Hamara Prasad Sensational Interview | Allu Arjun | Real Talk With Anji Special Interview

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2023
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Channel is Completely Entertainment Hub..
    Please Subscribe
    #treemedia
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediafilm
    Twitter : / treemedianews
    Hamara Prasad Sensational Interview | Allu Arjun | Real Talk With Anji Special Interview #TreeMedia
    #hamaraprasad #HamaraprasadDebates #hamaraprasadVsbairi #Realtalkwithanji163 #Alluarjun #RealtalkwithanjiInterviews #Tollywoodinterviews #Teluguinterviews #franklywithanji #nationalfilmawards2023
    #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel
  • Розваги

КОМЕНТАРІ • 1,2 тис.

  • @pullaiah2926
    @pullaiah2926 9 місяців тому +468

    అస్సలు.. ఈ రెండు రాష్ట్రాలలో.. ఇలాంటి వీడియో లు చేసినోడు.. లేడు.. 🙏🙏🙏 హిందూ జాతి.. సింహం అన్న మీరు.. 🙏🙏

  • @amarnathkondabathini6730
    @amarnathkondabathini6730 9 місяців тому +312

    మీలాంటి మహానుభావులను ఇప్పటి రోజుల్లో చుస్తున్నదుకు నేను పుణ్యం చేసుకున్నాను స్వామి

    • @devarajaprasadtungala9011
      @devarajaprasadtungala9011 9 місяців тому +2

      ❤❤❤

    • @raviakhira8053
      @raviakhira8053 9 місяців тому +2

      Good🎉

    • @Gangadharbala-ek1el
      @Gangadharbala-ek1el 9 місяців тому +6

      మీలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టి ఈ పుణ్యభూమి ఇలా వుంది

    • @dailygyan2771
      @dailygyan2771 8 місяців тому

      Madigollu antarra babu. Jai madiga🔥🔥🔥

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 місяців тому

      రాజ్యాంగ సభ చర్చలు సదివిసావండి.

  • @k.thirumalesh2586
    @k.thirumalesh2586 9 місяців тому +253

    హమారా ప్రసాద్ గారు చెప్పినవి 100% నిజాలు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరూ ఆలోచించి మేల్ కోవాలని భావిస్తున్నాము ❤❤భారత్ మాతాకీ జై

    • @dailygyan2771
      @dailygyan2771 8 місяців тому +2

      Jai madiga🔥🔥🔥
      hamara prasad madiga is greate peroson

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 місяців тому

      ఇప్పటిదాక నిద్ర పోతుందంటావా?

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 місяців тому

      ​@@dailygyan2771 చరిత్రలో మాదిగోళ్లకు జరిగిన అనుభవాలేంటి?

    • @ExAnbedkarEast123
      @ExAnbedkarEast123 4 місяці тому

      ​@jonnalagadda_short_f🤣🤣🤣lims

  • @Rajeshgoud_nunemunthala7961
    @Rajeshgoud_nunemunthala7961 9 місяців тому +127

    "యథార్థ వాది లోక విరోధి" ఏం పర్వాలేదు లేదు సార్ ప్రాణం ఉన్నంత వరకు నిజాన్ని నిర్భయంగా నిప్పురవ్వల ఓలే మిలమిల పండిస్తునే ఉండండి సార్ 🚩

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 місяців тому +1

      యదార్ధ వాది కాదు. వక్రీకరణ వాది. చీడపురుగు.

    • @user-nm6fl6lz3r
      @user-nm6fl6lz3r 7 місяців тому +1

      😂😂😂🙏

    • @ravinderreddykanakuntla2561
      @ravinderreddykanakuntla2561 4 місяці тому

      ​@@jonnalagadda_short_flimsCame for debet with Hamara Prasad, and prove his statement is wrong.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 4 місяці тому

      @@ravinderreddykanakuntla2561 అతగాడు తెచ్చే ఆధారాలన్నీ rss ఉన్మాదులు రాసిన పుస్తకాలు. వాటిని చూపించి డిబేట్ చెయ్యటమంటే పిచ్చి ఎదవ, మూర్ఖుడితో డిబేట్ చెయ్యటమే. అధారిటీ పుస్తకాలు చదవమని చెప్పు!

