Rahul Gandhi Satirtical Comments On PM Modi | Parliament | BJP vs Congress | LegendTv

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Rahul Gandhi Satirtical Comments On PM Modi | Parliament | BJP vs Congress | LegendTv
    #rahulgandhi #modi #bjpvscongress

КОМЕНТАРІ • 44

  • @ganeshummidi9091
    @ganeshummidi9091 3 місяці тому +5

    ఇంకా మీరు ఆలోచించాలి అంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే వాటిపైన మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మేము రెస్పెక్ట్ చేస్తాం... కానీ మీరు హిందువులని తక్కువ చేస్తూ మీ మిత్ర పక్షాలను ఎక్కిస్తూ ఉంటారు అదే మీ ఓటమికి కారణం..🙏

  • @ganeshummidi9091
    @ganeshummidi9091 3 місяці тому +6

    ఏ రాజకీయ నేత అయినా సరే ప్రజల యొక్క మనోభావాల్ని లోతుగా ఆలోచించిన వాడికి అధికారపీఠం దక్కుతుంది.... ఏదో మీరు అందర్నీ మాయ చేసేస్తూ మాయమాటలు చెప్పి చెప్పేస్తూ ఉంటే మిమ్మల్ని నమ్మి పేద ప్రజలు.... వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు ని మీ చేతిలో పెట్టాలి అంటే మీరు ఎంత మంచిగా ఆలోచిస్తే తరతరాల జీవితాలు బాగుపడతాయి ఒకసారి ఆలోచించండి... అయోధ్య రాముడు పైన మీరు చేసే కామెంట్స్ మీ ఓటమికి కారణం... మీరు ఓట్ బ్యాంక్ కోసమే పని చేస్తున్నారు కానీ ప్రజల యొక్క మనోభావాలు కోసం మీరు పనిచేయట్లేదు.. ఈరోజు గౌరవనీయులైన మోడీజీ గారు ఆ పొజిషన్లో ఉన్నారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర యొక్క ఆశీర్వచనాలు ఆయన్ని ఆ అధికారి పీఠంలో కూర్చో పెడుతున్నారు అనేసి యావత్ ప్రపంచ దేశాలు నమ్ముతున్న... మీరు మాత్రం చీకట్లో అజ్ఞానంలో మునిగిపోతున్నారు

  • @venv8964
    @venv8964 3 місяці тому +6

    Rahul was behaving like an immature and spoiled kid.

  • @Vinodkumar320-d3x
    @Vinodkumar320-d3x 3 місяці тому +5

    Rahul may be immature person

  • @ganeshummidi9091
    @ganeshummidi9091 3 місяці тому +3

    గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారికి నమస్కారాలు
    మనం మనం ప్రతి ఒక్కరు మనోభావాల్ని గౌరవించాలి
    రాహుల్ గాంధీ గారు ప్రజల యొక్క మనోభావాల్ని గుర్తించలేదు... అందుకే ఈరోజు ప్రతి పక్షంగా మిగిలిపోతున్నారు... ఎప్పుడైతే ప్రజలు మనోభావాల్ని గుర్తిస్తారు... ఇది పార్లమెంట్లో మీరు మాట్లాడుతున్న మాటలు అందరం వింటున్నాం... గాంధీ గారిని మేము ఎంత రెస్పెక్ట్ చేస్తామో... మీరు మాట్లాడే మాటలు భగవంతుని.. మీరు పరమశివుని పట్టుకొని మీరు మాట్లాడే మాటలు.... బా యావత్ భారతదేశాన్ని చాలా బాధపడుతున్నాయి... ప్రపంచంలో ప్రజలందరికీ ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది... మా యొక్క అభిప్రాయం ఏమిటంటే హిందువులుగా మమ్మల్ని మేము అందర్నీ వెల్కమ్ చేస్తాము... హిందూదేశంలో పుట్టి హిందువుగా పుట్టి మీరు హిందువులని తక్కువ చేస్తూ ఉంటారు కదా అదే మీ వినాశనానికి కారణం... మనం మతి ఎంతో గతి అంతే అంటారు... మీరు ముందు మీ మదిని మార్చుకోండి... యద్భావం తద్భవతి....🙏🙏🙏🙏

    • @Raithubiddareality1212
      @Raithubiddareality1212 3 місяці тому

      వీడు ఒక లోఫర్ లంగా ముండా కొడుకు.బుద్ది జ్ఞానం లేని యధవ బ్రదర్.వీడికి ఒళ్ళు పెరిగింది బ్రేయిన్ మాత్రం శూన్యం

