Sri Sri Sri Yogi Prabhakar Guruji Speech | Guru Sammelanam | Ram Laxman Masters | Devotional Tree

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 40

  • @damudeepika786
    @damudeepika786 4 місяці тому +2

    Thanks alots Guruvugaaru 🙏🙏

  • @peddahulthilakshminarayana2785
    @peddahulthilakshminarayana2785 3 місяці тому

    హిమాలయ పరమ గురువులు శ్రీ ప్రభాకర స్వామి గారికి నా సాష్టాంగ ప్రణామాలు .. నిత్య సత్యాన్ని ఉల్లాసంగా చెప్పారంతే .. మీకు నా పాదాభివందనాలు స్వామీ ...

  • @Ashishluckyy
    @Ashishluckyy Рік тому +8

    A person with full knowledge but different behaviours great

    • @gsvrao3216
      @gsvrao3216 Рік тому

      The mind in the man has come from Mahat means ahamkara means Brahma one can use the mind for many purposes

  • @samalaanandam5777
    @samalaanandam5777 Рік тому +5

    Jai gurudev

  • @ramanakumar2064
    @ramanakumar2064 Рік тому +2

    Super video👌👍🤝

  • @yuvatha14
    @yuvatha14 Рік тому +3

    జై యోగి

  • @newcreations2497
    @newcreations2497 Рік тому +1

    Thanks guruji

  • @mamathareddy529
    @mamathareddy529 Рік тому +1

    Namste guruji pathri Murphy mundKoduku

  • @seenireddy
    @seenireddy 7 місяців тому

    🙏🏼🙏🏼🙏🏼

  • @gsvrao3216
    @gsvrao3216 Рік тому +2

    దైవం తో ఐక్యత పొంది కొద్ది దూరం లోమోక్ష ము పొందే యోగ్యత గల యోగుల ఏకాగ్రత భంగమగును,పూర్వం విశ్వామిత్రుడు మేనక ను మోహించేను,ఇంద్రుని కోరిక nera వెర్చినది,అటులనే తపస్సు భంగ ము కలుగును

  • @jsrinivasulujsrinivasulu3102

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @selfseeker143
    @selfseeker143 Рік тому +4

    0:0:55 Goose bumps భ ఏవ రతే ఇతి భరత, భ(కాంతి) తో రతించేవాడే(కలిసేవాడే) భారతీయుడు.

  • @gsvrao3216
    @gsvrao3216 Рік тому +2

    నిత్యం కానీ జగత్తు మాయకు ఆలవాలం,దీనిని నమ్మ వద్దు దైవం మే నిత్యం,దానిని పొందుటకు దీనిని వడలుము

  • @vuppalamuninadhudu-ld1rr
    @vuppalamuninadhudu-ld1rr Рік тому +2

    please further video sent me any body

  • @kotireddy2204
    @kotireddy2204 Рік тому +2

    Ayya Koncham Training thisukoni Ravalnu

  • @chandut2610
    @chandut2610 7 місяців тому +2

    ఈ స్వామి మాటల్లో ఏదో తేడా ఉంది. కొంత కాలం వేచి చూడాల్సిందే. అప్పుడే ఈయన అసలు రంగు బయట పడుతుంది. ఇతను సాయిబాబా కేటగిరీ లాగ ఉన్నాడు.

    • @yallasekhar9291
      @yallasekhar9291 6 місяців тому +2

      నిరంగు నువ్వు చూసుకో

    • @logicspunches981
      @logicspunches981 6 місяців тому +1

      అంత సీన్ లేదు మాట్లాడిన దానిలో తప్పు ఏమైనా ఉంటే మాట్లాడు నువ్వు

    • @srinivasmurthymv2408
      @srinivasmurthymv2408 4 місяці тому

      Vithandavadham cheya kandi

    • @sureshkumarvarma1053
      @sureshkumarvarma1053 3 місяці тому

      Gorree matam bidda veedu.. same comment vere video lo pettadu.. copy paste.

    • @SrinuKunchala-z3y
      @SrinuKunchala-z3y 3 місяці тому

      నీ జీవితం మారాలి కానీ ఈ గురూజీ మారారు

  • @NoName-ne3sy
    @NoName-ne3sy Рік тому +3

    దేనికి ఈ ఉపన్యాసం, ఎవరికి ఉపయోగం.

