బోటు యజమాని ఏం చెప్పాడంటే..? అసలు కథ ఇదా..? | Janasena Venkateswar Rao Comments | ABN

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • 🔴LIVE : బ్యారేజీపై కుట్ర..బోట్లు వదిలారా..? 3 కుట్రలు - 6 ప్రచారాలు | Prakasham Barrage Issue | ABN Breakfast News
    #abnbreakfastnews #prakasahmbarrage #boatshitprakashambarrage #abntelugu
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 54

  • @RavindranathTagore-d6n
    @RavindranathTagore-d6n 8 днів тому +20

    ఇదివరకు తనకు కష్టాలు వచ్చాయి, మిమ్ములను ఉద్ధరిస్తాను , ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అనే సానుభూతి ప్లాన్ చేసాడు.
    ఇప్పుడు ప్రజలకు కష్టాలు వస్తున్నాయి, నేను బాధ పడుతున్నాను అనే ప్రచారం తో అందరినీ ముంచేస్తాడు. జాగ్రత్త

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt 7 днів тому

      వాడికి చంచల్గూడా సెంట్రల్ జైల్లో ఈ ప్లాన్ చెప్పాడు ఒక ముస్లిం వాడు ఒక పెద్ద క్రిమినల్ ఎట్లయినా నమ్మించి నీవు ప్రవేశించు తర్వాత పీక తిను కొంతమందికి విసిరి చిల్లర శవాల మీద లాగా ఇది నచ్చింది జగ్గు కి

  • @sv2200
    @sv2200 8 днів тому +13

    ప్రజా నాయకుడు అంటే ప్రజల ప్రాణాలు రక్షించే వారుగా ఉండాలి గానీ , ప్రజల ప్రాణాలు భక్షించే వారుగా ఉండకూడదు కదా మరి సర్ , కరెక్ట్ గా చెప్పారు సర్ 👌👌👍👍

  • @KodandaRamaiahKadiyala
    @KodandaRamaiahKadiyala 7 днів тому +5

    ప్రకాశం బ్యారేజీ తెలుగుదేశం పార్టీ సొత్తు కాదు. అది రాష్ట్ర ప్రజల జీవనాడి. దానిని కూల్చాలి అనే ఆలోచన జాతి ద్రోహం. క్షమించరాని నేరం గా పరిగణించాలి. కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. (ప్రజలకు కూడా ఉన్నది) ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రాజెక్టులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది.
    దీని పట్ల అధికారులు, ప్రజలు, ప్రభుత్వము అందరూ నైతిక బాధ్యత వహించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పార్టీల పేర్లుప్రస్తావన అప్రస్తుతం .

  • @vipparthysuryasriramulu8969
    @vipparthysuryasriramulu8969 7 днів тому +4

    In-depth investigation is required immediately...

  • @gowrisettyramu7321
    @gowrisettyramu7321 8 днів тому +6

    Jaijanasena jaitdp.jaibjp

  • @nijamnippu7610
    @nijamnippu7610 7 днів тому +2

    అది సెప్టెంబర్ 1తారీకు " బిగ్ బాస్ " బెంగుళూర్ నుండి తమ గ్రూపు సభ్యులతో సమీక్షిస్తున్నాడు , ఏమయ్యా నంది మనం అనుకున్న ప్లాన్ ఎంతవరకొచ్చింది ?
    నంది‌ - ఆపనిలోనే ఉన్నాం బాస్ , పడవలను ఉద్దండరాయుని పాలెంనుండి గొల్లపూడికి మార్చాం , మూడుపడవలను సగం ఇసుకతో నింపాం , మూడిటికి ఒకదానికొకటి ఇనుపగొలుసుతో బంధించాం , ఆ ఇనుప గొలుసులను ఒక సామాన్య ప్లాస్టిక్ తాడు కట్టి ఉంచాం , అర్ధరాత్రి దాటిన తరువాత ,ప్రజలందరూ ఏమరుపాటుగా ఉన్న సమయంలో తెల్లవారు ఝామున వదిలేస్తాం ,మూడుకలిసి స్పీడుగా " గేటును " లేపేయడమా ? లేక పిల్లర్ ను గుద్దడమో జరుగుతుంది , మొత్తం మీద బ్యారేజ్ కి పెద్ద స్ధాయిలో డామేజ్ జరగడం ఖాయం , ఈ తప్పు చంద్రబాబు మీద పడటం ఖాయం బాస్ .
    బాస్‌ - ఒకే జాగ్రత్త మన ప్లాన్ వర్క్ సరిగ్గా జరిగేట్లు చూడు .నేను వరద బాధితులతో పాటు , ఏకంగా బ్యారేజ్ డామేజ్ చూడటానికే విజయవాడ వచ్చేట్లు చూడు , డబ్బులేమన్నా కావాలంటే మన " గజాలా " ని అడుగు ఒకేనా ?

