KURNOOL KINGS CHAKRAVARTI JUNIOR BAND

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 775

  • @SivakotiPolarao-dm1rm
    @SivakotiPolarao-dm1rm Рік тому +5

    Super nice చాలా బావుంటుంది దేవుడు పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలి కోరుకుటునాను

  • @prasadguruju9322
    @prasadguruju9322 3 місяці тому +2

    ❤❤❤awesome, incredible, gorgeous, immaculate, splendid, mighty , unexplored,..... Performance by that party of boys ❤️❤️❤️❤️❤️

  • @ramireddyramanjayareddy111
    @ramireddyramanjayareddy111 2 роки тому +44

    ఈ కాలంలో కూడా మీ లాంటి వాళ్ళు ఉన్న రం టే ఆశ్చర్యం కలుగుతుంది . భవిష్యత్తులో మీరు మంచి సంగీత విద్వాంసులు కాగలరు . దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడని ఆశిస్తున్నాను .

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 2 роки тому +102

    మంచి భవిష్యత్తు మీకు మంచి గురువుగారు దొరికారు మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏

  • @venkataraosurapati6633
    @venkataraosurapati6633 2 роки тому +55

    ఈ పిల్లలని చూసి నేటి పిల్లలు మరియు తల్లి దండ్రులు, చాలా తెలుసుకోవాలి, పిల్లలకు చదువు ఒక్కటే ముఖ్యముకాదు, ఏదో ఒక కళ నేర్చుకోవాలి,,కళ నేర్చుకున్న వారికీ, సంస్కారము, సంప్రదాయము, భక్తి శ్రద్ధలు వాటంతట అవే వస్తాయి,,👍👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹

  • @balapanurupremakiran310
    @balapanurupremakiran310 Рік тому +9

    చిన్న ఊపిరితిత్తుల నిండా ఊపిరి తీసుకొని ఇంత అద్భతంగా గానాలపన super... నిజమైన కళామతల్లి బిడ్డలు

  • @ranjithreddymokilla4207
    @ranjithreddymokilla4207 2 роки тому +43

    ఇంత చిన్న వయసులోనే పిల్లలు ఆడుకునే వయసులో వాయిద్యం పై అవగాహన కల్పించి మంచి నడవడిక లో నడిపిస్తున్న వారికి అభినందనలు...👍

  • @veeraboinachandraiah75
    @veeraboinachandraiah75 2 роки тому +6

    చాలా బాగా సంగీతాన్ని అందిస్తున్నారు భవ్యష్యత్తు లో తిరుగులేని వాయిద్య కళాకారులు కావాలని కోరుకుంటున్నాను

  • @murthyvln7022
    @murthyvln7022 2 роки тому +166

    సరస్వతీ పుత్రులు..... మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ధన్యులు, వారికి నా శిరస్సు వంచి నమస్కారములు, మీ గురువు గారికి కూడా పాదాభివందనములు. మీరు అనతి కాలంలోనే గొప్ప సంగీత విద్వాంసులుగా కీర్తి గడిస్తారని ఆశిస్తున్నాను

  • @mohankursenga5278
    @mohankursenga5278 2 роки тому +9

    Just ఆ movement లో చూస్తేనే ఆశ్చరం అనిపించింది మీరు వాయించడం మహా అద్భుతమైనది. చాలా చాలా great 💐

  • @chandrasekhar2678
    @chandrasekhar2678 2 роки тому +30

    చాలా చాలా బావుంది తమ్ముళ్లు, ఓల్డ్ సాంగ్ చాలా బాగా పాడారు 👏👏👏👏👏

  • @subhashmarla6467
    @subhashmarla6467 2 роки тому +10

    పిల్లలు వాయిద్యాలు చాలా బాగా వాయిస్తున్నారు,
    వీళ్ళ గురువుకు పాదాభివందనం,
    వీరికి మంచి భవిష్యత్తు ఉంది.