  • @bR-xp3nm
    @bR-xp3nm 3 місяці тому +1

    రాహుల్ కి పిచ్చెక్కుతోంది ఏం మాట్లాడేది కూడా అర్థం కావట్లేదు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు కొంచెం సిగ్గు కూడా లేదు అబద్ధాలు మాట్లాడేదానికి

  • @AvyaanTej
    @AvyaanTej 3 місяці тому +1

    Rahul kadhu kadha valla muthatha la thokuda kadhu Modiji ni navvula palu cheyyadam😂😂😂😂

  • @laxmipspk4041
    @laxmipspk4041 3 місяці тому +1

    Jai modi. Dikkumalina congress

  • @jaishivaomkaaraa3107
    @jaishivaomkaaraa3107 3 місяці тому

    Phir Rahul bachpan me gaya.. enjoying and feels happy insulting his father in chid hood.. 😂😂

  • @akshintalasubramanyam8130
    @akshintalasubramanyam8130 3 місяці тому

    He is unfit for politics. Un matured guy and also not even manners to behave in all areas.
    If even correct polititian in Congress, they will definetly feel, they dont give reply for this but they will feel.
    Nobody is there to discuss with him why means all are in shameless people.
    He is going to mad, he dont know the facts of the subjects.
    Not even he dont know how to prepare, data and analyse.

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj 3 місяці тому

    Nakka vathalu pettukunte puli avuthada..alane vundi ni title.. 3 times CM...3.times PM..wht about rahul..nothing just MP 543 one of MP..enni sarlu saba nundi 10mino vellipoyadu..enni sarlu paripoyadu sudden ga e desammlo samasya vunte vere desaniki velladu marichara history of rahul

  • @MsRaghu1982
    @MsRaghu1982 3 місяці тому

    Jai Modi
    Rahul immaturity again proves

  • @Lion-uv2hi
    @Lion-uv2hi 3 місяці тому

    Rahul Gandhi hence proved he is promoter of BJP

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj 3 місяці тому

    Maya matalu kadhi pakka mosam abadham.. telangana nunde Amith sha fake video ayina pedhaga pattinchukoni BJP adhe valla kompa munchi dhi

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj 3 місяці тому

    Vere desam vidhesi shakthulu nadipisthunnai..vidhasalaki bharat oka kilu bommala vundali ante.33 va pulikesi raju avvali andhuke rahul ki vidhesalu madhathu

  • @sainmavillage2203
    @sainmavillage2203 3 місяці тому

    Peekinav monnn

  • @rajeshtadiboyina9257
    @rajeshtadiboyina9257 2 місяці тому

    Jai bjp❤jai modiji ❤

  • @Nagarajumalliboyina
    @Nagarajumalliboyina 3 місяці тому

    Pappugadu

  • @gowthamikethidi528
    @gowthamikethidi528 3 місяці тому

    meru telangana jarigedhi observ cheyu rahul sir.your party blamedin our state leaders doing some works

  • @Bollamz_22
    @Bollamz_22 3 місяці тому +1

    PK film... Court seen yaad Arey. Rahul like Amir khan n rest like wrong numbers

  • @Bollamz_22
    @Bollamz_22 3 місяці тому +1

    Speaker don't understand English?

  • @kmmr2007
    @kmmr2007 3 місяці тому

    are veedini pitchi hospital lo join cheyandi yevaraina

  • @donthulanandu9583
    @donthulanandu9583 3 місяці тому

    420channel

  • @kmmr2007
    @kmmr2007 3 місяці тому

    congress means corruption, corruption means congress....

  • @guptagolari9868
    @guptagolari9868 3 місяці тому

    OG raga 🔥 Sigma bjp😂😂😂 underground

  • @sangramreddy2475
    @sangramreddy2475 3 місяці тому

    Bandha bilkul paagal hogaya, isme koi doubt nahi

  • @maheshchirraboina4714
    @maheshchirraboina4714 3 місяці тому

    Teraku maza keliea hindhi bagavan ko bareme bathkaroge kya

  • @maheshchirraboina4714
    @maheshchirraboina4714 3 місяці тому

    How to connectio in rahul gandhi and mahathma gandhi

  • @xdlmao2055
    @xdlmao2055 3 місяці тому

    Indecent opposition leader we are unfortunatel 😢 as problem. Can't solve any issues always he is frightened of Modi every word is not necessary to discuss with out any aim just indians observe this fool and 98 fools creating nuisance in Parliament