కార్తీక మాసంలో ప్రతిరోజూ తేలికగా అభిషేకం చేసుకొనే విధానం | Simple Abhishekam process| Nanduri Susila

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Rudrabhishekam is a unique way to excel our life both in worldly affairs and in spirituality.
    Rudrabhishem solves many problems in life. But doing Abhishekam at home without any ones help is difficult
    In this video we explain the simplest way to do Rudra Ahishekam . This process is as powerful as Rudra Namakam/Chamakam , but it will take only 10 minutes and can be done by Men/Women/Children/People of any caste/ Widows etc
    Chapters:
    0.00 Puja beyond Castes
    3.10 Chanting by Nanduri garu
    5.58 Rules for this Puja
    - Uploaded by: Rishi Kumar, Channel Admin
    Puja Lyrics as PDF documents (Use your GMail id to download. Other EMail ids will not work)
    Telugu, English & Kannada PDF (Kannada Lyrics are Contributed by 3 people: Manu N garu, Sushma SRC garu & HA Nagesh Babu garu. Thanks to all of them)
    drive.google.c...
    Hindi Lyrics PDF (Contributed by 2 people: Deepika K garu & Bhavani Shankar garu. Thanks to both of them)
    drive.google.c...
    Q) Please give this PDF in Tamil language?
    A) We don't have people to translate it . If any of you can translate and send, we will upload on your name
    Q) స్త్రీలు శివలింగానికి అభిషేకం చేయవచ్చా?
    A) చేయవచ్చు
    Q) ఇంట్లో శివలింగం ఉంచుకోవచ్చా?
    A) రెండంగుళాల పరిమాణం దాటనిది ఉంచుకోవచ్చు
    Q) ఊరు వెళితే?
    A) శివలింగాన్ని మీ కూడా పట్టుకెళ్ళండి, లేకపోతే ఇంట్లో ఎవ్రరైనా అభిషేకం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ చేత చేయించండి
    Q) శివలింగం ఎలాంటిది అయితే మంచిది?
    A) సామాన్యంగా ఇత్తడి, స్ఫటికం, రాయి, , మట్టి, వెండి లాంటి ఉత్తమ ధాతువులు మంచివి. Plaster of Paris లాంటి ధాతువులు వాడకూడదు
    Q) ప్రదోష వేళ కుదరకపోతే ఉదయం చేసుకోవచ్చా ఈ అభిషేకం?
    A) చేసుకోవచ్చు
    Q) కార్తీక మాసం అయ్యాకా ఆ శివలింగం ఏం చేయాలి?
    A) మీరు ప్రేమతో పూజ చేసిన లింగం కదా, పూజా మందిరంలో ఉంచుకోండి. ఏమీ కాదు
    Q) రోజూ తల స్నానం ఉపవాసం చేయాలా?
    A) అవసరం లేదు .
    Q) మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా, సాయంత్రం శివ పూజ చేయవచ్చా?
    A) చేయవచ్చు. సాయంత్రం స్నానం చేసి అప్పుడు శివ పూజ చేయండి . అది అయ్యాక రాత్రి ఆహారం తినండి
    Q)ఈ స్తోత్రంతో అభిషేకం చేయకుండా మామూలుగా నోటితో చదువుకోవచ్చా?
    A) చదువుకోవచ్చు
    Q) మా ఇంట్లో ఉన్న శివలింగానికి చేసుకోవచ్చా? మట్టి శివలింగానికైనా చేసుకోవచ్చా? శివుని చిన్న ప్రతిమ ఉన్నా దానికి చేసుకోవచ్చా? శివుడూ పార్వతీ ఉన్న ప్రతిమకి చేసుకోవచ్చా?
    A) చేసుకోవచ్చు
    Q) అభిషేక జలం ఏం చేయాలి?
    A) చాలామంది తీర్థంగా తాగేస్తారు. అలా చేసినా పర్లేదు. లేకపోతే మొక్కల్లో పోసేయండి
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #KarthikaMasam #RudraAbhishekam #Namakam #chamakam #Rudram
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 389

