Real Heroes: 17 Coolies & A Railway Driver | Unsung Heroes - 11 | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

КОМЕНТАРІ • 489

  • @యజ్ఞమ్ప్రవీణ్పంతులుజైసీతారాం

    అమర రైల్వే కార్మికులకు భక్తి పూర్వక శ్రద్ధాంజలి

  • @OMSiddha
    @OMSiddha 4 роки тому +282

    ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లారు...? ఎందుకు దాచారు మీ జ్ఞాన సంపదను..? ఇంత దేశ భక్తి ఉండి కూడా ... ఎందుకు రాలేరు... ? సరే ఇప్పు డై నా. వచ్చారు. అది మా భాగ్యం... love you sir. మీరు సమాజ నిర్మాణానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేసి చాలా స్పష్టంగా అర్థం చేసుకుని మాకు బాగా చెప్పటం భాగుంది. ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా మంచివారు , జర్నలిస్టు లు బతికే ఉన్నా రనిపిస్తుంది.

    • @venkatrao5435
      @venkatrao5435 4 роки тому +7

      Yes sir I too FEEL U should have come into limelight still somewhat earlier. Anyway Better late than Never. I appreciate your GooD patriatic n Rational analysis n info..All d BEST .!!!

    • @balajipeddiboyina2841
      @balajipeddiboyina2841 4 роки тому +2

      You are bro

    • @jvrajareddy
      @jvrajareddy 4 роки тому +2

      I share same feeling...

    • @OMSiddha
      @OMSiddha 4 роки тому +9

      Sir నమస్కారము.👋👋 I am your student in RK Math. నాకు అప్పుడే పడ్డవి జతీయబీజలు అది మీ ద్వారానే...

    • @AnilKumar-wk6xc
      @AnilKumar-wk6xc 4 роки тому +2

      Hats off to 17 coolies and loko pilet, raka lokam sir, please reveale the names of railway workers

  • @bodepumadhu8935
    @bodepumadhu8935 4 роки тому +133

    దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు, చరిత్ర లో కనబడకుండా వున్న వాళ్ళ సేవలను ప్రపంచానికి తెలియ చేస్తున్నానా మీకు నా హృదయ పూర్వక వందనములు.

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites 4 роки тому

      కట్టుకథలు బాగానే అల్లాడు...

    • @nizamlootera3163
      @nizamlootera3163 4 роки тому +3

      @@Ratnakumarwrites good work keep it up, try to spread more hatred so that all hindus get united

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites 4 роки тому

      @@nizamlootera3163 What an idiotic idea...
      Only Idiots think that way...
      Cannot change this type of IDIOTS...
      Where did I mentioned anything about Hindus....?
      Idiots don't understnad ....
      Yes, will keep on doing this...
      Try to stop Idiocy...
      Brainless Idiots take it like you did and people with mind will think and understand the bullshit...

    • @nizamlootera3163
      @nizamlootera3163 4 роки тому +2

      @@Ratnakumarwrites Why you are getting so angry, it is just because of intolerance of the truth you might be getting angry and thats quite common and keep the good work going

    • @nizamlootera3163
      @nizamlootera3163 4 роки тому +1

      Idiots always think that only others are idiots, our brains are much stronger than those people who think we are idiots and you keep on throwing stones on us we will build a house with that stones also

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 роки тому +81

    మీ " రాక " కోసం వేచచూస్తున్న...... జైహింద్

  • @sathireddypulagam9278
    @sathireddypulagam9278 4 роки тому +78

    ప్రస్తుత పరిస్థితులలో మీలాంటి మేధావులు మన భారతదేశానికి ఎంతో అవసరం సార్ 🙏🙏🙏🙏🙏🙏

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites 4 роки тому

      ఆహా కట్టుకథలు అల్లే వాళ్ళు ఈ బీజేపీ and RSS లో చాలా మందే ఉన్నారు...
      మీరేం భయపడకండి...

