Enti telisedi musalola pension intiki techyatama. Ela kakapothe direct ga bank lo vestaru, 2 months ade ga chesaru. Asalu Jagan 0 development chesadu. Jagan cheyaledu capital ni, CBN cheyagaladu.
మంచి మధ్య సేవించి ఇంట్లో పడుకోండి... 5 rs కి భోజనం పెడతాడు 50 కి మద్యం ఇస్తాడు... అది చాలు మనకి... పిల్ల చదువులు వారి భవిష్యత్తు యెందుకు... మనకి...???😅😅😅
@@BondaViveka అప్పులు తెచ్చి వేసిన వాడు గొప్పవాడు గొప్ప పరిపాలన చేసేవాడా అప్పులు అభివృద్ధికి తీసుకువచ్చి అందులో నుంచి వచ్చిన ఆదాయాన్ని పంచడమే గొప్ప పరిపాలన అప్పులు చేస్తే తిప్పలు తప్పవు అది నీకైనా నాకైనా ఎవరికైనా వాళ్ల ఆస్తులు అప్పుల్లో లేవు కానీ గవర్నమెంట్ అప్పుల్లో ఉంది
భారత దేశ చరిత్ర లో ఇంతవరకు votes విషయం లో ఇంత మాయా జాలం ఎప్పుడూ జరుగ లేదు. ఒక్కసారి చూడండి ఒరిస్సా లో BJP MP seats = 21 MLA seats = 78 AP లో Tdp BJP కూటమి MP = 21 MLA = 161 ఒరిస్సా లో నవీన్ పట్నాయక్ party MP seats = 0 MLA seats = 51 జగన్ party MP = 4 MLA = 11 దీని అర్ధం ఒరిస్సా లో సగం మాయ చేస్తే AP లో మొత్తం మాయ
😂❤EVM తో మోసమ 99% ప్రజలకు తెలుసు. ఇప్పటికీ 99% ప్రజలు జగన్ అన్న వైపు ఉన్నారు.ముగ్గురు కలసి ఒక్కరిని EVM మోసము తో గెలవటం పిరికిచర్య. రుషికొండ :- ముంబై, బెంగుళూరు లాంటి పెద్ద రాష్ట్రాలు తో ధీటుగా మన రాష్ట్ర ప్రతిష్ఠ ఉండాలని రుషికొండ కట్టారు 4౦- YEARS INDUSTRY వాళ్ళు మాత్రము సింగపూర్ లో స్టార్ హోటల్స్,అమరావతి లో భూకబ్జాలు అందరికి తెలుసు కానీ మన రా ష్ట్ర గౌరవము కోసరము పాలస్ లు కడితే ఏడుస్తున్నారు. జగన్ అన్న 3- స0వత్సరాల లో ప్రపంచము మెచ్చుకొనేలా ప్రజలకు ఇ చ్చాడు. Need to remove EVM for next Elections...
5 సంవత్సరాలు లో అమరావతి పూర్తిగా కాదు మళ్లీ జగనన్న వస్తాడు హైదరాబాద్ కనీసం 30 సంవత్సరాలు పట్టింది డెవలప్ గానికి అలాంటిది అమరావతి ఐదు సంవత్సరాలలో డెవలప్ చేస్తాను అంటే ఎవరు నమ్మరు.
హైనా లాంటి చంద్రబాబుతో పోరాడటం జగన్ దురదృష్టం. పవన్ కళ్యాణ్ లాంటి ఒక సినిమా హీరో జగన్ మీద పగతో గుండు కొట్టించిన చంద్రబాబు కాళ్లు నాకడం చంద్రబాబు అదృష్టం. చంద్రబాబు ఒక రాజకీయా హైనా: #1: తెలంగాణ ఆవిర్భవించిన 3 నెలలకే కొత్త ప్రభుత్వాన్ని కూల్చాలని చూసినాడు #2: ఓటుకు నోటు కేసులో ఇబ్బంది అవుతుంది అని ఆంధ్ర వెళ్ళిపోయినాడు. ఆంధ్రుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినాడు. #3: క్రితం సారి ఎలక్షన్స్ లో రుణ మాఫీ చేస్తాను అని, చేయకుండా మోసం చేసినాడు - #4: NTR ని వైస్రాయ్ హోటల్ ముందు చెప్పులతో కొట్టించినాడు - #5: పుష్కరాల్లో ప్రచారం కోసం 100 మంది పైన అమాయకులని బలికొన్నాడు. #6: కాంగ్రెస్ ని బండ బూతులు తిట్టినాడు, బీజేపీ ని గెలిపించామని తిరిగినాడు #7: బీజేపీ ని బండ బూతులు తిట్టి కాంగ్రెస్ గెలుపుకోసం ప్రయత్నం చేసినాడు #8: పదవికోసం ఎన్ని వాగ్దానాలైన ఇస్తాడు, వాగ్దానాలు తీర్చడు - మీడియా సహాయంతో మారిన చంద్రబాబు అని ప్రచారం చేయించి, వాగ్దానాలు తీరుస్తాడు అని నమ్మిస్తాడు.