  • @lavanyakollapuram8990
    @lavanyakollapuram8990 10 місяців тому +108

    మీరే సాక్షాత్తు పరమేశ్వరులు గురువు గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు మీ వీడియోస్ చూస్తూ ఉంటే ఒక కన్న తండ్రి తన బిడ్డలకు జాగ్రత్తలు చెప్పినట్టు ఉంటాయి మనసుకు హత్తుకుని ఎలా ఉంటాయి మీరు చెప్పినట్టు స్పటిక లింగము ఇంట్లో పూర్వ సువాసనలు మాత్రమే పెట్టుకోవాలా లేకపోతే ఎవరైనా పెట్టుకోవచ్చా

  • @NakkaIndrani
    @NakkaIndrani 10 місяців тому +25

    నాన్న గారికి నా నమస్కారాలు 🙏,,నేను prasent కాశి లో ఉన్న,,9 రోజులు ఉంటున్న,, మొదటిరోజు నిన్న మేము వేల్లే సరికి రాత్రి హరతి ఇస్తున్నారు శివయ్య దర్శనం అలా జరిగింది🙏,,ఇవాల స్పర్శ దర్శనం చేసుకున్న,,గంగ హారతి కుడా చుసాం,,మనస్సు అనందంతో పులకించిపోతుంది 😊,,అంత శివ మయం 🙏

  • @eroja3505
    @eroja3505 10 місяців тому +15

    దారిద్ర దుఃఖ దహన స్తోత్రాన్ని చదువుతూ అభిషేకం చేయవచ్చా గురువుగారు...ఆర్థిక భాధల విముక్తికి

  • @vineethvenkateswarlu2202
    @vineethvenkateswarlu2202 10 місяців тому +22

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏💐💐
    శివలింగం ఏదైనా ఊరికి వెళితే తీసుకెళ్లకుండా ఇంట్లో పెడితే ఏమైనా దోషం ఉంటుందా దయచేసి తెలపగలరు

  • @PavanKumar-nb3dt
    @PavanKumar-nb3dt 10 місяців тому +7

    గురువు గారికి నమస్కారం..
    శివునికి చేసే ప్రదక్షిణం గురించి చెప్పండి మరియు దాని విశిష్టత గురించి చెప్పండి.🙏

  • @ssr3459
    @ssr3459 10 місяців тому +6

    అన్నిటి కన్నా ఏ శివలింగం ఇంట్లో ఉంచుకుని అభిషేకం చేస్తే శ్రేష్టం , నార్మదా బాణ లింగం మంచిది అని చదివాను నిజమేనా 🎉

  • @saripallivenugopalarao8777
    @saripallivenugopalarao8777 10 місяців тому +6

    గురువు గారు పాద పద్మాలకు నమస్కారం
    ఎన్నిటికో అర్ధం చెప్పెరు వీటికి కూడా అర్దం చెప్పండి. రోజూ చేస్తూ నాను మీదయవలన. అర్దం తెలిసి చేస్తే మానసికి చాలా సంతోషంగా ఉంటుంది దయచేసి అర్దం చెప్పండి. 🙏🙏🙏

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 10 місяців тому +16

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @keerthikiran9477
    @keerthikiran9477 10 місяців тому +1

    Chabaga cheppa chala anumanalu unde okka video tho clarity echaruuuu tqqq somuch anndi🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreenidhiallinone7129
    @sreenidhiallinone7129 10 місяців тому +1

    దారిద్ర దుఃఖం దహన స్తోత్రాన్ని చదువుతూ అబిషేకం చేయవచ్చు గురువుగారూ ఆర్థిక బాధల విముక్తికి plz🙏