    • @saikumarvdcgudipati5472
      @saikumarvdcgudipati5472 4 роки тому +1

      @@Ratnakumarwrites poni meeku telusa....telisthe cheppandi. Cheppe varini helana cheyakandi

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites 4 роки тому +1

      @@saikumarvdcgudipati5472 ఏమిటి తెలిసేది...
      కట్టు కధలా ఏమి మాట్లాడుతున్నారో అసలేమైనా అర్థమవుతోందా నీకైనా...
      అతనేదో కట్టుకథ చెబితే అది నేను అంటే...
      మీకు తెలుసా తెలిస్తే చెప్పండి అనడం...
      ఇట్లాంటి బుర్ర లేని వాళ్ళు ఉండబట్టే ఇలా ఏ చెత్త పడితే అది నిజాలై పోతున్నాయి ఈ దేశంలో...
      అసలు ఏమి మాట్లాడుతున్నావో ఖర్మ రా బాబు ఇలాంటి వాళ్లకు reply ఇవ్వాల్సివస్తోంది...
      ఇటువంటి బుర్ర మోకాల్లో కూడా లేని వాళ్ల వల్ల ఈ దేశం ఇలా ఉంది....

    • @saikumarvdcgudipati5472
      @saikumarvdcgudipati5472 4 роки тому

      @@Ratnakumarwrites ne reply chusaka nenu kuda adhe anukuntunna....nee lanti arikallo burra vunde vallatho anavasara discussion enta ani....

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites 4 роки тому

      @@saikumarvdcgudipati5472 hahahaha hahahaha hahahaha hahahaha hahahaha ayyo అయ్యయ్యో అయ్యయ్యో...

  • @palankisatya9148
    @palankisatya9148 4 роки тому +108

    కృష్ణ చంద్ర శర్మ జోహార్ జోహార్,కూలి లకు జోహార్

  • @swarajkandikatla5871
    @swarajkandikatla5871 4 роки тому +38

    నా దేశ భద్రతకు, దేశ ఎదుగుదలకు సహాయపడిన అలాగే సహాపడుతున్న ప్రతి ఒక్కరికీ నా వందనం

  • @chiluverumuthyam3110
    @chiluverumuthyam3110 4 роки тому +48

    ఇది sir నిజమైన చరిత్ర
    ఇలాంటి మరుగున పడిన వీరులు ఇంకా ఎందరున్నారో
    Vaallandariki నా జోహార్లు

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites 4 роки тому +1

      ఆహా కట్టుకథలు ఎలా నమ్ముతున్నారో నాయనా...

    • @nizamlootera3163
      @nizamlootera3163 4 роки тому

      @@Ratnakumarwrites good work keep it up, try to spread more hatred so that all hindus get united

  • @venkatreddyalugubelli1503
    @venkatreddyalugubelli1503 4 роки тому +42

    యుద్ధంలో కృష్ణుడు రధం నడిపినట్టు విన్నాం, ఈ ఆధునిక కృష్ణుడు ఆయుధాలు ఉన్న రైలు నడిపాడు. ఈ ఆధునిక కృష్ణుని కి వందనాలు. మరణించిన 17 మంది భారతీయులకు నివాళులు.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 4 роки тому +21

    జాతి గర్వించే సంఘటన. జోహార్లు.
    త్యాగ ధనులు.
    జై కృష్ణ చంద్ర శర్మ గారు మరియు పదిహేడు మంది ముద్దు బిడ్డలు.

  • @smarkishore753
    @smarkishore753 4 роки тому +21

    ఆ 17 మంది కూలీలకు, ఆ రైలు డ్రైవర్ కి పాదాభివందనం చేస్తున్నాను.
    జై హింద్

  • @ramureddy4756
    @ramureddy4756 4 роки тому +23

    బహుశా ఇలాంటి విషయాలు పాఠ్యపుస్తకాలలో చేరిస్తే, చిన్నప్పటి నుంచే దేశభక్తి పెరుగుతుందేమో అని అప్పటి (ఖాన్,గ్రేస్) ప్రభుత్వం, పాఠ్యపుస్తకాలలో చేర్చలేదు అనుకుంటా!!

