Devi Aparadha Kshama Stotram | Part #6 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • దేవుని దగ్గర పెట్టిన దీపం ఆరిపోతే ఏం జరుగుతుందో చూడండి.
    పూజలో దోషాలు జరిగితే ఏమవుతుంది?
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ఆధ్యాత్మిక ప్రవచనం.
    వ్యక్తిత్వ వికాసంపై గరికిపాటి అద్భుత ప్రసంగం.
    Sri Garikipati Narasimha Rao Speech On Devi Aparadha Kshamapana Stotram.
    Garikipati Pravachanalu about Devi Aparadha Kshamapana Stotram.
    Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
    For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
    Please note that the correct surname is Garikipati. It is not Garikapati.
    #Garikipati
    #Pravachanalu
    #Temples
    #DeviAparadhaKshamapanaStotram
    #GarikipatiNarasimhaRao
    #Garikapati
    #LatestSpeech
    #God
    #DurgaMatha
    #AdhyatmikaPravachanalu
    #PersonalityDevelopment
    #VyaktitvaVikasam
    #HumanValues
    #Society
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

КОМЕНТАРІ • 776

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  7 місяців тому +10

    Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11

  • @saikalyani4450
    @saikalyani4450 3 роки тому +21

    మనుషుల్లోని చాంధస భావాలు తొలగించే మీ మాటలు విని ప్రజలు మారాలని కొరుకుందాం.

  • @kamalkishan4363
    @kamalkishan4363 4 роки тому +110

    నీతి పెరగాలి, ధర్మం పెరగాలి, సత్య నిష్ఠ పెరగాలి చాలా అపూర్వమైన మాటలండీ.....

  • @user-mb2ft3kv7h
    @user-mb2ft3kv7h 4 роки тому +87

    మీలాంటి తెలివైనవారు భూమిపైన లేరు మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మంచి వాళ్ళకి ఉండాలని కోరుకుంటున్నాను

  • @chiranjeevigollanagu703
    @chiranjeevigollanagu703 3 роки тому +26

    గురువుగారు నీ పాదాలకి నా కోటి వందనాలు

  • @prasadaraokandula2447
    @prasadaraokandula2447 4 роки тому +81

    మా అదృష్టం కొద్ది మీలాంటి గొప్పవ్యక్తి యొక్క ప్రవచనాలు మాకు అందుబాటులో ఉన్నాయి. మా జీవితాలు ధన్యమయినట్టే 🙏🙏🙏🙏🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 роки тому +96

    ఇలాంటి మంచి మనిషి నీ ఒక్క మన దేశంలోనే చుడగలుగుతాము గురువు గారికి ధన్యవాదాలు

  • @arunakumarichandolu6551
    @arunakumarichandolu6551 3 роки тому +68

    గురువుగారు మీ మాటలు వింటూ వుంటే చాలా ధైర్యం గా వుంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @raniprasad8580
      @raniprasad8580 2 роки тому +2

      Absolutely true he is speaking with intelligence

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 місяців тому +1

      ఎద్బావం తద్బావతి.

  • @chhari8734
    @chhari8734 4 роки тому +13

    గురువు గారు మీరు చెప్పే మాటలు మాకు ఎంతో దెయిర్యం ను కలిగిస్తున్నాయి నమస్కారం మీరు మాకు గురువు

  • @lovelykidsgames5630
    @lovelykidsgames5630 4 роки тому +6

    నేను అంతే గురువు గారు మనస్ఫూర్తిగా దేవునికి దండం పెట్టుకుంటాను కానీ ఇలా పాటించాలి అలా పాటించాలి అని అనుకోను భక్తి ముఖ్యం అని నా నమ్మకం

  • @pbasheer3198
    @pbasheer3198 2 роки тому +31

    గురుగారు మీ ప్రవచనాలు విన్నవాడు ఎంత మూర్కుడైనా సరే వాడికి జ్ఞానోదయం కలుగుతుంది 🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 місяців тому +1

      తప్పకుండా అవుతుంది.

