ఇది 1000%...నిజం బాబు. మా ఇంట్లో వాళ్లు తో కూడా జరిగింది బాబు. మీకు చాల మంచి అమ్మ....మీ జీవితం లో చాల మంచి భార్య వచ్చారు బాబు ఆ అమ్మ వారు ధయ ఎప్పుడు ఇలాగే మీ అందరు మీదా ఉండాలి. మీ ఇద్దరి కి అంత మంచి పిల్లలు పుడతారు. 🎉🎉🎉🎉
హాయ్ తమ్ముడు సూపర్ చాలా బాగా చెప్పావు మా ఊర్లో కూడా అదే పద్ధతులు తమ్ముడు సేమ్ నీ ఆలోచన కూడా నువ్వు చాలా బాగా చెప్పావు తమ్ముడు చాలా థాంక్స్ హాయ్ తమ్ముడు అమ్మ హారిక గారు మీ ముగ్గురికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము💐💐💐🙏👌👌🙏🙏👍
Maa karnataka pakka kuda ade paddatulu koncham mararu purthiga maraledu 70% alage unnayi ee paddatulu amma garu harikagaru pujani vantalni chala baga chesaru good video Tq Bhimarajugaru
ఏమో కుక్కలు మొరుగుతాయి అండి అవన్నీ ఏం పట్టించుకోదు దేవుని దృష్టిలో భర్త చనిపోయిన వాళ్ళు పిచ్చివాళ్ళు అవన్నీ ఏవు డదు దేవుడు దృష్టిలో అందరూ సమానమే దేవుడు అలాంటి వాళ్ళని చూసి ఇంకా సంతోష ఇస్తాడు బాధపడతారు అలాంటి వాళ్ళు పూజలు దేవుడు స్వీకరిస్తాడండి మీరు అవన్నీ పట్టించుకోకండి మీ అమ్మను గారితో మంచిగా పూజలు చేయించండి దేవుడు పూజ చేయడంలో ఎవరు చేసిన తప్పేముండదండి మనసును సృష్టించుకున్న ఈ దేవుడు సృష్టించింది కాదు దేవుడు దృష్టిలో అందరూ సమానమే
Avnu annaya ade Memu koda same problem face chasamu ma Nana garu koda same na chinnapudu chanipoyaru ma amma ni koda ame konali anna pilichavaru Chala change ipoyaru
ఇది 1000%...నిజం బాబు.
మా ఇంట్లో వాళ్లు తో కూడా జరిగింది బాబు. మీకు చాల మంచి అమ్మ....మీ జీవితం లో చాల మంచి భార్య వచ్చారు బాబు ఆ అమ్మ వారు ధయ ఎప్పుడు ఇలాగే మీ అందరు మీదా ఉండాలి. మీ ఇద్దరి కి అంత మంచి పిల్లలు పుడతారు. 🎉🎉🎉🎉
తొలి ఏకాదశి శుభాాంక్షలు అన్నయ్య
హాయ్ తమ్ముడు సూపర్ చాలా బాగా చెప్పావు మా ఊర్లో కూడా అదే పద్ధతులు తమ్ముడు సేమ్ నీ ఆలోచన కూడా నువ్వు చాలా బాగా చెప్పావు తమ్ముడు చాలా థాంక్స్ హాయ్ తమ్ముడు అమ్మ హారిక గారు మీ ముగ్గురికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము💐💐💐🙏👌👌🙏🙏👍
Maa karnataka pakka kuda ade paddatulu koncham mararu purthiga maraledu 70% alage unnayi ee paddatulu amma garu harikagaru pujani vantalni chala baga chesaru good video Tq Bhimarajugaru
Raj nuvvu chappinadu correct
Harika akka ki ammamma gariki chsthe maku meme gurthuku vasthunnam
Super baga cheparu
Super Baga chesaru raju❤
ఎప్పటికీ మారరు ఈ జనం మీరు కూడా పద్మశాలి లేనా మీ కూడా అన్న 🍫 హ్యాపీ అన్నయ్య హ్యాపీగా అమ్మ నువ్వు హారిక హ్యాపీగా ఉండ
తొలి ఏకాదశి శుభాకాంక్షలు
Meeru cheppindi nijame
Nuvvu cheppindi 💯 corect annaya ma side anthe annayya
Ha maa urilo kuda elane undedi thammudu eppudippude marutunnaru manchi manasunna vallu appatikina pedda muttaiduve naa drustilo pooja baga chesaru 🙏
ఇప్పుడు చాలా వరకు రోజులు మారాయి అండి, మాది కూడ పల్లెటూరే.... ఒకప్పుడు అలా ఉండేది
Black blouse petaru yente black petakudadu kada pooja ke
Thandra price pls
Yes bro
Yes annaya
హాయ్ తమ్ముడు
Anna mimu padhamasali
Kallaku pasupu pusukomma talli
Natukodi undali kada
Hi
ఏమో కుక్కలు మొరుగుతాయి అండి అవన్నీ ఏం పట్టించుకోదు దేవుని దృష్టిలో భర్త చనిపోయిన వాళ్ళు పిచ్చివాళ్ళు అవన్నీ ఏవు డదు
దేవుడు దృష్టిలో అందరూ సమానమే దేవుడు అలాంటి వాళ్ళని చూసి ఇంకా సంతోష ఇస్తాడు బాధపడతారు అలాంటి వాళ్ళు పూజలు దేవుడు స్వీకరిస్తాడండి మీరు అవన్నీ పట్టించుకోకండి మీ అమ్మను గారితో మంచిగా పూజలు చేయించండి దేవుడు పూజ చేయడంలో ఎవరు చేసిన తప్పేముండదండి మనసును సృష్టించుకున్న ఈ దేవుడు సృష్టించింది కాదు దేవుడు దృష్టిలో అందరూ సమానమే
Mi marriage ayyi enni years avthundi harika
Avnu annaya ade Memu koda same problem face chasamu ma Nana garu koda same na chinnapudu chanipoyaru ma amma ni koda ame konali anna pilichavaru Chala change ipoyaru
netha nechevallu ma chinnapudu ma daddy ma thathaya andi ,miru nestharu ...
Hii annaya mamidi tadra kg yata
Hi bhima Raju garu amma eala vunaru
Love u bro❤
Hi bro ala vunnaru anadaru 1st comment
Meru badapadakandi bhimaraju garu meku antha manchi rojulu vasthaye
Same ma attha Anni alage cheptharu nenu puja chusaukosam ma attha cooking chusukodam