How Sardar Patel Saved Lakshadweep Islands? | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

КОМЕНТАРІ • 376

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 роки тому +110

    నా భారత మాత ముద్దు బిడ్డ పటేల్ జీ
    జోహార్ జోహార్ జోహార్ పటేల్ జీ🇮🇳🇮🇳

    • @SiachenXFiles
      @SiachenXFiles 3 роки тому

      ua-cam.com/video/eFNQtHVLPcg/v-deo.html

  • @harishkatta1
    @harishkatta1 4 роки тому +142

    సర్దార్ పటేల్ ప్రధాని అయ్యి ఉంటే బాగుండేది

    • @manideepak6820
      @manideepak6820 4 роки тому +2

      General elections mundey chanipoyaru kadu bro

    • @rbcmurthy3252
      @rbcmurthy3252 4 роки тому +7

      ఆనాడు కాంగ్రెస్ పార్టీ పటేల్ కు మెజారిటీ ఉంది కానీ దాన్ని గాంధీ వ్యతిరేకించి నెహ్రూ ని ప్రధానమంత్రి చేశాడు. పార్టీలో ప్రజాస్వామ్య విధానాలకు మొండిగా వ్యతిరేకించి గాంధీ నామినేషన్ పధ్ధతి ప్రవేశపెట్టాడు.

    • @SiachenXFiles
      @SiachenXFiles 3 роки тому

      ua-cam.com/video/e4plrho-d74/v-deo.html

    • @SiachenXFiles
      @SiachenXFiles 3 роки тому

      ua-cam.com/video/eFNQtHVLPcg/v-deo.html

    • @harishkatta1
      @harishkatta1 3 роки тому +2

      @@manideepak6820 1946 లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ టైమ్ లో అయ్యుంటే కాశ్మీర్ సమస్య ఉండేది కాదు

  • @mokshimegha51
    @mokshimegha51 4 роки тому +91

    అత్యంత ఉత్కృష్టమైన సమాచారాన్ని మాకు అందిస్తున్న గురువు గారు మీకు ధన్యవాదాలు

    • @prasadgranites8141
      @prasadgranites8141 11 місяців тому +2

      చాలా మంచి వ్యాఖ్యానము మీది మరియూ మంచి తెలుగు పదాలు వాడారు. తెలుగు భా షను బ్రతికించుకుందాం.,తెలుగులోనే వ్యా ఖ్యానాలు చేసుకొందాం! ధన్యవాదములు.!👌👌👉👉

  • @kadarlaramakrishnachary2471
    @kadarlaramakrishnachary2471 4 роки тому +59

    ఇలాంటివి స్కూల్ పుస్తకాల్లో పెట్టాలి. నేటి యూవతకు మన చరిత్ర తెలియాలి.కాంగ్రెస్ పాలకులు ఎంత అరాచకాలు చేసారు లాల్ బహదూర్ లాంటివాళ్ళను తొక్కిపరేసారు.ఆనాడు లాల్ బహదూర్ లాంటి నాయకుడు ఉంటె ప్రస్తుతం పాకిస్తాన్,చైనా దేశాలతో కష్టాలుండేటివి కాదు మనకి
    జై భారత్

    • @AB-bg8fi
      @AB-bg8fi 4 роки тому

      అయ్యా నా ఉదేశ్యంలో మీరు బాగా విశ్లేషించి మరీ అన్నదమ్ములలాగా కలసి ఉన్న హిందూ ముస్లింలకు గొడవలు పెట్టె మాటలు చెప్ప గలరు.
      ఇంతలా తవ్వి మరీ చెప్ప గలుగుతున్నారు కదా...
      *జనవరిలోనే కరోనా గురించి తెలిసినా గాని , మార్చ్ వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ , షిప్స్ ఆపకుండా , కనీసం వచ్చిన వాళ్ళని 15 రోజులు క్వారన్టైన్ చెయ్యకుండా* ఇండియాలోకి కరోనా ని ప్రభళించడానికి అవకాశం ఇచ్చి , బాగా సవర్దీసిన ట్రం*** ప్ గారిని వారికి మన దేశ పర్యటన కోసం దేశాన్ని ఆర్ధికంగా , మానసికంగా , మనుషుల పరంగా ,అన్ని రకాలుగా నష్ట పోయేలా చేసిన మో* గారి పై ఒక మంచి వీడియో చెయ్యండయ్యా...
      అది చెయ్యకుండా మత పిచ్చి గాళ్లని , కరోనా ని దేశం లోకి తెచ్చిన వారి గురించి ఆలోచించ కుండా ఉండడానికి , ఆ బకరా గళ్ళ ఓట్ల కోసం ఇలాంటి వీడియో లు బాగా పెడుతున్నారా అయ్య...?
      GST అధికరేట్లు , నోట్లరద్దు , ఆర్థికమాంద్యం , దేశ మతవిభజన, పెట్రోల్ భయంకర వసూళ్లు , పేదల ఆకలి చావులు , నిరుద్యోగం లాంటి వాటి వలన అందరూ నష్టపోతున్నారన్న విషయం గ్రహించనివ్వకుండా *మత పిచ్చి గొర్రెలను, పిచ్చి గెర్రె ల లాగానే ఉంచడానికి మీరు పడుతున్న తాపత్రయం ఉంది చూశారు... అద్భుతం అయ్యా...*
      మాస్కులు లేని వారికి మస్కులు ఇవ్వండి , పక్కోడు , పేదోడు చావకుండా అన్నం పెట్టండి అని పిలుపు ఇచ్చే అవకాశం ఉన్నా గాని , *లైట్స్ ఆపండి ,హారతులు ఇవ్వండి* అని బహిరంగ పిలుపు ఇచ్చిన తెలివైన ప్రధా* గారిని మీరు మీ మునుపటి వీడియో లలో పొగిడిన విధానం ఉంది చూసారు... మహాద్భుతం.
      ఆ భయంకర కరోనా మీరు అమితంగా ప్రేమించే వాళ్లకు , అభిమానించే వాళ్లకు వచ్చి కుక్క చావు చావకుండా ఉండాలని ప్రార్ధిస్తాను అయ్యగారు. అందరూ మీలా ఇతరులపై విద్వేష ప్రసంగపు విషం చల్లలేరు కదా... మీలా రాబోయే తరాలలో కూడా పుష్కలంగా పరమత సహనత్వం లేని విషం చల్లలేరుగా, ఎంతో అంత మానవత్వం ఉంటది.
      క్షమించండి మీరు చేస్తున్నది పాపం కూడా..

    • @SiachenXFiles
      @SiachenXFiles 3 роки тому

      ua-cam.com/video/e4plrho-d74/v-deo.html

  • @vemulapallivenugopalarao4349
    @vemulapallivenugopalarao4349 4 роки тому +75

    పటేల్ గారు ప్రధాని అయితే దేశం స్థితి గతులు ఏరేలవుండెవి

    • @satyaharishchandra1143
      @satyaharishchandra1143 4 роки тому +3

      Double Barrister Legend Sardar Valla Bhai Patel Sir...🙏🙏🙏

    • @aadiguru7383
      @aadiguru7383 4 роки тому +10

      Patel...home minister అవ్వటం వల్ల చాలా వరకు కాపాడారు.... Patel లేకపోతే భారత దేశం ఎలా ఉండేదో ఊహించలేము...

  • @agastyasidhaayurvedam
    @agastyasidhaayurvedam 4 роки тому +171

    సర్దార్ పటేల్ ఈ దేశ ప్రధాని కాకపోవడం మన దౌర్భాగ్యం. సిఫిలిస్ రోగి ఆయన నెహ్రు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించాడు.గాంధీ వీడికి వంత పాడాడు.

