నేత్రదానం చేసిన మను | Children | Eye | MCA | Middle Class Abbayi | Sushanth | Funmoji | Infinitum

Поділитися
Вставка
  • Опубліковано 13 лют 2023
  • Follow Manu :
    Spread Love not Hate❤️
    #funmoji #MCA #middleclassabbayi #Infinitummedia #comedyvideos
    నేత్రదానం చేసిన మను | Children | Eye | MCA | Middle Class Abbayi | Sushanth | Funmoji | Infinitum
    FUNMOJI is an official comedy channel that makes videos on day-to-day life by adding humor to it.
    Subscribe to our channel for never-ending laughs😂
    Our Social Media:
    ► Funmoji UA-cam @ / funmoji
    ► Facebook @ / funmoji1
    ► Instagram @ / fun_moji
    ► Twitter @ / fun_moji

КОМЕНТАРІ • 1,3 тис.

  • @Funmoji
    @Funmoji  Рік тому +161

    Follow Manu :

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle Рік тому +301

    కళ్ళు రెండూ లేని మాపైన మీరు చూపించిన ప్రేమ ఆప్యాయత అనురాగం బాధ్యత ఈ విషయంలో మేము చాలా సంతోషిస్తున్నాము మీ మంచి మనసుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారములు🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి

  • @ramajogiesamsetti9229
    @ramajogiesamsetti9229 Рік тому +1

    అన్న మీరు బాగుండాలి ఎప్పుడు

  • @dattisrihari6649
    @dattisrihari6649 Рік тому +1

    రియల్లీ గుడ్

  • @jagannathmalyala6771
    @jagannathmalyala6771 Рік тому +12

    ఎప్పుడు మమ్మల్ని నవ్వించే వాళ్ళు ఇవాళ ఏడిపించేరు. మీరు చేసిన పనికి అభినందనలు. పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @mammumamatha5266
    @mammumamatha5266 Рік тому +1

    అన్ని ఆర్గాన్స్ డోనేట్ చేసా😊👍

  • @TheBeastboyTelugu
    @TheBeastboyTelugu Рік тому +85

    మా మను గాడిలో అల్లరి చిలిపి చేష్టలు మా ముక్కు మావా లో చిలిపి అల్లరి మా Shushat అన్న లో మంచితనాన్ని చూపించిన FUNMOJI కీ మేము ఎప్పుడు ఋణపడి ఉంటాను ❤️

  • @kthimmareddy2221
    @kthimmareddy2221 Рік тому +1

    Nuvvu super anna

  • @bhanuprasadmedida8293
    @bhanuprasadmedida8293 Рік тому +68

    నేను కూడా నా మరణ అనంతరం అన్నయ్య చిరంజీవి గారి స్ఫూర్తితో నా అవయవలను మరియు నేత్ర లను డొనేట్ చేసేందుకు సంతకం చేశాను ,

  • @sathishmajji764
    @sathishmajji764 Рік тому +7

    గ్రేట్ జాబ్ సుశాంత్ గారు మీరే మా ఇన్స్పిరేషన్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే 🎂💐🙏🥰😍😃👌

  • @godishalanaresh6184
    @godishalanaresh6184 Рік тому

    దయచేసి మీరూ మా పాప కీ వినికిడి యంత్రం ఇస్తారాని చాల ఎదురు చూస్తు ఉన్నాము అన్నయ్యా

  • @pydirajupulavarthi6356
    @pydirajupulavarthi6356 Рік тому +32

    మీ పుట్టినరోజునాడు చేసిన ఈ మంచి కార్యక్రమం ఫన్ మోజీ అభిమానులు అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.

  • @gopibuttala1794
    @gopibuttala1794 Рік тому +156

    మనిషికి మనిషి సహాయం చెయ్యటంలోనే నిజమైన దేవుడు కనిపిస్తాడు...🇮🇳🇮🇳🇮🇳 మంచి మనసు మీది అన్నయ్య

  • @basanirahul6479
    @basanirahul6479 Рік тому +89

    మన దేగ్గర ఉన్నదాన్ని వెరే వల్లాతొ పంచుకుంటే వచ్చె ఆనందం చెప్ప లెనిది 🥰❤️

  • @lyricalSongs-_..telugu
    @lyricalSongs-_..telugu Рік тому +1

    నువ్వు వెరీ సూపర్ సుశాంత్ అన్న. నీ బర్త్ డే కి మంచి నిర్ణయం తీసుకున్నావు. ఈ దేశంలో చాలామంది కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు నీ కంటి వలన ఒక్కరూ బాగుపడిన సాటిలైండ్ గా నాకు కూడా సమ్మతమే. నాకు అన్నిటికన్నా అందకరమైన విషయం ఇంకొకటి ఏమిటంటే మాలాంటి పిల్లలు స్కూల్ కి వెళ్లి వాళ్లకు కావాల్సిన సంగీతం పట్ల ఉన్న ఇంట్రెస్ట్ ప్రూవ్ చేసుకునేలా నువ్వు సహకరించావు. ఇది నేను సాటి అందడిగా ఎంతో గర్వించవలసిన విషయం ఎందుకంటే నాకు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంది సంగీతం పట్ల కాకపోతే నాకు ఇన్విజయాలు గా కానీ నా స్కూల్ లైఫ్ లో కానీ ట్రైన్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల 100% నేను వెనక భయపడలేను పడిపోయాను సంగీతంలో నాకు ఇన్స్ట్రుమెంట్స్ అంటే పిచ్చి ఇప్పటికే నేను మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని కొన్ని కొన్ని యాప్స్ తెలియజేస్తూ ఉంటాను మీ ఛానల్ మ్యూజిక్స్ మూవీ బిజిఎంస్ ఎనీథింగ్

  • @ramanakodiboina3233
    @ramanakodiboina3233 Рік тому +10

    మీరు చేసే ఈ మంచి పనులు, ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా వుంటాయి.అన్న. once again happy birthday. 💓💓💓

  • @nuthanabujji58516
    @nuthanabujji58516 Рік тому +10

    నిజంగా చాలా సంతోషంగా ఉంది సుశాంత్ రెడ్డి నిన్ను ఆదర్శంగా తీసుకొని మాలాంటి వాళ్ళందరూ కూడా నీలాగే ఎంతోమందికి అవయవ దానం చేయాలని కోరుకుంటున్నాను

  • @godishalanaresh6184
    @godishalanaresh6184 Рік тому +5

    మీరు చాల గొప్ప అన్నయ చాల గొప్ప పని చేస్తున్నారు మీ లాంటి గొప్పవాళ్లు మాకు కూడా సహాయం చేస్తారు నేను ఆశిస్తున్నాను మా పాపకి వెనికిడి లోపం 100శతం ఉంది అన్నయ మా పాపకి ఏరింగ్ మెషిన్‌స్పాన్సర్

  • @SHESHANKEDITZ
    @SHESHANKEDITZ Рік тому +10

    On the occasion of ur birthday u have done a great job at to donate ur eye's and as well as to feed the orphanage children's with lots of love and supported them by the gifts to them.. lots of love u anna. God blesses you 💗💕

  • @ktarunsrikrishna1660
    @ktarunsrikrishna1660 Рік тому +12

    ❤u Funmoji forever and ever and ever❤😍