  • @anushakusumanchi7806
    @anushakusumanchi7806 10 місяців тому +3

    నమస్కారం గురువు గారు ఈ రోజు ఏకాదశి చేసి morning ఏకాదశి వ్రతం చేసి ఇప్పుడే శివ అభిషకం చేశాను

  • @kishorekk20able
    @kishorekk20able 10 місяців тому +6

    ఓం అరుణాచల్ శివ ఓం శ్రీ మాత్రే నమః 🙏🪷🙏

  • @maheshshetteofficial5374
    @maheshshetteofficial5374 10 місяців тому +41

    శంభో అంటేనే పరవశించి పోయి వరాలు కుమ్మరించే భోళా శంకరుడు 🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏

  • @suprajakumari700
    @suprajakumari700 10 місяців тому +3

    Sivalingam ledu guruvu garu intlo, ma intlo evaru pettukoru,naku pettalantey bayam,ee Pooja ela cheyali intlo lingam lekapotey cheptara,normal ga patamu pettukoni shodasopchara Pooja laga cheyacha?

  • @jyothisekhar7410
    @jyothisekhar7410 10 місяців тому +5

    You are like God, thank you so much guruji 🙏🙏🙏🙏

  • @Foodbymounika
    @Foodbymounika 10 місяців тому +1

    Swamy Karthika masam lo shivalingam ki pooja chesina tarawatha intlo Shivalingam Roju pooja cheyakunda Karthika masam tarawatha unchacha andi and alagea karthika masam lo only evening time lo Pooja chesthea saripothundha ldha Daily morning and evening pooja cheyala teliyacheyandi Guruvu garu🙏🏻

  • @MrSaihoney
    @MrSaihoney 10 місяців тому +11

    శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ 🙏🙏

  • @visweswararaoronanki4623
    @visweswararaoronanki4623 10 місяців тому +5

    తిన్నడు ఏ మంత్రాలు చదవలేదు
    భక్తితో శివ శివా యని తలచిన చాలు
    శ్రీ గురుభ్యోనమః

  • @saikiranyedulla
    @saikiranyedulla 10 місяців тому +4

    ye roju nunchi start cheyali guruvu garu kartikamasam yepudu start 2023 date chepandi

  • @gollaraghavendra560
    @gollaraghavendra560 10 місяців тому +5

    శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 10 місяців тому +7

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @madhurachowdary3362
    @madhurachowdary3362 10 місяців тому +8

    శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏
    గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @samyukthagatla
    @samyukthagatla 10 місяців тому +4

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏

  • @saivenkat824
    @saivenkat824 10 місяців тому +8

    🙏🏻🕉️శ్రీ రామ జై రామ జై జై రామ🕉️🙏🏻
    🙏🏻🕉️శ్రీ రామ జై రామ జై జై రామ🕉️🙏🏻
    🙏🏻🕉️శ్రీ రామ జై రామ జై జై రామ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ సీతా రామ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ రామ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ రామదూత హనుమాన్🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ జగన్మాధ🕉️🙏🏻
    🙏🏻🕉️అరుణాచల శివ🕉️🙏🏻
    🙏🏻🕉️అరుణాచల శివ🕉️🙏🏻
    🙏🏻🕉️అరుణాచల శివ🕉️🙏🏻
    🙏🏻🕉️అరుణ శివ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ ఆది గిరు శంకరాచార్య🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ గురు రమణ మహరిషి🕉️🙏🏻

  • @mettysailaja6925
    @mettysailaja6925 10 місяців тому

    Chestham sir milantivaru ika supporting ga manchi manchi videos pedthunte anthakanna inkem kavali ma lanti vaalaki . Thank you so much sir

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 10 місяців тому +2

    మేము ఊరు వెళ్తే తప్ప , ఈ 15 శ్లోకల్ని ఒక సంవత్సరం నుండి, శంఖం లో నీలుపోసి దానినుండి శివలింగం మీద పాడేట్టు చేసుకుంటున్నాం గురువగారు

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 10 місяців тому +4

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @ranishivani22
    @ranishivani22 10 місяців тому +1

    Namaskaram Guruvu garu 🙏.Abhishekam cheyalante intlo andaru Non Veg thinakudada. Pooja chesevaru Nonveg thinakunte saripothunda. Plz guide..