    • @AB-bg8fi
      @AB-bg8fi 4 роки тому +1

      అయ్యా నా ఉదేశ్యంలో మీరు బాగా విశ్లేషించి మరీ అన్నదమ్ములలాగా కలసి ఉన్న హిందూ ముస్లింలకు గొడవలు పెట్టె మాటలు చెప్ప గలరు.
      ఇంతలా తవ్వి మరీ చెప్ప గలుగుతున్నారు కదా...
      *జనవరిలోనే కరోనా గురించి తెలిసినా గాని , మార్చ్ వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ , షిప్స్ ఆపకుండా , కనీసం వచ్చిన వాళ్ళని 15 రోజులు క్వారన్టైన్ చెయ్యకుండా* ఇండియాలోకి కరోనా ని ప్రభళించడానికి అవకాశం ఇచ్చి , బాగా సవర్దీసిన ట్రం*** ప్ గారిని వారికి మన దేశ పర్యటన కోసం దేశాన్ని ఆర్ధికంగా , మానసికంగా , మనుషుల పరంగా ,అన్ని రకాలుగా నష్ట పోయేలా చేసిన మో* గారి పై ఒక మంచి వీడియో చెయ్యండయ్యా...
      అది చెయ్యకుండా మత పిచ్చి గాళ్లని , కరోనా ని దేశం లోకి తెచ్చిన వారి గురించి ఆలోచించ కుండా ఉండడానికి , ఆ బకరా గళ్ళ ఓట్ల కోసం ఇలాంటి వీడియో లు బాగా పెడుతున్నారా అయ్య...?
      GST అధికరేట్లు , నోట్లరద్దు , ఆర్థికమాంద్యం , దేశ మతవిభజన, పెట్రోల్ భయంకర వసూళ్లు , పేదల ఆకలి చావులు , నిరుద్యోగం లాంటి వాటి వలన అందరూ నష్టపోతున్నారన్న విషయం గ్రహించనివ్వకుండా *మత పిచ్చి గొర్రెలను, పిచ్చి గెర్రె ల లాగానే ఉంచడానికి మీరు పడుతున్న తాపత్రయం ఉంది చూశారు... అద్భుతం అయ్యా...*
      మాస్కులు లేని వారికి మస్కులు ఇవ్వండి , పక్కోడు , పేదోడు చావకుండా అన్నం పెట్టండి అని పిలుపు ఇచ్చే అవకాశం ఉన్నా గాని , *లైట్స్ ఆపండి ,హారతులు ఇవ్వండి* అని బహిరంగ పిలుపు ఇచ్చిన తెలివైన ప్రధా* గారిని మీరు మీ మునుపటి వీడియో లలో పొగిడిన విధానం ఉంది చూసారు... మహాద్భుతం.
      ఆ భయంకర కరోనా మీరు అమితంగా ప్రేమించే వాళ్లకు , అభిమానించే వాళ్లకు వచ్చి కుక్క చావు చావకుండా ఉండాలని ప్రార్ధిస్తాను అయ్యగారు. అందరూ మీలా ఇతరులపై విద్వేష ప్రసంగపు విషం చల్లలేరు కదా... మీలా రాబోయే తరాలలో కూడా పుష్కలంగా పరమత సహనత్వం లేని విషం చల్లలేరుగా, ఎంతో అంత మానవత్వం ఉంటది.
      క్షమించండి మీరు చేస్తున్నది పాపం కూడా..

    • @naveenroyal
      @naveenroyal 4 роки тому +1

      @Kartheek Reddy Aarey 😀🤣🤣🤣👍👍👍👌👌🚩

    • @prabhukonduru9286
      @prabhukonduru9286 4 роки тому +3

      @Kartheek Reddy Aarey you are right AB gadu oka donga vedhava gadu

    • @prabhukonduru9286
      @prabhukonduru9286 4 роки тому +2

      @@AB-bg8fichittagang lo hindus Muslims annadammulu ga vunnara.

    • @srisri1608
      @srisri1608 4 роки тому +4

      @@AB-bg8fi evadra annadammula vunnadi.eppudura vunnaru meeru annadammulalaga.nee sollu kaburlu velli kashmeer lo army meedaki raalu visire vedavalaku cheppara.adi ram mahapaapam oka jeevini raala tho kottadam.adi ra meeku Mee devudu cheppindi.paapam punyam teliyani kasmeeri pandithulni rathriki rathri anyayam ga kotti champaara akkada appudu emindira nee sodara bhavam .meeku teliyani oka vishayam cheppana congress naa kodukulu appatinunchi ippativaraku mimalni oka vote bank kinda vaadukuni vadilesaaru. Pondira pakistan ki appudu akali baadalu meeku telustadi.lekapothe china ki pondira Inka ekkadiki vellina mimmalni modi ji choosinatlu evaru choodaru.china lo iythe kukka bathuke veeladi.ikkada matuku vesalu.ikkada kudirinattu inka ekkada kudaradu.em nashtam chesaaru raa meeku modi.ayana itche padakaalu andaru viniyoginchu kontunnaru kada. Only hindu,s ki maathrame kaadu kada aa padakaalu Anni.congress naa kodukulu mimmalni vaadukontunnaru.ayana government nachakapothe aayana padakaalu enduku vaadu kontunnaru avi maneyandi.pikaladaka tini kaali pottalu choopinchi vaalu veerantha.modi ji eppudu chethaaru sab ke saath sab ke vikas ani. Only congress kukkalu maathrame hindu muslim antaru.meelantollaki gothulu teesevaale nachuthaaru.meeru chchina taruvaatha meeface lu parwardigaar ki ela choopistharu raa. Appudu vunatayi Mee paapapu chuttalu. Paapam anta paapam.paapam ante ardam telusuraa meeku.

  • @prajwavlogs5157
    @prajwavlogs5157 4 роки тому +66

    చరిత్ర పుటల్లో కనుమరుగు అయిన మర్చిపోయిన విషయాలను తెలియచేస్తున్న రాక లోకం గారికి మా కృతజ్ఞతలు.

    • @AB-bg8fi
      @AB-bg8fi 4 роки тому

      అయ్యా నా ఉదేశ్యంలో మీరు బాగా విశ్లేషించి మరీ అన్నదమ్ములలాగా కలసి ఉన్న హిందూ ముస్లింలకు గొడవలు పెట్టె మాటలు చెప్ప గలరు.
      ఇంతలా తవ్వి మరీ చెప్ప గలుగుతున్నారు కదా...
      *జనవరిలోనే కరోనా గురించి తెలిసినా గాని , మార్చ్ వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ , షిప్స్ ఆపకుండా , కనీసం వచ్చిన వాళ్ళని 15 రోజులు క్వారన్టైన్ చెయ్యకుండా* ఇండియాలోకి కరోనా ని ప్రభళించడానికి అవకాశం ఇచ్చి , బాగా సవర్దీసిన ట్రం*** ప్ గారిని వారికి మన దేశ పర్యటన కోసం దేశాన్ని ఆర్ధికంగా , మానసికంగా , మనుషుల పరంగా ,అన్ని రకాలుగా నష్ట పోయేలా చేసిన మో* గారి పై ఒక మంచి వీడియో చెయ్యండయ్యా...
      అది చెయ్యకుండా మత పిచ్చి గాళ్లని , కరోనా ని దేశం లోకి తెచ్చిన వారి గురించి ఆలోచించ కుండా ఉండడానికి , ఆ బకరా గళ్ళ ఓట్ల కోసం ఇలాంటి వీడియో లు బాగా పెడుతున్నారా అయ్య...?
      GST అధికరేట్లు , నోట్లరద్దు , ఆర్థికమాంద్యం , దేశ మతవిభజన, పెట్రోల్ భయంకర వసూళ్లు , పేదల ఆకలి చావులు , నిరుద్యోగం లాంటి వాటి వలన అందరూ నష్టపోతున్నారన్న విషయం గ్రహించనివ్వకుండా *మత పిచ్చి గొర్రెలను, పిచ్చి గెర్రె ల లాగానే ఉంచడానికి మీరు పడుతున్న తాపత్రయం ఉంది చూశారు... అద్భుతం అయ్యా...*
      మాస్కులు లేని వారికి మస్కులు ఇవ్వండి , పక్కోడు , పేదోడు చావకుండా అన్నం పెట్టండి అని పిలుపు ఇచ్చే అవకాశం ఉన్నా గాని , *లైట్స్ ఆపండి ,హారతులు ఇవ్వండి* అని బహిరంగ పిలుపు ఇచ్చిన తెలివైన ప్రధా* గారిని మీరు మీ మునుపటి వీడియో లలో పొగిడిన విధానం ఉంది చూసారు... మహాద్భుతం.
      ఆ భయంకర కరోనా మీరు అమితంగా ప్రేమించే వాళ్లకు , అభిమానించే వాళ్లకు వచ్చి కుక్క చావు చావకుండా ఉండాలని ప్రార్ధిస్తాను అయ్యగారు. అందరూ మీలా ఇతరులపై విద్వేష ప్రసంగపు విషం చల్లలేరు కదా... మీలా రాబోయే తరాలలో కూడా పుష్కలంగా పరమత సహనత్వం లేని విషం చల్లలేరుగా, ఎంతో అంత మానవత్వం ఉంటది.
      క్షమించండి మీరు చేస్తున్నది పాపం కూడా..

