చాలా అద్భుతం గా వుంది. చిన్నప్పుడు ఎప్పుడో చిరుతల రామాయణం లో చూసిన ఈ భజన అదికూడా సంప్రదాయ పద్ధతిలో చేశారు. తీన్మార్ పాటలు కాకుండా పాత పాటను vinipinchinanduku ధన్యవాదాలు
చాలా 'చక్కగా', 'ముచ్చటగా' మరియు 'భక్తిని' ప్రేరేపించే విధంగా 'కోలాటం' ఉంది ! 'Leading Singer' చాలా 'శ్రావ్యంగా' ఆలపించారు ! మీకు ఆ 'భగవంతుని' ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండును గాక !
నాకు చాలా చాలా ఇష్టం మైన పాట కోలాటం అయిన ఇంకా ఇష్టం కానీ నాకు కోలాటం రాదు ఈ పాట ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనింపిస్తుంది నాకు కూడా. చెయ్యాలిని పిస్తుంది
'Kolaatam', 'Chekka Bhajana' - these are meant to play only for 'Bhakti Geetaalu' and not for other & Movie Melodies' ! We liked this 'Uppara Palli Group' for their 'Devotion', 'Traditional Costumes' & Rythamatic Steps .. Excellent Performance ! The Leading Singer's Voice/Singing are 'Commendable', and also the selection of Song is very 'Apt' & 'Appreciable' ! Our (from Hyderabad) Best Wishes & Blessings to Everybody, connected to this ! Thanks for the Video !
nijame. okka sari chooste malli malli choostaru. kolatam mukya uddesam, rama, krishna bhajana. basic kolata moovements ki chaalaa daggara gaa undi. best in now a days kolatams. good luck
Good performance! Aa dhrusyam chusthunnatha seypu Seetharamula varu kanipinchinantha anubhuthi kaligindi.
Eyv
Y
@@VadlaAnjaneyulcharry qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@@VadlaAnjaneyulcharry qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@@VadlaAnjaneyulcharry k
నిజం గా సూపర్ .ఇలాంటి కళలను నిలబెట్టుకోవలసినవసరం...చాలా ఉంది....
అబ్బా అబ్బా అదిరింది అదిరింది e రికార్డ్ డాన్స్.ఫోటోలు కూడా బాగా వున్నాయి
❤❤❤❤❤ಧನ್ಯವಾದಗಳು ವ್ಹಿರಿ ಗೂಡ್ ಸುಪರ್ ವೀಡಿಯೋಸ್ ಬ್ಯೂಟಿ ಫುಲ್ ಭಜನ ತಂಡಕ್ಕೆ ನನ್ನ ನಮಸ್ಕಾರ ಗಳು ಓಕೆ thanks
చాలా అద్భుతం గా వుంది. చిన్నప్పుడు ఎప్పుడో చిరుతల రామాయణం లో చూసిన ఈ భజన
అదికూడా సంప్రదాయ పద్ధతిలో
చేశారు. తీన్మార్ పాటలు కాకుండా
పాత పాటను vinipinchinanduku ధన్యవాదాలు
అమ్మ.శత కోటి వందనాలు.చాలా బాగా పాడారు.జై శ్రీ రామ్.
ఎప్పుడో. Purva. జానపద్ధ. కళానృత్యము. భావితరాలకు. నేర్పాలి. మన. ఆంధ్ర. పేదవేగి. గ్రామంలో. Puttndhi.eekala.నృత్యం.
చాలా చాల అధ్భుతమైన భజన 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌
కోలాటం ఆరోగ్యానికి చాలా మంచిది చాలా ఉత్సాహం వస్తుంది
చాలా 'చక్కగా', 'ముచ్చటగా' మరియు 'భక్తిని' ప్రేరేపించే విధంగా 'కోలాటం' ఉంది ! 'Leading Singer' చాలా 'శ్రావ్యంగా' ఆలపించారు ! మీకు ఆ 'భగవంతుని' ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండును గాక !
Yes God bless you
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించడానికి యువతను సన్మార్గంలో పెట్టడానికి ఈ కార్యక్రమం చాలా దోహదపడుతుంది మీరు చేస్తున్న కృషి అభినందనీయం
జై శ్రీ రామ్.చాలా చాలా బాగుంది
Nice 👌 చాలా బాగుంది
ఇలాంటివి మరిన్ని చేయాలని కోరుతున్నాను
కోలాటం తెలుగు వారికే దక్కిన జాన పద కళ.
మన సంప్రదాయ కళలను పరి రక్షించు కోవాలి.