  • @chimmilipadma3133
    @chimmilipadma3133 4 роки тому +382

    ఇప్పుడు నిజంగా వాస్తవాలు చెప్పె వారు తక్కువ యథార్థం చెప్పె వారు మనకు నచ్చరు జై గరికపాటి

    • @venkatlakshmi8571
      @venkatlakshmi8571 4 роки тому +10

      Guruvugariki serasuvanchi padhabhivandhanalu

    • @yousee5398
      @yousee5398 4 роки тому +9

      Ilantivallu eakkadooooo dorukutharu

    • @jeevamitra3779
      @jeevamitra3779 4 роки тому +8

      క్రాంతదర్శులైనమహర్షులు లోకోపకారార్థము సెప్పిన శుభాశుభశకునస్వప్నాదులను గేలిచేయుట మనశుభములను మనమే దూరము చేసికొనుటయే.
      రామాయణములో దశరథమహారాజు అశుభస్వప్నములఁ గని శ్రీరామపట్టాభిషేకమునకు త్వరపడలేదా?స్వప్నఫలము పొందలేదా?
      వేదవ్యాసప్రణీత భవిష్యపురాణమును అటకెక్కించవలసినదేనా?అమ్మగారూ!

    • @jeevamitra3779
      @jeevamitra3779 4 роки тому +3

      *సత్య*మెప్పుడును శుభదాయకమే.

    • @argepremkumar4952
      @argepremkumar4952 4 роки тому +2

      @@jeevamitra3779 hu6

  • @pspython4
    @pspython4 4 роки тому +138

    తెలుగు ప్రజానీకం ఈ ప్రవచన త్రయానికి నిజంగా ఋణ పడి ఉంటుంది.

    • @nag3258
      @nag3258 4 роки тому +2

      Who are other two ?

    • @medurisubbalakshmi3870
      @medurisubbalakshmi3870 4 роки тому +2

      @@nag3258 chaganti sir and saamavedam shanmukha Sarma gaaru

    • @nag3258
      @nag3258 4 роки тому +1

      Whose preachings are more logical and useful.

    • @sumanthadlagatta
      @sumanthadlagatta 4 роки тому +1

      @@nag3258 chaganti and shanmukam

    • @Vsishnavi9014
      @Vsishnavi9014 4 роки тому +3

      Vaddiparthi padmakar guruvu garu kuda chala baga chebutaru

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 роки тому +13

    గురువు గారికీ జైజైజై చాలా నిండైన పాజిటివ్ ప్రవచనమ్ గురువు గారూ మీరూ నమస్సుమాంజలులు💐💐💐💐💐💐💐💐💐

    • @user-vd5wc5ns1h
      @user-vd5wc5ns1h 4 роки тому

      థన్యవాదములూ💐💐💐🎂🎂🎂☺☺☺

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Рік тому +5

    శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx

  • @sobhamachavolu9632
    @sobhamachavolu9632 11 місяців тому +1

    Chala chakkaga arati pandu valichi chetikii ichhi natlu chala chakkaga cheppinaru dhanyavaadamulu

  • @jnvssubrahamanyamjorige1580
    @jnvssubrahamanyamjorige1580 Рік тому +9

    గురువు గారికి జన్మదిన శభాకాంక్షలు..🙏🙏🙏🙏

  • @chimmilipadma3133
    @chimmilipadma3133 4 роки тому +184

    ముఢ నమ్మకాలు చాదస్తం అన్నింటికీ భయం పుట్టు మచ్చకు భయం బలి పాటు కి భయం ఈ భయాలు పొవాలి అందుకే ప్రజలు గరికపాటి వారి మాటలు వినాలి

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  2 роки тому +27

    బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావుగారి విశ్వవిఖ్యాతమైన మహాకావ్యం "సాగరఘోష" తాజా ప్రచురణ అందుబాటులోకి వచ్చింది.
    పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3t3DnOj

  • @srisha5551
    @srisha5551 4 роки тому +23

    Sir I m ur student in chaitanya college kkd. I expect you before 13yrs back, that u ll gain so much of popularity with ur speech n talent. I admire with every word of u. Tq u sooo much sir!

