శ్రీశైలంలో నిత్యం వినిపించే ఓంకారం ఇప్పుడు మీరు వినండి

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @mohannaidu9083
    @mohannaidu9083 Рік тому +56

    మాకు మంచి ఆరోగ్యమైన, బుద్ది, జ్ణానం, శక్తి, ధైర్యం గల కొడుకుని ప్రసాదించు ఓం నమో శివాయ నమో నమః

  • @bhanuvrukshala5629
    @bhanuvrukshala5629 9 місяців тому +26

    ఓం నమశ్శివాయ ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి 5:30 వరకు సూర్యోదయ వేళల ఈ శివనామ స్మరణ మనసుకు ఎంతో హాయిగా నూతన ఉత్తేజాన్ని కలిగిస్తూ ప్రశాంతత వాతావరణాన్ని ఆ దైవ నామస్మరణ వింటూ ఉండడం వలన ఆరోజు ప్రశాంతంగా గడిచిపోతోంది ఓం నమశ్శివాయ ఓం నమో శ్రీశైలం భ్రమరాంబ దేవి నమః

  • @venkateshmanikonda1432
    @venkateshmanikonda1432 Рік тому +61

    ఓం నమఃశివాయ తండ్రి నిన్ను కొలవని రోజు లేదు మి భక్తులు అందరికి మంచి జరగాలని కోరుకుంటూనాను సామి హర హర మహాదేవ శంభోశంకర్ సర్వం శివ పరువతి యామి నమస్తే నమస్తే 🙏🙏

  • @mvgreddy12345
    @mvgreddy12345 3 місяці тому +32

    ఈ మంత్రము వింటూ వుంటే సాక్షాత్తు శ్రీశైలం లో వున్న అనుభూతి కలుగుతుంది

  • @shankarnaidu2526
    @shankarnaidu2526 2 роки тому +454

    E song వింటే శ్రీశైలం లో పాతాళ గంగకు ఉదయం 5 గంటలకు నిశ్శబ్ద వాతావరణంలో నడుచుకుంటూ వెళ్తుంటే మైక్ లో ఓం నమః శివాయ.....శ్శివాయ నమః ఓం... అని ఆ పాట వస్తుంటే ఒక మధురం....

  • @chintalamallikarjun4310
    @chintalamallikarjun4310 2 роки тому +220

    ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని ఈ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వింటుంటే సాక్షాత్తు కైలాసంలో శివయ్య ముందు వున్నట్టుగా నాకు అనిపిస్తుంది 🙏🙏🙏🙏

  • @rajstudiolive98488
    @rajstudiolive98488 2 роки тому +94

    ఈ ఓంకారం వింటే నా మనసు ప్రశాంతంగా ఉంటది

  • @telugunareshnaari7051
    @telugunareshnaari7051 Рік тому +31

    వెంకటాపురం నుండి అడవి దారిలో నడుచుకుంటూ వచ్చి కాళ్ళ నొప్పితో ఆ శ్రీశైలము లో అడుగు పెట్టగానే.... ఈ శ్లోమును ఓంకారం వినగానే ప్రశాంతత తేనే లోని మధుర0గా.... అనిపిస్తుంది

  • @boyinishiva756
    @boyinishiva756 2 роки тому +143

    ఈ చాంటింగ్ మిగిలిన ఓం నమః శివాయ ఛాంటింగ్ కంటే చాలా స్పెషల్,చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకో తెలియదు,కానీ వింటూ కళ్ళు మూసుకుంటే శ్రీశైలం లోనే ఉన్నట్టు అనిపిస్తుంది

  • @skrbabydandys
    @skrbabydandys 4 місяці тому +8

    ||•ఓం శ్రీమాత్రే నమః||
    ||•ఓం నమః శివాయ నమః||
    ||•ఓం శ్రీ భగవతే నారాయణయ°||
    ||•ఓం శ్రీ లక్ష్మీ నరసింహతే నమః||
    ||•జైశ్రీరామ్, శ్రీకృష్ణ, జై శ్రీ ఆంజనేయం°||
    ⛳🙏🏻❤...

