విశాఖ, విజయవాడ.. ఎక్కడైన తేల్చుకుందాం..: Mahaa Vamsi Strong Counter To MP Vijay Sai Reddy

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • #mpvijaysaireddyillegalaffair #mpvijaysaireddy #ycp #shanthi #mahaanews
    విశాఖ, విజయవాడ.. ఎక్కడైన తేల్చుకుందాం..: Mahaa Vamsi Strong Counter To MP Vijay Sai Reddy
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 1,7 тис.

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 Місяць тому +290

    ఈ సమాజంలో కష్టపడి వచ్చిన వ్యక్తికి తెలుస్తుంది నైతిక విలువలు👌

    • @anilvelagapudi
      @anilvelagapudi Місяць тому +1

      1000mg viagra vesukuni vuntadu musalodu kani mahanubhavudu visa reddy thata 😂😂😂😂😂😂

  • @jaibheem9729
    @jaibheem9729 Місяць тому +88

    విసారెడ్డీ లో తప్పు లేదు అని నిరూపించుకోవాలి....DNA TEST కు రెడీ కావాలి

    • @udhava9923
      @udhava9923 Місяць тому +1

      Appudu chala mandiki cheyali dna test iruvuri aropanala meeda 🤪

    • @Shaanvika1985
      @Shaanvika1985 Місяць тому

      If want to book DNA test

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b Місяць тому +96

    సాక్షి పై పూటకో రోజుకో కేసు వేయాలి తాత మాట లెక్క 😂😂😂

  • @kumargupta9
    @kumargupta9 Місяць тому +21

    I support Vamshi Garu.

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b Місяць тому +250

    భయపడుతున్న తాత కాబోయి తండ్రి అయిన A2 😂😂😂😂

  • @sridurga3856
    @sridurga3856 Місяць тому +17

    వ్యక్తి గతం గా విమర్శించడం తప్ప అతనికి ఇంకేం రాదు సార్ 🙏🙏
    మీ సంస్కారం కి మీ అభిమాని సార్ నేను

    • @crazycricket2137
      @crazycricket2137 Місяць тому

      Veedi samsakaram nuvve cheppali...TDP party kakunda vere party vyakti pyna elane matladu thadu..veedi samsram pukulo aaku gaadu

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 Місяць тому +74

    ఇంత మందిని దూషించే బదులు తనే డీఎన్ఏ టెస్ట్ చెయ్యించు కుంటే పోలా అందరి నోర్లు మూత పడి పోతాయి

    • @hrishnaidu1679
      @hrishnaidu1679 Місяць тому +3

      Yes bhuvi Aunty ki koodaa DNA test best

    • @143matrimonyappdownloadwin8
      @143matrimonyappdownloadwin8 Місяць тому

      😂😂😂cheste a2 gaadu pothaadu

    • @umamahesh8302
      @umamahesh8302 Місяць тому +6

      ​@@hrishnaidu1679Cement Akka ki kooda, Vithanam vesina Avinash tho paatu... DNA test cheyyala 😢😢

    • @hrishnaidu1679
      @hrishnaidu1679 Місяць тому

      @@umamahesh8302 pappu ki Vaadi kodukuki koodaa DNA test cheste okadu madhav Reddy koduku ,,okadu paavalaa gaadi koduku ani telustundhi kadaaaa,Bolli gaadu heart attack tho potaadu,,,daridram potundhi raaa bosidike

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 Місяць тому +13

    అడ్వకేట్ సుభాష్ గారు ప్రెస్ మీట్ పెడితే సమస్య పరిష్కారం అవుతుంది.

  • @venkatn4399
    @venkatn4399 Місяць тому +36

    ఇతని గురించి మనకెందుకు వంశీ గారు ఈ చర్చ....!
    మొన్న మీరు కాకినాడ లో రైస్ కుంభకోణం గురించి కష్టపడ్డారు అలాంటివి చేయండి.... మనకు ఇలాంటి వాళ్ళు అనవసరం...!

  • @lakshmanaraoyalamanchili9592
    @lakshmanaraoyalamanchili9592 Місяць тому +11

    70 ఏళ్ల వయసు
    తూ నిబ్రతుకు చెడా

    • @crazycricket2137
      @crazycricket2137 Місяць тому

      Arey Jaffa pacha media chuse namma Jaffa gaallara meeru...

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Місяць тому +165

    వంశీ గారూ ప్రపంచంలో ఎక్కడ ఏంజరిగినా మాకు చేరవేయాల్సిన విద్యుక్త ధర్మం మీది, విజయంమీదే విజయీభవ దిగ్విజయీభవ

  • @madhukrishna2957
    @madhukrishna2957 Місяць тому +5

    వంశీ అన్నా, మీరు మీ సంస్కారాన్ని చాలా చక్కగా కాపాడుకున్నారు, శబాష్..

