తైవాన్ స్ప్రేయర్ ఫుల్ బోర్& తైవాన్ స్ప్రేయర్ రిపేర్
Вставка
- Опубліковано 15 січ 2025
- ప్రతి రైతన్నలకు తైవాన్ స్ప్రేయర్ అనేది ఉంటుంది.అయితే తైవాన్స్ స్ప్రేయర్ లో ఎక్కువగా రిపేర్లకు వస్తూ ఉంటాయి.మనం తైవాన్ స్ప్రేయర్ ని ప్రతిసారి రిపేర్ చేయించాలంటే కొంచెం కష్టంగా ఉంటది అయితే తైవాన్ స్ప్రేయర్ ఎలా రిపేర్ చేయాలి అనే విషయం నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను.తైవాన్స్ ప్రేయర్లలో రిపేర్లు విషయంలోకి వచ్చేసరికి బోరు విరిగిపోవటం,పిస్టన్ పగిలిపోవడం మరియు స్టార్టింగ్ ప్రాబ్లం రావడం, ఇంకా ఆయిల్లో నలకలు ఉండి ఆగిపోవడం, మైలేజీ రాకపోవడం ,మరియు కార్పొరేటర్ ప్రాబ్లం రావడం మనం పొలంలో మందు కొట్టేటప్పుడు సడన్గా ఇంజన్ ఆగిపోవడం,ఆయిల్ ఓవర్ అవ్వటం ఆయిల్ లీకవటం నీళ్లు పంపు నుంచి కారటం మరియు ప్రెజర్ రాకపోవడం ఎలా అనేకమైన జరుగుతూ ఉంటాయి. అయితే ఏ ప్రాబ్లం వచ్చినా మనం సొంతంగా మన ఇంటిలోనే తైవాన్స్ ప్రేయర్ ను ఎలా రిపేర్ చేయాలి.మరియు తైవాన్ స్ప్రేయర్ లో రిపేర్లను కనుక్కోవడం అనేది మనమే చేయవచ్చు ప్రతి రైతన్న కూడా తన సొంతంగా తైవాన్ స్ప్రేయర్ ను తానే ఎలా రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూపించాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది తైవాన్ స్ప్రేయర్ లో ఉండే ప్రతి విడి భాగాన్ని కూడా నేను ఈ వీడియోలో చూపించాను తక్కువ ఖర్చులో మనం తైవాన్స్ ప్రేయర్ ను ఎలా రిపేర్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా రైతన్నలకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది తైవాన్ స్ప్రేయర్లకు వచ్చేసరికి. వాటి రకాలు
1) అగ్రిమేట్ ఇంజన్
2)మిచ్ బుష్ ఇంజన్
3)జపాన్ ఇంజన్
4)చైనా ఇంజన్
5)Tu-34 ఇంజన్
6)Tu-26 ఇంజన్
ఇలా రకరకాల తైవాన్ స్ప్రేయర్ ఇంజన్లు మనకు అందుబాటులో ఉన్నాయి ప్రతి రైతు కూడా వీటిలో ఏదో ఒక ఇంజన్ స్ప్రేయర్ ఉపయోగిస్తూ ఉంటాడు. ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న ఇంజన్ను ఇదే విధానంలో రిపేర్ చేసుకోవడం అనేది చాలా సరైన పద్ధతి, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రైతన్న కూడా ఇంజన్లను ఇదేవిధంగా ప్రిపేర్ చేసుకోండి మీకందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది .
ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ని టాప్ చేయండి మీకు ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది నేను ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాను.
Thank you friends.....
Please like and subscribe....
Miru video lu full screen mode lo upload cheyyandi ila chinnaviga upload chesthe chudataniki ibandiga untundi
Anna kisan compani 708 e pump laga working vuntada anna
Anna 26 engion besta leka 34 engion besta cheppandi
Anna mitsubishi tb26 f708 model tank stand unda
kavali anna
How to solve mileage problem
Ingin fiting perfect gaa vundaali
Piston ringlu vidiga dorukuthaya
Pump compressor ravatam ledhu
Thywan pampu ki mamulu pampuki teda ento cheppandi. Bro
తైవాన్ పంపులు నాజీలు ఉంటాయి మామూలు పంపులు నాజీలు ఉండవు
Thank you brother
four stoke two stroke madya theda enti cheppandi bro
ఫోర్ స్ట్రోక్ ఇంజన్ కి 2T ఆయిల్ పోయినవసరం లేదు
అన్నా రికయిల్ స్పింగ్ ఉడిపోయోదీ స్ప్రింగ్ రిపేర్ ఎలా చేయాలో వీడియో పెట్టు అన్నా
Na tank thadu laguthunte vadhilesthondhi
Anna dhanichu adhe running lo undanga sound akkuva aye water posthaledhu anna
Pump vaachers maarchu
అన్న ఇంజన్ వీడియోస్ పెట్టవా మేము నేర్చుకుంటున్న
full bore amount cheppandi
Mee injun ki poina saamaanunu batti vuntundi.
యూట్యూబ్ లో మంచి వీడియో సార్
Thank you
పాత బోరే వేశారా... లేదా కొత్త బోరా ?
పాత బోరు
ఇంజన్ ఇవ్😅ఓవర్ హీట్ అవుతుంది ప్రాబ్లం ఏంటి
బోర్ అరిగిపోవడం కానీ క్లచ్ అరిగిపోవటం గాని జరిగి ఉంటది
అన్న ఇంజెన్ వేడి అవుతుంది సౌండ్ వస్తుంది
క్రేన్క్ లేదా పిస్టన్ మార్చాలి
పిస్టన్ బోరు కుసువడం లేదు
బ్రో,మీ నంబర్ ఇవ్వండి
hi bro
Hii
full bore cast amount
Mee injunki poina saamaanunu batti vuntundi
Anna nee phone number
Enduku
9502635856
four stoke two stroke madya theda enti cheppandi bro
Four stroke injun ki vals and head and timing vuntundi mariyu 4stroke ki petrol lo 2T avasaram vundadu bro
four stoke two stroke madya theda enti cheppandi bro
Hii bro
Four Stoke ''ki timing"and "wall taps"vuntayi
ఆయిల్ ట్యాంక్ మోటర్ కింద వస్తుంది
ఇవి వాటి మధ్య తేడా రైతు స్థాయిలో అయితే టూ స్ట్రోక్ అయినా పోస్టులో కైనా రెండు కూడా ఉపయోగపడతాయి