  • @raghavaranirani7382
    @raghavaranirani7382 4 роки тому +22

    మీ లాంటి జర్నలిస్ట్ దొరకడం చాలా కష్టం, మీకు న్యూస్ ఎక్కడ దొరుకుతుంది...?,🤔ఇంత న్యూస్ చాలా మంది జర్నలిస్ట్స్ కు దొరుకుతుంది కదా, ఎందుకు కేవలం నాకు తెలిసి 1లేదాఇద్ధరు మాత్రమే ఇంత చక్కగా వివరిస్తున్నారు, మీ లాంటి వాళ్ళు స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఇలా వార్తలు భారతీయులకు చేర్చి ఉంటే మన దేశం వేరే పరిస్థితులలో ఉండేదేమో! .మన దేశ.భౌగోళిక స్వరూపం కూడా మీకు చాలా బాగా తెలుసు..మీ వివరణ కు జోహార్లు sir..🙏

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites 4 роки тому

      ఎందుకంటే మిగతా వాళ్ళు ఇలా కట్టుకథలు అల్లలేరు కదా...

    • @bhagavatulavenkatanarayana3713
      @bhagavatulavenkatanarayana3713 4 роки тому

      @@Ratnakumarwrites పచ్చకామెర్లవాడికి లోకం అంతా పచ్చగా వున్నట్టు.

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites 4 роки тому

      @@bhagavatulavenkatanarayana3713 అబ్బా ఏమి సెలవిచ్చారండి ....

  • @nagaprasad8255
    @nagaprasad8255 4 роки тому +7

    నేను రైల్వేలో పని చేయడం నాకు చాలా గర్వంగా ఉంది .సార్ మీరు చెప్పిన 18మంది మా వీరులకు , మాడైవర్ గారికి లాల్ సలాం

  • @pravallikae9151
    @pravallikae9151 4 роки тому +5

    Salute to my Indian railway employees, who shown the bravery to win India.
    Today this society need ur experience teaching morals.
    Akhanda bharath amar rahe.

  • @srisanthoshisai217
    @srisanthoshisai217 4 роки тому

    రాకా గారు ఏంత చక్కగా వివరించారు... అలతి అలతి తెలుగు పదాలు..చక్కటి ఉచ్ఛారణ.. అంతకన్నా బాగా వివరణ..

  • @rammurthy0877
    @rammurthy0877 4 роки тому +12

    కారణ.జన్మలు.ఎప్పుడు.అవార్డులు
    రివార్డుల..కోరుకోరెప్పుడు..ఇలాంటి
    వారిని..మానవ.రత్నములని..పిలవాలి
    ఇంతటి..సమాచారము..ఇచ్చినందుకు
    మీకు.ధన్యవాదములు..అయ్యా

  • @johnratnamnethala1294
    @johnratnamnethala1294 4 роки тому +19

    Sir While I was watching this video I couldn’t control myself and wept even I couldn’t my pierce my eyes clearly of your face This is my tearful salute to the unsung heroes who made supreme sacrifice for our country Thank you sir

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites 4 роки тому

      అంతే కొన్ని కట్టుకథలు మనలో భావోద్వేగాలు రేకెత్తిస్తాయి...

  • @borrarao1525
    @borrarao1525 4 роки тому +31

    We need to salute the real heroes

  • @chennurukurmayya9561
    @chennurukurmayya9561 4 роки тому +2

    కృష్ణ చంద్ర శర్మ గారికి ఆ 17మంది రైల్వే కూలీలకు నా భక్తి పూర్వక శ్రద్ధాంజలి

  • @Rameshyadav-ws2ov
    @Rameshyadav-ws2ov 4 роки тому

    మీరు చెబుతున్నట్టు చాలా మంది అజ్ఞాత వీరులు దేశం కోసం వారి ప్రాణాలను అర్పించారు. జైహింద్.

