Special Debate on Garikapati Narasimha Rao Comments on Tirumala Kondalu | KSR Live Show | Sakshi TV
Вставка
- Опубліковано 21 гру 2024
- Special Debate on Garikapati Narasimha Rao Comments on Tirumala Kondalu | KSR Live Show | Sakshi TV
#SpecialDebate #GarikapatiNarasimhaRao #TirumalaKondalu #KSRLiveShow
Watch Sakshi TV LIVE - • Video
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
గరికిపాటి వారు చిరంజీవి గారిని ఫోటో సెషన్ ఆపమని చెప్పడం వరకు సరే. కానీ మీరు ఆపకపోతే నేను వెళ్ళిపోతాను అనడం గర్హనీయం.
Guruvulu alane untaru..batimiladaru
Meru 💯 currect
@A.I. Communication full vedio meru chudandi wron total gariakpatti garide
Yenthaina guruvu garu guruvu garey kada chiranjeevi garu shishyudu kada.guruvu garu kopaginchukuntey thappenti
@@SanPot123 ఎవరికి గురువు?
గరికపాటి గారంటే ఇప్పటి వరకూ నాకు గౌరవం ఉండేది. కాని ఇప్పుడు అతను అదుపు తప్పి ప్రవర్తిస్తున్నాడు. అదీ పద్మశ్రీ వచ్చినతర్వాత. భా.జ.ప. కండువా కప్పుకొని నోటికి ఆయన స్ధాయి మరచి మాట్లాడటం పద్దతి కాదు. ప్రవచనకర్తలా ఉండాల్సిన అవసరం ఉందని మనవి.
గరికపాటి గారు మామూలుగానే గర్వం, అహంకారం ఎక్కువ, మళ్ళీ పద్మ అవార్డు వచ్చిన దగ్గర నుంచి బాగా ఎక్కువైంది
Yes, jayanthakumar you are 100/percent correct. He is very much behave as proud with padmashri award. He is always negative attitude of Sri chaganti koteswara Rao sir who is more established than Sri garikapati.
కరెక్ట్ గా చెప్పారు
గరికపాటి నరసింహారావు టిడిపి వ్యక్తి గోదావరి పుష్కరాలు లో cbn తప్పే లేదంట భక్తులదే తప్పంతా అని చెప్పారు
Yes correct
Chiranjeevi is humble person,🙏
😀😀😀
@@nagashivaji2331 😂😂😂
@Korol koroley Khagan not understand
Well Said SiR
గరికిపాటి వైఎస్సార్ కి వ్యతిరేకి. చెంద్రం సార్ తో జట్టు.గరికిపాటి మహా అహంభావి.చిరంజీవి విషయంలో స్వల్పబుద్ధి చూపించు కున్నాడు.
IDENTY CRISIS....Please Excuse him and leave him. Dont call him to any program
His egoo him self.....doesnot like him dont call..him
Y.S. Raja Sekhar Reddy for politics and Megastar for Cinema are legends. Garikapati garu spoke against both, definitely it's a mistake.
Tapu nu tapu ani chipi badyata garikipati di
But sr NTR was for both cinema and politics ....bigger bigger legend than these self dabba people
@@alamurisanjeev3263 ntr is suitable for pouranikas only, but not all characters, politically ntr okka sari matrame cm ga chesi second time odipoyadu, ntr is not so legend
@@alamurisanjeev3263 no single caste devudu mussal Kula Gajji lanja kodukulu..I never saw a non kamma calling him legend or God 🤣 nimmakuru Karanam keep koduku......watch nadendla Bhaskar Rao's video bastard pregnated a minor at Gandipet farm house.....doesn't even flush the poop anta 🤣
@@sankarmuni5357 Ntr three times 200+ seats techukunaru, konchem records chudandi, raja sekhar redsy kante 18 months ekkuva CM ga unnaru
గరికపాటి తీవ్రవాది.అతడు వివాస్పద ఆధ్యాత్మిక ప్రవచన కారుడు. చాగంటి గారి కాలి గోటికి పనికిరాని వాడు.ఇతను చాలా తెలివి పరుడు నని తనకు తాను ఊహించు కొంటూ వుంటాడు.
😂,తీవ్రవాది నా😂
Very good analasys Rajiv
Thanqu
అందరికీ నమస్కారం!! ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సోనియా గాంధి గురించి అసహ్యం గా మాట్లాడితె ఒక్క డు నోరెత్తలా!
