తెలంగాణాలో ఒకే ఒక్క మోహినీ సహిత ఆది మహావిష్ణు ఆలయం | మరెక్కడా లేని అరుదైన విగ్రహం, ఆలయం | ancient

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024

КОМЕНТАРІ • 140

  • @teluguthoughts
    @teluguthoughts  12 днів тому +1

    You can donate some money. Thanx button now activated

  • @rameshnakirikanti2160
    @rameshnakirikanti2160 16 днів тому +20

    తూర్పు గోదావరి జిల్లా ర్యాలీ గ్రామంలో జగన్మోహిని కేశవస్వామి పురాతన దేవాలయం ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటుంది రావులపాలెం నుండి చాలా దగ్గర

    • @teluguthoughts
      @teluguthoughts  16 днів тому +4

      ఓం నమో నారాయణాయ.. ధన్యవాదాలు. అవును నేను విన్నాను. అందుకే తెలంగాణాలో మాత్రం ఇలాంటి ఆలయం లేదని చెప్పాను. వీలున్నప్పుడు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను.

    • @prabhakarrao2854
      @prabhakarrao2854 15 днів тому +3

      జగన్మోహినీ కేశవస్వామి.

  • @GujjaSridevi
    @GujjaSridevi 16 днів тому +6

    ఆఖరి శ్రావణ శనివారం అభిషేకం చూసే భాగ్యం కలిగింది మీ వలన 👌🌹🌺💐🌺💐🌹🙏❤️

    • @teluguthoughts
      @teluguthoughts  16 днів тому

      ఓం నమో నారాయణాయ.. ధన్యవాదాలు

  • @csnsrikant6925
    @csnsrikant6925 13 днів тому +3

    స్వామివారి విగ్రహం చాల బావుంది 👌🙏

  • @suryaraobammidi4924
    @suryaraobammidi4924 15 днів тому +3

    ఈ రోజు స్వామివారి వీడియో చూడటం ఆ మోహిని ఆదివిష్ణుమూర్తి స్వామి వారి అనుగ్రహం

  • @vijaypalavajjhala2219
    @vijaypalavajjhala2219 14 днів тому +1

    అద్భుత మైన ఈ ఆలయాన్ని మాకు చూపించి నందుకు శ్యామ్ గారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి వారి దయ ఉంటే ఈ సారి భారతదేశం వచ్చినప్పుడు దర్శించుకుంటాము.

    • @teluguthoughts
      @teluguthoughts  14 днів тому

      ధన్యవాదాలు.. నారాయణా కృపా కటాక్ష ప్రాప్తిరస్తు.

  • @shylajareddy5580
    @shylajareddy5580 15 днів тому +2

    ఎంత మంచి అరుదైన అద్భుతం అమోఘం అపూర్వం అనంతం అయిన ఆలయం చూపిన మీకు కృతజ్ఞతలు

  • @satyanarayana1745
    @satyanarayana1745 4 дні тому +1

    అయ్యా ర్యాలీ దేవాలయంలో భక్తులను లోపలికి తీసుకెళ్లి విగ్రహం వెనుక భాగం చూపుతారు స్పష్టముగా కళ్ళకాడియములు చీరకట్టు కొప్పు చూడవచ్చు ఇక్కడ వీలు లేకపోతే వెనుక అద్దంలోచూపండి చరిత్ర చాలా బాగా తెలిపినారు ధన్యవాదములు 🙏

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 16 днів тому +4

    పంచామృత అభిషేకం దర్శన భాగ్యం శనివారం రోజున కలుగా చేసినందుకు మీకు వేద పండితులకు సదా ధన్యవాదములు anchor గారు ర్యాలీ

    • @YadaiahKale
      @YadaiahKale 16 днів тому +1

      Jaganmohinihie namo namaha🙏🙏
      Namaskaramandi
      Mee dvara devee devatala visesalu chala teluskuntunnam
      Mementho dhanyulamayyam mee dvara🙏🙏
      Yadaiah nandiwanaparthy