  • @raosreenivas3766
    @raosreenivas3766 4 роки тому +4

    Good information Raka gaaru. Good work by people of India. We should be proud of them. 🙏

  • @amaravadivrcharyulu628
    @amaravadivrcharyulu628 4 роки тому

    మాకు తెలియని, అవసరమైన విషయాలను అర్థమయ్యేలా చెపుతున్నారు. ధన్యవాదాలు.🙏

  • @venubabu1433
    @venubabu1433 4 роки тому

    సుధాకర్ గారు మీ వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి..చాలా మందికి తెలియని vishayslu ఎంతో బాగా వివరిస్తున్నారు.
    ఇది చాలా మంచి ప్రయత్నం

  • @prabhakarrao4069
    @prabhakarrao4069 4 роки тому

    మీ ప్రయత్నం అద్బుతం. ఎందరో ఇలాంటి దేశభక్తులు.నేను చదువుకునేప్పుడు ఇలాంటి దేశభక్తుల గురించి కాలిపు వీరభద్రుడు అనే వ్యక్తి వారపత్రిక లో వ్రాసేవాడు. వీళ్ళనే జనం గుర్తించాలి. అదే వారి కిచ్చే నీరాజనం.

  • @RK-kg3ip
    @RK-kg3ip 4 роки тому +6

    This type of valuable information should teach in school levels.

  • @యజ్ఞమ్ప్రవీణ్పంతులుజైసీతారాం

    రాకన్న నమస్తే

  • @gugulothudevannayak4578
    @gugulothudevannayak4578 4 роки тому

    అద్భుతంగా వివరిస్తున్నారు సార్ 👏👏👏👏👍
    నేను ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుకున్నాను ఇలాంటి వీడియోలు ఎవరూ పెట్ట లేదు మీరు చాలా గ్రేట్ సార్🙏🙏

  • @sreesree7883
    @sreesree7883 4 роки тому +37

    పాకిస్థాన్ పౌరులు ఈ దేశంలో ఉన్నారనడానికి డిస్‌లైక్ లే నిదర్శనం. CAA ఎందుకో ఇప్పటికైనా అర్ధమవ్వాలి 🙏

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites 4 роки тому

      వాళ్లంతా ఇది నిజమా కాదా అని ఓ నిమిషం ఆలోచించింన వాళ్ళు బాబు..
      గొర్రెలు కాదు...

    • @manojkorlam
      @manojkorlam 4 роки тому

      Ante turaka భావజాలం ఉన్న వారా

    • @varunchowdary4030
      @varunchowdary4030 4 роки тому

      @@Ratnakumarwrites ayanaki emina pichi anukunava enti abdhalu cheppataniki okavella dilemma vuntey dislikes kodatara teluaukoni kada kottalisindhi memu kadu gorellu meru

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 4 роки тому

    మన గత పాలకులు మర్చిపోయిన లేదా ఉద్దేశ్యపూర్వకంగా వదిలేసిన మన గత హీరోలను శ్రమకోర్చి వెతికి మాకందిస్తున్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సర్ .

  • @mnarasimharao43
    @mnarasimharao43 4 роки тому +121

    ఇలాంటి వారికి సన్మానాలు సత్కారాలు ఎందుకు రాలేదంటే కాంగ్రెస్ కి అనుకూలంగా దేశాన్ని తిడుతూ పుస్తకాలు రాస్తే వచ్చేవి.

    • @namomatrubhoomi1561
      @namomatrubhoomi1561 4 роки тому +3

      ade muslim chesivunte pustakalo pathalu chadeve vallam

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites 4 роки тому +2

      కట్టుకథ లకి అవార్డులు రావు నాయనా...
      అసలు ఇందులో నిజమెంత అనేది ఆలోచించక అబ్బా ఎంత దూరం పోయావు...
      ఇప్పుడు ఇదొక దరిద్రం తయారయ్యింది ముస్లిములు చేస్తే వచ్చేది...
      అసలు ఇలాంటి వాళ్ళకి కనీసం ఆలోచించే బుర్ర కూడా వుండదు..
      అందుకే ఆ వెధవలు వీళ్ళని వాడేసుకుంటున్నారు...

