దేశం పేదరికం లో ఉన్నపుడు 1960 ఆ టైం లోనే కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, జూరాల, సింగూర్,, భాక్రానంగల్ వంటి భారీ నీటి ప్రాజెక్ట్ లు ఎలా ధ్రుడంగా కట్టింది,,, ఇపుడు ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కూడ ప్రాజెక్ట్ లు ఎందుకు ఇలా కుంగిపోతున్నాయి..
@@kishanjogu-wt9bdనేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు. "60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు. మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం. ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు. స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు. బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు. దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది. ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు. కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రులు లేవు. విద్యాసంస్థలు లేవు. ఎరువులు లేవు. జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు, సాగుకు నీటి సరఫరా లేదు. దేశంలో ఉద్యోగాలు లేవు. "కేవలం" ఆకలి మాత్రమే ఉంది. శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది... దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే. కనీసం రోడ్లు & వంతెనలు. లేవు. ఖాళీ ఖజానా ఉంది. ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు. 60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి? ✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం. ✌️వేలాది యుద్ధ విమానాలు. ✌️వేలాది ట్యాంకర్లు ✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు. ✌️అన్ని గ్రామాల్లో విద్యుత్. ✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు. ✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు. ✌️ కొత్త రైల్వే ప్రాజెక్టులు, ✌️స్టేడియాలు, ✌️సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ✌️టెలివిజన్ ✌️ ప్రజలందరికీ టెలిఫోన్. దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు... ✌️ విశ్వవిద్యాలయాలు, ✌️ఎయిమ్స్, ✌️ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు. ✌️అణ్వాయుధాలు, ✌️సబ్ మెరైన్స్, ✌️న్యూక్లియర్ స్టేషన్లు, ✌️ఇస్రో, ✌️నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు... ✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం? బట్టలు మిల్స్ జాతీయం... కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు? సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu.. మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది. 👉ఇవే కాకుండా, 👉జిఎస్‌ఎల్‌వి, 👉మంగళయన్, 👉మోనోరైల్, 👉మెట్రో రైలు, 👉అంతర్జాతీయ విమానాశ్రయాలు, 👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు .... ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు. దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి. మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు... మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు? ఎన్ని ఐఐటి లు కట్టారు? ఎన్ని ఎన్ఐటి లు కట్టారు? ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు? ఎన్ని డామ్ లు కట్టారు? ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? పేర్లు మార్చడం. విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం.. మరియు కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు. ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం. గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం. ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు. రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు. ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు... రోడ్లు అమ్మకానికి పెట్టారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు. డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 9 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.jjsj
Endukante meeru cheppinavi dams.. Vatiki flow godavari lo vachinantha radhu idhi main river lo kattaru barrage mistakes common. Meeru cheppina projects lo kooda mistakes jarigayo
@@rajuking-dy7md bro.. nen em BJP ni support cheyatledu.. valla siddanthalu technology ni vaadukoru.. old methods follow avtharu... You see what is the value of India now .... I questioned you one thing directly.. who is congress leader for CM candidate.. in every state they fight internally.. if they choose correct leader development will happen..in congress every one is selfish
@@reddy0361కెసిఆర్ కూడా expert kaadu kada bro but కాళేశ్వరం నేనే డిజైన్ చేశా అంటాడు . Experts maatrame మాట్లాడాలి అంటే ఇంకా ఎవ్వరు మాట్లాడకూడదు .సీఎం పోస్ట్ కి కూడా ఇప్పుడు వున్న సీఎం లలో ఎవ్వరు సరిపోరు ఏమో. But incident జరిగింది లక్షల crores spend chesaaru gst ఎగవేత లు ఉన్నాయి యి project పనులలో. సో థింక్ deeply deeni valana ఎవరికి బెనిఫిట్ అనేది.
@@surendravegendla2124 first thing ippativarak project meedha spend chesindi 80k crores mathrame and secoy thing ikkada barrage kattadam kosam chala surveys chesaru engineers CWC nundi kooda approval vachindi vallem pichollu kadhu kadha approval ivvadaniki.. And last thing is akkada design chesina dhanikante ekkuva inflow ochindi last year eppudu ranantha flood ochindi antha flood ochinappidu ilanti damages very common ye project aina.. India lo every year chala projects damage avthu untayi vati maintenance and repairs ki every year funds release chestharu... Kaleshwaram okadhanne boothadam lo petti choostharu
ఒకప్పుడు మాట్లాడితే "కాళేశ్వరం" అనేది ... ఇప్పుడు చడీ చప్పుడు లేదు .. నీరు ఎత్తి పోయడం ,కిందికి వదలడం .. వర్షాలు లేకపోతే Project ఉత్త కథే ... ఎందుకంటే వర్షాలు పడితే నీటినిల్వ సౌకర్యం లేదు .. Current Bills మాత్రం మోత మోగిపోతుంది ... మనమే TAX డబ్బులతో కట్టాలి ... ఇదండీ *కాళేశ్వరం* కథ .....
ఇక వరుసగా, అన్ని బారేజీల్లో ఇదే పరిస్థితి. రిపేర్ చేయాలంటే,వేల కోట్లు కావాలి, తిరిగి కొత్తది కట్టినట్లు. తెలంగాణ బడ్జెటంతా,దానికే సరిపోతుంది, " తాత కూలంతా,అవ్వ తాంబూలానికే,సరి పోనట్లు".
Great engineer amete lawda, engineers plan baga cheptaru adikarulu lancham kosam vallaki taggutu pressure istaru nevvu nijam ga human govt adirillu chudu telistadi anno failures ni pedda kinda valla meda toseyadam alavatu ayipotundi ...ap lo COVID time lo oka doctor hospital lo medical equipment ledu question vadu ni picha vadu ni chesi champesaru😢...