    • @AB-bg8fi
      @AB-bg8fi 4 роки тому

      @Kartheek Reddy Aarey నా మతం నువ్ ఎలా డిసైడ్ చేసావో కొంచం చెప్పు బాబు... ఇంకా మారరా... సవరదీయండి మో* గాడిది బాగా రుచి గా ఉంటది... మొన్నటి దాకా ఆ రుచి నేను కూడా చూసాను.. సమ్మగా ఉంది... మొత్తం దిగే దాకా తెలీలేదు... వెన్న పూసిన కత్తి.... వాడి ప్లానింగ్ లెస్ నిర్ణయాలకు , కరోనా వచ్చి మీకు బాగా ఇష్టమైన వాళ్ళు బాధపడితేనో... పోతేనో... ఆ బాధ నీకు తెలుస్తుంది wait చెయ్... GST, నోట్లరద్దు , కరోనా వల్ల వ్యాపారాలు దెబ్బతిని సు* చితికితే... రోడ్డున పడిన వాడికి తెలుస్తుంది...
      బలిసిన వాళ్లకు , అగ్రకులాలకు BJ* మహిమ తెలీదు... ఆ బాధ... BJ* లో SC,ST నాయకుల పేర్లు గట్టిగా 2 చెప్పు... ఆలోచించకుండా...
      కొంచం వ్యతిరేకంగా మాట్లాడితే... వేరే మతం అని ఫిక్స్ చేయమని BJ* వ్యతిరేకంగా ఉన్న వాటిని ట్రైనింగ్ లో ఖండించండి అని , హిం*దేశం అని రెచ్చగొట్టమని చెప్తారు... నేను కూడా చెప్పా లే...
      నువ్వు తెలుసుకునే రోజులు కూడా వస్తాయి వెయిట్ చెయ్...

    • @AB-bg8fi
      @AB-bg8fi 4 роки тому

      @Kartheek Reddy Aarey అయ్యా మీ అయ్యగారి పాత వీడియో లు చూడండి... సమాజాన్ని రెచ్చగొట్టి విడగొట్టే యే... పునీత సమజాభివృద్ధి వీడియో లు కావు

  • @ineedanswer2420
    @ineedanswer2420 4 роки тому +60

    ఈ నెహ్రూ గాడు ఇన్ని ఘోరాలు చేశాడా

    • @satyaharishchandra1143
      @satyaharishchandra1143 4 роки тому +3

      lathkhor nakoduku NEHRU

    • @edutainment2.07
      @edutainment2.07 4 роки тому +6

      Yes. I lost all the respect I had for Nehru a few years back. No regrets. We are coming out of distorted Indian history only to know certain shocking realities.

    • @srinu955
      @srinu955 4 роки тому +4

      Nehru dhasa dhrohi

    • @Pranavam1999
      @Pranavam1999 4 роки тому +2

      చాలా చేసాడు....
      మనకి ఇప్పుడిప్పుడే మెల్లిగా తెలుస్తున్నాయి..

    • @vnrfacts9575
      @vnrfacts9575 4 роки тому

      @@Pranavam1999 s

  • @nageswararao3076
    @nageswararao3076 4 роки тому +44

    ఒక గొప్ప నాయకుడు చరిత్ర మరుగున పడిపోయింది మీలాంటివాలు మరలా బయటకు తీయడం చాలా సంతోషకరమైనది

    • @AB-bg8fi
      @AB-bg8fi 4 роки тому

      అయ్యా నా ఉదేశ్యంలో మీరు బాగా విశ్లేషించి మరీ అన్నదమ్ములలాగా కలసి ఉన్న హిందూ ముస్లింలకు గొడవలు పెట్టె మాటలు చెప్ప గలరు.
      ఇంతలా తవ్వి మరీ చెప్ప గలుగుతున్నారు కదా...
      *జనవరిలోనే కరోనా గురించి తెలిసినా గాని , మార్చ్ వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ , షిప్స్ ఆపకుండా , కనీసం వచ్చిన వాళ్ళని 15 రోజులు క్వారన్టైన్ చెయ్యకుండా* ఇండియాలోకి కరోనా ని ప్రభళించడానికి అవకాశం ఇచ్చి , బాగా సవర్దీసిన ట్రం*** ప్ గారిని వారికి మన దేశ పర్యటన కోసం దేశాన్ని ఆర్ధికంగా , మానసికంగా , మనుషుల పరంగా ,అన్ని రకాలుగా నష్ట పోయేలా చేసిన మో* గారి పై ఒక మంచి వీడియో చెయ్యండయ్యా...
      అది చెయ్యకుండా మత పిచ్చి గాళ్లని , కరోనా ని దేశం లోకి తెచ్చిన వారి గురించి ఆలోచించ కుండా ఉండడానికి , ఆ బకరా గళ్ళ ఓట్ల కోసం ఇలాంటి వీడియో లు బాగా పెడుతున్నారా అయ్య...?
      GST అధికరేట్లు , నోట్లరద్దు , ఆర్థికమాంద్యం , దేశ మతవిభజన, పెట్రోల్ భయంకర వసూళ్లు , పేదల ఆకలి చావులు , నిరుద్యోగం లాంటి వాటి వలన అందరూ నష్టపోతున్నారన్న విషయం గ్రహించనివ్వకుండా *మత పిచ్చి గొర్రెలను, పిచ్చి గెర్రె ల లాగానే ఉంచడానికి మీరు పడుతున్న తాపత్రయం ఉంది చూశారు... అద్భుతం అయ్యా...*
      మాస్కులు లేని వారికి మస్కులు ఇవ్వండి , పక్కోడు , పేదోడు చావకుండా అన్నం పెట్టండి అని పిలుపు ఇచ్చే అవకాశం ఉన్నా గాని , *లైట్స్ ఆపండి ,హారతులు ఇవ్వండి* అని బహిరంగ పిలుపు ఇచ్చిన తెలివైన ప్రధా* గారిని మీరు మీ మునుపటి వీడియో లలో పొగిడిన విధానం ఉంది చూసారు... మహాద్భుతం.
      ఆ భయంకర కరోనా మీరు అమితంగా ప్రేమించే వాళ్లకు , అభిమానించే వాళ్లకు వచ్చి కుక్క చావు చావకుండా ఉండాలని ప్రార్ధిస్తాను అయ్యగారు. అందరూ మీలా ఇతరులపై విద్వేష ప్రసంగపు విషం చల్లలేరు కదా... మీలా రాబోయే తరాలలో కూడా పుష్కలంగా పరమత సహనత్వం లేని విషం చల్లలేరుగా, ఎంతో అంత మానవత్వం ఉంటది.
      క్షమించండి మీరు చేస్తున్నది పాపం కూడా..

    • @Sintuvk
      @Sintuvk 4 роки тому

      @@AB-bg8fi దౌర్భాగ్యుడా....నీ మొహానికి విశ్లేషణ కూడానా.

    • @Sintuvk
      @Sintuvk 4 роки тому

      @@AB-bg8fi మీరు చేసిన ఆక్రుత్యాలు చెప్పటానికి లక్ష పుస్తకాలు కూడా సరిపోవు.మా మొదీ గారు 100 సంవత్సరాల క్రితం పుట్టి ఉంటే నా దేశం ఇలా ఉండేది కాదు..నీ లాంటి ....... తో మాట పడాల్సి వచ్చెదీ కాదు.థూ మీ బతుకులు.