  • @venkata9691
    @venkata9691 3 роки тому +7

    ఎవడో ఏదో అనుకుంటారని కాకుండా సామాజిక దృష్టితో చక్కగా ధైర్యంగా యధార్దాలు చెప్పారు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 місяців тому +1

      ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టుగా.

  • @dodlavijaykumar6940
    @dodlavijaykumar6940 4 роки тому +124

    గురువు గారికి పాదాభివందనం🙏🙏🙏

    • @munnabhaigaming1828
      @munnabhaigaming1828 2 роки тому +2

      గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 місяців тому +1

      పద్మశ్రీ గరిక పాటి వారికి శత కోటి వందనాలు.

  • @kottesathyam5463
    @kottesathyam5463 4 роки тому +34

    Guruvugariki padhabi vandanalu...you are right person for Hindus sir... great guidance...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshthota5745
    @nareshthota5745 3 роки тому +17

    ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏💐💐💐

  • @kachamradhika5434
    @kachamradhika5434 4 місяці тому +1

    Garika paty garu mea pravachanam Soooper 👏👏👍👌👌👌😊🎉

  • @chimmitieswararao9088
    @chimmitieswararao9088 2 роки тому +4

    ఈ రోజుల్లో మీలాంటి వున్నారు కాబటి కొంత మందికి మానసిక ఒత్తిడిని ముడా నమ్మకాలు ఉన్నాయి వాటిని మి ప్రవచనాలు ద్వారా జయించ గలుగుతున్నారు. మీకు పాదబి వందానాలు. గురువూ గారు.

  • @bhupathirao198
    @bhupathirao198 3 роки тому +17

    గురువుగారికి పాదాభివందనం

  • @ramu786ful
    @ramu786ful 3 роки тому +7

    నీతి పెరగాలి, ధర్మం పెరగాలి, సత్య నిష్ఠ పెరగాలి

  • @kameshwararao6645
    @kameshwararao6645 4 роки тому +86

    నిష్పక్షపాత ప్రవచనాలు. లోకం గ్రహించవలిసినవిషయాలు.. ఆయన చెప్పేవన్నీ

  • @anjaiahsripathi9274
    @anjaiahsripathi9274 2 роки тому +6

    గురువుగారు తమరికి పాదాభివందనాలు. మీరు మూఢనమ్మకాలపై బాగా చెబుతారు. ప్రస్తుతం మీరు చెప్పే విషయాలు ఈ సమాజానికి ఎంతో అవసరం.

  • @pavanc3402
    @pavanc3402 4 роки тому +5

    సమాజంలో మార్పు రావాలి ముర్కులు గా ఉండవద్దు గురువు గారు మీకు 🙏🙏🙏🙏🙏🙏

  • @chandralekhavaidya1634
    @chandralekhavaidya1634 2 роки тому +7

    వాస్తవం నిత్యసత్యమైన ప్రవచనం.శాస్త్ర ిగారికిధన్యవాదాలు.శతమానం భవతి.

  • @ammatailor1020
    @ammatailor1020 2 роки тому +2

    గురువుగారు మీ మాటలు వింటున్న కొద్దీ వినాలి అనిపిస్తుంది

  • @eppilipolinaidpolinaidu9262
    @eppilipolinaidpolinaidu9262 4 роки тому +15

    గురుదేవుల గరికిపాటి నరసింహారావు గారికి నమస్కారం

  • @priyaeditzvlogs
    @priyaeditzvlogs 4 роки тому +30

    Nijam guruv garu miru cheppedi. Nenu na pillalani na bartha lekunda penchanu guruv garu. Father lekunda pillalani penchadam kashtam annaru. But nenu bayapadakunda penchanu. Eeroju vala valla naku manchi name vachindi. Chaduvu lo first padhathilo kuda super. Naku papa babu. Iddaru cell phones use cheyru. Friends tho tiragaru. College ki intiki anthy. Papa degree babu inter . Clg ki vellochi akkafa yem jarigina nnatho share chesukuntaru

    • @morthadramesh4309
      @morthadramesh4309 2 роки тому +1

      Maa amma kuda alage penchindi amma🙏🙏🙏🙏🙏

    • @narashimharaogude9307
      @narashimharaogude9307 2 роки тому

      00000000000000p0p0pp0ppp0pp0000p0pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