బీజేపీ కాంగ్రెస్ కేచియార్ ను లోపలేస్తరా లేదా ఎవరు అధికారం లో ఉంటే వారు దోచుకునుడేనా పది సంవత్సరాలుగా తెలంగాణను ఆగం చేసిన కేచియార్ కుటుంబ అవినీతి కాలేశ్వరం ధరణి డ్రగ్స్ లిక్కర్ మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి జైలుకు పంపి దోచుకున్నవి కక్కించి పూర్తి శిక్ష వేసి రెండు జాతీయ పార్టీలు తమ నిజాయితీని నిరూపించుకోవాలి కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమే పది సంవత్సరాలుగా నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన వాల్లకు ద్రోహులను కాపాడుతున్న వాల్లకు దుర్మార్గులను శిక్షించకుండా తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్న వాల్లకు రెండు కులాలే పరిపాలించే పార్టీలకు కాకుండా నోటా ఇండిపెండెంట్ ఎవరికైనా ఓటు వేయండి జై బహుజన సామాజిక తెలంగాణ 0:334:27
నీటిమీద ఏదైనా నిర్మాణాలు చేస్తే కంగారు పడకూడదు అంచలు అంచలుగా నిర్మాణాన్ని చేపట్టాలి ఒకేసారి నిర్మాణం చేస్తే ఈ విధంగానే ఉంటుంది పూర్వం మానవ శక్తి తోటి నిర్మాణం చేసేవాళ్లు అంచల అంచెలుగా కట్టలతోటి సిమెంటు కాంక్రీట్ కలిపి లేయర్ లేయర్లుగా చేసేవాళ్లు కానీ ఇప్పుడు మిషనరీతో కోయడం వలన మధ్యలో కరెక్టుగా కాంక్రీట్ సెట్ అయిందో లేదో ఎవరికీ తెలియదు 48 గంటల్లో కొన్ని వేల అడుగుల కంకరించడం చేస్తున్నారు అందువలనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి పూర్వం ఒక కట్టడం నిర్మించారు అంటే అది రకరకాల సమయాలను బట్టి నీటి ప్రవాహాన్ని ఇంజనీర్లు అంచనా వేస్తూ కట్టడాలని మార్పు చేర్పులు చేసేవాళ్లు ఇప్పుడు అవి ఏమీ పట్టించుకోకుండా తొందర తొందరగా కట్టడాలు నిర్మిస్తున్నారు ఒక టెండర్ వేశారు అంటే 50% లంచాల రూపంలోనే పోతుంది 10 శాతం కంపెనీ వాళ్ళు తమ కంపెనీ అభివృద్ధి కోసం లాభాలు పొందుతారు మొత్తం నిర్మాణానికి 40 శాతమే ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఎవరికి లంచాలు ఇవ్వకపోతే వాళ్లు బిల్లు పాస్ చేయడం లేదు మరల వాళ్ళకి టెండర్ కూడా ఇవ్వటం లేదు మరి తప్పని పరిస్థితుల్లో ఇంజనీర్లు లంచాలు ఇవ్వవలసి వస్తుంది లంచాలు ఇవ్వగా మిగిలిన డబ్బు తోటి నిర్మాణాలు చేపడుతున్నారు If you do any construction on water, don't be confused. Construction should be done step by step. If construction is done at the same time, it will be like this. In the past, construction workers with human power used to mix cement concrete with blocks and make it layer by layer. That's why such accidents happen. Earlier, when a building was built, it meant that engineers had to predict the flow of water depending on different times. Now, they build buildings in a hurry without paying attention to anything. A tender was issued, which means 50% is lost in the form of bribes. 10% of the company gets profits for the development of their company. Only 40 percent of the cost of the entire construction has to be spent. If they don't give bribes to anyone, they don't pass the bill, they don't even give tenders to them, and in wrong situations, engineers are forced to give bribes, and the rest of the money is spent on construction.
@@kmrao06every body know corruption happened in కాళేశ్వరం project u can cross check with the main contract company employees who worked in tht project . Percentages in the irrigation projects definitely collapse the economy of the state . కాళేశ్వరం project is like atm for govt , contractors and few politicians. This is not the fst time this type of incidents in కాళేశ్వరం project. Many leakages occured. I hope this is not a story it's a fact .
@@kmrao06yes, it requires throw investigation that how the piers are sunk. Is it design fault or substandard execution? In my opinion foundations could have been designed for taking deep into the rock though it proves costly in view of deeper foundations.
Main curing period untadhi canal and lining concrete aiethe ok but idhi barriage barrige ante load and check dam soil test main importent foundation depth drawing lo ichharu but foundation depth poledhu kinda soil load tattukoleka kungindhi
తెలంగాణలో కాబట్టి సరిపోయింది అదే ఆంధ్రాలో జరిగి ఉంటే అక్కడికి పోయి ఈ వేలకు పవన్ కళ్యాణ్ టిడిపి బిజెపి అందరూ ప్రభుత్వ వైఫల్యం పైన ఒక రేంజిలో విమర్శలు గుప్పించే వారు అక్కడికి పోయి నానా రభస చేసి పెద్ద ఇష్యూ చేసే వాళ్ళు తెలంగాణలో దమ్ము లేని పత్రికలు ఈ న్యూస్ పెద్దగా కవర్ చేయలేదు ప్రతిపక్షాలు అంతే
Akkada em Aina untey kadhaa new ravadaniki..... Nice joke... Atleast telangana govt Edo okkati katti news lo undi ... Me dagara failure cheppukodaniki kudaa em ledu.. Anni musukoni kurchoo
తెలంగాణ తప్పు చేస్తే ఆంధ్ర ప్రదేశ్ కి శిక్ష ఎందుకు? అక్కడ నీళ్లు వచ్చి పోలవరం మీద, దవలేశ్వము పడితే తీవ్రనష్టము మా ధవళేశ్వరం barrage ,మేడిగడ్డ కంటె 3 రెట్లు పెద్దది , sir Arthur cotton ధవళేశ్వరం barrage కట్టి 150 ఏళ్లయింది ,,**ప్రక్కనే కొత్తది కట్టి 45 ఏళ్లు అయింది కానీ 5 years క్రితం 2019 లో కట్టిన బ్యారేజీ ఎందుకు కృంగింది
L&T is one of the best construction company but what went wrong needs serious investigation, not a topic for politics . Matter of thousands of crores , very sad state of affairs.