  • @nharikrishna2990
    @nharikrishna2990 2 роки тому +29

    ఈ చిన్నారి ముద్దు బిద్దల కన్న తల్లితండ్రుల కు ధన్యవాదాలు.ఇది ఒక్కటే కాదు చదువులో కూడా ముందుండాలి చిన్నారులూ, జై భారత్

  • @daskurapatie2235
    @daskurapatie2235 2 роки тому +124

    🎊💐 మీరు ఇంత చిన్న వయసులో ఒక శివరంజని రాగం మీద ఒక అద్భుతమైనటువంటి వాయిద్యములు వాయించిన మీరు ఈ వయసులోనే ఇంత జ్ఞానం కలిగి ఉన్నారంటే రానున్న రోజుల్లో మీరు సంగీతంలో మహా విద్వాన్సులుగా తయారై ఇండియా అంతా కూడా మీ సంగీతాన్ని వినిపిస్తారని ఆశిస్తున్నాను

    • @sramchandertgt8739
      @sramchandertgt8739 2 роки тому

      Excellent performance by young musicians 👏👏💐💐

    • @velugukumari1595
      @velugukumari1595 2 роки тому

      @@pmsurendra1992 my

    • @pmaheswarareddy1446
      @pmaheswarareddy1446 2 роки тому +1

      excellent,Good future on music

    • @sunilchapala3866
      @sunilchapala3866 2 роки тому +3

      శివరంజని అని చెప్పారంటే సంగీతం మీద మీకు అవగాహన ఉండే ఉన్నట్టుంది thank God ఇంకా అక్కడక్కడ సంగీత పుత్రులు ఉన్నారని తెలిసినప్పుడు ఆ కలిగే అనుభూతి వేరే సర్

  • @mohanreddynarayanagari7087
    @mohanreddynarayanagari7087 2 роки тому +13

    ఇది విన్నంత సేపు చాలా సంతోషం అనిపించింది మీకు చాలా భవిష్యత్తు ఉంది

  • @badveldailynewsbtv9819
    @badveldailynewsbtv9819 2 роки тому +24

    ముందుగ గురువు గారికి ధన్యవాదాలు.. ఇంత చిన్న వయసులో వారికి సంగీతం పట్ల పట్టు ఉందని తెలుస్తుంది. ఇంకా వారి చేత వెస్ట్రన్ సంగీతం నేర్పిస్తే వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది

  • @jaalachandu9548
    @jaalachandu9548 2 роки тому +107

    మీకు ఈ వాయిద్యం నేర్పిన గురువు గారికి శతకోటి నమస్కారాలు 🕉️🕉️🕉️💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🤝🤝🤝

  • @rajashekharreddy2320
    @rajashekharreddy2320 2 роки тому +19

    వింటుంటే మనసు కి చాలా ఆహ్లాకరంగా ఉంది. మీకూ మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్న children's,god bless u all

  • @gundrebabureddy9914
    @gundrebabureddy9914 Рік тому +5

    మీ కళ చాలా అద్భుతంగా ఉంది చిన్నారులు, మీరు ఇంకా ఇంకా ముందుకు పోయి సంగీత విద్వాంసులు గా కావాలని కోరుకుంటున్నాను, మీకు నా అభినందనలు.

  • @arunkamble4622
    @arunkamble4622 2 роки тому +2

    क्लोरोनेट बजाना आसान काम नहीं।
    मैने देखा है,कितनी जोर लगाकर फूंकना पडता है!
    इन सभी बच्चोंने इतनी कम उम्र में
    यह गजब का प्रदर्शन किया है।
    शाब्बाश!👌🌷💖

  • @kurnisankar273
    @kurnisankar273 2 роки тому +13

    చదువుల సరస్వతి అందరికీ రావచ్చు... కానీ సంగీత సరస్వతి అదృష్టం, సాధన పైన ఆదారపడి ఉంటుంది... చతుర్వేదాలలో సామవేదంలో సంగీతం గురించి రాయబడింది... జై శ్రీరామ్ జై భారత్ జై హిందు

  • @anantharamulub9191
    @anantharamulub9191 2 роки тому +5

    చాలా చక్కగా ఆలపించారు చాలా చక్కగా సూపర్ ముందుగా మీ గురువుగారి కి హృదయపూర్వక పాదాభివందనాలు ఆయన చెప్పిన విధానాన్ని అనుసరించి నడుచుకుంటున్న మీకు హృదయపూర్వక నమస్కారములు దేవుడు ఇలాంటి కలలు అందరికి ప్రసాదించడు కొందరికి మాత్రమే ప్రసాదిస్తాడు 🙏🙏🙏🙏👌👌

  • @athmakurisivapandurangarao5188
    @athmakurisivapandurangarao5188 2 роки тому +7

    ఈ సరస్వతీ పుత్రులకు నమస్సుమాంజలి, మీకు ఈ కళ మీద ఈ వయస్సు నుంచి నేర్పిస్తున్నా మీ గురుదేవులకు, మిమ్ములను ప్రోస్తహించిన తల్లితండ్రులను అభినందిస్తున్నాను, మీకు మంచి భవిష్యత్తు వుండాలి, హ్యాట్సాఫ్ తమ్ముళ్లు.

