Latest Telangana Folk Songs | Nee Ooru Nee Peru Cheppave Pilla Song | Singer Version | Amulya Studio

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • Watch Nee Ooru Nee Peru Cheppave Pilla Song only on Amulya Studio. To get the latest Folk songs, DJ songs, Private songs, Telangana songs, Devotional songs and more stay tuned and do subscribe to our channel.
    #NeeOoruNeePeruCheppavePilla #FolkSongsTelugu #LoveSongs #FolkSongs #DJSongs #PrivateSongs #AmulyaStudio #TelanganaSongs #TeluguFolkSongs #JanapadaSongs
    Song Details:
    Song Name: Nee Ooru Nee Peru Cheppave Pilla
    Singer: Gajwel Venu, Janaki
    Lyrics Sekarana: Janaki
    Music: Gajwel Venu
    Programing: Srikanth
    Casting: Jabgardasth Jeevan, Harika, Anusha, Kanakasena
    Final Mixing & Mastering: Dhanala Srinu
    Camera & Editing: Ajay Kodam
    Listen To The Song On:
    iTunes: apple.co/3m1Mewp
    Jio Saavn: bit.ly/3cuozS4
    Spotify: spoti.fi/3u2sUlp
    Wynk Music: wynk.in/u/1QZv...
    UA-cam Music: bit.ly/3cyA6QB
    Resso: m.resso.app/ZS...
    To Set this song as your Caller Tune,
    Airtel Dial: 5432117653421
    Vodafone Dial: 53712404599
    Idea Dial: 53712404599
    BSNL: SMS BT 12404599 To 56700
    Click here to watch:
    Sanna Sanna Bandala Meeda FULL Song:
    • Sanna Sanna Bandala Me...
    Pattu Guddani Sutta Sutti Song:
    • 2021 New Songs | Pattu...
    Banti Puvvula Danda FULL Song:
    • 2021 Latest Telangana ...
    Siluka Rendu FULL Song:
    • SUPERHIT Village Folk ...
    Dani Kudibhujam Meeda Kaduva Song PROMO:
    • Dani Kudibhujam Meeda ...
    Ramulamma FULL Video Song:
    • Latest Telangana Folk ...
    Motidisi Nuvvu Pothe Peniviti WhatsApp Status Song:
    • Latest Telugu Janapada...
    For More Updates Exclusively Subscribe Our Channel:
    bit.ly/2V9QaME
    For Facebook Updates:
    / amulyaaudiosvideos

КОМЕНТАРІ • 423

  • @amruthrau2310
    @amruthrau2310 Місяць тому +4

    మీనా గారు, మీరు మంచి సింగర్. ఎవరో ఏవో చెడు కామెంట్స్ పోస్ట్ చేస్తే మీరు పట్టించుకోకండి. మీకున్న టాలెంట్ వాళ్లకు డైజెస్ట్ కాదు. Just go ahead and All the best.

  • @LaxmaiahPole-j2t
    @LaxmaiahPole-j2t Місяць тому

    Super song & lyrics everything Super all the best hari🎉🎉❤❤

  • @kolagaladayakar__.__8272
    @kolagaladayakar__.__8272 2 роки тому +4

    Supar akka

  • @nageshb4239
    @nageshb4239 3 роки тому +17

    జానకి మేడమ్, వేణు అన్న మీరు పాడిన ఈ తెలంగాణ యాస అచ్చ తెలుగు పాట... మా మనస్సులో ఏంతో ఆహ్లాదకరమైన, ఉత్తేజకరమైన ఆనందాన్ని మీ పాట ద్వారా కలగచేశారు.. ధన్యవాదములు 🙏 మున్ముందు మరిన్ని మనసులు గెలిచే పాటలు మాకు అందించాలని కోరుతూ.. నగేష్ యాదవ్ @పేరైనానల్లగొండ... నుండి

  • @tonystark3731
    @tonystark3731 6 місяців тому

    NSR.Cdp.సూపరో సూపర్.భవిష్యత్ లో మరెన్నో సుమధుర గీతాలు వినిపిస్తారని ఆశిస్తున్నాను.

