Konda dora raju in visakhapatnam||మొదటి సారిగా నన్ను ఆహ్వానించిన విశాఖ వాసులు

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 3,6 тис.

  • @rameshburugu8698
    @rameshburugu8698 2 роки тому +2620

    ఇది కదా కల్మషం లేని సమాజం. బ్రదర్ మీ ఇద్దరికీ నా మనఃస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏

  • @sathyamchowtha1357
    @sathyamchowtha1357 2 роки тому +1011

    మన జెండా కు వందనం సమర్పించారు అక్కడే మార్కులు కొట్టేసావ్

  • @premkumarmaloji5351
    @premkumarmaloji5351 2 роки тому +100

    ఇద్దరు అన్నయ్యలుకు వందనాలు.... ఒక పేద youtubers కి సహాయం చేసినందుకు...... Jai హింద్..... That is power of the south indians

  • @riderMallesh
    @riderMallesh 2 роки тому +819

    Raju కలలో ఆ ఆనందం,, చాలా బాగుంది మొదటి సారి city కి వచ్చినందుకు అతని బాగా చూసుకున్నారు 👌♥️

    • @MrGoud-gw4sm
      @MrGoud-gw4sm 2 роки тому

      ua-cam.com/video/pF6t9qk8dZg/v-deo.html

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому +1

      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

    • @vinay4326
      @vinay4326 2 роки тому

      కలలో or కళ్ళలో

    • @buddharajuramaraju3351
      @buddharajuramaraju3351 2 роки тому

      Raju contact no share చెయ్యండి. 🌹

  • @voiceofrights7935
    @voiceofrights7935 2 роки тому +1671

    చాలా చాలా ఆనందంగా ఉంది నీ కళ్ళలో నీళ్లు వస్తున్నాయి ఇలాంటి మంచి వాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారు రాజు. మా తరఫున కూడా ఆ అన్నలకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పు

  • @crazysamantha5064
    @crazysamantha5064 2 роки тому +79

    ముఖ్యంగా Vizag Brothers కు అభినందనలు...మంచితనం ఇంకా బతికే ఉంది అని నిరూపించారు...Hats off Brothers...

  • @hemanthkrishna9924
    @hemanthkrishna9924 2 роки тому +936

    సమాజం ఎంత మారినా ....ఇంకా మంచితనం మానవత్వం మనిషిని ప్రోత్సహించే దిశగా ఉన్నాయి అనడానికి మీరే తార్కాణం brothers. Great job.

    • @vemulavasavi446
      @vemulavasavi446 2 роки тому +2

      Thank you brother 👌👌👌👍👍👍

    • @nagaveni4665
      @nagaveni4665 2 роки тому +2

      Manchimanasunnavallu meeru. Elantiproschahalu andistunnameeku abhinandanalu
      Tq
      Very much.

    • @kishoregamingyt524
      @kishoregamingyt524 2 роки тому

      My village tuni Bro

    • @MrGoud-gw4sm
      @MrGoud-gw4sm 2 роки тому

      ua-cam.com/video/pF6t9qk8dZg/v-deo.html

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому +1

      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @tharakvideos91339
    @tharakvideos91339 2 роки тому +759

    కొండా దొర రాజు నీకు సపోర్ట్ చేసిన వాళ్లకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🧡

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому +1

      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @poornak59
    @poornak59 2 роки тому +59

    మీ అభిమానించే అభిమానులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @goutammas5508
    @goutammas5508 2 роки тому +464

    విశాలమైన మనసున్న విశాఖ వాసులు, ప్రేమించే మనసున్న గిరిజన వాసులు..
    మన మిత్రుడు కొండ రాజును ఆహ్వానించి ఆదరించిన తీరు, కానుకలతో సత్కరించి, పసందైన విందు తో స్నేహ హస్తాన్ని అందించిన మన విశాఖ మిత్ర ధ్వయంకు నా శుభాకాంక్షలు, మీలాంటి వారివలన మన విశాఖపట్నం గౌరవం ఖ్యాతి నలు దిశలా వ్యాపిస్తుందని ఆశిస్తున్నాను.
    మీ గౌతం🙏