చంద్రబాబు మైండ్ గేమ్ అదుర్స్ అబ్బా... వాలంటీర్లను తెలివిగా పక్కకు తప్పిస్తున్నాడు....వాలంటీర్లకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయించి కోర్టు ద్వారా వాలంటీర్ లను తొలగించి....కోర్టు చెప్పింది కాబట్టి తొలగించాం...అని ప్రజలను నమ్మించడానికి కుట్ర చేశాడు..అంటే నెపాన్ని కోర్టుపై తోసేసి తాను తెలివిగా తప్పించుకుంటున్నాడు.. ఇక ఎల్లో మీడియా స్క్రిప్టులు రెడీ చేసుకుంటున్నాయి... చంద్రబాబు ను ఈ గండం నుండి బయట పడేయాలని.. నమ్మడానికి ప్రజలు సిద్ధం గా వుండండి... మోసగాడు చంద్రబాబు ను నమ్మి నెత్తిన పెట్టుకున్నారు. కదా అనుభవించండి
అదేంటి ఎంత మాట తప్పు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ వీళ్లంతా చాలా మంచి వాళ్ళు గతంలో చంద్రబాబు చాలా బాగా అన్ని చేశాడు జగన్ దొంగోడు ఏమి చేయడు అనేకదా మీరు చంద్రబాబు చేశారు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకుంటున్నారా😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 జై జగన్
బాబు గారు పాలనలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా అభివృద్ధి సాధిస్తూంది. కాని వారు తమ అస్తిత్వం కొరుకు బిజేపి పార్టీని రాష్ట్రంలో వేళ్ళూనుకునేట్టు చేసారు. దీని వల్ల రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి- ఒరిస్సా లోని బిజూ జనతా దళ్ లాగా ,తెలంగాణా లో బియారెస్ లాగా తెలుగు దేశం అంతరించడం ఖాయం. రెండవది మత తత్వ రాజకీయం తో దేశం లో అనైక్యత ,వివిధ వర్గాల మద్య భేదాభిప్రాయాలు పెరగడం ఎక్కువ అవుతుంది.
Ap prajalu aasha vadulu ,kutami ekkuva welfare Asha cchoopinchindi ,gelichindi .that's it. Ap people will experience this soon. They will get Value of jagan soon.
ఇప్పుడు అందరు కలసి బాబుది కుడవండీ, లేదా చెప్పుతో కొట్టుకోండి 😂😂😂
Bro bale cheppavu
Exactly
Sir modatide chestaru sir 🎉
Bale chepparu
😂😂😂😂😂
ఒరే జగన్ విలువ ఏమిటో బాగా తెలుస్తుంది.
telusthundi kaadhu bro teliyali public ki
Yes. Jagan Mohan Reddy garu ayithey Anni hamilu chesevadu.
Yesss 👍👍👍
నన్ను అడిగితే వాలంటీర్ వ్యవస్థ తీసేసి సచివాలయం ఉద్యోగుల చేత ఫించన్ అందించడం బాగానే వుంది
Enti telisedi musalola pension intiki techyatama. Ela kakapothe direct ga bank lo vestaru, 2 months ade ga chesaru. Asalu Jagan 0 development chesadu. Jagan cheyaledu capital ni, CBN cheyagaladu.