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 4 місяці тому

      @@ravinderreddykanakuntla2561 ఈ పిచ్చోడు పట్టుకొచ్చేవన్నీ rss books. వాటిని చూపించి ఇదిగో అదిగో అంటాడు. ఇలాంటి మూర్ఖులతో వాదమే(గొడవే) తప్ప సంవాదం ఉండదు.

  • @pallaprolurajesh6347
    @pallaprolurajesh6347 9 місяців тому +70

    మీలొ గొప్ప దేశ భక్తుడని చూస్తున్నం ప్రసాద్ గారు.

  • @ShivaYadav-ld1ob
    @ShivaYadav-ld1ob 9 місяців тому +79

    మీ లాంటి వారు ఈ సమాజానికే చాలా అవసరం అన్న జై శ్రీ రామ్ అన్న 🇮🇳🚩🇮🇳🚩

  • @Pride12345
    @Pride12345 9 місяців тому +160

    మీ ప్రతిమాట విలువైనది. మీ ఉపన్యాసం ఇంగ్లీషు హింది భాషల్లో కూడా రావాలి.

    • @Kartheek566
      @Kartheek566 9 місяців тому +7

      Anni bashallo ravali anna

    • @kodipakaparandamulu4805
      @kodipakaparandamulu4805 9 місяців тому +2

      Yes all languages lo ravali

    • @hareeshjainan
      @hareeshjainan 9 місяців тому +1

      😂😂😂😂 వామ్మో.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 місяців тому +1

      గుడ్డిగా నమ్మకు. రాజ్యాంగ సభ చర్చలు చదువు, అంబేద్కర్ జీవిత చరిత్ర చదువు, ఇంకా కావాలంటే రాముడు, కృష్ణుడు రహస్యాలు, హిందూ మతంలో చిక్కు ముడులు చదువు.

    • @bikshapathinoone4814
      @bikshapathinoone4814 8 місяців тому

      ​@@jonnalagadda_short_flimsరాముడు కృష్ణుడు రహస్యాలు అనేది చెత్త పుస్తకం... అందులో రాసినవి అన్నీ అబద్ధాలు... కేవలం ఈర్ష్య అసూయ తో రాసినవి

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di 9 місяців тому +158

    అన్నా హమారా ప్రసాద్ అన్నా we are with you.
    జై శ్రీ కృష్ణ 🙏
    జై హమారా అన్న ✊

  • @hebbatamsachivalayam2016
    @hebbatamsachivalayam2016 9 місяців тому +110

    అన్న మాలో ఉన్న ఆవేదన మీరు దైర్యంగా చెప్పారు. హాట్స్ ఆఫ్ అన్నా❤

  • @ShyamSunderReddy-uy2yn
    @ShyamSunderReddy-uy2yn 9 місяців тому +90

    మీరు ప్రస్తుత కాలంలో కారణ జన్ములు

  • @indian5546
    @indian5546 9 місяців тому +185

    అన్నా హమారా ప్రసాదన్న మీ వలన చాలా నిజాలు బయటికి వస్తున్నాయి కచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది జయహో భారత్ 🙏🙏🙏🇮🇳

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 місяців тому +2

      భ్రమ పడకు. ఈ పిచ్చోడు చెప్పే వాటిలో సగం అబద్దాలే.

  • @kadarisantosh2416
    @kadarisantosh2416 9 місяців тому +141

    మీరు మాట్లాడే ప్రతి విషయం చాలా జెన్యూన్ గా చెప్పారన్న...‌. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వాడిగా.... నేను మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను.... మీరు మాట్లాడే దాంట్లో నిజం ఉంది కాబట్టే... నీతో డిబేట్ కి రావడానికి భయపడుతున్నారు.....

    • @sandeepchanti240
      @sandeepchanti240 9 місяців тому +1

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 місяців тому +1

      నమ్మకు. ఋజువు చేసుకో ముందు.

