    YSR CM కాక మునుపు; అప్పులు, స్వఆర్జిత ఆస్థులు ఉన్నాయి. అందులో కుటుంబ సభ్యులందరికి సమాన వాటా వుంటుంది. జగన్ ఇవ్వకపొయిన కోర్టు ద్వారా పొందవచ్చును.
    ఇక్కడ గోడవ ఎక్కడంటె, 2004-2009 మధ్య YSR CMగా Quid-pro-quo ద్వారా మన రాష్ట్రాన్ని జగన్ కి దోచిపెట్టిన అక్రమ ఆస్థుల పంపకాల్లో కుంటుంబ గొడవ. CBI కేసులు, ED ఎటాచ్-మెంట్స్ ఉన్న ఆస్థుల పంపకాల గొడవ.

    • @neel14045
      @neel14045 18 годин тому +2

      They are fighting for looted money. When two theives fight , both will be caught.

    • @Pitapuram_adda
      @Pitapuram_adda 9 годин тому

      @@neel14045 this exactly same as the between the train pickpocketers but in a larger scale.

  • @seetharamasharman3018
    @seetharamasharman3018 17 годин тому +2

    క్రిస్టియన్ లకు దిష్టి దోషములు అనే నమ్మకము umtumdia

  • @kattakoti805
    @kattakoti805 18 годин тому +4

    జగన్ సీఎం అయిన విజయమ్మ ఒక బుక్కు రాసినది జగన్ బాబు చాలా సౌత్ జీవిప్రేమాభిమానాలతో ఉంటాడు చీమకు కూడా హాని తలపెట్టడంఅని రాసినదిఇప్పుడు మరి బుక్ ఏమని రా సిద్దుఏపీలో దేవుడు పరిపాలన జరుగుతుందిచెప్పిందిమరి ఇప్పుడు జగన్ ఏమవుతాడుఎప్పుడైనా ఉన్న వాస్తవాలు చెప్పాలి పైకిఇలా అబద్ధాలు రాస్తే పుస్తకంలో ఇలాగనే ఉంటుంది

  • @bhollepandu
    @bhollepandu 16 годин тому +1

    మీ మీడియా ముందు నిజము చెప్పండి.... మీ మీడియా గవర్నమెంట్ రేట్లు మరియు ప్రజ సమస్యలు కోసము చెప్పండి .... వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ కోసము ప్రజలు కి ఇదే అవసరం లేదు

  • @shravaniganta1592
    @shravaniganta1592 9 годин тому

    An appeal to the People of the State of AP, please let us know the politicians value of Assets before & after their entry into politics.

  • @prasadvedantam3863
    @prasadvedantam3863 7 годин тому +1

    It is their family matter. Why so much importance?

  • @Hariprasad-eu9ww
    @Hariprasad-eu9ww 5 годин тому

    YSR మీ కుటుంబం ఏలా చూసాడో అలానే ప్రజలను ప్రేమించాడు అని చెబుతున్నావ్! మరే నీ కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తిని ప్రజలకు సమానంగా పంచండి?

  • @yvijayakumar9
    @yvijayakumar9 14 годин тому

    అసలు షర్మిల విజయమ్మ ను ప్రజలు నమ్మడం లేదు, ఎంత ఇవ్వాలి జగన్,

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 17 годин тому +2

    R reddy gaaru thammudu viveka anna chala prem

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 16 годин тому

    As the deed so the result. Good for good..........Bad for bad. Time is the great Teacher.

