ఆలోచింపచేసే చక్కటి ఆధ్యాత్మిక చర్చ | మళ్ళీ కనిపించాడు peace of mind స్వామిజి | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 167

  • @RamaSarmaVemuri
    @RamaSarmaVemuri 7 місяців тому +5

    Risa gaaru, చర్చ ఆపకుండా ఉండాల్సింది, మరో గంట, మరో గంట అలా వుంటుంటే వింటుంటే, అద్భుతః...

  • @padmavathypaturi1194
    @padmavathypaturi1194 7 місяців тому +5

    అవును ఆ వాయిస్ అవసరాలు శ్రీనివాస గారిదే

  • @chilukurigiridhar4849
    @chilukurigiridhar4849 7 місяців тому +5

    స్వామి వారి మౌనం వహించడం ద్వారా గొప్ప గా ఉన్న వాళ్లు.....

  • @PentappaB
    @PentappaB 29 днів тому

    రైట్ ఆన్సర్ స్వామి గారు

  • @umav9253
    @umav9253 7 місяців тому +6

    మనసు అణగితే కానీ ఈ విషయాలు అర్థం కావు.
    మనసు లేనప్పుడు మాట లేదు.
    ఆలోచన లేదు.

  • @lalithav3064
    @lalithav3064 7 місяців тому

    Ee charcha meeku upayoga padochu,kakapovachu.....
    Sradhaga vinte alochanalo , avagahanalo marpu ayithe anipisthundhi.......🙏🙏

  • @satyamekala915
    @satyamekala915 7 місяців тому +4

    ఆకలి దప్పికలు ప్రాణమయ కోశం ధర్మాలు....

  • @sivareddyp4587
    @sivareddyp4587 7 місяців тому +18

    స్వామి గారు ఆకలికి మూలం మనసు పనిచేయడం .మనసు పనిచేయకపోతే ఆకలే వుండదు. విస్తృతంగా పనిచేసే మనస్సును తగ్గించుకుంటూ పోతూవుంటే చివరికి జీరో అయితే ఆకలి దప్పికలు కూడా జీరో అవుతుంది .మనస్సు జీరో కావాలంటే కర్మలు కోరికలు జీరో కావాలి. నిద్ర కూ కూడా మనస్సే కారణం. మనస్సు లేక పోతే నిద్రే లేదు .మనస్సుతో వుండి చనిపోతే జన్మ కోనసాగింపు .మనస్సును జీరోచేసుకోని చనిపోతే జన్మ ఉండదు..

    • @kondareddysomala5205
      @kondareddysomala5205 7 місяців тому +1

      👏

    • @nalinichakravarthy
      @nalinichakravarthy 7 місяців тому +2

      Chala baga chepparu

    • @raviangari5366
      @raviangari5366 7 місяців тому

      Meru avadhutha.new generation bro

    • @vamsikapamarthy7734
      @vamsikapamarthy7734 3 місяці тому

      భ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే అన్న కీర్తనలో మీరు ఆకలి గురించి అన్నారు అన్నమాచార్యస్వామివారు నిద్ర ,భూమి అన్నవివిధ common విషయాలను పరభ్రహ్మ పోలికగా, ఒక్కటి చెప్పారు .నిజానికి స్వామివారు అవ్యక్తస్తితి లో నుంచి వ్యక్తస్తితికి వచ్చి మాత్రంచెప్పారు,అవ్యక్తంలో మాటరాదుకదా .చాలా బాగజరిగింది విచారణ🙏🙏గురువుగురించి ఇంకాబాగుంది,మీరన్నట్టు ఎవరి స్థాయినిబట్టి వారిని నడిపంచే వారే నిజమైన గురువు ,ఆధ్యాత్మిక విద్యలో అంతర్యామిగా వుండి మాత్రమే గురువు నడిపిస్తాడు .

  • @sitamahalakshmikantamneni7096
    @sitamahalakshmikantamneni7096 7 місяців тому +2

    రకరకాల పద్ధతులలో సాధన జరుగుతున్నప్పుడు లోపల వుండే నిజమైన తపన,పవిత్రత సత్యం తెలియాలని గుర్తించే కృప యే సాక్షిగా మేలుకొల్పుతుంది, మేలుకుంటుంది అదిగా. వారి వారి స్వభావము అనుసరించి కల్పించబడ్డాయి. 🍃

  • @umav9253
    @umav9253 7 місяців тому +6

    ఆకలి దేహానికి సంబంధించింది.
    ఆకలి అన్ని ప్రాణుల కు సమానంగానే ఉంటుంది.