గరికిపాటిగారు, చిరంజీవి గారు మంచివారు,సమన్వయ్ పాటించారు, నాగబాబు పనికిమాలిన బుద్ది,ట్విట్ చేసాడు
గరికపాటి గారు మొహమాటం లేకుండా క్షమాపణ చెప్పాలి
నాకు చాగంటి కోటేశ్వరరావు శర్మ గారి ప్రవచనాలు అంటే చాలా ఇష్టం,,,,,, చిరంజీవి గారు అంటే కూడా చాలా ఇష్టం,,,,,
who is chiranjeevi?
@@doubts7454 doubts ki Anni doubts vastayi.nee peru ki thagga comment.
I think your erriouku gadivi
@@indian9987
Na doubt ki answer ivvaledhu ante neeku kuda teliyada bro🤔
@@doubts7454 ఉ అంటావా మావ ఉ ఉ అంటావా పోరంబోకు సినీ ఫీల్డ్ 😀😀😀
కార్యక్రమం మధ్యలో ఫోటో సెషన్స్ పెట్టటం ఏమిటి, అతిధులు అందరూ మాట్లాడవలసిఉన్నది, ఆ కార్యక్రమంఐన తరువాత చేసుకోవచ్చు
గరికపాటివారికి పురాణ పరిజ్ఞానం కూడా స్వల్పమే అవార్డులు వేరు
ప్రవచనాలు(గరికపాటి) చెప్పటం చాలా సులభము...ఆచరణలో (చిరంజీవి) చూపడం కొందరికి సాధ్యం.....
correct
Corect 👍
అవును ఫోటో లు దిగుతూ 😀😀😀
@@nagashivaji2331 ఫోటోలు దిగడం తప్పేంట్రా సామీ.. నీ తింగరి హూక్‌లో నా ఉచ్చొయ్యా...
Chiranjeevi koothuru sreeja example
టీటీడీ లడ్డు కి పేటెంట్ రైట్ తెప్పించింది వైఎస్ఆర్, ఇది కూడా తెలియదా గరికిపాటి నీకు.
Who shares knowledge is called guru knowledge is wisdom,an actor is a entertainer who entertains people to protect dharma discipline is must as should follow
Aadhyathmika pravachanalu cheppe vyakthi ahaanni vidichipettali. Veere ahaaniki dasulaithe, samanta manavulam mana paristhithi enti. Veeri pravachanalu manaku ye vidhamga vupayogapadathayi.
@@peketimohan8992 vaadu koodaa saamaanya maanavude. Vaadu amee aakaasam lo nunchi voodi padaledu koduku.
ప్రవచనాలకే పరిమితమైతే బావుంటుంది. రోత రాజకీయాలు ఆ పెద్దమనిషి కెందుకండి? 🙏
. శ్రీ గరికిపాటి గారు ఉపాధ్యాయ వృత్తి నుండి అవధానిగా ప్రశంసలు అందుకుంటున్నారు. విద్యార్థులను మందలించినట్లే మందలించారని భావిస్తే సమస్య పరిష్కారమవుతుంది
Chiranjeevi age ,Garikapati gaari age kannaeddadhi, adhi teliyadhaa .peddavallaku guvravam ivvalani.
Garikapati garu political party lo cherandi
బిజెపి వాళ్ళు సమర్ధిస్తారు. ఎందుకంటే ఆయన మోడీ గార్ని ఆయన ప్రవచనాలు తోనే ఆకాశానికి ఎత్తేస్తారు.
Modhata neeku modi ante nacchadhu.. chinna visayasam loki entha mandhini laguthavura..
ప్రోగ్రాం జరిగే మధ్యలో ఫోటో సెక్షన్ పెడతాం ఎంతవరకు కరెక్ట్
వాళ్ల సినిమా ఫంక్షన్ లో రోజు మొత్తం ఫొటో సెక్షన్స్ పెట్టుకోవచ్చు కదా ఎందుకు పెట్టుకోరు
Akkada photo session valla family tho pettamani bandaru dattatreya ne adigaru ...antegani chiranjeevi garu kavalani cheyaledu
jai Dr Rajasekhar garu jai chiranjeeva Garu
ఇన్నేళ్లు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తున్న గరికపాటి ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేదు. కోపం, చిరాకు, అసహనం, మహిళలపై విమర్శలు సంక్రమించాయి. చిరంజీవి గారు ఎంతో పరిణతి ప్రదర్శించారు.
