Hi sir na hair 6 months nuchi chala udioothundi nenu water kuda Baga thaguthanu Naku edharu pillalu na eage 26 nenu akukuralu kuda baaga thintanu nakosam Edina tip chepandi sir hair gumes vadite test chenchukoni vadochukada sir
Any proof! విటమిన్స్ అనే లేదు ఏది ఎక్కువైన... బాడీలో ఉపయోగం ఉన్న అవయవం కాకుండా ఉపయోగించుకోని అవయవానికి... ఎఫెక్ట్ కొడుతుంది....వైన్ తాగితే...లిమిటెడ్ గా హార్ట్ కి మంచిది..కానీ లివర్ చెడిపోతుంది...like this
దేశ భాష లందు తెలుగు లెస్స ప్రపంచ వైద్య విధానములందు మంతెనగారు వైద్య విధానం గొప్ప ప్రపంచస్తాయి విద్య విధానం నందు అక్షరవనం శ్రీపతిరెడ్డి విద్య విధానం గొప్పది శుభరాత్రి గురుజి
Any vitamin or mineral tablets or gummies they do not work exactly like the natural vitamins or minerals from food, no matter how good the box or package looks nice or convincing. Period.
తిమింగలం పాలు రెండు లీటర్లు, బల్లి మెదడు నుంచి తీసిన రసం లీటరు, ఖడ్గమృగం మాంసం రెండు కిలోలు, సీమ తలకాయల నుంచి తీసిన రసం 100 గ్రాములు, ఇవన్నీ కలిపి ఉడికించి తింటే నాకు సామిరంగా దెబ్బకు రోగాలని తగ్గిపోతాయి
మీరు మరో 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ సత్యన్నారాయణ స్వామిని కోరుకుంటున్నా
పాపం గా Bro నువ్వు
Thank you sir. You always give updated, best and useful information.
Lovedr from
National Capital.
Chala correct ga chepparu...manchi time lo cheparu sir...
Thanku sir😊
Sir hair gummies gurinchi kuda chepandi please
Thanks for your information రాజు గారు 👍
చాల మంచి విషయాలు చెప్పారు సార్
Thank you Raju garu
Very nice information my dear doctor Garu.thenks for you
Sir nenu be body wise gummies ni use cheyalanianukuntunnanu hair fall ni prevent cheyadaniki Naku 18 run avuthundhi em Aina problem avuthunda
Body. Wise heair growth gummies good or bad sir
శుభరాత్రి గురువుగారు.
Very Good information Doctor Garu Thank you 😊
Body growth hair health gummies gurinchi cheppandi
Super explanation 👏🙏🙏🙏
డాక్టర్ గారు వయసు 30 సం, చాలా నీరసంగా ఉంటుంది ENSURE NUTRITION POWDER వాడవచ్చా ఏమైనా side effects వుంటుందా చెప్పగలరు.
Hair fall ekkuva unte biotin gummies konni rojulu tesukovacha? sir 🙏
sir neyyalu gurinchi cheppandi
🌞Grate Usefull Prasentation💎💎
Purna gummies hair way to heaven చిన్నపిల్లలు తినవచ్చా తింటే ఏమౌతుంది
Dr. మంతెన సత్య నారాయణ గారు విటమిన్ గురించి వివరణ.అవసరము లేకున్నా వేసుకొనడము వలన కలిగే నష్టము గురించి.
Paadaabhivandanamulu guruvugaaru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏🥥🥥🥥👌👌👌👌🍎🍎🍎🍊🍊🍊💯💯💯💯👍👍👍👍🤝🤝🤝🤝
Sir na age 21 baga hair fall ayithundi 6 weeks nunchi nenu evi vadocha one month. vitamin problem undi anaru doctors please give me reply sir 🙏
👏👏
Hi sir na hair 6 months nuchi chala udioothundi nenu water kuda Baga thaguthanu Naku edharu pillalu na eage 26 nenu akukuralu kuda baaga thintanu nakosam Edina tip chepandi sir hair gumes vadite test chenchukoni vadochukada sir
Can i help you
🙏🙏
What about plant based vitamins sir ??how does body recognize..that vitamin has come from food or tablet ??
Natural form is always different to synthesized laboratory form. Body can easily differentiate.
Vestige product super sir
Sir head ear kinda gaddalu avunthunaie diniki solution chepandi sir
Aithe doctor dagariki po .ikada UA-cam Lo comments pedithe time helath rendu waste
Maandhu vestheva?
మరి water soluble vitamins (b complex) tablets విరివిగా తీసుకోవచ్చా?
Using Biotin gummies did not reduced hairfall....but improved hair growth for me.....
3 days ki okati no problem
🌷.....🙏
❤️❤️❤️🙏🙏🙏🙏
Gummies does lot of tooth damage i used for my daughter and discontinued
Pcod unna vallu vadocha
ఆహారం ద్వారా విటమిన్స్ ఎక్కువ అయితే మన Body కి ఇబ్బంది ఉండదు.side effects వుండవు. @ mts 5.32 time
Any proof! విటమిన్స్ అనే లేదు ఏది ఎక్కువైన... బాడీలో ఉపయోగం ఉన్న అవయవం కాకుండా ఉపయోగించుకోని అవయవానికి... ఎఫెక్ట్ కొడుతుంది....వైన్ తాగితే...లిమిటెడ్ గా హార్ట్ కి మంచిది..కానీ లివర్ చెడిపోతుంది...like this
Meeru ilantivi promote cheyodhu sir plz
Promote cheyyaledu sir ! He is saying to eat leafy 🥬 vegetables and fruits. Please listen from 5:15
Vadocha leda ante ededo cheptunnav okka mukkalo chepte i potundi kada
దేశ భాష లందు తెలుగు లెస్స
ప్రపంచ వైద్య విధానములందు
మంతెనగారు వైద్య విధానం గొప్ప
ప్రపంచస్తాయి విద్య విధానం నందు
అక్షరవనం శ్రీపతిరెడ్డి విద్య విధానం గొప్పది
శుభరాత్రి గురుజి
In gummies they add ‘gelatin’, which made with pig skin, bones
True andi
There are some vegan vitamins in which gelatin is not added
Any vitamin or mineral tablets or gummies they do not work exactly like the natural vitamins or minerals from food, no matter how good the box or package looks nice or convincing. Period.
Ivi evaru thinaddu please.ivi western countries lo eppatinuncho vunnai.avi animal skin tho chestaru.pig skin, cow skin tho chestaru.ivi anni thinte cancers cancers andi.
Sir naku thelikunda urine vachesthundhi 😟
Emaina medication lo unnara ?? Any tablets ??
@@trendingchannel2284 b12 deficiency ఉండొచ్చు , diabetes లాగా ఉంటాయి లక్షణాలు కానీ అవి B12 deficiency
తిమింగలం పాలు రెండు లీటర్లు, బల్లి మెదడు నుంచి తీసిన రసం లీటరు, ఖడ్గమృగం మాంసం రెండు కిలోలు, సీమ తలకాయల నుంచి తీసిన రసం 100 గ్రాములు, ఇవన్నీ కలిపి ఉడికించి తింటే నాకు సామిరంగా దెబ్బకు రోగాలని తగ్గిపోతాయి
నిన్ను ఇంకా ఎర్రగడ్డలో చేర్పించలేదా
@@anilkum2138 రాజు గారి వైద్యశాలలో చేరదామని వచ్చాను. మీ అడ్రస్ ఇస్తే మీ ఇంటికి కూడా పంపిస్తా పాయసం
Manchi grayinchali Ela kadu
Endi mama ela unavu🤣🤣🤣🤣🤣
🤣😅