ఈ గొడవ అంతటికీ కారణం రాజశేఖర్ రెడ్డి గారు AP రాష్ట్ర భూములు, గనులు, ఆస్తులు అధికారం అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచుకున్న విపరీతమైన అత్యాసది... ప్రజలకు కొన్ని పథకాలు ముష్టిగా పడేసి, ప్రజాధనం వేల కోట్లు లాక్కోవడం అప్పుడు.. ఆ ఆస్తి కోసం కొట్టుకోవడం ఇప్పుడు.. వీళ్లతో చేరిన ఎవరైనా నష్టపోయారు.. 108 ambulance అంటూ SATYAM ని MYTHAS గా మార్చి, రాజు గారిని జైల్ పాలు చేశారు..IAS topper శ్రీలక్ష్మి గారు సర్వ నాశనము ఆయారు.. అరబిందో పోయింది.. నిమ్మగడ్డ matrix prasad garu దోషిగా నిలబడ్డారు..ఇలా ఎందరో వైఎస్ ఫ్యామిలీకి బలై పోయారు
రుధిర చరిత్ర రా.. అది కరడు గట్టిన ఉన్మాదుల రుధిర చరిత్రరా.. మానవతను పాతరేసి.. మంచికి సమాధి కట్టి కోట్లకు పడగెత్తిన రుధిర చరిత్ర రా ఇది కరడు గట్టిన ఉన్మాదుల రుధిర చరిత్ర రా...
జగనన్న రక్త చరిత్ర రాజా సుర రక్త చరిత్ర రాజా అసురుడు 2003లో ఇల్లు అమ్ముకున్నాడు ఎన్ని ప్యాలెస్లు ఎంత ల్యాండ్స్ ఎక్కడివి సరస్వతీ ల్యాండ్స్ కాదు లేపాక్షి ల్యాండ్స్ కూడా రాజశేఖర్ రెడ్డి లేపి పారేశాడు అక్కడ కుయ్యో మొర్రో అని ఏడుస్తున్నారు ఈ దరిద్రపు ఫ్యామిలీ వల్ల సర్వం నాశనం అయినారు ఆంధ్ర మొత్తం
ఏపీకి ఈ దరిద్రం ఏంటండీ, ప్రజల సొమ్ము దోచేసి వీళ్ళు అప్పనం గా పంచుకోవడమేంటి. ప్రజల సొమ్ముతో ఇలాంటి లైఫ్ కొనసాగించే అర్హత వాళ్ళ ఫ్యామిలీ లో ఎవరికీ లేదు వాళ్ళకి సిగ్గు లజ్జా అనేవి ఉంటే వాలెంటరీ గా అప్పనం గా దొబ్బేసిన ప్రజలసొమ్ముని తిరిగి ఇచ్చేయాలి, లేకపోతె వాళ్లు చచ్చిన పీనుగులతో సమానం.
జనం నుండి దోచుకున్న ఆస్తి లో వాటా లు కోసం తగవు లాడు కుంటున్నారు. సిగ్గులేకుండా విజయమ్మ అది ys "కష్టారజితం " అని చెబుతోంది జనం నవ్వుతారు అనే వెరుపు కూడ లేకుండా. అదే క్రిస్టియన్ మైండ్ సెట్ అంటే.
వైస్సార్ దోచున్నది అంతా రెండు రాష్ట్ర ప్రజల సొత్తు, వాళ్లకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా అంతకు ముందు, ఉండడానికి ఇళ్ళు కూడా లేని పరిస్థితి, వైస్సార్ power లోకి వచ్చాడు తెల్ల బట్టలు వేసుకుని రక్తపు కూడు తిని సంపాదించాడు, అందుకే ఆ దేవుడు తగిన శిక్ష వేసాడు వీళ్ళు ఇద్దరూ తన్నుకు చచ్చేది ప్రజల సొత్తు కోసం,
అధికారం వచ్చినపుడు ఆస్తులు పంచుకుందాం అని చేశాడు ఇపుడు అధికారం పోయాక ఇంకెప్పటికి అధికారం రాదు అని తెలిసి తిరిగి ఆస్తులు కావాలని కోర్టు లో కేసు వేశాడు. ఇదే వాస్తవం.