    • @selfseeker143
      @selfseeker143 Рік тому +1

      0:0:55 భ అవరతే ఇతి భారత, ఇది ఎప్పుడైనా విన్నావా ? భ అంటే కాంతి, సూర్యుడిని భాను, భాస్కర అంటారు. కాంతితో రమించేవాడే భారతీయుడు. ఏం కాంతి ? ఆత్మ కాంతి. ఎందరో ఆత్మ జ్ఞానం పొందిన ఋషులు ఈ దేశంలో పుట్టారు. 2000 BC నుండి 2000CE వరకు ఎందరో ఋషులు, యోగులు, సిద్దులు. ఇప్పుడంటే ఎవడికి ఏమి అర్ధం కాక దేవుడంటే ఎదో లోకంలో ఉంటాడు అని పూజలు చేస్తున్నారు తప్ప వేదం, ఉపనిషత్తు, ఋషులు ఎన్నడూ అలా చెప్పలేదు. నీవే దేవుడిని అది తెలుసుకో అన్నారు.

    • @NoName-ne3sy
      @NoName-ne3sy Рік тому

      @@selfseeker143 అబ్బ ఛా!🙄
      భరతుడు పాలించిన రాజ్యం కాబట్టి భారతదేశం అని పేరు వచ్చింది, ఈ దేశంలో ఉన్న వారిని భారతీయులు అంటారు. నువ్వు చెప్పే ఆ రుషుల వల్ల నయా పైసా ఉపయోగం లేదు ఎవరికి కూడా పైగా సమాజాన్ని భ్రష్టు పట్టించారు..ఇపుడు హిమాలయాల్లో ఉండే రుషులు/యోగుల వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం లేదు భూమికి భారం తప్ప.. ఇపుడు నువ్వు నాకు పంపిన సందేశం కూడా అప్రయోజనం.

    • @selfseeker143
      @selfseeker143 Рік тому

      ​​​@@NoName-ne3sy ఒకడు భరత అనే పేరు పెట్టుకున్నాడు అంటే ఆంతకు ముందే ఆ పేరు ఉండాలి కాదా ? సంస్కృతం లో ప్రతి పేరుకు abbreviation ఉంటుంది. ఒక అక్షరం నుండి అనేక పదాలు పడుతాయి, దాన్ని ధాతువు(root sound) అంటారు. భ అనే ధాతువు వెలుగు, కాంతి. సూర్యునికి భాస్కరుడు, భానుడు అనే పేర్లు కూడా అలాగే వచ్చాయి.
      ఏది తెలియక పోయిన, ఏది తెల్సుకొనే ప్రయత్నం కూడా చేయకుండా అన్ని తెలుసు అనుకనే నీ లాంటి అవివేకులు, అజ్ఞానులు certificate ఋషులకు ఏమి అక్కర్లేదు. నీకు ఋషి, యోగి అన్న పదాలకు అర్థమే తెలియదు. వేదం అన్న మాటకు కూడా అర్థం తెలియదు. ఇంక వేదంలో చెప్పిన ఆత్మ జ్ఞానం గురించి అసలే తెలియదు. తెలుసుకునే ఓపిక కూడా లేదు. ఒక్కటి మాత్రం బాగా తెల్సు ఏమి తెలియకుండా అంతా నాకు తెలుసు అన్న అహంతో వెకిలి చేష్టలు చేయడం.

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 11 місяців тому +1

      ​@@NoName-ne3sy నువ్వు పెట్టిన కామెంట్ ఎవడికి ఉపయోగం చెప్పు
      పోని నువ్వు చెప్పు ఏది ప్రయోజనం నీ వల్ల ఎవరికి ఎలాంటి ఊఉపయోగంగా ఉంది

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 11 місяців тому

      @@nallabothushashikumar9351 నేను పెట్టిన కామెంట్ వల్ల ఏమి ఉపయోగం అంటే "కామెంట్ చదివిన వాడికి అర్థం అవుతుంది అరె నాలాగే ఇతను కూడా ఆలోచిస్తున్నాడు అని" , మనం ఇలాంటి ఉపన్యాసాలు విని కాలం వృథా చేసుకోరాదు అని...ఒక పని చేస్తే ఎవరికో ఒకరికైనా ఉపయోగపడితే అది మంచిదని అర్థం..ఈ ఉపన్యాసం వల్ల ఉపయోగం లేదు పైగా నష్టం చేకూరుస్తుంది.

