AP High Court Sensational decision on YS Jagan's declaration : Mr Sandeep
Вставка
- Опубліковано 28 вер 2024
- #mrsandeep #apnewsupdates #apnewstodaytelugu
AP High Court Sensational decision on YS Jagan's declaration : Mr Sandeep
Facebook - www.facebook.c...
Instagram - www.instagram....
We always bounded to telecast Genuine News about the society and government. We are providing News about andhra pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about CM Chandrababu, YS Jagan, Pawan Kalyan. Highly viewed videos in recent are as follows is chandrababu a good leader, YS Jagan about vijayawada floods, AP Deputy CM Pawan Kalyan, TDP Janasena alliance, why chandrababu cried, did pawan kalyan challenge Jagan.
YS Jagan, CM Chandrababu, YS Jagan Latest Updates, Chandrababu Latest News, #naralokesh, Andhra Pradesh Politics, #telugupolitics, #chandrababu, #janasena, #telugudesamparty, #tdp, #ysrcp, #ycp, Pawan Kalyan, #bjp, #modi , #apcm , #apcmchandrababu , #jagan
mr sandeep,
ap news,
breaking news,
CM Chandrababu,
Nara Lokesh,
Pawan Kalyan,
Chandrababu Speach,
pawan kalyan speech,
pawan kalyan latest speech,
nara chandrababu latest speech,
pawan kalyan winning vibe,
ys jagan,
ys jagan vs chandrababu naidu,
ys jagan mohan reddy vs chandrababu naidu,
jagan vs chandrababu naidu,
nara chandrababu naidu latest interview,
janasena,
janasena party,
Volunteer,
janasainic,
Public Opinion on Various events around the world. Political Gossips.
Cameramen : Tarun
Editor : Sunil
Camera: Panasonic 4K Ultra
Please subscribe to our channel to get latest updates:
Mr Sandeep - bit.ly/3yBpuuX
Mr Sandeep playlists: bit.ly/4aPiFG5
Shorts : bit.ly/3XeW9TX
For Advertising / Business Promotions mail us advertise4praise@gmail.com
చాల మంది ముస్లింలు కూడా వస్తారు.
బీబీ నాంచారమ్మ.
Valu kuda declaration techukondi
అన్నం తినే వాడికి ఒక మాట ఒక పద్ధతి ఉంటుంది గంట కూ ఒక మాట గుంటకు గుక్కెడు నీళ్లు తాగేవాళ్ళు మనుషుల రూపంలో వున్న తోడేళ్ల గుంపు దానవత్వమే గాని మానవత్వం మచ్చు కైనా కనపడదు వాళ్ళే ఎ పి కి టెంపరింగ్ చేసి పదవులు పొందు తున్నారు హామీలు అమలు చేయలేక ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు కానీ దేవ దేవుడు విఅన్నీ చూస్తున్నాడు సమయం వస్తుంది పాపం పండు తుంది శిక్షణ అనుభవిస్తారు
👌💐
@@nageswararaonamburi774😂😂😂😂😂
ఇన్ని పాపాలు చేసి,ఈ వయసులో....
భువి పై కొలువైన గోవిందుడు ని కూడా వాడుకుని ఏమి బావుకుంటాడు.?
ఒక రాజకీయ సహచరుని కొడుకుని
తనాకొడుకు కు అడ్డు రాకూడదని చేసే ప్రాసస్ మాత్రమే కాక తమ వాగ్ధనాలు ప్రజలకు నెరవేర్చలేక, చేస్తున్న, చేయబోయే తప్పుడు పనుల పై ప్రజల దృష్టి మళ్ళించాలని, భారతదేశం లో ముఖ్య మంత్రి గా పేదల పెన్నిధి గా
వాసికె క్కిన జగన్ పేరు చెరపాలని తప్ప వేరే మరేమి లేదు. గోవిందుని ఆగ్రహం కు ఎవరు బలి అవుతారో ప్రజలు తప్పక చూస్తారు.