చనిపోయినవారి కోసం అలా మాట్లాడొద్దు అందరు పోవాల్సిందే కానీ వారు చేసిన గొప్ప పనుల కోసమే చెప్పుకోవాలి ఆ తప్పు వల్ల ఈ తప్పు వల్ల అందుకే అలా పోయాడు అనడం పొరపాటు
Ksr garu chiranjivi is correct
పిరికిపాటి, అంటించుకుని అయ్యాడు మురికిపాటి.
గరికపాటివారు అప్పట్లో యెల్లోవారి కనుసన్నల్లో ఉండేవారు.
గరికపాటి గారు ...మీరు చాలా తప్పు చేశారు.
చిరంజీవి విషయం లో గరికపాటి గారు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం.....కొంచమైనా సంయమనం,పద్దతి ,సంస్కారం లేకపోతే ఎలా.....అందుకే అంటారు పెద్దలు చదుకున్నొడి కంటే చాకలోడు మేలు అని.....ఎందుకంటే అంటు బట్టలుతికే చాకలి వాడికి ఉన్న పద్ధతి సంస్కారం ఇలాంటి గొప్ప మేదావులు,పండితులకు లేకపోవడం గర్హనీయం....ఇది నిజం.
చిరంజీవి గారినే కాదు. ఆ కార్యక్రమం నిర్వహించిన గౌరవనీయులైన బండారు దత్తాత్రేయ గారిని తమ అనుచిత ప్రవర్తన తో గరికపాటి వారు అవమానించారు.
రేపు చాగంటి గారికి ఈ పరిస్థితి రాదని ఏమన్నా గేరంటీ ఉందా. ఈయనకి అహంకారం నెత్తికెక్కినట్టుంది.ఇది మొదటి సారికాదు,చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి.
వౌరు మహా ఆహంబావి
ఆయనకి మరో పధమ బ జ ప సుండి కావాలి
Rajiv good speech
పద్మ శ్రీ return తీసుకొంటే సరి
గరికపాటి వారికీ నోటి దూల ఎక్కువ
well said rajeeve..I proud of you as vizagite..🙌🏾🙌🏾🙌🏾🙌🏾🙌🏾🙌🏾🙌🏾🙌🏾🙌🏾🙌🏾
Rajiv Garu good speech
Correct sir jai jegan
రాజకీయ అజ్ఞాని అంటే గరికిపాటి గారికి ఈ దిక్కుమాలిన రాజకీయాలు అవసరం లేదు.
Garikapaati coments nenu chaala kaalamga vintunnanu.
Chaala mandi leedarsnu worest coments chestunru.
Adi correct kaadu
👍👍👍👌
పద్మాలు వారి పదాలను మార్చాయి ..దండలు వేసుకొను , శాలువాలు కప్పుకొను అన్న మనిషి పద్మాలు రాగానే పదాలు తప్పి ప్రయోగిస్తున్నాడు , అతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఈమధ్య , నాకు తెలిసి ఎదో ఒక రాజకీయ కండువా కప్పుకొన్నాడు . పుష్ప సినిమా గురించి మాట్లాడటం కూడా తప్పే , వింటున్నారు కదా అని పిచ్చి వా. గుడు అది. సభ ను బట్టి మర్యాద ఉండాలి ...ఆ మర్యాద అతడు కోల్పోయాడు ...
Super annaa .Baga matlaadaru.very good anna
గరికపాటి నరసింహారావు గారు మీరు తొందరగా ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారికి సారీ చెప్పాలి. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక దేవుడు ఉంటారు అంటారు పెద్దలు. ఆ దేవుడే MYగాడ్ ఫాదర్ నా చిన్ననాటి నుండి మై గాడ్..God father... మీరు మాట్లాడిన మాటలు నా హార్ట్ ను చాలా బాధపెట్టాయి. నేను ఇప్పటివరకు కూడా నిద్రపోలేదు .మీరు ఎందుకు అలా అన్నారు చిరంజీవి గారిని. మీరంటే మా అందరికీ దేవుడితో సమానం. ... Jai hind
సార్ మీరు కూడా అలా మాట్లాడటం బాలేదు సార్!? గరికపాటి వారు ఆ ప్రోగ్రాం కి వెళ్లడమే తప్పు!?"ఎందుకంటే అలో పలో -అన్నది మాంసాహార ప్రియుల ప్రోగ్రాం"అందునా మెగాస్టార్ లాంటి వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు సర్వసాధారణంగా పబ్లిక్ అటెన్షన్ చిరంజీవి గారిపై ఉండడం సర్వసాధారణం. గరికపాటి వారు పద్మశ్రీ అయితే!? మెగాస్టార్ పద్మ భూషణ్!? అంటే!? ఎట్నుంచి ఎటు చూసినా మెగాస్టార్ ది పై చేయి!? కనుక గరికపాటి వారు సంయమనం పాటించి ఉంటే? బాగుండేది!? అంతమాత్రాన ఒక మహా సరస్వతి పుతృడిని " రాజకీయ అజ్ఞాని"అనడం ఎంతవరకు సబబు." అయినా కందకు లేని దురద- కత్తిపీటకు ఎందుకు"అన్నట్లు మెగాస్టార్ చిరంజీవి గారికి లేని బాధ మీకు ఎందుకు!? టిఆర్పి రేటింగ్ ల కోసం ప్రాకులాటడం తప్ప.