  • @ncvijaykrishna
    @ncvijaykrishna 9 місяців тому +111

    Hamara Prasad Is my leader , I want to see him as MLA❤

    • @devarajaprasadtungala9011
      @devarajaprasadtungala9011 9 місяців тому +5

      ❤❤❤❤

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 місяців тому +2

      ఇలాంటోడిని నమ్ము కుంటే నట్టేట మునిగిపోతావ్.

    • @anasurisrinivas7700
      @anasurisrinivas7700 8 місяців тому +1

      స్

    • @maskushankaraiah3200
      @maskushankaraiah3200 3 місяці тому

      అరే బెవకుప్ ఇలాంటి వెదవని నమ్ముకుంటే దేశమే నాశనమైతది.

  • @bharanikp
    @bharanikp 9 місяців тому +40

    Iam with you Anna❤ always

  • @user-vz3gt6mj7t
    @user-vz3gt6mj7t 9 місяців тому +62

    హమారా ప్రసాద్ గారు చెప్పింది 100% నిజం

  • @srimani1548
    @srimani1548 9 місяців тому +40

    హమారా వరప్రసాదు గారితో ఆరోగ్య కరమైన అవగాహన కలిగించే చక్కటి పరిచయ కార్యక్రమాన్ని ప్రశాంతం గా చేసిన Anchor గారికి కృతజ్ఞతలు అభినందనలు. ఈ కాలంలో ఇటువంటి ఒక మంచి విలేఖరిని చూడటం సంతోషము👏🙏👍

  • @chandut2610
    @chandut2610 9 місяців тому +57

    దేశానికి పట్టిన అసలైన దరిద్రాన్ని ఎంతో ధైర్యంగా లేవనెత్తుతున్నారు మీరు. నిజంగా ఈ అశం చాలా దేశభక్తి పూరితమైనది. దేశం మొత్తం మీద ఈ విషయం మీద ధైర్యంగ మాట్లాడిన వారు మీరు ఒక్కరే. అన్నా నీకు వందనం.
    జై హమారా ప్రసాద్ అన్నగారు 🙏🙏💐💐

  • @srinivasarao8236
    @srinivasarao8236 9 місяців тому +79

    నేనూహిందూ కాపు.. నీకు పాద నమస్కారం

  • @malleshamk5364
    @malleshamk5364 9 місяців тому +66

    ఎవరైనా hamara prasad garitho .debet చేస్తే బాగుంటుంది. Jai hamara prasad. ❤❤

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 місяців тому

      పిచ్చి పిచ్చిగా వాగేవాడితో డిబేట్ అనవసరం అంటున్నారు.

  • @harikrishna-xp2un
    @harikrishna-xp2un 9 місяців тому +48

    నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే దమ్ము ఈ కాలంలో ఎంతమందికి ఉండుంది. నువ్వు దమ్మున్న మగాడు వి. నీ వంటి వాడు ఈ సమాజానికి కావాలి

  • @patrudurao25
    @patrudurao25 9 місяців тому +15

    హమారా ప్రసాద్ గారు చాలా గొప్పగా చెప్పారు గాంధీ నెహ్రూ ఎలాగ మిగిలిన స్వాతంత్ర్య సమర యోధులు పేర్లు పైకి రాకుండా కేవలం వాళ్ళు మాత్రమే పోరాడారు అని ప్రజలను మోసం చేశారు అలాగే రాజ్యాంగం రాసింది అంబేడ్కర్ ఒక్కరు మాత్రమే అనే బ్రమ కల్పించారు 240 మందికి పైగా గొప్ప వ్యక్తులు రాజ్యంగా నిర్మాణంలో పాల్గొన్నారు అందరికీ గౌరవం దక్కాలి కేవలం ఒక్క అంబేడ్కర్ కి మాత్రమే పేరు వచ్చింది. అంబేడ్కర్ వాల కులం వాళ్ళ కోసం పోరాడారు కనుక తను కుల నాయకుడు అంతే మిగతా వాలకి అంటగట్టకండి

  • @neesatya
    @neesatya 9 місяців тому +77

    I support Hamara prasad

  • @vajralavenkateshwarlu7655
    @vajralavenkateshwarlu7655 9 місяців тому +83

    జై శ్రీ రామ్ జై భారత్ మాత జై బిజెపి జై మోడీ జీ జై హమారా ప్రసాద్ అన్న.

