సమయం లేదు మిత్రమా..LAST PART IN VIZAG

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 1 тис.

  • @ramugoud8316
    @ramugoud8316 Рік тому +23

    హిందూ ధర్మం కొరకు ఎన్నో అవస్థలు పడుతున్న గురువు గారికి నా యొక్క పాదాభి వందనాలు

  • @swapnamahankhali7621
    @swapnamahankhali7621 3 роки тому +70

    అన్ని మతాలూ ఒకటే ఎలా అవుతుంది ఇప్పటికీ అయినా అర్థం చేసుకోండి హిందూ ధర్మం కాపాడుకున్నాదం 🙏

    • @dsrao7400
      @dsrao7400 3 роки тому

      🙈🙉🙊

    • @velampallijanardhanarao6894
      @velampallijanardhanarao6894 2 роки тому

      Not understand that matter

    • @Z-z01
      @Z-z01 2 роки тому +2

      hindu dhaarmanni kapadukovalante mainga ee cristanvuluni pracharam cheyyanivakunda indialo band chesipareyalii

    • @veera9593
      @veera9593 2 роки тому +1

      @@Z-z01 నీ తరం కాదు

  • @maruthik7093
    @maruthik7093 2 роки тому +10

    సర్ మీరిచ్చే మోటివేషన్ క్లాసెస్ చాలా ఆలోచింపజేసే విధంగా ఉంటాయి మీరే మాకు ఇన్స్పిరేషన్ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మా ఆయుష్ కూడా మీకే పోసి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరెన్నో మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే మీ మారుతి

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  2 роки тому +1

      🚩🚩

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  2 роки тому +1

      👏🏻099496 14155

    • @maruthik7093
      @maruthik7093 2 роки тому +2

      కృతజ్ఞుణ్ణి సార్ సదా మీ సేవలో మీరు ఏ పని అప్పచెప్పిన చేయుటకు మేము సిద్ధంగా ఉన్నాము సార్

  • @narsinggoud6001
    @narsinggoud6001 2 роки тому +20

    గురువు గారికి వందనం,వారు చేస్తున్న హిందూ ధర్మరక్షణకు శీరస్సు వంచి పాధాభివందనం చేస్తున్నాను...

  • @somaiahgodumala642
    @somaiahgodumala642 2 роки тому +8

    గురువు గారు నమస్కారం హిందూ ధర్మాన్ని కాపాడు కోసం మీరు చేస్తున్న కృషి అమోఘం నాకు మిమ్మల్ని చూస్తుంటే వివేకానందుడు గుర్తుకొస్తున్నారు హిందూ ధర్మాన్ని సన్మార్గంలో నడవడానికి మీరు చేస్తున్న కృషి అమోఘం వెలకట్టలేనిది మీ యొక్క దర్శనం మాకు ఎప్పుడూ కలుగుతుందో ధన్యవాదాలు

  • @CrazyboyYuvaraj
    @CrazyboyYuvaraj 5 місяців тому +2

    మాలాంటి యువతకు మీలాంటి గురువులు ఆదర్శప్రాయం మిమ్మల్ని కలవాలి గురువుగారు మా పలమనేరు(చిత్తూరు జిల్లా) శివాలయం వచ్చారు ఆరోజు నేను అందుబాటులో లేకపోయాను😢

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  5 місяців тому

      9866957796

    • @CrazyboyYuvaraj
      @CrazyboyYuvaraj 5 місяців тому

      @@RadhaManoharDas108 ధన్యోస్మి గురువుగారు 🙏🏻జై శ్రీరామ్🚩

  • @kakarlajagadeswarao7013
    @kakarlajagadeswarao7013 2 роки тому +4

    స్వామిజీకి నమస్కారములు. భగవద్గీతను, కృష్ణ తత్వమును, హిందూ ధర్మ పరిరక్షన చాలా బాగా చేస్తున్నారు.హిందు సమాజమునకు ఆ దేవుడు మీ రూపములో చైతన్యము చెందుతున్నారు.