  • @ongurusugunasuguna5234
    @ongurusugunasuguna5234 3 роки тому +2

    Suppar JANAKi akkagaru ne voice suppar👌👌👌👌👌👌👌elanti manchi songs marrenno padali akka

  • @mekalaparamesh5506
    @mekalaparamesh5506 8 місяців тому +3

    చాల మంచిగా పాడినరుగా

  • @thokalasaidhamma1822
    @thokalasaidhamma1822 3 роки тому +4

    Wow em song chala bagundi

  • @sridharp8619
    @sridharp8619 3 роки тому +2

    🥀💕🐦 Wow wow excellent very nice super fantastic imaging songs 🥀💕🐦

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 2 роки тому

    Writer garu pata chala baga rasaru veanu gajwel garu janaki amayi eddaru patanu adbuthanga padaru vinasompuga vindi super super suuuuuuuuuuuuuuuuper 👍👍👍👍👌👌👌👌👌👌

  • @komuraiahmanchikatla3821
    @komuraiahmanchikatla3821 2 роки тому +1

    Chala baga padinaaru very nice very good

  • @nagrjunakandula2654
    @nagrjunakandula2654 4 місяці тому +2

    ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఊర్ల తోటి పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది అందులో మా నల్లగొండ ఉన్నది

  • @santhoshchirra87
    @santhoshchirra87 3 роки тому +9

    అమూల్య స్టూడియో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు..ఇంత మంచి సాంగ్ మకు వినిపించింది..🙏🙏

    • @murarimurari8835
      @murarimurari8835 3 роки тому

      Murari&toopranmaydakgella&02-04-2021&11-00am👉🌿🌿🌿🌿🌿🌿👈🙏🙏🙏🙏🙏🙏🙏

  • @wariskhan3493
    @wariskhan3493 Рік тому

    Wow.. Super. Song.medam.. Chaala.baagha.padindi

  • @sridharp8619
    @sridharp8619 3 роки тому +3

    💕🥀💕 Wow wow excellent very nice super fantastic amazing the mind blowing the videos excellent very super all the best and God bless y❤️u Amma 💕🥀💕👌

  • @satyamvengaldas5429
    @satyamvengaldas5429 3 роки тому +1

    Nice song anna mi patalu keka

  • @rameshudutharameshudutha8567
    @rameshudutharameshudutha8567 3 роки тому +47

    తెలంగాణలోని కొన్ని గ్రామాల పేర్లు మీద ఈ పాట రాసినందుకు చాలా బాగుంది ఇందులో మా నల్లగొండ జిల్లా కూడా ఉండడం చాలా బాగుంది 👌👌👌👌👌

    • @kokaramalingaiah6953
      @kokaramalingaiah6953 3 роки тому +2

      అన్న సూపర్ నల్గొండ. జిల్లా. నార్క ట్ పెళ్లి మాడలం గ్రామ ం చెర్వుగట్టు మీద పాటలు రాయి అన్న గారు

    • @kurnoolions.
      @kurnoolions. 3 роки тому +2

      👌👌

    • @narsareddy8168
      @narsareddy8168 3 роки тому +2

      Kurnool Vandaln l

    • @rameshudutharameshudutha8567
      @rameshudutharameshudutha8567 3 роки тому

      Tq Anna

    • @anjaliyadav2689
      @anjaliyadav2689 3 роки тому

      @@narsareddy8168 వ

  • @shivaramkannacreations2758
    @shivaramkannacreations2758 3 роки тому +4

    Gajwel venu annagaru ..miru super Anna...Nice music and nice song

  • @rameshbabu3800
    @rameshbabu3800 2 роки тому +1

    Super Super సాంగ్

  • @sriramnaveen2476
    @sriramnaveen2476 3 роки тому +11

    మాది వడ్డేకోతపల్లి సూపర్ సాంగ్

  • @rsloverschanal9727
    @rsloverschanal9727 3 роки тому +2

    అమూల్య స్టుడిyou lo super song

  • @pindiashwini2861
    @pindiashwini2861 3 роки тому +3

    మా ఊరు గూడూరు వచ్చింది సాంగ్ లో సో హ్యాపీ సార్

  • @zambhavadarshanafrasaram9306
    @zambhavadarshanafrasaram9306 3 роки тому +17