  • @kamal.m3130
    @kamal.m3130 Місяць тому +75

    శాంతి దగ్గర పింక్ డైమండ్ ట్వీటర్ రేట్టేలా సాయి కొట్టేసాడు

    • @pappykomara1994
      @pappykomara1994 Місяць тому

      Oreee repu ni pellam ni kuthuru vunte ni kuthuriki edhe parisithi vasthadhi chudu rasi pettuko

  • @nisarnagri8697
    @nisarnagri8697 Місяць тому +9

    ముసొలోడె కానీ మహనుభావుడు😂😂

  • @pchittemma2822
    @pchittemma2822 Місяць тому +297

    వాడి ఖ్యాతి నీ వాడే ఢిల్లీ వరకూ తీసుకెళ్తాడట 😂😂😂😂

    • @RajaSekhar-uv6ll
      @RajaSekhar-uv6ll Місяць тому +2

      😂😂😂😂😂

    • @CutelittleThings4all
      @CutelittleThings4all Місяць тому +1

      స్పీకర్ కి చెప్పాడంట. ఆయన అనుకుంటాడు ఇంతకు ముందు గోరంట్ల, ఇప్పుడు ఈయన ఇద్దరు వైసీపీ వాళ్ళే

    • @anuhachowdary2143
      @anuhachowdary2143 Місяць тому

      😂​@@CutelittleThings4all

  • @nobelraju
    @nobelraju Місяць тому +2

    DNA Test chepistheenee Kathaku pullstop paduthundhii.. 😮😮

  • @krishnaraosm2017
    @krishnaraosm2017 Місяць тому +39

    మొత్తం శరీరంలో పండిపోయినిది తెల్లగా,బుద్ధి ఎప్పుడు వస్తది.

  • @damodarvamsarajdamodarvams8435
    @damodarvamsarajdamodarvams8435 Місяць тому +3

    వైజాగ్ డ్రగ్స్ case మాట్లాడాలి

  • @babudesi1
    @babudesi1 Місяць тому +124

    ప్రేమ సమాజం లో ప్రేమ చిగురించింది

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 Місяць тому +2

    ఇష్టపూర్వక శృంగారం తప్పుకాదు అనే వ్యభిచార చట్టం వలన వీళ్లకి ఇంత దైర్యం.ఈ చట్టాలు అమలు చేసిన వారి పెళ్ళం ఇలాంటి పని చేస్తే తెలుస్తుంది బాద

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan2505 Місяць тому +221

    విజయసాయిరెడ్డి నోరు ఒక డ్రెయినేజీ వ్యవస్థ.... వాడి నోటి నుంచి వచ్చేది అశుద్దం...

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll Місяць тому

      Correct 💯

    • @mpr6594
      @mpr6594 Місяць тому

      వాడు తినేది అశుద్ధం కాబట్టి వాడి నోటి వెంట వచ్చేది కూడా అశుద్ధం

    • @crazycricket2137
      @crazycricket2137 Місяць тому

      Mari chamba and pawala gaalu Mari...

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 Місяць тому +2

    వంశీ గారు మీరు విసారే ను లెక్క చేయనక్కర్లేదు అసలు పట్టించుకోనవసరం లేదు.. ఆయన వ్యవహార శైలి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కు బాగా తెలుసు

  • @navajeevan4674
    @navajeevan4674 Місяць тому +144

    వంశి గారు మిమ్మల్ని విజయసాయి రెడ్డి గారు ఎన్ని అన్న మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు అది మీ గొప్పతనం6

    • @vikramkumar27
      @vikramkumar27 Місяць тому +3

      Legal notice ista annadu andukosam ippudu slow matladutunnadu.

    • @Kanakaeswar-x4w
      @Kanakaeswar-x4w Місяць тому +1

      Kanisam victim version kooda adagakunda vaagaadu..........ee vamsi gaadi ni support chesevallu. Em manusulu unnaru.....kadupu chesadu Ani picchi picchi ga thumbnail vesadu.....vadini inkokaru ayite cheppu tho kotadathaaru.....

  • @anjaneyululakshmisetty1192
    @anjaneyululakshmisetty1192 Місяць тому

    Good work maha news vamsi krishnagaru iam with you nyayam gelavali

  • @krishnamihironics9390
    @krishnamihironics9390 Місяць тому +211

    ఇప్పుడు ఆ బిడ్డపుట్టుక మీద మాకు నమ్మకం వుంది. .. అది మీ రే...అది మీరే... విజయ ...శాంతి. ..