    • @tnrhyd
      @tnrhyd 2 роки тому

      సర్దార్ పటేల్ ప్రధాని అయ్యి ఉంటే బాగుండేది

  • @yy-wc9ko
    @yy-wc9ko 4 роки тому +70

    నెహ్రూ గాడు మన దేశానికీ చేసిన మంచి ఒకటి కూడా లేదు

    • @AB-bg8fi
      @AB-bg8fi 4 роки тому

      అవును సార్... GST, నోట్లరద్దు ,పెట్రోల్ అధిక ధరలు , 3 నెలల ముందే తెలిసినా కరోనాని , ట్రంప్ గారి పర్యటన కోసం అపలేకపోవడం... దేశ రాజధానిలో 4 రోజులు జరుగుతున్న నరమేధం ఆపలేకపోవడం చెయ్యలేక పోయాడు... ముఖ్యంగా తరాలు నాశనం అయ్యే...మతపిచ్చి విషం ప్రజల గుండెల్లో నింపలేకపోయాడు... కానీ ఆ చెత్త నెహ్రు గాడు...ఒక దానిలో మాత్రం గ్రేట్... ఎలెక్షన్లలో మత పిచ్చి లేపకుండా గెలవగలిగాడు... ఆ పదం.. ఆ భావన రాకుండా దేశాన్ని ఎలాడు... ఎంత చెడ్డవాడో

    • @SiachenXFiles
      @SiachenXFiles 3 роки тому

      ua-cam.com/video/eFNQtHVLPcg/v-deo.html

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 4 роки тому +34

    ఇటువంటివి పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

    • @SiachenXFiles
      @SiachenXFiles 3 роки тому

      ua-cam.com/video/e4plrho-d74/v-deo.html

  • @villagefoodnihas9242
    @villagefoodnihas9242 4 роки тому +37

    నెహ్రూ ఉండి ఉంటే లక్షదీప్ గోవింద గోవిందా

  • @sriguru2230
    @sriguru2230 4 роки тому +18

    సంస్థానాలు విలీనం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి అనిర్వచనీయం. పటేల్ లాంటి వ్యక్తి ప్రధాని కాకపోవడం వల్ల 70 సంవత్సరాలు దేశ ప్రగతి కోల్పోయింది. సర్దార్ పటేల్ స్ఫూర్తితో మన మోడీ దేశాన్ని ప్రగతి బాటన నడిపిస్తున్నారు

  • @swaroopkumark4642
    @swaroopkumark4642 4 роки тому +15

    పటేల్ గారు లేకపోతే మన హైదరాబాద్ కూడా ఇంకో కాశ్మీర్ అయ్యి ఉండేది

  • @kinghills5992
    @kinghills5992 4 роки тому +22

    గ్రేట్ లీడర్ 🙏🙏🙏💐💐💐సర్ధార్ పటేల్.....

  • @rajum2436
    @rajum2436 4 роки тому +9

    రాక గారికి నమస్కారం.ఇలాంటి ముఖ్యమైన విషయాలు ప్రతి రోజు ఏదో ఒకటి ప్రజలకు తెలియజేయండి. మరియు ఇక్కడ రాకా గారి మరియు నేషనలిస్టు హబ్ వారి వీడియోలు చూస్తున్నా వారిలో చాలామంది ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉండి ఉంటారు. వారికి చేతులెత్తి నమస్కరిస్తూ ఒక విన్నపం చేస్తున్నాను. ప్రతి రోజూ కొంత సమయం భారతదేశ గొప్పతనాన్ని భారతదేశంలో ఉన్న రాజుల గొప్పతనాన్ని. జాతీయ వాదాన్ని గురించి భారతదేశం ఎలా స్వాతంత్ర సంగ్రామంలో మోసపోయింది. ఇప్పటి వరకు మనం చదివిన చరిత్ర అంతా ఒక అబద్ధమని. నిజమైన చరిత్ర వేరే ఉందని పిల్లలకు తెలిసే విధంగా చేయాలి. మీ మీ స్కూల్ లలో ఉన్న చిన్న పిల్లలకు వారిలో జాతీయ భావాన్ని జాతీయవాదాన్ని నూరు పోయండి. వారిలో దేశభక్తి పెరిగే కథలు చెప్పండి. 🙏🙏🙏🙏🙏

  • @krishnachaitanya7435
    @krishnachaitanya7435 4 роки тому +24

    Idhe Nehru aythe.. Aa islands valla use em ledhu ani swayam ga Pakistan ki gift ichevadu

    • @mpsaikumar2570
      @mpsaikumar2570 4 роки тому +2

      Haa avnu

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc 4 роки тому +2

      NEHRU DESHANIKI CHALA NASTAM KALIGINCHAADU

    • @AB-bg8fi
      @AB-bg8fi 4 роки тому

      అయ్యా నా ఉదేశ్యంలో మీరు బాగా విశ్లేషించి మరీ అన్నదమ్ములలాగా కలసి ఉన్న హిందూ ముస్లింలకు గొడవలు పెట్టె మాటలు చెప్ప గలరు.
      ఇంతలా తవ్వి మరీ చెప్ప గలుగుతున్నారు కదా...
      *జనవరిలోనే కరోనా గురించి తెలిసినా గాని , మార్చ్ వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ , షిప్స్ ఆపకుండా , కనీసం వచ్చిన వాళ్ళని 15 రోజులు క్వారన్టైన్ చెయ్యకుండా* ఇండియాలోకి కరోనా ని ప్రభళించడానికి అవకాశం ఇచ్చి , బాగా సవర్దీసిన ట్రం*** ప్ గారిని వారికి మన దేశ పర్యటన కోసం దేశాన్ని ఆర్ధికంగా , మానసికంగా , మనుషుల పరంగా ,అన్ని రకాలుగా నష్ట పోయేలా చేసిన మో* గారి పై ఒక మంచి వీడియో చెయ్యండయ్యా...
      అది చెయ్యకుండా మత పిచ్చి గాళ్లని , కరోనా ని దేశం లోకి తెచ్చిన వారి గురించి ఆలోచించ కుండా ఉండడానికి , ఆ బకరా గళ్ళ ఓట్ల కోసం ఇలాంటి వీడియో లు బాగా పెడుతున్నారా అయ్య...?
      GST అధికరేట్లు , నోట్లరద్దు , ఆర్థికమాంద్యం , దేశ మతవిభజన, పెట్రోల్ భయంకర వసూళ్లు , పేదల ఆకలి చావులు , నిరుద్యోగం లాంటి వాటి వలన అందరూ నష్టపోతున్నారన్న విషయం గ్రహించనివ్వకుండా *మత పిచ్చి గొర్రెలను, పిచ్చి గెర్రె ల లాగానే ఉంచడానికి మీరు పడుతున్న తాపత్రయం ఉంది చూశారు... అద్భుతం అయ్యా...*
      మాస్కులు లేని వారికి మస్కులు ఇవ్వండి , పక్కోడు , పేదోడు చావకుండా అన్నం పెట్టండి అని పిలుపు ఇచ్చే అవకాశం ఉన్నా గాని , *లైట్స్ ఆపండి ,హారతులు ఇవ్వండి* అని బహిరంగ పిలుపు ఇచ్చిన తెలివైన ప్రధా* గారిని మీరు మీ మునుపటి వీడియో లలో పొగిడిన విధానం ఉంది చూసారు... మహాద్భుతం.
      ఆ భయంకర కరోనా మీరు అమితంగా ప్రేమించే వాళ్లకు , అభిమానించే వాళ్లకు వచ్చి కుక్క చావు చావకుండా ఉండాలని ప్రార్ధిస్తాను అయ్యగారు. అందరూ మీలా ఇతరులపై విద్వేష ప్రసంగపు విషం చల్లలేరు కదా... మీలా రాబోయే తరాలలో కూడా పుష్కలంగా పరమత సహనత్వం లేని విషం చల్లలేరుగా, ఎంతో అంత మానవత్వం ఉంటది.
      క్షమించండి మీరు చేస్తున్నది పాపం కూడా..

