Kalki 2898 AD - Title Song | Prabhas | Amitab Bachchan | Kamal Haasan | Nag Ashwin | Fanmade

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 3,6 тис.

  • @kalaivananoffl
    @kalaivananoffl  5 місяців тому +2089

    Listen to our song #kalki2898ad on your favourite streaming apps:
    Spotify: open.spotify.com/track/3p5OB238cAAxMub0kc6G1Y?si=eR48buJQT82qQfWyuv4_lg
    Jio Saavn: www.jiosaavn.com/song/rara-kalki/GwYEdCBUAWs
    Apple Music: music.apple.com/in/album/tribute-to-kalki-2898-ad/1748420365?i=1748420374
    UA-cam Music: ua-cam.com/video/6Z5Bh_N7w9s/v-deo.htmlsi=9820m-XHhUwGxR6E
    Instagram Music: instagram.com/reels/audio/1239154207434989?igsh=OXA5YWRjaTZiMnFz
    Gaana: gaana.com/song/tribute-to-kalki-2898-ad
    On behalf of my team and myself, i would like to express my sincere gratitude for such a great support and love😊❤️.

    • @jashu5962
      @jashu5962 5 місяців тому +86

      Super song bro Far Far better than today's released original song

    • @sanju56354
      @sanju56354 5 місяців тому +39

      Kalki Fan made a song I will give a 5 Star ⭐⭐⭐⭐⭐ ratings...😊

    • @nanijs2207
      @nanijs2207 5 місяців тому +12

      You guys are superb bro ,❤❤

    • @GadirajuManeeswarraju
      @GadirajuManeeswarraju 5 місяців тому +7

      Luv u bro for your gratitude towards kalki

    • @Santosh_pandu
      @Santosh_pandu 5 місяців тому +3

      Great

  • @Shannuu_thefailure
    @Shannuu_thefailure 6 місяців тому +3638

    How many of you vote to this song to put end credits of kalki movie ..........can we take these guy's talent to another step?🔥🔥🔥🔥🔥

  • @oye_sandy6913
    @oye_sandy6913 6 місяців тому +1481

    I can't believe it's fan-made
    Fanmade ❌ fantastic ✅

  • @RakeshKumar-os2eq
    @RakeshKumar-os2eq 4 місяці тому +140

    0:46 ❤❤🔥🔥🔥 goosebumps overloaded for those lyrics in samkrutam 🚩🚩

  • @b-techbabu9409
    @b-techbabu9409 6 місяців тому +1276

    ఒక్క క్షణం నిజంగా మూవీ టీం రిలీజ్ చేసిందేమో అనుకున్నా.. అంతలా ఉంది.. ఖచ్చితంగా థియేటర్ లో వింటే Goosebumps అంతే..

    • @saibhargavbudarayavalasa1308
      @saibhargavbudarayavalasa1308 6 місяців тому +21

      yas Bro nenu alane anukunna kani song super 👌👌👌

    • @prasad3157
      @prasad3157 6 місяців тому +14

      Deffinatly

    • @venkatreddy6449
      @venkatreddy6449 6 місяців тому +17

      Movie vallu realese chesina song kuda intha manchiga undademo bro..

    • @raktimjs
      @raktimjs 6 місяців тому +10

      Same! I, too, thought this was official!

    • @munnacreations018
      @munnacreations018 6 місяців тому +4

      Avunu bayya nenu movie lo song emo anukunna

  • @shyam_prabhas_fan
    @shyam_prabhas_fan 5 місяців тому +731

    Original song kanna Fan Made Song ey Bagundi. Prabhas anna ki miru ichhe song entho hype ni isthunnai, Keep it up guys Jai Rebel star

    • @smkphotography615
      @smkphotography615 4 місяці тому +8

      Correct chepavuu bro ..aslu lyrics excellent 👌❤❤❤

    • @nharshithreddy8445
      @nharshithreddy8445 4 місяці тому +3

      Ledhu bro rendu baagunnai

    • @ArunKumar-jk5pq
      @ArunKumar-jk5pq 4 місяці тому +3

      After hearing it, I was looking for this song on Spotify. No luck!

