పల్లవి: ఓయ్ సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు దాటక దాటక గీతను దాటీ చెక్కిలి చేరే చక్కెర కొట్టుడు మీటక మీటక మనసే మీటీ మాటలు చెప్పే చేతల కొట్టుడు కొట్టినవాడే దగ్గర జరిగే దగ్గర జరిగే సిగ్గులు పెరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓహ్ ఓహ్ ప్రేమలు పిండగా నోములు పండగా కోమలి చెంపని మళ్ళీ కొట్టాలే.. అమ్మా తల్లే నోర్మూయవే..నోటి ముత్యాల్ జార్నీయకే ||2|| చరణం 1: ఆ మబ్బును గాలే తాకి, ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంట వర్షం.. మరి నీ దెబ్బకు బుగ్గే కంది, నా బుగ్గన రంగే చింది అందేనంట హర్షం.. ఉలి తాకిన సూటిగా మారును కదా శిల శిల్పం పులి దూకుడు చూడగ రేగును కదా చెలి మురిపెం.. వేలే కమ్మగా తాకిన వెంటనే లేలెమ్మని నిద్దుర లేచే వేణువు మదిలో మధుర మదనం.. నా కొమ్మను తాకిన వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టి రగిలే నిషా ఉషోదయం.. నువ్వు నచ్చిన చోట నవ్విన అందం గిచ్చిన చోట యవ్వన గంధం.. నీకు నాకు జీవన బంధాలే.. అమ్మ తల్లే నాన్చెయ్యకే..నవరత్నాల్ రాల్చెయ్యవే.. చరణం 2: నువ్-నువ్ ఎక్కడ ఉంటే నేనక్కడ పక్కన ఉంటా.. నా దిక్కువు నువ్వేనంట ఉక్కిరి బిక్కిరి చేస్తుంటా.. నా చుక్కకి జాబిలివంట నా రెక్కకు పావురమంట ను..వ్వే నేనంట.. అమ్మ తల్లే అల్లాడకే.. చరణం 3: ఊ..రేపని మాపని మాపని రేపని కాదని లేదని లేదని కాదని వేదన వాదన బోధన సాదన చాలించమంట.. నీ వాకిట వేకువనౌతా నీ చీకటి చాకిరినౌతా నాకై కేకలు పెడితే కాకిలా.. నయగారాల చిలకా..చిలక చిలక..చిలక చిలుక.. నువ్వు నా నింగిని కోరిన వేళ, వేయి గంగలుగా.. మరి ఆ గంగ తిరిగే నేల సంగమాలు సంభవించేలా.. ఎలా ఎలా ఎలా ఎలా.. న నన న నన న నన న||4|| జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ||4|| కొట్టినవాడే దగ్గర జరిగే, దగ్గర జరిగే సిగ్గులు పెరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే..ఓహ్..ఓహ్.. ప్రేమలు పిండగ నోములు పండగ కోమలి చెంపలు మళ్లీ కొట్టలే.. ప మ పా పా ప మ దా దా ద ని రి ద ని ద ద ని ద స నీ ద ప సా సా స స రి.. అమ్మా తల్లే నూరుముయ్యవే..నోటి ముత్యాల్ జారనియ్యకే.. నోటి ముత్యాల్ జారనియ్యకే..