    • @teluguthoughts
      @teluguthoughts  16 днів тому

      ఓం నమో నారాయణాయ.. ధన్యవాదాలు

  • @satishpakachakri1372
    @satishpakachakri1372 5 днів тому

    Sir మీరు చేస్తున్న పని ఎంతో పుణ్యం చేసుకున్న వారు తప్ప వేరే చెయ్యలేరు.💐👌
    మీరు.Flight of the Dieties and Rebirth of Temples..by Meenakshi Jain గారు వ్రాసిన ఈ రచన ను తప్పక చదవండి... మీరు హైందవ మత వీర యోధులు....💐💐💐💐

  • @udayasri3204
    @udayasri3204 3 дні тому

    A diva dharshanam kalgajesinanduku meku shathakoti vandanalu , maku teliyani enno vishayalanu chala chakkaga vivarincharu🙏🙏🙏🙏🙏

  • @ravinderkonda334
    @ravinderkonda334 16 днів тому +3

    ఇలాంటి ర్యాలీ జగన్.మోహిని దేవత రూపం తెలంగాణ లో.వుండటం.అదృష్టం.

  • @priyamvadabommireddipalli3719
    @priyamvadabommireddipalli3719 2 дні тому

    Adbhutam🙏🙏

  • @anithajakati9030
    @anithajakati9030 11 днів тому +1

    Nice

  • @venkataraonandagiri8301
    @venkataraonandagiri8301 8 днів тому +1

    తూర్పు గోదావరి జిల్లా ర్యాలీ లో దేవాలయంలో సాక్షాత్ శ్రీ కృష్ణుడు, విగ్రహం వెనుక మోహినీ అవతారంలో స్వామి వారి ని దర్శించుకుని ఎంతమందో తరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెలసిన దేవాలయం కన్నా ర్యాలీ లో వెలసిన ఆలయం చాలా పురాతనమైనది అని వినికిడి. ఉద్యోగం కోసం, పదోన్నతి కోసం మరియు స్థానచలనం కోసం ర్యాలీ లో వెలసిన స్వామి వారి కి విన్నవిచంకుంటే సమస్యలు నివృత్తి అవుతాయని అంటారు.

    • @teluguthoughts
      @teluguthoughts  8 днів тому

      ధన్యవాదాలు... అవును నేను విన్నాను. వీలైతే దర్శించుకుంటాను. మీ సమాచారానికి కృతజ్ఞతలు.

  • @badrinarayanaperla4225
    @badrinarayanaperla4225 12 днів тому +1

    Excellent explanation sir

  • @vimaladass5715
    @vimaladass5715 День тому

    Swamy vari rupam divyanga undi, chala thanks andi chupinchinanduku, memu velthamu 🙏

  • @eipmotivation2255
    @eipmotivation2255 13 днів тому +2

    Jai Shree Krishna❤️🤗

  • @pathipakaramadevi
    @pathipakaramadevi 12 днів тому +1

    Tq,
    Very nice video

  • @sarodevaraprasad2024
    @sarodevaraprasad2024 15 днів тому +1

    ❤🙏🙏🙏👍 God bless you for sharing beautiful temple darshanam

  • @casridhar8606
    @casridhar8606 15 днів тому +1

    Thank you for exploring & sharing details of this temple
    Jai Srimannarayana 🙏🙇

  • @suneethabolla4832
    @suneethabolla4832 5 годин тому

    Thank you Sham Anna 🙏🙏🙏
    🕉 namo narayanaya 🙏🙏🙏

  • @samamalleshwari2706
    @samamalleshwari2706 12 днів тому +1

    Chala chala bhagundhi temple 👌🙏🙏🙏

  • @ramchanderraokopparapu1494
    @ramchanderraokopparapu1494 43 хвилини тому

    Meeru choopinche aalaylu baaguntayi

  • @venkateswarlunethi878
    @venkateswarlunethi878 12 днів тому +1

    Thanks for showing oldest temples.

  • @vldurga3568
    @vldurga3568 16 днів тому +1

    Mastaru
    You did a good work. Gave us a good opportunity a have good darshan of a very rare temple . Definitely will 35:56 have darshan of the deity shortly. Thanks for your sincere efforts.

    • @teluguthoughts
      @teluguthoughts  16 днів тому

      ఓం నమో నారాయణాయ.. మనస్పూర్తిగా ధన్యవాదాలు.

