Allaneredallo అల్లనేరెడల్లో | Cover | Joel N Bob | Samarpan D Worship Band |Latest Gospel Song 2024

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ •

  • @ZionPrayerHall
    @ZionPrayerHall Рік тому +185

    అల్లనేరేడల్లో… - అల్లనేరేడల్లో…
    అల్లల్ల నేరేడి అలొనేరేడి అలొనేరెడలొ….
    1. చుక్కలను చేసినోడ - చంద్రుడ్ని చేసినోడ
    సృష్టంతా నీదేనయ్యా - శ్రీ యేసు దేవ దేవా
    2. కుంటోళ్ల కాళ్లనిచ్చి - గ్రుడ్డోళ్ల కళ్ళునిచ్చి
    చచ్చినోళ్ల లేపినావ - శ్రీ యేసు దేవదేవా
    3. నమ్మినోళ్లకేమో స్వర్గం - నమ్మనోళ్లకేమో నరకం
    నమ్ముకుందు నిన్నే దేవ - నా తండ్రి నీవేగావా

  • @babysowjanyachedala2804
    @babysowjanyachedala2804 18 днів тому +10

    అల్లనేరేడల్లో... అల్లనేరేడల్లో...
    అల్లల్ల నేరేడి అలొనేరేడి అలొనేరెడలొ....
    1. చుక్కలను చేసినోడ చంద్రుడ్ని చేసినోడ
    సృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవ దేవా
    2. నరజాతి గావనెంచి నరరూప మెత్తినావా
    కన్య మరియ గర్భమందు జన్మించినావ దేవ
    3. కుంటోళ్ల కాళ్లనిచ్చి గ్రుడ్డోళ్ల కళ్ళునిచ్చి
    చచ్చినోళ్ల లేపినావ శ్రీ యేసు దేవదేవా
    4. నమ్మినోళ్లకేమో స్వర్గం నమ్మనోళ్లకేమో నరకం
    నమ్ముకుందు నిన్నే దేవ నా తండ్రి నీవేగావా

  • @pillidaiva436
    @pillidaiva436 Рік тому +29

    మా చిన్నతనంలో దైవజనులు యెహోషువ కమలాకర్ గారు ఈ కీర్తన పాడుతూ ఉంటే అందరూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉజ్జీవం తో నింప పడేవారు 😊 నేడు మీరు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @venkateswarlubollineni5285
    @venkateswarlubollineni5285 10 місяців тому +6

    Praise the Lord🙌🙌🙌 superrrrrrrrrrrrrr👌👌👌🙌🙌🙌🥳🥳🥳🎊🎉🙇‍♂️🎙🎧🙋‍♂️👏👏🙏దేవునికి మహిమ కల్గునుగాక ఆమెను 🙏🙏🔥🔥🔥🔥🔥

  • @Srinu-me8is
    @Srinu-me8is Рік тому +6

    చాలా బాగుంది ఏసు క్రీస్తు ప్రభువు పాట ఆమెన్ హల్లెలూయ స్తోత్రము ఏసు క్రీస్తు ప్రభువు కి ఆమెన్ హల్లెలూయ స్తోత్రము ఏసు క్రీస్తు ప్రభువు కి

  • @Harijesus-ui4ow
    @Harijesus-ui4ow Рік тому +22

    Sir, ఎంతో చక్కని మధురమయిన పాట, చక్కని ప్రకృతి అందాల మధ్య, మీరంతా చిన్న బిడ్డల్లాగ దేవునిలో ఆనందిస్తూ ఉంటే, దివి లో ఉన్న ఆనందం భూమి పైన దిగి వచ్చిందా అనిపించింది, నా బాధలు మర్చిపోయాను..thank you so much Jesus..

  • @PremKumar-j7h2g
    @PremKumar-j7h2g Рік тому +12

    Praise tha lord Anna 20 సవత్సరాల క్రితం నేను ఎక్కువ అనేకమైన వీదికూటాల్లో ఎక్కవగా సువార్త కూటాల్లో చాలా చోట్ల ఎక్కువగా పాడేవాడ్ని ఇన్నిరోజులు కి పాటకి తగ్గ music తో చాలా బాగా చేశారన్న వందనాలన్నయ్యా మీ అదరికి మి టీమ్ కి మరి ఎక్కువగా దేవునిలో వాడబడాలి కోరుకుంటున్నాను