    • @dhukkidiannaji3838
      @dhukkidiannaji3838 2 роки тому +1

      Super ga cheppavu anna

    • @MrGoud-gw4sm
      @MrGoud-gw4sm 2 роки тому

      ua-cam.com/video/pF6t9qk8dZg/v-deo.html

    • @sureshadari8079
      @sureshadari8079 2 роки тому

      Great words brother ❤️🌷🙏

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

    • @pavanivicharapu2748
      @pavanivicharapu2748 2 роки тому

      విశాఖపట్నం చాలా మంచి ఊరు మనుష్యులంటే ఎంతో ప్రేమగా ఉంటారు నాకు ఎంతో ఇష్టమైన ఊరు మనసున్న మారాజులుంటారు అక్కడ 🙏

  • @bhaskerbijuga3157
    @bhaskerbijuga3157 2 роки тому +432

    సురేందర్ అన్న. నాగేష్ అన్న. చాలా బాగా చూసుకున్నారు అతన్ని.. 🙏

  • @creativechance1359
    @creativechance1359 2 роки тому +33

    ముందుగా వాళ్ళిద్దరికీ నా యొక్క నిండు వందనాలు...super Anna e రోజుల్లో కూడా మీలాంటి వారు ఉన్నారని గ్రహిస్తున్న ము...రాజు కు support చేసిన మీ ఇద్దరికీ మరోసారి కృతజ్ఞతలు

  • @raghuveerjinka51
    @raghuveerjinka51 2 роки тому +364

    వైజాగ్ మిత్రులారా.. మీ మంచిమనసుకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు.. మీకు దేవుడు మేలు చేయాలని కోరుతున్నా

  • @welcomevillage6428
    @welcomevillage6428 2 роки тому +361

    Chala ఏడుపు వచ్చింది అలాంటి వారు ఉన్నంత వరకు మన లాంటి వాళ్లకు కొదవ లేదు 🙏🏻🙏🏻👍🏼🌹

    • @MrGoud-gw4sm
      @MrGoud-gw4sm 2 роки тому

      ua-cam.com/video/pF6t9qk8dZg/v-deo.html

    • @rafishaik9446
      @rafishaik9446 2 роки тому +1

      Good job bros

    • @swamisai4005
      @swamisai4005 2 роки тому

      Good job frnds 👍🙂👍

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому +1

      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 Рік тому +22

    చూస్తుంటే నాకు కంట్లోంచి నీళ్ళొస్తున్నాయి, అన్నయ్యలకు నమస్కారాలు 🙏🙏🙏

  • @subbaraokinjari3276
    @subbaraokinjari3276 2 роки тому +344

    మంచి వాళ్లకు ఎప్పుడూ..మంచే జరుగతుంది.నీకు షూస్ కొని పెట్టిన బ్రదర్స్ కి నా ధన్యవాదాలు. నువ్వు ఇలాగే మంచి వీడియోస్ చేసి మరింత పైకి రావాలని కోరుకుంటున్నాను.

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

    • @sailajasaripalli7003
      @sailajasaripalli7003 2 роки тому

      Super keep it up

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 2 роки тому +554

    సూపర్ తమ్ముడు అలాంటి మంచివాళ్ళు కూడా ఉంటారు 👌👌👌👍👏

    • @Satheesh_yadav
      @Satheesh_yadav 2 роки тому

      Hi Surya Kala number evvu Andi miru chala baga unnaru

    • @appuyadav8363
      @appuyadav8363 2 роки тому +1

      సూపర్ తమ్ముడు మంచివాళ్ళు నీకు ఎప్పుడు తోడు వుంటారు

    • @Satheesh_yadav
      @Satheesh_yadav 2 роки тому

      Aunty miru super ga unnavu

    • @tatasavitri6394
      @tatasavitri6394 2 роки тому

      👌

    • @nagallavenky7315
      @nagallavenky7315 2 роки тому

      Great bro

  • @gsarada7768
    @gsarada7768 2 роки тому +15

    నిష్కల్మషమైన కొండ దొర రాజు.. నీ మనసుకు తగ్గట్లే ఆ మంచి మనుషులు నీకు ఆనందం కలిగించారు.. వారికి నా నమస్కారములు..God bless you తమ్ముడు

  • @remoindian4868
    @remoindian4868 2 роки тому +85

    హీరో లా ఉన్నవ్ తమ్ముడు nice video రోజు కష్టపడుతున్న నిన్ను ఇలా చూడటం చాలా చాలా happy గా ఉంది తమ్ముడు

  • @rajuh5773
    @rajuh5773 2 роки тому +102

    నీ మంచితనం మే నిను ముందుకు నడిపిస్తుంది బ్రదరూ ...👍

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 Рік тому +15

    ఆ అన్నలు ఇద్దరూ ఎంత మంచివారు!! ఈ వీడియో చూశాక చాలా చాలా ఆనందం వేసింది మనస్సుకి... ❤❤❤..