  • @tatibikshapathi8934
    @tatibikshapathi8934 Рік тому +50

    స్వచ్ఛమైన ఆవు పాలవలె తేనె మనసు గలవాడే ఆపరమశివుడే ఆశ్రీశైలేశ్వరుడు. హర హర మహాదేవ శంభో శంకర పార్వతి పతయే నమః

  • @ParshaMutharaju
    @ParshaMutharaju 10 місяців тому +3

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర❤❤

  • @raghupathireddy1028
    @raghupathireddy1028 Рік тому +4

    ఆహ. ఇది ఒక అద్భుతం 🪶🎼🎼

  • @అందరివాడు
    @అందరివాడు Рік тому +37

    మహాశివరాత్రి రోజున శ్రీశైలం లో ఈ పాట వింటుంటే మనసు పులకరించి పోతది ఓం నమ శివాయః 💐💐🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🕉️🕉️

  • @mohannaidu9083
    @mohannaidu9083 Рік тому +12

    మా కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదించి కాపాడు ఓం నమో శివాయ నమోస్తుతే పాహిమాం నమో నమః

  • @PerumalaGanesh-vk9qh
    @PerumalaGanesh-vk9qh 8 місяців тому +2

    E. Namamvinte. Srisailamlo. Unnate. Utundi🙏🙏🙏🙏🙏🙏🙏🌷💐🌺💐🌷

  • @areddyprasadavvari3447
    @areddyprasadavvari3447 Рік тому +81

    శ్రీశైలంలో ఈ నామము వినడం వల్ల ఒక యోగం జై శ్రీశైల మల్లికార్జున స్వామి కి జై

  • @mohannaidu9083
    @mohannaidu9083 Рік тому +16

    మా జేజి, నాన్న, అమ్మా, నాకు, ప్రవల్లిక, కూతురు (హన్షిత) కి విజ్ఞులు తొలగించి మంచి ఆరోగ్యాన్ని, విజయాలను,ఐశ్వర్యమును ప్రసాదించు ఓం నమో శివాయ నమో నమః

    • @KuruvaMadhu-vz8bb
      @KuruvaMadhu-vz8bb 5 місяців тому +1

      🕉️🔱💐🦚🐀🐯🙏O NAMA SHIVAYA S🐀IVAY NAMOH 🕉️🔱💐🦚🐀🐯🙏

  • @sathyanarayana5106
    @sathyanarayana5106 Рік тому +16

    ఓం నమః శివాయ స్వామి పరమేశ్వర నన్ను నువ్వె కాపాడాలి స్వామి నాకు నువ్వే పుత్ర సంతానం ప్రసాదించు స్వామి ఓం నమః శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🔱🕉️🌹☘️🍐🍊🔆

  • @marripudisubrahmanyam2781
    @marripudisubrahmanyam2781 Рік тому +21

    శ్రవణానందకరం. ఆ మహా శివుని ఓం నమశ్శివాయ మంత్రం. అద్భుతం

  • @jakkasnd6123
    @jakkasnd6123 Рік тому +3

    Om namah shivay a🌼🌼🌼🌼🌼🙏🙏🙏🙏🙏

  • @sridharpatkur9851
    @sridharpatkur9851 2 роки тому +2

    Thank you Srisailam loo unatlu anipistundi .

  • @akkalollamadhu493
    @akkalollamadhu493 9 місяців тому +3

    శ్రావ్యమైన అద్భుతమైన ఈ శివ పంచాక్షరి నామం మాలధారణ లో నేను శ్రీశైలంలో విన్న అనుభూతి శివుడి సాక్షాత్కారం
    నమస్తేఅస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రీ లాగ్ నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః !

  • @PSREDDY4601
    @PSREDDY4601 Рік тому +6

    🍅🍅హరహర మహాదేవ శంభో శంకర 🍅🍅
    🕉️🕉️🕉️నమః శివాయ 🕉️🕉️🕉️
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmangymfitnessstudio2451
    @laxmangymfitnessstudio2451 Рік тому +17

    15 years nunchi e mantram vintunna . E voice peaceful ga untadi Om Namashivaya

  • @hemachanderp2301
    @hemachanderp2301 2 роки тому +39

    ఆ నాదం వినగానే శ్రీశైలక్షేత్రంలో వున్నపుగావ ంటుంది ఆస్వామినామం చాలు
    మన జీవనానికి

  • @sarveshnayak815
    @sarveshnayak815 2 роки тому +34

    Ee omkaram sounds vinte naaku matram srishailam lo unnatte anubhuthi kaluguthundhi. # Om namah shivaya#❤️❤️

  • @narimallashankar3999
    @narimallashankar3999 2 роки тому +42

    సృష్టిలో శివ లీలలు,శివ మహిమలు,నభూతో నభవిష్యతి..అఖడం, అజరామము..దైవ నిర్మితమై,మానవుడికి ఒక కొత్త సవాలు.. శివభక్తులకు ఆయన ఇచ్చే అభయం అనంతం... ఓం నమః శివాయ...

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 роки тому +48

    ఓంశ్రీసిద్ధిబుద్ధిశ్రీవిఘ్నేశ్వరస్వామియేనమః ఓంశ్రీవల్లీదేవసేనసహితశ్రీసుబ్రమణ్యస్వామియేనమః🕉🌿🕉🥀🕉🌹🕉🌺🕉 ఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియేనమః 🕉🌿🥀🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rambabus8975
      @rambabus8975 2 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      Om Namah sivaiah 🕉
      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sathishr506
    @sathishr506 Рік тому +15

    ఓం భ్రమరాంబ మల్లికార్జున స్వామియే శరణం నమః 🙏🙏🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏

  • @SatyanarayanaSonde
    @SatyanarayanaSonde 2 місяці тому +3

    ఓం నమశ్శివాయ మా కుటుంబాన్ని చల్లగా చూడు శివయ్య❤❤❤❤❤

  • @AbhishekGupta-xp8kd
    @AbhishekGupta-xp8kd 7 місяців тому +2

    Om Namah Shivay ❤ Shivaya Namah Om . 1 month ago i visited holy temple. The chant of Om Namah Shivay , i couldnt forget..when im in Home approx 1500 kms far from temple. i feel somewhre this chanting is contd.. its magical..

  • @VVKPrasad-o8n
    @VVKPrasad-o8n Рік тому +8

    ఈజీవితం నీదిరా శివయ్య ❤

  • @adityaoruganti8437
    @adityaoruganti8437 2 роки тому +28

    ఓం..... నమ:శివాయ ..శివాయ నమ ఓం..
    ఓం ..... నమ: శివాయ..శివాయ నమ ఓం..

  • @srikanthakula-o2s
    @srikanthakula-o2s Рік тому +1

    Om nama shivaya Hara Hara mahadeva om sri matre namaha shivaparvati talli ki Jai Jai bandari mallanna swamy ki Jai ❤❤❤❤❤❤❤

  • @yoganandakishorekothapalli1119
    @yoganandakishorekothapalli1119 2 роки тому +2

    Om namaha shivaya, om namaha shivaya, om namaha shivaya, om namaha shivaya, om namaha shivaya.

  • @sridharntr3708
    @sridharntr3708 Рік тому +14

    నాకు ఇష్టమైన శివుడు 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤ఓం నమః శివాయ

  • @aldorado138
    @aldorado138 Місяць тому +1

    Om namaha shivaya .....
    Powerful mantra of all solutions ......
    shivaya namaha Om.........

  • @mathukumallichandrasekharr1209
    @mathukumallichandrasekharr1209 2 роки тому +16

    Om Namah shivaya Om namah shivaya Om namah shivaya Namah Parvati Pathaye Hara Hara Mahadeva sambho Sankara jai Hanuman Jai Durga maa ki jai