ఓయ్.. సూటిగ సూటిగ ధీటుగ ధీటుగ నాటుకు పోయిన చూపులు కొట్టుడు చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు దాటక దాటక గీతను దాటి చెక్కిలి చేరే చక్కెర కొట్టుడు మీటక మీటక మనసే మీటి మాటలు చెప్పే చేతల కొట్టుడు కొట్టిన వాడే దగ్గర జరిగే దగ్గర జరిగే సిగ్గులు కరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓ.ఓ...ఓ ప్రేమలు పిండగ నోములు పండగ కోమలి చెంపలు మళ్లీ కొట్టలే ఓయ్.... అమ్మ తల్లి నోర్ముయ్యవే నోటి ముత్యాల్ జార్ నీయకే.... ఆ మబ్బును గాలే తాకి ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంట వర్షం మరి నీ దెబ్బకు బుగ్గే కంది నా బుగ్గల రంగే చింది అందే నంట హర్షం ఉలి తాకిడి సోకిన మారును కదా శిల శిల్పం పులి దూకుడు చూడగ రేగేను కదా చెలి మురిపం వేలే కమ్మగ తాకిన వెంటనే.... లే లెమ్మని నిద్దుర లేచే వేణువు మదిలో మధుర మదనం నా కొమ్మను తాకిన వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టే రగిలే నిషా ఉషోదయం నువ్వు నచ్చిన చోట నవ్వెను అందం గిచ్చిన చోట యవ్వన గంధం నీకు నాకు జీవన బంధాలే..... హే...అమ్మతల్లే నాన్చేయకే నవరత్నల్ రాల్చేయవే నువ్వ్ నువ్వెక్కడ ఉంటే నే నక్కడ పక్కన ఉంటా నా దిక్కువు నువ్వేనంట ఉక్కిరిబిక్కిరి చేస్తుంటా నా చుక్కకి జాబిలివంట నా రెక్కకి పావురమంటా నువ్వే.... నేనట అమ్మతల్లే అల్లాడకే ఆ..రేపుని మాపని..మాపని రేపని కాదని...లేదని లేదని కాదని వేదన వాదన...బోధన శోధన చాలించమంట నీ వాకిలి వేకువనవుతా నీ చీకటి చాకిరినవుతా నాకై కేకలు పెడితే కాకిలా.... నయగారాల చిలకా...చిలక చిలకా.....చిలక చిలకా.. నువ్వు నానింగిని కోరినవేళ వే గంగలుగా మారి ఆ గంగ తిరిగే నేల సంగమాలు సంభవించేలా....ఎలా ఎలా ఎలా ఎలా... నా ననన ననన నానానా[×4] జాబిలి బొమ్మ జాబిలి బొమ్మ జాబిలి బొమ్మ [×4] కొట్టిన వాడే దగ్గర జరిగే దగ్గర జరిగే సిగ్గులు కరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓ.ఓ...ఓ ప్రేమలు పిండగ నోములు పండగ కోమలి చెంపలు మళ్లీ కొట్టలే పమ పా ప పమ దా ద.. దాని నిస నిస దాని దస ని ద ప సా... సాస సస రి రిరి అమ్మ తల్లే నోర్ముయ్యవే... నోటి ముత్యాల్ జార్ నీయకే [4×] #కృష్ణమోహన్
First of all it is duet and also more tongue twisters in this . But you selected this song at stage show. What a confidence Geeta Garu. Super andi. Amma Talli enta confidenco!!!!! Super andi. Super ga paadaru.
Iam blasting the original on Spotify and banging my head. UA-cam ki vaste ee video kanpinchidi... reminds me of the first time I heard Geeta Madhuri and this song too 💕💕💕my memories give me goosebumps
@@Raju-hu9su thana style lo perfect ga present chesindi it's not easy male and female voices paadatam live lo... Mumbai singer's baaga padtaru kada manaki local talent nachadu 😂😂
@@Raju-hu9su original ante vaallu experienced singers brother, thinu appudu inka career begining. Also last lo judges cheppindu vinandi, you'll understand..✨✨
Who came here after seeing saregapama show
Andharu okayla think chestaru antava😂, prakruthi song vinnaka UA-cam lo search chesa 😇
Yes
Yes
Yes
@@jananijahnavikaveti3258 Hi
She is soo passionate.. she sangs both the versions Male n female.. great
My favourite singer geetha madhuri garu 2019 th lo evarevaru chusthunnaru like cheyyandi plz 👍😍
Nakuuuuu Chalaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa istam.......
Y not im watching in 2020 also...