  • @bpetlu
    @bpetlu 2 роки тому +247

    you're great bro... మీరు ఇచ్చిన అదిత్యం, మర్యాద & అభిమానం Raju తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోడు.🤝🤝🤝

    • @purifiedpulses7546
      @purifiedpulses7546 2 роки тому +1

      Hahahahaha VP

    • @purifiedpulses7546
      @purifiedpulses7546 2 роки тому

      Very point

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @srganeshh689
    @srganeshh689 2 роки тому +96

    మృగాలు ఉంటే సమాజం లో...మనసు ఉన్న మహా రాజులు మీరు🙏

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 роки тому +1

      1000% true.🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @vinay4326
      @vinay4326 2 роки тому

      ఉంటే or ఉండే

  • @sowjanyas4705
    @sowjanyas4705 Рік тому +12

    అయినా వైజాగ్ ప్రజల మాటతిరులోనే ప్రేమ, నమ్మకం కనబడుతుంది. That is గ్రేట్ ఆంధ్రప్రదేశ్ peoples 💐💐🌹🌹🎂🍬

  • @madhavimateti9755
    @madhavimateti9755 2 роки тому +185

    మిమ్ములను ఆహ్వానించిన తమ్మునికి ధన్యవాదములు

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому

      Super kadha madam Madhavi Mateti

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому

      Hi madam Madhavi Mateti how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

    • @royalbabytoyz7517
      @royalbabytoyz7517 2 роки тому

      @@vardhanreddynani8035 I hope she agrees . You are such a kind hearted 😂

  • @praveend3656
    @praveend3656 2 роки тому +102

    మీ మంచి మనసుకు హాట్స్ ఆఫ్ అన్నా కొండ ధరణి పట్నం తీసుకువచ్చి అంత గౌరవం ఇచ్చావు

    • @s.yakambaramyakambaram262
      @s.yakambaramyakambaram262 2 роки тому

      Good

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @మీదునియా
    @మీదునియా 2 роки тому +5

    బ్రదర్స్ మీ ఇద్దరికీ చాలా ధన్యవాదాలు పల్లెలోని స్వచ్ఛమైన మనసుని పట్టణానికి తీసుకువచ్చి స్వచ్ఛమైన మనసుతోటి మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థాంక్స్ అన్న

  • @sidhurapakaysrcp7846
    @sidhurapakaysrcp7846 2 роки тому +60

    సమాజం లో మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా సమయానికి వర్షాలు పడుతున్నాయి మీ ఇద్దరికీ చాలా ధన్య వాదాలు

  • @kranthikumar112
    @kranthikumar112 2 роки тому +177

    మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది తమ్ముడు అల్ ది బెస్ట్ 👏👏🤝🤝💐💐

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 2 роки тому +4

    ఓం నమో నమ శివాయ నమః నాన్న Mee ఇద్దరూ చాలా మంచి పని చేశారు, కొండదొర ఆరోజు అంత ఆనందాన్ని పొందడానికి మీరు కారకులయ్యారు
    GOD BLESS YOU

  • @jangambhaskar4690
    @jangambhaskar4690 2 роки тому +166

    కొండల్లో ఊరికి దూరంగా ఉండే వారి మనసు స్వచ్ఛమైనది, తమ్ముడు ని అమాయకపు నవ్వు బిడియం గౌరవం కలకాలం నువు ఇలాగే సంతోషం గా ఉండాలని కోరుకుంటున్న🙏🏻🙏🏻

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

    • @jangambhaskar4690
      @jangambhaskar4690 2 роки тому

      @@VscrazyVlogs తప్పకుండ బ్రదర్

  • @munnabhai8653
    @munnabhai8653 2 роки тому +81

    🥳🥳👌🙏 దేశం మొత్తం ఇలాంటి మనుషులు ఉంటే దేశం చాలా గొప్ప స్తాయి లో ఉంటుంది

    • @vinay4326
      @vinay4326 2 роки тому

      స్థాయిలో...

