Це відео не доступне.
Перепрошуємо.

ఖర్మలు పునర్జన్మ గురించి నివ్వెరపోయే నిజాలు Reincarnation Punarjanma unknownfacts |Bangarayya Sharma

Поділитися
Вставка
  • Опубліковано 5 гру 2022
  • ఖర్మలు పునర్జన్మ గురించి నివ్వెరపోయే నిజాలు #Reincarnation #punarjanma unknownfacts |Bangarayya Sharma #PasarlapatiSrinivasaBangarayyaSharma
    #dharmapatham #BangarayyaSharma
    Welcome to the world of Spirituality through Dharma Patham UA-cam channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
    Dharma Patham intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
    Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.

КОМЕНТАРІ • 20

  • @klnkln7783
    @klnkln7783 11 місяців тому +3

    శ్రీ గురుభ్యోనమః
    బంగారయ్య శర్మగారి కి పాదాభివందనాలు.

  • @user-sp7xb2nk4u
    @user-sp7xb2nk4u 9 місяців тому +2

    మా నాన్న అనుకోకుండా మమ్మల్ని వదిలి వెళ్ళాడు మళ్ళీ మా కడుపున రావాలి దేవుడా.

  • @shekarthoutu8664
    @shekarthoutu8664 Місяць тому

    Na gatha jenuma guriche chepadi guvugaru

  • @vishvishnu6597
    @vishvishnu6597 25 днів тому +1

    Evidence should provided by those who propose theory.
    False comparison of Newton law that is for materialistic things
    unfalsifiable claims

  • @bandaruramakrishna1974
    @bandaruramakrishna1974 7 місяців тому

    SUPER GURUVU GARU

  • @gowrilaxmigovindu6580
    @gowrilaxmigovindu6580 11 місяців тому

    ఓం శ్రీ వినాయక నమః మీరు కూడా ఎంతో మేలు చేకూరుతుందని మంచివిషయాలుచెపుతువునారువందనాలుమీకుగురువుగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivask257
    @srinivask257 7 місяців тому

    Mahaanubaavudavayya

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Рік тому

    Well said Guruji

  • @sudhakarvs6181
    @sudhakarvs6181 2 місяці тому

    Amogham !

  • @madhavarao3275
    @madhavarao3275 Місяць тому

    గురువు గారి మీరు చెప్పినదానికి నాకు ఒక సందేహం ఉన్నది మొదత జర్మ్ లో అందరూ మచిగా పుట్టి ఉంటారు కదా అలాంటి అప్పుడు అందరూ మచిగా పుట్టి ఉండాలికడా తరువాత రోజుకు రోజుకు జనాభా పెరుగుతుంది కాదా కనుక పూర్వకర్మ వలన ఆయేతి జనాభా ఏకా పెరుగా తారు నా సందేహం తీర్చండి.

    • @chacosravan
      @chacosravan Місяць тому

      ఆ జన్మలో ఎం పాపం పనులు చేశారో ,next జన్మ నుంచి అనుభవిస్తారు

    • @madhavarao3275
      @madhavarao3275 Місяць тому

      @@chacosravan అలాగ ఆయేతి కర్మ అనుసారం బుద్ధి అంటారు మొదటి జర్మ లో కర్మ మంచి చెడు చేయమని చెప్పింది సృష్టికర్త భగవంతుడు కదా కనుక పాపం పుణ్ణయం ఎక్కడివి దయ చేసి చెప్పండి.

    • @chacosravan
      @chacosravan Місяць тому

      @@madhavarao3275 ఒక్కో యుగం లో మనిషి ఒక్కోలా ప్రవర్తిస్తాడు... సత్యయుగం , ద్రేతయుగం , ద్వాపరయుగంలో ధర్మం మారడం వల్ల మనిషిలో కొన్ని పాపపు ఆలోచనలు వస్తాయి .. ఆ పాపపు పనులు చేసి జన్మలు పొందుతాడు...కలియుగంలో ఇంకా పాపపు ఆలోచనలు వస్తాయి ...ఇవన్నీ యుగ లక్షణాలు..అందుకే దైవ నామస్మరణ ఎక్కువగా చేస్తే , ఆ ఆలోచనలు రాకుండా చేస్తాడు దేవుడు..............
      Note ---మీ కామెంట్ లో దోషాలు ఉన్నాయి సరిగా టైప్ చేయండి.

  • @chandraprakash-ce7yx
    @chandraprakash-ce7yx Місяць тому

    Mrunal thakur la unnaru anchor 😮

  • @subrahmanyamsomarouthu6661
    @subrahmanyamsomarouthu6661 7 місяців тому

    Sri P. Bhangaraiah sharma Garu is equal to Sri Great Changanti Koteswara Rao Garu.

  • @mahejhon341
    @mahejhon341 11 місяців тому

    Sathula sathula badaga samsariga goru
    Suthulu butta butta vyathalu kalugu
    Gathulu chedaga chedaga kharmamanuchedchura
    Vswadabhirama vnuravema.
    Vedu cheppe gathajnmalu papalu punarjanmalanu ekkada chusindo adagakumda vadu chepe sollu vinadam alavataipoendhi gorre janalaku... Sollugadu vedu
    Thappulu cheyakunda bhathakandi ani chepatam correct

  • @nagamuneswararao9716
    @nagamuneswararao9716 Рік тому

    Proof

    • @macraju9152
      @macraju9152 11 місяців тому +3

      Proof is Present life.

  • @mudavathkumar3119
    @mudavathkumar3119 9 місяців тому

    It’s fake purva janma gurinchi vella ayya kuda chepaledu

    • @chacosravan
      @chacosravan Місяць тому

      ఎవరు చెప్పలేరు అనాలి..వీళ్ళ అయ్య కూడా అని అలా అనొద్దు