    • @aravindreddyb4
      @aravindreddyb4 3 місяці тому +1

      How to download it

  • @kannareddy63
    @kannareddy63 3 місяці тому +135

    సమస్త...
    సమర్ధ...
    సగంధ...
    సహస్ర...
    సెతః హ్రాధ సముతి సంహార అవజయ
    వివర్త విధగ్ధ విమర్థ వినీత
    హిమశిఖరాలు గీంకర అవ్యాయ రణ ప్రియ
    కర్చిచుల మండే కపట బుద్ధితో
    మానవాళి బ్రతుకు మలుగుతున్నదా...
    ఏక పదమై ఉన్న ధర్మమే ఇలా
    ఇసుక సేతువై కులుతున్నదా...
    ఆ ధరణి కన్నీరు తుడిచేందుకు...
    నీ రాకకే వేచెరా...
    ఆ ఆసుర రాజ్యాన్ని అణిచేందుకు సాయాన్ని కోరిందిరా...
    రారా కల్కి....
    అధర్మ కలుడై...
    రారా కల్కి విధ్వంస భేరివై...
    రారా కల్కి ప్రభతసిందువై...
    రారా కల్కి .... ఓ ఓ ఓ ఓ ఓ
    రారా కల్కి అనంత కలమై...
    రారా కల్కి...శుభంచజన్యమై...
    రారా కల్కి సుధర్శనదివై...
    రారా కల్కి...... ఓ ఓ ఓ ఓ ఓ
    ప్రాలయవిచేదన...
    ప్రణవ సంస్థాపన....
    ప్రగున సంవార్ధన...
    కలనా.....
    ప్రధాన సంహరణ ...
    ప్రతల విజృభన...
    ప్రమాద సంవదన...
    మారణ....
    ధర్మమే...పిలుపురా...
    దారినే చూపురా..
    అసుర అంతానికై...నందకన్నీల...
    చేతిలో పట్టిన కాలభైరవ ...
    సుమతికీ పుట్టిన....
    సులమే... నీవురా....
    ప్రాలయుడే ఇచ్చిన దేవధత్తమే...వాహనం దాల్చిన...
    విష్ణుపుత్రుడా....
    సంభల వసుడా...సుందర కారుడా...రా వీర...
    పరశురామ శిష్యుడా...
    సిస్ట రక్షకరమే చేయిరా... సూర
    కూలిన ఆశకు ఆయువై ఊపిరవ్వరా...
    తేజమే దిద్దిన సూర్యుడా యోధ వీరుడా....
    జగతిలో జీవమే దారి తప్పగా
    కలిని నరికి ధర్మ శాంతి చెయిరా....
    రారా కల్కి విరాజ వానివై....
    రారా కల్కి దశవతరమై...
    రారా కల్కి యుగలసత్చమై...
    రారా కల్కి... ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
    రారా కల్కి విషధనేత్రమై....
    రారా కల్కి సుఖర్వదారివై...
    రారా కల్కి విధవవ్యూహమై...
    రారా కల్కి ... ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
    (2)
    సమస్త...
    సమర్ధ...
    సగంధ...
    సహస్ర...
    సెతః హ్రాధ సముతి సంహార అవజయ
    వివర్త విధగ్ధ విమర్థ వినీత
    హిమశిఖరాలు గీంకర అవ్యాయ రణ ప్రియ
    kanaa Lyrics For You