పురుగుల తుట్టలాంటి మెదడు కల వ్యక్తి
కారంచేడు నీరుకొండ పదిరికుప్పం చుండూరు మొదలైన పాపాలు,ఎన్టీఆర్ సముద్రమంత దుఃఖం, విపరీతమైన క్షామం
రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కొరకు రైతులు చేసిన ఉద్యమం లో గుర్రాల పై కూర్చున్న పోలీస్ తో తుపాకీ ఉపయోగించి వారి మరణానికి కి ఆజ్ఞ ఇచ్చిన ఇతడు, బహుళ జాతి విత్తనాలు అమ్మకం, దాని వల్ల నష్టపోయిన రైతుల ఆత్మహత్యలు, ఆ ఘటనలను మానియా అని అభివర్నించిన ఈ వ్యక్తి
చైనా మీటర్స్ తెచ్చి ప్రజలతో లక్షల బిల్లులు కట్టించిన పాపం, ఇతడిని మళ్ళీ ఎన్నుకున్నారో, వోటింగ్ మిషన్స్ మహత్యమో కానీ భారత దేశం తూ అని
చీత్కారం చేసే ఒక చెండాలపు రాజకీయం కు తెరదించి తెచ్చిన పరమ నికృష్టుడి గా
చరిత్ర లో నిలిచిపోతాడు అని అనేక మంది చెవులు కొరుక్కుంటున్నారు.
పాలనలో. రాజకీయ కక్ష లలో భాగం గా అధికార దుర్వినియోగము నకు పా ల్ప డవచ్చు ననేందుకు ఈ సంఘటన ఉదాహరణం
🎉🎉🎉🎉🎉
ఆమధ్య హోంమంత్రి అనిత తిరుమలకు.వెళ్ళింది కదా ,డిక్లరేషన్ ఇచ్చిందా ,తీసుకున్నారా.
Ani tha hindu kada
@@shivasharma5047 ఇవ్వాలి సర్..అది వాళ్ళ విజ్ఞత...ఈ రోజు అధికారం ఉండచ్చు రేపు పోవచ్చు రూల్ అంటే అందరికీ ఒకేలా ఉండాలి
ఆమె బైబిల్ ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది అని చెప్పింది గా
@@maheshmutta1075అదే సోదర మన దౌర్భాగ్యం... అధికారంలో ఉంటే ఒకలా లేకుంటే మరోలా
ఆయన తన విశ్వాసం అన్య మతం లో ఉన్నందున డిక్లరేషన్ అనేది ఆత్మవంచన రాజకీయం
జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళడం ఇప్పుడు మొదటి సారి కాదు కదా??
ఎలక్షన్ సమయం లో ప్రతి రాజకీయ నాయకుడు చర్చి కి వచ్చి నాగురించి విజయం పొందటానికి ప్రార్థనలు చేయించుకుంటారు. వీరు క్రిస్టియన్ అంటే ఒప్పుకుంటారా.
చర్చికి మతం,కులం, జాతి, లింగ,వయస్సు అనే బేదము ఉండదు ఎవరైనా రావచ్చు సర్వలోక ప్రజలు వెళ్లి వారి,వారి సమస్యలు గురించి ప్రార్థనలు చేసుకోవచ్చు. ఏ బేదమూలేదు
Dc avasaram ladu
Declaration isthe em avutundi
@@achuith08Ivakapotay Yenti? 😂😂😂😂
@@tambibetala6026maha ante santakam ivvatedu ante jagan something fishy ame artham
అదే కదా ఆయన చెప్పింది కూడా నేను నాలుగు గోడల మధ్య ....
ఎందుకు బయం చెప్పు,, బైబిల్ అను,
this is not right on NDA alliance, CBN/PK/SR NTR dauter.
WE ALLWAYS ABIDE WITH JAGAN' FAMILY HIGHLY TRANSPARENT SPRITUAL MORAL VALUES UNNA FAMILY MEMBERS ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
cbn and pk sir kuda church,masidh ki vellaru after tirumala vachi decleration icharaaa🫡🫡🫡
Election affidavit lo religion is base.
If that is so,modi visit Pope in Italy.
Is modi Christian?
Fantastic. అవసరం ఉంది. చెంబు ఇచ్చిన హామీలు అప్పుడే గాల్లో కలిసిపోయాయి. Goverenment స్కూల్స్ దరిద్రంగా ఉన్నాయి. వాళ్ల భోజనాలు చండాలం. ఫ్రీ బస్ లేదు. ఫ్రీ గ్యాస్ సిలిండర్లు సరే సరి. Abv all, మొన్న వరదలకు విజయవాడ లో అడ్మినిస్ట్రేషన్ worst. మూడు రోజుల కిందట వరద ఉధృతి తెలిసీ, ప్రజలను అప్రమత్తం ఎంత బాగా చేసి నాశనం చేశారో చూసాం. Therefore, ప్రజల దృష్టి అంతా మళ్ళించే ఉపాయమే ఈ స్వామి వారి లడ్డు.