  • @srinivaskodali7511
    @srinivaskodali7511 Місяць тому

    Vamsi Garu Meru Genuine Person I Know

  • @anandjonna9768
    @anandjonna9768 Місяць тому +40

    వంశి గారు మీరు తగ్గొద్దు

  • @BujjiSurapaneni
    @BujjiSurapaneni Місяць тому +1

    రాజ్య సభ అంటే పెద్దల సభ... మేధావులు, నిపుణులు, విద్యాదికులు... సభ్యులు గా ఉండే సభ.. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యులు.. అతను మాట్లాడే బాష మాత్రం చాలా అసబ్యకరం గా ఉంది..

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 Місяць тому +50

    నోరువేసుకుని పడి పోతే నిజం అబద్ధం అవుతుందా?ఆ బ్యాచ్ మొత్తం. అంతే.

  • @rathansingh8089
    @rathansingh8089 Місяць тому +1

    మరీ అంతా పెద్దాయనై అలా ఆరోపణలు చెయ్యొద్దు కదా...

  • @satishmathangi920
    @satishmathangi920 Місяць тому +42

    వేలకోట్లు వుంటే ఏమి పీకలేడు

  • @rajukatari8322
    @rajukatari8322 Місяць тому

    Fine sir go ahead ur Analysis fine and good i hope all over AP watching people support u this is pucca

  • @user-ii8co9wo3x
    @user-ii8co9wo3x Місяць тому +32

    వంశీ గారు మీరూజర్నలిస్టుగా న్యాంముగా పోరాదండి

  • @amarthalurisuresh981
    @amarthalurisuresh981 Місяць тому +1

    Please channel ఉంది అని
    నాయక భారత దేశపు స్త్రీని అన్యాయంగా అనవద్దు ,దయచేసి ఆపేయండి .ఇంతటితో న్యాయస్థానాలు ఉన్నాయి.

  • @Syedjanimiya5133
    @Syedjanimiya5133 Місяць тому +36

    DNA టెస్ట్ చేయించితే గొడవే ఉండదుగా !

    • @udhava9923
      @udhava9923 Місяць тому

      Appudu chala mandiki cheyali dna test iruvuri aropanala meeda 🤪

    • @Syedjanimiya5133
      @Syedjanimiya5133 Місяць тому +1

      @@udhava9923 అభియోగం మోపబడింది ! నిరూపించబడాలనంటే ఇద్దరికి డి.యన్. ఏ. చేయిస్తే పోలా !

  • @mspandana2599
    @mspandana2599 Місяць тому +11

    ఒక‌ మహిళను చెడుగా చూసినా నిర్భయా యాక్ట్ అమలు చేస్తామని గతంలో చట్టం ఉంది.. కానీ ఇలా బహిరంగా మహిళ గౌరవంపై మీడియా మానభంగంగా కనిపిస్తుంది... వీరిపై మహిళా కమీషన్లు, వెనక బడిన వర్గాల జాతీయ కమీషన్లు చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి నీచమైన వార్తలు వేయకుండా ఉంటారు

    • @durgarao6639
      @durgarao6639 Місяць тому

      Ante Shanti husband ichina complaint Prakaram DNA test cheyali, ayana father ayithe katinamina sikhsha veyali ledante em cheyali spandana garu

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb Місяць тому +204

    శాంతికి పుట్టినసంతానానికిdna పరీక్షలు నిర్వహించండిసాయి గాడు బండారంబయట పడుతుంది

    • @prasadyagna
      @prasadyagna Місяць тому +2

      సూపర్ బ్రో

    • @rangaswamyagolu7624
      @rangaswamyagolu7624 Місяць тому

      Pappu gadiki kuda chupiste baguntadi

    • @Mbshaik1234
      @Mbshaik1234 Місяць тому +2

      నువు కూడా చేయించుకో ముందు

    • @iamindian333
      @iamindian333 Місяць тому +3

      Y bro, its their personal, he is useless for us, but the thing is they always made false allegations on Past political parties, i think now they realise their mistakes

    • @anilvelagapudi
      @anilvelagapudi Місяць тому +1

      1000mg viagra vesukuni vuntadu musalodu kani mahanubhavudu visa reddy thata 😂😂😂😂😂

  • @nalluributchiprasadarao3665
    @nalluributchiprasadarao3665 Місяць тому +1

    అభివందనములండి వంశీ గారు.

