ఈ శివ లింగాలను తాకితే ఒళ్ళు పులకరిస్తుంది || చీకటి గుహలో రాతికింద వెలసిన శివయ్య

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • @villageteluguvihari
    #viral #historicaltemples #inworld
    శివ లింగాలను తాకితే ఒళ్ళు పులకరిస్తుంది || చీకటి గుహలో రాతికింద వెలసిన శివయ్య
    సిద్ధ లింగం నాగలింగం కలిసి ఉన్న మహాక్షేత్రం ||BRAMARAMBHA SAMETHA MALLIKARJUNA SWAMY TEMPLE HISTORY
    @villageteluguvihari శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి టెంపుల్ ఈ టెంపుల్ చాలా పురాతనమైనటువంటి టెంపులు ఈ ఆలయము చాలక్యుల కాలం ముందు నుండి కూడా ఇక్కడ ఉన్నట్టుగా చరిత్ర చెబుతోంది ఈ ఆలయము ఈ ఆలయంలో రెండు శివలింగాలు ఉంటాయి ఒకటి సిద్ధ లింగము మరొకటి నాగలింగము ఈ లింగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ లింగాలు పూర్వకాలము ఇక్కడ మునులు తపస్సు చేసి సిద్దలింగాన్ని సాధించుకున్నారు అలాగే నాగలింగాన్ని ప్రతిష్టించి ఇక్కడ రెండు లింగాలకు పూజలు జరిపారని తెలుస్తోంది ఈ ఆలయం కొండ గుహలో ఉంటుంది పెద్ద రాతిబండ కింద ఒక సొరంగ మార్గంలో ఈ ఆలయం అయితే ఉంటుంది ఈ ఆలయంలోకి వెళ్లాలంటే అందరూ వంగి వెళ్ళవలసి వస్తుంది ఇక్కడ చాలా భయంకరంగా చాలా చీకటిగా అద్భుతంగా ఇక్కడ ఉంటుంది ఇది ప్రకృతి పరంగా ఏర్పడినటువంటి గుహ ఆలయం ముందు అందమైన కోనేరు అలాగే ఆలయం పై గుట్టపైన శ్రీ కాళికామాత దేవాలయము అలాగే అక్కడ కూడా కోనేరు ఉంటుంది ఇది చాలా క్యూలా కాలంనాటి తర్వాత మొగలు సామ్రాజ్యంలో ఈ ఆలయం ధ్వంసం కాబడింది
    Bhramaramba Sametha Mallikarjuna Swamy Temple This temple is one of the oldest temples. History tells us that this temple has been here since before the Chalukya period. This temple has two Shiva Lingas in this temple, one is Siddha Linga and the other is Naga LingaThey did penance and achieved the Siddalinga and it seems that the two lingas were worshiped here by enshrining the Nagalinga. This temple is in the cave of the hill. This temple is in a tunnel way under a big boulder. Everyone has to bend down to enter this templeAmazingly, there is a beautiful Koneru in front of the cave temple which is naturally formed and also there is a temple of Sri Kalikamata on the mound above the temple and there is also a Koneru.This temple was destroyed during the Mughal Empire after many ఇయర్స్
    maps.app.goo.g...
    maps.app.goo.g...
    #baswapur #kukunorpalli #yeldurti #medhak #sri #bramarambha #sametha #mallikarjuna #swamy #temple #bala #ugra #lakshmi #narasimha #swamy #temple #telangana #hydrabad #viral
    #populertemple #telugushivakeshava #alayam
    #telugu #traveler #historical #videos #telanganatravel #Telanganaturissum #bhakthichanal #telugutemples #trending #టెంపుల్
    #world #worldhistoricaltemples
    #shiva #telugutemples #lordshiva

КОМЕНТАРІ • 8