  • @madhupolaki3087
    @madhupolaki3087 9 місяців тому +27

    You are a true Indian. More power to you.

  • @gramayya6201
    @gramayya6201 9 місяців тому +11

    మీరు గ్రేట్ సార్

  • @santoshchenna7265
    @santoshchenna7265 9 місяців тому +27

    అన్న నువు సూపర్ 👍

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 9 місяців тому +13

    1st time Skip cheykoda full length interview chusa great day tq sir Prasad garu

  • @user-dc7bg3iz9i
    @user-dc7bg3iz9i 9 місяців тому +56

    ఏమని కీర్తించగలను మిమ్మ సొదరా.... 🙏🇮🇳(🦶👁🙌🙏)

  • @elkurmahanandireddy7369
    @elkurmahanandireddy7369 9 місяців тому +43

    నేను హమారప్రసాద్ గారి మనిషిని

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 9 місяців тому +13

    Sarinodu...👌🏻👍🙏🙏🙏🙏

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 9 місяців тому +16

    Dear Sir,
    Sri Hamara Prasad is our beloved Leader.
    He is a FIGHTER.
    His knowledge is very vast.
    He read many many Books.
    He always discusses by giving References.
    We trust his Statements, Comments and Views.
    We all are with Tiger Hamara Prasad.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 місяців тому

      ఇంతకాలం ఎవరికీ దొరకని బుక్స్ ఈ పిచ్చి పెసాదుకెలా దొరుకుతున్నాయి?

  • @girishsastry8042
    @girishsastry8042 9 місяців тому +74

    I support hamara prasad

  • @P.R6386
    @P.R6386 9 місяців тому +16

    చాలా అద్భుతమైన ఆలోచించవలసిన విశ్లేషణ, మీలాంటివాళ్ళు నేటి రాజకీయలకు చాలా అవసరం

  • @user-qd9bi4uh7h
    @user-qd9bi4uh7h 9 місяців тому +45

    సార్ మీరు భారతదేశం ప్రజలను చైతన్య పరుస్తున్న మా తెలంగాణా హమారా ఛత్రపతి శివాజీకి 🙏🏾🙏🏾🙏🏾💐 జై శ్రీ రామ్ 🙏🏾

  • @padmanabhadn031
    @padmanabhadn031 9 місяців тому +11

    సూపర్ అన్నా ❤❤❤❤❤

    • @user-jk7si4zj8q
      @user-jk7si4zj8q 8 місяців тому

      ఆయన హెల్త్ డిస్కషన్ చేసే మైండ్ సెట్ లో ఉన్నాడా సార్ మీరు చెప్తున్నారు

  • @maruthigoud2718
    @maruthigoud2718 9 місяців тому +25

    I became fan of uh really great person 👏

  • @bengulurshivakumar2081
    @bengulurshivakumar2081 9 місяців тому +35

    హిందు టైగర్ ప్రాసాద్ అన్న

  • @mahimahesh2707
    @mahimahesh2707 9 місяців тому +21

    హిందూ టైగర్ హమారా ప్రసాద్ అన్న గారికి జై 🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🙏🙏🙏

  • @SiddhuK-er8pd
    @SiddhuK-er8pd 9 місяців тому +12

    Prasad anna🔥👌🚩

  • @prasadpeetla2125
    @prasadpeetla2125 9 місяців тому +59

    మీలాంటి యోధులు అవసరం చాలా ఉంది

  • @bharanikp
    @bharanikp 9 місяців тому +32

    Prasad gaaru you are really Superb Sir iam impressed I too strongly agree with your words 🙏❤

  • @kva-fi2ty
    @kva-fi2ty 9 місяців тому +56

    చాల మంచి ఇంటర్వ్యూళ👌👌👌💐

  • @nageshNagesh-fb3tr
    @nageshNagesh-fb3tr 9 місяців тому +21

    Hats off TREE MEDIA elanti vishayalu samajaniki teliyali

  • @krajukraju1570
    @krajukraju1570 9 місяців тому +22

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @ramakrishna-cf3ls
    @ramakrishna-cf3ls 9 місяців тому +8

    Hamara Prasad garu...u r awesome.