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc Місяць тому +125

    ఆల్రెడీ ఓకె ఎంపీ చేతి కొట్టుడు వీడియో చూసి డిల్లీ లో ఏపీ పరువు పోయింది
    ఇప్పుడు వీడు కూడా ఈ విషయాన్ని డిల్లీ లో పెడితే ఈసారి ఛీ అని ఉమ్ము ఊస్తారు

  • @BABUPOVALI
    @BABUPOVALI Місяць тому +1

    మహిళలకి Bus Free నే....
    కానీ Money ఇవ్వాలి....
    అలా ఉంటుంది Free ఇసుక విధానం
    ఇసుక Free నే, కానీ Money కట్టాలి

  • @navajeevan4674
    @navajeevan4674 Місяць тому +248

    వంశి గారు చాలా నిదానంగా మాట్లాడతారు రెస్పెక్ట్ యూట్యూబ్లో వంశీని మించిన వారు లేరు

    • @vikramkumar27
      @vikramkumar27 Місяць тому +5

      😂😂😂

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Місяць тому +4

      ​@@vikramkumar27ఎందుకు నవ్వుతున్నావు రా? లేపీ నోట్లో నూకుతా

    • @sureshkilari9975
      @sureshkilari9975 Місяць тому

      చిల్లర వెధవ లా వున్నాడు మిత్రమా. వదిలేయ్ ​@@rankumogudu-ramaswamy

    • @sukumar105gmail
      @sukumar105gmail Місяць тому

      గోకుల్ పౌడర్ గాడికి కూడా ఫ్యాన్స్ 😂😂తూ దీనమ్మ జీవితం

  • @VISAKHAPATNAM777
    @VISAKHAPATNAM777 Місяць тому +2

    సంస్కరం నీకు ఉంటే ,నిరూపణ అయితే అపుడు నింద వేయాలి చేయకుండా నింద వేస్తే ఇలాగే ఏడుతాయి పరిస్థితులు

  • @maheshchava9506
    @maheshchava9506 Місяць тому +352

    అరేయ్... సాయిగా.... నా మిత్రుడిగురించి అరేయ్ తురేయ్ అంటావా.... ఇదేనా నీపెద్దరికం... అక్కడ మీడియా వాళ్ళని కూడా అరేయ్ ఏరా అంటావు.. సంస్కారంలేని పండుకోతి

    • @rockybhai3436
      @rockybhai3436 Місяць тому

      Vamsi gadu oka pachamedia kula gajji bhayya .elanti gajji kukkalni court ki laga kunda vadilesthe elanti lucha gallu mana rastraniki motham gajji oattistharu

    • @anilvelagapudi
      @anilvelagapudi Місяць тому +1

      1000mg viagra vesukuni vuntadu musalodu kani mahanubhavudu visa reddy thata 😂😂😂😂😂

    • @ramakrishnaprasadryali
      @ramakrishnaprasadryali Місяць тому

      Sai gadu pedda vedava

    • @kguravaiah9611
      @kguravaiah9611 Місяць тому +3

      కోతులు సంస్కారవంతంగా ఉంటాయి

    • @chatlavijay6210
      @chatlavijay6210 Місяць тому

      Nee mitrudini Mee intlo padukopettuko Mee vadu chasina Pani kanna VSR chala malu vadu vadi chetta channel vadiki support chasthay mimmalani adho oka roju book chasthadu

  • @maheshburla861
    @maheshburla861 Місяць тому +1

    ఉహు నువ్వు చెప్పిందే corect అంటావు అన్న 😀

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 Місяць тому +20

    సైకో పార్టీ లో ప్రేమ పండించిన పండు కోతి రెడ్డి

  • @user-gp8sb6vz8o
    @user-gp8sb6vz8o Місяць тому

    Super Sir

  • @nageswararaom6757
    @nageswararaom6757 Місяць тому +98

    డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే సరిపోతుందిగా. నిజం నిజాలు తెలుస్తయీ....

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 Місяць тому +4

      ఆ దమ్ము విజయసాయి రెడ్డి కి వుందా

    • @ukishore1
      @ukishore1 Місяць тому +1

      Right

    • @udhava9923
      @udhava9923 Місяць тому +1

      Appudu chala mandiki cheyali dna test iruvuri aropanala meeda 🤪

    • @SureshBabu-vi3vc
      @SureshBabu-vi3vc Місяць тому

      Aa DNA test karchu Jaggu ne bharinchali . . Aayana ki ranku mogudu kadha ee tella juttu tella gaddam vodu

    • @nagendra8004
      @nagendra8004 Місяць тому

      టీడీపీ గవర్మెంట్ కదా భయపడుతున్నాడు రిపోర్ట్స్ తారు మారు ఇతైయి అని😂😂😂😂😂

  • @lakshmikanth5029
    @lakshmikanth5029 Місяць тому

    CBI కి పాటిస్తే పోయిద్ది పంచాయతీ

  • @user-gd7jx6be1q
    @user-gd7jx6be1q Місяць тому +135

    విజయసాయి తన మీద ఆరోపణను ఖండించలేదు. జర్నలిస్టులను తిట్టడానికి press meet పెట్టాడు.