    • @sivareddyp4587
      @sivareddyp4587 7 місяців тому

      మనస్సును చంపుకుంటే కోరికలుండవు. కోరికలు లేనపుడు కర్మలుండవు. కర్మలు లేకపోతే ఆకలి దప్పులు వుండవు .మన ఋషులు దీన్ని ఋజువుపరిచారు .

    • @nalinichakravarthy
      @nalinichakravarthy 7 місяців тому +1

      ​@@sivareddyp4587 mana rushu lu deni kosam chesaru? Please chepthara

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 7 місяців тому +3

    Madhuram Mee Samadhanam swamiji ❤

  • @umav9253
    @umav9253 7 місяців тому +2

    అందరికీ ఒకటే మాట అర్థమవుతుంది. ఆ జ్ఞానాన్ని అందుకునే స్థితి లో ఎవరుంటే వారికి. అర్హత కల్పించి అందించేది కూడా కృపనే.

  • @nandeeswaramuthyam6776
    @nandeeswaramuthyam6776 7 місяців тому +4

    జీవితాన్ని చూపిస్తున్నారు

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 7 місяців тому +6

    మగవాళ్లే ఎక్కువ స్వాములవుతారెందుకు. .?(ఎక్కువ శాతం) జీవితం పట్ల విసుగొచ్చి నపుడు అన్ని వదిలేసి ఈజీ గా రోడ్ మీదికి పొగలుగుతారా. .?ఈ స్వాములబాషా కఠినం గా ఉంది ఏం అర్ధం కావడం లేదు. 🎉🎉🎉nice 🎉

    • @srinivasarangarao1385
      @srinivasarangarao1385 7 місяців тому

      చితి పై కాల్చే వాడు మసయి‌ పోవడం ఏమిటో.

    • @sriram-dw1ty
      @sriram-dw1ty 7 місяців тому +1

      @@srinivasarangarao1385కాల్చేవాడు కూడా ఎప్పటికైనా మసవ్వాలి అనేమో. ..😊అంటే అతను చచ్చిపోతే అతను కూడా కాల్చబడుతాడు కదా. .ఏమో వీళ్ళందరూ 100years పైన age lo ఉన్నారు. .నేనింకా బాల్యవస్థ లో ఉన్నాను 😂😂😂నాకేం అర్ధం కాలేదు 😊

    • @rrrchannel91
      @rrrchannel91 7 місяців тому +2

      చితిపైన వున్న శవాన్ని కాల్చే అపుడు కాల్చే వాడు ఓక కర్రను వాడుతాడు ఆ కర్ర కూడా కాలుతుంది అని

    • @sriram-dw1ty
      @sriram-dw1ty 7 місяців тому

      @@rrrchannel91 ok

    • @vemulasrinivasarao6206
      @vemulasrinivasarao6206 7 місяців тому +1

      మనం ఉన్న చీకటి గదికి ఆవల ఉన్న వారు ద్వారం ఉంది అంటున్నారు. మనం ప్రయత్నించాలి.
      తట్టుడి తెరవబడును కాదు తెరిచే ఉంది .......

  • @MAHESHKUMAR-vj4ni
    @MAHESHKUMAR-vj4ni 7 місяців тому +1

    Maaku ultimate answers maaku upayoga padavu swamigi.... Risaa gaaru saadhaarana manushulaku upagogapade answers kosam prayatnistunnaaru ! Offcourse maaku upayogapade aacharanaatmakamaina anubhavaalu kaanth gaaru share chestunnaaru, ayana share chese vishayaalalo okka vishayaanni pattukunnaa gattunapadadam 100 0/0 khayam. Idi Naa swa anubhavam ! ❤

  • @venudharch5457
    @venudharch5457 7 місяців тому +1

    Guru garu correct

  • @vijaykumarreddymandadi4716
    @vijaykumarreddymandadi4716 7 місяців тому

    Jai ho Swasameedadhyasa...🙏🙏🙏

  • @pavankumar-zx5nd
    @pavankumar-zx5nd 6 місяців тому +1

    I enjoyed sooo soooo much bcz i understood whole conversation

  • @NageswararaoCh-jl9dx
    @NageswararaoCh-jl9dx 7 місяців тому

    Swamiji's point is well said, find out what happens in that deep sleep, he believes very strongly

  • @trivvenivarma
    @trivvenivarma 7 місяців тому +4

    Love you thathayya ...❤ Chala rojulu indi chusi ....