అక్కడ గరికపాటి గారు తొందర పడ్డారు ఇది నిజం ఇక నుండైనా జాగ్రత్త పడాలి
చిరంజీవి గారు 1000% right person...అన్ని నీతులు చెప్పే గరికపాటి కేవలం అతని ఇంపార్టెన్స్ చూపించుకోవడం కోసం, కుళ్ళు, ఉక్రోషం తో అంత బీపీ తో చించుకోవల్సిన అవసరం లేదు... ప్రోగ్రాం కండక్ట్ చేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఫోటోకి ok అన్నారు తప్ప, ఆయన ఫోటో షూట్ పెట్టలేదు... అంత గొప్ప legendary అయ్యుండి కూడా చిరంజీవి గారు ఎంతో మర్యాదగా మాట్లాడారు... అది ఆయన సంస్కారం
చిరంజీవి గారు పార్టీ పెట్టగా మీ సాక్షి టీవీ ఎన్ని రాళ్లు వేశారు ఆయన మీద అందరికీ తెలుసు ఇప్పుడు నీతులు చెబుతున్నారు పాపం..
garikapati garu please avoid general meetings. your speaches were very good but those speaches were not in outside meetings.
There are three legendary persons in literature. Sri medasani Mohan garu, Sri madugula nagaphani sarma and Sri garikapati narasimha rao garu. But Sri garikapati garu entering in cinema issues, and political issues as a genius. The other two persons are behave as gentle personality
Rajeev garu excellent
Rajiv sir 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
ఆయన బుధ్ధి లేని పద్మశ్రీ ఇలాంటి వారికి అవార్డులు ఎందుకు వస్తాయి
అవార్డు బీజేపీ భజన చేస్తే ఇచ్చారు.
BJP advertising agent
Well said Rajeev bro
Super anna
గరికపాటి గారు మీరు 🙏🙏🙏💯👌👌👌
మెగాస్టార్ అర్దం చేసుకొని సారీ చెప్పారు.......మీరు ఏంటి రా స్వామి......వాళ్ళు ఇద్దరు బాగున్నారు మీరేమో రాచగొట్టే కామెంట్స్ మీరు🙏🙏🙏🙏
Gudha muyyira garikipati oka loafer laga matladadu garvam tho matladadu🖕🖕🖕.. Megastar place lo balaya unte vadiki stage medhe pagiledhi lavde garikapati🖕
గరికిపాటి గారు చేసింది కరెక్ట్ చిరంజీవి గారు ఫొటోస్ గురించి లేడీస్ అడిగితే ఇప్పుడు ఇది సమయం కాదు ఆని చెప్పవలసి నది పోయి ఫొటోస్ కి ఫోజులు ఇవ్వటం తప్పు
సాక్షి వాళ్ళ కు తెలిసినంత బోకాడలో రాజకీయం గరికపాటి కి తెలియదు లే నాయనా
వేదాలు,పురాణాలు,ఉపనిషత్తులు,మొదలైన భారతీయ సాంస్కృతిక విశిష్టత ను ప్రపంచ ప్రజలకు ఆయన తెలియజేసే ప్రవచన కర్త కావచ్చు...కానీ సామాజిక వ్యక్తులను పదిమందిలో చిన్నచూపు చూడటం పద్ధతి కాదు. అది చిరంజీవి కావచ్చు లేదా శ్రోతలైనా కావచ్చు.