  • @DRBharathkumarDRavi
    @DRBharathkumarDRavi 3 роки тому +8

    గురువుగారికి హృదయ పూర్వక అభినందనలు 🙏🙏🙏🙏

  • @rudrapillaisambhuprasad2408
    @rudrapillaisambhuprasad2408 3 роки тому +2

    Chaala manchii pravachanam tq

  • @pramukhak8068
    @pramukhak8068 8 місяців тому

    Garikapati garu mi Pravchanala valana chaala vishayalu telusukuntunnam andi dhanyavaadalu.

  • @geethavani6638
    @geethavani6638 4 роки тому +6

    Super GA Cheppanu gurugaru thanks for your service

  • @saisudharanivvyoua676
    @saisudharanivvyoua676 2 роки тому +2

    Gurugaru 🙏
    Mee Pravachanalu chala interesting meeru chala Vastavanga matladutaru👏 Nisswardha Channel
    Excellent 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnakumari4427
    @krishnakumari4427 4 роки тому +42

    Prathi mata oka diamond, guruvu garidi

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  2 роки тому +32

    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir

  • @rajuvavilapalli9209
    @rajuvavilapalli9209 Рік тому

    Om sir mee pravachanalu manuku chala telikaga vuntundi dai vundali or edi vundali kakunda manasu petti dyaninchali aa okka mata super sir 💐💐

  • @madhubabuguttula5281
    @madhubabuguttula5281 4 роки тому +30

    ఆయన మన మధ్య లో జరిగే కలియుగ దైవం

  • @chigurkotaganapathirao7669
    @chigurkotaganapathirao7669 4 роки тому +3

    గురువుగారు శుభోదయం గురువుగారు గరికిపాటివారి కి స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు

  • @pitlagajanan518
    @pitlagajanan518 3 роки тому +4

    మీ ప్రసంగం ఆమోదయగ్యమైన ప్రవచనం

  • @Harsha99999
    @Harsha99999 4 роки тому +16

    తెలుగు వారికి దిక్షూచి గురువు గారు🙏🙏🙏

  • @iloveuamma9035
    @iloveuamma9035 4 роки тому +13

    గురుబ్యో నమః గురువు గారి పాదములకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokakula7996
    @ashokakula7996 3 роки тому +5

    గురువు గారికి జై గురుదేవ్

  • @bharathishome3971
    @bharathishome3971 4 роки тому +6

    Meeru chala correct ga matladutaru Guruvu garu. Einni vishayalu cheptunnanduku dhanyavadhalu

  • @mnrrao5692
    @mnrrao5692 4 роки тому +1

    Meelanti pravachanalu vini yedutavariki bhuddiravali jai garikapatu garu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bujjibujji8843
    @bujjibujji8843 3 роки тому +2

    Meeru cheppe matalu prathi okkariki manchi margam lo nadipistu untayi.. 🙏🙏

  • @mallularamalakshmi2913
    @mallularamalakshmi2913 4 роки тому +3

    Super guruvu garu.... Exlent speech.... Mi matalu vinte nalo unna konni... Bhayalu pothunae... Guruvu garu

  • @kisanblog2706
    @kisanblog2706 4 роки тому +2

    Yadhartalu cheppadam lo meeku meeday sati mee prasamgalu chaala baguntayi I like it

  • @user-yw7qz6zw2q
    @user-yw7qz6zw2q 11 місяців тому

    Meelanti varu vuntae jeevithalu bagupadathayi guruvu garu

  • @MOORTHY2921
    @MOORTHY2921 4 роки тому +2

    Mee pravachanau vintute chala dhyryam ga vuntundi entho aapadallo vunnanu meeku maa padabbhi vandanalu

  • @sumaapatruni5617
    @sumaapatruni5617 4 роки тому +28

    Sri Mathre Namaha 🙏... nijame guruvugaru

  • @ks.srinivasasreenu8927
    @ks.srinivasasreenu8927 4 роки тому +12

    Swamyji nowadays we need just like u A man of social welfare knowledge person .ur great swamyji and u belongs to brahmin category helping others categories thank u