  • @nareshjampala7140
    @nareshjampala7140 10 місяців тому +9

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏

  • @sairamakrishna-js8bb
    @sairamakrishna-js8bb 10 місяців тому +1

    👏 రోజు సాయంత్రం పూట చేసుకోవచ్చా sir ఉదయం కుదరదు sir అలాగే మాములుగా సాయంత్రం పూట శివయ్య కి అభిషేకం చేయవచ్చా sir దయచేసి imp తెలియచేయండి sir👏

  • @Girijanaidu1919
    @Girijanaidu1919 10 місяців тому

    Guruvu gari 🙏me chanel valla ma janma dhanyam 🙏🙏

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 10 місяців тому +5

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @bharatiparitala2052
    @bharatiparitala2052 10 місяців тому +1

    Guruvugaaru paadanamaskaaramulu meeku 🙏🏼🙏srimaatre namaha 🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼srivishnuroopaaya namashivaaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 10 місяців тому +1

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @justus50896
    @justus50896 10 місяців тому +2

    మీ ఈ video చూశాక నేను ఓ మారేడు చెట్టును తెచ్చి ఇంట్లో వేసుకున్నాను last year motham ప్రతిరోజూ మారేడు దళాలతో పూజ చేసుకొని ఆనందించాను. అందరికీ కూడా ఇచను. మరీ ఈ year kuda aa adrustam కలగాలని ఆ శివాయ ను కోరుకొంటున్నాను.

  • @mukkiyasoda7189
    @mukkiyasoda7189 10 місяців тому +1

    శ్రీ గురుభ్యో నమః
    కార్తీకమాసం తర్వాత ఈ అభిషేకం చేసుకోవాలంటే ఉల్లి వెల్లుల్లి తినటం నిషేధమా గురువుగారు 🙏

  • @unknown-gf8ci
    @unknown-gf8ci 10 місяців тому +1

    Guruji please reply eavvandi sri kala aasthi lo ye roju Rahu kethav Pooja cheyunchukunte manchindho chepandi sir please reply eavvandi

  • @nirmalasriram1007
    @nirmalasriram1007 10 місяців тому +1

    ఇంట్లో శివలంగం పెటుకొవచ్చా...ఒక్క వేళా పెటుకుంటే పూజ గది సపరేట్ గా ఉన్నడలా స్వామి

  • @satishkumarpeddakunta964
    @satishkumarpeddakunta964 10 місяців тому

    Morning chese puja demo pettandi kartikamasamdi 🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @neelavlogs8590
    @neelavlogs8590 10 місяців тому

    Vaibhava Lakshmi pooja video cheyandi gurugaru plz

  • @saanvibharadwaj1816
    @saanvibharadwaj1816 10 місяців тому

    Guruvu gariki padabhi vandanalu...swami direct ga abhishekam cheyocha....leka sankalpam kuda cheppala....

  • @bipinmane2711
    @bipinmane2711 10 місяців тому

    Guruvugariki shatakoti vandanalu,
    Shivayanamaha!! 🙏🙏

  • @e.s.n.prasad8577
    @e.s.n.prasad8577 10 місяців тому

    నేను తెచ్చిన శివ లింగం గాజు శివ లింగం అంటకానినెనుపూజచెసుకుంటునాను చెయ్యి వచా కార్తీకమాసంలో నోము లు ఎపుడైనా నోయవచా నోము లు గురించి ఓకవిడియౌశయండి