    • @vamsis329
      @vamsis329 2 місяці тому +3

      తెలుగు లిరిక్స్ కోసం వేతుకుతున్నా. మీరు తెలుగులో అందించారు. ధన్యవాదాలు

    • @KumarKumar-lf8pz
      @KumarKumar-lf8pz 2 місяці тому +1

      Thank you so much Brother ❤❤ Jai sree krishna

    • @Raja_rai_mahi
      @Raja_rai_mahi 2 місяці тому

      Thank you 🎉

    • @pradeephanumandla5557
      @pradeephanumandla5557 26 днів тому

      Super

    • @informationforyou.1194
      @informationforyou.1194 День тому

      Super Anna ❤❤

  • @itzz__raaz79
    @itzz__raaz79 5 місяців тому +511

    Idhiraa song ante...dhinemma innallu ekadunnarra ayya...🔥🔥

    • @BhanuPrakash-jc2pd
      @BhanuPrakash-jc2pd 4 місяці тому

      Manalantollu instagram lo battalu takkuva veskoni talent chupinche vallaku support icchedhi Stop chese varaku ilantolla talent youtube lo ne migilipothundhi bayya

  • @SrinasReddy
    @SrinasReddy 6 місяців тому +736

    Song ayithe vere level ❤❤ prabhas die heart fans oka like vesukondi❣️🫀Jai prabhas anna

  • @gouthammukundha9538
    @gouthammukundha9538 4 місяці тому +129

    I thought that this song is from the movie, what a talent 😍💥💫

  • @saitejabandari6747
    @saitejabandari6747 6 місяців тому +2355

    Then : SALAAR
    Now: KALKI
    YOU GUYS ARE AMAZING ❤❤

  • @sri23855
    @sri23855 5 місяців тому +189

    ఏక పాదమై ఉన్న ధర్మమే ఇలా ఇసుక సేతువై కూలుతున్నద, రార కల్కి దశావతరమై . అబ్బా ఎంత అర్థవంతమైన సాహిత్యం ఇటువంటి సృజన , ఆలోచన ఇది కదా కావాల్సింది ఇండస్ట్రీ కి యువత నించి 👏👌

  • @GYashwanthStalin
    @GYashwanthStalin 4 місяці тому +35

    Eee song theatre lo padi vunte vere level bro...... 💥💥💥💥💥💥..... I wish 2 nd part end lo vesthe vere range.....

  • @SRAVAN-gl7pu
    @SRAVAN-gl7pu 6 місяців тому +439

    Song ఫ్యాన్ made అయిన, నిజమైన సినిమా song లాగే ఉంది, మీకు హ్యాట్సాఫ్ 👏👏👏

    • @kothabhargav7876
      @kothabhargav7876 6 місяців тому +10

      Mi comment chusedaka
      Idi official anukunna

  • @MohanKmohan-j1c
    @MohanKmohan-j1c 6 місяців тому +622

    ఎంత అభిమానం ఉంటే ఈ సాంగ్ చేస్తారు సూపర్ సాంగ్ ❤

    • @pylasaicharan8687
      @pylasaicharan8687 6 місяців тому +13

      antaa abhimanam kadu antaa talent vundi kabatti chàsaru

    • @hackerkunar77
      @hackerkunar77 5 місяців тому +16

      ​@@pylasaicharan8687 Talent vuntadhi... But ha talent mana chala ista pade vala midha Use chesinapudu inka baga vasthadhi... Bro 🙏

  • @Sujiiith
    @Sujiiith 4 місяці тому +67

    1:30 the main bit 🔥

  • @ranuser193
    @ranuser193 6 місяців тому +290

    In today's time it's so hard to create a 3-4 mins song...but this guy has managed to make a 5.34min duration song without a single dull moment..the makers of kalki should give him credits in their social media handle
    Even though I don't know Telugu but I enjoyed this song to the fullest