  • @Nagamani-eh6eq
    @Nagamani-eh6eq Рік тому +2

    Om namah shivaya 🪷🪷🍀☘️🙏🙏

  • @thevk7807
    @thevk7807 2 роки тому +19

    Om namah shivaya 🙏❤️❤️❤️🙏🙏🙏🙏❤️🌹💐🌻🌼

  • @munavathkrishnamraju989
    @munavathkrishnamraju989 2 роки тому +20

    ఓం నమశ్శివాయ శివాయ నమః
    అద్భుతమైన స్లోగన్

  • @sathyanarayana5106
    @sathyanarayana5106 Рік тому +13

    ఓం నమః శివాయ స్వామి నాకు పుత్ర సంతానం ప్రసాదించు స్వామి ఓం నమః శివాయ 🙏🕉️🔱🌹☘️🍐🍊🔆☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

    • @manchalaSiva-p6g
      @manchalaSiva-p6g 11 місяців тому

      నీకు పుత్ర సంతానం ప్రాప్తి రస్తు ఓం నమహ శివాయ

  • @padmanabans7112
    @padmanabans7112 2 роки тому +32

    After many years of searching luckily I came across this divine chanting.
    Thanks for uploading.

  • @RakeshM4u
    @RakeshM4u 2 роки тому +26

    Thanks for uploading.
    Om Namah Sivaya 🕉

    • @chiranjeevulushekali6800
      @chiranjeevulushekali6800  2 роки тому +2

      Tq
      Pls subscribe me

    • @jagruthivlogs
      @jagruthivlogs 2 роки тому +1

      @@chiranjeevulushekali6800 if possible tell me how to download for ringtone purpose send me link ...i tried but

    • @ausalibrahmam779
      @ausalibrahmam779 2 роки тому +1

      How to download this ringtone link plz

  • @mallikarjunreddy2217
    @mallikarjunreddy2217 10 місяців тому +1

    నమశ్శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధ రాభ్యాం నగేంద్రకన్యా వృషకేత్రా నాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యామ్
    ఓం నమః శివాయ 🕉️🚩

  • @ramugrandhi5375
    @ramugrandhi5375 2 роки тому +5

    🙏🕉️ॐ नमः शिवाय🕉️🙏🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌿🌿🌿🌿🌿🌼🌼🌼🌼🌼🌹🌹🌹🌹🌹

  • @surisuri5844
    @surisuri5844 2 роки тому +23

    ఓం నమః -శివాయ నమః -హో ప్రతి రోజువినండి 🕉️🕉️🕉️

  • @yanamadalarajeswarai6511
    @yanamadalarajeswarai6511 Місяць тому +1

    శ్రీశైల మల్లికార్జున స్వామి కి నమస్కారం శ్రీశైలంలో వినిపించే ఓం నమశ్శివాయ అనే ఈ పంచాక్షరి మంత్రం ఎంతో మనశ్శాంతిని కలిగిస్తుంది ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ

  • @gsvever8752
    @gsvever8752 2 роки тому +7

    Om namaha shivaya
    Om arunachala shivaya Namaha 🌿🌿🌿🙏🙏🙏🙏🙏

  • @shekargoud2355
    @shekargoud2355 Рік тому +19

    ఈ మంత్రం వినటం కోసమైనా శ్రీశైలం వేలాలి అనిపిస్తున్నది

  • @ksiva9689
    @ksiva9689 2 роки тому +15

    ఓం. నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @rathodjayaramdirectorpacs2418
    @rathodjayaramdirectorpacs2418 2 місяці тому +1

    ఓం నమశ్శివాయ ఈ ఓంకార నామము పంచాక్షరి నామం వింటుంటే సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమై ఉంటున్నట్టు ఉన్నది

  • @venkatarao2590
    @venkatarao2590 2 роки тому +13

    Ome namah sivayah..

  • @JVRK777
    @JVRK777 2 роки тому +7

    Thank you very very much for sharing this devotional chant

  • @basavarajanayak5421
    @basavarajanayak5421 2 роки тому +16

    I am waiting this mantra some more days thank you uploading from KARNATAKA

  • @majjigaayyappa5317
    @majjigaayyappa5317 27 днів тому +1

    Om sri sailam mallikarjuna Swami namaha

  • @malleshmaddigatla474
    @malleshmaddigatla474 2 роки тому +7

    om sri parvathu sri swayambu sri linga chakravarthi srimon mahha mallikarjuna mahha swamy nee namahha.....om nama shivaya 108🌿🌹🔱🕉️🙏🙏🙏🙏🙏

