Guruji unintentionally i am following all these what you have told, when i sit to meditate, i will give comforts to my body ie setting comfortable surroundings, posture etc then only my mind listens to me and enters into dhyana sthithi
ధ్యానం బాగా కుదిరాయి అంటే నాకు పని చేయాలి సాటి మనుషుల బాధపడుతూ ఉంటున్నారు మీ పరిధిలో వారు తగు సహాయము చేయండి ఆకలి వేసిన వారికి అన్నం పెడతారా బట్టలు లేని వారికి బట్టలు ఇస్తారా డబ్బులు లేని వారికి ధనం వచ్చే విధంగా సహాయ పడతారు రాత్రంతా బాధపడే వారికి సహాయం చేస్తారా ఇలాంటివి చేయండి మీకు కంపల్సరి ధ్యానం కుదిరింది సాటి మనుషులు బాధపడుతూ ఉంటే మీ పరిధిలో మీకు ధ్యానం కుదరదు
Sir ma intlo ma varu roju drink 🍷 chesi vastharu dhyam chesthunna night godavalavalla time ki padukovadam avvadam ledhu morning 3ki thelivi vachesthundhi kani lechina ventane snanam chesi kurchuntunna.. vakkasari thelivi vachina nidra saripoka 5varaku levaleka appudu chesthunna....paravaledha sir
మీరు ఇచ్చిన సలహాలు చక్కగా మరియు మా లోపాలు మాకు తెలుసుకొంటున్నాము.... ధన్యవాదములు.
నమస్కారం సార్, ఈ వీడియో లో అందరూ తెలుసుకొని పాటించవలసిన విషయాలు చెప్పారు, చాలా బావున్నాయి సార్.
నమస్తే సార్ ఈ వీడియో లో మీరు చెప్పిన సలహాలు చాలా బావున్నాయి సార్ . ధాన్యం లో ముందుకు వెళ్ళటానికి ఈ సలహాలు చాలా ఉపయోగపడతాయి సార్ .🙂🙂
SATAIAH🌷🕉️🌷
Guruji unintentionally i am following all these what you have told, when i sit to meditate, i will give comforts to my body ie setting comfortable surroundings, posture etc then only my mind listens to me and enters into dhyana sthithi
Very nice sir
Yes guruji naku meditation work aeindi nenu chala weight loss unti meditation chesaka weight gain aeindi
థాంక్యూ సార్ చాలా వివరంగా చెప్పినందుకు 🙏🙏
Well explained tqu
ధన్యవాదాలు సార్ 🙏🙏🙏💐💐💐
TQ Sir
ChalA Baga cheparu sir meku pathiriji guru gareke vanthanamulu 🙏🙏👌👏👏👏
Thank you
Well said key points baga explain chesaru
బాగా చెప్పుతున్నారు సర్ థాంక్స్
Thank you Master
Please share the chanal to all your groups
Sir you are any one guruka ka kammi ledu.( Equally sadguru). Jaiho gurudev jaiho.
Very nice advice sir tq tq 👌👌🙏🙏
Super Anna
Baga ardamayyela vivarincharu tq air
🙏🙏🍁🍁
👌👌👌🙏
Great sir
Very motivating and helpful talks. Thank you andi.
Thank you so much univarse sir
Thankyou mastars
Baga chepparu tq
🙏🙏🙏
Well explained sir thank you so much ❤️❤️🙏🌹
Thank you sir
Sir kurchunte yekkuvaga nadumu noppi vastundhi dhyanam cheyaleka pothunna
👍👍🙏🙏🙏
Super sir
Sir padukune manchammida dhyanam cheyyakudada
Force' members oka time kudaradu Mari a time lo alaga dhanam chayali talapandi
Naku dhyanm cheyalani baga koruk vundi kani 10 minutes khane kallu timirlu vasty and nadumu baga noppi vastundi em cheyalo artam kavadam ledu
Sir padukunai Bedmeeda meditation chaiyocha
చెయ్యచ్చు. Ok
Kindha kurchunte 30min tharvatha kaallu thimmiri vastai eka na valla kadhu. Mugistanu.dheeniki pariskaaram cheppaaru thank you sir .
ముందు వీడియో స్ లో చెప్పానండి.
అవకాశం ఉంటే చూడండి
@@pyramidraviraju parishkaram chupaaru dorikindhi antunnaanu sir.thank you
ధ్యానం బాగా కుదిరాయి అంటే నాకు పని చేయాలి సాటి మనుషుల బాధపడుతూ ఉంటున్నారు మీ పరిధిలో వారు తగు సహాయము చేయండి ఆకలి వేసిన వారికి అన్నం పెడతారా బట్టలు లేని వారికి బట్టలు ఇస్తారా డబ్బులు లేని వారికి ధనం వచ్చే విధంగా సహాయ పడతారు రాత్రంతా బాధపడే వారికి సహాయం చేస్తారా ఇలాంటివి చేయండి మీకు కంపల్సరి ధ్యానం కుదిరింది సాటి మనుషులు బాధపడుతూ ఉంటే మీ పరిధిలో మీకు ధ్యానం కుదరదు
Non veg tentucheyavacha tell me sir plz
చేయాల్సిన ధ్యానం చేయండి ముందు
Sir 4month dhyanamchesthunnanukanikasmiqanarjjiraledu
తెలుగు
సార్ నాకు బుర్రలో కాకు ఉంది ధ్యానం చేస్తున్నాను తగ్గట్లేదు ఏం చేయాలో పిడిచిన వచ్చేస్తుంది
నమస్తే sir,కుర్చీలో కూర్చొని ధ్యానం చెయ్యొచ్చా.
Yes.u can do
Sir maaku nerpanchindi
Sir ma intlo ma varu roju drink 🍷 chesi vastharu dhyam chesthunna night godavalavalla time ki padukovadam avvadam ledhu morning 3ki thelivi vachesthundhi kani lechina ventane snanam chesi kurchuntunna.. vakkasari thelivi vachina nidra saripoka 5varaku levaleka appudu chesthunna....paravaledha sir
పర్వాలేదు
వదలకుండా చెయ్యండి ప్రతిరోజూ
Sir 1 month lo mana janmaniki artham telusukovachaa?
😅
Edhi nigama sir
Sir ధ్యానంలో మనీ ఆఫఫార్మషన్ చేస్తే మనీ వస్తుంది అని చెపుతున్నారు అది నిజమేనా sir
రోజు ఎన్ని గంటలు ద్యానం cheyali sir
24hours cheyochu
Meeru asalu theliyani variki chakkaga cheputhunnaru.
ఏమి సార్ మీరు ఇప్పుడు వీడియో లు చెయ్యడం లేదు
🙏
🙏