  • @rakeshgoud2891
    @rakeshgoud2891 6 місяців тому +429

    ఈ పాట డైరెక్టర్ వింటే నిజంగా సినిమా లో పెట్టుకుంటాడు అంత బాగా ఉంది సూపర్

    • @Rajphotography_palakollu
      @Rajphotography_palakollu 6 місяців тому +21

      Kani pettaru broo elanti talent vunna valni encourage cheyyaruuu😪😪

    • @ShanmukhYoutube
      @ShanmukhYoutube 6 місяців тому +5

      @@Rajphotography_palakollu
      Chesthaaru bro Nagi choodali anthey

  • @odishatokajay
    @odishatokajay 2 місяці тому +16

    Idi fan made aaa nenu original movie lodi ani tega veytikeystunnaa...... exlent song asalaaa Goosebumps aaa❤❤❤❤

  • @narsaiahkandulanarsaiahkan9971
    @narsaiahkandulanarsaiahkan9971 6 місяців тому +122

    ఫ్యాన్స్ వీడియో అయినా గాని చాలా బాగుంది మీకు మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఛాన్స్ వస్తుంది బ్రో

  • @MohammadSayyadBaba-uw8ki
    @MohammadSayyadBaba-uw8ki 6 місяців тому +659

    మూవీ టీం వాళ్ళు నిరాశ తెప్పిస్తున్న ప్రతి సారి మీ వల్ల కొత్త ఆశ చిగురుస్తుంది.

    • @shitaljoshi4972
      @shitaljoshi4972 6 місяців тому

      Ya mulla

    • @PradeepChiru-g4c
      @PradeepChiru-g4c 6 місяців тому +8

      dont worry bro fan made idi

    • @MohammadSayyadBaba-uw8ki
      @MohammadSayyadBaba-uw8ki 6 місяців тому

      @@PradeepChiru-g4c నీను దీని గురించి అనలేదు బ్రో,,,మూవీ promotions గురించి అంటున్న,,,మూవీ రిలీజ్ కి ఇంకో 33 డేస్ ఉంది అయిన మూవీ నుంచి సరియైన ప్రమోషన్ రాలేదు,,అస్సలు ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టు పనులు జరుగుతున్నాయా??? ఏదో పేరు కి మూవీ తీసినట్టు ఉంది...చిరాక్ వస్తుంది...

    • @BanavathSeva-t7c
      @BanavathSeva-t7c 3 місяці тому

      Evaru vallu. Song creat chesindhi

    • @MohammadSayyadBaba-uw8ki
      @MohammadSayyadBaba-uw8ki 3 місяці тому

      ​@@BanavathSeva-t7c fans...die hard fans

  • @karthik-dm9zo
    @karthik-dm9zo 4 місяці тому +210

    To be frank Theme of Kalki kanna idey baga nachindi naku 😅

  • @swapnaHM9
    @swapnaHM9 6 місяців тому +66

    Seriously first I thought the movie team released this song until I realised from the comment section that it is a fan-made song. Hats off to the team for making this song.🎉🎉

  • @taraktarak2509
    @taraktarak2509 6 місяців тому +129

    ఈసాంగ్ మన హిందు మతాన్ని గర్వ పడేలా ఉంది 😍😍😍

  • @sulugurivinay9038
    @sulugurivinay9038 4 місяці тому +95

    Now a days Fan-made>>>original

  • @kalki3926
    @kalki3926 6 місяців тому +155

    Bro seriously picchekipoya boss ki nuv ichina song❤️👑

  • @aravindreddy2336
    @aravindreddy2336 5 місяців тому +336

    oka 100 times vinnanu bhayya ee song antha nachhindi

  • @Saai___
    @Saai___ 2 місяці тому +5

    To the creators who wrote this song, please release another video of this same song with photos of lord vishnu, this kind of lyrics wont come normally , you were blessed so my suggestion to dedicate to lord vishnu by releasing another with lord vishnu photos. Your song is far better than all songs of the movie

  • @valibasha7943
    @valibasha7943 6 місяців тому +51

    బ్రదర్ ఒక్కమాట చెప్తున్న సాంగ్ ఎరగదీసావ్ .....నిజంగా పన్ ఇండియా మూవీ కి సెట్ అయ్యే సాంగ్ సూపర్ all the best have a good future.....i believe