    • @ch.narasimharao2638
      @ch.narasimharao2638 9 днів тому

      Very good what happens in sleep the body mind emotions disappear in soul how we wake up when Door bell rings it is the soul that awarenes the mind with it body emotions etc are activate d once we realize this self realization dawns what are we we are breath that s all breath is universal Devine we are one with it we are complementary with the universe universe we are one we are dev😢 ohm satchitananda santi santi santi hi

    • @ch.narasimharao2638
      @ch.narasimharao2638 9 днів тому

      We are the sea and waves God is the sea we are the waves of course we are indivisible we are one and the same we are ever the sea and waves God bless u live for ever conquer fear of death u are satchitananda ohm santi santi santi hi

  • @mvreddy9023
    @mvreddy9023 3 місяці тому +2

    Namaste swamy ji

  • @3nadh2024
    @3nadh2024 7 місяців тому +2

    స్వామి జి దేహములో దేవుడు లేడు...దేహంలో మలినం ఉంది.

    • @rrrchannel91
      @rrrchannel91 7 місяців тому +1

      మూర్క ఆ మలినము కూడ దేవుడే

  • @kittukum4614
    @kittukum4614 6 місяців тому

    శివోహం 🙏🏾🙏🏾🙏🏾

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 7 місяців тому +6

    The highest men are calm,silent and unknown.!
    The highest men silently live amd silently they pass away.!
    The highest kind of men silently collect true and noble ideas.!
    The highest men do not seek to get any name or fame from their knowledge.!
    The highest man cannot work,for there is no binding element,no attachment and no ignorance in him.!
    The greatest men in the world have passed away unknown.!
    The most practical man would call life neither nor evil.!
    --- Swami Vivekananda...

  • @Jayasimhabeetkoori
    @Jayasimhabeetkoori 4 місяці тому

    Risa Anna roju roju ki addict aypotunna nee content ki ❤

  • @mvreddy9023
    @mvreddy9023 3 місяці тому

    Guru devaya namaha

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 7 місяців тому +3

    ఎందుకో ఒకకొరిది ఒకో దారిలో ఉంది.

    • @KanthRisa
      @KanthRisa  7 місяців тому +3

      అలాగే ఉంటుంది.. నేను just చూస్తున్నాను

    • @sivaroark5440
      @sivaroark5440 3 дні тому

      @@KanthRisa సార్ మీ నెంబరు

  • @HanvikaC
    @HanvikaC 6 місяців тому

    Kaliyuge Smaranan mukthi🎉🎉

  • @Venkatrram
    @Venkatrram 7 місяців тому

    Chustunte Chala Santhosh ga undi.........💖✨✨✨✨✨😇

  • @sureshakula5700
    @sureshakula5700 5 місяців тому

    Mee interview chala agnanam gaundi meeku theliyani di meeru chesthunnaru

  • @balamuruganleburu8089
    @balamuruganleburu8089 7 місяців тому +1

    Nice conversation...

  • @Hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii9
    @Hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii9 7 місяців тому

    So Graceful !

  • @bhavanibendapudi1595
    @bhavanibendapudi1595 7 місяців тому

    Kanth sea waves sound is great.

  • @Anveshna143
    @Anveshna143 7 місяців тому +2

    నా ఆకలి మీరు తింటే తీరదు...
    నా ఆకలి మీ ఆకలి ఒక్కటే కావచ్చు..
    కానీ నా ఆకలి నా ద్వారానే తీరుతుంది మీ వల్లా కాదు...

  • @mnn3964
    @mnn3964 7 місяців тому

    wonderfull conversations👏👏

  • @gyvsr
    @gyvsr 7 місяців тому +19

    రిస గారితో అవతలివైపు మాట్లాడే వ్యక్తి అవసరాల శ్రీనివాస్ గారి వాయిస్ లా ఉన్నట్లు నాకు అనిపిస్తోంది.