  • @shekarveera5877
    @shekarveera5877 Рік тому +2

    Guruvugaru mee effort unexpressable jai Hindu tqvm sir

  • @chandut2610
    @chandut2610 3 роки тому +9

    మీరు సూపర్ గురువుగారు. 🙏🙏🙏
    మీరు మాట్లాడే ఒక్కొక్క మాట లోయ గాళ్ళకి ఒక్కొక్క గునపం దెబ్బ

  • @CrazyboyYuvaraj
    @CrazyboyYuvaraj 5 місяців тому +2

    *అన్యాయాలను అక్రమాలను అడ్డుకునే మీలాంటి సనాతన ధర్మ పరిరక్షకులు మాలాంటి యువతకు కొండంత అండ జై శ్రీరామ్🚩*

  • @manoharjandrajupalli2231
    @manoharjandrajupalli2231 4 роки тому +12

    Nadipinchu nanava song bagundi sir inka chala songs padali meeru. Prise the Lord. God bless you

  • @umeshchandra1231
    @umeshchandra1231 3 місяці тому +1

    మా మీద మీకు ఉన్న ప్రేమ వెల కట్టలేనిది గురువు గారు మా కోసం ఇంత కష్ట పడుతున్నారు మి రుణం ఎలా తీర్చు కోగలం ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @Francis_thota
    @Francis_thota 3 роки тому +7

    మీరు చెప్పిన విషయాలు నూటికి నూరు శాతం నిజం Sir, పోస్టర్లు దశమ భాగాల పేరిట అమాయక ప్రజలను దోచేస్తున్నారు.
    ఈ దోపిడీ ని అమాయక ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలి. మనిషికి భగవంతునికి మధ్య ఈ డబ్బు ప్రస్తావన యేలా???

  • @SivaKumar-dw3zf
    @SivaKumar-dw3zf 20 днів тому +1

    గురువు గారికి అద్భుతమైన sense of humour , ఒక stand-up comedian లాగా.

  • @praveent8848
    @praveent8848 2 роки тому +5

    UA-cam recommends guruji channel after two years...
    Instant subscribed guruji... No more second thoughts....

  • @prasadreddysugguprasadredd3598
    @prasadreddysugguprasadredd3598 3 роки тому +10

    Good awareness camps SIR.
    THAKS TO YOU SIR.
    Every slokha is pranaaya, every shastanga is a yoga., every plant and flower that we use for pooja is medicine, every fruit we keeps near the god is a medicine and nutrients.

  • @strongest324
    @strongest324 5 років тому +79

    గురువుగారు నేను ఇక నుండి రోజు ఒక పది నిమిషాలు భగవద్ గీత ను చదువుతాను నేను రోజు హనుమాన్ చాలీసా చడుతునాను... హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే.. జై శ్రీరామ్

  • @sivaji3192
    @sivaji3192 5 років тому +139

    శ్రీ గురు రాదా మనోహర దాస్, హిందూ ధర్మ ప్రచార రథ సారధులకి పాదాభివందనం,
    మీలాంటి శిష్యులు తయారుకావాలి.

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 роки тому +4

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ గారి పాద పద్మములు కు నా నమస్కారములు !!!🙏🙏🙏