The previous judgment is sufficient
Jagan anna baktudu avna kadha anedi Venkateswara swamy ki baktudu madya samandam meeru everu adgadanki you people are out of your mind
AP లో కూటమి ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యాయి . సో next no chance. It's confirmed
అంటే కలాం గారి కన్నా గొప్ప వాళ్ళా వీళ్ళు .
Babu super 6 polices not implemented that's very difficult so diverted topic
Good information
Jagan was more than God, declaration not required
Exactly correct.
Please don't say more than God..he is a best CM that's it..
Declaration isthe em avutundi
HE NOT ONLY VISITED AS CM BUT ALSO VISITED BEFORE BEC9MING CM
Jai jagan annaya
Ok బ్రదర్ good స్పీచ్ &good ఆలోచన
రాజకీయాలు పక్కన పెట్టి హిందూ దేవాలయాలకు స్వయంప్రతిపతి ఇవ్వాలి, గోవులను దేవాలయాలు తీసుకోని వాటిద్వారా ఆవు పాలు, నేయి దేవునికి ఊఫవోగించాలి 🙏
Jai jagan
Tdp party implications red book rajyangam.ap state bad time in 2024.evm elections.
CBN prajalaku ichhina vaagdhanaalu kanumarugu cheyatasnike ee pannaagamu.
Churchki masid ki evaraina vellutunnarugaa vallu declaration adugutunaara! God anugrahistene kada vellagalugutaamu. Manamevaramandi addukodaniki.
The rule is in Tirupathi,and Puri.
Indhiragandhi was not permitted to enter Puri temple
ఈ వచ్చే రోజుల్లో ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఏ దేవాలయానికి ఏ పురుషుడైన సరే పదివేల రూపాయలు డిపాజిట్ కట్టమంటారు కడతారు ఆ రోజులు వస్తాయి భారత పౌరుడు లో ఎవరైనా తిరుపతి వెళ్ళి పవిత్ర ఆలయాలు దర్శించిన పదివేల రూపాయలు కట్టి డిక్లరేషన్ అడగాలి
మంచి వివరణ ఇచ్చారు బ్రదర్
Is God wants decleration?
Is God declared that he is God ?
Then, is it require to declare that
One is a human?
NCB Naidu faces soon a curse from God
👏👏👏👏
మంచి వివరణ 💐💐💐
Super sir
పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లిన డిక్లరేషన్ ఇవ్వాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు తిరుపతి వెళ్ళినా డిక్లరేషన్ ఇవ్వాలి ఎందుకంటే అన్ని అబద్ధాలే కదా పతివ్రతగా ఉంటేనే పైకి పంపించాలి అందులో మోసాలు అబద్ధాలు ఆడిన వాళ్ళకి డిక్లరేషన్ ఇవ్వాలి జోహార్నికి పథకాలు ఇస్తానని ఎగ్గొట్టేశాడు అటువంటి వ్యక్తి తిరుపతికి వెళ్లడానికి ఎలాగాహరుడు మోసగాళ్లు అబద్ధాలు ఆడేవారు తిరుపతికి
ఎలక్షన్ సమయం లో ప్రతి రాజకీయ నాయకుడు చర్చి కి వచ్చి నాగురించి విజయం పొందటానికి ప్రార్థనలు చేయించుకుంటారు. వీరు క్రిస్టియన్ అంటే ఒప్పుకుంటారా.
yee kashaya dressulu vesukunna vallakemi dobbindi aapadamu rajakeeya stantu
💯 Right Analysis Brother I Proud of you 👏👏👏👏👍👍
My dout is all over India hindu temples included this declaration rule is there. what's going on in AP Politics.
అవసరం ఏముందా????
లడ్డూ ప్రసాదం మీద సీబీఐ లేదు
హామీలు లేవు
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ నే లేదు
స్టీల్ ప్లాంట్ విషయం లేదు
ధరలు కంట్రోల్ లేదు
లా & ఆర్డర్?
అన్ని ప్రైవేటు చేస్తున్నారు
బుడమేరు గేట్లు లేవు
తిరుపతిలో ల్యాబ్స్ లేవు
ఎన్డీఏ కు ఓటేసిన నాకు బుద్దిలేదు.
పాలన మంచిగా ఇస్తే మరో ఛాన్స్. ఆలోచించండి.
Paina cheppinavanni jagan and paytm batch made aaropanalu tappa reality lo avem problems levu
పైన వ్రాసిన వాడు పేటీఎం
@@gershonjayadanam1670 అమ్మఒడి, వసతి దీవెన, విద్యకానుక, ఫీ రీఎంబర్సిమెంట్, చేయూత, ఆసరా......తీసుకున్నవారు Paytm.
