బంగారు తల్లి | Anaganaga kathalu | Telugu Kathalu , Moral stories | In Telugu .

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • Anaganaga kathalu
    అనగనగా ఒక ఊరిలో బంగారయ్య అనే వ్యాపారి ఉండేవాడు . ఆయనకు ఒక్కగానొక్క కూతురు గౌరీ . కానీ బంగారయ్య కూతురిని బంగారు తల్లి అని పిలిచేవాడు . బంగారయ్యకు కూతురంటే ప్రాణం కూతురు యువరాణి లాగా బ్రతకాలని కష్టపడేవాడు . కూతురు యువరాణి లాగా బ్రతకాలని బంగారయ్య ఎం చేశాడు. తెలుసుకోవాలంటే కథను చూడండి .
    #anaganagakathalu #telugustories #moralstories #neetikathalu #moralstoriesintelugu

КОМЕНТАРІ • 16