    • @mhabibunnisa5867
      @mhabibunnisa5867 Місяць тому +4

      Vade. Kopam. Meadia. Mede. Tappu. Chesi. Bonkutnadu. Dear. Meadia. Friends. Becareful. He. Is. Very. Danger and criminal minded person.

    • @user-vi2bm2wg5q
      @user-vi2bm2wg5q Місяць тому

      ​@@mhabibunnisa5867 వాడు Danger Criminal Minded ఐతే Evidence ని తారు మారు చేయటానికి ప్రజలను చంపుతాడా ?

    • @user-vi2bm2wg5q
      @user-vi2bm2wg5q Місяць тому +3

      ఈ విజయ సాయి రెడ్డి అనేటోడు మా YSRCP కి Auditer , వీడిని బొక్క లో వేసి తోలు తీస్తే మా YSRCP PARTY గూండాలు చేసిన లక్షలకోట్ల ఆర్థిక అక్రమాలు అన్నీ కక్కుతాడు .

    • @mhabibunnisa5867
      @mhabibunnisa5867 Місяць тому +1

      @@user-vi2bm2wg5q corect. Bro. Appde. Nijalu. Bayataki. Bastaih

  • @satyanarayanavenkata8444
    @satyanarayanavenkata8444 Місяць тому

    Happy Birthday to you vamsi garu
    May many happy returns of the day
    Chiranjeeva Chiranjeeva

  • @Hero99-99
    @Hero99-99 Місяць тому +81

    Congrats A2 💐💐💐
    Give 50% of properties to SON.
    ముసలోడు మంచి ఆటగాడు !! 😁😁😁

  • @narasimhulunaidu1768
    @narasimhulunaidu1768 Місяць тому +22

    వీడు ఒక రాక్షసుడు మానవత్వం లేదు రాక్షసుడు కి ప్రతి రూపం ఈయన గారు

  • @shankarkotipam6770
    @shankarkotipam6770 Місяць тому

    విడాకులు తీసుకున్న తరువాత బర్త అని చెప్పుకోవడం ఎంత వరకు సబబు చెప్పండి జర్నలిస్టు గారు.ఎవడు ఏది చెబితే వివరణ నిర్దారణ లేకుండా వార్తలు వెయ్యడం జర్నలిజం అవుతుందా?

  • @YASH-tt3wr
    @YASH-tt3wr Місяць тому +66

    వంశీ. మాంచి. క్రమశిక్షణగా. వ్యక్తిత్వం. కలవారు

  • @user-cs6um2uq5s
    @user-cs6um2uq5s Місяць тому +2

    సాయి గాడు ఎప్పుడో ఇద్దం స్టార్ట్ చేసాడు ఇప్పుడు 5 మంత ప్రిగానేస్ 😅😅😅😂😂😂😂😅😅😅😅

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 Місяць тому +62

    వంకలేనమ్మ డొంక పట్టుకుని ఏడ్చిందట. అలాగుంది పండుకోతి ప్రెస్ మీట్. ప్రశ్నకి సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడుగా మాట్లాడటం వైఛీప్ బ్లడ్ లోనె ఉంది.

  • @amarthalurisuresh981
    @amarthalurisuresh981 Місяць тому +2

    ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 Місяць тому +290

    శాంతి గారి భర్త మీద మొదట పోలీస్ కేసు పెట్టాలి .అంతేకాని టీవీ ఛానెల్స్ , సోషల్ మీడియా మీద నిందలు వేయటము సరికాదు

    • @rockybhai3436
      @rockybhai3436 Місяць тому +13

      Em undi ee abbdhalu cheppe vallani court lagithe adhi nijamo kadho prajalaki court teliyajesthundhi kadha

    • @udayarejeti4584
      @udayarejeti4584 Місяць тому +8

      Any channel eligation vosthey write or wrong, direct telecaste cheyyakudadhu, it's women personal character , police station ke vellakunda, court ke vella kunda direct news channel ne approach not correct

    • @user-fc8zi6qx8k
      @user-fc8zi6qx8k Місяць тому +11

      వాడి మీద కేసు వేస్తే డిఎన్ఏ టెస్ట్ బయటకు వస్తుంది అప్పుడు సాయిరెడ్డి out

    • @Nivas1206
      @Nivas1206 Місяць тому

      ​@@udayarejeti4584 న్యూస్ ఇచ్చారు కానీ ఆవిడ ఫేస్ ని ఎక్స్పోజ్ చెయ్యలేదు. న్యూస్ వాళ్ళకి తెలుసు ఏది చెప్పాలో, ఏది చెప్పకూడదో సాక్షి తప్ప

    • @directoranilsavala
      @directoranilsavala Місяць тому +4

      Mogudi property kavali, divorce inka clear avvaledhu, aina siggu lekunda inkokaditho kadupu cheinchukonte, support chese vallu siggu padali... Adavallu mari neechamga thayaru aiyyaru