  • @bhollepandu
    @bhollepandu 16 годин тому +1

    నీ న్యూస్ ఎంత సేపు వైఎస్సారసీపీ పార్టీ కోసము మాటలాడటం తప్ప మీ మీడియా కి ప్రజా సమస్యలు మరియు పెరిగిన కరెంట్ బిల్ల్స్ యూనిట్ రేట్ కోసము చెప్పండి

    • @dk1901
      @dk1901 15 годин тому

      Avnaa avi current ppps cancel cheyaka mundu Jalaga ni adagaalsindi state ni nasanam chesaadu daridrapu vedhavaa

  • @raj17c
    @raj17c 14 годин тому

    Talcum powder 😂😂😂

  • @bhanumurthij4906
    @bhanumurthij4906 19 годин тому +3

    Why media is showing so much interest in family property disputes

    • @amarapusuryanarayana7017
      @amarapusuryanarayana7017 18 годин тому +2

      జగనన్న మొదలు పెట్టాడు కదా అందుకే

    • @S.Anand28
      @S.Anand28 18 годин тому +3

      అది కుటుంబ ఆస్తుల చర్చ... కాదురా అయ్యా... అది ఆంధ్ర రాష్ర్ట ప్రజల ఆస్తుల వ్యవహారం... The great YSR.. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... ఉమ్మడి ఆంధ్రా ఆస్తులు... అప్పణం గా దోచి పెట్టిన వ్యవహారం... తెలియక పోతే..., చరిత్ర తిప్పి, చూసుకో 😂

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 17 годин тому

      @@S.Anand28 వాళ్ళ ఆస్తులు గురుంచి పచ్చ బ్యాచ్ ఎందుకు ఇంటరెస్ట్ చూపుతుంది ... అది వాళ్ళు చూసుకుంటారు ... జగన్ రెడ్డి , వైసీపీ వాళ్ళు ప్రతిపక్ష నాయకులూ వ్యక్తిగత విషయాలు మాట్లాడినపుడు రాజకీయం కాకుండా వ్యక్తిగత విషయాలు మాట్లాడటానికి సిగ్గు లేదా అని అడిగాము కదా .... ఇప్పుడు అదే వర్తిస్తుంది ....

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 17 годин тому

      @@S.Anand28 Avi Courts decide chestayi.... Properties distribution gurunchi yellow batch ki enduku antha interest

    • @rdy96-pk5qb
      @rdy96-pk5qb 17 годин тому

      You fool.😂
      Because of media only you come to know this, and you were able to commented on this.

  • @sreedhartammineni1103
    @sreedhartammineni1103 9 годин тому +1

    Family antha dongaley😂

  • @GsrRaju-gf1tc
    @GsrRaju-gf1tc 17 годин тому +1

    Ycp close😂

  • @JayaPrakash-ow9wx
    @JayaPrakash-ow9wx 17 годин тому

    వైసీపీ పార్టీ చరిత్ర సమాప్తం అయింది కాబట్టి వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధా పార్టీ పెడితే ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది

  • @shankarreddy4100
    @shankarreddy4100 15 годин тому +1

    Maha stop this letter teading, She failed absolutely as a late YSR wife. She dont have controll over her kids. Kids dont respect their parents wishes. Kids only want money
    & Power.

  • @imambashashaik340
    @imambashashaik340 14 годин тому

    జగన్ మోహన్ రెడ్డి సొంత చెల్లిని అన్యాయం చేసినాడు. సొంత చెల్లిని న్యాయం చెయ్యని వాడు ఆంధ్రప్రదేశ్ మహిళలకు న్యాయం చేస్తాడట.

    • @Pitapuram_adda
      @Pitapuram_adda 9 годин тому

      Nyayam chaesta ani Jagan analaedu, just dabbu mohana vaestha annadu

  • @shoe_Bin
    @shoe_Bin 9 годин тому

    Aa 200 crores tax ఎగకొట్టటానికి లోన్ అని రాసాడు. Income tax dept please consider this and audit them

  • @gopalakrishnaboddu4371
    @gopalakrishnaboddu4371 10 годин тому

    Jai jagan

  • @bangarunaidu3331
    @bangarunaidu3331 17 годин тому +1

    Seemaraja ayite ney correct ga assets panchagaladu 😂😂😂

  • @nayagarafalls8632
    @nayagarafalls8632 14 годин тому

    asthulu panchali ani anukunna timeki peddayanaki pramadam elajarigi untundabba..some thing fishy

