Analyst Madhusudhan Reddy SENSATIONAL Comments On YSR & Family | YS Jagan | AP Politics | BTV

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • Analyst #MadhusudhanReddy SENSATIONAL Comments On #YSR & Family | #YSJagan | #APPolitics
    @Bharathi Media
    Our Channels :
    / filmylookslive
    Entertainment
    / @bharathitvbhakthi
    Devotional
    / @filmylooksplus
    Exclusive Content
    / @bharathitvnews

КОМЕНТАРІ • 168

  • @subrahmanyamchitteti3814
    @subrahmanyamchitteti3814 14 днів тому +33

    దేశంలో లోని అందరి ముఖ్యమంత్రి కెల్లా అవినీతి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, జగన్ రెడ్డి

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 14 днів тому +49

    మధుసూదన రెడ్డి గారి తో చేసే వీడియోస్ అన్నీ చూస్తాను. నిజాలను నిర్భయంగా చెబుతారు. విశ్లేషణ కూడా చాలా ఇష్టం. ఎన్నో విషయాలు తెలియ చేస్తారు అందరికీ.

  • @bhaskarrao5477
    @bhaskarrao5477 14 днів тому +19

    100/ నిజం. నిజం నిర్భయంగా చెప్పే దమ్ము ఉన్న మగాడు మధుసూదన్ రెడ్డి గారు. మాకు తెలియని చాలా విషయాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదములు.

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 14 днів тому +24

    వైయస్ కుటుంబ రాజకీయ చరిత్రముగిసిన అధ్యాయం

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 14 днів тому +26

    నిజం నిర్భయంగా చెప్పారు, అద్భుత వితరణ, వివరణ, నమస్తే.

  • @srinivasarao8823
    @srinivasarao8823 14 днів тому +32

    ఇంకా వాళ్ళ సీజన్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఫ్యామిలీ లైమ్ లైట్ లోకి వచ్చే పనే ఉండదు. ఇక్కడ కాంగ్రెస్ కూడా భూస్థాపితమే. 👍

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 14 днів тому +11

    మధుసూదన్ రెడ్డి గారు గ్రేట్ సర్

  • @kondalaraoinakoti
    @kondalaraoinakoti 14 днів тому +14

    గుడ్ అనాలసిస్ msrgaru

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 14 днів тому +28

    SEZ పేరుతో 2.6 లక్ష ల ఎకరాల భూమి పంచారు YSR. అన్నిoటికి quid pro quo చేశారు

  • @janardhantirupathi1977
    @janardhantirupathi1977 14 днів тому +8

    రాజశేఖర్ రెడ్డి పాలన లో జరిగిన అవినీతి ఏ ప్రభుత్వం లో కూడా జరగలేదు

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 14 днів тому +23

    సార్ గుడ్ ఈవెనింగ్, మనం ఎంత కష్టపడినా, విష ప్రచారం చేస్తూ బతికే ఒక పేమెంట్ బ్యాచ్, సైకో బ్యాచ్ ని మార్చడం అవ్వట్లేదు. దొంగ డబ్బులు మహిమ 😢😢😢🙏🙏🙏

  • @dasarinarasimhulu3169
    @dasarinarasimhulu3169 14 днів тому +20

    నిన్నిజం మధుసూదన రెడ్డి గారు

  • @narasimhakari9166
    @narasimhakari9166 14 днів тому +16

    Mahaa META most correct

  • @sreeramdas2454
    @sreeramdas2454 14 днів тому +16

    సూపర్ సార్ ప్రతి మాట ప్రతి అక్షరము ప్రతి నువ్వు మాట్లాడుతుంటే కరెక్ట్ గా అనిపిస్తుంది నీ లాంటోడు రాజకీయాలకు వస్తే

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 14 днів тому +11

    1989 లో మర్రి చెన్నారెడ్డి గారిని దించేందుకు హైదరాబాద్ పాత బస్తీలో కిరాయి హంతకులను దించి మారణ హోమం చేయించాడు. తిరుమల ఏడుకొండలు కాదు ఐదు కొండలే అని చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు కొడుకు వేల కోట్ల రూపాయలు దోచేందుకు సహకరించాడు. ఆయన చనిపోయాడు కాబట్టి సిబిఐ కేసుల్లో పేరు లేదు. లేకుంటే మొదటి ముద్దాయి వైఎస్సార్. ఆయన మహానేత కాదు

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 14 днів тому +16

    Excellent analysis bro ysr mahametha Jagan Maha Maha metha gaadu

  • @dewpoint1637
    @dewpoint1637 14 днів тому +9

    ఏపీ లో ముందు చేసిన చేసిన సిఎం మంచి వారు ఉండగా స్కములు చేసిన రాజశేఖర్ రెడ్డి కుటుంబం గురించి ఎవరూ మంచిగా చెప్పవలసిన పని లేదు

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala2108 14 днів тому +7

    వక్తలు అందరూ నిజాలు తెలిసి నిజంగానే నిజాలుదాచి అబద్ధాలను నిజాలుగా మాట్లాడారు

  • @NageswaraoRam
    @NageswaraoRam 14 днів тому +15

    He is straight forward person speaks honestly

  • @Sridevi-hi3dn
    @Sridevi-hi3dn 14 днів тому +5

    ఇది అక్షరాలా నిజం