  • @tveenagayatri
    @tveenagayatri 4 роки тому +8

    Anni tharaaala vaaallakiii manchi kanuvippuuu
    Ee pravachanammm 🙏

  • @mandalaramalakshmi6373
    @mandalaramalakshmi6373 4 роки тому +3

    Tq...guruji garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏manasulo pettukunna bayalu poyayyyiii

  • @naiduatchim6640
    @naiduatchim6640 4 роки тому +1

    Ayya Garikapati varu; meelanti Dievamsa sambutulu aina chaganti. Paripoornanda. Samavedam shanmukaserma. Varukalasi mana gvt mentuku salahadaruluga vunte public satyam. Dharmam. Nyayam Ect patistarani naamanusuloni maata Namaste

  • @playnlearnpreschool7937
    @playnlearnpreschool7937 3 роки тому +9

    Thank you guruvu garu... U make my day better..

    • @racharlaramyasri4997
      @racharlaramyasri4997 2 роки тому

      Mee matalu vinte na manaku chala prashantham ga anipisthundhi guruvu garu🙏🙏🙏🙏

  • @sudhaprasad6041
    @sudhaprasad6041 Рік тому +2

    Excellent...eye operners Gurugaru with realistic examples🙏💐

  • @anemtulasi7133
    @anemtulasi7133 2 роки тому +1

    Supar spiche Mee ru god

  • @videoviewerviewer4107
    @videoviewerviewer4107 4 роки тому +15

    శతకోటి వందనాలు గురువుగారు

  • @sreekanth776
    @sreekanth776 4 роки тому +3

    ఆత్మకు మీ ప్రవచనాలు జీవం
    గురువుగారు 🙏🙏🙏

  • @mohankumarbyreddi1154
    @mohankumarbyreddi1154 4 роки тому +6

    Another religious reformer of the era

  • @rashmithap2412
    @rashmithap2412 2 роки тому

    Guruvu garigi vandhanalu . Me pravachanalu chala baguntayi mudanammakalanundi bayata padatharu

  • @satyaveni1237
    @satyaveni1237 4 роки тому +10

    చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @bhagyashree5902
    @bhagyashree5902 4 роки тому +13

    Sir chala manchinga nijalu arthamaituu chepperu.

  • @-AjithchowdaryLinga-pz6dz
    @-AjithchowdaryLinga-pz6dz 4 роки тому +2

    Mee padhalaku naa hrudhaya poorvaka namaskaralu guruvugaru

  • @rajithasuresh3090
    @rajithasuresh3090 4 роки тому +5

    Chala baga chepparu guruvugaru🙏🙏

  • @padmaplayschool6567
    @padmaplayschool6567 4 роки тому +11

    Guruvugaru Meeku Padanamaskaramulu

  • @komativarshini8956
    @komativarshini8956 2 роки тому

    Thank you guruvu garu epude badhapadatunnanu ela garigindenti ani kani meru cheppindi vinnaaka chala happygaa undi tq sir 🙏🙏🙏🙏

  • @bgdr7097
    @bgdr7097 4 роки тому +7

    మీకు ధన్యవాదాలు ....
    పాదాభివందనం......

  • @naerndranaerndra4111
    @naerndranaerndra4111 4 роки тому +2

    Gurugaaru meeru maaku dorikina animuthyam gurugaaru 🙏 🙏💐 , chaala practical ga and dare and dash ga maatlaadthaaru,,,.

  • @lakshmimacha6174
    @lakshmimacha6174 4 роки тому +24

    Meru chapadi nijama Guru Garu ela unaru 90 percent pillallu..