  • @uday5970
    @uday5970 8 місяців тому +3

    Super Sir🔥

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana 9 місяців тому +56

    సరైనోడు Hamara Prasad
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @forakhandabharat
    @forakhandabharat 9 місяців тому +24

    ఒక రెడ్డీ సంఘం వ్యక్తిగా నేను కూడా కులాలకి, వివక్షకి వ్యతిరేఖం.

  • @lokesh-gi3ie
    @lokesh-gi3ie 9 місяців тому +21

    యవ్వరు జై శ్రీ రామ్ అంటున్నారో వాళ్ళు మతం చుడరో ఒక్క ధర్మాన్నే చూస్తారు .I'm hindu jai sri ram 🚩🚩🚩

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 місяців тому

      హిందువు అంటే అర్థం ఏంటి? హిందూ మతం భారతదేశంలో ఎప్పటినుండి మొదలైంది?

    • @telugumonkphilosophy5834
      @telugumonkphilosophy5834 8 місяців тому +1

      ​@@jonnalagadda_short_flimsమీ ముత్తాత వాళ్ళ ముత్తాత ఎవరు ? ఎప్పుడు ఎక్కడ పుట్టాడు?

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 місяців тому

      @@telugumonkphilosophy5834 నీ వాళ్ళ గురించి నువ్వు చెప్పు?

    • @telugumonkphilosophy5834
      @telugumonkphilosophy5834 8 місяців тому

      @@jonnalagadda_short_flims జస్ట్ వందల సంవత్సరాల ముందు వాళ్ళ గురించే నీకు తెలీదు ఇంకా వేల సవత్సరాల హిస్టరీ కావాలా నీకు

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 місяців тому

      @@telugumonkphilosophy5834 నీకు తెలిసిందే చెప్పు!

  • @aswarthanarayana2235
    @aswarthanarayana2235 9 місяців тому +15

    ఎన్నో తెలియని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ ఒక సముద్రంలో నీటి చుక్క

  • @bandaruajay8494
    @bandaruajay8494 9 місяців тому +63

    హమారా ప్రసదన్న రియల్ హీరో

  • @ravisekhermaddasani438
    @ravisekhermaddasani438 9 місяців тому +8

    Super Anna

  • @srinuvaka9088
    @srinuvaka9088 9 місяців тому +24

    ప్రభుత్వమే విద్య ఇస్తున్నపుడు ఇంకా రిజర్వేషన్లు అవసరమా

  • @madhunaidu6241
    @madhunaidu6241 9 місяців тому +11

    జై శ్రీరామ్.జై హిందూ. జై భారత్.జై హమారా ప్రసాద్ Anna.

  • @ramuk.v6344
    @ramuk.v6344 9 місяців тому +51

    ప్రసాద్ గారు చెప్పింది 100 సాతం నిజం

  • @sureshpogiri3278
    @sureshpogiri3278 9 місяців тому +24

    చాలా మంచి మాటలు చెప్పారు హమారా ప్రసాద్ గారు మీకు ధన్యవాదాలు.నేను మిమ్మల్ని అభిమనిస్తున్నను.

  • @nationfirst9527
    @nationfirst9527 9 місяців тому +15

    We support hamara prasad anna

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 9 місяців тому +31

    మాలపిల్ల అనే నవలవ్రాసి అస్పృశ్యతని వ్యతిరేకించి ఉన్నవలక్ష్మీనారాయణ బ్రాహ్మణుడు.మంచి అన్నది మాల అయితే మాలనేనౌతా అన్న గురజాడ బ్రాహ్మణుడు.హరిజనులహక్కులకోసం ప్రాతఃకాలంలో ఊరేగింపులు చేసిన పొట్టిశ్రీరాములు వైశ్యుడు.మహాత్మాగాంధీ వీళ్ళందరికీ ఆద్యుడు.ఒకప్పుడ అస్పృశ్యత ఉండేదని ఇప్పుడు కులద్వేషాన్ని చూపించేవాళ్ళ ఆలోచనకూడా సరియైనదికాదు.ఈరోజులలో కులప్రసక్తి రాజకీయాలకి ఆయుధంగా మారింది.రాజకీయంగా అన్ని కులాలకి సమానహక్కులని కల్పించినపుడు సమాజంలో కులవివక్ష లేనట్లే భావించాలి.నిజానికి పేదరికంవల్లే ఎవరైనా వివక్షకి గురౌతారు.ధనవంతుణ్ణి కులాన్ని బట్టిఎవరూ తక్కువగా చూడరు.