  • @SrinuPSPK
    @SrinuPSPK 4 роки тому +25

    ధన్యవాదాలు పటేల్ సార్🙏🙏🙏

  • @muralinkrishna1108
    @muralinkrishna1108 4 роки тому +8

    రాకాసర్.లక్షద్వీప్ విషయంలొ మహాను
    బావుడు సర్దార్ వల్లబాయ్ పటేల్ గారు
    ముందు చూపుతొ తీసుకున్న నిర్ణయం వల్ల దేశానికి శత్రుభయం తగ్గించి నట్టయ్యింది.అదెమన జంగాల నెహ్రుకి
    తెలిసుంటె పాకిస్తాన్ కిఅప్పజెప్పిన్యా
    యం చేద్దుడు.అలాగే కద ఇప్పుడు పాకిస్తాన్ లోఉన్న గిల్గిస్తాన్ ప్రజలు అక్కడి నాయకులు.మనదేశంతొ కలుస్తా
    మంటె దూరంఅయి పోతుందని.చెప్పి
    కాదుపొమ్మంటె పాకిస్తాన్ ఒచ్చిఆక్రమిం
    చుకుంది.అంతఘనుడు జంగాలనెహ్రు
    తూర్పున ఉన్న అండమాన్ దీవులుకూడ
    చైనావోడికొ శ్రీలంకోడికొ అప్పజెప్పి ఇక్కడ జనానికి సొల్లుకవుర్లు కవుర్లు చె
    ప్పుదుడు.అలాజరగలేదంటె.వల్లబాయ్
    పటేల్ గారి.వల్లే...జైహింద్ జైశ్రీరామ్

  • @sandeepindia2571
    @sandeepindia2571 4 роки тому +17

    గత చరిత్ర గురించిన అంశాలపై మీ విశ్లేషణ చాలా బాగుంది సర్.

    • @SiachenXFiles
      @SiachenXFiles 3 роки тому

      ua-cam.com/video/e4plrho-d74/v-deo.html

  • @dontcollapsewavefunction7339
    @dontcollapsewavefunction7339 3 роки тому +3

    జయహో..సర్దార్ సర్దార్ విగ్రహం ఖర్చుపై పడి ఏడ్చే దేశప్రేమికులారా ఇలాంటివి తెలుసుకోండి🙏

  • @msnmurty1752
    @msnmurty1752 4 роки тому +14

    అత్యంత ముఖ్యమైన విషయం చెప్పారు ధన్యవాదములు.

    • @SiachenXFiles
      @SiachenXFiles 3 роки тому

      ua-cam.com/video/e4plrho-d74/v-deo.html

  • @jagadeeshwerreddykuchanpal2926
    @jagadeeshwerreddykuchanpal2926 4 роки тому +27

    Jai ho SARDARPATEL🙏

  • @sudhakar3991
    @sudhakar3991 4 роки тому +15

    Maku inni years gaaa ee Book lo lenii ee vishyalanu chepinanduku Thanks, Ilaga Bharata charitra loo teliyani enno vishyaluu vunnai ee Generation ki... So pls avi anni kudaa cheppi andariloo awarness teche vidhanga Cheyalanii Korutunnanu

  • @rbcmurthy3252
    @rbcmurthy3252 4 роки тому +4

    చాలా విషయాలు మొదటి సారి వింటున్నాం,మన దరిద్రం నెహ్రూ ప్రధాని కావడం. ఉక్కుమనిషి పటేల్ లేకుంటే ఎన్ని ముక్కలు ఉండేదో ఊహకే భయంగాఉంది

  • @rambond7539
    @rambond7539 4 роки тому +8

    Can’t imagine how Hyderabad would be without Patel’s merger into India.

    • @SiachenXFiles
      @SiachenXFiles 3 роки тому

      ua-cam.com/video/e4plrho-d74/v-deo.html

  • @narasimhae.5481
    @narasimhae.5481 3 роки тому +1

    నిజమైన దేశభక్తులు /Patel+Ambedkar............in 1947 to 1970

  • @murthyrs7089
    @murthyrs7089 4 роки тому +1

    గొప్ప చారిత్రిక సత్యాలను అహరహం అందిస్తూ భరతజాతికి దేశభక్తిని రగిల్చేవి సధ్థర్మ శంఖారవం మీ videos
    ధన్యవాదములు

  • @prameelasiddam9409
    @prameelasiddam9409 4 роки тому +8

    Appudu sardar PM I unte Bharath oo renge lo undedi kada sir.thank you sir 🙏

    • @SiachenXFiles
      @SiachenXFiles 3 роки тому

      ua-cam.com/video/eFNQtHVLPcg/v-deo.html

  • @srinivaskasturi786
    @srinivaskasturi786 4 роки тому +5

    ధన్యవాదాలండీ రాక గారు

  • @satyaharishchandra1143
    @satyaharishchandra1143 4 роки тому +2

    🦁డబుల్ బారిస్టర్ సర్ సర్దార్ వల్లా భాయ్ పటేల్🙏 గారు నిజాం రాష్ట్రం అయినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నీ నిజాం నుండి స్వాధినం చెసుకునా మహనుబవుడు లెకాపోతే కాశ్మీర్ కేరళ లాగా అయితుండే తెలుగు రాస్ట్రాల పరిస్థితి తెలంగాణ అయితే మొత్తం స్టేట్ ఓల్డ్ సిటి లాగా అయితుండే
    🦁డబుల్ బారిస్టర్ సర్ సర్దార్ వల్లా భాయ్ పటేల్.🙏🙏

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 4 роки тому +2

    చరిత్ర సత్యాలు వక్రీకరించి న కాంగ్రెస్ పార్టీ ను భూస్థాపితం కావాలి

  • @KM-hm7zn
    @KM-hm7zn 4 роки тому +11

    నమస్కారం రాకా గారు,
    మీరు చెబుతున్న అంశాలు చాలా బావున్నాయి. మరియు ఎన్నో తెలియని విషయాలు చెబుతున్నారు.
    నా పశ్న ఏమిటి అంటే,
    భారత్ కు India అనే పేరు ఎలా వచ్చింది?
    India- independent nation in August,
    is true or just abbreviation in flow.

    • @akashks1013
      @akashks1013 4 роки тому

      Bharat ki India ane peru Greeks pettaru. India was derived from Sindh river meaning land after sindh river. It's not Independent nation in august. Independence raaka mundhu kuda western people Bharath ni India ane pilichevaru.

