Hai bro 1 month back adiganu 2stroke , 4stroke edhi best ani Nenu 4stroke thiskunnanu use chesthunnamu chala thakkuva petrol thaguthundhi Useful vedio bro.
బ్రదర్ 2 & 4 ఏదైనా సరే టాంకి కింద అటు ఇటు రేండు గుండిల లగా కాస్త పేద్దగా ఉంటయి అందులో గ్రీసు చుసుకోవలి కానిసం 100 డబ్బలు కోట్టమంటే అందులో గ్రీసు ఐపోతుంది వటి రేండిటిలో గ్రీసు ముఖ్యం ఎవరికైనా తేలియకా పోతే చేతితో తింపి చుడండి తిరుగుతుంది మల్లి పుల్ టైట్ చేయకండి గాలి ప్రేసర్ తో దానికదే కవలసినంత టైట్ అవుతుంది
Bro nenu mini troctor teesukovalani anukunnanu ye tractor best naaku rotavitor and mandu kottadaniki Kavali nenu maa polalu kakunda vere valla polalu kuda dunnali please reply bro
Anna నాదగ్గర వున్న పంపు 5 ఇయర్ అవుతుంది ఈరోజు వచ్చర్లు మార్చాను అంతా yakkuvaga ప్రేజార్ కొట్టడంలేదు yakkuvaga రేజు పెడితే మోటార్ రనింగ్లోనే వుంటుంది కానీ వాటార్ పోయడం ఆగిపోతుంది యందుకో ardhamkavatamledhu అన్న
surer video bro Thank
చాలా బాగా ఎక్సప్లయిన్ చేశారు అన్న
Hai bro
1 month back adiganu 2stroke , 4stroke edhi best ani
Nenu 4stroke thiskunnanu use chesthunnamu chala thakkuva petrol thaguthundhi
Useful vedio bro.
Groath charjing pampu డబుల్ మోటార్ డబుల్ బ్యాటరీ కాస్ట్ ఎంత వున్నది
2stoke power spreyer. కి 50 meter pipe petti kottocha..
Bro tu26 bore ki 34f bore set avuthadii aa bro kodiga chepava brother
Neptune spear pump 2 stroke tu 26 nf 708 model gurinchi chepandi
Good information
excellent information anna.......nuvvu superooooooo.......tnq for the information......
బ్రదర్ 2 & 4 ఏదైనా సరే టాంకి కింద అటు ఇటు రేండు గుండిల లగా కాస్త పేద్దగా ఉంటయి అందులో గ్రీసు చుసుకోవలి కానిసం 100 డబ్బలు కోట్టమంటే అందులో గ్రీసు ఐపోతుంది
వటి రేండిటిలో గ్రీసు ముఖ్యం
ఎవరికైనా తేలియకా పోతే చేతితో తింపి చుడండి తిరుగుతుంది మల్లి పుల్ టైట్ చేయకండి గాలి ప్రేసర్ తో దానికదే కవలసినంత టైట్ అవుతుంది
Letar petroliki enth ml Oile veialy 2stroki grouath compine
40ml 2t ఆయిల్
Suresh Garu chalabaga chepparu Very very Thanks
బావుంది అన్న ఇన్ఫర్మేషన్ థాంక్యూ అన్న
Thank you for valuable information bro.....
When ever possible please make a video on other sprayer machines also bro.....
2 stroke slayer besta leka 4 stroke besta yedi best cheppandi reply me
Battery sprayer gurinchi cheppandi anna. Inka edhi better comparisons cheppandi please
Memu ilantidhi honda companydhi 4 stroke 9000 lo thiskunnamu 4 years avuthundhi panpu sound gani ,presser gani bagundhi
Pump photo pettu bro
Bro 4 najil spray gannu yemina vunda
Bro nenu mini troctor teesukovalani anukunnanu ye tractor best naaku rotavitor and mandu kottadaniki Kavali nenu maa polalu kakunda vere valla polalu kuda dunnali please reply bro
kotta pampu use chesetapudu engine antasepu work cheyinchali
30Minutes
how much price
Battery or Petrol which betters in weight? life yedhi vastadhi repair lekunda?
రిపేర్ తక్కువ అంటే బ్యాటరీ స్ప్రేయర్ బావుంటుంది కానీ కాస్త పని తక్కువ చేస్తుంది
1liter petrol ki 30ml tuty oil saripodha.