  • @kalpeshdave6168
    @kalpeshdave6168 Рік тому +6

    Very very heart touching performance by this group..... God bless them by all desires and aspects..

  • @shantaramgargate4376
    @shantaramgargate4376 2 роки тому

    वा रे वा पोरानो लई भारी असेच पुढे पुढे जा खूप छान कला आहे एकदिवस नक्की तुम्हाला याचा फायदा होईल

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong 2 роки тому +4

    రాగం శివరంజని అలాపన తో చాలా బాగా ప్రదర్శించారు .శుభం ఆస్తు . కను మరుగు కాకుండా కాపాడాలని ఆస ఈ కళ ను

  • @mohandasari715
    @mohandasari715 2 роки тому +20

    It's excellent at this age. Practice regularly. Follow your Guru. Bright future is waiting for you. God bless you my Boys

  • @asifpervaiz7450
    @asifpervaiz7450 Рік тому +1

    Bohat ziada khoobsurat 🦜🐦 performance. God bless you and your family.

  • @marlapaticoachingcentre2469
    @marlapaticoachingcentre2469 Рік тому +7

    ఈ మట్టిలో మాణిక్యాలను మంచిగా సాన బడితే వజ్రాలుగా తయారవుతాయి.... అద్భుతమైనటువంటి కళాకారులు అవుతారు❤❤❤❤❤

  • @cholletisatyanarayana3866
    @cholletisatyanarayana3866 2 роки тому +2

    ఓ బంగరు రంగుల చిలక పలకవా నా మీద ప్రేమే ఉందని చాలా చక్కగా కచేరి చేశారు ఇలాగే కొనసాగించండి పిల్లలు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది

  • @girikumar461
    @girikumar461 2 роки тому +1

    Wov.,wov., super super.,
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎷🎷🥁🥁🥁🎺🎺🎷🤚🤚🤚🤚👍👍👍👍👍👍👌👍👍👍👌👌👌
    God blessu
    Nijangaa saraswati putrulu miru.
    Ilage mee jivutam konasagistuu ilayaraja anthativallu kaavali
    Shubham 🤚

  • @kirankaligotla6726
    @kirankaligotla6726 2 роки тому +9

    చాలా చాలా బాగుంది ఆ దేవుడు మీ‌కు మరింత తోడుగా ఉండి మంచి భవిష్యత్తు ని ఇవ్వాలని కోరుతూ శ్రీనివాసుని ఆశీస్సులు

  • @किरण2021
    @किरण2021 Рік тому +2

    मेरे देश के बच्चे महान.. दिल से सलाम तुम लोगों को

  • @vizianandarajagolivi7414
    @vizianandarajagolivi7414 2 роки тому +8

    Superb...excellent...welcome to the budding artists.👍👏👏👏👏👏👍

  • @VinodKumar-xw9hh
    @VinodKumar-xw9hh Рік тому +1

    Melodious synchronisation. All are child prodigy. Due to mature into experts in playing respective instruments.
    Inn pe bhagwan Ramji ka aashirwad bana rahe.
    Jai Bharath 🙏 Jai Shri Ram

  • @vennakrishna3316
    @vennakrishna3316 2 роки тому +2

    మీ అందరికీ ఇవే నా జోహారు. మంచి అభివృద్ధి లోకి రావాలని కోరుకుంటున్నా.మీ vaidyalato mee కృషి కూడా చాలా బాగా వుంది.

  • @sinukolatam7855
    @sinukolatam7855 2 роки тому +5

    శివరాంజని రాగం.... మీకు మీ గురువు గారికి శతకోటి వందనాలు....