  • @girijakesav7673
    @girijakesav7673 9 місяців тому

    Srinivasagaru🙏 ప్రదోషా వేళ ప్రొద్దున్నే భోజనం చేసివుంటాం కదా ఎలా అని అనుమానం

  • @sailajasekar4724
    @sailajasekar4724 10 місяців тому

    సార్ మాకూ తెలుగు సాధ్వడం రాదు pdf ని tamil తమిళ్లో పెట్టగలగతర please help me సార్

  • @leomyfriend7090
    @leomyfriend7090 10 місяців тому +7

    దీపావళి పూజ విధానం గురించి చెప్పండి గురువుగారు 🙏

  • @Saanvigoli
    @Saanvigoli 10 місяців тому

    Abishek shlokala ardham cheppandi guruvugaru..Sri matre namaha ..

  • @ratnakumarireddy8038
    @ratnakumarireddy8038 10 місяців тому +1

    గురువు గారికి నా ధన్యవాదాలు మా వారు ఆల్కహాల్ ఎక్కువగా అంటే విపరీతంగా తాగి భార్య పిల్లలంటే ఇష్టం లేకుండా పోయింది మాకు నరకం గా ఉంది నాకు పరిష్కారం చెప్పండి గురువు గారు

  • @kallalokesh8033
    @kallalokesh8033 10 місяців тому +2

    Karthik pournami (nomulu) pooja vidanam pooja story cheppandi guruji

  • @soujanyalaxmi5739
    @soujanyalaxmi5739 10 місяців тому +3

    Bilavam koyachha eroju koyalo cheppandi guruvu garu

  • @ChevitiJyothi-q7n
    @ChevitiJyothi-q7n 10 місяців тому +1

    Yeroju nenu ye pooja cheskunnanu. Meku chaala dhanyawadalu Andi 🙏. Na Peru Jyothi madi Hyderabad Andi meku chala chala vandanalu

  • @gap6287
    @gap6287 10 місяців тому +1

    పొద్దున్న ఎన్ని గంటల లోపు ఈ పూజ చేసుకోవాలి, అలాగే సాయంత్రం ఎన్ని గంటలకు చేసుకోవాలి చెప్పగలరు, ఎందుకు అంటే కార్తీక మాసం లో సమయం ఉంటుంది అని విన్నాను అందుకే.

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 10 місяців тому +5

    🙏శివాయ గురవేనమః
    ధన్య వాదాలు సర్

  • @lallilalli.
    @lallilalli. 10 місяців тому +1

    guruvugariki namaskaraalu.oka doubt theerchagaru..ma intilo nenu na bhartha matramey vuntamu,nenu nelasari vunna 4 rojullo monday or yekaadasi vasthey maa vaaru abhishekam chesukuntunnaru mari..ala nenu intloney vundalsina paristhithi.ala chesukocachuna?cheppagalaru.

  • @bhavanidonga3645
    @bhavanidonga3645 10 місяців тому

    గురువుగారికి శతకోటి నమస్కారములు,గురువు గారు నేను శ్రీశైలం నుండి శివ లింగం తెచ్చుకుని రోజు మంచి నీటి తో ,కుదిరినప్పుడు పంచామృతాలతో అభిషేకం చేసుకుంటాను,కానీ నేను శివలింగం తెచ్చుకున్న గుడీకి తిస్కెళ్ళలేదు , ఇప్పుడు శివాలయం కి tiskelli అక్కడ శివలింగానికి తాకించి తెచ్చుకోవచచ్చా.దయ చేసి తెలుపగలరు.