  • @venkateshkotipalli9840
    @venkateshkotipalli9840 5 років тому +1

    నేను ఒక్క క్రైస్తవుడు మీరు చేసే బోధ చాలా గొప్పగా ఉంది మీరు ఇలా నే కొనసాగించ ఎండి ఈ విధంగా మీరు ప్రభు సువార్త ను ప్రచారం చేస్తున్నారు అందుకు మీకు ప్రభు తరుపున వందనాలు. హిందూ వాళ్ళయినా ముస్లీం సహోదరులు అయినా కేస్తవులు అయినా ఏ మతమైనా ఏ గ్రంథ అయినా చెప్పేదే మంచి గురించే చెపుతుంది మన దేశ ప్రజలను మంచి మార్గం లో పయనిచే విధంగా ప్రయత్నం చెయ్యండి. మేలో ఒక గొప్ప విషయం ఉంది అది మన ప్రజలను ఆకర్షించే విధాన దాని ద్వారా మంచి మాటలు చెప్పండి మీరు అనుకున్నట్టుగా ఒక్కరూ చెపితే అంతా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఎవరు ఉండరు మానవ జన్మ ఈ సృష్టి లో ఎంతో గొప్పది మీరు అయినా నేనాయ్యేన మరీ ఎవరయినా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు క్రీస్తు నీ నమ్ముకునే ఎవరయినా నమ్మకం కలేగకే నమ్ముకుంటర్రు ఆయన మత ప్రచార చెయ్యమని చెప్పలేదు కాని మా క్రైస్తవులకు ఉన్న రోగం ఎంటే అంటే మేము మారి అనేక మెళ్ళు పొందాము మా వలే ఇతరులు కూడా లబ్ది పొందనే అశా తో చేస్తారు మీరు అన్నటు గా కొంత మంది క్రైస్తవులు మోసం చేస్తున్నారు మన హిందువులు లో మోసం చేసే బాబా లూ గురు స్వామి లు లేరా ముస్లీం లో మోసగాళ్ళు లేరా మన ఒక వేలుతో ఒక్కరి తప్పు చేపెంచేనప్పుడు మేగెలిన నాలుగు వేళ్ళు మన నాలుగు తప్పులను చూపిస్తాయి మోసం చేసేవాళ్ళు అన్నీ మతాలలో అన్నీ కులాలలో అన్నీ వర్గాలలో వున్నారు అటువంటి మోసగాళ్లను ప్రశ్న నిచ్టం మంచి పని మీరు ప్రశ్నిస్తున్నారు నిలదీస్తున్నారు మంచిది మీ తల్లి గారిని మీ తండ్రి గారిని మిమ్మలిని కని రోడు మీద వదిలేశారు అచ్చు వేసిన అబోతులా అనే తిడితే బాగుంటుందా మీరే చెప్పండి ఎందుకు అంటే వారు నా కొడుకు పాలన అవుతాడు అని కనరు కదా ఇది మీరు. ఎఇంచుకున్న పేషాన్ అలాగే ఎవరో కొంత మంది కేస్తవులూ చేసిన కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులకు 2020 సవత్యారాల క్రితం సిలవలో పాపులుకొరకు మరణ త్యాగం చేసిన మహనేయడును నిధిచడం మీకు తగునా ఇది మీరు చదివిన శాస్త లు నేర్పు యా నమ్ముకున్న దేవుళ్ల చెప్పరా ఇ విధాన తప్పు అని మీకు మీరుగా గ్రహించ డం మంచిది మీరు మీ శాస్త్రాలు మీ దేవుళ్లకు ఇచ్చే గౌరవం ఏ సు ప్రభు వి కి ఎవ్వాక పోయిన హేళన చెయ్యకండి దయచేసి
    మీరు నమ్మినా సిద్ధాంత చదివిన శాస్త్రాలు నమ్మినా మన హిందూ దేవుళ్లు నమ్మకం గా పని చేస్తూ నందుకు నా హేట్సాఫ్ నేను మాట్లాడిన వాటిలో పొరపాటుకు ఉన్నటే నన్ను నేరుగా తెట్టండ్డి ఇది నా 9490804718 నా వల్ల మళ్లీ మీరు నా దేవుడని దూషించడం నాకు ఇష్టం లేదు god bless ing all people 🕉️✝️☪️

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  5 років тому

      మీరు 100 అయ్యాక రండి రండి OK

  • @navinganji9713
    @navinganji9713 2 роки тому +5

    గురువు గారికి పదాబి వందనం 🙏 చాలా బాగా వివరించారు 🙏

  • @aparnajadhav6496
    @aparnajadhav6496 Рік тому +1

    Guruvu garu salute 🫡 👏 miku mana hindhuvulaku kallu vippistunaru jai hind vande mataram Jai Sri ram 🚩 🙏

  • @venkataramanabotcha5862
    @venkataramanabotcha5862 4 роки тому +8

    మీకోసం మేము ప్రార్దన చేస్తున్నాం.. బ్రదర్.. దేవుడు మిమ్మల్ని క్షమించు ను గాక

    • @saiduluchenagani6328
      @saiduluchenagani6328 6 місяців тому

      Yeri papa ne......😂😂😂😂😢😢😢😮😮😅😅😅😅.....

  • @jeedimanohar8552
    @jeedimanohar8552 4 роки тому +2

    ఇది అందరూ తెలుసుకోవాలి....మన మతాన్ని పూజిద్దాం..పర మతాన్ని గౌరవిద్దాం...అన్య మతస్థులను గౌరవించని వారు పాపము మూట గట్టుకొనగలరు.