    • @AB-bg8fi
      @AB-bg8fi 4 роки тому

      అయ్యా నా ఉదేశ్యంలో మీరు బాగా విశ్లేషించి మరీ అన్నదమ్ములలాగా కలసి ఉన్న హిందూ ముస్లింలకు గొడవలు పెట్టె మాటలు చెప్ప గలరు.
      ఇంతలా తవ్వి మరీ చెప్ప గలుగుతున్నారు కదా...
      *జనవరిలోనే కరోనా గురించి తెలిసినా గాని , మార్చ్ వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ , షిప్స్ ఆపకుండా , కనీసం వచ్చిన వాళ్ళని 15 రోజులు క్వారన్టైన్ చెయ్యకుండా* ఇండియాలోకి కరోనా ని ప్రభళించడానికి అవకాశం ఇచ్చి , బాగా సవర్దీసిన ట్రం*** ప్ గారిని వారికి మన దేశ పర్యటన కోసం దేశాన్ని ఆర్ధికంగా , మానసికంగా , మనుషుల పరంగా ,అన్ని రకాలుగా నష్ట పోయేలా చేసిన మో* గారి పై ఒక మంచి వీడియో చెయ్యండయ్యా...
      అది చెయ్యకుండా మత పిచ్చి గాళ్లని , కరోనా ని దేశం లోకి తెచ్చిన వారి గురించి ఆలోచించ కుండా ఉండడానికి , ఆ బకరా గళ్ళ ఓట్ల కోసం ఇలాంటి వీడియో లు బాగా పెడుతున్నారా అయ్య...?
      GST అధికరేట్లు , నోట్లరద్దు , ఆర్థికమాంద్యం , దేశ మతవిభజన, పెట్రోల్ భయంకర వసూళ్లు , పేదల ఆకలి చావులు , నిరుద్యోగం లాంటి వాటి వలన అందరూ నష్టపోతున్నారన్న విషయం గ్రహించనివ్వకుండా *మత పిచ్చి గొర్రెలను, పిచ్చి గెర్రె ల లాగానే ఉంచడానికి మీరు పడుతున్న తాపత్రయం ఉంది చూశారు... అద్భుతం అయ్యా...*
      మాస్కులు లేని వారికి మస్కులు ఇవ్వండి , పక్కోడు , పేదోడు చావకుండా అన్నం పెట్టండి అని పిలుపు ఇచ్చే అవకాశం ఉన్నా గాని , *లైట్స్ ఆపండి ,హారతులు ఇవ్వండి* అని బహిరంగ పిలుపు ఇచ్చిన తెలివైన ప్రధా* గారిని మీరు మీ మునుపటి వీడియో లలో పొగిడిన విధానం ఉంది చూసారు... మహాద్భుతం.
      ఆ భయంకర కరోనా మీరు అమితంగా ప్రేమించే వాళ్లకు , అభిమానించే వాళ్లకు వచ్చి కుక్క చావు చావకుండా ఉండాలని ప్రార్ధిస్తాను అయ్యగారు. అందరూ మీలా ఇతరులపై విద్వేష ప్రసంగపు విషం చల్లలేరు కదా... మీలా రాబోయే తరాలలో కూడా పుష్కలంగా పరమత సహనత్వం లేని విషం చల్లలేరుగా, ఎంతో అంత మానవత్వం ఉంటది.
      క్షమించండి మీరు చేస్తున్నది పాపం కూడా..

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 4 роки тому +1

    దేశంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు మెజారిటీ అభిప్రాయం గా పటేల్ ని ప్రధానిగా బలపరిస్తే, గాంధీజీ తన అభిప్రాయం దేశం మీద రుద్ది, అన్యాయం చేసారు.
    అసలు కాంగ్రెస్ ఎప్పుడూ రాజ్యాంగేత ర శక్తుల సారధ్యంలోనే నడిచింది. ఆ వరవడినే దేశం మీద రుద్దింది.

  • @bommalamurali3335
    @bommalamurali3335 4 роки тому +1

    Sri Raka gaaru
    Ee iddaru sodarulu chaduvukunnadhi Tiruchanooru (Tirupati) lo. Veeru Arcot district ku chendinavaaru.
    Meeru kaavaalante , Tiruchanooru lo Arcot district ku chendina revenue adhikaarigaa Tiruchaanooru lo panichesina RSS leader
    Ayina Sri Govindaacharya father dwara thelusu kovachu. GOVINDAACHARYA GAARE PEDDAYANA AYIPOYAARU. IKA AAYANA FATHER UNDARUGA.... SO, VARI BANDHUVULANADIGINAAA EE VISHAYAALANNE CHEBUTHAARU.
    TIRUPATI GANGUNDRA MANDAPAM VEEDHI LO NIVASISTHOOO TIRUCHANOORU FIRKAA ADHIKARIGAA PANICHESAARU SRI Govindaachaarya father.

  • @karriramarao6101
    @karriramarao6101 3 роки тому +1

    You are really doing service to the society. Hats off.

  • @toramsrinivas
    @toramsrinivas 4 роки тому +1

    సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ మొట్ట మొదటి ప్రధానమంత్రి అయి ఉండి ఉంటే మన దేశం అగ్రరాజ్యం గా అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా ఇప్పుడు మనం చెప్పుకునే వాళ్ళము, ఈ దేశం ఇలా రావణ కాష్టం అభివృద్ధి చెందలేక పోవడానికి పరోక్షంగా గాంధీ నే కారణం ఆ దరిద్రుడు ఎందుకు పనికి రాని స్రీ లోలుడు నీ ఒక్క ఓటు వచ్చిన నెహ్రూ ను ప్రధానమంత్రి అభ్యర్థి ప్రకటించి దేశానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి గాంధీ నే, నరేంద్ర మోడీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి గౌరవ మర్యాదలు ఇచ్చి ప్రపంచం లోనే ఏ విగ్రహాలు లేని ఎత్తులో పటేల్ గారి విగ్రహం నర్మ్రాదా నదీ మద్యలో ఏర్పాటు చేయడం ఆ మహానుభావుడు కి దేశ ప్రజలు ఇచ్చిన నిజైమన గౌరవం గా నేను భావిస్తున్నాను

  • @asudarsanrao4477
    @asudarsanrao4477 4 роки тому +1

    At present generation to learn credible past Indian history. Otherwise next generation will suffer a lot of problems.

  • @vallabhak9127
    @vallabhak9127 4 роки тому +1

    Prathi 1000 mandi lo oka desha drohulu unnaru dislikes kodutunnaru

  • @bommalamurali3335
    @bommalamurali3335 4 роки тому +1

    Ee vishayaanni Govindaacharya gaare naaku chepparu.

  • @Sandeepnomula
    @Sandeepnomula 4 роки тому +5

    What if Sardar Vallabhai Patel was our first Prime minister?.

    • @SiachenXFiles
      @SiachenXFiles 3 роки тому

      ua-cam.com/video/eFNQtHVLPcg/v-deo.html

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 4 роки тому +1

    Raka Sudhakar Garu congratulations sir jai Bharat matha ki

  • @asudarsanrao4477
    @asudarsanrao4477 4 роки тому +1

    Bharat Mata Ki Jai, 🇵🇾 and Hon'ble Sardar Patel jee. Thank you Sudhakar Rao Garu.

  • @prasannalakshmi1925
    @prasannalakshmi1925 4 роки тому +1

    Jai Sardhar Vallabai Patel. Jai Rakha Lokam.

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 4 роки тому

    రాకా గారూ....మీరు చెప్పే వాస్తవాలు కొందరికి రుచించటం లేదనుకుంటా....పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు...మీరు వీడియోలు ఇలాగే చేయండి సర్...

  • @sureshjustin0738
    @sureshjustin0738 4 роки тому +1

    Jai sardar vallabhai patel garu ✊ jai hind 🇮🇳

  • @lohithjetty3917
    @lohithjetty3917 4 роки тому +1

    సర్దార్ పటేల్ గారి ముందు చూపు వల్ల, లక్షద్వీప్ మనకు దక్కింది, నెహ్రూ గారి మoదుచూపు వల్ల ఇంకా కాశ్మీర్ రావణకాష్టం రగులుతోంది😥😥

    • @lohithjetty3917
      @lohithjetty3917 4 роки тому

      పటేల్ గారిది ముందు చూపు అయితే, నెహ్రూ గారిది మందుచూపు🍸🍺🤣

  • @ramakrishnakrishna29
    @ramakrishnakrishna29 4 роки тому +4

    Jaiho sardar

  • @drmanyam
    @drmanyam 4 роки тому +3

    Great sardar ji

  • @jamesbondharry
    @jamesbondharry 4 роки тому +1

    Jai ho Sardar Patel ji...

  • @arjun32147
    @arjun32147 4 роки тому +3

    Nice info sir.

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 4 роки тому +1

    Yas sir

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 4 роки тому +1

    Sir,Thanks for valuable information

  • @malathimunisekhar4336
    @malathimunisekhar4336 4 роки тому

    చరిత్రహీనలకు పట్టంకట్టారు పటేల్ గారు లేకుంటే మన పరిస్థితి ఇంకా వెనక పడేసిన గొంగళి అయ్యుండేది

  • @kishorekumardas5662
    @kishorekumardas5662 4 роки тому +3

    🤔🤔🤔🤔😃 excellent 🙏

  • @ramavathkrishna7257
    @ramavathkrishna7257 4 роки тому

    Ji Namast.Maku Andaman dwipalu grinchi kuda teliyajeyandi Ji

  • @nallapatiudaykiran3452
    @nallapatiudaykiran3452 4 роки тому

    pakistan nehru ni adagalsindi......coco islands ichinatlu ichesevaru.....