  • @ramadevigondyala473
    @ramadevigondyala473 10 місяців тому

    మా మామయ్య గారు చనిపోయి 53 రోజులు అవుతుంది నేను చిన్న కోడలా నీ నేను ఈ పూజ శేషు కోవచ్చా ప్లీజ్ తెలియజేయండి

  • @ramya9151
    @ramya9151 10 місяців тому +2

    గురువు గారు నా స్నేహితురాలిని మీరే బతింకించలి.నా స్నేహతురాలికి విడాకులు మంజూరు అయ్యి మంచి యోగ్యుదయిన భర్త దొరకాలి .
    తన భర్త ఇంకా వల్ల కుటుంబం black magic చేస్తారు అండ్ అలా నా స్నహితురాలిని బలి ఇద్దం అని పూజలు చేశారు..దానికి జాతకం లో కుజ అండ్ శుక్ర దోషం కనిపిస్తుంది.
    ఎలాగూ నాకు మంచి భర్త రాదు జాతకం ప్రకారం నేను చచ్చిపోతను అంటుంది..దయచేసి ఎలాగైనా విడాకులు అయ్ తనకు మంచి భవిష్యత్తు కలిగేలా చూడండి.😢

  • @rajulapatichaitanya6780
    @rajulapatichaitanya6780 10 місяців тому

    గురు గారు నాకు అభిషేకం చెయాలి అని కోరిక కానీ లింగం ఉండకూడదు అని చెప్పుతునరూ కానీ నాకు తెలుసు శివలింగం పెట్టుకోవాలి పూజ చేసుకో వచ్చు అని మీరు చెప్పండి ప్ల్స్

  • @SamsungWork-q8p
    @SamsungWork-q8p 10 місяців тому

    Jai guru Datta Nanduri Garu spatika lingam gruhinilu kuda cheyocha lekapothey purva suhasinile cheyala Maku gudilo spatika lingam istunaru.

  • @harithasudha8603
    @harithasudha8603 10 місяців тому

    Namaskaram 🙏🙏🙏 guruvu gaaru ma intlo shiva lingam ledu ma intlo nenu thappa karthika maasam evvaru paatincharu so nenu shivayya photo ki flowers tho e 15 shlokalu chaduvuthu pooja chesukovachha?

  • @ksatyaprameelaprameela3722
    @ksatyaprameelaprameela3722 10 місяців тому +2

    నమస్కారం గురువుగారు
    మీరు గతం లో చెప్పిన “శివ పూజ చేసుకునే విధానం” ఉంది కదా ఈ కార్తీకమాసం లో ప్రతిరోజు చేసుకోవచ్చునా

    • @NanduriSusila
      @NanduriSusila  10 місяців тому +5

      చేసుకోవచ్చు. అందులో కూడా ఈ స్తోత్రం మధ్యలో వస్తుంది

  • @keerthikiran9477
    @keerthikiran9477 10 місяців тому

    Ma ento shivalingam undhi spatika shivalingam kashi ki velinapidu thelisinavalu thechi echaru alage ento petti pooja chestunam gudiki thesukellaledanddi epudu ala mari m cheya mantaruu cheppanddi plz🙏🙏🙏🙏🙏 chinna video dwara thelupagalaru

  • @ravibunny8729
    @ravibunny8729 10 місяців тому

    Ma nanna Amma chanipoyi 4monthe ayindi nagulachavithi chesukovuchaa Intlo deepam pettocha ledha temple lo pujari pettodhu antunaru Intlo siva lingam vundhi abishekham chesukovocha ma lanti vallu chala Mandi vunaru oka video cheyandi sir

  • @unknown-gf8ci
    @unknown-gf8ci 10 місяців тому +1

    Guruji ma intilo tulasi mooka ledhu ee Karthika masam lo ye roju tulasi mooka vesekunti manchidho chepandi sir ledha avuru iyana chepandi please

  • @ganeshmidde5487
    @ganeshmidde5487 10 місяців тому +2

    We waiting for more videos on Karthika masam this time... And one of my important doubt is.. can boys do Karthika masam Puja.. i am 23 old boy.. pls reply 🔱🙏

  • @RJosyula21
    @RJosyula21 10 місяців тому +1

    గురువు గారు నాకు ఎప్పటినుంచో ఒక సందేహము ఉంది, పాలు నైవేద్యంగా పెట్టేటప్పుడు పచ్చి పాలు పెట్టాలా? లేక కాచి చలార్చిన పాలు పెట్టాలా? దయచేసి చెప్పండి