  • @RAMNaryana-bb7gw
    @RAMNaryana-bb7gw 6 місяців тому +55

    Omrouth ఆధిపురుష్ మీల Fanmade సినిమా, Posters చేసిన Hit ఐయేది. ❤️❤️❤️❤️👌👌👌

  • @pavanhatkar8861
    @pavanhatkar8861 4 місяці тому +58

    Vammo e song kosam vethiki vethikii sachaaa ra ayyyyyaaaa. But fantastic song 😍

  • @vishnuraju9878
    @vishnuraju9878 6 місяців тому +225

    Say to No Drugs❌ This Song is Enough✅ Peaks💥🥵 lyrics entra babu mind pothundhii 🛐🔥

  • @n.jeshwa..5667
    @n.jeshwa..5667 6 місяців тому +192

    నిజంగా ఒక రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ గా చెప్తున్న సాంగ్ వింటుంటే మంచి గూస్ బంబ్స్ వస్తున్నాయి ... 👌👌👌

  • @Minute_mood
    @Minute_mood 4 місяці тому +29

    I hope to hear this song in theaters...... Atleast end cards
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @G.U.W
    @G.U.W 5 місяців тому +41

    Yeh movie sunami laye gii INDIA Mai...Best of Luck parbas Sir...

  • @kotavinodthepubgplayer4730
    @kotavinodthepubgplayer4730 6 місяців тому +48

    Comments chusi enty edhi original song kaada ani డిస్సపాయింట్ అయ్యా సాంగ్ మాత్రం ఒరిజినల్ కంటే thopuu di

  • @lakshman2271
    @lakshman2271 4 місяці тому +21

    First e song lyric writer ki hatsoff bro and antha manchi lyrics ki entha manchi tune set chesaru kabattay song adiripoyindi ,maatallo varninchalem bro antha bagundi song ❤

    • @-AYDivya
      @-AYDivya 4 місяці тому +1

      Rendu chesindi okkare 😅😊

    • @iamgreatalwaysgreat8209
      @iamgreatalwaysgreat8209 3 місяці тому

      What are lyrics, translate to English ​@@-AYDivya

  • @maheshvicky1572
    @maheshvicky1572 6 місяців тому +38

    It deserves national appreciation.. We have to lead the video to reach kwlki team.. Great.. Fabulous

  • @Rahul-wd9cl
    @Rahul-wd9cl 6 місяців тому +68

    Thumbnail chusina ventane movie team release chesindi emo anukunna😮
    Song kuda chala bavundi bro 👍

  • @sivakumar-rl5kv
    @sivakumar-rl5kv 4 місяці тому +22

    Im voting to place this song in kalki part 2❤

  • @RamannadoraK-yx1vi
    @RamannadoraK-yx1vi 6 місяців тому +64

    నిజంగా మూవీ టీమ్ సాంగ్ రియల్లీజే చేసింది అనుకున్న కానీ సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంది సూపర్ 👌

  • @gandhiraj3823
    @gandhiraj3823 6 місяців тому +15

    Excellent music.... MM Keeravani garu gurthochela chesaru composition very good keep it up

  • @Swaroop521
    @Swaroop521 4 місяці тому +24

    atleast end credits lo vesina thop undedhi bro
    .... great great job🔥🔥 👍

  • @ConfusedBakedBuns-mt1ns
    @ConfusedBakedBuns-mt1ns 6 місяців тому +68

    Movie lo song release ina intha bagodemo anela undi 💥💥💥💥

  • @sameesri9085
    @sameesri9085 6 місяців тому +116

    Song lyrics జాగ్రత్త గా చాలా బాగా వచ్చినవి సూపర్ బ్రో

    • @saggianofficial9537
      @saggianofficial9537 6 місяців тому +4

      bro can you translate the whole lyrics in english?? Dont know the language !! but want to enjoy the track in depth. Cheers