  • @PkKanjilal
    @PkKanjilal 2 місяці тому

    OM NAMAH SHIBAY JAY BABA SHREE RAMESWARAM HAR HAR MAHADEB JAY BABA BHOLE NATH ❤❤❤❤❤❤❤

  • @mouryaan-galaxy
    @mouryaan-galaxy 2 роки тому +11

    Om Namah Shivaya 🙏🙏🙏
    Hara Hara Mahadev Shambo Shankara 🙏🙏

  • @Krishnanaturalfarming
    @Krishnanaturalfarming 2 роки тому +35

    ఓం నమశ్శివాయ శివాయ నమః ఓం 👏👏👏👏👏

    • @pasulabalraj2418
      @pasulabalraj2418 2 роки тому

      Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya ]

    • @anjaneyulun2560
      @anjaneyulun2560 2 роки тому

      Omnamahshivaya

  • @allwaysmahesh5
    @allwaysmahesh5 Рік тому +3

    Om namah shivaya shivaya namah om

  • @pvenugopalraosubbarao595
    @pvenugopalraosubbarao595 2 роки тому +5

    🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏 Hara Hara Mahadeva sembosenkara namo namaha 🙏🙏🙏🙏🙏 Om Sri saila Vasa namo namaha 🙏🙏🙏🙏🙏

  • @PkKanjilal
    @PkKanjilal 9 місяців тому

    OM NAMAH SHIBAY JAY BABA SHREE MALLIKARJUN HAR HAR HAR HAR MAHADEB JAY BABA BHOLE NATH OM JAY MATA SHREE GOURI DEVI JAY NANDI JI ❤❤❤❤❤❤❤❤

  • @sri-sri4233
    @sri-sri4233 2 роки тому +13

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో🙏🙏🙏🙏🙏🌱🌱🌱🌱💐💐💐💐💐🌻🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏

  • @marepallysrinivas9665
    @marepallysrinivas9665 Рік тому +10

    నాకైతే ఈ మంత్రం వింటుంటే ఎక్కడ ఉన్న శ్రీశైలం లో ఉన్న అనుభూతి వస్తుంది❤

  • @balasiddaiah1042
    @balasiddaiah1042 2 місяці тому +1

    కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వింటే ఇంట్లో ఉన్న శ్రేశెలం లొ ఉన్నట్టు ఉంట్టుంది.

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 роки тому +6

    Many thanks to present. Our heartly salutes to you.

  • @basavarajanayak5421
    @basavarajanayak5421 2 роки тому +7

    I am and my karnataka devoties people more dharshan Ugadhi time visiting .an the time sounds vibration very pavarfull mantra very mantra vibration om nama shivay namo om

    • @AbhishekGupta-xp8kd
      @AbhishekGupta-xp8kd 7 місяців тому

      Yes true. We too feel the same. Even we dont know the Occassion but coincidencly we visited the holy temple at same time. And the chanting is realy amazing .it has magnetic power as well . I m from MP. I searched this from you tube and luckly got the mantra chating.

  • @akhiakshay8082
    @akhiakshay8082 2 роки тому +8

    ఓం నమః శివాయ శివాయ నమః ఓం 🙏🙏🙏

  • @radharamakotireddy5231
    @radharamakotireddy5231 2 роки тому +5

    Om namah shivaya 💐💐

  • @ashokjawali4223
    @ashokjawali4223 2 роки тому +4

    Om Har Har Shairishaimalikrjun🌹💐🌿

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 2 роки тому +24

    ఓం నమః శివాయః🙏 నమః ఓం శివాయః🙏

  • @MS-nk7bj
    @MS-nk7bj 2 роки тому +13

    OM NAMASHIVAYA……………OM SHIVAYA NAMAHA

  • @UdayKumar-vg6rx
    @UdayKumar-vg6rx 2 роки тому +4

    Shrisailam lo vunna feeling kalugachesaru chala dhanyavadalu andi .....