    • @NanduriSusila
      @NanduriSusila  10 місяців тому +2

      కాచి చల్లార్చిన పాలు పెట్టాలి

  • @BharathiAchyuthuni
    @BharathiAchyuthuni 10 місяців тому

    Naku narakamlovunnattuga vundi nenu emi cheyali guruvugaru cheppandi

  • @siricartoonchannel7848
    @siricartoonchannel7848 10 місяців тому

    Guruvu gariki padabhivandanam pradisha Vela abhishekam shivalinganiki cheyalante ladies evening talasnanam. Cheyala guruvugaru endukante after noon lunch chesi shodasha upacharam abishekam cheyavachha cheppandi guruvugaru nenumeru cheppunatte abishekam chestunnanu tinna tarvatha cheyagudadu antunnaru

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 10 місяців тому +6

    🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @Coolboydrawings7
    @Coolboydrawings7 8 місяців тому

    Guruvu Garu, nenu kaasi nundi spatika lingam 2inches di teppincha, prati roju udayam abhishekam chestanu kani ma husband ki interest ledu danivalla naaku ibbandi vachinapudu pooja jaragatledu, lingam pastu vunte manchidi kaadu lekapothe edaina temple lo pettei antunnaru, naaku solution cheppagalaru

  • @madhavireddy4236
    @madhavireddy4236 10 місяців тому +2

    🙏 SRI GURUBYO NAMAHA🙏⚘️
    🙏OM NAMAH SHIVAYA 🙏💐
    MERU MEE BANGARU PALUKULATO MEMU ENNO PUJALA GURINCHI TELUSUKUNNAMU.
    SAKSHATTU A BALAJI MEE NUNCHI E PUJA VIDHANALU GIRUNCHI CHEPPISTUNNADU ANI ANIPISTUNDI.
    MEMU DANYULAM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasudevhappy8675
    @vasudevhappy8675 10 місяців тому +9

    🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 10 місяців тому +1

    మీరు చెప్తుంటే పూజ పైన చాలా శ్రద్ద కలుగుతుంది గురువు గారు

  • @Orcaorcaorca155
    @Orcaorcaorca155 10 місяців тому +1

    Namaskaram guruvu garu, shivuni abhishkam chese nilaku ganga, yamuna vanti ani nadula shakti ravalante a shlokam cheppalo cheppandi garuvu garu🙏🙏

  • @RGV.VIHARI
    @RGV.VIHARI 10 місяців тому +6

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ

  • @keerthanachennabatny5233
    @keerthanachennabatny5233 10 місяців тому +1

    Thank you gurugaru 🙏🙏

  • @keerthikiran9477
    @keerthikiran9477 10 місяців тому

    Eng time lo kuda cheyochanddi abhishekam

  • @nagasudhamahanandigari5663
    @nagasudhamahanandigari5663 10 місяців тому

    Gurugaaru ki padabibavandanalu

  • @asravani6873
    @asravani6873 10 місяців тому

    Dhanatrayodhasi ,10,11 naeppudu cheyali cheppandi guruvu garu .🙏🙏

  • @swingTrader345
    @swingTrader345 10 місяців тому

    Srinivas Garu Namaskaram, chinna sandeham ,
    PDF lo వందే శంభు (ముమాపతం) సురగురం వందే..., ani undi,
    वन्दे देव (उमापतिं) सुरगुरुं, वन्दे जगत्कारणम् ...।
    vere chota undi, oka sari chudandi,
    thank you, namaskaram,
    Vande Gurushishya Paramparaam, Sarve Janaha Sukhinopavanthu,
    Namaskaram...