  • @tnrhyd
    @tnrhyd 2 роки тому

    సర్దార్ పటేల్ ప్రధాని అయ్యి ఉంటే బాగుండేది

  • @bommalamurali3335
    @bommalamurali3335 4 роки тому

    Namasthe. Dhanya vaadaalu manchu vishayaalanu malli gurthu chesinanduku....dhanyosmi.

  • @prasadgranites8141
    @prasadgranites8141 11 місяців тому

    .మరి నెహ్రౄకి ఎందుకు ఇలాంటి ముందు చూపు కలగలేదు.!🤔🤔👉👉

  • @chidvilas8390
    @chidvilas8390 4 роки тому +1

    Jai Hind.

  • @uobulesusasikiran8605
    @uobulesusasikiran8605 4 роки тому

    మీరు చెప్పే విషయాలు చాల విషయాత్మకంగా ఉంటాయి.సార్

  • @nadagandlayadaiah3597
    @nadagandlayadaiah3597 Рік тому

    ఆ రోజు వల్లభాయ్ పటేల్ మన ప్రధాని అయి ఉంటే మన దే పురోగతి ఈ రోజు తమరి ఇంకో రకంగా ఉండేది

  • @pradeepthedirector
    @pradeepthedirector 4 роки тому

    చాలా చక్కటి విషయం చెప్పారు..కానీ చిన్న సందేహం సార్..పాకిస్థాన్ నౌకలు యుధానికి సిధ్ధపడి రాలేదా?

  • @mastanvalishaik3000
    @mastanvalishaik3000 4 роки тому

    నమస్తే సర్ చాలా మంది వెధవ జర్నలిస్టులు ప్రస్తుత పరిస్థితుల్లోని విషయాలు మీద కాకుండ అనవసరం అయినా విషయాల మీద న్యూస్ ఎందుకు చెబుతారు.????

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya4755 4 роки тому

    అరుణాచలశివ
    ధన్యవాదాలు సర్
    సర్దర్ గారు లేకుంటే భారతదేశం చాల చాలా విచ్చిన్నం అయి ఉండేది.

  • @mannavavenugopal1245
    @mannavavenugopal1245 4 роки тому

    లక్ష ద్వీపాలను స్త్రీ లోలుడైతే పాకిస్థాన్ కు ఇచ్చేవాడు.

  • @singuruchaitanya433
    @singuruchaitanya433 4 роки тому

    ఈ వాస్తవాలు అన్ని పాఠ్యాంశాలుగా పుస్తకాల్లో ముద్రించి మన విద్యా వ్యవస్థ లోకి తీసుకు రావాలి , నా ఈ విన్నపం ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలంటే ఎం చేయాలి sir

  • @viswanath13111981
    @viswanath13111981 4 роки тому

    ఎదో ఒకటి చేసి మొదట నెహ్రు ను లేపేసుంటే సరోపోయిది సర్దార్ గారు సర్వరోగ నివారణం అయుండేది , 70 సంవత్సరాలు గడచిన తరువాత కూడ బాధపడుతున్నాం

  • @totallyrad26
    @totallyrad26 4 роки тому

    my heartly salute and satakoti vandanalu and dhanyavadalu to PATEL GARIKI. YOU AR E REAL INDIAN WIHT OUT SELFISH

  • @mukundreddy8662
    @mukundreddy8662 3 роки тому

    సర్దార్ పటేల్ గారు లేక పోతే హైదరాబాద్ కూడా దక్షిణ పాకిస్తాన్ అయి ఉండేది నెహ్రూ వలన

  • @tpankajkumar
    @tpankajkumar 4 роки тому +1

    Please explain about Andaman and Nicobar Islands history

  • @adusumalliravindra443
    @adusumalliravindra443 4 роки тому

    DHARMA 🙏🙏🙏 DWESHI Nehru Chethilo Gandhi Adhikaram Pedithe BHARATH MATHA 🙏🙏🙏 MUDDU BIDDA SARDAR PATEL 🙏 Kevalam GRUHA MANTHRI Stanam lo Deerodattudiga Nilachi , Laksha Dweep 🙏. Telangana , Arunachala Pradesh 🙏, Ela Entho Bhubhaganni 🙏🙏🙏 SAMAYA SPORTHI 🙏 tho AMMA 🙏🙏🙏 ku Duram Kakunda Kapadaaru ; Pachaathya Keerthi Kanduva MURIKI GUNTA LO Vilasaala Nehru Munigi teluthunte , Ontari Poratam Chesina O VUKKU MANISHI 🙏; MEKIVE THALLI BHARATHI 🙏🙏🙏AGANYA NIVAALULU ; JAI GURUDEV 🙏🙏 , JAI SRI SITHA RAMA CHANDRA PRABHU BHAKTHA HANUMAN 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @akulauday4286
    @akulauday4286 4 роки тому

    Nice explanation Raka garu.... Raka ji Nehru ji asalu country ki panikocche vakka Manchi pani ayna chesara....

  • @vs82173
    @vs82173 4 роки тому

    సార్ సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఇంకా ఎందరో మహానుభావులు చరిత్రని నేటితరం భవిష్యత్తు తరాలు తెలుసుకోవాలి అందుకని వారి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు సంక్షిప్తంగా తెలుపుతూ ఒక సిరీస్ వీడియోలు చేయండి ధన్యవాదాలు

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 4 роки тому

    Reclaim Land IN LAKSHADEEP AND CONNECT MAKE ISLAND BIG.

  • @manojtyche
    @manojtyche 4 роки тому

    by giving respect to patel garu ...... does home minister of india does this without notice of prime minister Nehru ?????????

  • @sunilduggisetty
    @sunilduggisetty 4 роки тому

    కానీ ఇప్పటికీ అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ...

  • @bommalamurali3335
    @bommalamurali3335 4 роки тому

    Ante , Kurnool varakooo Arcot District has vundedi. Kurnool prantham chalakalam varakooo at Nijam ku Itu Arcot ku sarihaddu gaa vundedi.

  • @ambatipudisavitha2668
    @ambatipudisavitha2668 3 роки тому

    Ento knowledge vostondi mee videos chustunte chala vishayalu telustunnai

  • @Lets-growinenglish
    @Lets-growinenglish 4 роки тому

    Sardar lekapothe Hyderabad Pakistan ayedi lakshadweep kalisedi...inka Chala Chala unay

  • @chittirobo7529
    @chittirobo7529 4 роки тому

    అండమాన్ గురుంచి ఒక వీడియో చెయ్యండి

  • @BB-sx9cd
    @BB-sx9cd 3 роки тому

    ఇప్పుడు మొదీ జి, BJP వుండి pok ను భారత్ లో కలిపారా?
    ఆడది the great ఐరన్ లేడీ శ్రీమతి ఇందిరా గాంది గారు 1971 ప్రాంతం లో మనకు ఇప్ప్డ వున్నన్ని అదునాథన, ఆయుదాలు గాని
    ఆర్ధిక స్థోమత గాని లేదు, మరియు ప్రపంచ దేశాలసపోర్ట్ గాని లేదు, అమెరికాని అడిగితే , మనకు కాదని ,అమెరికా ,పాకిస్థాన్ కు సపోర్ట్ చేసినదిఇనను, ఇండిరా గాంధి గారు వెనకడుగు వేయ కుండా, భయపడ నా కుండా,పాకిస్థాన్ తొ యుద్దం చెసినధి బాంగ్లదేశ్ ను పాకిస్థాన్ నుండి వెరు చెసినధి, పాకిస్థాన్ పై విజయం సాదించింధి,
    మన మొదీ గారు,అమెరిక,జపాన్,రష్యా , ఆస్ట్రలియ, ఇటలీ,ఇస్రైల్,ముస్లిందేశాలు,ఇంకా చాల ప్రపంచదేశాలు మనకు సపోర్ట్ గా వచ్చిన
    సపోర్ట్ చేస్తామని చెప్పి,నౌకలు పంపినా రఫెఅల్ విమానాలు వచ్చినా, మన సైనికులు అంత మంది చనిపోతున్నా,పాకిస్థాన్ పై దైర్యం తొ యుద్దం చేయ లేక పోయారు, pok ను భారథ్ లో కలపలెక పోయారు,ఇప్పుడు అమెరికా లో ప్రెసిడెంట్, ట్రంప్ మారి పొయాడు , కొత్త గా జొబిడన్
    ర బొథున్నారు, ఇంక చూడాలి మన ప్రదానీ గారు ఎమి నిర్నయం తీసుకుంటారొ ,
    ఇది ప్రస్తుతం మన పరిస్థితి,