  • @user-xu9mp6hp8w
    @user-xu9mp6hp8w Місяць тому

    Mahaa vamsi super 🙏👏👍👊✊✍️

  • @KantipudiChowdary
    @KantipudiChowdary Місяць тому +81

    విశాఖలోవిజయగాడుచేసినగనకాఠ్యముఇదా🐓🗡️🪓🐖⛏️🐃🪓🪓

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Місяць тому +1

      వాడి దగ్గరకు వెళ్ళు. నీకు కూడా అదే ఘనకార్యం చేసి పంపిస్తాడు😂😂😂

  • @onlyme713
    @onlyme713 Місяць тому +1

    SIR VAMSY GARU 💯 PERCENTAGE VIJAYA SAI REDDY NEETHI NIJAYATHI UNTE D N A TEXT 💯 PERCENTAGE CORRECT GA VASTUNDHI SIR SAI REDDY D N A TEXT CHEYUUU SAI REDDY

  • @wingg0
    @wingg0 Місяць тому +46

    తగ్గేదే.... లే..!!!!

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Місяць тому

      తగ్గకపోతే రోడ్డు మీద కెళ్ళి నీ ప్యాంటు విప్పి ఒంగో

  • @vishalreddykavadi4717
    @vishalreddykavadi4717 Місяць тому

    మదన్ మోహన్ ఇచ్చిన కంప్లైట్ కి సమాదానం ఇవ్వకుండా వంశీ గారు వికే గారు ఆర్కే గారు b.rనాయుడు గారి గురించి మాట్లాడుతున్నడు అంటేనే అర్ధం అవుతుంది విసా తాత తండ్రి అయ్యాడు అని

  • @bknaresh1106
    @bknaresh1106 Місяць тому +150

    కాళింది ముసలోడి కి

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Місяць тому +3

      కాళింది కాదురా గూట్లే "కాలింది".

    • @shivabuthukuri
      @shivabuthukuri Місяць тому

      మీరు ఇంట్లో ఆడవారిపై అభాండాలు వేస్తే నీకుకూడా కాలుద్ది బ్రదర్

    • @bknaresh1106
      @bknaresh1106 Місяць тому

      @@rankumogudu-ramaswamy నువ్వు కూడా ముసలోడి పంచ న తిరిగే వాడివరా పూకా🤣

    • @bknaresh1106
      @bknaresh1106 Місяць тому

      @@shivabuthukuri వాడో మనిషి వాడికి విలువలా కసాయి రెడ్డి గాడికి గొడ్డలి పోటు స్కెచ్ వేసిందే వాడు షెల్ కంపెనీలు పెట్టీ జగన్ దగ్గల లక్షల కోట్లు ఆస్తులు వుండడానికి కారణం ఈ ముసలోడు

    • @user-yx1ey4yk5k
      @user-yx1ey4yk5k Місяць тому +1

      నీ అమ్మ నీ అంటే నీకు కలుద్ది...బ్రో

  • @srikarthikeyajoinery2d3dwo41
    @srikarthikeyajoinery2d3dwo41 Місяць тому +1

    వంశీ గారు.... Ur grate..... నిజాయితీ గా నడుచుకునే వారికీ ఇలాంటి ఊరకుక్కలకి భయపడనవసరం లేదు..

    • @Kanakaeswar-x4w
      @Kanakaeswar-x4w Місяць тому

      Nijayithi vamsi ki .........Anni telisinattu bale comments pedataaru......

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 Місяць тому +23

    ముసలిడికి బుర్ర పాడై పోయింది 😂😂😂

  • @maruthiraoindurthy5354
    @maruthiraoindurthy5354 Місяць тому +28

    Press meet లో పాల్గొన్న journalists మౌనం ఎందుకు ఉన్నారు ఎందుకు ప్రశ్నించడం లేదు

  • @pabbarajudurgadevi6557
    @pabbarajudurgadevi6557 Місяць тому

    సూపర్,వంశీగారు,చెప్పు తో,కొట్టిన టు గా వుంది.