    • @namomatrubhoomi1561
      @namomatrubhoomi1561 4 роки тому +2

      Tappakunda vachedi .
      Endukante Akbar ,Babar, aurangajeb bharata deshsni palincharani.goppaga cheppina pathalu vintham.vaaru chesina durmargala gurunchi ,balatkaralu gurunchi chepparu fucking secularist

    • @mahiyadav3815
      @mahiyadav3815 4 роки тому +1

      Well said bro

    • @Sivakumar-ox1dg
      @Sivakumar-ox1dg 4 роки тому +3

      @@Ratnakumarwrites anna meku oka vishayam telusa comments chesetappudu India gurinchi negativity spread chesina, India ni kinchaparichela matladina direct ga or indirect vallani trace chestaru ani, so jagrattaga matladandi, okksari ma notice ki vaste matram mimmalni devudu kuda kapadaledu, mi lanti valla chala mande unnaru ikkada meku kuda oka number undi, cheyandi inka entha chestaro cheyandi

  • @dwarakakrishnamurthy9999
    @dwarakakrishnamurthy9999 4 роки тому +2

    Great for Indian Army and Railway workers Officers 🙏✌👍💜💜💜

  • @HARIHARAN-wi2dw
    @HARIHARAN-wi2dw 4 роки тому +11

    రాకా గారు మీరు చెప్పుతూవుంటే కళ్ళు చెమర్చాయి. ఎంతోమంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. నిజంగా ఒక భారతీయులుగా నివాళులు అర్పించాలి. తరతరాలు ఈ ఘన చరిత్ర ను స్మ రించుకోవాలి. మనపూర్వికుల త్యాగఫలాన్ని మనం అనుభవిస్తున్నాము. ఇది శ్రోత్తులకు అందింస్తూన్నందులకు మీకు కృతజ్ఞతలు.

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites 4 роки тому

      ఇంతకుుందు కట్టుకథలు చూడలేదా నాయనా...?

  • @raghavanrg2650
    @raghavanrg2650 4 роки тому +4

    Thank u sir for sharing the incidence of valour of Indians.

  • @surasankarreddy2427
    @surasankarreddy2427 4 роки тому

    నిజమైన చరిత్రను తెలిపినందుకు ధన్యవాదములు సార్

  • @nath5558
    @nath5558 4 роки тому

    కళ్ళ చెమరుస్తున్నాయి అన్నగారు....
    గుండె చెరువు అవుతుంది...
    ఆ గెలుపు సంతోషానికి,
    వారి ప్రాణ త్యాగాలకి
    నాగుండె తడబడుతుంది.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 роки тому +16

    Mi " RAKA " kosma vechi chustunnamu....... jaihind

  • @athmuriuday879
    @athmuriuday879 4 роки тому +2

    Salute to our unsung heros.I request Govt take their stories to our text books.

  • @kavithak1071
    @kavithak1071 4 роки тому +1

    Aa veerulandariki naa padabhivandanam Bharath mata ki Jai 🙏🙏🙏🙏🙏🙏

  • @durgasrinivasaraokayala7626
    @durgasrinivasaraokayala7626 4 роки тому

    సార్ చాలా మంచి విషయాలు చెబుతున్నారు, జై హింద్

  • @ragavm4745
    @ragavm4745 4 роки тому +1

    Sir, meeru thriller story narrate chestunatlu undi, I felt goose bumps 😲😯
    Deserves to be on celluloid
    I salute those 17 railway workers 💐💐🇮🇳
    Indian govt always fails to glorify such patriots 😡

  • @bvrrao8876
    @bvrrao8876 4 роки тому

    ఎందరో మహానుభావులు, khan-గ్రేస్ కుటిల రాజకీయాలతో teravenuke మిగిలిపోయారు....అటువంటి వారి గురించి ఇంత విపులంగా వివరిస్తున్న మీకు నా శతకోటివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatamoorthy8391
    @venkatamoorthy8391 4 роки тому +6

    These heroic incidents have to be included in the school text books.

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites 4 роки тому

      Cooked up stories are there abundantly in textbooks these days...