  • @umav9253
    @umav9253 7 місяців тому +2

    Risa garu smiji కాకుండా ఇంకొరి voice వినిపిస్తోంది కదా. వారెవరైనా కానీ really a wise person. Vari మాటల్లో base undi .

    • @vijayalaxmi9738
      @vijayalaxmi9738 7 місяців тому +1

      💯 true

    • @brahmaiahg-pb7zg
      @brahmaiahg-pb7zg 7 місяців тому +1

      Exactly. I really liked his coolest lovable reply to Kanth garu. Not sure who was that person but he is ultimate in spiritual. Voice like avasarala Srinivas 😊

    • @vijayalaxmi9738
      @vijayalaxmi9738 7 місяців тому

      @@brahmaiahg-pb7zg ya

    • @vijayalaxmi9738
      @vijayalaxmi9738 7 місяців тому

      @@brahmaiahg-pb7zg so sweet voice

  • @vjjv4314
    @vjjv4314 6 місяців тому

    Kanth Risa, for fundamentals Guru will do for group, but once you do deep dive analysis , depending o the individual capabilities, need 1-2-1 classess

  • @jaipalsangam6113
    @jaipalsangam6113 7 місяців тому

    Swamiji be like last punch manadi aeyithe AA kikke veru..just joking total conversation I am so present complete 💯 listening..enjoyed feel thet conversation

  • @krhospitalkrhospital
    @krhospitalkrhospital 3 місяці тому +1

    Automaticaly ur mind feel silence in front of gnani

  • @kandakatlaravi
    @kandakatlaravi 7 місяців тому +1

    మీ., ఆత్మ జ్ఞానం ప్రకారం ప్రసెంట్ అప్డేట్ మార్గం 🪐ఏమిటీ

    • @KanthRisa
      @KanthRisa  7 місяців тому

      నిస్పక్షపతంగ.. చూడు..

    • @ss4603
      @ss4603 7 місяців тому

      deep knowledge zen yoga basic course

  • @kunteharisankarrao4888
    @kunteharisankarrao4888 12 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinthalapallibharathkumar960
    @chinthalapallibharathkumar960 5 місяців тому

    Anna nen naa childhood memories nunchi bayata padalekapothunna.

  • @ch.narasimharao2638
    @ch.narasimharao2638 10 днів тому

    ThAt s all no body no mi nd we shine as sun and stars on the sky neither born nor Dead ultimate truth is te creation is
    By mi d

  • @trivvenivarma
    @trivvenivarma 7 місяців тому

    Memu ma cousins same discussion vundi years nunchi...❤...

  • @bhavanibendapudi1595
    @bhavanibendapudi1595 7 місяців тому

    Emotion is aiso there, but it comes with serien feel.

  • @cdprasad4u
    @cdprasad4u 4 місяці тому +2

    the person behind camera might be Avasarala Srinivas, Voice Way of talking & Pronunciation be like him.

  • @pushkarna3735
    @pushkarna3735 6 місяців тому

    Silence=Presence=Awareness=Answer

  • @nagajapatikommana6809
    @nagajapatikommana6809 5 місяців тому

    ఇది తెలుసుకొనకుండ మరణిస్తే మరణిస్తే మళ్ళా పుడతాడు అన్నారు స్వామి. ఇది నా అనుభవం అన్నారు. అంటే ఆయన ఇది తెలుసుకొనకుండ మరణించి మరల జన్మించిన అనుభవం ఉందా?
    " బహూని మే వ్యతీతాని, జన్మాని తవ చ అర్జునా,
    తాన్యహం వేద సర్వాణి, న త్వం వేత్త పరన్తప. "
    దీనిని గుడ్డిగా నమ్మటమేనా.

  • @ADfilmworks9
    @ADfilmworks9 5 місяців тому +1

    గురువుగారు నేను మిమ్మల్ని కొన్ని విషయాలపై కలవాలనుకుంటున్న .ఎలా ?

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 5 місяців тому +1

    ఎక్కడ నుండి ఆలోచనలు వస్తున్నాయో అక్కడ వెతకమన్నారు రమణ మహర్షి గారు. ఆలోచనల్లో శోధించాలి. అది అనుభవైక్యము. ఎవరికి వారే శోధించాలి.

  • @MONDAIAH_25
    @MONDAIAH_25 7 місяців тому +1

    ఆకలి లౌకికం. అలౌకికం ఆత్మ, అన్నిటికీ అతీతమైనది.