జనాలకు క్వాలిటీ మందు.... తక్కువ రేటుకు ఇస్తే చాలు.... తాగి రోడ్లు మీద దొర్లుతారు...... అత్యాశకు పోయిన జనాలకు త్వరలోనే బుద్ది వస్తుంది 🙏🏻🙏🏻
Suppar
Ithe Jagan la cheep liquor ekuva rate ki evala 😅😅😅 apudu health poei , money poei hospital la chutu tiragali. 😮😮😮😮
@@rajeshh575evadu thaagamannadu ra ninnu edhi taagina poyedhi paike tagakunda pani chusko😅
మంచి మధ్య సేవించి ఇంట్లో పడుకోండి... 5 rs కి భోజనం పెడతాడు 50 కి మద్యం ఇస్తాడు... అది చాలు మనకి... పిల్ల చదువులు వారి భవిష్యత్తు యెందుకు... మనకి...???😅😅😅
Avunu mari job lu vaddu 5k vache jobs chesukuntu happy ga batikedam life set😅
మబ్బులు ఆగకుండా వర్షం కురవకుండా పోతున్నాయి కొంపదీసి ఆ 32 వేల అమ్మాయిలను తీసుకురావడానికా
Yes mam varsham padite teesukoniravatam kudaradukada tq🎉
Present government tdp kadha miss ayanavallanu kapadamanu pk ni 32000 mandhi ekkada unaru
ముగ్గురి ఆడవారి జీవితాలు నాశనం చేసిన వాడు 32 వేల ఆడవారికి మంచి చేస్తాడా మీ పిచ్చి కాకపోతే 😅
@@Andhrapradesh-lz5wq 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Naku ardamkaledu
ఏ ఒక్కటీ చెయ్యడు 100%
100% దొంగ తనంగా డబ్బులు తీసుకొని పథకాలు అమలు చేస్తే గొప్ప
👌👌👌👍
చచ్చిన చెయ్యలేడు 100%
@@BondaViveka అప్పులు తెచ్చి వేసిన వాడు గొప్పవాడు గొప్ప పరిపాలన చేసేవాడా అప్పులు అభివృద్ధికి తీసుకువచ్చి అందులో నుంచి వచ్చిన ఆదాయాన్ని పంచడమే గొప్ప పరిపాలన అప్పులు చేస్తే తిప్పలు తప్పవు అది నీకైనా నాకైనా ఎవరికైనా వాళ్ల ఆస్తులు అప్పుల్లో లేవు కానీ గవర్నమెంట్ అప్పుల్లో ఉంది
Masi pusi maredikaya cheydam lo ditta inka jitthumari gunta nakka
బ్యాటింగ్ బాబా 2024
Cheating baba
😂😂😂
భారత దేశ చరిత్ర లో ఇంతవరకు votes విషయం లో ఇంత మాయా జాలం ఎప్పుడూ జరుగ లేదు.
ఒక్కసారి చూడండి
ఒరిస్సా లో
BJP MP seats = 21
MLA seats = 78
AP లో
Tdp BJP కూటమి
MP = 21
MLA = 161
ఒరిస్సా లో
నవీన్ పట్నాయక్ party
MP seats = 0
MLA seats = 51
జగన్ party
MP = 4
MLA = 11
దీని అర్ధం
ఒరిస్సా లో సగం మాయ చేస్తే
AP లో
మొత్తం మాయ
EVM cm Chandrababu Naidu EVM star Pawan Kalyan 😂😂😂😂😂😂
YSR YSR YSR
1 ఇయర్ చూడండి ... జగన్ అన్నా విలువ తెలుస్తుంది.. బంగారు తండ్రి
పేద వారి కోసం అలోచించి చేసారు
ఎన్నో నిందలు పడ్డారు ... ఇప్పుడు తెలుస్తుంది
Yes anna ysr
అవును బంగారు తండ్రి పేదవారి కోసం లక్షల కోట్లు అప్పులు తెచ్చి జేబులో వేసుకున్నాడు, ఇంకా సహజవనరులు దోపిడీ చేసి వెనకేసుకున్నాడు అది చాలదా మరి
Jaijag anna CMCMCM ❤❤❤❤❤❤🎉2029
EVM CM CBN
అనుభ వించంది
😂
చంద్ర బాబు నాయుడు ఏ ఒక్క హామీ నెరవేర్చదు
Jai jagan ji ❤
అన్ని ఇచ్చిన వాడిని ఊడగొట్టేసాం.... వీడు ఇస్తాడని నమ్మకం లేదు 🎉
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉 తిక్క కుదిరింది ఇప్పుడు అర్థం అయింది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంది
మా జగనన్న గుర్తు చేసుకుంటున్నావా ఇంకా జగన్ గుర్తున్నాడా మీకు
మా లాంటి పెద ప్రజల పొట్ట కొట్టాడనికే దొంగన కొడుకుని గెలిపించారు కదారా
నలభై సంవత్సరాల అనుభవం ఏ రోజు మాట మీద నిలబడ్డాడు కనుక
Chala mosam babu cbn
Evm cm evm cm evm cm 😂😂😂
Good Chamba ❤please pray for Jagan anna
😂❤EVM తో మోసమ 99% ప్రజలకు తెలుసు. ఇప్పటికీ 99% ప్రజలు జగన్ అన్న వైపు ఉన్నారు.ముగ్గురు కలసి ఒక్కరిని EVM మోసము తో గెలవటం పిరికిచర్య.