  • @madhusudanpravallika
    @madhusudanpravallika 2 роки тому +4

    ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అనిపిస్తుంది నీకు సహాయం చేసిన ఇద్దరు అన్నలకు నా నమస్కారం 🙏.... Tq sooo much brother's good job... God bless u..

  • @ranjithbeerelli5023
    @ranjithbeerelli5023 2 роки тому +66

    ఈ రోజుల్లో మి లాంటి మంచి మనస్సుతో సహాయం చేసేవాళ్లు ఉన్నార అనిపిస్తుంది 🙏🙏🙏

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @Trueadventureintelugu
    @Trueadventureintelugu 2 роки тому +153

    KDR కి సపోర్ట్ చేసినవాల్ల అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు........
    మరీ ముఖ్యంగా వైజాగ్ లో KDR నీ చాలా బాగా చూసుకున్నారు...
    ఆ అన్న వాళ్ళు ఇద్దరికీ Special గా థాంక్స్ చెప్తున్నాను.

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому +1

      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @krishnatejagangadhar2319
    @krishnatejagangadhar2319 2 роки тому +2

    ఈలాంటి మంచి వాళ్లకు help చేస్తున్నా మీలాంటి మంచి వాళ్లకు నిజం గా కృతజ్ఞతలు నికు🙏 ముంచే కాలంలో మంచి అనేది మీలాంటి వల్ల ఇంకా ఉంది అంటే అది మి గొప్పతనం brothers god bless you

  • @rajeshkoppula3954
    @rajeshkoppula3954 2 роки тому +128

    సురేంధర్ అన్న నగేష్ అన్న 🙏👌మీ మంచితనం 🙏🙏 సూపర్ అన్నయ్యలు 👍👌

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @balu_blasters8328
    @balu_blasters8328 2 роки тому +268

    5 రోజుల్లో 50 వేల మంది సబ్సైబర్స్ మంచి విజయం సాధించిన kdr కి సుభకంశాలు

    • @vinaygamer9525
      @vinaygamer9525 2 роки тому +7

      Mamuluga kadu nenu shak ayipoina

    • @MrGoud-gw4sm
      @MrGoud-gw4sm 2 роки тому

      ua-cam.com/video/pF6t9qk8dZg/v-deo.html

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @vadlasujatha7234
    @vadlasujatha7234 2 роки тому +6

    ఈ వీడియో చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందొ ఆ అన్నలు ఇద్దరికి నాధన్యవాదాలు 🤗🤗😍👌👌

  • @giriputrudu981
    @giriputrudu981 2 роки тому +74

    బ్రదర్స్ ఇద్దరికీ...
    నా హృదయ పూర్వక నమస్కారాలు
    Great job..
    కొండదొర రాజు... ఫ్యాన్స్

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @vasupanthagani9818
    @vasupanthagani9818 2 роки тому +128

    సురేంద్ర గారు, నాగేష్ గారు మీరు మంచి పని చేసారు.... రాజు చాలా ఆనందం గా ఉన్నాడు

    • @marasunagesh1833
      @marasunagesh1833 2 роки тому +4

      నగేష్ మై నేమ్

    • @Bhadriarts86
      @Bhadriarts86 2 роки тому +1

      @@marasunagesh1833 super annaya........ ❤️❣️❤️Raju kallalo anandham chudagane manasu nindipoindhi

    • @bkveeresh5042
      @bkveeresh5042 2 роки тому

      @@marasunagesh1833 good Anna...

    • @bkveeresh5042
      @bkveeresh5042 2 роки тому

      @@marasunagesh1833 prathi sari ayana bujam midha chey vesthunaru chudi
      Akkade miru yentha manchi manushulo telusthundi anna... anyway mi manchi thanananiki🙏🙏🙏🙏

    • @Meerudhvikanisha77
      @Meerudhvikanisha77 2 роки тому

      @@marasunagesh1833 super sir

  • @karunasathyaseelan6048
    @karunasathyaseelan6048 2 роки тому +26

    Very nice to see city people show concern and meet the tribal people buy gifts for them really very amazing. Making them feel that all humans are equal. Great Brothers very very happy to see you guys showing so much of love for

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому +1

      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @venkatputta149
    @venkatputta149 2 роки тому +36

    చాల ఆనందంగా ఉంది.కల్ముషం లేని మంచి మనస్సు ఉన్న వారిని గుర్తించి వారిని గౌరవం గా ఆదరించడం.మంచి మనస్సన్న మనుషులకు మాత్రమే ఉంటుంది మీకు ధన్యవాదాలు 👏👏👏👏👏👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому +1