  • @rbrrdy6669
    @rbrrdy6669 15 днів тому +1

    Om namo venkateshaya !
    Poojari garu neat ga chepparu, memu - memu ani cheppakunda, manam - manam ani chepparu, poojari gari explaining bagundhi.

    • @teluguthoughts
      @teluguthoughts  14 днів тому

      ధన్యవాదాలు... అవును మీ సునిశిత దృష్టికి నా అభినందనలు.

    • @rbrrdy6669
      @rbrrdy6669 14 днів тому

      @@teluguthoughts it"s okay sir.

  • @bobtino6832
    @bobtino6832 14 днів тому +1

    Excellent coverage of Temples

  • @VineethVedantam
    @VineethVedantam 15 днів тому +1

    Tq manchi temple chupettaaru mee videos chusi memu chaalaa templeski vellaamu idi kuda veltaamu

  • @mallikarjunarao3830
    @mallikarjunarao3830 16 днів тому +1

    Excellent temple.Tq syamala.

    • @teluguthoughts
      @teluguthoughts  16 днів тому

      ఓం నమో నారాయణాయ.. ధన్యవాదాలు. శ్యామ్ అనుమాల.

  • @omprakashchinta95
    @omprakashchinta95 7 днів тому

    Jaya Guru Datta Swami

  • @user-lt9ip5rk2e
    @user-lt9ip5rk2e 11 днів тому +1

    Namaste 🙏🏻

  • @swapnaboppani3382
    @swapnaboppani3382 14 днів тому +1

    Entha bhagundee temple❤😊

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 16 днів тому +1

    🙏🏻ధన్య వాదాలండి

    • @teluguthoughts
      @teluguthoughts  16 днів тому

      ఓం నమో నారాయణాయ.. ధన్యవాదాలు.

  • @krishnamurthy93692
    @krishnamurthy93692 14 днів тому +1

    Excellent temple 🙏🙏🙏

  • @anchuriswapna4460
    @anchuriswapna4460 День тому

    🙏🙏

  • @premareddy7526
    @premareddy7526 15 днів тому +1

    🙏🙏🙏

  • @SundariK-y3f
    @SundariK-y3f 14 днів тому +1

    Koheda village santhaana venugopala swaame temple ne viset chiyagalaru

    • @teluguthoughts
      @teluguthoughts  14 днів тому

      ధన్యవాదాలు... తప్పకుండా.. త్వరలో

  • @himeshvardhan7801
    @himeshvardhan7801 15 днів тому +1

    🙏🙏🙏🙏🙏

  • @chandrakalanavath8364
    @chandrakalanavath8364 15 днів тому +1

    🙏 ధన్యులం

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 8 днів тому

    In east godavary Rally village front Vishnu and back Mohini avataran . From this temple only thousand of years ago the pujary are hereditary to Sabarimala Ayyappa .

  • @sreeramreddyravipally1596
    @sreeramreddyravipally1596 16 днів тому +1

    Adi Deva Namastubhyam🙏

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 15 днів тому +1

    పరమాత్మ సేవ కించిత్తు కూడా ఫలితం ఇస్తుంది.

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 15 днів тому +1

    ఓం శ్రీ జగన్మోహినీ కేశవ స్వామినే నమో నమః. ఓం నమో వేమకటేశాయ.

  • @vaidehianumala4368
    @vaidehianumala4368 14 днів тому +1

    Om namo narayanaya🙏🙏

  • @maruthisecurityhousekeepin5973
    @maruthisecurityhousekeepin5973 16 днів тому +2

    Jai sri ram
    jai hanuman

    • @teluguthoughts
      @teluguthoughts  16 днів тому

      ఓం నమో నారాయణాయ.. ధన్యవాదాలు.

  • @chintapallivasantha514
    @chintapallivasantha514 15 днів тому +1

    Om namo bhagavathe vasudevayah 🙏🙏🙏

  • @narasimhareddy265
    @narasimhareddy265 15 днів тому +1

    Om Namo Narayanaay namah,
    Om Namo Bhagavathe Vasudevaay namah,
    Om Sri Matrey namah
    Jai Shree ram, Jai Jai Shree ram🌹🌹🌹🌹🌹🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siveshbharadwaj
    @siveshbharadwaj 16 днів тому +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏🙏

  • @RamanaMurthyKolluru
    @RamanaMurthyKolluru 16 днів тому

    Thanks a lot Sir. Why cant we try for plying of RTC buses from Hyderabad, so that it becomes reachable to common people.