  • @lets5716
    @lets5716 17 годин тому +2

    YS Rajasekhar reddy దోచుకున్న వేల కోట్ల ఆస్తుల గురించి చెప్పండి... ప్రజలకు కనువిప్పు కలిగేలా... కొంచెం అప్పుడైనా రాష్ట్రం బాగుపడుతుంది... వీళ్ళ బహిరంగ లేఖలు చదివి వినిపించి.. మీ టైం, మా టైం ఖర్చు పెడితే.. ఆఖరుకి అన్నా చెల్లి ఒక understanding వచ్చాక వాళ్ళకి వేల కోట్ల ఆస్తులు వస్తాయి, మనకేమి వస్తాయి??????

  • @ranik9699
    @ranik9699 16 годин тому

    Family ki disti thagilinda?????no……no…..punishment from god for the blunders done

  • @viswasekhar7634
    @viswasekhar7634 15 годин тому

    Total DPT batch

  • @bajarangi9654
    @bajarangi9654 18 годин тому +1

    ఈ కుటుంబం ని భూమి మీదకుందా చేస్తే అందరు భాగుంటారు

  • @Pitapuram_adda
    @Pitapuram_adda 9 годин тому

    asalu aa asthulu meeve kaadu maavi, maa andaravi

  • @yalamanchiliramesh1391
    @yalamanchiliramesh1391 16 годин тому

    Prajala sommu kosam fight chestunnaru.

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 17 годин тому

    Two cores ante two rupees laa maatladu thunnaru

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy 17 годин тому +1

    Maa Jeevitham loo meeru kudaa baagamey ani allochinchey, maa PRAJALAAA aasthulu ani mee KUMARUDU & CO dhocheysukunaaru

  • @trinadhs390
    @trinadhs390 14 годин тому

    Andaru chadive vidanam veru Vamsi garu chadive teeru veru 😂 Vamsi gari chadive vidanam lo nageswaro acting vuntadi bavuntadi

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 16 годин тому

    Yesu prabu siddantamu is what people think. Yesu Prabhu is but converted Christians are not following.

  • @fannyrat7712
    @fannyrat7712 15 годин тому

    Y S R TALANGANA DOHE

  • @venkatreddylingampally3178
    @venkatreddylingampally3178 17 годин тому

    Amma cheppina yevaru cheppina maha news antham kani yevvaru antham kadura houle

  • @raj17c
    @raj17c 14 годин тому

    Chandra Babu Naidu yenta neethi manthudo papum

  • @sarathchandrareddy6849
    @sarathchandrareddy6849 16 годин тому

    Niku Bala special intrest kada vamshi.pakanoola family gurinchi

  • @prasadvedantam3863
    @prasadvedantam3863 6 годин тому

    AP was under control of Tamil hegomony for a long time. After AP was forned there was Congress rule and there were CMs from a wide spectrum of life.
    After NTR came to power there were sly politics of caste. In the last phase of his rule there was intra family feud.
    For the past few years what is happening is intense fight between two families and all issues are relegated to non issues and only two famies and their personal life are diminating.
    Can madame explain how late YSR earned these properties?
    How public is bothered if Yallahanka palace or Sarawathi power goes to Jagann sir o Sharmila
    madame? It is matter of consequence to public. May be 40 percent of voters appreciate Jagan point of view? What is the locus standi of people like Sai garu and YS Reddy garu in this matter?
    Assuming that Sharmila madame is in tandem with CBN in this matter what is wrong in that F 16:28 amily membrs sometimes approach influential political leaders to resolve property disputes. We can not call this kutra. After all we are in days of intense power politics and any political party would exploit every situation of political opponentd

  • @dk1901
    @dk1901 15 годин тому

    Ee chetta party ni evarostaaraa muyyataaniki ani vechi chustunnam meere cheskondi maa raastram bratikipoddi 🙏

  • @katamsreedevi5934
    @katamsreedevi5934 17 годин тому

    Rastram appulullo undi , astulanni ammi rastra appulu cattandi.