చిరంజీవి సంస్కారం ముందు ఎవని అహంకారం కూడా పనిచేయదు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు
గరికపాటి వారికి కష్టం సరే అదే స్థాయిలో రెండు పార్టీలకు ఒక వర్గం దూరం. ఇంకా ఆయన పై విమర్శలు ఎంత తీవ్రమైతే అంత తీవ్రంగా నష్ట పోతారు.ఆ పార్టీలు.
Correctly said
Raajeev annaa meeru super
Anna super
పనిలేని వాళ్ళు పిల్లి తల గోరిగారు అన్నట్టు వుంది, అన్ని ఛానల్స్ వాళ్ళు కు ఇదో పెద్ద ఇష్యూ.
KSR ki ami పని ledhu
👍👍👍👍👍👍
@@lakshmireddy6989 niku pani unte adi chusukora gutle
👏🏿👏🏿👏🏿
Suuperrr Rajiv
అతని గర్వం అతని తల కెక్కింది
Correct sir!
ఇదే డెబిట్ లో
రాజీవ్ గారు మాట్లాడుతూ
ఆఖరు నిమిషంలో వాజ్ పెయి గారికి మతి భ్రమించింది అని పోరపాటున అన్నారు
ఒకసారి చిన్న చిన్న పోరపాటులు ఎవరికైనా వస్తాయి
అంతమాత్రానా ఇంత రబస చెయాల్సిన పనిలేదు
గౌరవనీయులు గరికపాటి నరసింహారావు
గౌరవనీయులు చిరంజీవి గారు
ఇద్దరు పెద్దవారే
ఏమైనా ఉంటే వాళ్ళిద్దరూ చూసుకొంటారు
Very good nice speaking Rajiv
ఎవరైనా మాట్లాడుతున్న సమయంలో శ్రద్ధ గా vinaali.. garikipati గారిని matladamani alaa cheyadam correct kadhu. చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి..
అసలు గరికపాటికి వేదిక మీద ప్రాధాన్యత లేదు, అయినా చిరంజీవి గారు అందరిలో ఆయనను గుర్తించి గౌరవిస్తే హుకుం జారీ చేస్తాడా ఇది కుల దురహంకారం అనిపించటం లేదా
@@prakashraogummadi2389 pradanyatha lekapothe garikipati ni pilavaru kada aa mathram teliyakapothe ela
We can create thousands of Actors… but it takes thousand years to create a Sahasra Avadhani. Hats off to Garikapati . ..
అక్కడ జరిగిన దాన్ని చిలవలు పలువలు చేసి,, ఏదో జరిగిపోయిందని మాట్లాడటం భావ్యం కాదు
Super 🌹
సంస్కారం తెలియని గరికిపాటి కి గడ్డి తినే ---- --- -- కు తేడా ఒక్కటే గరికిపాటి కి రెండు , దానికి --- ---- గు
Sir Both are nice and they do not have problems. In fact the anchors could have asked both chiranjeevi garu and garikipatigaru about the incident instead of asking irrelevant people.
గరికిపాటి గారు తప్పు మాట్లాడలేదు.ఆయన తనదైన శైలిలో స్పందించారు అంతే
గరికపాటి గారు తనదైన స్టైల్ లో స్పందించారు అలాగే చిరంజీవి అభిమానులు కూడా తనదైన స్టైల్ లో ఉంటారు
K.P RAM Garu.. గరికాపాటి గారు.. ante.. chala istam.. But.. CHIRANJEEVI Garu ni.. alaa antam correct kadu.
@@sdhanaraju8936అందుకేగా మిమ్మల్ని మెగా ఫాన్స్ అనేది.
👍
Jai megastar
Jai megastar 💥💥💥
తప్పు sir అహం బ్రహ్మాస్మి
పొరపాటున పద్మశ్రీ రావంగానే మీ స్థాయి పెరగదు.విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే 🙏 సున్నితంగా గౌరవంగా చెబుతున్నా 🙏 మీస్థాయి వేరు చిరంజీవిగారి స్థాయి వేరు 🙏
మీకంటే చాగంటివారు 1000 రెట్లు బెటర్🙏
భేరి ఉమామహేష్
Film music "Director
super comment Anna
Yes jai chirua annaya jai
గురును నీదిచడం మహా పాపం గరికపాటి తప్పు లేదు...రంగులు పూసుకొని నటించే వాడికి అంత విలువ ఇవ్వను అవసరం లేదు
చిరంజీవి కంటే గరికపాటి 100%గొప్ప.