  • @sharadabanoth5998
    @sharadabanoth5998 3 роки тому

    Guruvugaruu mekuu sathakoti 🙏🙏🙏🙏 vandanaluu e samajaniki meruu chala avasaram

  • @gorlelaxmi7079
    @gorlelaxmi7079 3 роки тому

    Meru cheppina pravchnalu 100% saraynvi.....ippdu. e. Kliyugmu lo chala mukhymu gruvugaru...🙏

  • @saijibavirisetti7529
    @saijibavirisetti7529 3 роки тому +2

    Garikapati 100%right good speech

  • @srisanthiwomensworld1404
    @srisanthiwomensworld1404 4 роки тому +1

    Nijam ga meru chaganti garu dorakatam memu chasukunna adruatam

  • @jyothirmaisuryadevara6382
    @jyothirmaisuryadevara6382 2 роки тому

    Great sir mee amma gaaari vishayam lo meru chesina daaniki ilati avamanam lu nannu naa relatives chala chesaru sir

  • @prashanthrajputh7012
    @prashanthrajputh7012 4 роки тому +4

    Guru garu miku Padabhivandanam...

  • @ramamallela7371
    @ramamallela7371 4 роки тому

    chala santosham guruvu garu.meelanti vari pravachanamulu nirantaramu konasagutoone undali 🙏🙏

  • @Kushilovesdad
    @Kushilovesdad 4 роки тому +6

    బాగా చెప్పారు పూజలో దోషములు కాదు ప్రవర్తన లో దోషములు లేకుండా చేసుకోండి

  • @nagalakshmikarri5508
    @nagalakshmikarri5508 4 роки тому +2

    Mee pravachanalu chala baguntayi guruvugaru

  • @raghuganapam
    @raghuganapam 9 місяців тому

    This generation Kandukuri veeresa lingam meru .. Jai Garikapati ..❤

  • @poornimarao2159
    @poornimarao2159 4 роки тому +6

    Excellent speech guruvugaru

  • @GS-um6ww
    @GS-um6ww 4 роки тому +9

    Excellent Sir! There are Market Astrologers who are propagating all these sentiments.

  • @sathishks9877
    @sathishks9877 3 роки тому +7

    Sir I am very happy to listen your golden words and I followed that in my life sir Thanks sir

  • @pinkypinkys4376
    @pinkypinkys4376 4 роки тому +4

    Vandhanalu guruvu garu thanks for informstn

  • @thellabatiobulesu9688
    @thellabatiobulesu9688 2 роки тому

    Verey good coment gurugaru.tos.adv,tpt.atp.

  • @seetharamalajangi5158
    @seetharamalajangi5158 Рік тому

    Om namah shivaya guruvu mi valana bagupaddanu

  • @rajsakharbondaa7776
    @rajsakharbondaa7776 2 роки тому +4

    మీరు చెప్పిన మాటలు అక్షర సత్యం Sir - my father after Death - మా అమ్మ ఎదురు పిలిచేవాడిని - జ్యోతీష్య శాస్త్రంలో అఖండ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి 🙏 రాజశేఖర్, జ్యోతీష్య శాస్త్రవేత్త

  • @Kapiladandu5
    @Kapiladandu5 2 роки тому

    Mee dwara aina moodha nammakalu pothey thelugu prajalantha prasanthanga vuntaaru Sir,🙏🙏

  • @nagamallibanavath2598
    @nagamallibanavath2598 4 роки тому +26

    Mother is the goddess in the universe👍

  • @jalsarasubramanyam8096
    @jalsarasubramanyam8096 4 роки тому +27

    ధన్యవాదాలు గురువు గారు. 🚩🙏

  • @sivakumarmendraguthi154
    @sivakumarmendraguthi154 4 роки тому +7

    Danyavadamulu guruvu garu..... Me prati matalo akshara satyam vuntundi......

    • @arunajagannadham2375
      @arunajagannadham2375 4 роки тому

      guruvugariki sathakoti Vandana meeku

    • @andebhima3430
      @andebhima3430 4 роки тому

      కచ్చితంగా గురువుగారి మాటలు అందరికీ
      వినగలిగేలా చేయండి
      ప్రతీఅక్షరం అద్భుతం
      గురుభ్యొనమః

  • @ganaparthyramachandrarao1213
    @ganaparthyramachandrarao1213 2 роки тому

    garikapaati గారి ప్రవచనాలు 100 % సత్యాలు.

  • @drumakanthi401
    @drumakanthi401 4 роки тому +14

    He is my favorite sir