    • @NanduriSusila
      @NanduriSusila  10 місяців тому

      అవి పాఠాంతరాలు. ఎలా చదివినా పర్లేదు
      - Susila

  • @vangalasivaramireddy2250
    @vangalasivaramireddy2250 10 місяців тому

    Om namo guru bhyonamaha

  • @nagalakshmisripada
    @nagalakshmisripada 10 місяців тому

    Chala thanks andi🙏🙏

  • @kodlishanu
    @kodlishanu 10 місяців тому +1

    Shivudi gudilo chese pradikshana gurinchi cheppandi

  • @GVReddy-sn8mm
    @GVReddy-sn8mm 10 місяців тому

    గురువుగారు మీ ఫోన్ నెంబర్ చెప్పగలరా 🙏

  • @meghanamaggi765
    @meghanamaggi765 10 місяців тому +8

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @bannum6565
    @bannum6565 10 місяців тому +1

    Guruvu gaaru ,meeru oka video lo pardiva linga pooja cheyochu Ani chepparu kada naku pardiva linga pooja cheyalani undi e karthika masam lo dayachesi aa pooja gurinchi kooda cheppandi Guruvugaaru, Sri maathre namaha

  • @musicverse4kvideorelaxingm983
    @musicverse4kvideorelaxingm983 10 місяців тому

    Pradosha Vela anty e time lo guruvu garu

  • @rajarajeswaridevi7920
    @rajarajeswaridevi7920 10 місяців тому

    Rudraksha ni Siva lingamga Bhavani hi abhisekhsm chesava ha ? Guruvugaru.?teliyachandi

  • @EternalTruthSeeker
    @EternalTruthSeeker 10 місяців тому +3

    Hi Nanduri garu, can you please attach a PDF explaining the meaning of each sloka. Very much appreciated❤🙏

  • @mangalagirivasavisreekanth9366
    @mangalagirivasavisreekanth9366 10 місяців тому +1

    Amma iam asking many times please ask guruji to explain meaning amma

  • @arjund.n2433
    @arjund.n2433 10 місяців тому

    Dhanyvad guruji

  • @madhuc9989
    @madhuc9989 10 місяців тому +1

    11:17 guruvu gaaru meeku ami echi runam therchukovalo teliyatledu

  • @indranivuddagiri4381
    @indranivuddagiri4381 10 місяців тому +3

    Om Namah shivaya 🙏🙏

  • @venkatareddyydderva
    @venkatareddyydderva 9 місяців тому

    Sir, can we perform Abhishekam in evening pradoshakalam please clarify

  • @dehanshreddy9031
    @dehanshreddy9031 10 місяців тому +2

    Please provide demo with orginal rudram namakam-chamakam also swamy ,it will more help full the people who have interest to do rudram

  • @jogaraobokara9153
    @jogaraobokara9153 5 місяців тому

    Guruv garu Phone number pettandi guruji

  • @Kittyraihttpchallam33
    @Kittyraihttpchallam33 10 місяців тому

    Guruv garu asslu pradhosha time yeppadu okkalu okkala cheptunnaru meru aeina kocham clarity ga cheppandi pls

  • @ishannandhanreddy6367
    @ishannandhanreddy6367 10 місяців тому

    Dhanatrayodhashi calaender lo 10 undhi guruvau gaaru 11 th chepparu.,...... please clarify my doubt amma

  • @arunavemireddy2818
    @arunavemireddy2818 10 місяців тому +5

    ఓం నమః శివాయ

  • @ksitanath6295
    @ksitanath6295 10 місяців тому

    అమ్మగారు, నాకు ఒక విషయం తెలుసుకొగొరుచున్నాను, ప్రధుష్ కాలంలో శివాభిషేకం చేయటానికి భోజనం చేసి అభిషేకం చేయవచ్చా? లేక ప్రధుష్ కాలం వరకు ఉపవాసం చేయాలా? కార్తీక్ మాసానలో ప్రతీ రోజు నత్తలు పాటించాలా అమ్మగారు?