రుషికొండ :-
ముంబై, బెంగుళూరు లాంటి పెద్ద రాష్ట్రాలు తో ధీటుగా మన రాష్ట్ర ప్రతిష్ఠ ఉండాలని రుషికొండ కట్టారు
4౦- YEARS INDUSTRY
వాళ్ళు మాత్రము సింగపూర్ లో స్టార్ హోటల్స్,అమరావతి లో భూకబ్జాలు అందరికి తెలుసు కానీ మన రా ష్ట్ర గౌరవము కోసరము పాలస్ లు కడితే ఏడుస్తున్నారు. జగన్ అన్న 3- స0వత్సరాల లో ప్రపంచము మెచ్చుకొనేలా ప్రజలకు ఇ చ్చాడు. Need to remove EVM for next Elections...
Chala mosam jaregindhi sir.. antha EVM
5 సంవత్సరాలు లో అమరావతి పూర్తిగా కాదు మళ్లీ జగనన్న వస్తాడు
హైదరాబాద్ కనీసం 30 సంవత్సరాలు పట్టింది డెవలప్ గానికి అలాంటిది అమరావతి ఐదు సంవత్సరాలలో డెవలప్ చేస్తాను అంటే ఎవరు నమ్మరు.
Jagan vachi purti chestadu aithey antav
Eee sari Amaravati ni palana rajadhaniga kuda unchadu,gattiga thokkuthadu.
Jagan will continue amaravati
5 years lo Jagan Asalu Amaravathi, Capital mate ledu kada … Jagan capital cheyadu, 0 development.
Rajadani kani 30 years padatayi,5 year develop cheyyadam pm vallakuda kadu
హైనా లాంటి చంద్రబాబుతో పోరాడటం జగన్ దురదృష్టం.
పవన్ కళ్యాణ్ లాంటి ఒక సినిమా హీరో జగన్ మీద పగతో గుండు కొట్టించిన చంద్రబాబు కాళ్లు నాకడం చంద్రబాబు అదృష్టం.
చంద్రబాబు ఒక రాజకీయా హైనా:
#1: తెలంగాణ ఆవిర్భవించిన 3 నెలలకే కొత్త ప్రభుత్వాన్ని కూల్చాలని చూసినాడు
#2: ఓటుకు నోటు కేసులో ఇబ్బంది అవుతుంది అని ఆంధ్ర వెళ్ళిపోయినాడు. ఆంధ్రుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినాడు.
#3: క్రితం సారి ఎలక్షన్స్ లో రుణ మాఫీ చేస్తాను అని, చేయకుండా మోసం చేసినాడు -
#4: NTR ని వైస్రాయ్ హోటల్ ముందు చెప్పులతో కొట్టించినాడు -
#5: పుష్కరాల్లో ప్రచారం కోసం 100 మంది పైన అమాయకులని బలికొన్నాడు.
#6: కాంగ్రెస్ ని బండ బూతులు తిట్టినాడు, బీజేపీ ని గెలిపించామని తిరిగినాడు
#7: బీజేపీ ని బండ బూతులు తిట్టి కాంగ్రెస్ గెలుపుకోసం ప్రయత్నం చేసినాడు
#8: పదవికోసం ఎన్ని వాగ్దానాలైన ఇస్తాడు, వాగ్దానాలు తీర్చడు - మీడియా సహాయంతో మారిన చంద్రబాబు అని ప్రచారం చేయించి, వాగ్దానాలు తీరుస్తాడు అని నమ్మిస్తాడు.
అద్భుతమైన విశ్లేషణ. అయినా అట్లాంటి వాళ్లకే అన్నీ కలిసి వస్తాయి. ఇదేమి మాయో.