    అద్భుతమైన యతి ప్రాసల. అచ్చ తెలుగు మాటల తేనే పాట. ఈ పాట.. మనసులో. తనివితీరా విన సొంపు గీతం.. మీ కొమ్ము యాదయ్య జాంభవ్.. రచయిత.. మాజీ సర్పంచ్ గారు చింతపల్లి నల్గొండ జిల్లా

  • @GUTSTOEATVLOG
    @GUTSTOEATVLOG 3 роки тому +2

    Anna super🙏mi chanal lo songs Chala bagunnai

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 3 роки тому +2

    Super song akka anna 👌👌👌👌👌🙏tq.happy

  • @వెంకటాద్రివెంకి

    Venu garu janaki garu super

  • @veerendargoudpanugulla895
    @veerendargoudpanugulla895 3 роки тому +16

    ఉమ్మడి నల్గొండ జిల్లా ఊర్ల పేర్ల తో పాట బాగుంది

  • @malleshwarikanemoni2038
    @malleshwarikanemoni2038 3 роки тому +4

    chalaa bagundhi anna akka me voice super song ❤️❤️

  • @allareddyeppa1400
    @allareddyeppa1400 2 роки тому

    Eddaru bagapdaru patachala bagunndi meebrndaniki andariki abinandanal

  • @galiyadagiri3515
    @galiyadagiri3515 3 роки тому +3

    SUPER,JANAKI.YOUR.TONE

  • @sribhashyamchiranjeevi8679
    @sribhashyamchiranjeevi8679 3 роки тому +3

    👌👌superb

  • @darlingyona143
    @darlingyona143 2 роки тому +1

    Voice సూపర్ గా ఉంది

  • @saidhuluv6959
    @saidhuluv6959 3 роки тому +7

    పెరు రూరు పడమట పేరైన్ నల్లగొండ
    నడమాల్లో నరాయపురం 👌👌👌

  • @NHRC7
    @NHRC7 3 роки тому +14

    మంచి వాయిస్ తో పాడినారు... గుడ్

  • @kashavenithirupathi5528
    @kashavenithirupathi5528 3 роки тому +5

    Super 👌👌👌

  • @siripangidevender1160
    @siripangidevender1160 3 роки тому

    Super ga vundu

  • @satyarammi3291
    @satyarammi3291 3 роки тому +2

    Super akka medhi voice

  • @pullaramesh9024
    @pullaramesh9024 3 роки тому +3

    సూపర్ స్టార్స్ అక్క& అన్న

  • @karreparsharamulu4957
    @karreparsharamulu4957 3 роки тому +2

    పాట సూపర్ గా కుదిరింది

  • @folksingernarsimulu571
    @folksingernarsimulu571 3 роки тому +10

    మీ ఇద్దరు వాయిస్ సూపర్ సెట్ అయింది 👌 సూపర్ అమూల్య స్టూడియో, అన్న మీ స్టూడియోలో సేకరణ సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి 👍👌👌👌👌👌

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt 3 роки тому +8

    ఇలాంటి పాట వస్తది అనుకోలేదు... ఎప్పుడు

  • @jaisriram9907
    @jaisriram9907 3 роки тому +4

    Meru enthomandhiki avakasham esthunadhu miku thanks enka meru enno elanti patalu padalani aa devunni korukuntunanu etlu mee abhimani

  • @sipellyvenkateshvlogs2688
    @sipellyvenkateshvlogs2688 3 роки тому +5

    Super సాంగ్ అన్న❤️🎉🎉🎉

  • @narasimhanaramalla
    @narasimhanaramalla 3 роки тому +8

    జానపదం అంటే ఇది ! జనాల నోళ్ళల్లో రోజు వాడే పదాలు, ఊరి పేర్లు ల తో కల్పి పాట వ్రాయడం 👌👌సూపర్ గా ఉంది ధన్యవాదలు🙏💐💐💐

  • @saigaming1202
    @saigaming1202 3 роки тому +1

    Spr

  • @Rkv2024IND
    @Rkv2024IND 3 роки тому +4

    అమూల్య వారిని కోరేది ఒక్కటే ఈ టీవీ వారిని కలిసి మీ సంస్థను మరింత వెలుగులోకి తీసుకొని రండి మల్లెల మాల వారిని కలిసి మంచి పోగ్రామ్స్ ఈ టీవీలో ఇవ్వండి.... మీ పాటలు తెలుగు ప్రంపంచనికి తెలుస్తాయి. మీ సాంగ్స్ 100% సూపర్

