మా అందరికీ ధ్యానం అనే బ్రహ్మ విద్యను అందించి ,మా జీవితాల్లో వెలుగులు నింపి, ఎప్పటికీ ద్యానులందరి హృదయాలలో చిరంజీవిగా నిలిచిన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ కి శతకోటి ఆత్మ ప్రణామాలు 🙏🙏🙏...........
పరమ గురువులు సుభాష్ పత్రి గారు కారణ జన్ములు.. '' శ్వాస మీద ధ్యాస " అనే మార్గాన్ని తెలిపి నా ధ్యాన సాధనకు కారణ భూతమైన గురువులు పత్రి గారికి అంతులేని ఆత్మ ప్రణామాలు .. ధ్యాన సాధన నిరంతరం చెయ్యటమే నేను ఆ మహనీయునికి ఇచ్చే గురుదక్షిణ అని నేను భావిస్తున్నాను ..
ఆయన ఉన్నత లోకాల్లోకి వెళ్లారనుకోకండి. ఈ విశ్వాత్మలో ఉన్నతం ఎక్కడ, అధమం ఎక్కడ? పైన ఎక్కడ, కింద ఎక్కడ? ఉన్నది ఏకం ఒక్కటే! ఆయన ఈ విశ్వాత్మలోని ప్రతి అణువులోను ఉంటారు. ధ్యానం చెయ్యండి. మీ ధ్యానంలో ఉంటారు. ధ్యానమే మన కర్తవ్యం! మిగతావన్నీ దాని తర్వాతే!!
కృష్ణుడు బుద్దుడు రాముడు జీసస్ సాయిబాబా ఓషో ...ఇంకా ఎందరో గురువులు అందించిన జ్ఞానం .. బ్రహ్మర్షి పత్రీజీ గారు అందించిన జ్ఞానంతో మనల్ని అన్ని కాలాల్లో జ్ఞాన పరంగా మనకి అందించి వారితో జీవించిన అనుభూతి పంచారు
పత్రీజీ మీద స్తోత్రాలు పాడడం, ఆయన్నో దేవుణ్ణి చేయడం లాంటివి మనం చేయరాదు. అలా ఆయన్ని దేవుణ్ణి చేసి, ఆయనే మనల్ని రక్షిస్తారని ఊరకనే కూర్చోవడం కూడదు. ఆయన ఎప్పుడూ అప్పో దీపో భవ అని అంటూండేవారు. ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి అని అర్థం. కాబట్టి ఆయన చెప్పిన శ్వాస మీద ధ్యాస పెట్టి క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. ఆ ధ్యానమే మన అందరినీ ఉద్ధరిస్తుంది, పత్రీజీకి చేసే స్తోత్రాలూ, పూజలూ కాదు.
Sri Gurubyonamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పత్రీజీ గారు ఎవ్వరి కర్మలూ తీసుకోలేదు. తాను వెళ్లే సమయం వచ్చిందని తన అనారోగ్యంతో ఆయన మనకో సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఎడబాటుని భరించలేని వారిని ధైర్యంగా వుండేటట్టు తయారు చేశారు. అలాగే ఆయన పని కొంచెం ముందుగా అయిపోయింది కాబట్టి వెళ్లిపోయారు. ఉదాహరణకి, మనమో పని మీద బయటి ఊరికి వెళ్ళామనుకోండి. ఆ పని అవడానికి పది రోజులు పడుతుందనుకున్నాము, కానీ రెండ్రోజుల్లోనే పనైపోయింది అనుకోండి. ఇహ ఆ ఊర్లో ఎందుకుంటాం? ఇదీ అలాగే!