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому +1

    ఒకసారి కాశీలో శంకరాచార్యు ఆకలికి తట్టుకోలేక కాశీని శపించ పోరారట . అప్పుడు వెంటనే ఒక వృద్ధురాలు వచ్చి. అయ్యా ..అయ్యా ఆగండి మీరు ముందుగా కడుపునిండా తినండి అనీ శంకరాచార్యుల వారికి వారి శిష్యులకు బోజనం పెట్టిందట కడుపునిండా తిన్నాక ఆ వృద్దురాలు తన అవతారాన్ని చూపించి తాను విశాలాక్షి అన్న పూర్ణ ఆదే గా అవతరించి శంకరాచార్యుల వారికి బాగా బుద్ది చెప్పిందట ఏమయ్యా నువ్వు మహాత్ముడివే కాస్తా ఆకలిని తట్టుకోలేవు ? పుణ్యక్షేత్ర. మైన ఈ కాశి విశ్వనాథ దుడినే శపిస్తావ ? వెళ్ళు అని కోపగించు కుందట
    కాబట్టి మహాత్ములు కొంచెం ఓపిక పట్టాలి స్వామి మీరే ఇలా మాట్లాడితే ఇక పామరులు అమాయకుల సంగతి ఏమిటీ ? దేవా వీళ్ళేమి స్వాములు తండ్రి సామాన్యులలా ప్రవర్తిస్తారు . ? ఒక గురువేమొ గురువులనే విమర్శిస్తాడు కొందరు గురువులు నాకేం ఇచ్చారు అని నిలదీస్తారు కొందరు గురువులు డబ్బులు ఇస్తేనే దర్శనం అని అంటారు . మేము పామరులం మీరు హిమాలయాల్లో తప్పస్సు చేసుకొని ప్రజల్లోకి తమ జ్ణానాన్ని బోదిస్తామని వచ్చారు . మేమందరం మీరేదో చెప్తారు అని వస్తాము . ఇప్పుడు చెప్పండి మీ నుండి మేము ఏం నేర్చుకోవాలి . ? నిజమే వాళ్ళు చేసింది కూడా తప్పే ఎదో వాళ్ళ గొప్పతనం. చాటుకోవాలనీ గురువులను పుట్టుకొస్తారు కానీ వాళ్ళ బాగోగులు చూసుకునే బాద్యత వాళ్ళకు ఉండాలి కదా ? గురువులు ఇలాంటి వాళ్ళు పిలిస్తే మాత్రం రాకండి వీరి వలనా మీరు ప్రజలో అబాసు పాలు అవుతారు . వీళ్ళు మిమ్మల్ని యూట్యూబ్ లో కి తీసుకు వచ్చి మీవలనా సొమ్ము చేసుకుంటున్నారు మీరేమో అబాసుపాలు అవతారు
    కాబట్టి మీరు ప్రజలకు తమ అమూల్యమైన బాషణలు ఇవ్వాలి అనుకుంటే మీరే సొంతంగా ఒక చానల్ తయారు చేసుకొనీ ప్రజల్లోకి రండి . తప్పగా భావిస్తే నన్ను క్షమించండి 🙏🌹 ఓం తత్ సత్ 🌹 🙏

    • @swamydln2873
      @swamydln2873 10 місяців тому +1

      కాశీలో జరిగిన సంఘటన శంకరాచార్యులు వారు కాదు, వేదవ్యాసులవారు అండి.

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому +3

    స్వామి తమరి ప్రవచనంలో ఏమి రుఛి అనిపించడం లేదు 😏

  • @Ahrs183
    @Ahrs183 Рік тому +1

    Ithanilo ahankaram undi shankara adi unte yogulu kaleru

  • @venkatacharychilakamarri5872
    @venkatacharychilakamarri5872 9 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @GarlapatiPrasad-j1c
    @GarlapatiPrasad-j1c 2 місяці тому

    🙏