  • @ramyachaithnya4579
    @ramyachaithnya4579 2 роки тому +1

    గురువుగారికి ధన్యవాదములు చాలా బాగా మాస్తున్నారు శిష్యులు గొప్పవారవుతారు

  • @claritykanth2577
    @claritykanth2577 2 роки тому +1

    అద్భుతం.మిమ్మల్ని చూశాక నా సాధనని మరింత మెరుగుపరచుకోవాలనిపించింది‌.చిన్నారులకి అభినందనలు.

  • @anandrao1030
    @anandrao1030 2 роки тому +8

    Excellent. Thanks to your master and parents, kurnool.

  • @baburaovenigalla9966
    @baburaovenigalla9966 Рік тому +1

    Very nice and melodious. May all of us must give good support for their future. May God bless these guys.😅

  • @benitasharon9564
    @benitasharon9564 Рік тому

    Very nice. Best wishes. Prof. J S Manickarajan Kumbakonam.

  • @sureshh8169
    @sureshh8169 2 роки тому +5

    ಓ ನಲ್ಲನೇ ಸವಿ ಮಾತೊಂದ ನುಡಿದೆಯಾ... ನೀ ನನ್ನ ಜೀವಾ ಎಂದಿಗೂ....

  • @sarikuryeshappa4050
    @sarikuryeshappa4050 2 роки тому +3

    ఇంతక ముందు కర్నూలు కుర్రాళ్ళని చూశాం మూవీ షార్ట్స్ నీ డబ్బింగ్ చేసి అద్భుతంగా చేశారు😁👍
    ఇప్పుడు ఈ హీరో లో సూపర్ సూపర్ సూపర్ 🙏👍

  • @vajrapupushparao2703
    @vajrapupushparao2703 2 роки тому +2

    Excellent...... Keep it up may God bless you

  • @yakubvepula6817
    @yakubvepula6817 2 роки тому +1

    ఆణిముత్యాలు సరస్వతి పుత్రులు నా సూపర్ నాని మీరు ఎంత బాగా వహిస్తుంది అంటే నా ప్రాణం వెళ్ళిపోయింది నాని సూపర్ సూపర్ అ

  • @rajamahendravarapuravikuma4814

    నా తమ్ముళ్లకు ధన్యవాదాలు మీరు వాయిస్తున్న సంగీతం చాలా బాగుంది తమ్ముళ్లు మాకు మీ కాంటాక్ట్స్ నెంబరు మీ సంగీత వాయిద్యం చాలా చక్కగా ఉంది ఆల్ ది బెస్ట్ తమ్ముళ్లు గాడ్ బ్లెస్స్
    రచయిత
    ఆర్ ఆర్ కె
    నిజానికి
    నిలువుటద్దం
    నేషనల్
    సోషల్ మీడియా
    రియల్ లైఫ్ స్టోరీ
    రచయిత ఆర్ ఆర్ కె
    ధన్యవాదాలు తమ్ముళ్లు

  • @keshavraj5541
    @keshavraj5541 2 роки тому +5

    Very beautifully performed by all the Boys. 👍👍

  • @viswa6466
    @viswa6466 Рік тому +2

    Hooo what a play and nurturing sound producing soothing to ears and soul❤❤

  • @vajjarajasekhar3591
    @vajjarajasekhar3591 2 роки тому +2

    సూపర్ చాలా బాగుంది మీకు మంచి ఫ్యూచర్ ఉంది

  • @kailashchand4740
    @kailashchand4740 Рік тому

    Very good,आपके गुरू माता पिता वंदनीय है।

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 2 роки тому +3

    Lord Shiva bless you with noble awards and rewards.

  • @poovarasu3906
    @poovarasu3906 2 роки тому +1

    🙏SUPERB BOYS.Hats off. Impossible, playing blowing instruments in your ages.
    All of you thanks 👍

  • @phoebuspharmaexport
    @phoebuspharmaexport 3 місяці тому +1

    Movie: Thota Ramudu
    Singers: S.P. Balasubramanyam, P. Sushila
    Lyrics: Dasarathi
    Music: Chakravarthi

  • @rajendragavhale654
    @rajendragavhale654 Рік тому

    मला लय भारी वाटलं ,,,,,मस्त वाजवतात.god bess you

  • @pulicherlasrinivasareddypu6676
    @pulicherlasrinivasareddypu6676 2 роки тому +10

    వాయిద్యం బాగుంది తమ్ముళ్లు 👌👌👌

  • @richardsunny6729
    @richardsunny6729 2 роки тому +1

    Simply amazing 👏lot's of love ❤️ from Malaysia 🇲🇾

  • @husanappadollin3930
    @husanappadollin3930 2 роки тому +10

    Thank you children. Amazing band music.