    • @teluguthoughts
      @teluguthoughts  15 днів тому

      ధన్యవాదాలు. మీరు ఎలాగైనా కోయిలగూడెం నుంచి ఆటో మాట్లాడుకోవాల్సి ఉంటుంది లేదా స్వంత వాహనంలో వెళ్లాల్సి ఉంటుంది.

  • @ersatyamallaparajujonnalag9952
    @ersatyamallaparajujonnalag9952 16 днів тому +2

    Ryali Sri Jaganmohini Keshava Swamy Temple History Facts

    • @teluguthoughts
      @teluguthoughts  16 днів тому

      ఓం నమో నారాయణాయ.. ధన్యవాదాలు. అవును నేను విన్నాను. అందుకే తెలంగాణాలో మాత్రం ఇలాంటి ఆలయం లేదని చెప్పాను. వీలున్నప్పుడు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను

  • @ravimetraskar5973
    @ravimetraskar5973 15 днів тому +1

    Ryali lo unnadi mundu nuvvu search chesi chepite baguntademo

    • @teluguthoughts
      @teluguthoughts  14 днів тому

      ధన్యవాదాలు... తమరు వీడియో మొత్తం చూశారా..? బహుశా చూడనట్లు ఉన్నది. అందుకే ఈ ప్రశ్న. ర్యాలీ ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నేను తెలంగాణాలో ఇదొక్కటే అని చెప్పాను. నేను search చేసే చెప్పాను. మీరు కొంచెం కోపం ఆవేశం తగ్గించుకొని వీడియో చూడండి. నేను తప్పు చెప్పానో లేదో మీకు తెలుస్తుంది. నేను మీరు అని సంబోధిస్తున్నాను. గమనించండి. లేదు మీకు వేరే ఏమైనా కోపం ఉంటే ఫరవాలేదు. మరొకసారి ధన్యవాదాలు.

  • @jyothilingamaneni4041
    @jyothilingamaneni4041 14 днів тому +1

    Andhra Maha Vishnu temple, Srikakulam village, Krishna district, AP

  • @ramuluyalamarthi2170
    @ramuluyalamarthi2170 5 днів тому

    ఇలాంటి విగ్రహం ర్యాలీలో వుంది

  • @chalasatyanarayana6878
    @chalasatyanarayana6878 15 днів тому +1

    OM.NAMO.BAGAVTA.VASUDAVAYIN
    MHA

  • @ersatyamallaparajujonnalag9952
    @ersatyamallaparajujonnalag9952 16 днів тому +2

    inandhra eastgodavari ravukapalem daggara

    • @teluguthoughts
      @teluguthoughts  16 днів тому

      ఓం నమో నారాయణాయ.. ధన్యవాదాలు. అవును నేను విన్నాను. అందుకే తెలంగాణాలో మాత్రం ఇలాంటి ఆలయం లేదని చెప్పాను. వీలున్నప్పుడు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను

  • @ప్రకృతిప్రసాదం

    ర్యాలీ గ్రామం లో

  • @virachandraraosunkaranam6526
    @virachandraraosunkaranam6526 12 днів тому +1

    కుడివైపు శంఖం ధరించి న విష్ణువు ను కేశవుడు అని పిలుస్తారు

    • @teluguthoughts
      @teluguthoughts  12 днів тому

      మీ సమాచారానికి ధన్యవాదాలు...

  • @mallikarjunasrinivas9607
    @mallikarjunasrinivas9607 15 днів тому +1

    Bus leeda untee chebutara

    • @teluguthoughts
      @teluguthoughts  14 днів тому

      ధన్యవాదాలు... హైవే నుంచి కొద్దిదూరమే లోపలికి కాబట్టి మీరు ఆటోలు మాట్లాడుకొని వెళ్లడమే మంచిది. బస్సులు రోజులో ఒకటో రెండో అంతే

  • @p.rajugoud999
    @p.rajugoud999 16 днів тому +1

    Location link bro

    • @teluguthoughts
      @teluguthoughts  16 днів тому

      క్షమించండి.. ఇప్పుడు పెట్టాను చూడండి. ధన్యవాదాలు. ఓం నమో నారాయణాయ.