    • @sunitha7687
      @sunitha7687 3 роки тому

      i mata radha manohardas ki chepande ayya

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 5 років тому +58

    హాయిగా నవ్వూలజల్లులలోతడుపుతొ.చక్కగా వైరగ్యాన్ని బోధించారు గురువు గారు సంతోషం

    • @jaggivasudev6355
      @jaggivasudev6355 5 років тому

      Mallikharjun Adurthi guruvu garu guruvu garu gu*halo thanav kadara -adhurs brahmanandam dialogue 🤗🤗🤗

  • @vaddadiganesh3814
    @vaddadiganesh3814 3 роки тому +2

    Super sir meeku padhabivandhanamulu

  • @sorusujatha2673
    @sorusujatha2673 4 роки тому +8

    మత్తయి 12:36(వ్యర్డమైన ప్రతి మాట కి విమర్సదినమున లెక్క చెప్పాలి )

  • @prempradeep7741
    @prempradeep7741 2 роки тому +1

    Meeru super Guruvu garu. Ha ha ha cadivi chavatam anedi chala Baga cepparu

  • @Explorewithmahesh4
    @Explorewithmahesh4 5 років тому +5

    గురువు గారు మీకు ధన్యవాదాలు జై హిందూయిజం

  • @nayaryamin5676
    @nayaryamin5676 4 місяці тому +1

    🕉️🕉️🕉️

  • @maruthikrishna8967
    @maruthikrishna8967 4 роки тому +5

    Hare krishna prabhu, ప్రభు మీ vedio లు చూసిన తరువాత కూడా మనుషులు మారక పోతే వారి జీవితం వ్యర్ధం. మీరు చాలా చాలా గ్రేట్ ప్రభు. Hare krishna prabhu

  • @kalpanarai1114
    @kalpanarai1114 2 роки тому

    Guruvu garu Meeku 🙏🙏🙏 Jai shree Ram Jai shree krishna 🙋

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 5 років тому +12

    ధన్యవాదాలు స్వామి మీరు సాయాసక్తుల హిందువు ప్రజలను ఎడ్యూకేట్ చేస్తున్నారు

  • @naveennj5270
    @naveennj5270 2 роки тому

    Big fan
    Love from jeypore Odisha

  • @jaganamballa6272
    @jaganamballa6272 5 років тому +58

    మీరు 100 యేళ్లు చల్లగా వుండాలి స్వామి... హరే క్రిష్ణ

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +1

    గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥭🥭🥭🥭🥭🥭🍓🍓🍓🍓🍓🍓🍓🧆🧆🍈🍈🍨🍨🍯🍯🍏🍏🌽🌽💐💐🌺🌺🌷🌷🌷🍑🍑🥙🥙🥙🔥🔥🔥🪔🪔🪔🥥🥥🥥🍌🍌🍌🥀🥀🥰🥰🥰

  • @TELUGUADYATMIKA97
    @TELUGUADYATMIKA97 5 років тому +9

    ధమ్మున గురువు గారు... ఎవ్వరికీ భయపడరు..

  • @saiduluchenagani6328
    @saiduluchenagani6328 6 місяців тому +1

    Super guruji ❤❤❤

  • @sunusunu4683
    @sunusunu4683 3 роки тому +3

    నమస్కారం గురువుగారు

  • @adi39b
    @adi39b Рік тому +1

    Great way is yours to develop healthy spirituality

  • @madhugaddur9552
    @madhugaddur9552 3 роки тому +7

    Swaami na pranam unnanta varaku gorreni uuri polimera loki kuda ranivvanu jai sri ram

  • @gbheemaraju3807
    @gbheemaraju3807 5 років тому

    గురుగారు నమస్కారం బాగా నవ్వుల్తో చాల సరదాగా ఉంది

  • @jagdeshwarmanipatruni6327
    @jagdeshwarmanipatruni6327 2 роки тому +3

    Mee punch dialogues super

  • @krishnachaitanya1212
    @krishnachaitanya1212 Рік тому +1

    This is 🤩 exact speech...!!!!

  • @tharunsatya4544
    @tharunsatya4544 3 роки тому +11

    Hare Krishna

  • @srinutechtelugu4297
    @srinutechtelugu4297 4 роки тому

    Super punch and yasa prasa mi videos pi maku aasa excellent good information guruvugaru

    • @srinutechtelugu4297
      @srinutechtelugu4297 2 роки тому

      Mi number pettandi rada manohar das garu I want just once talk your

  • @hosannavijay9546
    @hosannavijay9546 4 роки тому +23

    అరచేతిని అడ్డం పెట్టుకొని సుర్య కాంతి ని ఎవడు అపలేడు సత్యం ఎప్పుడు సత్యం మే దానిని ప్రజలు వ్యక్తిగతంగా తెలుసుకుంటున్నారు

  • @devisrinu8401
    @devisrinu8401 4 роки тому +2

    మెరుగైన సమాజం కోసం క్రిస్టియన్ మత మాఫియాని బహిష్కరించండి.

