చిన్న వాడివైనా, నీకు నమస్కరిస్తున్నా అంటూ, ఓ తండ్రి ఆవేదన.. మంత్రిగా లోకేష్ మొదటి సక్సస్..

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    చిన్న వాడివైనా, నీకు నమస్కరిస్తున్నా అంటూ, ఓ తండ్రి ఆవేదన.. మంత్రిగా లోకేష్ మొదటి సక్సస్..
    #chandrababu #naralokesh #tdp
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on UA-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

КОМЕНТАРІ • 135

  • @usharaanikandala4412
    @usharaanikandala4412 3 місяці тому +108

    వింటుంటే ఆనందంగా వుంది. ప్రజలను బిచ్చగాళ్ళను చేసే ప్రభుత్వాలు కాదు, ప్రయోజకులను చేసే ప్రభుత్వాలు రావాలి. కావాలి.
    లోకేష్ బాబు గారి కి🙏💐💐💐💐💐💐

    • @malleshgujja6161
      @malleshgujja6161 3 місяці тому +12

      పప్పు అన్నారు కానీ ఈరోజు నిప్పు అయ్యాడు

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 3 місяці тому +5

      అంతే కదా....

    • @charan1486
      @charan1486 3 місяці тому +1

      Jai lokesh

  • @shyamasundarchelluru8788
    @shyamasundarchelluru8788 3 місяці тому +81

    పిల్లలు పడ్డ కష్టానికి పనిచేసే పాలకులు ఉంటే అదే నిజమైన ప్రజాస్వామ్యం. ఈ విద్యార్థుల కష్టం అందరి విద్యార్థులకి inspiration కావాలి.

  • @tulasidas8703
    @tulasidas8703 3 місяці тому +42

    ఆంధ్రప్రదేశ్ కు ఆణిముత్యం లాంటి నాయకుడు లోకేష్ బాబు రూపంలో కనిపిస్తుంది.

  • @laxmanamurthyboddeti3048
    @laxmanamurthyboddeti3048 3 місяці тому +62

    హ్యాట్సాఫ్ లోకేష్ గారు.

  • @raop6376
    @raop6376 3 місяці тому +52

    Madam గారు అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారు వారికి మినిస్టర్ లోకేష్ గారికి ధన్యవాదాలు

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 3 місяці тому +35

    కాబోయే సీఎం నారా లోకేష్ జై తెలుగుదేశం

  • @sivaprasad1376
    @sivaprasad1376 3 місяці тому +21

    లోకేష్ గారు, మీరు చేసిన ఈ పనివల్ల ఇంతమంది కుటుంబాల కళ్ళలో ఆనందం చూస్తున్నాము.మీరు ఇటువంటి మంచి పనులు చేయడానికి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయుష్షు,ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను

  • @tulasidas8703
    @tulasidas8703 3 місяці тому +24

    విద్యావంతులైన నాయకుడుకి, వినాశన గారికి మధ్య తేడా ఇది గమనించాలి.

  • @veeraiahnaidupunnam8838
    @veeraiahnaidupunnam8838 3 місяці тому +28

    నా రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి మా పిల్లల భవిష్యత్తుకు మంచి రోజులు వచ్చాయి హ్యాట్సాఫ్

  • @annajipusarla2680
    @annajipusarla2680 3 місяці тому +38

    ఇవే కధ ఈ గవర్నమెంట్ కి దీవెనలు ✌️🙏

  • @podurisrinivas3535
    @podurisrinivas3535 3 місяці тому +22

    అద్భుతః. దివ్యంగల పిల్లలు చక్కగా చదువు కుని తల్లి తండ్రులు పేరు నిలబెట్టాలి. ఈ పిల్లల జీవితంలో వెలుగులు నింపిన శ్రీ లోకేష్ గారికి అభినందనలు. Great leader CBN. Great son Lokesh

  • @prasadmrm1545
    @prasadmrm1545 3 місяці тому +17

    మొత్తం లైవ్ చూసాను. ఒళ్ళు గగుర్పాటుకి గురయ్యింది. ఆ తల్లిదండ్రులని, పిల్లలను చూస్తుంటే. ఇప్పుడు వాళ్ళు సహాయం పొందినట్లుగానే, భవిష్యత్ లో వారు ఇంకొక ముగ్గురికి సహాయం చెయ్యాలి.