      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

    • @vinay4326
      @vinay4326 2 роки тому

      కల్మషం,మనసున్న

  • @subashpamera5316
    @subashpamera5316 2 роки тому +72

    Saluted Indian Flag, superb KDR 👌 👏 👍

  • @myopinionchannel4577
    @myopinionchannel4577 2 роки тому +4

    ఇద్దరు అన్నలకు నా వందనములు మీ నిస్వార్థ ప్రేమకు నా జోహార్లు

  • @harik9225
    @harik9225 2 роки тому +40

    Great men....డబ్బులేని వారికి కూడా ఇంత బాగా చూసుకున్నారు...great Vizag.....I love 💕 Vizag.......

  • @yashmithmannuru2973
    @yashmithmannuru2973 2 роки тому +47

    నీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ధన్యవాదములు 🙏సూపర్ బ్రదర్

  • @rajubabumylapalli9997
    @rajubabumylapalli9997 2 роки тому +1

    పల్లెటూరు రాజును ఆదరించిన మీరు గొప్ప మనసున్న మనుషులు థాంక్యూ భయ్యా

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +8

    సర్వేజనా స్సుఖినో భవంతు లోకా స్సమస్తా స్సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఇదే మన వేదం చెప్తోంది మన త్రివర్ణ పతాకం చెప్తుంది మన సనాతన సంప్రదాయమ్ చెప్తోంది వందేమాతరం మన జాతీయ జెండా కు సెల్యూట్ చేయడం చాలా సంతోషం గా ఉంది మేరా భారత్ మహాన్ వందేమాతరం వందేమాతరం వందేమాతరం శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🛕🛕🛕🛕🍌🍌🍌🍌🥥🥥🥥🥥🍯🍯🍯🍚🍚🍚🌋🌋🌋🌋🌽🌽🌽🍎🍎🍓🍓🥗🍇🍍🍍🌻🌻🌺🌷🦚🦚🍊🍅🦜🦜🍏🍏🏵️💮🌸🌸🌸🥰🥰🥰🥰🥰🥰

  • @saparna7674
    @saparna7674 2 роки тому +105

    హ్యాపీ గా వుండు తమ్ముడు కోడలు కొనాలో తిరుగుతువు జాగత్తగా వుండు ఓకే

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому

      Super feelings kadha madam S Aparna

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому

      Hi madam S Aparna how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

    • @chippagiriManthra
      @chippagiriManthra 2 роки тому

      Number plz

    • @vidyasagarmodi1728
      @vidyasagarmodi1728 2 роки тому

      @@vardhanreddynani8035 oka pani cheyra modda guduv frst tarvatha frdship🤦🤣

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому

      @@vidyasagarmodi1728 guddha baggaldhenggutha needhi ardham iyyendha enkosari yekavaga maatladithey naaluka koostha na kodduka

  • @Srinivasulunaika-wu2qz
    @Srinivasulunaika-wu2qz Рік тому

    బ్రదర్ కొండదొర రాజుకు మీరు కృతజ్ఞతతో చేసిన సహాయం అద్భుతం మహాద్భుతం నాచురల్ గా వీడియోలు చేసి కొండ కోనల లో ఉండే అటువంటి సాంప్రదాయాలను అద్భుతంగా చూపిస్తున్న కొండదొర రాజుకు మీరు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు

  • @venuveesam
    @venuveesam 2 роки тому +16

    మీ ఇద్దరి మంచి మనసు కి....ఆ కొండ దొర కు...నా ధన్యవాదాలు...

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 роки тому +34

    తమ్ముళ్ళు మీ ఇద్దరు మంచి మనసున్న మారాజులు , ధన్యవాదాలు

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @binduchettiar358
    @binduchettiar358 2 роки тому +11

    Inspiring deed by the two brothers, truly appreciate it😍

  • @maruthimsl7676
    @maruthimsl7676 2 роки тому +32

    మంచి మనసు తమ్ముడు నిది.....వారిద్దరూ చాలా మంచి వాళ్ళు

    • @vinay4326
      @vinay4326 2 роки тому

      నీది not నిది

  • @karthik3646
    @karthik3646 2 роки тому +41

    KDR bro... మీలాంటి మంచి మనసున్న (కల్మషం లేని మనసు) వ్యక్తి ని ఎంతో ప్రేమతో ఆహ్వానించిన సోదరులకు ధన్యవాదాలు... God bless you brothers