@@namalasantosh007పోలవరం ప్రాజెక్ట్ TDP అధికారం లో ఉన్నపుడు నవయుగ (కమ్మ వారిది ) YCP అధికారం లో ఉన్నపుడు మేఘా (రెడ్డి వారిది ) మొత్తానికి కులం కి కాంట్రాక్టు లు ఇచ్చి ప్రాజెక్ట్ గాలికి వదిలేస్తున్నారు అనే భయం వేస్తుంది.
అందుకనే మా పోలవరం ప్రాజెక్ట్ నెమ్మదిగా చాలా గట్టిగా కడుతున్నారు ఇలాంటి భారీ ప్రాజెక్ట్ త్వరగా కట్టడం వలన ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి😂 పోలవరం చాలా దృఢంగా గట్టిగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు😂
Ayya KTR sir / JP sir - Yesterday interview - What about this. Jp sir, Are you colluding with BRS by forgetting the behaviour of TRS leaderd 13 years back
సరిగా, స్కవరు లోతును కూడా, లెక్కకట్టలేకపోయారు,తెలంగాణ ఇంజినీర్లు. ఇలాంటి, సిల్టు లో, ఫౌండేషన్ కట్టేది, ఇలానేనా? పోలవరం చూడండి. ఇంతకంటే,ఘోరమైన, సాయిల్, అనంతమైన,ఫ్లడ్ డిశ్చార్జి. వైస్ఆర్ దానికి మంచి ఉపాయం ఆలోచించాడు. కుడివైపున కు,నదిని మల్లించి, అక్కడ కల రాతి పొరల మీద , స్పిల్ వేను,నిర్మించాడు. అసలు నదిలో,స్పిల్వే ఉండదు,కాబట్టి, ఓవర్ఫ్లో ఉండదు, ఫౌండేషన్ స్కవరూ ఉండదు. అలాంటి ఏర్పాటు ఇక్కడ ఎందుకు చేయలేక పోయాడూ, కేసీఆర్? లేకపోతే, అమెరికా లోని," హూవర్" డాము లాగు, కాంక్రీట్ ఆర్చి డ్యాం ను,నిర్మించి ఉండవచ్చు కదా ,గట్ల మీద, అబట్మెంటులను, కట్టి?
వాని అవ్వను కుదువ పెట్టి కట్టిండు కావచ్చు కాళేశ్వరం.....అవి అన్నీ తెలంగాణ ప్రజల పైసలు.....తెలంగాణ లో పుట్టిన ప్రతి బిడ్డ కు ఆ పైసల మీద మాట్లాడే హాక్కు ఉంది.....
అట్లుంటది మన పెద్ద మేస్రీ కెసిఆర్ ,ఇంజనీరింగ్ పనితనం ...
మెస్త్రి కాదు అన్నా ఇంజనీర్ సన్నాసి...
Mestri kutumbame Andhra lo kuda vundi!
Agree...Project ante oka 50 samvastharaalu sagadesi, godavalu pettukoni kattali kaani, mari Muudu samvastharalalo finish chesi pantalaki water isthe elaane vuntudi kadaa Brother...KCR meeru prajalakosam intha fast gaa kattadam correct kaadu....KCR down down.
@@suryadevararao1795c👌eg
😊 సీఫ్ 😊🐺🐅🦄🐱🦝🦝🦍😊
@@buchibabub1189adhi bridge kaadhu bro barrage. Adhi lekhapothe unte nashtam kante padipothe unte nashtam oohinchalenidhi. Appu vasthundhi kadha Ani records kosam kadithe, itlanee untundhi. Katti 5 years ki kooda losses lone undhi and 3 major repairs ippati varaku. Inkaa vanthapadadam endhuku bro?
దేశం పేదరికం లో ఉన్నపుడు 1960 ఆ టైం లోనే కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, జూరాల, సింగూర్,, భాక్రానంగల్ వంటి భారీ నీటి ప్రాజెక్ట్ లు ఎలా ధ్రుడంగా కట్టింది,,, ఇపుడు ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కూడ ప్రాజెక్ట్ లు ఎందుకు ఇలా కుంగిపోతున్నాయి..
Vaddamma... Me congress
Kavalantey malli tax katti inkokti kattukuntamu...
Me congress vasthey a project lo unna iron ammukuney rakam miru
@@kishanjogu-wt9bdనేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.
"60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.
మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం. ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.
స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.
బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.
దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.
ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.
కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.
ఆస్పత్రులు లేవు.
విద్యాసంస్థలు లేవు.
ఎరువులు లేవు.
జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,
సాగుకు నీటి సరఫరా లేదు.
దేశంలో ఉద్యోగాలు లేవు.
"కేవలం"
ఆకలి మాత్రమే ఉంది.
శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...
దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.
కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.
ఖాళీ ఖజానా ఉంది.
ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.
60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?
✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం.
✌️వేలాది యుద్ధ విమానాలు.