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 3 місяці тому +29

    Good service, హ్యాట్సాఫ్ 👍🏻👌🏻🙏🏻

  • @rohith12823
    @rohith12823 3 місяці тому +20

    కళ్లు తెలియకుండానే వర్షస్తున్నాయి.hats off lokesh గారూ...great human being...God bless you.

    • @KS-ih3tc
      @KS-ih3tc 3 місяці тому +3

      Same here feel so proud to be fan of Nara Lokesh

    • @padmamarimganti3928
      @padmamarimganti3928 3 місяці тому +2

      @@KS-ih3tc ME TOO

  • @prasadmrm1545
    @prasadmrm1545 3 місяці тому +15

    సూపర్. అదే తల్లి తండ్రుల వారసత్వం. వాళ్ళు నేర్పిన సంస్కృతి.

  • @yerriswamyk2990
    @yerriswamyk2990 3 місяці тому +27

    జై లోకేష్ బాబు

  • @AlexPereiraUFC
    @AlexPereiraUFC 3 місяці тому +10

    లోకేష్ గారికి అధికారులకు ధన్యవాదాలు అభినందనలు🙏🙏
    విద్య విలువ తెలిసిన నాయకులు అధికారులు వుంటే ఎంతటి కఠిన మైన పని కుడా సునాసాయంగా చెయ్యొచ్చు అని అనిపిస్తుంది Great లోకేష్ గారు మీ నాన్న గారి పేరు నిలబెడుతున్నారు
    ధన్యవాదాలు అభినందనలు Sir 🎉🎉🎉🙏🙏🙏

  • @vijayalakshmibalineni1083
    @vijayalakshmibalineni1083 3 місяці тому +14

    గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటన ఒక్కటంటే ఒక్కటైనా విని ఎరుగుదుమా!
    మంచి నాయకుడుంటే ప్రజలకు ఎంత భరోసా!
    గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్ర పోతారు ప్రజలు!

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 3 місяці тому +34

    లోకేష్ గారికి మీ ఛానల్ తరుపున రెండు చేతులు జోడించి విన్న వించు కోవడం ఇది ప్రస్తుతం జరుతున్న సబ్జెక్ట్ కాదు అయినా మీ దృష్టిలో పడాలని సార్ ముందు abv గారిని వెంటనే తీసుకోండి సార్ మొత్తం డిపార్ట్మెంట్ ను సెట్ చేస్తారు అయన దయచేసి చుడండి పుంగనూరు తో సహా సెట్ చేస్తారు

    • @akhtarbegumchinthapally976
      @akhtarbegumchinthapally976 3 місяці тому +1

      రూలు ప్రకారం ఒక ఏడాది తీసుకోకూడదు. అందరూ ఆ రూలు ని పాటించరు. మన గవర్నర్ కూడా నియమాలకి విరుద్ధంగానే గవర్నర్ అయ్యారు.
      కాని CBN గారిని నియమాలు ఉల్లంఘించండి అని చెప్పగలమా?
      జవహర్ రెడ్డి abv గారి రిటైర్మెంట్ రోజున ఒక నెల extend చేయండి అని upsc కి రికమెండ్ చేసివుంటే, CBN గారు కేంద్రం లో అది సాధ్య పరుచుకునే వారు.
      ఒక విధంగా చెప్పాలంటే జవహర్ రెడ్డి తప్పు ఇది.