@Aditya Yada Mee too 😁
2023😂😂
2024
పల్లవి:
ఓయ్
సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు
చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు
దాటక దాటక గీతను దాటీ చెక్కిలి చేరే చక్కెర కొట్టుడు
మీటక మీటక మనసే మీటీ మాటలు చెప్పే చేతల కొట్టుడు
కొట్టినవాడే దగ్గర జరిగే
దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓహ్ ఓహ్
ప్రేమలు పిండగా నోములు పండగా
కోమలి చెంపని మళ్ళీ కొట్టాలే..
అమ్మా తల్లే నోర్మూయవే..నోటి ముత్యాల్ జార్నీయకే ||2||
చరణం 1:
ఆ మబ్బును గాలే తాకి,
ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంట వర్షం..
మరి నీ దెబ్బకు బుగ్గే కంది,
నా బుగ్గన రంగే చింది అందేనంట హర్షం..
ఉలి తాకిన సూటిగా మారును కదా శిల శిల్పం
పులి దూకుడు చూడగ రేగును కదా చెలి మురిపెం..
వేలే కమ్మగా తాకిన వెంటనే లేలెమ్మని నిద్దుర లేచే
వేణువు మదిలో మధుర మదనం..
నా కొమ్మను తాకిన వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టి
రగిలే నిషా ఉషోదయం..
నువ్వు నచ్చిన చోట నవ్విన అందం
గిచ్చిన చోట యవ్వన గంధం..
నీకు నాకు జీవన బంధాలే..
అమ్మ తల్లే నాన్చెయ్యకే..నవరత్నాల్ రాల్చెయ్యవే..
చరణం 2:
నువ్-నువ్ ఎక్కడ ఉంటే నేనక్కడ పక్కన ఉంటా..
నా దిక్కువు నువ్వేనంట ఉక్కిరి బిక్కిరి చేస్తుంటా..
నా చుక్కకి జాబిలివంట నా రెక్కకు పావురమంట
ను..వ్వే నేనంట..
అమ్మ తల్లే అల్లాడకే..
చరణం 3:
ఊ..రేపని మాపని మాపని రేపని కాదని లేదని లేదని కాదని
వేదన వాదన బోధన సాదన చాలించమంట..
నీ వాకిట వేకువనౌతా నీ చీకటి చాకిరినౌతా
నాకై కేకలు పెడితే కాకిలా..
నయగారాల చిలకా..చిలక చిలక..చిలక చిలుక..
నువ్వు నా నింగిని కోరిన వేళ, వేయి గంగలుగా..
మరి ఆ గంగ తిరిగే నేల సంగమాలు సంభవించేలా..
ఎలా ఎలా ఎలా ఎలా..
న నన న నన న నన న||4||
జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ||4||
కొట్టినవాడే దగ్గర జరిగే, దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే..ఓహ్..ఓహ్..
ప్రేమలు పిండగ నోములు పండగ
కోమలి చెంపలు మళ్లీ కొట్టలే..
ప మ పా పా
ప మ దా దా
ద ని రి
ద ని ద ద ని ద స నీ ద ప సా
సా స స రి..
అమ్మా తల్లే నూరుముయ్యవే..నోటి ముత్యాల్ జారనియ్యకే..
నోటి ముత్యాల్ జారనియ్యకే..
Tqq 🙏🙂
Thank you 🙏🙏
both male and female version padesaru, omg nonstop song
2023 lo entha mandi ventunaru💚💚getha garu meku nanu pedha fan andii 💕💕💕
Such a beautiful song by u geetha akka......it's value was increased by ur performance......
2023 watchers
ఓయ్.. సూటిగ సూటిగ ధీటుగ ధీటుగ
నాటుకు పోయిన చూపులు కొట్టుడు
చీటికి మాటికి మాటికి చీటికి
ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు
దాటక దాటక గీతను దాటి
చెక్కిలి చేరే చక్కెర కొట్టుడు
మీటక మీటక మనసే మీటి
మాటలు చెప్పే చేతల కొట్టుడు
కొట్టిన వాడే దగ్గర జరిగే దగ్గర జరిగే సిగ్గులు కరిగే
సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓ.ఓ...ఓ
ప్రేమలు పిండగ నోములు పండగ కోమలి చెంపలు మళ్లీ కొట్టలే
ఓయ్.... అమ్మ తల్లి నోర్ముయ్యవే
నోటి ముత్యాల్ జార్ నీయకే....