  • @nuthanprasad8326
    @nuthanprasad8326 4 місяці тому +7

    Bro song enni times vinna sarey inka vinali anipichela song paadaru.. Song chala bhagundhi... Home theater and ear buds lo ee vintunte... Nxt level vundhi... ❤❤❤

  • @Jarpulaabhi5
    @Jarpulaabhi5 6 місяців тому +58

    Challa bagundi broo nejamga movie looo unte super ga untadi
    Challa bagundi brooo

  • @DashakumarkumarPhotography
    @DashakumarkumarPhotography 5 місяців тому +34

    Abhaaa❤ grand victory for prabhas Anna koduthunam🎉

  • @Mr.Jobber
    @Mr.Jobber 4 місяці тому +12

    Ee song kalki movie lo pedthe chaala baguntundhi... Super undhi song 👌🏻

  • @gadamsettis3771
    @gadamsettis3771 6 місяців тому +79

    Movie ela vuntundi anedi already andariki telusu 100% blockbuster movie ani but e song vinagane nijamgane movie lo climax background score song anukunna but edi fan made song la ledu movie ni vere level ki tisukoni velle song la vundi #RARAKALKI ❤ TQ THE TEAM

  • @raviteja4984
    @raviteja4984 6 місяців тому +60

    Mind blowing song 🔥🔥🔥top notch lyrics ... goosebumps vasthundhi song vintunte ..🔥🔥

  • @tomkites8557
    @tomkites8557 4 місяці тому +184

    Official song kante idhe bagundhi Ane vallu like eskondi

  • @cinephilereview1468
    @cinephilereview1468 5 місяців тому +61

    1:59 what a music ...Goosebumps

  • @Poshanproductions
    @Poshanproductions 6 місяців тому +43

    👌🏻👌🏻🕺🕺🕺Wonderful lyrics and composing by my giridhar bro... You have rocked it.. No doubt at all 👨‍❤️‍👨👨‍❤️‍👨

  • @bathuladurgaprasad8658
    @bathuladurgaprasad8658 2 місяці тому +9

    This song is suitable for part 2. I hope the movie team uses it at least a bit. It's absolutely bonkers!!! Pure cinematic stuff.
    I found it so late, I must be living under a rock.😁

  • @AnveshSatyalingam
    @AnveshSatyalingam 6 місяців тому +42

    Anna super ga undhi....... Song

  • @SANJAY-ed7yk
    @SANJAY-ed7yk 5 місяців тому +96

    👌👌I already listened 30+ times this song 🎧
    🌷 Thanks #kalaivanaoffl team 🙏🙏

  • @rajeshkv8779
    @rajeshkv8779 2 місяці тому +21

    Who will listening this song every day 🫲

  • @jagadeeshpullela
    @jagadeeshpullela 6 місяців тому +58

    Your team deserves a big round of applause from all Telugu Music Lovers 👏👏👏👍

  • @Sksaidaediting
    @Sksaidaediting 6 місяців тому +136

    Lyrics,bgm, editing...❤ Super 👍😊❤️‍🩹

  • @amarpendekanti6692
    @amarpendekanti6692 4 місяці тому +20

    bro ela possible bro keka puttincharu bro super super super enni cheppina takkuve

  • @locherlafarming4510
    @locherlafarming4510 6 місяців тому +36

    Elanti lyrics ni jeevithantham lo vinaledu lyrics rasina writter evaro kani vallu mathram great asalu 🎉❤

  • @FunnyShivaYouTubechannel
    @FunnyShivaYouTubechannel 6 місяців тому +33

    అన్నా సాంగ్ వింటుంటే వెంట్రుకలు లెగుస్తున్నవి 🎻👤🔥🔥🫂🤝తన్స్ మాకు ఇంత మంచి సాంగ్ అందించినందుకు 🙏జై ప్రభాస్ అన్నా 🔥🔥