  • @parvathammavunise3305
    @parvathammavunise3305 3 місяці тому +25

    Hatsap lokesh garu

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 3 місяці тому +15

    ఆ మీటింగులో ఒక స్టేట్ మినిస్టర్ ఒక సామాన్య మనిషిగా కూర్చొని ఉంట్టే చూడడానికి ముచ్చటగా ఉంధి

  • @varma660
    @varma660 3 місяці тому +25

    Last government botcha was education minister, botcha was worst fellow
    Look at the change
    Lokesh is the right person for this post .
    He is the future of AP

  • @SatishBokka-dm1qm
    @SatishBokka-dm1qm 3 місяці тому +6

    Jai lokesh anna jai TDP చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య జై లొకేష్ అన్నయ్య

  • @Sandhya-oq7io
    @Sandhya-oq7io 3 місяці тому +9

    Tears rolling...
    Hats off Lokesh anna.

  • @MahilaTelugu
    @MahilaTelugu 3 місяці тому +12

    I got tears for students for their hardwork and recognition..

  • @ramana7992
    @ramana7992 3 місяці тому +25

    Y,c,p,లోఇలాంటి వాడు ఒకడు ఉన్నాడ

    • @raop6376
      @raop6376 3 місяці тому +13

      భూత ద్దం పెట్టి వెదికినా YCP లో ఒక్కడు కనబడడు

    • @LingLing-ml9vx
      @LingLing-ml9vx 3 місяці тому +2

      @@raop6376 Correct Brother

  • @sailajacherukupalli4503
    @sailajacherukupalli4503 3 місяці тому +14

    Such a sweet person you are nara lokesh garu
    Hattsoff
    Meeku dattatreya anugraham sada undali

  • @SwamySwamy-ql3ur
    @SwamySwamy-ql3ur 3 місяці тому +6

    జై లోకేష్ జై తెలుగుదేశం

  • @swathitvr2398
    @swathitvr2398 3 місяці тому +7

    మంత్రిగారికి మెసేజ్ చేయండి ఏమి పనులు చేయాలి మీకున్నఆమస్యలు
    చెప్పండి అధికారుల చేత చెప్పిస్తారు లోకేష్ గారు. ప్రజలు మంత్రిగారు వెంటనే పనిచేసిన అధికారులకు పెరు పేరునా ధన్యవాదాలు తెలియచేయండి

  • @infopoliceinspiration135
    @infopoliceinspiration135 3 місяці тому +10

    సార్... అమరావతి నిర్మాణములో మన ఆంధ్రప్రదేశ్ యువ ఇంజనీర్లకి పని కల్పించండి సార్... తాపీ మేస్త్రులకు కార్పెంటర్లకు భవన నిర్మాణ కార్మికులకు పని కల్పిస్తే మీ పేరు చెప్పుకుంటారు...

  • @vasudevaraonarnindi9579
    @vasudevaraonarnindi9579 3 місяці тому +9

    What a great meeting. We are all happy to see such a good meeting.

  • @madhumadhav9987
    @madhumadhav9987 3 місяці тому +8

    Nee confidentki Hatsoff anna

  • @padmininidumolu4253
    @padmininidumolu4253 3 місяці тому +6

    GOD BLESS YOU 🙌NARA LOKESH🙌

  • @sreenithyam605
    @sreenithyam605 3 місяці тому +2

    Vintunteyy goosebumps vastundhii,,jai lokesh jai tdp ✌️✌️meru chaala manchi ga rule chstunruu,,me rulling ki me abimanine ayyanu Lokesh sir😊

  • @avulasubramanyam5051
    @avulasubramanyam5051 3 місяці тому +4

    చదువు కున్న వ్యక్తి మినిస్టర్ అయితే చదువు వాల్యూ తెలుస్తుంది కాబట్టి రాష్ట్రం బాగుపడుతుంది