అడుసుమిల్లి గారు మీరు చెప్పినవి అన్నీ వాస్తవాలు. వాళ్ళు ఎలా సంపాదించారు అనేది మేధావులకు తెలుసు. ఇంకా కొంతమంది వీరాభిమానులు వారికి ఎవరు చెప్పినా అర్థం కాదు. అదే దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్ ను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవించాలసిన సంపదను, రాజశేఖరరెడ్డి, అతని కొడుకు, బండిపోటు దొంగల్లా దోచుకొని, ప్రజలను ఇంకా మోసపు మాటలతో నమ్మించాలని చూస్తూ, సంపన్న కుటుంబంలా, రాజబోగాలు అనుభవిస్తూ, నన్నెవరూ ఏమి చేయలేరు అనే ధీమాతో ఇంకా అధికారం కోసం ప్రాకులాడం చూస్తుంటే, ఇదా భారతదేశం? భారత దేశంలో అధికారులు ఇలా వుంటారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు దోపిడీకి గురై కూడ తిరుగుబాటు లేకుండా, నాకెందుకు అనే ధోరణిలో వుంటారా? దేశం మీద, వ్యస్థల మీద, చట్టాల మీద, చట్టాలు అమలు చేసే అధికారుల మీద, చివరికి తిరుగుబాటు చెయ్యలేని ప్రజలమీద అసహ్యం, కోపం బాధ, కలుగుతుంది. తిరుగుబాటు ఒక్కరితోనే మొదలఔతుంది. ఆ ఒక్కరు ఎవరు?
you are correct in all respects..but you are totally mistaken about TDP.. the real secret is cbn and jagan are both having hand in hand relation.. Not doing any harm to Jagan and co is the main condition BJP put while joining the alliance.. this is the opinion of the majority of people
Asalu aa properties ela vachchayo kada. YSR nunchi entha vachchaya? YSR tanu CM gaa unnappudu fraud jarigindi. YSR father nunchi vachchindi tappa migathavi against law sampadinchinave. ED case malli start cheyali
సార్ ఈ జరగబోయే ఐదు సంవత్సరాల కాలంలో జగన్ మోహన్ రెడ్డి గారు డిల్లీ పెద్దల సహకారం తో కేసు ముందకు వెళ్లనివ్వడు కానీ రాష్ట్రంలో పరిపాలన చేసే పెద్దలు సదరు కేసులపై ఇంకా లోతులకు పోయి బయటకు లోసుగులు లాగుతారే తప్ప ఏమి నేరస్థులను చేయలేని పరిస్థితి ఈ లోగా ఐదు సంవత్సరాల పదవీ కాలము పుారిౖ అవుతుంది అప్పుడు డిల్లీ గుంట నక్కలు నక్కలు చంద్రబాబు గారిని వదలి మళ్లీ నేరస్థులకు సహకరించే అవకాశం మెండుగా వుంది. ఇలా చేస్తే గాని చంద్రబాబు నాయుడు గారిని నిలురించ లేము అనే ఆలోచన వారికి వున్న విషయములో రాష్ట్ర ప్రజలకు అనుమానం వుంది
ఈ గొడవ అంతటికీ కారణం రాజశేఖర్ రెడ్డి గారు AP రాష్ట్ర భూములు, గనులు, ఆస్తులు అధికారం అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచుకున్న విపరీతమైన అత్యాసది... ప్రజలకు కొన్ని పథకాలు ముష్టిగా పడేసి, ప్రజాధనం వేల కోట్లు లాక్కోవడం అప్పుడు.. ఆ ఆస్తి కోసం కొట్టుకోవడం ఇప్పుడు.. వీళ్లతో చేరిన ఎవరైనా నష్టపోయారు.. 108 ambulance అంటూ SATYAM ని MYTHAS గా మార్చి, రాజు గారిని జైల్ పాలు చేశారు..IAS topper శ్రీలక్ష్మి గారు సర్వ నాశనము ఆయారు.. అరబిందో పోయింది.. నిమ్మగడ్డ matrix prasad garu దోషిగా నిలబడ్డారు..ఇలా ఎందరో వైఎస్ ఫ్యామిలీకి బలై పోయారు
Correctga chepparandi
రుధిర చరిత్ర రా.. అది కరడు గట్టిన ఉన్మాదుల రుధిర చరిత్రరా.. మానవతను పాతరేసి.. మంచికి సమాధి కట్టి కోట్లకు పడగెత్తిన రుధిర చరిత్ర రా ఇది కరడు గట్టిన ఉన్మాదుల రుధిర చరిత్ర రా...