  • @udayreddy7701
    @udayreddy7701 2 роки тому +5

    Super song I feel very good daily once I listened this song female voice good 🔥🔥

  • @saleem2365
    @saleem2365 3 роки тому +13

    ఫీ మేల్ వాయిస్ చాలా బాగుంది
    100 షాతం బాగుంది

  • @BALUMUSIC0
    @BALUMUSIC0 3 роки тому +2

    అన్నా సూపర్ సూపర్ 💐💐💐💐👌👌

  • @budderamprasad1104
    @budderamprasad1104 3 роки тому +1

    Akka ne voice chala bagundi and anna nv kuda masthu padinav

  • @nagarajubellamkonda9704
    @nagarajubellamkonda9704 3 роки тому +7

    ఈ సాంగులో మా ఊరు ఉండడం నాకు ఎంతో సంతోషంగా అమూల్య స్టూడియో వారికి ధన్యవాదాలు

  • @venkatyadav2461
    @venkatyadav2461 3 роки тому +3

    Super ❤️❤️❤️❤️❤️ Anna and akka ❤️❤️❤️❤️👍👍👍👍

  • @pambalibalaswamy8312
    @pambalibalaswamy8312 3 роки тому +10

    చాలా చాలా బాగుంది పాట.అక్క గారు మీ గొంతు చాలా బాగుంది

  • @banothsurender3148
    @banothsurender3148 3 роки тому +30

    ఈ వూర్ల పేర్లను పొందు పరిచిన విధానం జానపదుల జ్ఞానానికి ప్రతీక.
    సేకరించి మాకు అందించిన జానకి గారికి 🙏🙏🙏 ధన్యవాదాలు,

  • @santoshtallamera7175
    @santoshtallamera7175 8 місяців тому

    గుడ్

  • @murali.p2394
    @murali.p2394 3 роки тому +5

    మా ఊరు పేరు ఉంది కొడకండ్ల, తొండ, తిరుమగిరి, పాలకూర్తి.... మా బందువులా ఊర్ల పేర్లు ఉన్నవి..
    సేకరించిన్నా జానకి గారికి మరియు మంచి music అందించినా గజ్వేల్ వేణు గారికి thanks.🌹🌹👌

  • @thokalasaidhamma1822
    @thokalasaidhamma1822 3 роки тому +1

    Akka superb ga padindi 👌🙏

  • @bikshapathidarga9276
    @bikshapathidarga9276 3 роки тому +20

    ఇద్దరి వాయిస్ చాలా బాగా వుంది. సూపర్ సాంగ్.👌👌👌

  • @tejasrivembadi5535
    @tejasrivembadi5535 3 роки тому

    Thank you so much venu gaaru ... ma janaki aunty ki ee avakasam ichinanduku☺☺ Elane inka anno patalu paadali ani korukuntunna