  • @adityakunalkancharla1012
    @adityakunalkancharla1012 4 роки тому

    Really a heart touching one..... Proud to be an Indian🇮🇳..... But sadly no body knows them.... My salutes to them. Mera bharat mahaan💪........
    Mee videos 👌👌

  • @k.namadeva3827
    @k.namadeva3827 4 роки тому +2

    ఆ 17 మంది కూలీలకు కృష్ణ చంద్రశర్మ జై భారత సైన్యం నీకు మా వందనం👍🙏

  • @Ratnakumarwrites
    @Ratnakumarwrites 4 роки тому

    ఈ కట్టుకథని ఎంత భక్తి భావంతో చూసిన అందరికీ ....
    అంధ భక్తులంటే వీళ్లే కనీసం ఆలోచించరు...

  • @praweenreddy4033
    @praweenreddy4033 4 роки тому +6

    సూపర్ సార్.... హ్యాట్సాఫ్ లోకో పైలట్

  • @reddy1718
    @reddy1718 4 роки тому +1

    Thanks for sharing such a inspiring story. God bless you

  • @vidyasagarreddy208
    @vidyasagarreddy208 4 роки тому

    మీ జాతీయ వాద స్ఫూర్తి కి నా పాదాభి వందనం సర్

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 4 роки тому +22

    Great people but ignored.

  • @cruxvasu
    @cruxvasu 4 роки тому +7

    Salute to those forbidden heroes..... Jai Hind.....

  • @piedetigopalasuresh4597
    @piedetigopalasuresh4597 4 роки тому +2

    Hello sir,
    Excellent sir, thank you for your research. Please do these type of national stories in Hindi and English, because they knows their stories.

  • @jvrajareddy
    @jvrajareddy 4 роки тому

    రాకా గారు, కన్నీళ్ళు తెప్పించారు 🙏🙏

  • @SadanandkG
    @SadanandkG 4 роки тому +1

    ధన్యవాదాలు సార్! ఈ మొత్తం 18 మంది ని సూపర్ స్టార్స్ అని పిలవాలి. వీళ్ళతో ఏ సినిమా హీరోలు పనికి రారు. మన సినిమా హీరోలు దేశానికి విరుద్ధంగా పనిచేస్తారు. దేశద్రోహులు.

  • @ankushsiddani2679
    @ankushsiddani2679 4 роки тому +7

    Sir it's already late...no problem still we have time..
    Keep doing such videos and spread the patriotic knowledge..
    We support you...jai sriram

  • @shekharakkala65
    @shekharakkala65 4 роки тому +3

    Wow selute to this great people,
    You stole my heart sir, where were you sir, but still india need a journalist like you at this moment, your knowledge on various topics are commendable, sir please keep the people aware on various topics like uniform civil code like many more because here telugu media is very worst condition

  • @bhagvann8731
    @bhagvann8731 4 роки тому +1

    Hats off RAKASIR. JAIHIND

  • @bhaswanth
    @bhaswanth 4 роки тому +1

    Thank you sir for letting us know the Indian history which is undiscovered hats of for those 17 brave men who left there lives for us and to that Loco Pilot.

  • @chateshbabu585
    @chateshbabu585 4 роки тому +4

    My humble salutes tot house dark warriors. Thanks sir for engliting about this incident

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 2 роки тому

    Salute to the unsung railway coolies and driver 👏 we Indians are indebted to you

  • @venkateshwarredsyk123
    @venkateshwarredsyk123 4 роки тому

    Sharma ji and 17 people we are salute u r dedication on work

  • @jkrishna7011
    @jkrishna7011 4 роки тому

    Nijam ga great sir.....meru chepedhaka asalu teliyadhu...meku ma dhanyavadlu...

  • @palanikamachikamachi5173
    @palanikamachikamachi5173 4 роки тому +6

    Excellent information Sir

  • @murthynidasanametla5435
    @murthynidasanametla5435 4 роки тому

    Great sacrifice for 17 coolies and Railway Driver. Hats off.