    • @prakashraobollavarapu11
      @prakashraobollavarapu11 2 роки тому +1

      Chirajeevulu.Andariki NaaAssissulu.Guruvu haruki Prnamamulu. They are haveing a bright future. God bless you all.

  • @VasanthVasanth-pt4fz
    @VasanthVasanth-pt4fz 2 роки тому +2

    Well done👍💯💯💯👏👏👏👏
    Wellcome tambutu karu...
    From tamilnatu....

  • @komaramramarao2839
    @komaramramarao2839 Рік тому +1

    సూపర్ సూపర్ సూపర్ చిన్నారులు
    ఈ వయస్సులో చాలా గ్రేట్

  • @avinashk.s5016
    @avinashk.s5016 2 роки тому +7

    Very talented Boys.keep it up.👍🌷🇮🇳

  • @Think-question369
    @Think-question369 Рік тому +1

    మీరు ఈ విద్యను మరువకండి మంచి భవష్యత్తు ఉంటుంది👌👌👌

  • @messaiahmelodies1137
    @messaiahmelodies1137 2 роки тому +1

    Excellent tammullu...Mundu mee aasakthi ki joharlu..👏👏👏🙌Mee guruvu gariki dhanyavaadaalu...🙏🙏🙏god bless youall🙌🙌🙌

  • @MajjiMohanarao
    @MajjiMohanarao 4 місяці тому

    Future artists .Wish u all success in your way.Go ahead .

  • @ajittambe4881
    @ajittambe4881 2 роки тому

    Very Nice.. ❤️ from Badlapur Maharashtra

  • @Tech_Supporter7
    @Tech_Supporter7 2 роки тому +10

    Superb performance 🤩

  • @madhukarjadhav6614
    @madhukarjadhav6614 2 роки тому

    Wov very nice at this age sur tal lay ki samaz badhiya hai. I Appreciate these juniors.

  • @brahmacharychary5266
    @brahmacharychary5266 Рік тому

    Amazing God bless them
    Guruvugariki Vandanalu

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Рік тому +1

    Mind Blowing Promaresen 🎉🎉🎉🎉

  • @ChinnaPothalayya
    @ChinnaPothalayya 4 місяці тому +1

    చాలా బాగుంది

  • @shankarinternet1720
    @shankarinternet1720 2 роки тому

    Milanti pillalanu kanna talli tandrulu adrustam alage miku elanti sangeetam nerpina mi guruvu lalaku mi ru yento runapadi unnaru yenta yettu yedigina guruvulanu marichipovaddu mitrama god bless u all miku na danya vadamulu i love this kala love uuuu

  • @donyveigas4061
    @donyveigas4061 Рік тому +1

    Super super super 👌......................God bless you oll............namaste 🙏 ❤️ 🙌 😊 😘 👏 🙏

  • @ShyamKumar-vp6rt
    @ShyamKumar-vp6rt 2 роки тому

    Kyaa baat...love from Nepal

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 2 роки тому +2

    Top. Music children you👍 can
    Have very good future may God bless you for bright name

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 2 роки тому

    వెరీ గుడ్ పిల్లలు చాలా బాగుంది మీ మ్యూజిక్

  • @ravikumar-001
    @ravikumar-001 2 роки тому

    O bangaru rangula chilaka palakave.... Song super

  • @sunilbuldithings6736
    @sunilbuldithings6736 2 роки тому +1

    These young music 🎶 learning boys have played most popular number of Late 70tees.....i am from Raichur now staying in HYDERABAD..... wonderful attempt....good bless them 👍🌹👍🌹👍🌺

  • @srinivasareddy1205
    @srinivasareddy1205 2 роки тому

    Chala chala baga padutharu, meeki manchi bhavishath undi, Good luck to all 👌👌👌

  • @ailurirajasrilakshminaraya9678
    @ailurirajasrilakshminaraya9678 2 роки тому +9