😮🎉🎉🎉🎉❤
నువ్వు సూపర్
Yes sir
ఓటు వేశారు గా చావండి
Jai Jagan Anna
ఏ ఒకటి చేయడు అందరూ office ల చుట్టు MLA ల చుట్టు తిరగాలి ఇంకా ఏ పని కావలన
Jai Jagan anna really Hiro and best cm❤❤❤❤❤❤🎉🎉🎉🎉
చంద్రబాబు మైండ్ గేమ్ అదుర్స్ అబ్బా... వాలంటీర్లను తెలివిగా పక్కకు తప్పిస్తున్నాడు....వాలంటీర్లకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయించి కోర్టు ద్వారా వాలంటీర్ లను తొలగించి....కోర్టు చెప్పింది కాబట్టి తొలగించాం...అని ప్రజలను నమ్మించడానికి కుట్ర చేశాడు..అంటే నెపాన్ని కోర్టుపై తోసేసి తాను తెలివిగా తప్పించుకుంటున్నాడు.. ఇక ఎల్లో మీడియా స్క్రిప్టులు రెడీ చేసుకుంటున్నాయి... చంద్రబాబు ను ఈ గండం నుండి బయట పడేయాలని.. నమ్మడానికి ప్రజలు సిద్ధం గా వుండండి...
మోసగాడు చంద్రబాబు ను నమ్మి నెత్తిన పెట్టుకున్నారు. కదా అనుభవించండి
Volunteers are also voted for TDP of Rw10,000
We miss u jagan sir
ఇప్పుడు ప్రజలే అవినీతిపరులు రాజకీయ నాయకులు నీతిగా ప్రజల గురించి పనులు చేస్తుంటే వాళ్లని కాదని అన్నం కనుక ప్రజలే అవినీతిపరుడు
బాగా అనుభవించండి... బాగా అదే కావాలి......
వాడి వల్ల ఏ పని జరగదు. ఏడ్వామ్ మాత్రం బాగావచ్చు.
TDP ki antha majority raavadam ante edo jarigindhi. Prajala baagu kosam ame cheyani TDP ki inthala votes ela vachayi
yes
Evm la maya
Super.❤❤❤
Filmcity perutho 5000 acres dhopidi start....ikkada volunteers ni vaddu annaru....debbalu start...
వీడు చెయ్యదు
వాళ్లను. ఉ0 చితే జగన్ గెలిచి నట్లు, తీస్తే పవన్ గెలిచి నట్లు
Jai Jagan anna 🙏🙏🙏🙏🙏👍👍👌👌👍💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙
మనము మామూలు చెప్పుతో కొట్టుకో కూడదు లాలాల చెప్పుతోకొట్ట కోవాలి
అదేంటి ఎంత మాట తప్పు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ వీళ్లంతా చాలా మంచి వాళ్ళు గతంలో చంద్రబాబు చాలా బాగా అన్ని చేశాడు జగన్ దొంగోడు ఏమి చేయడు అనేకదా మీరు చంద్రబాబు చేశారు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకుంటున్నారా😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 జై జగన్
EVMSSSSSSS
చంద్రబాబు గారు గెలిచాడు
జైలొ రోగం గెలిచింది
మోసం తొ గెలిచింది
అన్నా కాంటీన్ లో తిని మూసుకొని పడుకొండ్రా మూర్ఖ ప్రజలారా
Ippudu anandi abhaaaaaaaaa ani😊😊😊
అబ్బహా 😂
పగలు ఆకాశంలో నక్షత్రాలు కనపడుతాయి.అనేది ఎంత నిజమో బాబు చేస్తాడు అనేది కూడా అంత నిజం.
సూపర్ గా చెప్పారు చంద్రబాబు మనకి శుకల్ చూపిస్తారు బాబు పాలనా
బాబు. రావటం తో కలియోగం ముంచ్చుకో వస్తుంది
Evm CBN CM
సూపర్ ఈసీ evmమోలీ.
అన్న కాంటీన్ వెళ్ళడానికి బస్సు ఫ్రీగా
Super bro
మళ్ళీ ఎలక్షన్ 6 నెలలు ఉండగా అప్పుడు అమలు చేస్తాడు 😅
Bollu babu matalu everrru nammakudadu !!!!
Hatsup! Brother .
Nagna Satyam cheppavu br 🙏🙏🙏
మాకు జగన్ కావాలి
బాబు గారు చాలయ్య నీ మోసాలు
అకారణంగా పనివారి తొలగింపు అంటే లాక్ డౌన్ ప్రకటించాలి కదా.