  • @brojagadeesh8845
    @brojagadeesh8845 Рік тому +102

    వేరే ప్రపంచానికి మమల్ని తీసుకెళ్లి వదిలేసారు అన్న 🥰✝️🙌🏻. దేవునికే మహిమ అన్న. What a grace steps❤. అందరూ చాలా బాగా దేవునిలో ఆనందిస్తూ నాట్యమాడారు దావీదు వలె. చాలా చాలా చాలా బాగుంది అన్న. సమస్త మహిమ ఘనత నా యేసయ్యకే కలుగును గాక ❤️✝️🙌🏻🙇‍♂️

  • @rathnakumarjarugu4741
    @rathnakumarjarugu4741 11 місяців тому +4

    Super super super super super super super super super song

  • @nenavatuchandrasekharnaik2818
    @nenavatuchandrasekharnaik2818 Рік тому +7

    నా సొంతోషాన్ని వ్యక్తపరచడానికి మాటలు లెవ్........ God bless you all 🙏🙏❤

  • @johnpeterpeter621
    @johnpeterpeter621 Рік тому +3

    Naa chinnappudu vinna pata devunike mahima

  • @hemimam9958
    @hemimam9958 8 місяців тому +3

    Superrrr ❤

  • @mutiability5806
    @mutiability5806 Рік тому +5

    Atreyapuram ,dowlaiswaram barrage

  • @nagendranagu408
    @nagendranagu408 9 місяців тому +3

    Amen 🙏
    God is great all the time

  • @bsreenueee777
    @bsreenueee777 Рік тому +3

    PRAISETHELORDpastor garu &all,broగోపీచంద్14సంbone cancerఉందనిఖమ్మంలో చెప్పారుhyd hoapital kiవెళ్ళాలిplz broఆరోగ్యంకోసంమీప్రతి ప్రార్థనలోప్రార్ధించండిbroSunday schl కివస్తాడుtq u for all your PRAYERS🙏

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 Рік тому +8

    యేసుక్రీస్తు నామమున వందనాలు బ్రదర్ అందరికీ పాత పాట అయినప్పటికీ మీరు ఎంతో కష్టపడి దేవునికి మహిమ కలుగు లాగున మంచి నృత్యంతో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో ఆ చక్కగా చేశారు ఈ భయంకరమైన రోజులలో యువతి యువకులు ఎక్కువగా సాతాను బంధకములో చిక్కుబడి మద్యం కి మత్తు పానీయాలకు తెలిసి తెలియని వయసులో ప్రేమ అని ఇంక అనేక రకాలమని విచ్చల విడిగాడి తిరుగుతూ సాతాను బంధకంలో చిక్కుబడి చిన్న వయసులోనే జీవితాలను పాడు చేసుకుంటున్నారు యువతీ యువకులు దేవుని బాటలో నడిచే లాగా విరీ గురించి ఒక మంచి వీడియో సాంగ్ చేయండి యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు కలుగునుగాక ఆమేన్

  • @monicapaul8999
    @monicapaul8999 8 місяців тому +5

    Super song in village style Brother...God bless you & Your team...

  • @jeyachristy6549
    @jeyachristy6549 8 місяців тому +1

    Super brother. Need more folk songs like this for kollatam, Lyzims and chakka bajana. Atleast plz make audios . We nearly 55 people performed to your song (aascharyakarudanta yesunayano) during harvest festival at Madanapalle, Mission compound. Plz compose

  • @sapavatsitharamchauhan3898
    @sapavatsitharamchauhan3898 21 день тому +1

    Annya lyrics exlite నీ పాట ద్వారా నాకు పాత రోజులు పాత పాటలు గుర్తుకొచ్చాయి ఈ విధంగానే పాత పాటలు పాడండి ఎంతైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ ఈ పాట పాడిన వారికి ఈ పాట రాసిన వారికి ఈ పాటలో డాన్స్ చేసిన వారికి అందరికీ దేవుని ఆశీర్వాదం కలుగును

  • @lakshmikanthammalakshmikan3924
    @lakshmikanthammalakshmikan3924 11 місяців тому +2

    🙏 praise lord sir Bagepalli Karnataka mama life flow Prince of peace Church David wale nattu maruthuvam super song thank you Jesus thank you sir

  • @blessedblessing5375
    @blessedblessing5375 Рік тому +4

    "Golla suddulu "cassette loni song.. Heard in my childhood❤

  • @karemsrinu4364
    @karemsrinu4364 Рік тому +4

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God yours are a great servants of jesus brothers God bless yours 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hanokprince
    @hanokprince 4 місяці тому +2

    My grandfathers time song.. I still remember when he sang ❤
    U remembered me now.. Thank you

  • @SravanRao-Gifted
    @SravanRao-Gifted Рік тому +4

    Thank you so much..... I heard this song in my childhood... Tape recorder and Cassette times ...
    ALL TIME HIT FOLK SONG