  • @anithaseelam2256
    @anithaseelam2256 4 роки тому +3

    Dhanyadamulu🙏
    Jai Srimannarayana 🙏🙏🙏

  • @rangamsetty6691
    @rangamsetty6691 4 роки тому

    Thank u Rakaji.they are heroes.salute.

  • @kousiikadavikolanu2888
    @kousiikadavikolanu2888 4 роки тому

    ప్రజలు గుర్తించిలేక పోవచ్చు, కాని భారతమాత మరిచిపోదు! జైహింద్

  • @rajeshmeghala1837
    @rajeshmeghala1837 4 роки тому

    Scholl education లో మన దేశ చరిత్ర history మార్చి నిజాలు ఇప్పటి బాల్యం వారికైనా తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్

  • @muralimanohar9338
    @muralimanohar9338 4 роки тому

    అటువంటి మహానుభావులు గుర్తించకపోవడం మన దేశ దౌర్భాగ్యం.

  • @bachukrishna6123
    @bachukrishna6123 4 роки тому +4

    SUPERB INFORMATION SIR
    GOD BLESS YOU ALWAYS WISH YOU GOOD LUCK SIR JI

  • @sivaprasad9080
    @sivaprasad9080 4 роки тому +2

    Bring us such stories sir, as a teacher I sing your unsung legends to my students.🙏🙏🙏

  • @srinathsatya
    @srinathsatya 4 роки тому

    అంత గొప్ప త్యాగం చేసిన కూలీలకు మరియు ఇంజన్ డ్రైవరుకి నా జోహారు. అలాంటి గొప్ప దేశ భక్తులను కన్న ఈ పుణ్య భూమిలో పుట్టటం నా అదృష్టం. జై భరత మాత.

    • @srinathsatya
      @srinathsatya 4 роки тому

      మీ ప్రతీ వీడియోని నేను షేర్ చేస్తాను.

  • @bhagavatulavenkatanarayana3713
    @bhagavatulavenkatanarayana3713 4 роки тому +1

    కృష్ణ చంద్ర శర్మ మహోన్నత త్యాగానికి శతకోటి ప్రణామాలు 🙏🙏🙏

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites 4 роки тому

      ఇక్కడ శర్మ అనేది బాగా నోట్ చెయ్యాల్సిన విషయం...
      కట్టుకథ ...

    • @bhagavatulavenkatanarayana3713
      @bhagavatulavenkatanarayana3713 4 роки тому

      @@Ratnakumarwrites తమరికి ఎందుకో అభ్యంతరం.

  • @aaronazai9802
    @aaronazai9802 4 роки тому +2

    Thank you for sharing with us.

  • @narayanamurthydavuluri887
    @narayanamurthydavuluri887 4 роки тому

    Nice inspirational story. We proud to have such torch barriers and sacrifice their lives to india

  • @doranukala3660
    @doranukala3660 4 роки тому

    Really great sir.we must respect them jaiho Bharat

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 4 роки тому +2

    Salute to all all real heroes thanks for the video sir

  • @govindarao2538
    @govindarao2538 4 роки тому +1

    Jai Hind sir

  • @maheshchandra8397
    @maheshchandra8397 4 роки тому +4

    🇮🇳 JAI HIND 🇮🇳
    🇮🇳 JAI SRIRAMA 🇮🇳

  • @karthikbabu2946
    @karthikbabu2946 4 роки тому +1

    👌👌👌👌tnq andi

  • @sudarsandm
    @sudarsandm 2 роки тому

    Jai Hind. My salutes to the 17 coolies and the locomotive pilot.

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 4 роки тому

    Tributes to those 17 railway servicemen and locopilot who got weapons to Indian soldiers during india's 1965 war with Pakistan
    We need to get more details and let people know about how common people show their patriotism through their work in impossible times, leading to upkeeping of sovereignty of India
    Children to learn about such people
    Namaste

  • @vikingsragnar7174
    @vikingsragnar7174 4 роки тому

    Thank you so much sir, maku teliyani valuable information chepinanduku.