ఆ మబ్బును గాలే తాకి ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంట వర్షం
మరి నీ దెబ్బకు బుగ్గే కంది
నా బుగ్గల రంగే చింది అందే నంట హర్షం
ఉలి తాకిడి సోకిన మారును కదా శిల శిల్పం
పులి దూకుడు చూడగ రేగేను కదా చెలి మురిపం
వేలే కమ్మగ తాకిన వెంటనే....
లే లెమ్మని నిద్దుర లేచే వేణువు మదిలో మధుర మదనం
నా కొమ్మను తాకిన వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టే రగిలే నిషా ఉషోదయం నువ్వు నచ్చిన చోట నవ్వెను అందం
గిచ్చిన చోట యవ్వన గంధం నీకు నాకు జీవన బంధాలే.....
హే...అమ్మతల్లే నాన్చేయకే నవరత్నల్ రాల్చేయవే
నువ్వ్ నువ్వెక్కడ ఉంటే నే నక్కడ పక్కన ఉంటా
నా దిక్కువు నువ్వేనంట ఉక్కిరిబిక్కిరి చేస్తుంటా
నా చుక్కకి జాబిలివంట నా రెక్కకి పావురమంటా
నువ్వే.... నేనట అమ్మతల్లే అల్లాడకే
ఆ..రేపుని మాపని..మాపని రేపని కాదని...లేదని
లేదని కాదని వేదన వాదన...బోధన శోధన చాలించమంట
నీ వాకిలి వేకువనవుతా నీ చీకటి చాకిరినవుతా
నాకై కేకలు పెడితే కాకిలా....
నయగారాల చిలకా...చిలక చిలకా.....చిలక చిలకా..
నువ్వు నానింగిని కోరినవేళ వే గంగలుగా మారి ఆ గంగ తిరిగే నేల సంగమాలు సంభవించేలా....ఎలా ఎలా ఎలా ఎలా...
నా ననన ననన నానానా[×4]
జాబిలి బొమ్మ జాబిలి బొమ్మ జాబిలి బొమ్మ [×4]
కొట్టిన వాడే దగ్గర జరిగే దగ్గర జరిగే సిగ్గులు కరిగే
సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓ.ఓ...ఓ
ప్రేమలు పిండగ నోములు పండగ కోమలి చెంపలు మళ్లీ కొట్టలే
పమ పా ప పమ దా ద..
దాని నిస నిస దాని దస ని ద ప సా... సాస సస రి రిరి
అమ్మ తల్లే నోర్ముయ్యవే... నోటి ముత్యాల్ జార్ నీయకే [4×]
#కృష్ణమోహన్
This is a damn difficult song and she nailed it👍👍❤️
Eni sarlu vena ventuny undall ani undi gettha garu alanti voice medi 😍😍😍
No words Geeta Garu chala chala chala....... Baga present chesaru voice modulation kuda
All time my favourite singer Geetha Madhuri
You are only the one who can give live performance for this song
love u geeta akka
hiiii
you my favorite.......
you my heart geetha
Chala bagha padav geetha akaa. Great performance
First of all it is duet and also more tongue twisters in this . But you selected this song at stage show. What a confidence Geeta Garu. Super andi.
Amma Talli enta confidenco!!!!! Super andi. Super ga paadaru.
