😂 హీరో, విలన్ కొట్టుకొని కమెడియన్ ను చంపేసినట్లు. 😂 ఈ మూవీ లో శివపార్వతులిద్దరు శక్తి గొప్పదా? భక్తి గొప్పదా? అని వాదించుకొని, అన్యాయంగా పాపం యయాతి ని కష్టాలపాలు చేస్తారు.😂. శ్రీ బాపు గారు మహా అద్భుతం గా ఈ మూవీ ని చిత్రీకరించారు 👍 పాటలు , పద్యాలు అద్భుతం 👍
మా చిన్న తనం లో , పౌరాణికాలు black and white lo chalaa బాగుండేవి. ఓమ్ కొంత కాలానికి కలర్స్ లో రావటం వలన మేకప్ ఎక్కువ గా వున్నట్లు కనిపిస్తోంది ఓమ్ ఏంచేస్తాం ? యిలా యిష్ట పడే వారు ఎంతో మంది.వున్నారు. యష్టానికి తగ్గట్లే.మూవీస్ తీయాలి కదా.
తారక నామం ఎంత గొప్పగా ఉంటుందో తెలియచేసారు అందుకే ఈ. సినిమా చాలా ఇష్టం జైశ్రీరామ్ 😮😮
😂 హీరో, విలన్ కొట్టుకొని కమెడియన్ ను చంపేసినట్లు. 😂 ఈ మూవీ లో శివపార్వతులిద్దరు శక్తి గొప్పదా? భక్తి గొప్పదా? అని వాదించుకొని, అన్యాయంగా పాపం యయాతి ని కష్టాలపాలు చేస్తారు.😂. శ్రీ బాపు గారు మహా అద్భుతం గా ఈ మూవీ ని చిత్రీకరించారు 👍 పాటలు , పద్యాలు అద్భుతం 👍
Anthegaaa. Migatha cinemaalu aithe prekshakulni choodaleni kastaala palu chestaayi.
Super........
🎉🎉🎉
పరమేశ్వరుడైన మాట తప్పనుఅనే డైలాగ్, అతిగామాటల రచయిత ఆ డైలాగ్ రాశాడని నా అభిప్రాయం
మా చిన్న తనం లో , పౌరాణికాలు black and white lo chalaa బాగుండేవి. ఓమ్
కొంత కాలానికి కలర్స్ లో రావటం వలన మేకప్ ఎక్కువ గా వున్నట్లు కనిపిస్తోంది ఓమ్ ఏంచేస్తాం ? యిలా యిష్ట పడే వారు ఎంతో మంది.వున్నారు. యష్టానికి తగ్గట్లే.మూవీస్ తీయాలి కదా.