  • @anandasaipanthangi8855
    @anandasaipanthangi8855 9 годин тому

    Chalu enka dramallu media persons do other news 🗞️

  • @rammohan7563
    @rammohan7563 17 годин тому

    Vamsi emiti Ee Dharidram AP prajalaki . YSR family aasti antha AP prajala de . This high time ED and CBI should act immediately and conficicate Illegality acquired properties . It is better Vamsi should take initiation and run a haas tag addressing to PM . Modiji

  • @narenderreddyyennam483
    @narenderreddyyennam483 17 годин тому +1

    Cheppu teguthadi

  • @chandrapanabaka3712
    @chandrapanabaka3712 13 годин тому

    Jesus Ane saitan pattindhi andharu sanatana dharmam Loki gar vapas ayithe ilanti aathila meeda korikalu chacchi potaai andharu sakutumbam santhoshanga untaaru

  • @KumarK-sf2pt
    @KumarK-sf2pt 17 годин тому +1

    నేను జనసేన , ఈ విషయం లో మాత్రం నేను జగన్ గారికే సపోర్ట్ ... ..ఇంట్లో తేల్చుకోవాల్సిన విషయాలను డబ్బు , అధికార దాహం తో బజారు లో పెట్టి , పచ్చ బ్యాచ్ , పచ్చ మీడియా దీనిని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఇచ్చారు .... కానీ ఇవేమి రాజకీయంగా ప్రభావం చూపవు ... పచ్చ బ్యాచ్ కి సైకో ఆనందం , పచ్చ మీడియా రేటింగ్స్ కి తప్ప ..

    • @venkatasureshdharisi2100
      @venkatasureshdharisi2100 16 годин тому +1

      Jansena ani baganey cover chestunnav ley

    • @Ravikumar-ln3ck
      @Ravikumar-ln3ck 15 годин тому

      Jagan evari intlo varini vadalanapudu em chestunna broo 😂😂😂😂😂😂😂

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 4 години тому

      ​@@venkatasureshdharisi2100 oka party ayi undi inko Party ani cheppukonevadu Kojja gadu... Ok na Raja?

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 4 години тому

      @@Ravikumar-ln3ck Anduke kada bro YCP ki 11 icharu.... Appudu maname kada ycp vallu Personal visayalu matladithe Siggu Lajja leda ani annamu.... Ippudu valla property matters lo interfere avvadam enduku

  • @mdjohar
    @mdjohar 18 годин тому

    Now Vijayamma is acting under CBN direction ?

    • @varunvk5485
      @varunvk5485 17 годин тому

      ఒరేయ్ ఎర్రిపోకా తల్లి ఎలా రా అలా

  • @saisaikumar8148
    @saisaikumar8148 5 годин тому

    చి చి వెదవ ఫ్యామిలీ

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 17 годин тому

    Vamsee povamsre sighu undali matladataniki

  • @Hkresh
    @Hkresh 13 годин тому

    How did ys make lot of money lol.. its peoples money the family looted.. now ys wife making people Yerri fruit with this letter.

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 17 годин тому

    Vamser c babu lakshmi parvathi kutra gurinchi chepu

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 17 годин тому

    Vamsee main ga ne mundaki ne wife ki chepu endukanty ne wife walking ki velutundi kada nickers vesukoni morning vadtaru kada valaku cheputundi

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 17 годин тому

    Vamsee ne pelanuki chepupo adi mukyamu vamsee oka vela imp ity ne wifeki chepu poye

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 17 годин тому

    C babu kaaranamu c babu wife kutra undi

    • @dk1901
      @dk1901 14 годин тому

      😂😂😂😂

    • @bunnu9872
      @bunnu9872 14 годин тому

      Konchemaina manassakshi unda anna meeku 😂😂

    • @ramanamurthi1719
      @ramanamurthi1719 14 годин тому

      Anna neeku teluyadu c babu oka zsarave
      Lli bhuvaveswari kykyye mandara adineeku telusa

  • @anjireddy4686
    @anjireddy4686 17 годин тому

    Jai jagan