    • @user-xd3tq9yw4e
      @user-xd3tq9yw4e 9 місяців тому +4

      Baga cheyppru

    • @singamsaraswathi1432
      @singamsaraswathi1432 9 місяців тому +2

      బాగా చెప్పారు సర్ 👌🙏

    • @janardhanarao1483
      @janardhanarao1483 9 місяців тому +7

      Anthe kadu prakasam panthulu, goparaju Ramachandran rao, chalam, viresalingam garu. Inka chala mandi samanatvam kosam patupaddaru. Ee ambedkarist laku veelluu avasaram ledu

    • @SsnarasimhareddyTejaswin-oe6sf
      @SsnarasimhareddyTejaswin-oe6sf 6 місяців тому +1

      ఆంకర్ గారు మీరు ఇలాంటినవయుగవైతాలికున్ని ఎలాంటి వంకరవక్రీకరణ ప్రశ్నించకుండామాకు పరిచయంచేసినందుకు మీకు మా హేట్సాప్ ఇలాంటి సమతమూర్తిమేము ఇంతవరకు చూడలేదు .

    • @manchodianjanaiah7135
      @manchodianjanaiah7135 5 місяців тому

      your not understood proper perspectively Constitution. 1930 ist Round table assembly fight to against Britishers freedom you know history , you study history

  • @AkashMedia
    @AkashMedia 9 місяців тому +51

    హమారా ప్రసాద్ అన్నా హేట్సాఫ్. ఎంత ఓపెన్ మైండ్ అన్నా మీది.🙏🙏 నీ లాంటి వారు ఒక్క వంద మంది భారత దేశం లో ఉంటే సమాజం లో ఎంతో మార్పు వస్తుంది.

    • @AkashMedia
      @AkashMedia 9 місяців тому +3

      హీరోలకు ఫాన్స్ సహజం కానీ మీకు డై్ హార్డ్ ఫాన్స్ ఉన్నారు నాకు తెలుసు.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 місяців тому

      ఓపెన్ మైండ్ కాదు. వక్ర మైండ్. అంతా వక్రీకరించి చెప్తుండు.

  • @seshadurga4177
    @seshadurga4177 9 місяців тому +47

    U made a common man know the real facts..we support u

  • @ravinderthipparapu1040
    @ravinderthipparapu1040 9 місяців тому +39

    సూపర్ అన్న గారు

  • @pvsr9
    @pvsr9 9 місяців тому +47

    Hamara prasad garu 100% truth based .No body can dare to face truth by fake intellectuals .

  • @aborginepolicies3677
    @aborginepolicies3677 9 місяців тому +12

    Jai Sriram. Well said Hamara Peasad garu.

  • @barthavarshi8482
    @barthavarshi8482 9 місяців тому +23

    ప్రసాద్ bro మీ వెనకాల వున్నాము ❤

  • @maheshjanuyadav1552
    @maheshjanuyadav1552 9 місяців тому +34

    Jai Hamara Prasad Anna

  • @harishhari2926
    @harishhari2926 9 місяців тому +8

    Super speach 💯 correct information

  • @kiranmunigadapa9476
    @kiranmunigadapa9476 9 місяців тому +5

    ISuport Hamaaraa Prasad Anna 🔥🔥🔥💪💪💪🚩🚩🚩🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🐅🐅🐅💯💯💯

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 9 місяців тому +16

    👌👌👌

  • @HandleAir
    @HandleAir 9 місяців тому +28

    You nailed it sir👍👌

  • @keshavaraom4432
    @keshavaraom4432 9 місяців тому +8

    Kontha Mandi yedupulu chudalem anna😂😂😂emi pikaleru varu nivv nijamaina sc I love you sc