    రేపటి కళా కారులు 👏👏👌💐💐

  • @narayanap8261
    @narayanap8261 2 роки тому +1

    Best of luck పిల్లలు very good

  • @sadanandpatil9115
    @sadanandpatil9115 2 роки тому

    Great....chote company.....!!!
    👍👍👍
    """ God Bless You All ...!!!""
    🙏🙏🙏

  • @bvenkateshwarlu4929
    @bvenkateshwarlu4929 Рік тому

    Super thamudu avillage kurnool my kurnool 👌👌🙏🙏🙏🤝💐

  • @danielpadisettifatherslove
    @danielpadisettifatherslove 2 роки тому +3

    మంచి ప్రతిభను కనుపర్చేరు.. మీరు ఇలా ఇంకా ఎన్నో విషయాల్లో ప్రయోజకులు కావాలి. చదువుల్లోను, క్రీడల్లోనూ, సంగీతం లోనూ సమాజంలోనూ బాగా రాణించాలని, కృషి పట్టుదల,శ్రమ, ఆత్మవిశ్వాసం, నిజాయితి తో ముందుకు సాగిపోండి, మీరు సాధించలేనిదంటూ యేదీ వుండదు. విజయం మీ బానిసవుతుంది.. గాడ్ బ్లెస్ యూ...

  • @murthymantha288
    @murthymantha288 2 роки тому +1

    చాలా బాగుంది ఇదే కాకుండా మీరు చేసిన వీడియోలు పెట్టండి

  • @lingampallymadhavarao3985
    @lingampallymadhavarao3985 2 роки тому +1

    Super nice God bless you chinnarulu

  • @khadarbaba7936
    @khadarbaba7936 2 роки тому +6

    Great future thammulu 🔥🙌🙌

  • @विविधज्ञान-गंगा

    यह बैंड बहुत आगे तक जाएगा।
    हृदय से बधाई।

  • @golishankar7937
    @golishankar7937 2 роки тому

    Super thammullu meeku vidhyanerpina guruvuki 🙏

  • @lingannapesara6327
    @lingannapesara6327 2 роки тому +3

    Super tammullu 💐💐❤️❤️❤️

  • @arigelaveerarjunarao4192
    @arigelaveerarjunarao4192 2 роки тому +6

    God's gift, God bless you

  • @venkatpdl7181
    @venkatpdl7181 2 роки тому +1

    కర్నూలులోల టాలెంట్ ను చూపించారు అబ్బా. పిల్లలు గాడ్ బ్లెస్స్ యు,,👍👍

  • @devendrabhajantri8160
    @devendrabhajantri8160 2 роки тому +2

    ನಿಮಗೆ ಕಲಿಸಿದ ಗುರುಗಳಿಗೆ ನಮ್ಮದೊಂದು 🙏🏻🙏🏻

  • @kartikeyadubey4930
    @kartikeyadubey4930 2 роки тому

    Kya bat he bachoo .....khub tarraki kro . amazing

  • @prabhasgadkar4392
    @prabhasgadkar4392 Рік тому

    Bahut achhe 👌🏻👌🏻Junior boys

  • @sanjaymalani4205
    @sanjaymalani4205 2 роки тому +3

    Daring at this age, wonderful efforts
    Future masters

  • @yaswanthedit
    @yaswanthedit 2 роки тому

    Super team work boys super super success lovel boys tq

  • @sivashankar376
    @sivashankar376 2 роки тому

    Really super below not a age only talent is imp in world very good 👍the songs Idlage all members fantastic volunt life more peace in u one step & one step turn the life moment in your life my dear people

  • @arun12singh
    @arun12singh Рік тому +3

    Amazing performance !!!

  • @viswanadharaju4197
    @viswanadharaju4197 2 роки тому

    ఈ కాలంలో ఉండవలసిన కుర్రాళ్ళు మీరు చాలా మంచి కుర్రోళ్ళు మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చట వేస్తుంది రా ఇళయరాజా లాంటోళ్లు ఈ స్టేజి నుంచి వచ్చినవాళ్లు

  • @bandebande5149
    @bandebande5149 2 роки тому +6

    Super song ✋✋✋✋😍😍😍😍