  • @krhospitalkrhospital
    @krhospitalkrhospital 3 місяці тому +1

    If u sit infront of fire u feel heat same that way u recognise gnani in and around u

  • @ch.narasimharao2638
    @ch.narasimharao2638 10 днів тому

    It is silence thAt Speak s mind disappear s we are pranasakti 16:09

  • @GPR-n3f
    @GPR-n3f Місяць тому

    పక్షి జాతుల్లో ఉదాహరణకు కొంగ, చిలుక, పావురములు,...........వగైరా
    ఇవి ఒక్కో గుంపు లో వందలు వేలు లక్షలు ఉన్నాగూడ రూపములో, శరీర సౌష్టవములో ఒకేలా ఉంటాయి ఒకే ఆకలి థాట్ ఉంటుంది . వాటిలో
    కానీ మనుషుల్లో ముఖకవలికలలో కానీ
    ఆలోచన లోగాని రూపములో గాని అనేక రకాలుగా ఉంటుంది ఒకరికొకరు పొంతన లేకుంటుంది. మనిషి విషయము లోనే అనేక కోణాలు ఉన్నాయి కారణాలు?
    ఒకరైతు......

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 7 місяців тому

    Bavundi

  • @deepak79443
    @deepak79443 6 місяців тому

    The other person not in visual is speaking so much of depth.

  • @rameshponnathota9386
    @rameshponnathota9386 7 місяців тому

    🌹🙏🏽🌹

  • @PopcornRajamusic
    @PopcornRajamusic 6 місяців тому +1

    నేను ఆలోచనని.. ఇదే answer 1:34

  • @ravime6678
    @ravime6678 24 дні тому

    Hi Risa garu, I am visiting Hyderabad in last week of October for two weeks and would like to meet you. Please let me know . Regards, Ravi

    • @KanthRisa
      @KanthRisa  24 дні тому

      Sure Risa studio
      7815987542
      🙏🙏🙏

  • @bhavanibendapudi1595
    @bhavanibendapudi1595 7 місяців тому

    Kanth, l m telling my thing, memory is there like a line on sand.

  • @rushyendraraochikkala1419
    @rushyendraraochikkala1419 7 місяців тому

    🎉🎉🎉knowing or not knowing has no relevance after death 🎉🎉🎉RUSHI

  • @nrsaitej
    @nrsaitej 4 місяці тому +1

    Risa garu konchem sahanam paatistey baagundunu. Manaki telisina vishayalina sarey, marokaru chebutunapudu viinalannadi peddhala soochana.
    Risa garu samaadhanam kosam vemparladutunnaru kani ah process ki samayam ivvali annadi na bhaavana.
    Point Ki Ra point Ki Ra antunnattundi ee conversation. Overall ga ee uncensored, plain and simple conversation is good attempt!

    • @SandeepGaddi-u2s
      @SandeepGaddi-u2s 4 місяці тому

      Koncham naku alage anipinchindhi same time parledhu anipinchindhi

  • @rampayam4290
    @rampayam4290 7 місяців тому +1

    Hi Risa Anna

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 7 місяців тому +1

    Akkada dorikedemee ledu. Vadilinchu kovatame process

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 7 місяців тому

    🙏🌹

  • @manishapatil4853
    @manishapatil4853 Місяць тому

    Ahankaranto prashnalu vesevadiki spirituality pai questions adige arahata ledu. Mundu arahata sampadinchu

  • @sgtgamers_official
    @sgtgamers_official 7 місяців тому

    తెలుసుకున్న వాళ్లకు జన్మ ఉండదు తెలుసుకొని వానికి జన్మ ఉంటుంది అన్నారు కదా అందరూ జన్మ కావాలని కోరుకుంటారు కదా అందువల్ల తెలుసుకుంటే మంచిదా తెలుసుకోకుండా ఉంటే మంచిదా.