✌️వేలాది ట్యాంకర్లు
✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు.
✌️అన్ని గ్రామాల్లో విద్యుత్.
✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.
✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.
✌️ కొత్త రైల్వే ప్రాజెక్టులు,
✌️స్టేడియాలు,
✌️సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,
✌️టెలివిజన్
✌️ ప్రజలందరికీ టెలిఫోన్.
దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...
✌️ విశ్వవిద్యాలయాలు,
✌️ఎయిమ్స్,
✌️ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.
✌️అణ్వాయుధాలు,
✌️సబ్ మెరైన్స్,
✌️న్యూక్లియర్ స్టేషన్లు,
✌️ఇస్రో,
✌️నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...
✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం?
బట్టలు మిల్స్ జాతీయం...
కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు?
సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..
మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.
👉ఇవే కాకుండా,
👉జిఎస్‌ఎల్‌వి,
👉మంగళయన్,
👉మోనోరైల్,
👉మెట్రో రైలు,
👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,
👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....
ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.
దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.
మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...
మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?
ఎన్ని ఐఐటి లు కట్టారు?
ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?
ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?
ఎన్ని డామ్ లు కట్టారు?
ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?
పేర్లు మార్చడం.
విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..
మరియు
కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.
ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.
గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.
ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.
రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.
ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...
రోడ్లు అమ్మకానికి పెట్టారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.
డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 9 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.jjsj
Endukante meeru cheppinavi dams.. Vatiki flow godavari lo vachinantha radhu idhi main river lo kattaru barrage mistakes common.
Meeru cheppina projects lo kooda mistakes jarigayo
@@rajuking-dy7md bro.. nen em BJP ni support cheyatledu.. valla siddanthalu technology ni vaadukoru.. old methods follow avtharu... You see what is the value of India now ....
I questioned you one thing directly.. who is congress leader for CM candidate.. in every state they fight internally.. if they choose correct leader development will happen..in congress every one is selfish
Construction Time
మా పెద్దా మేస్త్రి, ముఠా మేస్త్రి మేత ఇది.....కానీ దీని వెనక విద్రోహులు ఉన్నారు ఎవరో కాదు కేసిఆర్, కేటీఆర్ లు
Intha pedda project telanganalo evvaru kattaledu , raithula Kennellu thuduvalane saduddeshamtho KCR garu ee project Kattaru.oka rogi chasthe gani ,vaidhudu avaledu,alage intha pedda project thakkuva kalamlo kattinappudu porapatu jarigi unda vachhu,Dani nunchi nerchukundamu, sari diddu kundamu
నాణ్యత ఎంత దారుణంగా ఉందొ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చూస్తే అర్ధం అవుతుంది
Meeru expert aa
@@reddy0361meeru sexpartaa??
@@reddy0361కెసిఆర్ కూడా expert kaadu kada bro but కాళేశ్వరం నేనే డిజైన్ చేశా అంటాడు . Experts maatrame మాట్లాడాలి అంటే ఇంకా ఎవ్వరు మాట్లాడకూడదు .సీఎం పోస్ట్ కి కూడా ఇప్పుడు వున్న సీఎం లలో ఎవ్వరు సరిపోరు ఏమో.
But incident జరిగింది లక్షల crores spend chesaaru gst ఎగవేత లు ఉన్నాయి యి project పనులలో.
సో థింక్ deeply deeni valana ఎవరికి బెనిఫిట్ అనేది.
Chusthe thelisi poddhaa? Avunaa? Antha lanjenti raa mee amma!
@@surendravegendla2124 first thing ippativarak project meedha spend chesindi 80k crores mathrame and secoy thing ikkada barrage kattadam kosam chala surveys chesaru engineers CWC nundi kooda approval vachindi vallem pichollu kadhu kadha approval ivvadaniki.. And last thing is akkada design chesina dhanikante ekkuva inflow ochindi last year eppudu ranantha flood ochindi antha flood ochinappidu ilanti damages very common ye project aina.. India lo every year chala projects damage avthu untayi vati maintenance and repairs ki every year funds release chestharu... Kaleshwaram okadhanne boothadam lo petti choostharu
అవినీతి భారాన్ని మొయ్యలేక, కమిషన్ల కక్కుర్తికి దెబ్బకి "మేడి గడ్డ కుంగిపోయింది.
Exactly well said bro
ఒకప్పుడు మాట్లాడితే "కాళేశ్వరం" అనేది ... ఇప్పుడు చడీ చప్పుడు లేదు .. నీరు ఎత్తి పోయడం ,కిందికి వదలడం .. వర్షాలు లేకపోతే Project ఉత్త కథే ... ఎందుకంటే వర్షాలు పడితే నీటినిల్వ సౌకర్యం లేదు .. Current Bills మాత్రం మోత మోగిపోతుంది ... మనమే TAX డబ్బులతో కట్టాలి ... ఇదండీ *కాళేశ్వరం* కథ .....
It's a ATM for KCR
ఉత్త కతే అయితే మరి బిబిసి లో ఎందుకు వచ్చిందో?.
@@sreenivassharma7186arey Babu BBC global veru idhi thokkalo local BBC name sake... BBC original ki dinki name tappa inkem sambandham ledhu
@@VALAR_Morgulis.❤SS
@@sreenivassharma7186It was a paid promotion by Construction company
ప్రజలకు సిగ్గు లేదు కానీ మళ్ళీ కెసిఆర్ గెలుస్తాడు
Telangana లో అత్యధిక ఓటర్లు అత్యంత అవినీతి పరులు, వీరు తమ ఓట్లను అమ్ముకుంటారు
Veellaki liquor, 2000/- per vote iste chaalu bro, desam tho veellaku pani ledu. Velle bro asalaina desa drohulu
Radu
@@kvinod869sad truth is yes.. He will win
@@sandeepgandhe3000kastam bro awareness vachindi villages lo main ga jobs gurunchi(police)
ఎందుకంటే "కాళేశ్వరం" KCR కుటుంబానికి *ATM* లాంటిది కాబట్టి ...😂😂😂
Kharagpur Highway kottuka poyindi appudu Modi Sir ATM anaalaa....