  • @NaveenKumar-sm2xz
    @NaveenKumar-sm2xz 4 роки тому

    I request and suggest these all history should know our now a days and features generations, ee veeratvam , braveness, deshbhakti lantivi mana pillala patya pusthakalallo undali sir.....it's must know our kids too....Jai Hind...Jai Bharat mathaa....mera Bharath mahaan.....

  • @bandagangaraju378
    @bandagangaraju378 4 роки тому +2

    When war breaks out on border the first people to know willbe those living near borders. Their information will be crucial to our army. Illiterate people who took their goats for grazing are known to pass vital information on movements of enemy on borders. They were simply called Bakriwalas. Nobody recorded their names. Patriotism is an inborn trait and by birth the citizens of this country are patriotic. They may not talk or lecture about patriotism. Nor seek any recognition . The profiteers seek personal enrichment in any situation.. (2) Your unearthing the sacrifices of 17 railway gangmen and One driver who did their duty at the cost of their lives during war and shelling, is inspiring. Look forward for more such reports/posts.

  • @chennurukurmayya9561
    @chennurukurmayya9561 4 роки тому

    Chala adbutamina charitra vishayani chepparu sir

  • @yeschannel358
    @yeschannel358 4 роки тому

    Superb sir
    Thank you for your information
    Hatsup sir

  • @devrajrao888
    @devrajrao888 4 роки тому +1

    Real Heroes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridharsiddu1350
    @sridharsiddu1350 4 роки тому

    Good information ..sir thankq....jai hind...jai raka lokam....

  • @sandeepkudumula6907
    @sandeepkudumula6907 4 роки тому +1

    Tq sir for telling us some of our hidden hero's in our history, we salute them.

  • @raja2utube
    @raja2utube 4 роки тому +4

    తల్లిని కూడా తాకట్టు పెట్టే ముండ్లే dislike చేస్తారు ...

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites 4 роки тому

      తల్లిని కూడా తాకట్టు పెట్టే ముండలే like చేస్తారు అంటే ఎలా ఉంటుంది...
      సంస్కారం అడ్డు పడుతుంది కాబట్టి వద్దు...
      వాళ్లంతా ఆలోచించే వాళ్ళు...
      గొర్రెలు కారు...

  • @srirama778
    @srirama778 4 роки тому

    nijumga desam kosam pani chese varu evaru peru pratistalu asincharu sir.ilanti vishayalu andajestunna meeku satakoti vandanalu...

  • @anandmedikonda8382
    @anandmedikonda8382 4 роки тому

    Thank4 ur deep inform. And salute to pilot and rly coolies

  • @ravikanth1681
    @ravikanth1681 4 роки тому

    Great news selute to the people who sacrifice their lifes for india.....great great

  • @536kishore
    @536kishore 4 роки тому

    national hub & raka Garu.. miru ma generation ki chala manchii information esthinaru sir.. Jay Hindh

  • @myfavorites3397
    @myfavorites3397 4 роки тому

    Sir Mee padhalaku namaskaristhunnanu Chala thanks sir

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 роки тому

    విధినిర్వహణనే భగవంతునిగా భావించారు.

  • @venkatkanaka6135
    @venkatkanaka6135 4 роки тому +1

    Great Sir
    Thank you for the pride information

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya4755 4 роки тому

    అరుణాచలశివ
    ఎందరో మహానుభావులు అందరి పాదాలకు నమస్కారాలు

    • @m.mmallaiah.shivayya4755
      @m.mmallaiah.shivayya4755 4 роки тому

      అరుణాచలశివ
      మేము మీకు ధన్యవాదాలు తెలియజేయలి
      మీరు మాకు చెప్పడం మీ సంస్కరం
      చరిత్రలో మరుగున పడిన ఎన్నో విషయాలు వీరులను వెలుగు తెస్తున్నాదుకు.
      ధన్యవాదాలు

  • @saikamal7579
    @saikamal7579 4 роки тому

    many brave soldiers have sacrificed their lives for our country. We should always know their stories and give one salute to them. proud to be an indian