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому +1

      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

    • @AVDEFX
      @AVDEFX Рік тому

      ​@@VscrazyVlogs మీరు kdr గారి బావగారా

  • @venkateshk108
    @venkateshk108 2 роки тому

    ఇలా కొండ దొర రాజుని అందరూ అభిమానిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అడవుల్లో జీవించే వారికి ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటారు

  • @lazzy_1425
    @lazzy_1425 2 роки тому +22

    ఒకరు పైకి ఎదుగుదల చూసి కిందకి ఎప్పుడు లాగుదామా, అని చూసే ఈ జెనరేషన్, మీకు లాగా సపోర్ట్ చేసే వాళ్లు చాలా అరుదుగా వుంటారు, మీరు వాళ్ళ ఇద్దరి మీద చూపించిన ప్రేమ కి చాలా Osm tanx bayya ❤! & హ రాజు ఇలా ఎదగడానికి కారణం అయ్యిన వీడియోస్ తీసే bro కీ కూడా congracts 🤩 keep rocking 😻

  • @sudheerchikkala9617
    @sudheerchikkala9617 2 роки тому +66

    అన్న మీరు చాలా మంచి పని చేసేరు
    మీరు ఇచ్చిన గిఫ్ట్ కి రాజు చాలా సంతోషం గా ఉన్నారు...మీ ఇద్దరి కి థాంక్స్

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

    • @vinay4326
      @vinay4326 2 роки тому

      చేశారు

  • @sdkaladi6599
    @sdkaladi6599 2 роки тому +1

    మీరిద్దరూ గ్రేట్ అన్న కల్మషం లేని ప్రేమ సమాజంలో ఇంకా ఉందని నిరూపించుతున్నారు ఎక్కడో 100 మందిలో ఒకరు ఇద్దరు ఉన్నారు గ్రేట్ అన్న

  • @nithinkurmaa6759
    @nithinkurmaa6759 2 роки тому +42

    అన్న మీ మంచి మనసుకు నేను ఎం ఇవ్వలేని.. కానీ మీ మంచి మనసుకు పాదాభివందనం...❤️🙏

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

    • @vinay4326
      @vinay4326 2 роки тому

      ఇవ్వలేను

  • @knm3591
    @knm3591 2 роки тому +37

    ఆ అన్నలిద్దరికి ధన్యవాదాలు.....

  • @vavilapallipolinaidu7972
    @vavilapallipolinaidu7972 Рік тому +2

    రాజుని ఆదుకున్న వాళ్ళందరూ చల్లగా ఉండాలి మంచివాళ్ళకి (రాజు)..పేదవాడు రాజు అందరూ ఏదో ఒకటి అందరూ అంటే కొంచమన్న ఇవ్వగలిగే వాళ్ళు సహాయం చెయ్యండి

  • @తెలుగువారికళలు

    ఇలాంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం

  • @ananthashivanarayanaraogol6661
    @ananthashivanarayanaraogol6661 2 роки тому +38

    Surender and Nagesh...Hats off to you both...what a great heart...KDR... simply superb saluting our flag...long live...

  • @lmgoud6072
    @lmgoud6072 Рік тому +1

    దేవుడు ఉన్నాడు అనడానికి మీరు ఇద్దరు నిదర్శనం వారిద్దరికీ నా ప్రత్యేక ధన్యాదాలు......

  • @koraparthitag875
    @koraparthitag875 2 роки тому +27

    రాజు భాయి మీకు నిన్ను ఇంతగా ఆదరించిన అన్నయ్యలకు ప్రత్యేక ధన్యవాదములు చెప్పు

  • @nithishreddy9360
    @nithishreddy9360 2 роки тому +25

    2 hrs lo 5.5 k chuste 10k likes vacchai chala great mana telugu vallu baga support chestunnaru humanity still alive jai hind 🔥

  • @vimalapriston2950
    @vimalapriston2950 2 роки тому +4

    You made this guy so, proud and happy..thank you so much for making this guy the most happiest person.