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 7 днів тому

      Papam yenugu tokkettite, yenta soundo, Anu konte, Tussu Ani Toka mudichandata. Ade karogi do. 420-+.gaallanu bokkalo yeste mottam byetokostadi

  • @BoyapatiGovindaraju-df3rv
    @BoyapatiGovindaraju-df3rv 8 днів тому +2

    Thanks

  • @BB_RRS
    @BB_RRS 7 днів тому +2

    The boat owners should pay for the Barrage damage expenditure

  • @muralikrishna-cu9ue
    @muralikrishna-cu9ue 7 днів тому +2

    వెంట్రుకవాసిలో ఘోర ప్రమాదం తప్పినా!
    స్పందించని విజయవాడ ప్రజలు, నేర తీవ్రత, గురించి ఆలోచించిన ప్రజలు,, స్తబ్దత
    అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, నిర్లిప్తత, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అలవాటు అయిపోయింది, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం, జరుగుతుంది, ఆంధ్ర ప్రజలారా! బద్ధకం వీడండి, అన్యాయంపై పోరాటం అనేది మీ రక్తంలో లేదా! నిర్లిప్తత, బద్ధ కం అనేవి మీ భవిష్యత్ తరాల వారికి చాలా ప్రమాదం

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 7 днів тому +3

    Destroyers 😢

  • @nkpnallapaneni3978
    @nkpnallapaneni3978 7 днів тому +3

    సార్ దీంట్లో ఎవరు ఏమి చేయలేరు చంద్రబాబు గారు శాంతి శాంతి అంటారు ఇలా అల్లర్లు చేసే విధ్వంసం సృష్టించే వారిని అది రాజకీయ నాయకులైనా సరే నడిరోడ్డు మీద ఉరి తీసేయాలి రెండో వాడికి భయం ఉంటది ఎంతసేపు ఎంక్వయిరీలు ఎంతకాలం అది రెండు మూడు రోజుల్లో తేల్చేసి కఠినమైన శిక్షలు వేసేయాలి ఎంక్వయిరీ ఎంక్వయిరీ ఎప్పుడు కి తేలుతుంది తేలే లోపు పుణ్యకాలం అయిపోతుంది ఇంకా వాడికి శిక్షలు లేవు ఏమి లేవు ఇంకో రాజకీయ నాయకుడు వస్తాడు వాడిని బయటికి తీసుకొస్తాడు

  • @ravisiddappa1543
    @ravisiddappa1543 7 днів тому +4

    Psyco naakoduki prajala pranaalu ante lekka ledu , vaadu cruel fellow.

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 21 годину тому

    తప్పు అని తెలిస్తే అందరి మీద సంఘ విద్రోహులు దేశద్రోహులు కేసు పెట్టి కఠినంగా శిక్షించాలి.

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l 7 днів тому +1

    Last 5 years no action

  • @venkataratnamkoripella4728
    @venkataratnamkoripella4728 8 днів тому +3

    Babaine champichinodiki idoka lekha denikaina tevistharu.

  • @Amaravathi.2014
    @Amaravathi.2014 5 днів тому

    భారీ వర్షాలు కురిసి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, వైఎస్ఆర్సీపీ సైకోలు అక్కసుతో విషం వెళ్లగక్కుతున్నారు. మాటల్లో హేతుబద్ధత కూడా లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళకు కావల్సింది రాష్ట్రములో అలజడి, విద్వంసం. రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ఏ అరాచక విధ్వంస చర్యకైనా పూనుకుంటారు. రెండు రోజులలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఎక్కడైనా... దుబాయ్, న్యూయార్క్,లండన్, ఎక్కడైనా విపత్తు నిర్వహణ చాలా కష్టం. దానికితోడు గత ఐదు సంవత్సరాలలో పాలన పడకేసి అమరావతిని కసితో నాశనం చేయాలని చూసి, డ్రైనేజీ వ్యవస్థ ను నిర్లక్ష్యం చేసిన ఫలితం ఇది. వైఎస్ఆర్సీపీ విజ్ఞులకు విజ్ఞప్తి, అక్కసుతో విషం కక్కుతున్న మాటలు ఆపి వివేకము తో ఆలోచించండి, విజ్ఞులుగా మాట్లాడండి. వైఎస్ఆర్సీపీ సైకోలను సమాజం నుంచి వేలివేయండి, అప్పుడే రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తుంది. అలాగే ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏమిటంటే, ప్రభుత్వ పరిపాలన మీద నిత్యం అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న యూట్యూబ్, సోషల్ మీడియా సైకోలను చట్ట ప్రకారం కేసులుపెట్టి జైలులో పెట్టండి, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది.

  • @semilong-gb8hp
    @semilong-gb8hp 7 днів тому

    People are getting impatient as police in AP not arresting criminals.

  • @AshokJaiKumarOgirala-w6d
    @AshokJaiKumarOgirala-w6d 8 днів тому +3

    Gundu soodhulatho guchi guchi champaali.