  • @rkrealfactzofficial
    @rkrealfactzofficial 4 роки тому

    చదువు అందరూ చదువుతారు కానీ తెలివిగా చదలివే వాళ్ళకి తెలివి తక్కువగా చదివే వాళ్ళకి చాలా తేడా ఉంటాది సార్, తెలివి తక్కువ వాడిని పీఎం చేసారు, తెలివితో దేశాన్ని కాపాడే వాళ్ళని హోం మినిస్టర్ ని చేసారు ఏం లాభం సార్ అంతా నా దేశం యొక్క దౌర్బాగ్యం జై హింద్🇮🇳🇮🇳🇮🇳

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 4 роки тому

    సర్ధార్ పటేల్ విషయంలో మహాత్మా గాంధీ ఎందుకు అలా చేశారో ఇప్పటికీ అర్థం కాదు?!!!!. నెహ్రు విషయంలో చూపించిన పక్షపాతం ఈ దేశానికే శాస్వత హాని కలిగించింది. అనాటి దేశం ప్రజలు అభీష్టం మేరకు సర్ధార్ పటేల్ ఈదేశానికి మొదటి ప్రధాని అయి ఉంటే మన దేశం ఎప్పుడో అగ్రరాజ్యం అయిఉండేది పూర్వవైభవాన్ని పొంది ఉండేది.ఆనాటి నాయకుల స్వార్థం, ద్రోహం నేడు ఈ దేశానికి అనేక సమస్యలకు కారణం అవుతున్నాయి.

  • @MrPeravali
    @MrPeravali 4 роки тому

    మంచి విలువైన సమాచారం ఇచ్చారు...ధన్యవాదాలు

  • @k.nagabhushanamrajee4016
    @k.nagabhushanamrajee4016 4 роки тому

    Bharateeyas are misfortunate for losing SARDAR VALLABHAI PATEL. Now need not worry because MODI TEAM are following Patel ji.

  • @swaminaidu9642
    @swaminaidu9642 4 роки тому +2

    Jai barath

  • @khanp7646
    @khanp7646 3 місяці тому

    nuvvu lekapothe maaku ee vishayaalu thelisevi kaavu

  • @anandakumarguptha7612
    @anandakumarguptha7612 4 роки тому

    Sir manadesa durbahyam Nehru gadu bezicaly muslim.gandhi pichi Nehuru mida love .neharu ganiki medam mount botom love.desanni nasanamchesinatu

  • @rambalmishra7474
    @rambalmishra7474 4 роки тому

    Gandhi Nehrulu papala Chitta Desh dhrom nu Books ga printu chese Neti taraluku andacheyali

  • @AB-bg8fi
    @AB-bg8fi 4 роки тому

    అయ్యా నా ఉదేశ్యంలో మీరు బాగా విశ్లేషించి మరీ అన్నదమ్ములలాగా కలసి ఉన్న హిందూ ముస్లింలకు గొడవలు పెట్టె మాటలు చెప్ప గలరు.
    ఇంతలా తవ్వి మరీ చెప్ప గలుగుతున్నారు కదా...
    *జనవరిలోనే కరోనా గురించి తెలిసినా గాని , మార్చ్ వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ , షిప్స్ ఆపకుండా , కనీసం వచ్చిన వాళ్ళని 15 రోజులు క్వారన్టైన్ చెయ్యకుండా* ఇండియాలోకి కరోనా ని ప్రభళించడానికి అవకాశం ఇచ్చి , బాగా సవర్దీసిన ట్రం*** ప్ గారిని వారికి మన దేశ పర్యటన కోసం దేశాన్ని ఆర్ధికంగా , మానసికంగా , మనుషుల పరంగా ,అన్ని రకాలుగా నష్ట పోయేలా చేసిన మో* గారి పై ఒక మంచి వీడియో చెయ్యండయ్యా...
    అది చెయ్యకుండా మత పిచ్చి గాళ్లని , కరోనా ని దేశం లోకి తెచ్చిన వారి గురించి ఆలోచించ కుండా ఉండడానికి , ఆ బకరా గళ్ళ ఓట్ల కోసం ఇలాంటి వీడియో లు బాగా పెడుతున్నారా అయ్య...?
    GST అధికరేట్లు , నోట్లరద్దు , ఆర్థికమాంద్యం , దేశ మతవిభజన, పెట్రోల్ భయంకర వసూళ్లు , పేదల ఆకలి చావులు , నిరుద్యోగం లాంటి వాటి వలన అందరూ నష్టపోతున్నారన్న విషయం గ్రహించనివ్వకుండా *మత పిచ్చి గొర్రెలను, పిచ్చి గెర్రె ల లాగానే ఉంచడానికి మీరు పడుతున్న తాపత్రయం ఉంది చూశారు... అద్భుతం అయ్యా...*
    మాస్కులు లేని వారికి మస్కులు ఇవ్వండి , పక్కోడు , పేదోడు చావకుండా అన్నం పెట్టండి అని పిలుపు ఇచ్చే అవకాశం ఉన్నా గాని , *లైట్స్ ఆపండి ,హారతులు ఇవ్వండి* అని బహిరంగ పిలుపు ఇచ్చిన తెలివైన ప్రధా* గారిని మీరు మీ మునుపటి వీడియో లలో పొగిడిన విధానం ఉంది చూసారు... మహాద్భుతం.
    ఆ భయంకర కరోనా మీరు అమితంగా ప్రేమించే వాళ్లకు , అభిమానించే వాళ్లకు వచ్చి కుక్క చావు చావకుండా ఉండాలని ప్రార్ధిస్తాను అయ్యగారు. అందరూ మీలా ఇతరులపై విద్వేష ప్రసంగపు విషం చల్లలేరు కదా... మీలా రాబోయే తరాలలో కూడా పుష్కలంగా పరమత సహనత్వం లేని విషం చల్లలేరుగా, ఎంతో అంత మానవత్వం ఉంటది.
    క్షమించండి మీరు చేస్తున్నది పాపం కూడా..

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 2 роки тому

    Rakaji.respects. Oh! An Ironman of Bharat rakagigaru Patel kunna dooradrshti Nehru ku leakapoindi. Na age-group vallu anta nijam ga Patel desani yemi cheyaledhu anata Nehru and Gandhi ye chesaru anukunnam andi. Ippudu kallampata neellu vastunnai. Satya vakku yentatl viluvo ippudu ardham chesukuntannam. Regards.

  • @santhoshreddy9611
    @santhoshreddy9611 4 роки тому

    Explanations better than million viewers you tuber

  • @nareshk9447
    @nareshk9447 4 роки тому

    Maldives Pakistan lo kani India lo kani kalavaledu anduko cheppandi sir

  • @srinikoncha
    @srinikoncha 4 роки тому +2

    Hi Sir
    Can you please explain about our Hyderabad

  • @rsa6855
    @rsa6855 3 роки тому

    Congress is great Patel was a greatest. CONGRESS PARTY LEADER !

  • @narasimhaobbineni9281
    @narasimhaobbineni9281 4 роки тому

    Namasthe sir manchi vishayaalu chepparu sir

  • @karnekumar3667
    @karnekumar3667 4 роки тому

    Pm nehru lekunda Patel okkade alachestaru apundrababu Patel kuda Congress party ra babu

  • @t.srinivasulu18
    @t.srinivasulu18 4 роки тому +4

    🙏🙏🙏🙏🙏👏👏👏👏👏