ఆయనకు అలవాటేగా...అందుకే నిన్ను నమ్మం బాబు అంటారు
అప్పుడే కంగారు ఏలా! ముందుంది అసలైన పండగ
CBN& Pk ARE BOTH ARE SAME THEY ARE NOT GOOD LEADERS FOR AP HAS BAD TIME START NO RAINS NO FAMERING
Bus ఎక్కి వెళ్లి అన్నం తినాలి 😂
Superb brother
Good job
CBN Development Start 😂😂😂
Evm టాంపరింగ్ ప్రజాస్వామ్య ద్రోహం
Adivaraku cheyyaledu..Chandrababu..ippudu kuda cheyyadu
Eppudu cheyyadu
@@sunithakonreddigari1538 inkeppudu cheyyaboodu
ఇస్తాడు ఇల్లు కుడా ఇస్తాడు మీకు Rs 5 భోజనము Rs 10 మందు ఇస్తాడయ్యా కంగారుపడకు నలుగురు పిల్లలు అంటే 55 వేలు మీకు పండగ ఇంక ముందు వుంది కంగారు పడకు
బేటింగ్ బాబా
Super babai nee speech
EVM CBN
3 kukkalu kalisi simhanni Champatama.....super dialogue...👏👏👏👏
Jai jagan
చంద్ర బాబు నాయుడు స్వభావం వాడు విష పురుగు పాముకి పాలుపోసి పెంచినా చివరికి అది కాటువేస్తుంది
బాబు గారు పాలనలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా అభివృద్ధి సాధిస్తూంది. కాని వారు తమ అస్తిత్వం కొరుకు బిజేపి పార్టీని రాష్ట్రంలో వేళ్ళూనుకునేట్టు చేసారు. దీని వల్ల రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి- ఒరిస్సా లోని బిజూ జనతా దళ్ లాగా ,తెలంగాణా లో బియారెస్ లాగా తెలుగు దేశం అంతరించడం ఖాయం. రెండవది మత తత్వ రాజకీయం తో దేశం లో అనైక్యత ,వివిధ వర్గాల మద్య భేదాభిప్రాయాలు పెరగడం ఎక్కువ అవుతుంది.
Gov. Holders అందరికి ఇప్పటికే అందరికి అర్థం అయింది. ఇంకా రాను రాను ప్రజలకి అందరికి అర్థం ఔతుంది. అప్పటికే రాష్ట్రము అంత ఒక దారికి పోతుంది.
అరేయ్ చిన్న అగంద్రా కొద్ది రోజులు
జగన్ విధానాలు నచ్చకకదా తెలుగు దేశం కి ఓటు వేసింది ఏమీ చేసిన ప్రజలు అడగకూడదు kada
Ap prajalu aasha vadulu ,kutami ekkuva welfare Asha cchoopinchindi ,gelichindi .that's it.
Ap people will experience this soon.
They will get Value of jagan soon.
Evm,cm
సంపద సృష్టి హెరిటేజ్ లో పెరిగింది.
evm lu cheating ayyavi
That is EVM CM🤗
👌
చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇవ్వకపోతే , వచ్చే విమర్శలకు బదులు చెప్పడానికి , తిప్పి కొట్టడానికి యూ ట్యూబ్ టీమ్ ని రెడీగా పెట్టేశాడు . 😂
Go for re election.
Lekapothe , adukku potharu.
EVM CM. Voddhu any poradandi. Nidra pothunnara.
Five years వరకు ప్రజలు ఎందుకు..
EC BJP POIICE COURTS AND EVMS SUPPORT THO MOSAMCHESI GELICHARU
Babu valla emi avvadu amaravati davalap ment tappa
Pavan adagaledu endukante
Babu sitlu 134 eka pavan musukovadam tappa
Jay jagan anna next cm🙏🙏🙏🙏🙏🙏🙏
జగన్ విలువ తొందర్లో తెలుసుద్ది..
For CBN , it is very easy to cheat public
Edo jarigindi devudi ki Telusu Jagan anna ku antha thakkuvaga Ravu seats.
Very Sad by seeing this people. Kutami nasichali
Anubhavinchu Raja
Jagan Sir vuntae chala bagundu
Super anna
Bagu shurity, bavishyatu gureanty ante edo anukunna ide anukunta, ippude em ayindi idi just trailer matrame 🤗😂
2014 లో చూసి కూడా, జనాలు ఓట్లు వేశారు అలాగా జరగాలి
Just beginning 😅😅😅