ఈ పాట కోలాటం హిందూ సాంప్రదాయ పద్ధతిలో చాలా బాగా వేశారు
ఈ కోలాటం చాలా బాగుంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు జై శ్రీ రామ జై సీతా రామచంద్ర కి 🙏🙏🙏
చూస్తూ చూస్తూ చూపు మరల్ఛుకోలేనంత చక్కగా చేసారు కోలాటం బావుంది అబ్బబ్బ దేముడు అయోధ్య రాముఢూ శ్రీరామ చంద్రుడు రామయ్యా సూపర్ సూపర్
నాకు చాలా చాలా ఇష్టం మైన పాట కోలాటం అయిన ఇంకా ఇష్టం కానీ నాకు కోలాటం రాదు ఈ పాట ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనింపిస్తుంది నాకు కూడా. చెయ్యాలిని పిస్తుంది
Oot
Super
Hii😅😮😢🎉😂❤🎉
@@abhireddy9638 7😊😊❤
అతను ఎవరో షూస్ వేసుకొని భజన చేస్తున్నాడు ఆ షూ తీసి ఉంటే చాలా బాగుండేది దేవుడు పాటలు పాడేటప్పుడు అలా చేయకూడదు
కోలాటం చాలా బాగుంది.సీతమ్మ తల్లితో
శ్రీరామ చంద్రుడు.ఏకా ప్రత్నివ్రతుడు.
,
చాలా బాగా కోలాటం ఆడారు పాట కూడా మంచిగున్నది
నాతవరం అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్
వికాస వాణి సంస్థ
Nice program 👍
చాలా బాగా చేసారు ఇంకోటి ఎపుడు
మన ప్రాచీన జానపద కళారూపాలు ఇంకా అక్కడక్కడా కనిపించడం సంతోషం.. వాటిని మన తర్వాతి తరాలకు అందించటానికి మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు..
Very nice.
'Kolaatam', 'Chekka Bhajana' - these are meant to play only for 'Bhakti Geetaalu' and not for other & Movie Melodies' ! We liked this 'Uppara Palli Group' for their 'Devotion', 'Traditional Costumes' & Rythamatic Steps .. Excellent Performance ! The Leading Singer's Voice/Singing are 'Commendable', and also the selection of Song is very 'Apt' & 'Appreciable' ! Our (from Hyderabad) Best Wishes & Blessings to Everybody, connected to this ! Thanks for the Video !
Shoe vesukuni abbayi dance chesedhi lekunde
Kaastha alochinchandi
Dance chaalaa bagundhi
Very good
Samskruthini nilabeduthunnaaru
అద్భుతం ..అమోఘం ....అసాధారణం... కమనీయం రమణీయం ....
చాలా బాగచేశారు.కోలాటం.పాట కూడా చాలా బాగుంది.సూపర్ సార్.
Ever seen choreography really mind blowing 😇🔥🙌🙌❤️
వెరీ గుడ్ డాన్స్ కోలాటం చాలా చాలా బాగుంది
💐💐💐🙏🙏🙏💐💐💐
jai Sriram....Nice...Kolatam Group.. beautiful song💐💐🙏 Jai Sriram 🙏 💐💐
Small girl performing kolatam as equal as elders congrats
Super kolatam 🙏🙏😄😄🤝🤝🌹🌹
Dear anna super jai sriram jai hanuman JaiJai modi
Fantastic and.. Super. Performance...
Kolatam chala chala bagundi
Dance master ki chala tanks
సింగర్ వాయిస్ సూపర్ లేడీస్ డ్రస్ బాగుంది
Very nice song.Dance Dairater&particpaters.Hotsof.Video.variki.vandhanalu. 🇮🇳🇮🇳🙏🙏👍👍
Song selection super
Master mee dance very nice
Moments good
very good practice kolatam good performance boss village folk really living due to these guys
Super
My eyes were thoroughly searching like a ghost glass...
Wonderful..... 🌹
Excellent Excellent Excellent jai SriRam jai SriRam jai SriRam🚩🚩🚩🚩
ఈ పాట పాడినది తేలు విజయ గారు చాలా బాగా పాడారు
కోలాటం చాలా బాగుంది. మంచి సాంప్రదాయం దుస్తులు ధరించి కోలాటానికి వన్నె తెచ్చారు .ధన్యవాదాలు.👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Abba abba Super performance and nice voice....
Exlent kaliyugavikuntamu hare Rama hare Rama Rama Rama hare hare janapathamulo chupinchunanduku danyawadamlu 🎉
Pallela kolatam as songs super bhai chinnapu gurthuvasthunaie that great feeling s super singer Ur tone great
సూపర్.డాన్స్.సిస్టర్స్
Super kolatam, iam very interested this. 🙏🙏🙏👏👏👏👍👍💐💐💐
చక్కని బాణీలు, సాహిత్యం🙏
Akkayya Garuku Paadhabi vandhanamulu mariu 🌹 Shree vari asheervadhamulu 🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏
తే లు.విజయ గారు.చాలా బాగా పాడారు.మీ వాయిస్ చా లా బాగుంది.మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను.జై శ్రీరామ్.