  • @krishnakumarkumr5713
    @krishnakumarkumr5713 9 місяців тому +19

    ఈ మధ్య బుద్దిస్ట్లు మోపయారు అన్న మీ వీడియోలు కొన్ని అంబేద్కర్ వాట్సాప్ గ్రూప్ షేర్ చేశాను అని నాకు ఫోన్లు చేసి నీ మీద కేసులు పెడతామని బెదిరించారు నేను ఒక బీసీ నీ అన్న నీ వీడియోల కే ఉచ్చ పడుతుంది అన్న జై శ్రీ రామ్

    • @HamaraPrasadN
      @HamaraPrasadN 9 місяців тому +8

      అప్పుడు నువ్వు చెప్పాల్సిన విషయం నేను బహుజనున్ని.. దళిత బహుజనులని అని నన్ను కలుపుకొని పోతావా లేక నా మిద అట్రాసిటి కేసు వేస్తావా అని అడుగు..

    • @durgareddy9878
      @durgareddy9878 9 місяців тому +2

      ​@@HamaraPrasadN అన్న ఈ మధ్య ఫేస్ చూపించ కూడా మీ మీద వీడియోస్ చేస్తున్నారు వాళ్ళ ఫేస్ లకి కోతి ఇంకా రాక రకాలు పెట్టి

    • @krishnakumarkumr5713
      @krishnakumarkumr5713 9 місяців тому +2

      @@HamaraPrasadN అలాగే అన్న

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h 9 місяців тому

      ​@@HamaraPrasadN
      అట్రాసిటీ పెట్టలేరు మనం కూడా కోర్టు లో పిల్ వెయ్యాలి
      వాళ్ళు ఏ విధంగా అయితే అట్రాసిటీ పెడుతున్నారో మనం కూడా ఆ విధంగా నే కోర్టు లో కేసు వెయ్యాలి
      జై మనుస్మృతి

    • @parupudiarunprasad.sanatan
      @parupudiarunprasad.sanatan 9 місяців тому +2

      నేను హిందువుని. నాకు రిజర్వేషన్లు లేవు. స్వంత ఇల్లు,ఆస్తులు లేవు.
      62 సంవత్సరాలు వచ్చాయి.పిన్షన్ రాదు.
      ఎ లా బ్ర త కా లి 😢

  • @kosurisathyanarayana6483
    @kosurisathyanarayana6483 9 місяців тому +18

    Super

  • @anjireddy6810
    @anjireddy6810 9 місяців тому +34

    అన్న జై శ్రీరామ్. నీకు పాదాభి వందనం అన్న 🙏🙏🙏

  • @chandrasekharkattamuri6892
    @chandrasekharkattamuri6892 9 місяців тому +14

    I am. A brahmin
    I lost 10 govt jobs only 1 or 2 marks

    • @hareeshjainan
      @hareeshjainan 9 місяців тому

      అది మీరు సరిగా చదవలేక జాబ్ రాలేదు. 😂😂😂😂 Marks merit రావాలి.

    • @mahegulagula3307
      @mahegulagula3307 8 місяців тому

      I too lost govt jobs nearly 10

  • @p.s.kalyan4638
    @p.s.kalyan4638 9 місяців тому +8

    Om nama sivaya 🙏

  • @gangadharch9345
    @gangadharch9345 9 місяців тому +17

    Super anna👌👌🙏🙏🙏

  • @janardhanarao1483
    @janardhanarao1483 9 місяців тому +6

    Super super sir, nenu emi anukuntunnano meeru avi anni adigaru. Very logical and factual.

  • @sureshnarsipudi6986
    @sureshnarsipudi6986 9 місяців тому +5

    ❤❤❤❤❤❤❤❤sir మీకు మా పాదాభివందనాలు

  • @user-vz8mq4wv8s
    @user-vz8mq4wv8s 9 місяців тому +3

    Great person sir miru mi padalaku dandalu

  • @bharanikp
    @bharanikp 9 місяців тому +33

    First time iam watching your video Sir I really appreciate and impressed with your words 🙏 what ever you said iam seeing in my life ❤

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 місяців тому

      మాటలు విని మోసపోకు. రాజ్యాంగ సభ చర్చలు చదువు.