Anna brush cutter working baunda
Vusha 4 stoke ఎలా వుంటుందో చెప్పుండి
అన్నా
హాయ్ అన్న మాది తైవాన్ పంపు స్టార్ట్ అవుతుంది ఎక్స్ లెటర్ ఈజ్ అయ్యేటప్పుడు అయిపోతుంది నేను దేని వల్ల తెలియట్లేదు చాలా ఏమన్నా సలహా చెప్పగలరు
Hi bro bhagundhi kani present andaru electrical pumps vadataniki ishtapadutunnaru
Kudirithe vatigurunchi kuda vedio cheyandi with total details tho
Thanking you.
Anna Naadi double motor charging pump Neptune company so nenu deniki 30 meter pipe set chesi spray chesukovacha?
వీడియోస్ బాగా లేట్ అవుతుంది
Tractor sprayer gurinchi chepandi.
ఏ క్షలాటర్ ఇవ్వగనీ స్పయర్ ఆగి పోతున్నది ప్రాబ్లము ఏంటి చెప్పండి
Meeru cheppinna ee spray ...only kinda mission individual ga theesukovacha
Portable 2 stroke engine ki hose pipe entha varaku vesukovacchu broo
Ramesh garu 25 metar s vesukovachu
అన్నా మీ ఇల్లు కొలతలి వాస్తు గురించి వీడియో చెయ్యి
Battery sprayer ite petrol money save cheyochhuga bayya. battery sprayer video pettandi please
Bro memu 4 stroke Honda engine tesukunnam...recent ga. 2 and 4 stroke engine adi good vari polam ki
Bro charging sprayer empty tank spare part kavali ekkada dorukuthayo konchem chepthava please
Tell me about current spare
Battery sprayers gurunchi cheppandi
Ok Thanks Brother
Thank Q so much bro very usefully information brother
Petrole running or battery running which is best for vegetable or short-term crops framing.
వీడియో చేస్తాను bro
It have running ith 100 Mt rs hose pipe
Price??
Hello bro
How to know the buffalo is best or not please explain
Hai suresh garu. I am Laxman kottavalasa vijayanagaram disted. Farmer s ki takkuva price lony petrol spayer's battery spayer esthunnam sir
మీ పూర్తి వివరాలు నాకు వాట్సాప్ ki పంపండి సార్, నా వాట్సాప్ కె వాయిస్ కాల్ కూడా చేయొచ్చు
Bro nuvvu kodi pillala vedios chestav ga. Kodi pilla punja leda petta ela identify cheyali.head medha topi vaste ade ante .koncham cheppu bro
Cost
How many years of experience bro mekku
Battery sprayer double motor sprayer detail review cheyyi bro
Annayya nenu mer video chestanu.
Westdicomposer వరి lo ఎప్పుడు ఐన వాడవచ్చు నా.
వాడవచ్చు bro
Good video brother alaage battery sprayers paina video cheyyandi
Thanks bro for giving best information
Good information bro...
Jai kisan 4stroke sprayers best quality
Available seconderabad & hydergud
Tracter htp spayers gurinchi chappandi
Useful brother
Bro I want portable sprayer near warangal , if any possible ?
Constant ga variki drum nundi spray cheyadaniki
అటువంటి స్ప్రేయర్ లు సేపరేటుగా ఉంటాయి బ్రదర్
Anna... dashaparni kashayam thayaru chesetappudu Anni leaf lanu grind cheyavacha....lekapothe direct leaf
Lanu vadala?
Grind chesthe thayaravthunda Anna kashayam
బ్రో...ఈ 2 స్ట్రోక్ స్ప్రేయర్ కి హోస్ పైప్ తో స్ప్రే చేయొచ్చ..ఎన్ని మీటర్ల లెన్త్.పనిచేస్తుంది
10 మీ ఎక్కువే పనిచేస్తుంది బ్రదర్
Anna petrol drink high
Hand spreyer uses chepandi bro
Thanks bro
Best Battery spreyers cheyandi
Good vedio 🤝 bro👌
Tractor spreyar gurunchi cheppandi bro
Annyaa nuvv chapa great annaya
7800/- పెట్టి 3 years బ్యాక్ కొన్న ఇంత వరకు ఏమి చేపించలేదు ఆయిల్ change కూడా నేనే చేసుకున్న
Feb 2019 Lo mango garden upload Chesaru kadhaa,eppudu alla undhee bro
Battery spreyer also bro
Good information bayya 👍
అన్న అన్ని చెప్పినవ్ కని 1లీటర్ పెట్రోలు కి ఎన్ని ml ఆయిల్ పొయ్యాలి చెప్పాలే?