జగనన్న రక్త చరిత్ర రాజా సుర రక్త చరిత్ర రాజా అసురుడు 2003లో ఇల్లు అమ్ముకున్నాడు ఎన్ని ప్యాలెస్లు ఎంత ల్యాండ్స్ ఎక్కడివి సరస్వతీ ల్యాండ్స్ కాదు లేపాక్షి ల్యాండ్స్ కూడా రాజశేఖర్ రెడ్డి లేపి పారేశాడు అక్కడ కుయ్యో మొర్రో అని ఏడుస్తున్నారు ఈ దరిద్రపు ఫ్యామిలీ వల్ల సర్వం నాశనం అయినారు ఆంధ్ర మొత్తం
ఏపీకి ఈ దరిద్రం ఏంటండీ, ప్రజల సొమ్ము దోచేసి వీళ్ళు అప్పనం గా పంచుకోవడమేంటి. ప్రజల సొమ్ముతో ఇలాంటి లైఫ్ కొనసాగించే అర్హత వాళ్ళ ఫ్యామిలీ లో ఎవరికీ లేదు వాళ్ళకి సిగ్గు లజ్జా అనేవి ఉంటే వాలెంటరీ గా అప్పనం గా దొబ్బేసిన ప్రజలసొమ్ముని తిరిగి ఇచ్చేయాలి,
లేకపోతె వాళ్లు చచ్చిన పీనుగులతో సమానం.
Anduke only velu dorikindi YSR gadidi
2004 నాలుగు ముందు ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి ఎలక్షన్ లో పోటీ చేసిన వాళ్లకు ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయో ఈ విజయమ్మ చెప్ప గలదా?
జనం నుండి దోచుకున్న ఆస్తి లో వాటా లు కోసం తగవు లాడు కుంటున్నారు. సిగ్గులేకుండా విజయమ్మ అది ys "కష్టారజితం " అని చెబుతోంది జనం నవ్వుతారు అనే వెరుపు కూడ లేకుండా. అదే క్రిస్టియన్ మైండ్ సెట్ అంటే.
Excellent analysis of Srinivasa Rao garu 👏👏 💯 correct 👍
వైస్సార్ దోచున్నది అంతా రెండు రాష్ట్ర ప్రజల సొత్తు, వాళ్లకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా అంతకు ముందు, ఉండడానికి ఇళ్ళు కూడా లేని పరిస్థితి,
వైస్సార్ power లోకి వచ్చాడు తెల్ల బట్టలు వేసుకుని రక్తపు కూడు తిని సంపాదించాడు, అందుకే ఆ దేవుడు తగిన శిక్ష వేసాడు
వీళ్ళు ఇద్దరూ తన్నుకు చచ్చేది ప్రజల సొత్తు కోసం,
@@D.Bhanusree S S S
వైస్సార్ దొబ్బి తిన్న ఆస్తులని జగన్ దొబ్బెయాలనుకున్నాడు అన్న మాట 😂😂😂
అధికారం వచ్చినపుడు ఆస్తులు పంచుకుందాం అని చేశాడు ఇపుడు అధికారం పోయాక ఇంకెప్పటికి అధికారం రాదు అని తెలిసి తిరిగి ఆస్తులు కావాలని కోర్టు లో కేసు వేశాడు. ఇదే వాస్తవం.