  • @madakalavanaja4328
    @madakalavanaja4328 Рік тому +3

    Praise God🙏 me testimony vini nenu melt ayyanu pastor.May God bless you

  • @yashwanthofficialsyk4401
    @yashwanthofficialsyk4401 4 місяці тому +1

    Ee song vinadaniki chala bagumdhi anukunevallam,, kani action song chusaka emka bagumdhi chala baga chesaru.. super brother ❤🙏🙌 ee song same elane maa Sunday school pillalatho chepimchali anipimchimdhi 😊💯❤️

  • @shalemrajubgc4794
    @shalemrajubgc4794 Рік тому +2

    సాంగ్ వింటుంటే గుజు బొబ్స్ వస్తున్నవి. గాడ్ బ్లెస్స్ యు ఆల్ 🙌

  • @YanamalaYesubabu
    @YanamalaYesubabu Рік тому +3

    Supera

  • @sskitchenvlogsbysarala3465
    @sskitchenvlogsbysarala3465 Рік тому +7

    Glory to God🙏,, beautiful song

  • @ambadasmhetre7165
    @ambadasmhetre7165 Рік тому +6

    Jabadast 😊😊😊😊❤❤ all glory to Jesus

  • @shirishashiri718
    @shirishashiri718 Рік тому +2

    Praise the lord anna song chala bagundi ma Father gurthuku vachadu

  • @sivasankaryandava912
    @sivasankaryandava912 Рік тому +1

    అన్నా సాంగ్ చాలా బాగా పాడారు అదేవిధంగా కంపోజింగ్ కూడా చాలా బాగుంది నేను కూడా మళ్లీ మీ టీం లో జాయిన్ అయిపోతాను అన్న జేమ్స్ తమ్ముడు సమర్పన్ ఆల్బమ్ షూటింగ్ చేశాం కదా హైదరాబాదులో

  • @srilaxmivemagiri2486
    @srilaxmivemagiri2486 5 місяців тому +1

    Price the lord 🙏 super ga chesaru brothers and sisters

  • @meow-zo8gp
    @meow-zo8gp Рік тому +2

    Waaha song niznaga mind blowing keep on going team , chala chala happy ga undi song ventu untea god blessssss youuu ✝️🛐🙌🥀

  • @garudasomanna
    @garudasomanna Рік тому +17

    From beginning to end this song made me smile, laugh and feel very good. The song has a catchy tune and meaning. The dance and location were eye-appealing. Music: wah! wah! wah! Thank you Jesus. Bless everyone you have used to give us this precious gift.

  • @ENTM513
    @ENTM513 Рік тому +11

    ending was goosebomps

  • @francisraja3103
    @francisraja3103 Рік тому +2

    I have no meaning but onday 20 times show this songs thank you Jesus for wonderful 🎉 songs

  • @Manjuram_44558
    @Manjuram_44558 Рік тому +2

    I am happy with song anna so beautiful full song anna thank you so much God

  • @rajendrank5602
    @rajendrank5602 10 місяців тому +2

    Lovely anna. Praise be to God

  • @tejesh189
    @tejesh189 Рік тому +7

    My heart filled with joy brother.. may God bless the whole team..🎉

  • @shashipatha8657
    @shashipatha8657 Рік тому +2

    Devunike mahima kalugunu gaaka!!!! Amen !!! Praise the Lord brothers super song

  • @prathapraj7036
    @prathapraj7036 Рік тому

    కుంటోల్లకు కాల్లిచి, గుడి వారికి కన్నులిచ్చి, సచ్చినోల్లని లేపినవా నా యేసు దేవ దేవ....
    క్రియా పూర్వకమైన రచన....
    చాలా బాగుందన్న, మీరు ఇలాగే దేవుని రాజ్యములో వాడబడలని కోరుతూ ఆ దేవునికి ప్రార్దన. ❤

  • @gunadalayohan4053
    @gunadalayohan4053 7 місяців тому +1

    సూపర్ సాంగ్ మమ్ములను ఉత్తే జ పరిచి నందుకు వందనాలు. 🙏🙏🙏

  • @Southswaraagteam
    @Southswaraagteam Рік тому +3

    This is one of the golden era song old song

  • @Pavan..joseph
    @Pavan..joseph Місяць тому +1

    అబ్బో మాటలేవ్ బ్రదర్ మీరూ మాత్రం songs చేస్తూనే ఉండాలి

  • @divyaglory6237
    @divyaglory6237 Рік тому +4

    Tq u so much for this song ❤❤

  • @Jackleena
    @Jackleena Рік тому +1

    Annoooo super very excited song , superb steps anna . Sound fullga pettukoni dance cheyalani undhi, devuni mahima koraku... God bless u all anna & Team..