  • @shekarkolukulapally4776
    @shekarkolukulapally4776 2 роки тому

    Super akka

  • @sampathjampi4250
    @sampathjampi4250 3 роки тому +1

    సూపర్ సాంగ్ గ్రామం లో మారు మోగింది

  • @yadavsathish1774
    @yadavsathish1774 3 роки тому +2

    Osmmm అక్క

  • @Haricreations-pv1es
    @Haricreations-pv1es 2 роки тому +2

    పాట చాలా అద్భుతంగా ఉంది అమూల్య స్టూడియో బృందానికి ధన్యవాదాలు.....🙏🙏🙏🙏

  • @kirankumargundepuri1131
    @kirankumargundepuri1131 3 роки тому +5

    Super song bro

  • @anjaliammu3616
    @anjaliammu3616 3 роки тому +2

    Both vioce suprrr

  • @sunilmasani7846
    @sunilmasani7846 3 роки тому +1

    మా జిల్లాలో కొన్ని గ్రామాలు ఉన్నాయ్

  • @shaiksultan3343
    @shaiksultan3343 3 роки тому +16

    సూపర్ పాట ilove జానపదాలు ♥👍

  • @cherrylucky3624
    @cherrylucky3624 2 роки тому +1

    👌👌👍🙋

  • @N.r.r728
    @N.r.r728 2 роки тому

    చాలా గుడ్ సాంగ్.. సూపర్గా పాడారు అండి సాంగ్ 👌👌

  • @bbharthkumar4223
    @bbharthkumar4223 3 роки тому +1

    Supper vaice akka

  • @nakkashankar7288
    @nakkashankar7288 3 роки тому +2

    Akka superr voice

  • @lingaiahravula9989
    @lingaiahravula9989 3 роки тому +2

    Super ammamma

  • @gudemrameshyadavyadav9609
    @gudemrameshyadavyadav9609 3 роки тому +2

    Super gajwell SRINU fimale super ssssdpppppprrr

  • @harivideos9301
    @harivideos9301 3 роки тому +2

    చాలా చక్కగా పాడారు

  • @pashamsampathsampath4028
    @pashamsampathsampath4028 3 роки тому +1

    1st comment

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 3 роки тому +2

    సూపర్ సూపర్

  • @mekalaparamesh5506
    @mekalaparamesh5506 2 роки тому +1

    Voice chala bhagundhi Anna

  • @anjaliyadav2689
    @anjaliyadav2689 3 роки тому +3

    సాంగ్ సూపర్ అక్క వాయిస్ సూపర్

  • @srinivasmuthunoori9133
    @srinivasmuthunoori9133 2 роки тому

    Super song chala bagundi village names👌👌🤚👌

  • @swapnapriyaofficial7355
    @swapnapriyaofficial7355 3 роки тому +2

    Xlent👍👍👍

  • @shivayadav2517
    @shivayadav2517 2 роки тому +1

    👌👌👌👌

  • @mounikabathula1723
    @mounikabathula1723 3 роки тому +2

    Superrrr song

  • @maramrajender7151
    @maramrajender7151 Рік тому +1

    పాట చాలా బాగుంది పాటను వ్రాసిన వారికి పాడిన వారికి నాయొక్క ధన్యవాదాలు సంగీతం సూపర్

  • @purushothamreddy254
    @purushothamreddy254 3 роки тому +1

    Super.song.

  • @ntrnews863
    @ntrnews863 3 роки тому +3

    Super

  • @SumalathaSaidala
    @SumalathaSaidala Рік тому

    Super lyric ranganna rachakondda

  • @manateluguammayivlogs4915
    @manateluguammayivlogs4915 3 роки тому +2

    Super song

  • @anjim2886
    @anjim2886 3 роки тому +3

    VENU. ANNA. SUPER. SONG

  • @dameraswetha1430
    @dameraswetha1430 2 роки тому

    Super all Telangana villeges names song

  • @sravi1462
    @sravi1462 3 роки тому +1

    సూపర్ 👊సూపర్ ❤

  • @ernalaanjaiah8414
    @ernalaanjaiah8414 10 місяців тому

    Supar vidiyo thank 🎉😢

  • @chandrashekara1999
    @chandrashekara1999 11 місяців тому

    లవ్ యు డార్లింగ్ మీరూ అందరు సూపర్ సింగర్.

  • @shekarshekar5031
    @shekarshekar5031 3 роки тому +1

    Super👌👌 song nice👏

  • @ramuramu5325
    @ramuramu5325 3 роки тому +9

    అన్నా సూపర్ సాంగ్ అక్క ఎవరో కానీ సూపర్ పడింది👌👌💐

  • @snagaraju142
    @snagaraju142 2 роки тому

    Upar super

  • @gandikotavijaya9217
    @gandikotavijaya9217 3 роки тому +2

    సూపర్

  • @javvajimahendar7244
    @javvajimahendar7244 2 роки тому +1

    Mothkur,gundala mandals kalipithe bagundu

  • @rasamallaashokyadav
    @rasamallaashokyadav 6 місяців тому +2

    నడిమిలో నారాయణపురం మాది

  • @yeldandiumapathi6101
    @yeldandiumapathi6101 2 роки тому

    Hi venu nenu sircilla umapathi handlooms gurthu pattava

  • @jangiliupender5494
    @jangiliupender5494 3 роки тому +5

    U both r super voice excellent 👌akha me voice super