🙏🙏🙏🙏🙏sir plz make vedio Nandaprasad sir brought Himalayan guru to meet patriji but they didn't speak ,Nanda sir asked Himalayan guruji y u didn't speak to our guru marvelous answer by Himalayan guru it happened in hyderabad.that is patriji
@@sarithabarlawarbarlawar4174 మేడం ఓన్లీ శ్వాసను గమనిస్తూ ఉంటూ కూర్చోవడం అంతేనా మేడం థాంక్యూ మేడం థాంక్యూ ఇంకా ఏమైనా ఎక్సర్సైజ్ చేయాలి మేడం నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది మేడం ఎన్ని ఆస్పటల్ పోయినా గాని అన్ని టెస్టులు నార్మల్ వస్తున్నాయి కానీ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది ప్లీజ్ మేడం కొంచెం హెల్ప్ చేస్తారా
యేసు క్రీస్తు ని మనుషులతో ఎందుకు చేర్చుతున్నారు...ఆయన దేవుడు.🙏 ఆయన మరణపు ముల్లుని విరిచిన దేవుడు.... తాను వస్తానని చెప్పినట్టుగానే వచ్చి, మరనిస్తానని చెప్పి,మరణించి, తిరిగి లేస్తానని చెప్పి నిజముగా తిరిగి లేచినాడు..ఆయన పునరుత్థానం చెంది మనకి కూడా అదే స్థితిని దాని ద్వారా రక్షణను కలుగజేసిన దేవుడు యేసు క్రీస్తు. ఎన్ని తరాలు గడిచినా..ఎంతమంది గురువులుగా వచ్చినా... యేసు క్రీస్తు ప్రత్యేకతని సంతరించుకొలేరు...సర్వసృష్టికి ఆయన దేవుడు....🙏
ఏసు ప్రభువు ఒక్కడే కాదు మనలో ప్రతి ఒక్కరిలో వున్న ఆత్మ ఎవరిది అది తెలుసుకుంటే, సత్యము తెలుస్తుంది, ప్రతి ఒక్కరిలో వున్నది, ఆ సృష్టి కర్థలోని భాగమే , అది విడిపోయి ఇక్కడ వున్నది, అది మళ్ళీ అక్కడకు చేరుకోవాలి,
@@peddibabureddy6616 s, బ్రదర్ బాగా చెప్పారు. ప్రసంగి 12:7 మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ఆయన దయచేసిన ఊపిరి లేదా ఆత్మ లేదా ప్రభావము.
@@suvarnay2645 ఏసు మధ్యలో వచ్చాడు ఆయన లో ఏమి వున్నది ,,అది మనలో వున్నది ,same to same సృష్టి కర్త ఒకరు వున్నారు, ఆయన ఆ పరమాత్మ ఆయనలో నీ భాగమే మనలో వున్న ఆత్మ, అది ప్రతి ఒక్కరిలో వున్నది అది ఏసు ప్రభువు లవారిలో కూడా వున్నది
గురువులుగా చెప్పబడిన వారందరూ మనమే సృష్టికర్త,మనమే దేవుళ్ళ అని మనుషులను దేవుని నుండి తప్పించి , ఎవరికి వారు దేవుడుగా ఊహించుకునే లా చేశారు .. దేవుళ్ళు కి మరణం ఉండదు... మరి వీళ్లెలా, ఎందుకు చనిపోతున్నారు.200/300ఎండ్లు కూడా ఆయుష్షు నీ పెంచుకోవచ్చు అని చెప్పి, ముందుగానే మరణిస్తున్నారు....ఆ 300 తరువాత కూడా వచ్చేది మరణమేగా... మరణం రాక తప్పలేదు కదా...
200,300 ఇయర్స్ ఆయాషు పెంచుకోవచ్చు అని ఎందుకు పెంచుకోలేదు. ఇలాంటి మోసగాళ్లు చెప్పే మాటలు మీరు పిచ్చి వాళ్లు లా నమ్మి సమాజంలోకి వెళ్లి మిగతా వాలన్ను చెడగొడుతున్నారు
మా అందరికీ ధ్యానం అనే బ్రహ్మ విద్యను అందించి ,మా జీవితాల్లో వెలుగులు నింపి, ఎప్పటికీ ద్యానులందరి హృదయాలలో చిరంజీవిగా నిలిచిన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ కి శతకోటి ఆత్మ ప్రణామాలు 🙏🙏🙏...........