  • @narendranari8043
    @narendranari8043 2 роки тому +4

    Om Namah Shivay🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gaddambalajireddy539
    @gaddambalajireddy539 2 роки тому +9

    Om namahsivaya🙏🙏🙏

  • @kiranmayiponnam5560
    @kiranmayiponnam5560 2 роки тому +12

    It feels instantly like we're physically there present in Srisailam., Thank you very much.,

  • @ncharyboddupally2772
    @ncharyboddupally2772 2 роки тому +6

    ఓమ్ నమః శివాయ శివాయ నమః ఓం

  • @akhilapakide3070
    @akhilapakide3070 2 роки тому +8

    Om namashivaya 🙏🌼

    • @-ed9ss
      @-ed9ss Рік тому

      Hara Hara mahadeva shambo shankara 👏👏❤️✨

  • @avulayellaiah3547
    @avulayellaiah3547 2 роки тому +13

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🌷🥀🌹🍎🍒🍅🍊🍋💯🙏🙏🙏🙏🙏

  • @upendracharybasoju
    @upendracharybasoju 2 роки тому +6

    OM NAMA: SHIVAYA

  • @sivabasanthijanga8504
    @sivabasanthijanga8504 2 роки тому +7

    OM NAMAH SIVAYA NAMAH. 💐🙏🏼💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @గోపయ్యస్వామిఅందరూబాగుండాలి

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ బ్రమరాంబికా నమః

  • @sasiram8497
    @sasiram8497 2 роки тому +3

    OM NAMAH SHIVAYA🙏🙏🙏

  • @raghunandanchilukuri7379
    @raghunandanchilukuri7379 2 роки тому +5

    OM NAMAHA SHIVAYA
    SIVAYA NAMA OM

  • @basavarajanayak5421
    @basavarajanayak5421 2 роки тому +19

    Filling at Srisailam that's chanting mantra thanks

  • @donbhaigameing3277
    @donbhaigameing3277 2 роки тому +4

    🙏Srisailam 🕉️Mallikarjuna 🙏Om namah 🙏

  • @bvratnam48
    @bvratnam48 2 роки тому +18

    OME NAMAHAH SIVAYA SIVAYA NAMAH .OME

  • @slaharislahari3893
    @slaharislahari3893 2 роки тому

    Om namaha shivaya 🙏🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @rajagopalgangula3063
    @rajagopalgangula3063 2 роки тому +9

    ఓం నమః శివాయ, శ్రీశైల మల్లికార్జున ఓం నమో నమామి 🙏

  • @velugulamoulali6117
    @velugulamoulali6117 10 місяців тому +1

    Omnamashivaya 🔱🤚💐🌹♥️💛🩵🩷🎆🎇🪐🌻🌼🙏🙏🙏

  • @annearavinda8902
    @annearavinda8902 2 роки тому +7

    🕉🌿🌹OM NAMAH SHIVAYA 🕉🌿🌹🔱

  • @varshabattebas8359
    @varshabattebas8359 6 місяців тому

    చాలా వినసొంపుగా ఆధ్యాత్మికభావన తో ఉంటుంది

  • @radhabeutician437
    @radhabeutician437 2 роки тому +8

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏

  • @anjiparvatham5806
    @anjiparvatham5806 Місяць тому +1

    ఓం నమశివాయ ఒక మధురమైన మంత్రం

  • @vadlamurali1594
    @vadlamurali1594 2 роки тому +11

    Thanks sir i love this music

  • @srinu4717
    @srinu4717 2 роки тому +14

    🙏🙏🙏🙏🙏 ఓం నమఃశివాయ శివాయ నమః
    ఓం నమఃశివాయ 🙏శివాయ నమః

  • @undisrinivas5528
    @undisrinivas5528 2 роки тому +15

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏

    • @rambabus8975
      @rambabus8975 2 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      Thankq sir
      Om Namah sivaiah 🕉
      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @nrk2892
    @nrk2892 2 роки тому +5

    🕉 SIVOHAM HARA 🔱 HARA MAHAADEVA CHARANAM SERANAM HUMBLE PRANAAMS 🙏 PURIFY OUR HEARTS AND SOULS WE ALL 🌎 NEED COOL BLESSINGS FROM YOU MY LORD SRI MALLIKARJUNA 🔱🙏🚩