  • @mallikarjunasrinivas9607
    @mallikarjunasrinivas9607 16 днів тому +1

    Devalam link ekkada leedu cheppandi

    • @teluguthoughts
      @teluguthoughts  16 днів тому

      క్షమించండి.. ఇప్పుడు పెట్టాను చూడండి. ధన్యవాదాలు. ఓం నమో నారాయణాయ.

    • @mallikarjunasrinivas9607
      @mallikarjunasrinivas9607 15 днів тому

      Chustanu

  • @vyveeruyadav10
    @vyveeruyadav10 15 днів тому +1

    Temples land should protect by Hindus and government and don't give chance to other religion to put any flag or anything..

    • @teluguthoughts
      @teluguthoughts  14 днів тому +1

      ధన్యవాదాలు... అవును

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 15 днів тому

    కొద్దిగా ప్రయత్నం చేస్తే మీడియా కూడా సహకారం అందిస్తుంది.

  • @kedarsettymallibabu21
    @kedarsettymallibabu21 15 днів тому

    Rali gramam ravulupalem daggara ap

    • @teluguthoughts
      @teluguthoughts  15 днів тому

      ధన్యవాదాలు.. అవును నేను విన్నాను. ఆత్రేయపురం దగ్గర కదా

  • @varanasisrilatha6104
    @varanasisrilatha6104 16 днів тому

    Rayli ma vuru

    • @teluguthoughts
      @teluguthoughts  15 днів тому

      ధన్యవాదాలు. ర్యాలీ లో దర్శనం చేసుకొని ఉంటారు. కాబట్టి అదృష్టవంతులు.

  • @ramanaiahgoud6160
    @ramanaiahgoud6160 2 дні тому

    మేము ర్యాలీ లో జగన్ మోహిని కేశవ స్వామి ని దర్శనం మేము చేసుకొనినా ము.

  • @venkatacharyandhoju5271
    @venkatacharyandhoju5271 16 днів тому +1

    ఓం నమో నారాయణాయ,,దశావతారాలలో బుద్ధవాతారం ఎలా ఉంటుంది, ఈ బుద్ధావతారం అనేది పచ్చి అబద్ధం

    • @teluguthoughts
      @teluguthoughts  16 днів тому

      ఓం నమో నారాయణాయ.. మీరు చెప్పింది వాస్తవం కావొచ్చు. అయితే మనం బుద్ధుడిని మన భగవంతుడి ఉత్కృష్ట అవతారాలలో ఒకటిగా భావిస్తాం. వారు మన నుంచి వేరు పడ్డారు. అంతే...

  • @ravinderkonda334
    @ravinderkonda334 16 днів тому +1

    Shyam Garu personal phome pe.number please

    • @teluguthoughts
      @teluguthoughts  16 днів тому

      ధన్యవాదాలు. 9052116322

  • @krishnaraobommerla654
    @krishnaraobommerla654 8 днів тому +1

    మీరు హైదరాబాద్ లో ఉంట రా
    I want to meet you kindly send your address please

    • @teluguthoughts
      @teluguthoughts  8 днів тому

      అవును... వనస్థలిపురం. మీ నెంబర్ పెట్టండి. ధన్యవాదాలు.

  • @vijayaram5063
    @vijayaram5063 5 днів тому

    🙏🙏🙏

  • @swapnaboppani3382
    @swapnaboppani3382 15 днів тому +1

    🙏🙏

  • @ravibuddaraju9499
    @ravibuddaraju9499 16 днів тому +1

    🙏🙏🙏🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  16 днів тому

      ఓం నమో నారాయణాయ.. ధన్యవాదాలు

  • @UjwalVedi
    @UjwalVedi 16 днів тому +2

    🙏🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  16 днів тому

      ఓం నమో నారాయణాయ.. ధన్యవాదాలు ఉజ్వల్ గారు

  • @indirakalva5800
    @indirakalva5800 16 днів тому

    🙏🙏🙏