Srini వాస రావు గారి విశ్లేషణ సూపర్ supar SAR
అధికారం అడ్డాం పెట్టుకొని అప్పనంగా సంపాదించి వీధిన పడి తిట్టుకోవడం సిగ్గుచేటు.
చీప్ క్వాలిటీ రాజకీయాలు వైసీపీ వి.
ఇంకా కూటమి ప్రభుత్వం అలసత్వం తో వున్నది ఇంకా కొన్ని మందిని ఎందుకు వారిపైన ఉదాసినత?.
అడుసుమిల్లి గారు మీరు చెప్పినవి అన్నీ వాస్తవాలు. వాళ్ళు ఎలా సంపాదించారు అనేది మేధావులకు తెలుసు. ఇంకా కొంతమంది వీరాభిమానులు వారికి ఎవరు చెప్పినా అర్థం కాదు. అదే దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్ ను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవించాలసిన సంపదను, రాజశేఖరరెడ్డి, అతని కొడుకు, బండిపోటు దొంగల్లా దోచుకొని, ప్రజలను ఇంకా మోసపు మాటలతో నమ్మించాలని చూస్తూ, సంపన్న కుటుంబంలా, రాజబోగాలు అనుభవిస్తూ, నన్నెవరూ ఏమి చేయలేరు అనే ధీమాతో ఇంకా అధికారం కోసం ప్రాకులాడం చూస్తుంటే, ఇదా భారతదేశం? భారత దేశంలో అధికారులు ఇలా వుంటారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు దోపిడీకి గురై కూడ తిరుగుబాటు లేకుండా, నాకెందుకు అనే ధోరణిలో వుంటారా? దేశం మీద, వ్యస్థల మీద, చట్టాల మీద, చట్టాలు అమలు చేసే అధికారుల మీద, చివరికి తిరుగుబాటు చెయ్యలేని ప్రజలమీద అసహ్యం, కోపం బాధ, కలుగుతుంది. తిరుగుబాటు ఒక్కరితోనే మొదలఔతుంది. ఆ ఒక్కరు ఎవరు?
True 😢
100%currect sir .inkaa abhimaninchevallu manushulu kaadu sir
Good analysis adusumelli garu
Thanks!
దోపిడీ సొమ్ము పంపకం లో పేచీ.
💯🙏
రాజశేఖరరెడ్డి ఒక మహామేత
YSR helped A1 Jalaganna in looting combined AP. What ever assets are there all are looted properties only. Well said Sir. Mahaa Metha....
It is public proverty
66 mandi salaries repay cheyyali govt
Sharmila photo pettaledhu yenduku
Letter addressed to YSR PARTY అబిమానులు కు అని ఉంది
ilanti niskarsha vishleshana Adusumilli garke sadyam.
Vallu kastapadi sampadincharu, veellu dochukunnaru. Veelle goppa ippati samajaniki.
Ee roju murty gari debate loni prati prasnaku cbn sir meetu answer chyyali
Please stop salary by enquiring end card
No Answers for ADUSUMILLI S RAO garu. Whole Money 10 lakh Crores Belongs to COMBINED AP FROM 2004 TO 2024😡😡😡😡
Seenu anna meeraina cbn sir nu answer chyyamandi
Baga ichhi padesaru sir asalu asalu mana mukhyamantri garu, mana home mantri em chestunnaru sir aunu sir jagan emi anakudadhu e gov. anali
చేతగాని సీఎం సీబీన్ కార్యకర్తలకు న్యాయం చెయ్యలేనివారు
ఎవరేమన్నా! బిజేపి ఉన్నంతకాలం జగన్ ను ఎవరూ ఏమీ చేయలేరు! అందరివి మీవి మావి, ఉడత ఊపులే!! తెలుగుదేశం వాళ్లు, బురదను వేయించు కొని సంతోషంగా ఉన్నారు!!