  • @myworkmyfashion8286
    @myworkmyfashion8286 7 місяців тому

    🙏🙏🙏

  • @SrikanthMangini
    @SrikanthMangini 7 місяців тому +1

    Enlightened soul can b distinguish, if he is in public through his good sanskar,kindhearted behaviour with others like a closed ones with tremendorus happines showerings😂

  • @praveen19864
    @praveen19864 7 місяців тому

    Hi risa garu, what avasarala said at 52.09 min

  • @radima1234
    @radima1234 7 місяців тому +2

    చాలా బాగుంది. మంచి డెప్త్ ఉన్న సంభాషణ. కానీ అందరు (మన మోడెర్న్ మాంక్ తో సహా) కుంచం డిఫెన్స్ లో ఉంటూ సబ్జెక్టు ని డీల్ చేసారని అనిపించింది. అక్కడక్కడ సాగదీత జరిగింది - I mean something like philosophical masturbation. ❤️

  • @sureshakula5700
    @sureshakula5700 5 місяців тому

    Guruvugari ni yakkada kalavali

  • @govardhanreddymanda6091
    @govardhanreddymanda6091 4 місяці тому

    Hi Kanth

  • @mudunurusameer
    @mudunurusameer Місяць тому

    Last answer enti clear gaa vinaleka potunna...Risa garu you said thank you..but I am unable hear that answer, can you pls let me know the answer?

  • @kandakatlaravi
    @kandakatlaravi 7 місяців тому +1

    సత్య మార్గం లో ఆత్మ జ్ఞానం ఉండాలంటే..... డైరెక్ట్ చెప్పగలరా.. ఆ దమ్ము దైర్యం ఉందా 👍..మీకు తెలిస్తే ప్రపంచం నికి చాటి చెప్పండి.... ప్రశ్నలు.. సమాధానాలు... Ok but అందరికి సత్య మార్గం ఇవ్వాలని మీ సంకల్పం ఉంటే కచ్చితంగా నెరవేరుతుంది 🪐🙏..... మీరు సత్య మార్గం పొందాలంటే ఆత్మ పరివర్తనే విశ్వపరివర్తన... అందరూ మారడం అసహజం ఒక్కడు మారడం సహజం. అందరి ఆత్మ ఒక్కటే కదా అందరూ మారానవసరం లేదు 🪐ఒక్కరూ మారండి... మీరు మీ చైతన్యమ్...

    • @KanthRisa
      @KanthRisa  7 місяців тому

      మీరు just మాట్లాడుతున్నారు.. movie lo అయితే ఇలా జరుగుతుంది

    • @ss4603
      @ss4603 7 місяців тому

      youtube video - rajen vakil incoming impulse

  • @SubbaraoGsvkGarimella
    @SubbaraoGsvkGarimella 2 місяці тому

    All humun actions are based on Ahamkaram is in it? by removing Ahamkara may be I all problems can be solved???

    • @KanthRisa
      @KanthRisa  2 місяці тому

      First one should define what ahankara is

  • @HanvikaC
    @HanvikaC 6 місяців тому

    Korika le gurralithe

  • @govardhanreddymanda6091
    @govardhanreddymanda6091 4 місяці тому

    Are you from Achampet

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 7 місяців тому

    ఆయన చిప్ప చూపిస్తే గాని చూపిస్తే గాని బతకలేడు,
    అయిన అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఆయనకి మీరు చెప్పండి కృష్ణుడు లాగా ఒక రాజ్యాన్ని జయించి పరిపాలించ మని, మీ వద్ద నుంచి పారిపోతాడు, అసలు మీకు కనిపించడు.

  • @kapreddy
    @kapreddy 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @trivvenivarma
    @trivvenivarma 7 місяців тому

    Mee iddaru 2 bodys one soul ipoyaru... Andulo nenu kuda ipoya....

  • @sureshakula5700
    @sureshakula5700 5 місяців тому

    Guruvugari meeda padataventi

  • @embadibanesh9662
    @embadibanesh9662 3 місяці тому

    Aakali andariki okkate theda undadhu

  • @PrabhakaraRaoPV
    @PrabhakaraRaoPV 7 місяців тому +1

    కాలికి ముళ్లు ni ముళ్లు tho tisamu after that redu ముళ్ళు పారెస్టము అంతే

  • @akulasrinivas4171
    @akulasrinivas4171 7 місяців тому

    Avasarala Srinivas garu voice లాగా ఉంది

  • @ravikamal9
    @ravikamal9 6 місяців тому

    11:10 టైం డ్యూరేషన్ లో మీరు ఒక ప్రశ్న అడిగారు జ్ఞానిని గుర్తించడం ఎలా... దీనికి సమాధానం గా రామకృష్ణ పరమహంస చెప్పారు... మద్యం సేవించే అలవాటు ఉన్న వ్యక్తి పక్క ఊరు వెళ్లినప్పుడు ఆ ఊర్లో ఉన్న మద్యం తాగే వ్యక్తిని గుర్తించి తన ద్వారా ఎక్కడ అమ్ముతారు ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే పద్ధతి తెలుసుకుంటాడు... అదేవిధంగా ఒక జ్ఞానిని ఇంకొక జ్ఞాని మాత్రమే గుర్తించగలరు