చిరంజీవి నటించకుంటే ఈ దేశానికి వచ్చిన నష్టం లేదు కానీ...గరికపాటి లాంటి వాళ్లు ఈ సమాజానికి అవసరం... లేకపోతే సమాజం నష్టపోతుంది
వాడు చిరంజీవి కి గురువు కాదు. చిరంజీవి చదువు వీడు నేర్పలేదు. చదువు నేర్పించిన వాడే అసలు గురువు.
పైరవీ చేసి వెంకయ్య నాయుడు ద్వారా అవార్డులు తెచ్చుకున్నారు
ఇది పచ్చి నిజం. వీడు అడ్డదారిలో పద్మశ్రీ తెచ్చుకున్నాడు. పోరంబోకు వెధవ.
వైఎస్సార్సీపీ చిరంజీవి గారి సపోర్ట్ కోసం చాలా తపన పడుతున్నారు అనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రతినిధి నాగబాబు గారికి తొత్తులుగా వున్నారు.
జై చిరంజీవ జై గరికిపాటి జై భీమ్ 😍
👌👍
Garikipatii nithulu cheptaru ayana patimcharuuu 😂😂
ఈ విషయము లో చిరంజీవి గారు వ్యక్తిత్వం ముందు గరికపాటి గారు గడ్డిపరక అయిపోయాడు
Jai chiranjeevi ♥️♥️💥🇮🇳
ఒక్కొక్క సారి ఆయన మంచి పాలల్లో ఒక విషపు చుక్క వేస్తారు ఎందు కంటే ఆయన బీజేపీ ki అనుకూల వ్యక్తి గా మాట్లాడతారు
గరిక పాటి వేదాలు చదివాడు, కానీ కుష్ఠు కమ్మ నీ చంద్ర బాబు కు తన బతుకు కొసం అమ్ముడు పోయాడు. అతను వేదాలు చదివిన అజ్ఞాని.
మీరు చంద్రబాబు నీ వెమర్శితే మాకేంటి మధ్యలో కమ్మ వారు ఏమిచేసరు .జాగ్రత్త
అరేయ్ కొజ్జా వాడు డబ్బులు ని యమ్మ బాబులు సంపడిచిన డబ్బులు పెట్టి వాడి సినిమాలు చూస్తున్నావ్..
గురువు గారు ఆయన చెబులో డబ్బులు తీసి మన ధర్మాన్ని కాపాడుతూ నీలాంటి మూర్కుల మెదడు చురుగ్గా పని చేసేలా అన్ని రోజులు శ్రమిస్తున్నారు
BAdkav తెలుసుకో ఇకనైనా ని జీవితం మారుద్ది..
చిరు గాడు గోడ ఫాదర్ అనే తమిళ డబ్బింగ్ సినిమా ఫ్లఅప్ అయ్యింది అనే బాధలో ఉన్నాడు అని టాక్
@@anandvijaya5382 వాడు క్రైస్తవ రెడ్డి మతం
అరేయ్ కులాన్ని అన్నావ్ అంటే ని అయ్యా పగల ****
Orey nuvvu potav
సభ మర్యాద ప్రతి ఒక్కరూ పాటించాలి
గరికిపాటి వీడికి అహం ఎక్కువ. వీడికి తెలివి తేటలు ఉన్నాయని ఇష్టానుసారంగా మాట్లాడే అధికారం ఎవరిచ్చారు. వీడొక తెలిసిన శుంఠ
Yes sir.
ఇదే స్టేజీ పై జగన్మోహన్ రెడ్డితో అభిమానులు సెల్ఫీలు దిగుతుంటే గారికిపాటి వారు అలా ప్రవర్తించే వారా.. స్పీచ్ ఆపి జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ స్వాగతం పలికే వారు. గారికిపాటి వారికి మతి చెడింది జ్ఞానం పరాకాష్ట కు చేరి పిచ్చి పట్టింది.
పార్టీ పెట్టి అభిమానులను వెర్రి వాళ్ళను చేసి వాళ్ల డబ్బుని, పరువును తీసి పార్టీని కలిపి డబ్బులు సంపాదించిన జ్ఞానులు megha brothers
MEGA STAR has crores of MEGA FANS. He is a very Great Person.
👍
తప్పు గరికపాటి వారి తప్పు
11:53 👌👌