40 ml bro
bro clach poidhi.sound nu batti telustundi .next clach bell pothundi .clach marchu
Bro premium lo join aavadam valaa use anti
జస్ట్ ఛానల్ సపోర్ట్ బ్రదర్ బలవంతం ఏమీ లేదు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చేయండి
Can you please explain about electric sprayer, which helps for fruit gardens upto 6 acres
సురేషు సింగిల్ హ్యాండ్ కాకుండా 3 వాళ్ళ 4 ఉందా ఒకసారి రిప్లై పెట్టొచ్చు 74835 వాట్సాప్ నెంబర్ ఉన్నది కదా అది
Anna నాదగ్గర వున్న పంపు 5 ఇయర్ అవుతుంది ఈరోజు వచ్చర్లు మార్చాను అంతా yakkuvaga ప్రేజార్ కొట్టడంలేదు yakkuvaga రేజు పెడితే మోటార్ రనింగ్లోనే వుంటుంది కానీ వాటార్ పోయడం ఆగిపోతుంది యందుకో ardhamkavatamledhu అన్న
Clutch plates poyyayi
@@Sushanthkumar2009 థాంక్స్ అన్న నాకు అదే
డౌటు అదేనా కదా అని అనుకుంటున్న , అవును అన్న క్లచ్ ప్లేట్స్ యంత అవుతాయి అన్న
Same ma dagara undi nearly 5 years old no any problem
తక్కువ రేటులో చాలానే ఉన్నాయి బ్రో కానీ అందరికి వాటిగురించి తెలియడంలేదు,అనవసరంగా చిన్నారైతులు కూడా పెద్ద కంపెనీ వస్తువులు కొంటున్నారు
Brother medi mi k20 na k20 pro naa bcaz display little issue uhna mobile ma friend dagara sale ki vachindi
K20 pro 6*128
@@PLEASESAVEFARMERS oh ok ma friend dagara k20 sale ki vachindi display issue tho motherboard miku use auvthundi emo ani adiga🙂
Point bagaledu Anna
Anna natu kollu videos chey anna
ఉష 4స్ట్రోక్ పంప్ ఏళ్ల ఉంటుంది అన్న, రిప్లై ఏవండి
ఇప్పటివరకు నేను యూస్ చేయలేదు బ్రదర్ తొందరలో చేస్తాను
Groath 4stroke pump aella untundhi broo
Groath pump have any warranty, when we buy new pump
అన్న గన్ను డబ్బాకి స్ప్రే పైపు 10 మీటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చా
Yes conect
milege gurinchi cheppu bro
బ్యాటరీ వీడియోస్ పెట్టు బ్రో
Bagundi anna
Battery speyer gurinchi cheppu Anna
సైలెన్సర్ నుంచి పోగా తోటి హాయిల్ వస్తుంది కాబట్టి నేను ఎమి చేయాలో తెలియజేయండి
టూ స్ట్రోక్ ఇంజన్ కి అలానే వస్తుంది బ్రదర్
Nice br
Hi i have power spear pleszz
Bagha cheparu bro
Dear sir what is the best malti purpose weeder with attach and water pump with power sprayer
ప్రస్తుతం మార్కెట్ లో చాలా ఉన్నాయి బ్రదర్
Price entha bro
నేను కొని చాలా సంవత్సరాలు అయింది బ్రదర్ బహుశా 7000 నుంచి 7500 అనుకుంటున్నాను
Ippudu konali ante evarni approach avvali.??
hi 121like
Pressure increased value not working
For twaivan
ఉష పవర్ స్ప్రే ఏళ్ల ఉంటుంది అన్న
Evvaru chepparu inthaga bro
Battery sprayer kavali anna
Please explain about the charging pumps
Bro brushcutter wrost ga vundi
బ్రదర్ మీ బ్రష్ కట్టర్ కు వచ్చిన ప్రాబ్లమ్ ఏమిటో చెప్పండి అందరికి తెలుస్తుంది మన నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ఉపయోగపడుతుంది
Hi
Price entha
6to7 మధ్యలో ఉంటుంది బ్రదర్
@@PLEASESAVEFARMERS మా ఏరియా లో 8500అంటున్నారు