  • @Anand951-c2z
    @Anand951-c2z Рік тому +3

    Wonderful song and Wonderful newness ❤

  • @sujikannajessie5052
    @sujikannajessie5052 Рік тому +1

    Dyvuniki vandanalu dyvuniki stothram kalugunu gaka amen ❤

  • @vincyb5427
    @vincyb5427 7 місяців тому +1

    Super last oka bit kumeyavalasindi😊

  • @karunkumar8046
    @karunkumar8046 Рік тому +4

    Glory to god

  • @Anand951-c2z
    @Anand951-c2z Рік тому +1

    I think , one of the Fram could have been at night, that would be more wonderful ❤❤

  • @sharmilaroynakka850
    @sharmilaroynakka850 Рік тому +4

    Praise the lord Anna 🙏... Super concept anna😊

  • @pinkydeepthiraj2033
    @pinkydeepthiraj2033 Рік тому +9

    Praise The Lord Anna🙏Felt Very Excited And Waited For This Song Anna....Really The Whole Song Is Awesomeeee🤩All Glory,Praise And Honour Be To God Annaa😇While Listening And Seeing To This Song My Heart Is Filling With Heavenly Joy Anna💖💜💜May God Bless U All Who Participated in This Song😇U People Are Very Blessed Anna😇

  • @sujatabisoi5820
    @sujatabisoi5820 Рік тому +2

    It's too good Sir
    Old is gold forever.when it remix with a new sound system 😊Very nice.God bless

  • @vankysanamandra2600
    @vankysanamandra2600 Рік тому +1

    Chlaaa bagundhi e song

  • @RevelationofChrist
    @RevelationofChrist 28 днів тому +1

    Glory to Jesus, this song is all over Andhra for Christmas celebration ❤💘 God bless you and your ministry Evg Joel N Bob 🙏

  • @BURGULAMOSES
    @BURGULAMOSES 11 місяців тому

    OLD SONG IN NEW GENERATION
    CANT LISTEN WITH OUT DANCING
    BEAUTIFUL FOLK SONG

  • @calvaryprayerhouse-dowlais2745

    అన్న మా ధవళేశ్వరం వచ్చారా...చాలా సంతోషంగా ఉంది.

  • @KadimishettySomaReddy
    @KadimishettySomaReddy Рік тому +1

    దేవునికే మహిమ

  • @sekharsaripalli7316
    @sekharsaripalli7316 Рік тому +2

    Super song God bless you 🛐🛐🛐🙏🙏🛐🙏🛐🛐🙏🛐🛐🙏🙏🛐

  • @AnnapurnaPeedika
    @AnnapurnaPeedika Рік тому +2

    ఘనమైన నామానికి మహిమ

  • @sheetalshendgecandy7803
    @sheetalshendgecandy7803 Рік тому +4

    Blessed listening to this song in a new hype music and superactiveness.❤God bless team wo all tuk part internally and externally.

  • @vijayakumarsunkammagari
    @vijayakumarsunkammagari Рік тому +3

    Best Telugu Christian Folk song for 2023.
    Dancing for every single beat.
    And the ending was goosebumps ❤
    Congratulations to the entire team 👏

  • @kennethnewbigging3806
    @kennethnewbigging3806 4 дні тому

    Awesome guys God bless you all Wishing you and your families a very merry Christmas 🎄 stay blessed

  • @lingaiahcherlapelly644
    @lingaiahcherlapelly644 8 місяців тому +2

    Beautiful

  • @holygodyahweh5597
    @holygodyahweh5597 8 місяців тому +1

    ఇంత కాలం మీరెక్కడున్నారు బ్రదర్🙏🙏🙏👍❤️🙏💪👌🎤✝️

  • @PastorDavidChandrapur
    @PastorDavidChandrapur Рік тому +2

    I am not understanding but enjoying and Glory to Almighty God

  • @joshuvaprardhana9877
    @joshuvaprardhana9877 Рік тому

    నేను చిన్నప్పుడు విన్న పాట మళ్ళీ ఇప్పుడు విన్న పాట.....చాలా బాగుంది ......music మాత్రం అద్బుతం

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg Рік тому +1

    Supet beautiful ❤️🙏

  • @harip6079
    @harip6079 Рік тому +1

    దేవునికే మహిమ కలుగునుగాక 🙏🏽🙏🏽✝️✝️✝️🛐🛐 amen 🙏🏽✝️✝️✝️

  • @NiranjanIndupalli-zj2pu
    @NiranjanIndupalli-zj2pu 7 місяців тому +1

    Really we enjoyed a lot with this song 🤗😍....