సార్ సార్ నేనొక పద్యం చెప్పనా,
చెప్పురా.
మేడిగడ్డా చూడ దృఢముగానుండును,
వరదలొచ్చిన చాలు క్రుంగుచుండు,
లక్ష కోట్లా దనము గంగ పాలాయెరా,
విశ్వదాబిరామా క.చ.రా. గాన్ని లాకప్ లో వేసి తోమ.. 😜
😂😂😂😂
ఇక వరుసగా, అన్ని బారేజీల్లో ఇదే పరిస్థితి.
రిపేర్ చేయాలంటే,వేల కోట్లు కావాలి, తిరిగి కొత్తది కట్టినట్లు.
తెలంగాణ బడ్జెటంతా,దానికే సరిపోతుంది, " తాత కూలంతా,అవ్వ తాంబూలానికే,సరి పోనట్లు".
Super
Pichakuntla Rao, rama kadhu 😂
కేక బ్రో.
లోపం నిర్మాణం లో లేదు, తెలంగాణ ప్రజల్లో లోపం ఉంది!!!!!!!!!!!
అంటే కొన్ని years నీళ్ళ చుక్క కూడా ఆపలేరు... గ్రేట్ engineers ,grate plannings.
One and only engineer kcr is the designer of this project .
Great engineer amete lawda, engineers plan baga cheptaru adikarulu lancham kosam vallaki taggutu pressure istaru nevvu nijam ga human govt adirillu chudu telistadi anno failures ni pedda kinda valla meda toseyadam alavatu ayipotundi ...ap lo COVID time lo oka doctor hospital lo medical equipment ledu question vadu ni picha vadu ni chesi champesaru😢...
ఈసారి మళ్లీ గెలిపించండి అన్ని అన్ని కూలిపోతాయి
బీజేపీ కాంగ్రెస్ కేచియార్ ను లోపలేస్తరా లేదా ఎవరు అధికారం లో ఉంటే వారు దోచుకునుడేనా
పది సంవత్సరాలుగా తెలంగాణను ఆగం చేసిన కేచియార్ కుటుంబ అవినీతి కాలేశ్వరం ధరణి డ్రగ్స్ లిక్కర్ మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి జైలుకు పంపి దోచుకున్నవి కక్కించి పూర్తి శిక్ష వేసి రెండు జాతీయ పార్టీలు తమ నిజాయితీని నిరూపించుకోవాలి కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమే పది సంవత్సరాలుగా నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన వాల్లకు ద్రోహులను కాపాడుతున్న వాల్లకు దుర్మార్గులను శిక్షించకుండా తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్న వాల్లకు రెండు కులాలే పరిపాలించే పార్టీలకు కాకుండా నోటా ఇండిపెండెంట్ ఎవరికైనా ఓటు వేయండి జై బహుజన సామాజిక తెలంగాణ 0:33 4:27
పెద్ద ఇంజినీర్ కేసీఆర్ సార్ ఇప్పుడు సప్పుడు చేయట్లేదు.కనీసం చిన్న ఇంజినీర్ కేటీఆర్ సారో హరీష్ సారో మాట్లాడితే బాగుండు.
నీటిమీద ఏదైనా నిర్మాణాలు చేస్తే కంగారు పడకూడదు అంచలు అంచలుగా నిర్మాణాన్ని చేపట్టాలి ఒకేసారి నిర్మాణం చేస్తే ఈ విధంగానే ఉంటుంది పూర్వం మానవ శక్తి తోటి నిర్మాణం చేసేవాళ్లు అంచల అంచెలుగా కట్టలతోటి సిమెంటు కాంక్రీట్ కలిపి లేయర్ లేయర్లుగా చేసేవాళ్లు కానీ ఇప్పుడు మిషనరీతో కోయడం వలన మధ్యలో కరెక్టుగా కాంక్రీట్ సెట్ అయిందో లేదో ఎవరికీ తెలియదు 48 గంటల్లో కొన్ని వేల అడుగుల కంకరించడం చేస్తున్నారు అందువలనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి పూర్వం ఒక కట్టడం నిర్మించారు అంటే అది రకరకాల సమయాలను బట్టి నీటి ప్రవాహాన్ని ఇంజనీర్లు అంచనా వేస్తూ కట్టడాలని మార్పు చేర్పులు చేసేవాళ్లు ఇప్పుడు అవి ఏమీ పట్టించుకోకుండా తొందర తొందరగా కట్టడాలు నిర్మిస్తున్నారు ఒక టెండర్ వేశారు అంటే 50% లంచాల రూపంలోనే పోతుంది 10 శాతం కంపెనీ వాళ్ళు తమ కంపెనీ అభివృద్ధి కోసం లాభాలు పొందుతారు మొత్తం నిర్మాణానికి 40 శాతమే ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఎవరికి లంచాలు ఇవ్వకపోతే వాళ్లు బిల్లు పాస్ చేయడం లేదు మరల వాళ్ళకి టెండర్ కూడా ఇవ్వటం లేదు మరి తప్పని పరిస్థితుల్లో ఇంజనీర్లు లంచాలు ఇవ్వవలసి వస్తుంది లంచాలు ఇవ్వగా మిగిలిన డబ్బు తోటి నిర్మాణాలు చేపడుతున్నారు
If you do any construction on water, don't be confused. Construction should be done step by step. If construction is done at the same time, it will be like this. In the past, construction workers with human power used to mix cement concrete with blocks and make it layer by layer. That's why such accidents happen. Earlier, when a building was built, it meant that engineers had to predict the flow of water depending on different times. Now, they build buildings in a hurry without paying attention to anything. A tender was issued, which means 50% is lost in the form of bribes. 10% of the company gets profits for the development of their company. Only 40 percent of the cost of the entire construction has to be spent. If they don't give bribes to anyone, they don't pass the bill, they don't even give tenders to them, and in wrong situations, engineers are forced to give bribes, and the rest of the money is spent on construction.