Currectga chepparu .12years nundi kapaduthunnaru .dopidi sommulo bhaagsvaamulu kapadatharu .
Seenu anna prajala dabbu salaries ga echhina dabbu cbn sir to kattinchi migilina vishayalu chustam
you are correct in all respects..but you are totally mistaken about TDP.. the real secret is cbn and jagan are both having hand in hand relation.. Not doing any harm to Jagan and co is the main condition BJP put while joining the alliance.. this is the opinion of the majority of people
Meeku vunna badyata kuda cbn sir ku ledu
Adusu milli garu super speech icharu maha metha family gurinchi
Tata ,birlaa meeru ani thumb nail pettaru .vallatho polika sarikadu .nakkaku ,nakalokaniki vunna theda .tata ,birlaa businesslu chesi worldwide companys petti valla chaduvuto,thelivitho vallu ,vallu tharatharaluga business lu chesthu ippati tharam vallu kuda vyaparalu chesthu international ga famous ayyaru .vallekkada bandipotu dongala dopidigallekkada .andhralo dochukoni area edanna vunte cheppadi .inka konthamandi guddi janulaku artham kavatalledu sir .meeru cheppedi 100%currect .
💯
Asalu aa properties ela vachchayo kada. YSR nunchi entha vachchaya? YSR tanu CM gaa unnappudu fraud jarigindi. YSR father nunchi vachchindi tappa migathavi against law sampadinchinave. ED case malli start cheyali
CBN Assets gurinchi matladagalava nayana 😂😂😂😂😂😂😂😂
సార్ ఈ జరగబోయే ఐదు సంవత్సరాల కాలంలో జగన్ మోహన్ రెడ్డి గారు డిల్లీ పెద్దల సహకారం తో కేసు ముందకు వెళ్లనివ్వడు కానీ రాష్ట్రంలో పరిపాలన చేసే పెద్దలు సదరు కేసులపై ఇంకా లోతులకు పోయి బయటకు లోసుగులు లాగుతారే తప్ప ఏమి నేరస్థులను చేయలేని పరిస్థితి ఈ లోగా ఐదు సంవత్సరాల పదవీ కాలము పుారిౖ అవుతుంది అప్పుడు డిల్లీ గుంట నక్కలు నక్కలు చంద్రబాబు గారిని వదలి మళ్లీ నేరస్థులకు సహకరించే అవకాశం మెండుగా వుంది. ఇలా చేస్తే గాని చంద్రబాబు నాయుడు గారిని నిలురించ లేము అనే ఆలోచన వారికి వున్న విషయములో రాష్ట్ర ప్రజలకు అనుమానం వుంది
విజయమ్మ ఎంత పిచ్చిది అంటే రాజశేఖర్ రెడ్డి ఇద్దరు పేరు లు పెట్టారు అంటే పంచుకోవడం కదా లాయర్ లు చెప్పాలి
All properties earned after 2004 belongs to JAGAN only because JAGAN only gone to JAIL not sharmila , vijaya lakshmi .
Its not Hard earned money of 6093 and Maha metha. .its all quid pro quid ...CBI ED ESTABLISHED CASES FOR MISPROPORTIONATE ASSETS CASES 43000K CRORES
Dobbesina aasthi ki kuda yenti raa paytm kukkalu daily maaku ee rochu 😁😁😁Mee savu meru saavandi kaani daily mammalni entertain cheyyandi roi paytm physcos 😁😁😁😁