  • @balarambonagiri2306
    @balarambonagiri2306 3 місяці тому +12

    Good job sir lokesh

  • @Hyg5131
    @Hyg5131 3 місяці тому +5

    That's nara lokesh annaya ✌🏼✊🏼✌🏼✊🏼✌🏼✊🏼✌🏼✊🏼 wonderful leader 👏🏼👏🏼👏🏼

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 3 місяці тому +4

    Dhanya jeevi Lokesh. Manava roopamlo unna Mahaamaneeshi. God bless you. Like father, Like Grand father, Like Lokesh Great Son great future leader

  • @LakshmiKumariRajulapati
    @LakshmiKumariRajulapati 3 місяці тому +2

    Tq. Sir

  • @Sonuharsha-l2w
    @Sonuharsha-l2w 3 місяці тому +5

    Good leadership lokesh anna

  • @jagadhishbhollaram8507
    @jagadhishbhollaram8507 3 місяці тому +7

    Super Anna

  • @sivasankar47466
    @sivasankar47466 3 місяці тому +4

    After YSR I like you lokesh Anna

  • @vishnum8013
    @vishnum8013 3 місяці тому +4

    Super Sir 🎉🎉🎉

  • @venubabburi9051
    @venubabburi9051 3 місяці тому +6

    Hats off good leadership

  • @garikipatipushpavathi
    @garikipatipushpavathi 3 місяці тому +7

    Nice 🎉lokesh

  • @vappalanarasayya788
    @vappalanarasayya788 2 місяці тому

    లోకేశ్ బాబు గారు మంత్రి కన్నా పరిపూర్ణ మానవతావాది ఆయనకు ఆభగవంతుడు పూర్ణ ఆయుస్సు ఆరోగ్యం కల్పించాలని ప్రార్థిస్తున్నాను.

  • @nanisetty5711
    @nanisetty5711 3 місяці тому +1

    E lanti meeting Chudasama first time....super sir

  • @rajarao8720
    @rajarao8720 3 місяці тому +2

    That is tdp/wonder Lokesh babu/god bless u babu

  • @sree7222
    @sree7222 3 місяці тому

    శుభాకాంక్షలు 🎉🎉🎉

  • @venkatpappula1529
    @venkatpappula1529 3 місяці тому +3

    Super🙏🙏🙏✌✌✌

  • @HarishSwarna-l6c
    @HarishSwarna-l6c 3 місяці тому

    లోకేష్ బాబు 🎉🎉🎉

  • @thodindulamallikarjuna9192
    @thodindulamallikarjuna9192 3 місяці тому +2

    Super.super.super...sir🙏🙏🙏🙏🙏🙏

  • @mohhannwiseinvestment6580
    @mohhannwiseinvestment6580 3 місяці тому +2

    Super

  • @NaveenNaidu-py9ke
    @NaveenNaidu-py9ke 3 місяці тому +2

    ❤❤❤ lokesh sir u r super 🎉🎉 Hero in ap

  • @pragadasrinivasarao3432
    @pragadasrinivasarao3432 3 місяці тому +1

    Congratulations to all
    Thank you Lokesh garu 🎉

  • @mendaprakash4467
    @mendaprakash4467 3 місяці тому +2

    Good decision 👍

  • @VizagBouncersShivaTeam
    @VizagBouncersShivaTeam 3 місяці тому +1

    Chala Happy ga undi Lokesh Sir 🙏🏻😍❤❤

  • @srinivasaraokonni9489
    @srinivasaraokonni9489 3 місяці тому +2

    🙏🙏🙏🙏lokesh anna

  • @prasadyvgk4833
    @prasadyvgk4833 3 місяці тому +3

    See this YCP leaders and learn how to do service to society in crisis. That is Lokesh great effort. I am a senior citizen. I bless Lokesh to live long