Stories of this kind do not explain the actual reason for the settlement of pier!
@@kmrao06every body know corruption happened in కాళేశ్వరం project u can cross check with the main contract company employees who worked in tht project .
Percentages in the irrigation projects definitely collapse the economy of the state .
కాళేశ్వరం project is like atm for govt , contractors and few politicians.
This is not the fst time this type of incidents in కాళేశ్వరం project. Many leakages occured.
I hope this is not a story it's a fact .
@@kmrao06yes, it requires throw investigation that how the piers are sunk. Is it design fault or substandard execution?
In my opinion foundations could have been designed for taking deep into the rock though it proves costly in view of deeper foundations.
Main curing period untadhi canal and lining concrete aiethe ok but idhi barriage barrige ante load and check dam soil test main importent foundation depth drawing lo ichharu but foundation depth poledhu kinda soil load tattukoleka kungindhi
Well explained
పేరు గొప్ప ఊరు దిబ్బ అది మన తెలంగాణ 🤐🤦
Cheppadaaniki siggugaa unnaa ide nijam
ప్రాజెక్టు లు కాళేశ్వరం లా అంత తొందర పనికిరాదు, పోలావరం ల అంత జాప్యం పనికిరాదు....
తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో, కానీ నియామకాలు పేపర్ లేకేజీలో పాయే, నీళ్ళు నిధులు కాళేశ్వరం లో పాయే 😢😢😢
Excellent
Avunu
Nidhilu pettubadi daarulu paalaiyyindi
Yes😊
Super.
తెలంగాణలో కాబట్టి సరిపోయింది అదే ఆంధ్రాలో జరిగి ఉంటే అక్కడికి పోయి ఈ వేలకు పవన్ కళ్యాణ్ టిడిపి బిజెపి అందరూ ప్రభుత్వ వైఫల్యం పైన ఒక రేంజిలో విమర్శలు గుప్పించే వారు అక్కడికి పోయి నానా రభస చేసి పెద్ద ఇష్యూ చేసే వాళ్ళు తెలంగాణలో దమ్ము లేని పత్రికలు ఈ న్యూస్ పెద్దగా కవర్ చేయలేదు ప్రతిపక్షాలు అంతే
Akkada m kataley kada bro mana Jagan anna Anta destructioney kada 😁
Correct bro
Akkada em Aina untey kadhaa new ravadaniki..... Nice joke...
Atleast telangana govt Edo okkati katti news lo undi ... Me dagara failure cheppukodaniki kudaa em ledu..
Anni musukoni kurchoo
ఆంధ్రాలో ఐతే దానికి సెంద్రబాబే కారణం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లే అసలు కారణం అని సోషల్ మీడియా లో పక్షి పత్రికలో కుమ్మేసేవాళ్ళు!
@@bharathadhure5387package kukkalaki Jagan govt katte Ports, fishing harbours & Govt medical Colleges kanapadavu le 😂😂😂😂😂
Uddanam water project & hospital kuda kanapadavu ma package kukkalaki
BBC is very effective in presenting these incidents. Good information
బహుశా ఇదే బంగారు తెలంగాణ
బ్యారేజీల damages
ఇది మేడీగడ్డ బ్యారేజ్ కాదు ఇది మెడిపండు బ్యారేజు...
Avnu paina Niga Niga ladutundi.lopala puruguluntayy
💯 correct. మరి 30 లక్షల క్యూసెకకుల వరద ఉన్నప్పుడు కూల లేదు. వరద లేనప్పుడు కూలిన ఏకైక బ్యారేజ్ అని రికార్డ్ తెచ్చుకుంటుంది అనుకుంటున్నాను.
Wound started during floods and collapse started after the cease of floods.
కెసిఆర్ కాళేశ్వరం కుంగింది
సీబీన్ చాచివాలయం వాటర్ కారుతుంది కట్టింది L&T😂
yes
అదికూడా జగన్ ఛాంబర్ మాత్రమే. తుగ్లక్ ముఖ్యమంత్రి అయిన తరువాత కారడం లేదు.😂😂😂😂
చాచివాలయం😂😂😂 నీ తెలుగు తగలెయ్య.
సమగ్రమైన వివర ణము…
Both Telugu states please avoid BRS, YCP and BJP for your good
Cong BRS MIM quid pro to transfer votes, Only BJP for corrupt free non Appeasement governance...
మన ఇంజనీర్ అసెంబ్లీ లో ప్రెజెంటేషన్ ఇచ్చాడు ప్రాజెక్ట్ ఎలా కట్టలో అని. తాగి మత్తులో ప్లానింగ్ గీశాడు ఏమో
KTR sir says Best barage of kaleswaram project But it's not good sign for good water governance
80వేల పుస్తకాలు సదివినోని పనితనం గిట్లనే ఉంటది..మరి..
రాజకీయ విజయాల కోసం రెండు ప్రాజెక్ట్ లు బలి, చిత్తశుద్ధి తో నిర్మించ ని మెడి పండు వంటి మేడిగడ్డ ప్రాజెక్ట్. జైహింద్.