He is the first person who focus on wisdom of Athma which knowledge make you best and strong mentally .I love you sir ❤️💖💕
Jai ho patriji Sir....❤❤❤❤❤❤
పరమ గురువులు సుభాష్ పత్రి గారు కారణ జన్ములు.. '' శ్వాస మీద ధ్యాస " అనే మార్గాన్ని తెలిపి నా ధ్యాన సాధనకు కారణ భూతమైన గురువులు పత్రి గారికి అంతులేని ఆత్మ ప్రణామాలు .. ధ్యాన సాధన నిరంతరం చెయ్యటమే నేను ఆ మహనీయునికి ఇచ్చే గురుదక్షిణ అని నేను భావిస్తున్నాను ..
🙏🙏🙏🙏🙏
Nijame
Jayaho Patriji!! Jaya Jaya ho Patriji 🙏🙏
guruvulalo goppa guruvu patriji....real guruvu patriji ki naa sathakoti aathma pranamalu..
Om Sai Ram 🙏🙏🙏 Thank You Patriji
Jai Jai Ho Patriji Om Sai Ram 🙏🙏🙏
Guruvugariki Atmapranamamulu 🙏🙏🙏❤️❤️❤️
ఆయన ఉన్నత లోకాల్లోకి వెళ్లారనుకోకండి. ఈ విశ్వాత్మలో ఉన్నతం ఎక్కడ, అధమం ఎక్కడ? పైన ఎక్కడ, కింద ఎక్కడ? ఉన్నది ఏకం ఒక్కటే! ఆయన ఈ విశ్వాత్మలోని ప్రతి అణువులోను ఉంటారు. ధ్యానం చెయ్యండి. మీ ధ్యానంలో ఉంటారు. ధ్యానమే మన కర్తవ్యం! మిగతావన్నీ దాని తర్వాతే!!
ధన్యవాదాలు గురూజీ🙏🙏🙏
Patriji Parama Guruji Ki Pranamanjali 👏👏👏
Vari chaithanyam vispotam chendi
ruparahitha stithiki vellindi Swasa unna prathi jeevilo varu chiranjeeviga vardillutharu
🧘♀️Jaya Jaya Jayaho Pithamaha Patriji 💐💐💐💐💗🙏🙏🙏wonderful video tq dear friends
👍🍁🍁🙏🙏🙏
Maha purushudu memu chucina mana devudu jai patri ji 💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐
Patriji sir ku Atma pranamalu...jai ho patriji sir...❤❤❤❤❤❤
Very nice and good thanks sir
Mastar garu mahadhyanapranamam.Brahmarshi.pithamaha.pathriji.garu.🙏🙏🙏🙏🙏🔺🔺🔺🔺🔺💐💐💐💐💐
🙏🙏💖jaya ho patriji
ధన్యవాదాలు పితామహ పత్రీజీ
🙏🙏🙏🙏🙏
జయహో పత్రీజీ,,
Yes masters , it's very true video , our Guruji is Jagadhrakshaka . Koti koti pranamas for bringing this precious Video , for PMC group masters .
Me covering bagundi sir.
Great master 🙏🙏🙏
Yes..he is special different from others but still one among us.
Thank you sir..for being a part of our lives.🙏🙏🙏
Naa thandri pithamaa pathriji gariki koti koti shatha koti Naa hathma pranamnamalu ❤️❤️❤️❤️❤️🙏
Pranamam Patriji 🙏🏻 🙏🏻🙏🏻
My dear friend.
My dear master.
My dear God... 🙏🙏🙏💐❤️
Universal hero Brahmarshi pithamaha Patriji is an enlightened master.