  • @vishnuvardhan9636
    @vishnuvardhan9636 7 днів тому +1

    జలగ గాడు క్లియర్ మెసేజ్ ఇస్తన్నాడు ఎవడైనా ఇండస్ట్రీ పెడితే వాళ్ళకీ ప్రకాశం బారేజు గతి పట్టిస్తాం అంతా సింగ్‌నగర్ అయిపోద్ది,చేసేస్తాం చంద్రబాబున్నా,పవన్‌కళ్యాణొచ్చినా ఎవరైనా వుయ్‌ డోంట్‌కేర్.

  • @sampathkumarkumar948
    @sampathkumarkumar948 7 днів тому

    ఇంకెప్పుడూ నిలబెడ్తావ్ నాయనా.మీ నుండి కాదు.ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వస్తే మీ అందరి తొలు తీసేది ఖాయం.

  • @kasivisweswararao3525
    @kasivisweswararao3525 3 дні тому

    Ni

  • @kraghunadhbabu7794
    @kraghunadhbabu7794 2 дні тому

    మీరు ఊరనే మాట్లాడడం తప్పితే ఏమి చెయ్యలేకపోతున్నారు. మధ్యలో ప్రజలు పిచోళ్ళు అవుతున్నాము. అధికారములో ఉండి కూడా మీరు మిమ్మల్ని రక్షిచుకోవడమే సరిపోయేట్లు ఉంది. ఈ లోపు 5 సంవత్సరాలు అయిపోద్ది

  • @Pvbreddy1008
    @Pvbreddy1008 6 днів тому

    వరదలు ఫెయిల్యూర్ డైవర్ట్ చెయ్యడానికి cbn ఆడుతున్న డైవర్ట్ పాలిటిక్స్

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 6 днів тому

    Don't care, అవినీతి సొమ్ముకు అమ్ముడు పోయిన న్యాయ వ్యవస్థ పై నమ్మకంలేదు నాకు

  • @nagursk6442
    @nagursk6442 7 днів тому

    పడావలు.మూడు. ఓకే సారి.రావడం అంటే.కుట్ర. కాకపోతే.ఏమీ. అంటారు. రంగులు. వైసిపీ వె

  • @srinivass2599
    @srinivass2599 6 днів тому

    Kondaku juttu katti lagithe konda kadilipoddi ani matladu tunnaru.mee esalu 😅😅😅

  • @patibandachandrasekh
    @patibandachandrasekh 3 дні тому

    Yemcheyyaleru Sir meru.
    YCP ke balam yekkuvaa

  • @spmdm9764
    @spmdm9764 7 днів тому

    టిడిపి పేపర్ వేస్టు

  • @VenuGopalBolla
    @VenuGopalBolla 6 днів тому

    Aakarchu jagan dhaghara ricovari cheyyali

  • @bhaskarreddy5337
    @bhaskarreddy5337 7 днів тому

    Bocus news.. as boats accidentally came.

    • @ravichandrarambe
      @ravichandrarambe 7 днів тому

      Issue జరిగినపుడు ఎంక్వైరీ చెయ్యాలి కదా

  • @RajasekharVJA
    @RajasekharVJA 8 днів тому +5

    బోటు లతో ప్రకాశం బ్యారేజి నీ కూలదోయాలి అని వైసిపి కుట్ర, నమ్మండి -- చంద్రం 🤣🤣🤣

    • @SidSriram-p2p
      @SidSriram-p2p 8 днів тому

      మరి ఆ బోట్లు ఎవరివి... ?
      వాటి మీద వైసీపీ కలర్ ఎందుకు ఉంది...?
      ఆ బోటు యజమానులు బోటు కోసం ఎందుకు రాలేదు....?
      ఆ మూడు బోట్లాకే ఐరన్ గొలుసులు వెయ్యాల్సిన అవసరం ఏమిటి....?
      ఇలాంటి వాటికి మీ వైసీపీ కుక్కల దగ్గర సమాధానం ఉండదు...
      ఆ జగన్ గాడు ఏది చెబితే అదే నిజం... మీకు
      ఎందుకు రా.... మీకు ఈ బతుకులు 💦

    • @krishnaRam6863
      @krishnaRam6863 7 днів тому

      Adhay nijam sycho gallu dhorukutharu twaralo

    • @galiramanaji7625
      @galiramanaji7625 7 днів тому

      Akkada 2 visayaalu stronga unnavi. 1. Avi naavi ani ippativarakoo evaroo claim cheyaka povadam 2. Ycp colored boats maatramey kottukuravadam adhee chain links tho

    • @palakollusrinivasareddy7354
      @palakollusrinivasareddy7354 6 днів тому

      😂😂😂

  • @shivaprasadgunturi9369
    @shivaprasadgunturi9369 8 днів тому +1

    ఈ ఏ ఏబిఎన్ టిడిపికి బానిస