  • @jedidiahjoshua8915
    @jedidiahjoshua8915 Рік тому +6

    Very authentic and a rustic composition, anna🙌🙌
    Kudos to the entire team❤

  • @Krupaadoni
    @Krupaadoni Рік тому +1

    Praise the lord anna, thank you Anna, ee song chesinandhuku Anna.

  • @uumessh4530
    @uumessh4530 Рік тому +2

    Praise the Lord all glory to King Jesus forever......we love you Lord Jesus❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ awesome song God Bless you all

  • @BinduSakile
    @BinduSakile 11 місяців тому +1

    SUPER ANNNA 👌🏻👍🔥

  • @marysarojini2564
    @marysarojini2564 Рік тому +2

    Really waiting annaya thanks for everything

  • @meryjones6660
    @meryjones6660 Рік тому +2

    I was rejoicing here just wowwwwwwww Bob anna.... Praying for samarpan team.❤

  • @niruniranjani1911
    @niruniranjani1911 Рік тому +1

    Niranjani Michael praise the Lord Anna beautiful song👨‍🎤

  • @Mojesh6601
    @Mojesh6601 Рік тому +4

    AMAZING PERFORAMCE

  • @nuthalapatiphani4377
    @nuthalapatiphani4377 Рік тому +2

    Amen
    Praise and Glory to our God

  • @JeevanamallipudiMallipudi
    @JeevanamallipudiMallipudi 4 місяці тому +1

    Praise the lord of god

  • @abishekwillie
    @abishekwillie Рік тому +1

    Anna testimony is every youth lifestyle glory to God

  • @Gracealone09
    @Gracealone09 Рік тому +1

    Joel అన్న ఏమన్నా పాటన, ఏమన్నా choreography న, Simply superb superb and superb 👌Best of All🎉 You looked like a Shepherd and perfect nativity song for Native place like India 🇮🇳

  • @abheeeanand
    @abheeeanand Рік тому +2

    Thank you for republishing a beautiful song with latest music.This song was our dance song yesterday. Tq again. Happy Christmas❤

    • @JoelNBobSamarpan
      @JoelNBobSamarpan  Рік тому +2

      Try to send me the video of ur dance performance on whatsap to me brother / sister - 9886051558 we would like to rejoice along

  • @ch.sravankumar7943
    @ch.sravankumar7943 Рік тому +1

    Last scene bagunde brother..

  • @Dhaniwari143
    @Dhaniwari143 11 місяців тому +1

    Praise The Lord

  • @SudheerDanielofficial
    @SudheerDanielofficial Рік тому +3

    Joel Anna Em chesar Anna Asalu.....Very Unique...And Me Dance and Acting Vere Level❤ 😊 Glory To God

  • @m.madhuri
    @m.madhuri 11 місяців тому +1

    Hallelujah 🙌🏻 excellent Song ❤️ 👌🏻

  • @zivorrmeir674
    @zivorrmeir674 Рік тому +3

    Amazing anna...Tons of love ❤ from nalgonda (Telangana)❤❤

  • @karunyachurch
    @karunyachurch 18 днів тому +1

    Blessed song 🎉❤

  • @tallakamal7043
    @tallakamal7043 Рік тому +1

    Super song on this season...... Beautiful brother and sister... God bless you.. And God's with you... 🎉🎉🎉

  • @manuvulasreedevi3658
    @manuvulasreedevi3658 Рік тому +2

    Very nice song sir 👌praise the lord sir🙏

  • @vijayalakshmijalli
    @vijayalakshmijalli Рік тому +1

    Chala bagundi❤

  • @venkataramanabenugu2594
    @venkataramanabenugu2594 11 місяців тому +1

    Praise the lord sir
    Konapapa peta Sangam nunchi

  • @bro.sujeevraju1187
    @bro.sujeevraju1187 Рік тому +1

    Good choreography
    Great message
    Fabulous lyrics
    Glory to almighty God
    Old is always gold
    Thank you for entair team

  • @sampathvimalnath946
    @sampathvimalnath946 Рік тому +2

    Excellent Performance Thammudoos 🎉🎉🎉❤❤❤

  • @taruna1251
    @taruna1251 8 місяців тому +1

    God bless you uncle and your team❤❤

  • @zionproductions83
    @zionproductions83 Рік тому +1

    👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌👌👌👌👌👌👌Hallelujah

  • @joshibabu4923
    @joshibabu4923 Рік тому +1

    What a great joy in fellowship... wonderful concept.. thankyou all.. God bless you all