Jai Gurudev athmapranamalu 🙏 🙏🙏
Guruvu gariki Padhabhivandanalu
Jai hoo
Patriji jaya jaya hoo patriji
సూపర్
Jaya ho patriji meeku
Naa aathma pranamamulu 🙏🙏🙏🙏🙏🙏🙏
కృష్ణుడు బుద్దుడు రాముడు జీసస్ సాయిబాబా ఓషో ...ఇంకా ఎందరో గురువులు అందించిన జ్ఞానం .. బ్రహ్మర్షి పత్రీజీ గారు అందించిన జ్ఞానంతో మనల్ని అన్ని కాలాల్లో జ్ఞాన పరంగా మనకి అందించి వారితో జీవించిన అనుభూతి పంచారు
Guruvu gaariki sethakoti athma praanamaalu family members 🙏🏿🙏🏿🙏🏿
🛐💚🛐 ATHAMA SWAGATA PRANAAMALU BRAMHA RUSHI PITHAMAHA PATRIJI GARI PADA PADMA MULAKU nenu sirasu vanchi ATHAMA SWAGATA PRANAAMALU guru ji 🛐
Jayaho patriji !! jayaho !!
Wow master.chala adhbhutam ga chepparu. Tq somuch master
Universal soul 🌹🙏🙏🙏🌹
పత్రీజీ మీద స్తోత్రాలు పాడడం, ఆయన్నో దేవుణ్ణి చేయడం లాంటివి మనం చేయరాదు. అలా ఆయన్ని దేవుణ్ణి చేసి, ఆయనే మనల్ని రక్షిస్తారని ఊరకనే కూర్చోవడం కూడదు. ఆయన ఎప్పుడూ అప్పో దీపో భవ అని అంటూండేవారు. ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి అని అర్థం. కాబట్టి ఆయన చెప్పిన శ్వాస మీద ధ్యాస పెట్టి క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. ఆ ధ్యానమే మన అందరినీ ఉద్ధరిస్తుంది, పత్రీజీకి చేసే స్తోత్రాలూ, పూజలూ కాదు.
Jayaho patriji
Jayaho jayaho jayaho patri ji 🙏🙏🙏
Guruji 🙏🙏
Thank you master
Most admirable... leader 🙏🙏🙏
No words 🙏🙏🙏🙏🙏
ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్ ది పిరమిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా జై గురుదేవ్ జై పత్రీజీ
Yayaho Gurudeva jayaho Pathiji sir jayaho shakahara jagath 🙏🙏🙏🙏🎉🎉
Sri Gurubyonamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir 🙏
Great person
Sir gari valla entoa mandi shakaharuluga maripoayaru really great sir 🙏🙏🙏
పత్రీజీ గారు ఎవ్వరి కర్మలూ తీసుకోలేదు. తాను వెళ్లే సమయం వచ్చిందని తన అనారోగ్యంతో ఆయన మనకో సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఎడబాటుని భరించలేని వారిని ధైర్యంగా వుండేటట్టు తయారు చేశారు. అలాగే ఆయన పని కొంచెం ముందుగా అయిపోయింది కాబట్టి వెళ్లిపోయారు. ఉదాహరణకి, మనమో పని మీద బయటి ఊరికి వెళ్ళామనుకోండి. ఆ పని అవడానికి పది రోజులు పడుతుందనుకున్నాము, కానీ రెండ్రోజుల్లోనే పనైపోయింది అనుకోండి. ఇహ ఆ ఊర్లో ఎందుకుంటాం? ఇదీ అలాగే!
Super tq giving this valuable information
Sir 🙏🙏🙏
Jai gurudev
Great person ,himsha chodo Hamsha pakado jaipatrige.
Patri Ji...