  • @pittasomaraju2180
    @pittasomaraju2180 2 роки тому +12

    బ్రదర్స్ ఇద్దరు నిన్ను వాళ్ళు పెద్దమనిషి చేసుకొని నేను తీసుకెళ్లి చాలా బాగా చూశారు వెరీ నైస్ అన్న ఇలా సపోర్ట్ చెయ్యండి అన్న గిరిజన ప్రజల్ని

  • @Godsgrace_onyou
    @Godsgrace_onyou 2 роки тому +45

    I really appreciate both of you brothers … You both are gems 💎

  • @gangareddysiddipeta8762
    @gangareddysiddipeta8762 2 роки тому +1

    జాతీయ జెండాకు నమస్కారం చేయలేని కచరా గాళ్ళు ఉన్నా ఈ రోజుల్లో జెండా కి సెల్యూట్ చేసావు చూడు గ్రేట్ తమ్ముడు..

  • @dreamboysygp3226
    @dreamboysygp3226 2 роки тому +33

    ఆ ఇద్దరు చాలా మంచివారు💖

  • @AmongUs-cw4in
    @AmongUs-cw4in 2 роки тому +41

    thats how we telugu people encourage new youtubers
    i am very proud of being telugu
    jai telugu

  • @gandhikaram5173
    @gandhikaram5173 Рік тому +1

    రాజు తమ్ముడిని ఆహ్వానించి సహాయం చేయటం చాలా అనందయకం తమ్ముళ్లు

  • @dhanu333
    @dhanu333 2 роки тому +4

    మనసు సంతోషంగా ఉంది వీళ్ళిద్దరూ చాలా గొప్ప వాళ్ళు ఇంకా మాట్లాడాలని ఉంది కానీ మాటలు లేవు సో గ్రేట్

  • @nagendradhanush9801
    @nagendradhanush9801 2 роки тому +7

    మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది బ్రథర్ నువ్వు ఇలానే మంచి మంచి వీడియోస్ లు తీయాలని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అల్ ది బెస్ట్ గడ్ బ్లేస్ యూ ...👍

  • @dasarichinnu2311
    @dasarichinnu2311 2 роки тому

    కల్మషం లేని నీ నవ్వు చూస్తుంటే చాలా ఆనందం గ ఉంది బ్రదర్...

  • @nanirakesh368
    @nanirakesh368 2 роки тому +26

    Such a true heart person you are brother ! Be happy

  • @kodurudurgaprasad5349
    @kodurudurgaprasad5349 2 роки тому +24

    Super brothers elanti varini encourage cheastunna brothers hatts off........

  • @lakshmiparvathiseelam3902
    @lakshmiparvathiseelam3902 2 роки тому +1

    ఇలాంటి మంచి వాళ్ళు నీకు తోడుగా ఉన్నారు రాజు చాలా సంతోషం

  • @Veera-xg4zq
    @Veera-xg4zq 2 роки тому +25

    నీ ఆనందం నీ కలలో కనబడింది ❤️ కొండ దొర రాజుగారు 🙏

    • @vinay4326
      @vinay4326 2 роки тому

      Not కలలో it's కళ్ళల్లో

  • @kameshpattigulakamesh1090
    @kameshpattigulakamesh1090 2 роки тому +7

    అన్నా చాలా,,, రోజులుకి మీలాటి వారిని చూస్తున్నాను 😍ఒక పేదవాడికి మనస్ఫూర్తిగా కొనడం చాలా,,,,,,,, సంతోషం గా ఉంది 😍🙏🙏🙏 🙏🙏🙏🙏

  • @srinija156
    @srinija156 2 роки тому +2

    Mi amayakatvam chustunte chala muchatestundi andi miru jivitham manchi possition ki Vellalani korukuntunnanu

  • @nanirakesh368
    @nanirakesh368 2 роки тому +32

    Thanks brothers for supporting KDR ! ON behalf of KDR youth 🖐️

  • @phanichendika6179
    @phanichendika6179 2 роки тому +12

    God bless you thammudu . Manchi videos testhunaru manchi ga jagarathga teyandi. Amma Nanna gariki na namskaralu

  • @suryateja2402
    @suryateja2402 2 роки тому +1

    నాయుడు గారికి సురేంద్ర గారి కి నా ధన్యవాదాలు, కొండదొర రాజు కి నా అభినందనలు పొందాడు

  • @satyaanu4134
    @satyaanu4134 2 роки тому +14

    Eppudu happy ga undu Raju... May god bless you with all health and wealth 🤗❤️

  • @Srikanth153-b6y
    @Srikanth153-b6y 2 роки тому +6

    ధన్యవాదాలు(🙏🙏🙏 )అన్న గర్లకు మన రాజుకు ఇలాగే అందరూ సపోర్ట్ చేయాలి.