  • @klnkln7783
    @klnkln7783 4 роки тому +6

    హరేరామ హరేరామ రామరామ హరే హరే హరేక్రిష్ణ హరేక్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే.

  • @kavilazekraiah587
    @kavilazekraiah587 2 роки тому +1

    ముండమోపి అయ్యా ముండాముసుకు వెయ్య గాక చూడలేకపోతున్నాను హిందువులు పరువు తీయ గాక

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  2 роки тому +1

      ఈ కవిలా.. ఎవరు జకర్.. ముండా 🤣🤣

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 5 років тому +13

    మీ లాంటి బాధ్యత హిందువులకు ప్రతి ఒక్కరికి ఉంది

  • @manikyamgold1448
    @manikyamgold1448 3 роки тому +2

    Swami hindhuvulanu meeru baga chaithanya parusthunnaru, jai hindh, bharath mathaki jai.

  • @kuruvaveeranagappa6401
    @kuruvaveeranagappa6401 4 роки тому +3

    హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ

  • @joshuajay7938
    @joshuajay7938 4 роки тому

    Naaa assaya gurinchi Chala manchiga cheparu tq brother ninu devudu evidhamga vadutunadhuku nijamayna assaya ke mahima kalugunu gaka amen

  • @keerthikumar.s2291
    @keerthikumar.s2291 5 років тому +34

    గురువు గారు దయచేసి తిరుమల ను కాపాడండి.రొజు రోజుకూ తిరుమల తిరుపతి దేవస్థానం వేరే మతం వాళ్లు పరిపాలించెట్టు ఉన్నారు 😭

    • @jaggivasudev6355
      @jaggivasudev6355 5 років тому

      killer sk Jbs guruvu garu guruvu garu gu*halo thanav kadara -adhurs brahmanandam dialogue 🤗🤗🤗

  • @SriramgSri
    @SriramgSri 4 роки тому

    గురువు గారు మీరు మన హిందు మతం గురించి బాగా చెపుతారు నేను మిమ్మల్ని కలవాలి ఎలా కలవాలి గురువు గారు చెప్పండి

  • @ramreddy1435
    @ramreddy1435 4 роки тому +3

    జై శ్రీ రామ్
    సూపర్ స్పీచ్ గురువుగారు

  • @radhakrishnsreddy7916
    @radhakrishnsreddy7916 3 місяці тому

    Guru garu meru greatu me lanti vallu leka pothe E desham outu😊😊

  • @babuacharyamr9984
    @babuacharyamr9984 4 роки тому +17

    👌భక్తి ఉధ్యమం 👌👌👌💐💐💐💐

  • @hindudharmakshetram
    @hindudharmakshetram 3 роки тому +2

    👏👏👏👏

  • @vamsikrishnathota7960
    @vamsikrishnathota7960 5 років тому +7

    I am following your vedios from long back...really inspiration to youth and you are real savoir of hidhuism ....Meeku na padabhi vandanalu...🙏🙏🙏🙏🙏

  • @prempradeep7741
    @prempradeep7741 2 роки тому +1

    Guruvu garu, I would like to meet you in person. Let me know when you are in Hyderabad next, please

  • @hemanthmali7764
    @hemanthmali7764 4 роки тому +9

    You have to pay a great value for this... So, wait and see

  • @varalakshmi9454
    @varalakshmi9454 Рік тому

    భారత మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳గురువుగారు కి పాదాభివందనం 🙏🙏🙏

  • @sureshjogi9029
    @sureshjogi9029 4 роки тому +13

    గురువుగారికి పాదాభివందనాలు🙏

  • @anantharamarao6361
    @anantharamarao6361 2 роки тому +2

    Super swamy

  • @polapraveen8080
    @polapraveen8080 5 років тому +7

    గురువుగారు పాదాభివందనాలు

    • @jaggivasudev6355
      @jaggivasudev6355 5 років тому +1

      pola praveen guruvu garu guruvu garu gu*halo thanav kadara -adhurs brahmanandam dialogue 🤗🤗🤗