  • @rramesh7725
    @rramesh7725 Місяць тому +99

    మీరు అతన్ని మగాడు అంటున్నారు, లేదు లేదు నేను మగాడు కాదు అని అతడు అంటున్నాడు, ఎవ్వర్నీ నమ్మేది, అతను గే అంటున్నాడు

    • @srinivaskaluri
      @srinivaskaluri Місяць тому +2

      😂😂😂 వాడు గే ఐతె ముందు పుట్టిన ఆడపిల్ల ఉంది ఆవిడ ఎవరికి పుట్టినట్టు సోదర 😂😂😂😂

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Місяць тому +1

      ​@@srinivaskaluriఅవన్నీ నీకెందుకురా లబ్బే

    • @srinivaskaluri
      @srinivaskaluri Місяць тому

      @@rankumogudu-ramaswamy విజయ సాయి రెడ్డి గాడు కి ఖచ్చితం గా అపోజిషన్ కి వస్తాను మిగిలిన వైసిపి కి రాను అనవసరం గా వాడి విషయంలో మీరు దూర కండి నాకు వాడి వల్ల 7500000/- అక్షరాల lose ఐంది వాడిని ఇలాగే తగులుకుంట

    • @ramvelivela1611
      @ramvelivela1611 Місяць тому

      ​@@srinivaskaluri vaadiki pillalu leru vaadiki Dhatha putrika undhi

  • @venkateshvalluru4038
    @venkateshvalluru4038 Місяць тому

    వంశీగారు మీరు
    ఈ టువంటి ఈ టువంటి
    ఎదవలకు బయపడకండి
    ఇటువంటి యాదవలు ఉంటేనే
    Ycp భూ స్థాపితానికి కారణము

  • @user-um4of9dl5x
    @user-um4of9dl5x Місяць тому +13

    తప్పు చేయకపోతే ధైర్యంగా ఏదైనా సరే ఎదుర్కొనే శక్తి తప్పు చేయనివాడికి దమ్ము దైర్యం వుంటుంది
    కానీ ఈముసలోడిలో ఏదో బయట
    సమాజానికి చెప్పలేని అనుభూతి వుంది

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc Місяць тому

    YCP సైకోలందరూ దూషించడంలో దిట్టలు. 11 సీట్లకి పరిమితమై కూడా ఇప్పటికీ వాళ్ళ నాలుకలను తాటిమట్టలుగానే ఉపయోగిస్తున్నారు Your Honour.

  • @maheshchava9506
    @maheshchava9506 Місяць тому +104

    వంశీదాకా ఎందుకురా కసాయిగా మాకు సమాధానం చెప్పారా వీణ..వేణుంబాకం

  • @kurnoolion
    @kurnoolion Місяць тому

    We support you vamshi garu

  • @eswarareddytetala4919
    @eswarareddytetala4919 Місяць тому +82

    DNA test cheyali

    • @hrishnaidu1679
      @hrishnaidu1679 Місяць тому

      Madhav Reddy kofuku ki koodaa DNA test cheste better

  • @karkhanape2392
    @karkhanape2392 Місяць тому

    Vamshi gaaru meeru oka sanchalam ee media lo.
    Your language also superb 👌.
    Hat's off to you and your guts.
    Keep it up.
    Renu. Urvasi ex employee.

  • @prabhakardutuluru
    @prabhakardutuluru Місяць тому +14

    Super vamci garu Jai mahaa news

  • @g.narasimharajuraju7651
    @g.narasimharajuraju7651 Місяць тому

    St సంప్రదాయం కట్టుబాట్లు ప్రకారం 2016 లో విడాకులు అయ్యాయి భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా ఉండాలి అని లీగల్ గా తీసుకున్నారు

  • @ramunalli6595
    @ramunalli6595 Місяць тому +26

    వంసిగారు మీరు సూపర్ సార్ మీడియా మొత్తం ఇలా ఉంటే అన్ని సరిగానే ఉంటాయి❤

  • @shortsct3853
    @shortsct3853 Місяць тому +1

    మహా న్యూస్ ఛానల్ కు అల్లా ఇది చేసే యాంకర్ సిగ్గు లజ్జ ఉంటే ఒకరి మీద నెపం పెట్టే ముందు మల్ల మన బతుకేదో ఒకసారి చూసుకోవాలి

  • @vasupsps680
    @vasupsps680 Місяць тому +42

    DNA test చేస్తే తెలిసిపోతాది ఈ చిక్కుముడి సాయి గారే విప్పుకోవాలి

  • @g.narasimharajuraju7651
    @g.narasimharajuraju7651 Місяць тому

    ఆర్టికల్ 14,21,ఉద్యోగులకు వర్తించవా అసలు విడాకులు ఐన తర్వాత అనుమానం ఏంటి ఆమె వ్యక్తిగత విషయాలు నీకెందుకు అదే మీ అమ్మమ్మ నేర్పించిన సంస్కారం

  • @venkyp6685
    @venkyp6685 Місяць тому +12

    ముసలోడికి మీటరు లేదు... మ్యాటరు లేదు... అతగాడి మాటతీరు సరిగ్గా లేదు.. తప్పు చేయకపోతే చించుకోవడం ఎందుకనీ... ఆమె భర్త కంప్లైంట్ ప్రకారం డిఎన్ఎ పరీక్షలు చేయించుకుని సత్యాన్ని నిరూపించమనండి సర్ 😅