Nature doesn't like to continue kcr as a cm
🍷🍸🍹🍺🍻🥂 ఇలాంటి వాడికి సీఎం పదవి ఇస్తే ఇలాగే వుంటది....
బురద మట్టిలో, కట్టినందు వలన, ఫౌండేషన్, కొట్టుకు పోయి, పిల్లర్ కుంగిపోయింది.
మన దేశ పరిపాలన కంటే బ్రిటిష్ వారి పరిపాలనా బెస్ట్
Correct ga cheppav brother
You're right 👍👍
ఎందుకు బెస్ట్ అన్నా
@@naadinarayna8644 Britishers vallananey manaku trains ship trading
Manaki unna cities like Mumbai, Kolkata, Chennai inka enno Anni nirminchindi Britishers
Valla vallaney sc,st,BC laku chaduvu
Inka enno duracharalanu bann chesaru.....
Vallu dopidi chesaru kani india ni develop chesaru
Lekunte Uganda kanna darunam ga tayarayyedi india
@@danpena6185 మరి ఇపుడు ట్రేడింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ లో అగ్రగామి వున్న దేశాలను కూడా వారే పంపాలించారా... అన్న
Satya Satya ఆడవాళ్ళను కూడా మానభంగం చేసిన్రు బ్రిటిష్ వాళ్ళు, నిజాం వాళ్ళు కూడా వేస్ట్ లంజకొడుకులే తెల్వకపోతే వుకో రా .
సెంట్రల్ government ఎలా అనుమతి ఇచ్చింది
కెసిఅర్ నీ ఫార్మ్ హౌజ్ 🏡 కి పంపడానికి మెడిగడ్డ బ్యారేజ్ కృంగిపోవడం ఒక్కటీ చాలు..., నెక్స్ట్ జైలు కే.....😮
Total responsibility is KCR became cheif engineer for Total project
KCR స్వయంగా plan చేసిన project కదా.....ఆ మాత్రం ఉండాలి కదా....
పరిశీలించడానికి నీరు అడ్డు కాదు. ఎలక్షన్స్ అడ్డు.
చాలా బాగా చెప్పారు
తెలంగాణ డబ్బు అంతా కల్వకుంట్ల కుటుంబం చేతిలో గంగార్పణం 😂😢😢
Whose money
Who were responsible
What is remedey
Future is in dark
తెలంగాణ తప్పు చేస్తే ఆంధ్ర ప్రదేశ్ కి శిక్ష ఎందుకు?
అక్కడ నీళ్లు వచ్చి పోలవరం మీద, దవలేశ్వము పడితే తీవ్రనష్టము
మా ధవళేశ్వరం barrage ,మేడిగడ్డ కంటె 3 రెట్లు పెద్దది , sir Arthur cotton ధవళేశ్వరం barrage కట్టి 150 ఏళ్లయింది
,,**ప్రక్కనే కొత్తది కట్టి 45 ఏళ్లు అయింది
కానీ 5 years క్రితం 2019 లో కట్టిన బ్యారేజీ ఎందుకు కృంగింది
First effect పడేది భద్రాచలం మీద...
4 one prajalu
Thank you BBC 🙏
Kaleswaram project govindha.... 🙏🏻🙏🏻
L&T is one of the best construction company but what went wrong needs serious investigation, not a topic for politics . Matter of thousands of crores , very sad state of affairs.
It is constructed by Megha Engineering and Infrastructure Limited. Same people who bought TV9
@@namalasantosh007 oh ..
మొత్తం కూలగొట్టి ,మళ్ల కట్టాలీ . మరో లక్ష కోట్లు
తెలంగాణా అంటే అంతే మరి
1850 కోట్లు నిర్మాణం కోసం మాత్రమే ఖర్చు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు...
Commissions la kakkurthiki
సూపర్ ఇంజినీర్ మన కెసిఆర్ సార్.నై కెసిఆర్
అత్యాశకు పోతే....వున్నదీ పోయే.... ఉంచుకున్నదీ పోయే!
ధన్యవాదములు గుడ్సా ఉసెండి సాబ్....
ఇంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఆధునిక ప్రపంచములో కాళేశ్వరం ప్రోజెక్ట్ బాధ్యతా రాహిత్యం ప్రపంచములో వింత
L&T లాంటి ప్రపంచ ప్రక్యాత సంస్థ చేసిన నిర్మాణం కె ఇలా జరిగితే మరి మన పోలవరం సంగతేటి 😨
It is constructed by Megha Engineering and Infrastructure Limited
@@namalasantosh007పోలవరం ప్రాజెక్ట్
TDP అధికారం లో ఉన్నపుడు నవయుగ (కమ్మ వారిది )
YCP అధికారం లో ఉన్నపుడు మేఘా (రెడ్డి వారిది )
మొత్తానికి కులం కి కాంట్రాక్టు లు ఇచ్చి ప్రాజెక్ట్ గాలికి వదిలేస్తున్నారు అనే భయం వేస్తుంది.
BBC కి తెలంగాణ లో కెసిఆర్ ఫ్యామిలీ చేసిన అవినీతి కనిపిస్తలేదా..
చివరి లో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం కెసిఆర్ అవినీతి... మేదిగడ్డ project మేడిపండు....
ఇది ప్రతిపక్షాల కుట్ర, విదేశీ కుట్ర , వరుణ దేవుడు కుట్ర వల్లే నీరు ఎక్కువ వస్తుంది.
అందుకనే మా పోలవరం ప్రాజెక్ట్ నెమ్మదిగా చాలా గట్టిగా కడుతున్నారు ఇలాంటి భారీ ప్రాజెక్ట్ త్వరగా కట్టడం వలన ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి😂 పోలవరం చాలా దృఢంగా గట్టిగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు😂
😂😂😂😂
Bro polavaram inka complete avvakamunde chala sarlu damage aindi and recent ga main part diaphram wall 60% damaged adhi poorthiga kattali
😆😆🤭🤭
ఇంకో పదేళ్ళు సప్లిమెంటరీలు రాసి పాసయ్యినట్లు పూర్తిచేస్తారులే.