The song,the dance and their enthusiasm is all marvellous.
Prathi prajallo e lanti samskruthi, unity culture dhaiva bakthi , jaanapadha bakthi ,praja bakthi, desha bakthi mariu powranika samskruthi vondali ,thenivall prajaswammam, prajala madhyana athma vishvasam peruguthundhi, rastram sasyasamalamuga vontundhi, e lanti karyakramaalavalla, 🌻🇮🇳🌹 vandhee matharam, God bless you all, 🌻 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏
No no
Chala bhagundi ilantivi chusi chalakalamaindi Babu super very vell
Vupperapallo kolatam excellent performance
Maintained good team spirit chalaa baaga practice chesaaru.wish all the best.
చాలా బాగా ఆడీనరు 👌🎶👍
Excellent sisters , God bless you all .
Jaisriraam🙏🌷🌷🙏🙏
మీ వీడియోస్ చాలా బాగుంది ఇలాంటి వీడియోస్ మరికొన్ని పెట్టండి
జైశ్రీరామ్ జైశ్రీరామ్ సూపర్ మీ కోలాటం
Ramaneyyam ga undhi song🙏🙏👌👌👌
Telugu Rastrallo Ee Kolatam Schuste Pallelo innately undi. Ee Akka chellellu andariki subhakanchalu.
శభాష్ !!
👌👌👌
Sir,
Outof all kolatamlo good performance upparapalli kolatam performance super
Tks forthe collections
Vidyartilokanike eepatalato aatalatoo nerpalasina avasaram undi Chala bagundi
సూపర్ డూపర్ హిట్ భజన గాడ్ బ్లెశ్ యు సిస్టెర్స్ thankas బ్రదర్ కానీ ఒక సలహా బ్రదర్ షూ లేకుండా చూడు బ్రదర్
nijame. okka sari chooste malli malli choostaru. kolatam mukya uddesam, rama, krishna bhajana. basic kolata moovements ki chaalaa daggara gaa undi. best in now a days kolatams. good luck
Excellent performance and ample to the song... Bro, pls remove shoe during such bhajana songs...👌👌👌👌👌👍
చాలా బాగుంది మీ డ్యాన్స్
పల్లెల్లో ఇది మంచి సరదా. కష్టపడి నేర్చుకుంటారు. అందర్నీ ఆనందింపచేస్తారు.
small
హాయ్.అవును.
Super super super super super
SUPER SONG ANNA
Supersong pl remove shoes
Very nice kolaatam. Chaalaa baagaa chesaaru.
Super 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Superb
Good visualisation. Jai Sri Ram
Wonderful song and still performance
Duddukurumuralikolatam
చాలా బాగా నచ్చింది
సూపర్ ❤❤❤❤❤❤ డాన్సు అమ్మాయిలు
Superb ♥♥ ♥ ♥ ♥
Fantastic. So. Super. Kolatam
Good. Ananthapuram district tredition..Remove shoes good
Yes shoes vesukuni cheyakudadhu asalu
Can I ger this master's contact number please...
Keep it up ❤
Congratulations
Fantastic, super except masters dress.
GOOD VERYGOOD VERY VERYGOOD GOD BLESS BHAJANA BRUNDAM ALWAYS. 👍👍👍👍👍👍👍👍👍🙏🏻👍🙏🏻🙏🏻👍👍👍💚
Nagarkrunool.distic...Ts..
Excellent performance.
A ramayya tandrini seetamma tallini chusinatlundi super super
yenta baagundo ee kolatam super
Baagaa chesaru 👌
All these girls have done very good practive.
గుడ్ చాలా బావుంది
Chala baga chesaru kolatam
సూపర్ వీడియో చాలా బాగుంది మీ పేరు ఫోన్ నెంబర్ పెట్టండి
Super.master.garu
Nice song and beautiful steps. Hari om
సుపర్
Very good song and kolatam
Nice
Bhasker shiva shiva shenkara sang 2886
Upparapalli kolaatam .
Excellent performance team spirit with sweet voice background song enjoyed.venkateswarao
Warangal district uppara palli ah
Where is this upparapalli....😅
జై శ్రీ రామ రామ కృష్ణ కృష్ణ
Vijay ram Namburi
Vijay ram Namburi Jose
annachalabagundi
Bhathukamsong
Thanks
Kolatam
Vijay ram Namburi pjjfafn nl8y7
Chala bavundhi ❤
Suparrrrrrrrrrrr
Suuuperr Chala Bagundi.👍👍
GOVINDA GOPALA
GOVINDA GOPALA
Sir