🙏🙏
ఈ మధ్యనే ఈయన వీడియో ఒకటి చూసాను తను నూట యాబై సంవత్సరాలు బ్రతుకుతాను అని చెప్పాడు కానీ మొన్న చనిపోయాడు అది విని ఆశ్చర్య పోయాను
Aayana migatha video lu kuda chudagalaru. Meku manchi knowledge required for life andhuthundhi.
😂😂😂😂😂 150 ఇయర్స్ ఇపోయాయి ఏమో ఐతే
🙏🙏🙏
Jai patariji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
கோடானுகோடி நன்றிகள் என் குரு பிரம்மரிஷி பத்திரிஜிக்கு.
தியானத்தை அனைத்து மக்களும் செய்ய இலகுவாக கற்றுக்கொடுத்த மாபெரும் குரு.
🙏🙏🌹🌹
🙏🙏🙏💗💗💗
👌💯🙏
🙏🙏🙏🙏🙏💐
🙏🙏🙏🙏🙏
Love you gurudevaa
Pitamaha patriji ki anantakoti atma pranamalu
Patyiji atmaku pavitramina santhikalagalani korukuntunnanu Jai patriji ome namahshivaya
My dear friends,masters @ dear gods do meditation meditation meditation
🎉🎉🎉🎉
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🧘🙏
😢😢
One and only Everest in spirituality..
Please share the yogi chart showed in the video.🙏
🌺🙏🙏🙏🙏🙏🙏🙏🌺
🙏Patriji🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
That is patriji❤
I selute to patriji 🙏🙏🙏
పట్రిజ్జి భగవంతుడు
పత్రిజీ గారు ఎక్కడ ఉంటారు.
🙏🙏🙏🙏🙏sir plz make vedio Nandaprasad sir brought Himalayan guru to meet patriji but they didn't speak ,Nanda sir asked Himalayan guruji y u didn't speak to our guru marvelous answer by Himalayan guru it happened in hyderabad.that is patriji
సార్ నేను ధ్యానం చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ మరియు వీపు భాగంలో చాలా పెయిన్ వస్తుంది అంటే నాకు ధ్యానం చేసే అదృష్టం లేదంటారా దయచేసి ఎవరైనా సలహా ఇవ్వగలరు
Chestunte taggi potundi
@@sarithabarlawarbarlawar4174 yenni days ki sir and yenni hours cheyyali pl
Minimum 41 days
Daily morning one hour evening one hour
@@sarithabarlawarbarlawar4174 మేడం ఓన్లీ శ్వాసను గమనిస్తూ ఉంటూ కూర్చోవడం అంతేనా మేడం థాంక్యూ మేడం థాంక్యూ ఇంకా ఏమైనా ఎక్సర్సైజ్ చేయాలి మేడం నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది మేడం ఎన్ని ఆస్పటల్ పోయినా గాని అన్ని టెస్టులు నార్మల్ వస్తున్నాయి కానీ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది ప్లీజ్ మేడం కొంచెం హెల్ప్ చేస్తారా
@@telanganarajubhai8020 only shwasa meeda dhyasa
Chestuunte result kanipistadi
Shakaharam matrame teeskovali
Panditudi nundi paamarudi varaku dhyaanam saakaahaaram gurinchi cheppina avataara pu rushulu patriji
Everything is you
5
Pls search....
మరణం అంటే ఏమిటి..?
అది ఎందుకు వస్తుంది..?అనే ప్రశ్నలను మీరు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచించండి..🙏
అప్పుడు అలోచించరాదు..!!అప్పుడు అది ధ్యానము కాబోదు కాబట్టి.
@@sreetm5359
శ్వాస మీద ధ్యాస ఎందుకు bro...🤔
Aa mahanu bhavudu nenu nivasinche gruhani ki vacharu nenu ento adhrusta vanturalini
Kaani Shankaracharya, Vivekananda lanti vaallu 150 ellu brathukutamani abaddhaalu cheppaledu.
