Super ammamma... Out side shopping ki velladam vaddu.. Situation is very bad due to this pandamic. Ela cheppanu ani don't feel bad, situation is out of hands, self protection is very importent.
Super ammma miru entha manchi varoo sontha manship laga matladataru love you so much ammma ammmma naku 6 th month pregency vhealthy food emaina chepara healthy baby kosam
మౌనిక గిద్ద అనేది మనకి తెలుస్తుంది పల్లెటూరి వాళ్ళము కదా సిస్టర్ కల్లుప్పు ఆవకాయ పచ్చడి కి కావాల్సిన ఆవాలు ఫర్ఫెక్ట్ కొలతలు చూపించారు lk full wachd 👍 😋👌 lk కారం మంచి కలర్ ఫుల్ గా ఉంది
నురగెందుకొస్తుంది. వాసన ఎలా వస్తుంది. పచ్చడి చెడిపోతే పిండి పులిసినట్టు పైకి పొంగి నురగ వస్తుంది. దాన్ని గరిటతో కదిలిస్తే బుడగ లోస్తాయి. అలా వస్తే చెడిపోయినట్లు. అందుకే పచ్చడి పెట్టేప్పుడుజాగ్రత్తగా పెట్టాలి. తడి అసలుండకూడదు. చేతులు, పాత్రలు, వేసే మెటీరియల్ అన్నీ చాలా శుబ్రంగా పొడిగా ఉండాలి. పొరపాటు ఎక్కడ జరిగిందో చూడండి. బుడగలు రాకపోతే పచ్చడి బాగున్నట్టే .
Amma meeru cheppinattu aavapindi grind chesi vesanu pachadi thinetappudu edo mandhu vasana vasthundi memu eppudu aavapindi veyanu mee video chusi vesanu kani edo la undi pachadi reply evvandi amma please naa peru sravanthi
అమ్మా 2.6 లక్షల మంది చూశారు. ఎంతోమంది చేసి తిన్నారు. నాకు ఫోటో లు కూడా పెట్టారు. అయినా ఆవకాయ పచ్చడి ఆవపిండి లేకుండా ఎలాచేస్తారు. అవి ఎలాంటి ఆవాలో .? ఆవాలు మిక్సీ పట్టి జిల్లించి ఎవరైనా ఆవకాయ పచ్చడి పెడతారు. నేను టన్నుల్లో పచ్చళ్ళు పెట్టాను కాని నాకెప్పుడూ అలా జరగలేదు. ఆవాలేమన్నా ముందులు ఎక్కువ వేసినవే మో.? నువ్వు చెబుతుంటే నాకేమి అర్ధం కావటం లేదు. లావు ఆవాలయితే కొంచెం ఆవాల ఘాటు ఎక్కువ గా ఉంటుంది. అంతేగాని ముందు వాసన ఎందుకొస్తుంది.
Nenu meeru cheppinatlee prati year pedataanu chala chala baguntundhii
Thanks amma
Chaalaa baagundi vivaramgaa chepparu
Super ammamma... Out side shopping ki velladam vaddu.. Situation is very bad due to this pandamic. Ela cheppanu ani don't feel bad, situation is out of hands, self protection is very importent.
Super ammamma nenu try chestanu ammamma garu good morning super
మీ వంటలు, పచ్చళ్ళు సూపర్, ఏ తరానికైనా అర్ధం అయ్యేలా చెప్తున్నారు
Amma.. adbhutam.. chustunte.. tappakunda chstanu
First oil &pasupu kalipi mukalu andulo munchi teste muka birusu eki baguntundi pickle
Super Aavakaya pickle ammama 🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌
అమ్మ చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు...
మీ మాట తీరు నాకు చాలా నచ్చింది....
Very good explanation Amma
Thank u Amma
హాయ్ అమ్మా నమస్తే..చాలా బాగా వివరిస్తూ ఓపికగా చేసి చూపించారు అభినందనలు మీకు చాలా బాగుంది వీడియో..
Same measurements tho pettam amma. Chala bagundi pickle. Anni correct ga saripoyay
మీరు పెట్టిన అవకాయ పచ్చడి చూస్తే తినాలని పిస్తుంది .👌
Amma chala Baga chepparu alaagee tamota ,pandu mirapakaaya pachadi kooda cheppandu
Maaku koncham pampinchochugaaa super ga undhi😀😀😀
Chala bagundi pickle amma
Nenu E roju pettanu 👌👌 Tq so Much ammamma garu 🙏🙏 Beleted Happy Wedding Annivarsrey Ammamma & Thathhayya garu 🙏🙏
Ela pettaru clarity ga cheppara 2kg ki enta salt karamu mustard powder veysaru cheppara plzzz
Amma suuuuper
Pelli roju subhakanshalu ammama 💐pachadi super ga vundi🤤
Thankyou.