    • @polapraveen8080
      @polapraveen8080 5 років тому

      @@jaggivasudev6355 ఎవరా నువు నా కొడకా

    • @jaggivasudev6355
      @jaggivasudev6355 5 років тому +1

      pola praveen haha 😂 lol Nenu em annanu bro ninnu adhurs dailogue cheptey . Take it easy bro🤗🤗

    • @Loka963
      @Loka963 4 роки тому

      @@jaggivasudev6355
      నిజమే,కానీ ఆయన నీ గుద్దలో తన్నలేదు గా,గుండెల్లో పెట్టుకొనే మాటలు చెప్పాడు.గుద్దలో మేకులు కొట్టించుకున్న వాడు ఇజ్రాయెల్ లో ఒకడు ఉన్నాడు

  • @komaramsuresh2251
    @komaramsuresh2251 2 роки тому +1

    Super super sir 😀😀🙏🙏🙏

  • @balaiahbalu2391
    @balaiahbalu2391 3 роки тому +3

    Super super super super swami

  • @rushi1178
    @rushi1178 2 роки тому +1

    Bhagtgeeta chadivi chavandi em chepparu guruji mi padalaku namaskaram kutastva kashmala midam Vishame samupastitam anaryajushtama jushtama swargyama Kerti karamarjuna

  • @yenugupallinarayanaraolath9242
    @yenugupallinarayanaraolath9242 4 роки тому +3

    నా నిజ దేవుని పేరు లేకుండా మి వీడియో వుండదండి అందుకు thanks god bless u. Praise the lord

  • @balumallampet3235
    @balumallampet3235 2 роки тому +2

    Really great sir

  • @verthiyaganeshganesh3733
    @verthiyaganeshganesh3733 5 років тому +7

    Super excellent swami super swami ji excellent swami Shri swami

  • @chettemallesh2921
    @chettemallesh2921 5 років тому +38

    ఈ విశ్వం అంతా మన హిందు దర్మమే ! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు పెట్టి మన దేవున్ని పిలుచుకుంటాము తృత యుగమున విష్ణువని త్రేత యుగమున రాముడని ద్వాపర యుగమున శ్రీ కృష్ణ అని కలియుగమున శ్రీ వేంకటేశ్వర స్వామి అని , కాని కొందరు పిచ్చి గొర్రెలు మీ దేవుళ్ళకు ఇన్ని పేర్లుంటాయ? అని అడిగి వాళ్ళ గొర్రెల మందల సభలో మన హైందవ దర్మం గురించి చాల నీచంగ మాట్లాడుతున్నారు స్వామిజి , వారికి తోడు ఈ రాజకీయ నాయకులు jai sri rama jai murali mohana jai shiv,

  • @arjunvittalvon8658
    @arjunvittalvon8658 4 роки тому +2

    సాక్ష్యాత్తు శ్రీ మ్మన్నారాయన పురందర పాండురంగ విఠలుని పాదం తాకిన పున్యభూమి మన భారతదేశం

  • @vvvhsharma
    @vvvhsharma 5 років тому +6

    దయచేసి ఆయన ని గురువు గారు అని అనడం మంచిది కాదు. ఆయన ఒక ధర్మ ప్రచార కర్త మాత్రమే.

  • @desaiakhilvardhan6668
    @desaiakhilvardhan6668 4 роки тому +2

    Guruvu gaaru dhanyavadhaalu meeru cheppina maatalu vintunte chaala 😀😀😃 vasthondhi manchi maatalathone bhale dhimpaaru guruvu gaaru aaa gorrelaki bhaaratha maathaki jai jai sri raam jai hind

  • @DKaal2359
    @DKaal2359 3 роки тому +3

    Hare krishna hare krishna krishna krishna hare hare,
    Hare Rama Hare Rama Rama Rama Hare Hare🙏🙏🙏

  • @ayyappatas
    @ayyappatas 9 місяців тому

    తతస్ కను-దినం ధర్మః సత్యం శౌచం క్షమా దయా కాలేన
    బలిన రాజన్ నంక్ష్యతి ఆయుర్ బలం స్మృతిః
    కలియుగం యొక్క శక్తివంతమైన ప్రభావం వల్ల మతం, సత్యం, శుభ్రత, సహనం, దయ, జీవితకాలం, శారీరక బలం మరియు జ్ఞాపకశక్తి అన్నీ రోజురోజుకు తగ్గిపోతాయి.
    ~శ్రీమద్ భాగవతం 12.2.1