  • @Ourcollectionss
    @Ourcollectionss 2 роки тому +1

    పేరులోనే ఉంది దొర నీ లైఫ్ భవిష్యత్తు లో కూడ దొర ల ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని

  • @CHAKRY231
    @CHAKRY231 2 роки тому +7

    చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో చూసినంత సేపు...👏👏😁

  • @anisettyhema
    @anisettyhema 2 роки тому +11

    💖💖💖💖 wow. Looking super... Surendra garu ,,naagesh garu. Wonderful job ...good .no words .👏👏👏🙏🏻🙏🏻🙏🏻... Raju u have a beautiful bright future...God bless you...

  • @GovardhanPotlapalli
    @GovardhanPotlapalli Рік тому

    ఎంత పెద్ద మనసు అండి మీది కొండ దొర రాజుని ఎంత చక్కగాఆధరించారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @discoraj3040
    @discoraj3040 2 роки тому +5

    ఏమి ఆశించకుండా చేసే వాడే అసలైన ఆప్తుడు...... ❤️🙏

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం
      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @vanisameera9439
    @vanisameera9439 2 роки тому +43

    Seeing such selfless people doing such helpful activities is inspiring. Thanks for spreading such positivity brothers!

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому

      Super kadha madam vani sameera

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому

      Hi madam vani sameera how are you i want to do friendship with u lifelong with your permission tho

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому

      మీలాంటి గొప్ప వ్యక్తిలు
      మీలాంటి గొప్ప మనసు
      వునంతవారకు మాలాంటి వారికి
      Support ఎపుడు వుంటుంది
      మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @user-ar5una1977
    @user-ar5una1977 Рік тому

    Sooo sweet... I cried when i see this vedio... Nice.. రాజు ను ప్రేమించినందుకు విశఖ పట్నం వాసికి.... సముద్రమంత విశాల హృదయం ఇచ్చిన బ్రదర్ గారికి.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻... మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి... కల కాలం...//... రాజు ను మీరు ప్రేమించారు...// మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తాడు 👍🏻👍🏻👌👌👏👏🍫🍫🥰

  • @krishnakumarikuntla4867
    @krishnakumarikuntla4867 2 роки тому +9

    రాజుకి support చేసిన brotherski naa అభినందనలు..

    • @chandrasekharaddagada4106
      @chandrasekharaddagada4106 2 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐👍👍👍👍👍👍👍👍

  • @Luckyganesh95
    @Luckyganesh95 2 роки тому +80

    I am really salute to their gratitude.
    No matter what you have,where you are(no matter what is your status)
    Both of you have great human being&have done great job.
    Thanks for your positive support & love you alots.
    Raja smile is really adorable & precious
    Raja never forget the first visit in his life.

    • @MrGoud-gw4sm
      @MrGoud-gw4sm 2 роки тому

      ua-cam.com/video/pF6t9qk8dZg/v-deo.html

    • @prasadvara48
      @prasadvara48 2 роки тому +1

      bro chakkaga telugulo type chesthe maa lantollaki ardhamavuthundhi meeru amani type chesaro konda doraki amardhamayidhi

    • @Luckyganesh95
      @Luckyganesh95 2 роки тому +2

      @@prasadvara48 sorry bro definitely next time Telugu lo type chesi pedatha

    • @prasadvara48
      @prasadvara48 2 роки тому +1

      @@Luckyganesh95 ok bro

    • @AVDEFX
      @AVDEFX Рік тому

      Good bro

  • @sankarchillapalli655
    @sankarchillapalli655 2 роки тому

    మంచి మనిషికి మంచి హృదయంతో హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ మీకు #అభినందనలు👍

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 2 роки тому +44

    My salutations to both of you. The love and affection coming from bottom of your heart towards, this unadulterated, innocent boy is commendable. I wish great success this boy and to both of you,, Your good intentions, and generosity will not go waste and would fetch you good rewards in future. PROF AMS RAO TPT.

    • @MrGoud-gw4sm
      @MrGoud-gw4sm 2 роки тому

      ua-cam.com/video/pF6t9qk8dZg/v-deo.html