  • @MANHOHARR
    @MANHOHARR 3 місяці тому +3

    Jai TDP your MANHOHARR

  • @Sandhya_chowdary.n
    @Sandhya_chowdary.n 3 місяці тому +1

    Lokesh garu ❤❤

  • @srinivaasskotthala2629
    @srinivaasskotthala2629 3 місяці тому +2

    Hats off lokesh garu

  • @srinathnayak3589
    @srinathnayak3589 3 місяці тому +2

    Super Lokesh sir

  • @ramanapyla8314
    @ramanapyla8314 3 місяці тому +1

    Excellent lokesh babu, great job done by you

  • @lovelysiva143roy
    @lovelysiva143roy 2 місяці тому

    Super lokesh Anna garu❤❤

  • @aishuahamad626
    @aishuahamad626 3 місяці тому +1

    Great leader lokesh gaaru

  • @RamuPKK
    @RamuPKK 3 місяці тому +2

    Lokesh gari work progress adbutham 🎉

  • @divakars656
    @divakars656 3 місяці тому +2

    Great Lokesh

  • @sivalingareddy4666
    @sivalingareddy4666 3 місяці тому +1

    Kutami govt will tc of AP... congratulations to AP people

  • @prasadyvgk4833
    @prasadyvgk4833 3 місяці тому +1

    Great human being Lojesh garu. While watching the video my eyes shed tears. Lokesh should live long

  • @nagababu3381
    @nagababu3381 3 місяці тому +1

    Great lokesh garu

  • @raviteja-ys9jd
    @raviteja-ys9jd 3 місяці тому +12

    Great Lokesh Sir….ppl will benifit when you elect a right politician for right post

  • @settipallimadhusudhan4835
    @settipallimadhusudhan4835 3 місяці тому

    నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి🎉

  • @balakrishna4648
    @balakrishna4648 3 місяці тому +1

    Happy tears.. Great lokesh anna.

  • @mahendrachowdary4871
    @mahendrachowdary4871 3 місяці тому

    The great leader and kind hearted person...god is great by giving a person lokesh babu to Andhrapradesh....🎉🎉

  • @koteswaraov9614
    @koteswaraov9614 3 місяці тому

    Jai tdp jai lokesh sir

  • @gangabhavaniketineni6679
    @gangabhavaniketineni6679 3 місяці тому

    Tandrini minchina tanayudu god bless you babu

  • @saidulumada1885
    @saidulumada1885 3 місяці тому

    ❤❤

  • @avulasubramanyam5051
    @avulasubramanyam5051 3 місяці тому

    లోకేష్ ఆన్న నువ్వు సూపర్

  • @srinivasulukasturi8265
    @srinivasulukasturi8265 3 місяці тому +1

    🎉🎉🎉❤

  • @narasimhamurthychinta4058
    @narasimhamurthychinta4058 3 місяці тому +3

    Thandri tagga thanayudu. 1996 lo ecet lo my. Son. Got 53 rank but no seat cbn sir released. One go. All eng college lo 2seat reserve chesaru copleated btech mtech in rurkela now he is drawing handsom package iam a vegetable vender

  • @sumathichilakamarri6719
    @sumathichilakamarri6719 3 місяці тому

    Good job Lokesh 👏👌👍

  • @shyamalakatariroyal
    @shyamalakatariroyal 3 місяці тому +7

    Mee gurinichi yentha chepina thakuvaa lokesh

  • @zeelanibabusm4560
    @zeelanibabusm4560 3 місяці тому

    Congratulations SIR. May Allah bless you and your family. Ameen summa Ameen.

  • @SatyanaranaPeethala
    @SatyanaranaPeethala 3 місяці тому +3

    Jai Lokesh gaaru Anna

  • @laxmanamurthyboddeti3048
    @laxmanamurthyboddeti3048 3 місяці тому +8

    You are justifying the pist of education minister.

  • @sairameshesta9222
    @sairameshesta9222 3 місяці тому +1

    🙏

  • @RAMINAIDU77
    @RAMINAIDU77 3 місяці тому

    What an efforts Lokesh garu 🙏 🙏 hats off Lokesh garu , AP look forward you under your leadership 🎉🎉🎉

  • @sistlashyamsunder
    @sistlashyamsunder 3 місяці тому +4

    Great Lokesh Babu yes you may be yong in age but your brought up is excellent.we AP people are always high regards to your parents. Your jewel son to your parents. May God bless you and all your family members.