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 9 місяців тому +20

    ప్రసాద్ గారు చాల మంచి విషయాలు చెప్పారు.

  • @SANaidu
    @SANaidu 9 місяців тому +14

    Super Sir మీరు రియల్ హీరో
    వెల్ ఎడ్యుకేటెడ్

  • @harikrishnavijay307
    @harikrishnavijay307 9 місяців тому +19

    TQ ....so much for the truth... Very Good interview.....jai HAMARA PRASAD ANNA 🙏🇮🇳

  • @kamalakarthimmaraju7586
    @kamalakarthimmaraju7586 9 місяців тому +9

    U r excellent. U have to prepare more people in this line and let it be known to all the people across the country.

  • @MuthaThrimurthulu
    @MuthaThrimurthulu 7 місяців тому +1

    Very thanks Prasad garu

  • @guruvenkatamallikharjunara3920
    @guruvenkatamallikharjunara3920 9 місяців тому +8

    You really hamara prasad

  • @venugopaljammisetty8556
    @venugopaljammisetty8556 9 місяців тому +7

    Nuvvu superb anna

  • @sunilroyalladi4352
    @sunilroyalladi4352 8 місяців тому +12

    హమారా ప్రసాద్ గారు చెప్పినవి 100% నిజాలు మాట్లాడుతున్నాడు GOD BLESS YOU

  • @kalyanchopparikalyanchoppa6399
    @kalyanchopparikalyanchoppa6399 9 місяців тому +17

    Jai hamara Prasad anna jai shree Ram.. God bless you..anna ...❤❤

  • @sateeshsuravajjala6902
    @sateeshsuravajjala6902 9 місяців тому +33

    ఇలాంటి ఇంటర్వ్యూ భరత యూట్యూబ్ చరిత్ర లో.
    న భుతోనాభవిస్యతి. ప్రసాద్. గారు🙏🙏🙏🙏🙏. ఈ ఇంటర్వూ. భారత భవిష్యత్తు పయనాన్ని నిర్దేసిస్తుందీ. 🔱🔱🔱🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏 మిమ్మలిని కలవాలిని ఉందీ

    • @HamaraPrasadN
      @HamaraPrasadN 9 місяців тому +2

      తప్పకుండా కలవండి

  • @eeshwararaoshree8874
    @eeshwararaoshree8874 9 місяців тому +3

    🙏🙏🙏🙏🙏

  • @venkatesskvr738
    @venkatesskvr738 9 місяців тому +4

    Good 👍

  • @SuryaSurya-gd7mg
    @SuryaSurya-gd7mg 9 місяців тому +20

    జై శ్రీరామ్ మా హమారా ప్రసాద్ అన్న గారికి భారత్ మాతాకీ జై

  • @srikanthmerugu1587
    @srikanthmerugu1587 9 місяців тому +3

    Super ga explain chesaru janalaku nijalu telusthunai enka teluvalu

  • @k.manyapreddykotlamanyapre4726
    @k.manyapreddykotlamanyapre4726 9 місяців тому +28

    Hamara Anna iam with you ❤️

  • @DurgaPrasad-kd8fw
    @DurgaPrasad-kd8fw 8 місяців тому +3

    Constructive discussion. Superb❤

  • @gourakshak
    @gourakshak 8 місяців тому +4

    Prasad Anna you are Brutally Honest. Very few can foresee the fruits of honesty. Hope sense prevails.

  • @bharadwajamellacheruvu360
    @bharadwajamellacheruvu360 9 місяців тому +3

    👍👍

  • @cherukurutalli-thandriseva7690
    @cherukurutalli-thandriseva7690 9 місяців тому +17

    Jai Sriram.......hamaraprasad garu meeru super

  • @muthyapwarravi2069
    @muthyapwarravi2069 8 місяців тому +2

    Super sir hamara ప్రసాద్ గారు