Inttna manchiga iggigy matthaed ga chopichinidaniki 100 time's thanks ammama
మీకు నచ్చినందుకు thanks.
Bagundi Amma nenu kuda trichastha
Pelliroju subhakankshalu amma😍
Thankyou.
Super ammma miru entha manchi varoo sontha manship laga matladataru love you so much ammma ammmma naku 6 th month pregency vhealthy food emaina chepara healthy baby kosam
అమ్మ మీది ఏ ఊరు, ఇంత బాగా మాట్లాడుతున్నావు 😊
Soooper ammamma garu
సూపర్ అమ్మ,
Nenu try chestha
Super Ammamma garu
పెళ్లిరోజు శుభాకాంక్షలు అమ్మమ్మ తాతయ్య 🎉🎉
గుర్తుపెట్టుకొని శుభాకాంక్షలు చెప్పినందుకు, ధన్యవాదాలు.
@@RarandoiAmmammaIntiki 9999999lì0pomk99⁰
Bagundi ammamma garu
Pelli roju shubhakankshalu amma 💐
Thankyou.
Memu ante godavari jillavallu sanagalu vestamu chala baguntayi
మౌనిక గిద్ద అనేది మనకి తెలుస్తుంది పల్లెటూరి వాళ్ళము కదా సిస్టర్ కల్లుప్పు ఆవకాయ పచ్చడి కి కావాల్సిన ఆవాలు ఫర్ఫెక్ట్ కొలతలు చూపించారు lk full wachd 👍 😋👌 lk కారం మంచి కలర్ ఫుల్ గా ఉంది
Kkrs
Nice. Ammama
Happy marriage day peddamma.
Many many more happy returns of the day peddamma, peddananna.
మీ అభిమానానికి కృతజ్ఞతలు.
Ammamma super👍
Pelli roju subhakhankshalu ammamma-tatayya ki💐. Avakai adurs. Notlo Neellu ooori potunnai. Memu pettali avakai
Pelli Roju Subhakankshalu ammama
అమ్మో ఎంత గుర్తుంచుకున్నారో...! Thanks Bangaaram.
Good morning amma
సూపర్. బామ్మ
nice amma🥰👍
First comment
Mee family pic pettandi
Supr amma
Ammama nuvu cheypenatey petamu bamma Adurs bamma Thank q bangaru bamma
Ammamma anandi endukante tanaki ekkuva age kuda ledu bamma anaddu, tanu ma ammamma eppatiki
👌👌👌👌👌amma
Super ammamma
wow nice
Thankyou amma 🙏
Supar
Bhama
Good morning amma.how are you. First like first comment. Mamede kaya pacchade super 👌😋 amma.
Super amma
Happy wedding anniversary amma 🙏🙏🙏🙏🙏
Thankyou.
Happy Wedding anniversary day ammama 🙏🥳
Ammamma garu ila pettina pachchadi kg enthaki ammavachchu cheppagalaru.... Please🙏
Makosam shala kashtapadaru ammama garu? Mi pachade super ammama
సూపర్ అమ్మ
Wish you Happy wedding anniversary Ammama 🎊🎉❤️💑
Thank you amma rruchi tasy pickel
Ammamma garu maagaya pachadi kuda chupinchandi
Maagaayi pachadi choopinchandi
Good morning Ammamma garu. Pachadi Kosam alantingkayalu thisukovali
Vati Peru cheppandi
Namasthi ammamma🙏
Good food
Good morning Ammamma maa kosum gongura pachadi chupinchundi please
గోంగోర పచ్చడి మనచానల్ లో ఉంది. పోయిన సం" పెట్టాను.
@@RarandoiAmmammaIntiki RarandoiAmmamma intiki
Please send video of balam avakai
Cheythetho kalipithy Pachadi padavadha amma
Maagai pachadi cheppandi amma
good
Supar
Good morning ammamma
Menthi pindi thoni mangoe pachadi measurements thoni chepara andi
Superrr
Ammaamma❤️❤️
Hi nice video. Please tell me how to select Mongo's for pickle. What is mangos name. Please please please tell me mam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma garu avalu pi pottu tiyalata kada amma chedi ga vutundi ata kada amma
సూపర్
Mammagaru koncham pettara
Avakaya kalipetappudu pasupu kalapara amma ??
Noo andi
Veyyali
Ganuga nuvvu pappu oil ekkado address cheppandi ammamma memu techukuntam madi Bapatla
Avakayya anta chalu avakayya pachadhi atha meku avakkaya chaidam radhu pleace
Take care amma while you go out
Memu uppu karam aavapindi samana kolathalu vestamu...gujju kosam...but kayalu pulla gaa vundaali....