  • @venky_om
    @venky_om 5 років тому +28

    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే

  • @flashmedia3065
    @flashmedia3065 2 роки тому +2

    గురువుగారు ఎక్కడ ఉన్నా అక్కడ
    ఎనర్జీవుంటుంది

  • @thirupathibabu7498
    @thirupathibabu7498 4 роки тому +3

    హరే కృష్ణ

  • @anukontiashokkumar1658
    @anukontiashokkumar1658 3 роки тому +1

    Excellent sir

  • @user-sriram88308
    @user-sriram88308 2 роки тому +5

    Subhodayam gurvugaru…. ❤️🙏🏻

  • @pnrajofficial8817
    @pnrajofficial8817 3 роки тому

    Super guruvu garu I'm impress this video jai sri ram

  • @elisharao2553
    @elisharao2553 4 роки тому +8

    Jesus is my Saviour and everything, I love my Jesus, can you separate me radha maroharam das from the love of Christ

    • @jhanvientertainment
      @jhanvientertainment 4 роки тому +2

      He didn't say to cm back to hinduism....you believe in Jesus whom so ever.. And we ( Hindus) believe our God.. And warning you guys to don't put finger in our culture.. Hope you understand

  • @srinvasa8855
    @srinvasa8855 2 роки тому +2

    Guruvu Garu 👏👏👏👏👏👏

  • @naveenkumar-wi7og
    @naveenkumar-wi7og 4 роки тому +4

    Proud to have person like you to save my hindu drama gurugaaaru govinda govindaaaa I have just subscribed and started watching all your videos

  • @kalpanarai1114
    @kalpanarai1114 2 роки тому +1

    Guruvu garu meeru chepandi nijam na anubavam tho nenu cheputunanu oka roju godavari pushkaralu veli godavari theerdam thesukochanu adi ma master ki echanu dhani thesukuni ma master class Full ga jalaru kani ma friends Christians perugu thesaru edi Andi china vayasulo nuchi valaki visham jalutaru Jai shree Ram Jai shree krishna 🙏🙏🙏

  • @ShravankumarK_Official
    @ShravankumarK_Official 4 роки тому +3

    So many people got inspired with your speech of what we are missing.. Jai Shree Ram..

    • @subbaraopyla1326
      @subbaraopyla1326 4 роки тому

      Jai sriram jai bjp party jai modi jai yogiji jai RSS party jai hindu religion jai radha Manohar das.

  • @Lalitabhavani
    @Lalitabhavani 2 роки тому +1

    Put english subtitles for pan india audience.. super prabhuji ..

  • @gangadharrao3849
    @gangadharrao3849 5 років тому +3

    గురువు గారి కి పాదాబివందనం

  • @chinachowdaiah5716
    @chinachowdaiah5716 2 роки тому

    మంచి కామెడీ గురువుగారు

  • @mothercharity717
    @mothercharity717 5 років тому +5

    ప్రక్కోడు మతాన్ని గౌరవించాలి అని చెప్పే స్వామి జీ నువ్వు చేసే పని ఏమిటి.?

  • @chinnusureshchinnu6521
    @chinnusureshchinnu6521 4 роки тому +15

    నీవు ఎక్కడ ఉంటే అక్కడే ప్రాస అక్కడే నవ్వులు పై ఆశ యువర్ ధ మోస్ట్ పాపలర్ జోకర్,,స్వామి అమ్మాయిలు నవ్వుతూ ఉంటే ఇంకా ఎనర్జీ తో రెచ్చిపోతున్నారు తగ్గకు....😀😀😀

  • @మధుగారిమిద్దితోట

    అద్భుతం గురువుగారు

  • @srushtikartha-paramathma641
    @srushtikartha-paramathma641 5 років тому +3

    సూపర్ గురూజీ.

  • @eshyamsundargoudgoud9466
    @eshyamsundargoudgoud9466 Рік тому +1

    జై హింద్ జై శ్రీరామ్

  • @vijaykrishna3650
    @vijaykrishna3650 5 років тому +7

    Jai Srimannarayana. You are great swamiji ! Appreciate you