ఔనౌను ఇంకో వందేళ్లకు పూర్హి చేయండి
కాళేశ్వరం ప్రోజెక్ట్ బాధ్యతా రాహిత్యం ప్రపంచం లోనే వింత
Instent success is scam
Great things take time
BRS అవినీతికి నిదర్శనం. బీజేపీ నీ గెలిపించుకునేదుకు అందరూ ఓట్ ఉపయోగించుకోవాలి. తెలంగాణ అభిృద్ధికి తోడ్పడాలి. జై మోడీ.
విదేశీ కుట్ర -->> కెచిఆర్
Eppudu medigadda next hyd flyevovers etc
L and T లో L అంటే లంచం.. T అంటే TRS కి అని అర్థం.
Good presentation about topic
Laxmi” for KCR family members not for people
Analysis chala Bagundi. 👍👍
Big pm + sacrificed cm
నిర్మాణం గినిస్కు ఎకితే...కులడం కుడా గినిస్లో ఏకాలి కథ బ్రో... అట్లుంటది మన ధోరా పలానా... జై బతల పో సెట్టి.
.ఇది కచ్చితం గా కేసీఆర్ అవినీతికి నిదర్శనము...
Ayya KTR sir / JP sir - Yesterday interview - What about this. Jp sir, Are you colluding with BRS by forgetting the behaviour of TRS leaderd 13 years back
బీజేపీ సెటిల్మెంట్ కి వస్తది. మంచిగా కమిషన్ ఇస్తే ఎవరి తప్పు లేదు అని రిపోర్ట్ వస్తది
కచరా కాకా.. తాగేసి ప్లాన్ గీసినట్టున్నాడు..
ఎర్రవల్లిలో కాకా ఫార్మ్ హౌజ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నాడు..
తొందరలో పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ... ఇలాగే వుండవచ్చు....
ఒరేయ్ నీ నోరు పడిపోను 😡😡
no.polavaram different project..not like kaleswaram madness project
Excellent informative post
Let Telangana public as also past government officials and BRS leaders to note.
Rip government 😭😔
Evari Money 💰? Evaru Anubhavistunnaru? Evaru Responsibility for this?
పచ్చి నిజాలు కాదు మామ పక్క కాంగ్రెస్ మాటలు నువ్వు చెప్పింది
New advanced technology adbhutam
సరిగా, స్కవరు లోతును కూడా, లెక్కకట్టలేకపోయారు,తెలంగాణ ఇంజినీర్లు.
ఇలాంటి, సిల్టు లో, ఫౌండేషన్ కట్టేది, ఇలానేనా?
పోలవరం చూడండి.
ఇంతకంటే,ఘోరమైన, సాయిల్, అనంతమైన,ఫ్లడ్ డిశ్చార్జి.
వైస్ఆర్ దానికి మంచి ఉపాయం ఆలోచించాడు.
కుడివైపున కు,నదిని మల్లించి, అక్కడ కల రాతి పొరల మీద , స్పిల్ వేను,నిర్మించాడు.
అసలు నదిలో,స్పిల్వే ఉండదు,కాబట్టి, ఓవర్ఫ్లో ఉండదు, ఫౌండేషన్ స్కవరూ ఉండదు.
అలాంటి ఏర్పాటు ఇక్కడ ఎందుకు చేయలేక పోయాడూ, కేసీఆర్?
లేకపోతే, అమెరికా లోని," హూవర్" డాము లాగు, కాంక్రీట్ ఆర్చి డ్యాం ను,నిర్మించి ఉండవచ్చు కదా ,గట్ల మీద, అబట్మెంటులను, కట్టి?
బి బి సి వేసిన ప్రశ్నలకు కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న.
అవనీతి కి పరాకాష్ట
జై చంద్రబాబు నాయుడు
Vade l&t ki main velu kuda next akkad ke
😂😂😂😂😂😂
లక్ష కోట్లు నాశనం చేశారు.
ఈ సారి కూడా అధికారం ఇవ్వండి .ఇంకో రెండు లక్షల కోట్లు నాశనం చేస్తాడు.
appu interest lekka pettaledhu.
Good video 👍👍
వాని అవ్వను కుదువ పెట్టి కట్టిండు కావచ్చు కాళేశ్వరం.....అవి అన్నీ తెలంగాణ ప్రజల పైసలు.....తెలంగాణ లో పుట్టిన ప్రతి బిడ్డ కు ఆ పైసల మీద మాట్లాడే హాక్కు ఉంది.....
తెలంగాణ వాళ్ళకి నయం ప్రోజేటులు కడతున్నారు అనుకున్నామే అక్కడ కూడా అదే మశా 😢😢
గంజి నీరు తాగేవాడిని ఇంజనీర్ ని చేస్తే ఇలాగే కుంగిపోద్ది(లంచాలు)
With how much commission did you buy the building and take 90% commission?
Jai congress ❤❤❤
ఎందుకు టెన్షన్ ..కొత్తది కట్టాలి
the great government and great engineers are in telangana?????😅
Great
Commission la Kalavakuntla rao
Super explain
అధిక నాణ్యతే కారణం , 110/100 ఖర్చు పెట్టారు 😂🤣🤣
అందుకే జగన్ అన్న టైమ్ తీసుకున్న పోలవరం ప్రాజెక్టు మంచిగా కట్టాలని delay చేస్తున్నాడు
Enduku koolindi ante idhi 90ML strategy tho kattinaaru.