  • @AyushmanDas-k6s
    @AyushmanDas-k6s 2 дні тому +1

    India is proud for this song❤❤❤
    Jay hind 🇮🇳🇮🇳🇮🇳

  • @Naaspoofnaaistam
    @Naaspoofnaaistam 6 місяців тому +34

    Suparrr bro

  • @sairamyt1039
    @sairamyt1039 6 місяців тому +39

    Heart touching song anna
    #jai PRABHAS 💥❤️‍🔥🤙

  • @vijaychandu8122
    @vijaychandu8122 4 місяці тому +7

    you guys really deserves a acknowledge from director
    it blew my mind first time vinapudu ninchi

  • @sproductions827
    @sproductions827 6 місяців тому +41

    1:00 what a lyrics ❤👌👌

  • @siddhardh0078
    @siddhardh0078 6 місяців тому +29

    ఓరి మీ దుంపతెగ.
    ఇంత talented గా ఉన్నారేంట్రా బాబు. సగం దాకా విని కమలహాసన్ ఫోటో చూశాక గానీ అనుమానం రాలేదు. నిజంగా సినిమా లోదేమో అనుకున్నా 😂😂❤❤❤❤😅👌🏻👌🏻👌🏻👌🏻

    • @csetech9171
      @csetech9171 6 місяців тому +1

      Kamal Hassan movie lo unnadu bro but aa photo thug life di

  • @kollipararohith7727
    @kollipararohith7727 3 місяці тому +9

    I am looking for this song while watching the movie I can't even believe this 😮 it's a fan made song
    It's better than all songs 🤩💥

  • @raviteja674
    @raviteja674 5 місяців тому +37

    Next level song guys
    May be e song kalki movie osthay every level untadi broo❤

  • @AravindBhainsa
    @AravindBhainsa 6 місяців тому +53

    తెలుగు చిత్ర పరిశ్రమ కల్కి ద్వారా మరో చరిత్ర సృష్టించబోతోంది🎉🎉🎉

  • @priyachowdhury76
    @priyachowdhury76 Місяць тому +4

    This is called a song . Fantastic 👏👏🔥

  • @rbg_yt3500
    @rbg_yt3500 5 місяців тому +27

    This movie will creat the new record 🔥🔥

  • @simachala8542
    @simachala8542 6 місяців тому +56

    Super heichi song ❤️ I'm very excited kalki2898 ad keliye ❤️😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @787Nhv
    @787Nhv 4 місяці тому +70

    This song is 1000 times best than original kalki songs

  • @krishnaveniragolu5368
    @krishnaveniragolu5368 6 місяців тому +25

    Super song🔥🔥lyrics &music all 🎉🎉🎉🎉

  • @RajeshChitikibathula
    @RajeshChitikibathula 5 місяців тому +24

    Original anukunna bayya chala bagundhi

  • @Jrjrjerjjrjioo
    @Jrjrjerjjrjioo 3 місяці тому +4

    Bro nenu literally ippati daga movie lo song anukunna. Like promotions kosam chesina song anukunna .Ippude telisindhi idhi oka fan made song. TOO GOOD

  • @ArunArun-p6d4w
    @ArunArun-p6d4w 6 місяців тому +11

    Talented great brother super ga vundhu movilo add cheyali theatre lo vinto goosebumps

  • @angelakhila3925
    @angelakhila3925 5 місяців тому +15

    20 time s Vina bro super vundhi 😮❤❤

    • @Veeru628
      @Veeru628 5 місяців тому

      Same to same

  • @VinayKumar-ld3nb
    @VinayKumar-ld3nb 6 місяців тому +43

    Ekkadi mass talent ra babu....
    Ending varaku asalu fan made anukole❤❤

  • @leelaram779
    @leelaram779 5 місяців тому +20

    Telugu cinema industry lo new creation for this lyric writer exclusive for devotional ❤❤❤superb broo

  • @VEGIRAJUADITYA
    @VEGIRAJUADITYA 3 місяці тому +14

    literally getting goosebumps

  • @teentalents5000
    @teentalents5000 6 місяців тому +15

    I am so happy vathsalaya akka has been a part of this part of this project. Woohooo . Superb lyrics and composition. Great work team .