Meeru 2hours daily 41 days meditation cheyamdi appudu meeku truth telustumdi madam
Mee telusu kada meeru cheppandi truth ento
@@viratcreations238 ante are you going to live 150 years
యేసు క్రీస్తు ని మనుషులతో ఎందుకు చేర్చుతున్నారు...ఆయన దేవుడు.🙏
ఆయన మరణపు ముల్లుని విరిచిన దేవుడు....
తాను వస్తానని చెప్పినట్టుగానే వచ్చి,
మరనిస్తానని చెప్పి,మరణించి, తిరిగి లేస్తానని చెప్పి నిజముగా తిరిగి లేచినాడు..ఆయన పునరుత్థానం చెంది మనకి కూడా అదే స్థితిని దాని ద్వారా రక్షణను కలుగజేసిన దేవుడు యేసు క్రీస్తు.
ఎన్ని తరాలు గడిచినా..ఎంతమంది గురువులుగా వచ్చినా...
యేసు క్రీస్తు ప్రత్యేకతని సంతరించుకొలేరు...సర్వసృష్టికి ఆయన దేవుడు....🙏
ఏసు ప్రభువు ఒక్కడే కాదు మనలో ప్రతి ఒక్కరిలో వున్న ఆత్మ ఎవరిది అది తెలుసుకుంటే, సత్యము తెలుస్తుంది, ప్రతి ఒక్కరిలో వున్నది, ఆ సృష్టి కర్థలోని భాగమే , అది విడిపోయి ఇక్కడ వున్నది, అది మళ్ళీ అక్కడకు చేరుకోవాలి,
@@peddibabureddy6616
s, బ్రదర్ బాగా చెప్పారు.
ప్రసంగి 12:7
మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.
ఆయన దయచేసిన ఊపిరి లేదా ఆత్మ లేదా ప్రభావము.
ఆ ఆత్మని ఇచ్చిందే యేసు క్రీస్తు...
@@suvarnay2645 ఏసు మధ్యలో వచ్చాడు ఆయన లో ఏమి వున్నది ,,అది మనలో వున్నది ,same to same సృష్టి కర్త ఒకరు వున్నారు, ఆయన ఆ పరమాత్మ ఆయనలో నీ భాగమే మనలో వున్న ఆత్మ, అది ప్రతి ఒక్కరిలో వున్నది అది ఏసు ప్రభువు లవారిలో కూడా వున్నది
@@peddibabureddy6616
మీరు సూపర్ అన్నా👌
గురువులుగా చెప్పబడిన వారందరూ మనమే సృష్టికర్త,మనమే దేవుళ్ళ అని మనుషులను దేవుని నుండి తప్పించి , ఎవరికి వారు దేవుడుగా ఊహించుకునే లా చేశారు ..
దేవుళ్ళు కి మరణం ఉండదు...
మరి వీళ్లెలా, ఎందుకు చనిపోతున్నారు.200/300ఎండ్లు కూడా ఆయుష్షు నీ పెంచుకోవచ్చు అని చెప్పి, ముందుగానే మరణిస్తున్నారు....ఆ 300 తరువాత కూడా వచ్చేది మరణమేగా...
మరణం రాక తప్పలేదు కదా...
200,300 ఇయర్స్ ఆయాషు పెంచుకోవచ్చు అని ఎందుకు పెంచుకోలేదు. ఇలాంటి మోసగాళ్లు చెప్పే మాటలు మీరు పిచ్చి వాళ్లు లా నమ్మి సమాజంలోకి వెళ్లి మిగతా వాలన్ను చెడగొడుతున్నారు
@@thecommonmansresponseisfor9048
వామ్మో...నేను నమ్మలేదు bro 😊
విన్నాను అంతే...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🪷🪷
Stop chetta music back ground
Chiranjeevatham చేతగాక చచ్చిపోయాడు
Jayaho patriji
Jayaho Patriji 🙏🔺
Jai patrijii 🙏🙏🙏💐💐💐
Great master
🙏🙏🙏