🙌🙌🥰
Iam blasting the original on Spotify and banging my head. UA-cam ki vaste ee video kanpinchidi... reminds me of the first time I heard Geeta Madhuri and this song too
💕💕💕my memories give me goosebumps
Great geetha Madhuri garu
I love Geeta songs she is greatest singer in south India
Wow
Superb
Mind blowing Geeta akka
I love Geetha Madhuri akka songs
superb awesome geethamadhuri
What a talent Geetha gaaru
Super geetha
Extraordinary singer ❤❤
Me hard work neku 2 Nandi awards ni varinchetlu chesindandi. Super Geeta Garu.
Still watch in 2019
super awesome geetha garu
awesome love u geetha
am big fanofyou ,I like singing,.....jayalakshmi
thanks for bringing me happy
Geetha garu ur voice amizeng
Superrrrrrrrrrrr geetha akka
Super andi adhara gottesaaru wondrafull
Fabulous geetha
I love your voice so much
Hatsoff Geetha👌...
Wow super geetha
what a voice
Superb awesome
superb akka
geetha garu superrrr voice
Heart touch chesaru madam
HAI GEETA LOVELY SONG
amma talli super geeta
No words.......... 👏👏👏👏👏👏👏👏
geetha.madhuri.songs.super.super.super
u r the best singer 😍
Lv u sooooo much geeta akkka
👌👌👌👌geetha luv u....
Super akka biggggg fan of uuuuu ❤❤❤❤
niceee geetha
good
😗😗😙😙😙💘💘💓💓💓❤❤❤❤❤💓💓💗💗💖💖💖💖💖💖💖💖💖🤔🤔😲😲👈👈🎶🎶🎵🎵🎧🎧🎼🎼🎼🎵🎶🎵🎼🎧🎼🎶🎵🎵🎼🥁🎹🎹🎸🎹🎸🎹🎻🎻🔕🔕🎷🎤🎷🎷🎧🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷⚘🌷⚘🌾🌿🌾🌾🌾🌾🌾🌾🌾☘🌿🌴🌾🌴🌾🌻🌾🌴🌿🌾🌴🌾
Superb geetha.... Love u soooo much
It's amazing geetha garu
super geetha
super geethamaduri
Venkata Chalamaiah Chopparapu em super anna okasari original trank vinandi rahman song adhi
@@Raju-hu9su but she tried kada thana attempt ki ayna appreciate cheyochu
@@Raju-hu9su thana style lo perfect ga present chesindi it's not easy male and female voices paadatam live lo... Mumbai singer's baaga padtaru kada manaki local talent nachadu 😂😂
@@Raju-hu9su original ante vaallu experienced singers brother, thinu appudu inka career begining. Also last lo judges cheppindu vinandi, you'll understand..✨✨
Excellent akka
Super song
She is always fabulous
Super ga padaru
Osm ............. excellent......adurs.......bramhandambaddalakottaru......inka yentha cheppina chaladu
I like Geeta she is perfect
Really you are great Akka
Keka i love this talent keep going all the best
I love ur voice geeta garu
Antha easy ga padesaro meeru. Super
Superr akkaaa
Superr gethaa garuu...
Superb superb Geeta...Ur great singer
Superrrrr akka
superrrr... i love sngng
Superrrrr
గీతామాధురి గారు గాన కోకిల👌👌👌🙏🙏🙏
Akka I'm big fan of you ..when I was see in my city I was so happy that night
Geeta ur ultimate
Super singing 👌👌👌👌
You are my favorite Singer
So Lovely geethaMadhuri garu
Spr Geeta love u
Great geetha andharu garu
2023 August attendance ❤❤
Love u akka😘😍
love u akka 😍😍😍😍😘😘😘😘😘😘
Superrrrrrr
Super duper gatha mam garu
Sister Your Voice So Sweet Super.
Presenting way was super👌
Super Akka
exlent
The Ultimate.....
I love your voice love u forever
Supper fast ⚡⚡⚡ wow 😍😍😍😍😍 exited thak you mam it's really mam
You are my lovely singer🎤🎤 madam and best of luck please give me phone number wow 🤩🤩
love u Hertha sis
My favorite song
Superb song akka
Super Bowl
Superb sis👏👏👏
Super super butyfull
Super