Avapindi equal ga vesthe m kadha andi
👌👌👌
👌👌👌
1kg mango pickle kavali amma garu
Super amma nuvvupappu ante whitenuvvulu ena amma
కాదు. నల్లనువ్వుల మీద పొట్టు తీసి చేస్తారు. ఆనువ్వుల నూనె కావాలి.
నా పేరు లలిత టమాటా పచ్చడి సంవత్సరం నిలువ ఉండే చూపించండి
Ammumma cinna dought, mentulu, vellulli nuri veyyakkara leda
మెంతులు పొడి చెయ్యాలి ,వెల్లుల్లి అలానే వెయ్యాలి.
@@RarandoiAmmammaIntiki ok ammumma, ee saari ilaane cestanu, 👍
Konthamandi, vellulli danchi vestaru. But direct ga ne super untai
Menthi pindi lo vellulli light ga danchi veste baguntundi
Salt ekkauve ayite em cheyali bamma
Happy wedding anniversary
I'm also chiralA Amma
Thankyou.
Thankyou.
👌👌👌😁😁👍👍
Amma benda kaya fry cheyandi amma please Amma na barya ku radhu Amma please chesi pettandi
Good afternoon ammamma 3 days tarvata chusanu oil nurugu nurugu la undi bagunda bagaleda nurugu vaste6chedipyinatta please tell me ammamma
నురగెందుకొస్తుంది. వాసన ఎలా వస్తుంది. పచ్చడి చెడిపోతే పిండి పులిసినట్టు పైకి పొంగి నురగ వస్తుంది. దాన్ని గరిటతో కదిలిస్తే బుడగ లోస్తాయి. అలా వస్తే చెడిపోయినట్లు. అందుకే పచ్చడి పెట్టేప్పుడుజాగ్రత్తగా పెట్టాలి. తడి అసలుండకూడదు. చేతులు, పాత్రలు, వేసే మెటీరియల్ అన్నీ చాలా శుబ్రంగా పొడిగా ఉండాలి. పొరపాటు ఎక్కడ జరిగిందో చూడండి. బుడగలు రాకపోతే పచ్చడి బాగున్నట్టే .
Thanku you maa❤️.😋👍❣️😀
మీ వంటింటి విద్యార్థుల్లో నేనూ ఉన్నాను. Tq.
ధన్యవాదాలు తల్లీ..
@@RarandoiAmmammaIntiki thanq.
Mamidikaya perentamma
Vairubuttalu malika chupinchandi
Super amma
Amma meeru cheppinattu aavapindi grind chesi vesanu pachadi thinetappudu edo mandhu vasana vasthundi memu eppudu aavapindi veyanu mee video chusi vesanu kani edo la undi pachadi reply evvandi amma please naa peru sravanthi
అమ్మా 2.6 లక్షల మంది చూశారు. ఎంతోమంది చేసి తిన్నారు. నాకు ఫోటో లు కూడా పెట్టారు. అయినా ఆవకాయ పచ్చడి ఆవపిండి లేకుండా ఎలాచేస్తారు. అవి ఎలాంటి ఆవాలో .? ఆవాలు మిక్సీ పట్టి జిల్లించి ఎవరైనా ఆవకాయ పచ్చడి పెడతారు. నేను టన్నుల్లో పచ్చళ్ళు పెట్టాను కాని నాకెప్పుడూ అలా జరగలేదు. ఆవాలేమన్నా ముందులు ఎక్కువ వేసినవే మో.? నువ్వు చెబుతుంటే నాకేమి అర్ధం కావటం లేదు. లావు ఆవాలయితే కొంచెం ఆవాల ఘాటు ఎక్కువ గా ఉంటుంది. అంతేగాని ముందు వాసన ఎందుకొస్తుంది.
o@@RarandoiAmmammaIntiki
ఈరోజు నేను మీకు గిఫ్ట్ ఇచ్చాను చూడు సిస్టర్ 🔔👈👍don చేసాను ప్లీజ్ రిటర్న్ మెయిల్ ఐడితో ఇవ్వండి నేను కూడా అలాగే ఇచ్చాను
Amma pasupu veyarA
Ammamma pachadi lo pasupu veyyaledu
Max veyyaru andi evaru
Ledandi pachadilo compulsory pasupu add cheyyali
Memu vesthamu
@@prabhaatpranathi2549 ok andi
@@prabhaatpranathi2549 andhra side veyyaru andi
Amma happy wedding anniversary amma maku amma avakaya chusthuntene vache thenalanundamma
Thankyou.ramma vachitinu.