  • @KS-ih3tc
    @KS-ih3tc 3 місяці тому

    Lokesh you are real leader hatsoff you🎉🎉🎉

  • @KashaiahgoudGunagantikashaah
    @KashaiahgoudGunagantikashaah 2 місяці тому

    P ఆంధ్రప్రదేశ్ కు ఆణిముత్యం లాంటి నాయకుడు లోకేష్ లోకేష్ రూపంలో కనిపిస్తున్నాడు

  • @sivasankar47466
    @sivasankar47466 3 місяці тому

    I don't like jagan CBN and PK but now I fan of you lokesh Anna ❤

  • @YellarajuBoya-zs8qw
    @YellarajuBoya-zs8qw 3 місяці тому +2

    ఇలా ప్రెస్ మీరు పెట్టి వైసిపి వాళ్ళు ఒక ఎమ్మెల్యే నేను చూపించండి అలా కాదు అనుకుంటే ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా మసులుకోండి

  • @saverhino8394
    @saverhino8394 3 місяці тому

    People should believe government and let continue this government years......

  • @krishnamedas5895
    @krishnamedas5895 3 місяці тому +1

    Some one take it National media how Lokesh changed the system for the benefit of students

  • @ponnadapriyanka1385
    @ponnadapriyanka1385 2 місяці тому

    Nijanga adrustuvanthuley e time ki crct ga chadhuvulu complete ina vallaki... Education complete inaa valla andhariki manchi upadhi avakasalu kalagali e govt lo....

  • @yugayugandhar5952
    @yugayugandhar5952 3 місяці тому +2

    Ycp it minister ekkada unnado egg podagali any vadu elanti sectivection ki

  • @ravulasubhashini2080
    @ravulasubhashini2080 3 місяці тому

    Anna miru mi family ellappudu... Santhosham ga undalani anna.... Aa devudu divinelu miku ellappudu toduntadu anna

  • @kpnaidu9999
    @kpnaidu9999 3 місяці тому +2

    సర్ నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో కాపు లకు బీసీ, OBC CERTIFICATES గతంలో ఇచ్చిన వే రెన్యూవల్ నిలుపుదల చేసారు. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క నియోజకవర్గం పరిధిలో గల తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులను టీడీపీ నాయకత్వం గెలిచిన ప్రతిసారీ ఏదో విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం. అన్నిచోట్లా ఒకేలా ఉండాలి కదా. అలాంటిది విశాఖపట్నం జిల్లాలోని అన్ని మండలాల్లో రెన్యువల్ చేస్తున్నారు. ఒక్క నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో తప్ప. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుండీ టీడీపీ నాయకత్వం, రెవెన్యూ అధికారులు గెలిచినప్పుడల్లా కాపులను చాలా ఏహ్యభావం చూపిస్తున్నారు... దయచేసి సమస్య పెద్దది కాకముందే పరిష్కారం చేయండి. పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి వీరికి ఓట్లు వేసాము.... కొత్తగా అడిగేది కాదు. గతంలో ఇచ్చారు. రెన్యువల్ చేయడం లేదు. విద్యార్థులు కాలేజీ లో జాయిన్ అయేసమయం ఇది... ఇవ్వడం లేదు ఆపేసారు...
    ...
    ...

    • @venkatapamidi466
      @venkatapamidi466 3 місяці тому

      Ikkada comment pedithe emayya use.. vallu ichina contact ki msg chesi cheppu

  • @asnrprasad8825
    @asnrprasad8825 3 місяці тому

    Sure, here's a concise tweet requesting the Andhra Pradesh government to reconsider the self-financing system in new medical colleges:
    > Respectfully request the @APGovt reconsider the self-financing system in new medical colleges (G.O. 107 & 108). This ensures wider access to quality medical education for all deserving students. #AndhraPradesh #MedicalEducationForAll