  • @_Jaguar_gaming
    @_Jaguar_gaming 5 місяців тому +22

    Really hatsof to this song jai prabhas anna😊😊😊

  • @nagarajubehara-q6r
    @nagarajubehara-q6r 5 місяців тому +34

    Fan made song😊😊😊... super asalu.....ANNA..❤❤❤❤❤

  • @MAHESHBABU-vl4tr
    @MAHESHBABU-vl4tr 6 місяців тому +27

    Ultra pro max level broooooo

  • @firozbhanu9205
    @firozbhanu9205 4 місяці тому +8

    When i listen this song, naku prabhas anna gurthuku vastharuu 😊

  • @nithinreddycreations9304
    @nithinreddycreations9304 6 місяців тому +20

    Add this song in movie,,,, Goosebumps in theatre

  • @MovieMagic253
    @MovieMagic253 6 місяців тому +10

    Em song chesav anna!! 🔥 Goosebumps anthe

  • @suryamanikantakurra8960
    @suryamanikantakurra8960 4 місяці тому +14

    Bro nenu inka movie original official song anukunna😮
    Hatsoff to this song creators ❤

    • @saidurgarao8358
      @saidurgarao8358 4 місяці тому

      Same bro...nenu ade anukunnaa...
      Lyrics matramuu top notch level..

  • @nitinhazari6175
    @nitinhazari6175 6 місяців тому +55

    *Bhai Ye Song Hindi Me Bhi Release Hona Chahiye: Bhot Powerful or Energyful Hai* 💥♥💪😗🔥

  • @MotivationStoryToday
    @MotivationStoryToday 6 місяців тому +148

    Biggest Blockbuster In 2024🎉🎉🎉🎉

    • @52-GuhanV
      @52-GuhanV 6 місяців тому +3

    • @PARAMESH_GANGSTER
      @PARAMESH_GANGSTER 6 місяців тому +6

      Not just in 2024 it will the greatest of ALL TIME

    • @Read_my_DP-s
      @Read_my_DP-s 6 місяців тому +3

      Kalki is bigger than goat​@@PARAMESH_GANGSTER

    • @Jesuswords7-q2g
      @Jesuswords7-q2g 5 місяців тому +3

      Fan-made song of the year 2024❤❤❤

    • @Read_my_DP-s
      @Read_my_DP-s 5 місяців тому +3

      @@Jesuswords7-q2g bhai it is the best ❤️

  • @School-hj4iz
    @School-hj4iz 4 місяці тому +4

    చాలా బాగుంది సాంగ్....🎉🎉🎉🎉
    #పిఠాపురం MLA గారి అభిమాని...❤

  • @hlo_happy
    @hlo_happy 6 місяців тому +8

    Anna nijamga rara Kalki lyrics vachinappudu goosebumps. 🥵🔥💥⚡

  • @SmrtAvenger
    @SmrtAvenger 6 місяців тому +23

    కరెక్ట్ గా వాడితే అదిరిపోద్ది.. వైటింగ్

  • @gayathrikattula1551
    @gayathrikattula1551 4 місяці тому +8

    Best ever song .. lyrics are fantastic a big applause ❤

  • @RohitOraon-nw3mg
    @RohitOraon-nw3mg 6 місяців тому +57

    Such main main song hai kya bhai kaffi 🔥🔥🔥 Rebel star prabhas bro hindi version 3:25 best line pata nahi bhai kyu yaha se jane ka man nahi jar raha hai tum log itni acha song likhe ho bina kuch official song you are just 🗿🔥🔥 bro please hindi version please please 🥺🥺

  • @psycho_tuber_420
    @psycho_tuber_420 6 місяців тому +15

    2:58 goosebumps over loaded from here ....🔥🔥🔥