  • @lakshmikrishnanalla957
    @lakshmikrishnanalla957 Місяць тому

    Vamshi gaaru meeru great sir

  • @gandalavincent4523
    @gandalavincent4523 Місяць тому +38

    సూపర్ సార్

  • @Truth-ln8qm
    @Truth-ln8qm Місяць тому

    EXCELLENT MAHA NEWS SIR / AP PEOPLE WILL SUPPORT YOUR TEAM.. SALUTE SIR

  • @padalasuribabu1968
    @padalasuribabu1968 Місяць тому +12

    Super sir 👌 🙏

  • @PowerStar8281
    @PowerStar8281 Місяць тому +17

    Comedy enti ante DNA matram bayataki ravatledu😂😂

  • @kgovardhan188
    @kgovardhan188 Місяць тому

    వంశీ గారు మీ మీద పబ్లిక్ కి చాలా గౌరవం వుంది అది మరింత పెరిగింది

  • @sravyaalapati1878
    @sravyaalapati1878 Місяць тому +12

    Sir nenu TDP supporter ......కనీ ఇటువంటి వార్తలు వచ్చినపూడి atleast aa lady tho vivarana teesukuni adhi kuda prasaram chesinunte బాగుండేది....అని నా అభిప్రాయం......

    • @himamsk2389
      @himamsk2389 Місяць тому

      Sis aligatiions chesindi ame bartha maha news vallu kadu nenu ycp supporter ni

    • @Kanakaeswar-x4w
      @Kanakaeswar-x4w Місяць тому +1

      Kanisam victim version kooda adagakunda vaagaadu..........ee vamsi gaadi ni support chesevallu. Em manusulu unnaru.....kadupu chesadu Ani picchi picchi ga thumbnail vesadu.....vadini inkokaru ayite cheppu tho kotadathaaru.....

  • @rashokkumar5014
    @rashokkumar5014 Місяць тому

    Mahaa news Vamsi sir. Supar Vijaya Sai Reddy vest candidate.

  • @srinathm6628
    @srinathm6628 Місяць тому +11

    వంశీ గారు మీరు తగ్గకండి
    తెలుగు ప్రజలు అందరూ మీ వెనుక ఉన్నారు

    • @msrilakshmimaringa645
      @msrilakshmimaringa645 Місяць тому

      తొక్క వున్నారు ఆడదాని అంటే ఊరుకుంటామా.

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri Місяць тому

      Gokademo

    • @himamsk2389
      @himamsk2389 Місяць тому

      ​@@msrilakshmimaringa645 PADI manditho pantaga chesukuntuntunte pativratha Ani pracharam cheyyala lakshmi

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam Місяць тому

    ఆయన ప్రెస్మీట్ లోనే అతని తప్పు వుందని తెలుస్తుంది.

  • @nannapanenisrinivasrao8542
    @nannapanenisrinivasrao8542 Місяць тому +7

    భాష మారలేదు వైసీపీ భూస్థాపితం

  • @LakshmiCh-pe6dh
    @LakshmiCh-pe6dh Місяць тому +2

    Vamsi garu great sir

  • @ThandraSubramanyam-rh7cd
    @ThandraSubramanyam-rh7cd Місяць тому +13

    చెప్పే వని శ్రీ రంగనీతులు దూరేది దొమ్మరి గుడిసెలు.

  • @ramakrishnanaidukurupati7620
    @ramakrishnanaidukurupati7620 Місяць тому

    శభాష్, వంశీగారు. మీరు సంయమనం పాటించి ప్రజల కోసం నిరంతరం పోరాడే నాలుగు మీడియా చానళ్ల గౌరవాన్ని శిఖరాగ్రానికి చేర్చారు.

  • @praneel1903
    @praneel1903 Місяць тому

    సార్, మీరు వదలకండి వంశీ గారు 🙏
    ఎందుకో చెప్పనా? విచ్చలవిడి అడ్డగోలు మాటలు వీళ్ళు గత అధికారం 2019 నుంచి పెచ్చి రేగిపోతున్నారు, బిడ్డ అడ్డంగా దొరికాడు

  • @nag6524
    @nag6524 Місяць тому +30

    విజయ సాయి రెడ్డి మాట్లాడిన భాష చూస్తే... ఇతన్నా మనం రాజ్యసభ సభ్యుడు గా ఎన్నుకుంది అని సిగ్గు పడాల్సి వస్తుంది. ఆ మాటలు చూస్తే పైకి కన్పించేంత పెద్ద మనిషి లా లేడు....shame on him...

  • @garapatigangarao3957
    @garapatigangarao3957 Місяць тому

    Vamsi garu 💐💐💐🙏🙏🙏