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 7 місяців тому

    అరే ఆఁ స్వామిజీ ని పడుకోనివ్వండి పాపం 😊

  • @ShivaGanesh-qh6oq
    @ShivaGanesh-qh6oq 4 місяці тому

    Risa vs risa 2.0

  • @VRajesh369
    @VRajesh369 7 місяців тому

    Hi risa garu, Peace of mind swamiji garu unnara ippudu endukante dec lo kadtal lo kaluste 2 days lo body vacate chesta annaru

    • @KanthRisa
      @KanthRisa  7 місяців тому

      ఉన్నారు

    • @siripuramkalyani4523
      @siripuramkalyani4523 7 місяців тому

      అడవిలో జెంతుల మధ్యలో జీవించిన ఒక వేక్తి కీ ఏ సమాచారం లేదు ఎప్పుడు అయితే ప్రపంచిక విషయాలు అంటుకున్నాయో మనకు మనం ఆపదించుకొని సృష్టించుకున్నవన్నీ చేరకు గడ గడలాగ లేకుండా రెండు ఇసుర్ల మధ్యలో పిప్పి కబడుతున్నాడు (తన సహజ స్థితికి +ప్రపంచం మధ్యలో )ఆ రసం అంతా ఎవడి ఆలోచన కో ఎవడి అవసరం కోసమే.....

  • @myworkmyfashion8286
    @myworkmyfashion8286 7 місяців тому

    సోక్రటీస్ ,ప్లేటో

  • @parthasaradhireddy855
    @parthasaradhireddy855 7 місяців тому

    Voice avsarala srinivas laga undi

  • @msr9303
    @msr9303 7 місяців тому

    ఏమి లేదని prove చేయడానికి ఏదో ఒకటి పట్టుకొని ఇది కాదని practical గా ప్రూవ్ చేయడమే. that's y more methods are evaluating.practice one thing untill unless u find u'r way. ofcourse this same thing happen for everyone.

  • @abhinav_3247
    @abhinav_3247 7 місяців тому

    Reesa r u want to know the answer or else u want to examine how much they know 😊

    • @KanthRisa
      @KanthRisa  7 місяців тому +1

      That's not examination.. munde చెప్పి సరదాగా ఎంక్వైరీ చేశాను

  • @busywatchdog
    @busywatchdog 7 місяців тому

    Yes, srinivas avasarala I guess

  • @k.ramuprince754
    @k.ramuprince754 7 місяців тому

    Avasarala srinivasarao director kadha😮

  • @ArunaReddy-mv4xi
    @ArunaReddy-mv4xi 4 місяці тому

    Hi risa dorikavu malli thapipoyavu ఇన్ని రోజులు hahhaa

  • @madhubabuchavala7175
    @madhubabuchavala7175 7 місяців тому

    Pease of mind swamiji..
    చేస్తున్న ఒక పెద్ద తప్పు ఏంటి అంటే..
    తెలియని విషయాన్ని తెలియచేసే క్రమంలో ఉదాహరణ ద్వారా విషయం తెలియ చేయబడుతుంది..
    ఆ ఉదాహరణ చెప్పే క్రమంలో
    సజాతీయ వస్తువుని తీసుకుంటే దానిని ఉదాహరణ గా చెబుతారు..
    అలా కాకుండా వేరే జాతి దాన్ని చెబితే అది తెలియ చేయాల్సిన వస్తువుని తెలియ చేయనివ్వదు..

  • @3nadh2024
    @3nadh2024 7 місяців тому

    Aakali ante enti risa... It is the body's energyless state.when body attains that state , it communicates with you( consciousness)..

  • @msr9303
    @msr9303 7 місяців тому

    ఎవరికి చెపుతున్నారు?ఎందుకు చెపుతున్నారు?what a logic?😊