మరి CBN & co ?
Cbn kuda maseed charch ki vellaru nivu kuda diklershan evi
Wonderful video Sir, thank you very much Sir
అబ్దుల్ కలాం గారు వేరు ఇతను వేరు
Ka paul Suvatha sabhalaku cbn garu Vellaru kada
Ye court, food courta
Jai Jagan
Jai jagananna
Mari chalamandhi Anyamathasthulu vasthuntaru Andharu Declared
ఇప్పుడు చెప్పాడుగా తాను Christian అని. Declaration ఇమ్మనండి.
ఆ judgement డిక్లరేషన్ ఇవ్వాలని వాదించే వారికి chupandi,
Villantha eppativaraki nidralo unnatlu unnaru eppativaraki .....antha AP rajakiyam dheshamlone different
అదే విషయాన్ని గురించి ఒకటికి.10 సార్లు మీడియా ద్వారా ప్రజలకు తెలపవచ్చు కదా.. కొందరు అయినా అర్థం చేసుకొంటారు....
ఆన్యమతస్తులు దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ ప్రతిసారి ఇవ్వాలి... దీనిని చట్టబద్ధం చేయాలి
Mr.Sandeep sir good evening.explained facts well.DC is not necessary to submit.
Matadipathulu. Peatadipathulu. T. D. P. Rechagotinavalle 2:37
Yanduku diclaretion eavali anaru kada thirupathi lo vivadam chachindi kada anudu
Amm.babu.ke.pedamu.pattanevadu.cm.aethy.elagya.untafhe
రాజకీయ నాయకులుకు అందరి ఓట్లు కావాలి...., ఏ డెముడ్ని నమ్మను. అని బహిరంగంగా చెప్పే ఓట్లు పోతే అధికారం పోగొట్టు కోవడం ఇష్టం ఉండదు
హిందూ మతానికి ఒక్కొక్కరిని దూరం చేసుకుందామా? మంచిదా ?
Sir,
Please forward this video contents to CMO , TTD and all Print and Electronic media houses.
Ycp sannasulau, declaration yeppudo unnadi. Ninna Annam tonnam kada, Inka yenduku తినడం.
తొలిసారి మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాలి.
Cheap politics chese neecha nikrushtudu Chandra Babu rip
ఆర్ డిక్లరేషన్ హారం చూపి గుండు
కూటమి ఆడుతున్న పాలిటికల్ గేమ్.
Inta gola yenduku Declaration istay Pola.
Sir Garu.. Now Cbn Garu is cm for A.P state OK naaa
And will protocall politicials partyies leaders jobs holders and etc peoples needed or not needed decelerasation form in temples maszieds or churches means tell to cbn Garu to bring new G.O 😅to follow for protocall sections peoples 😅
Home minister anitha kuda declaration itchara
Anduke manavaru vere mathala vaypu pothunnaru
Declaration avasaram ledu..Hindu matam meeda ee socold peddalu visham chimmutunnaru
irrespective of caste if one wants to go to any temple NOBODY can stop as he has faith and wants to visit
Until he fought with Lord Ram,Ravanasur thought no one can defeat me,same is the case of chamba,the day will definitely come
చర్చి లోకి ఎవరు నిషిద్దం కారు.
మసీద్ లోనికి ఎవరైనా ప్రవేశఅర్హులే
సిక్కుల మందిరాలు ఎవరైనా యే మతస్థులైనా దర్శించవచ్చు
నలుగురితో నారాయణా
కులం తో గోవిందా నీకు మాత్రమే ఈ అడ్డంకులు ఏమిటి నాయనా...... గోవిందా మన మతం ఇందుకే గోవిందా... గోవిందా గోవిందా....
ప్రసాదం పంది కొవ్వు...పాలని
వివాదం తో మతం నవ్వుల పాలని..
ఎరుగవా స్వామి.... ఇక ఈ రాజకీయ రచ్చకు నీవూ బలి ఆయ్యేవా వకుళనందా.... ఇంతటి పురుగులుతుట్ట మెదడు వ్యక్తి ని బహుకాలం పాలకుడు గా నిలపెట్టినందుకు ప్రజలతో బాటు నీవూ అనుభవించక తప్పదు. కుక్కమూతి పిందెల రాజకీయం, 😂 విజనరీ అని స్వామి మీరు ప్రజలు అనుకోవాలి. లేదంటే అసలు మీరు కూడా నకిలీ అనగల సమర్ధుడు 🙏🙏🙏
చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను. అన్యమతస్తులు ఒకసారి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ప్రతిసారి తిరుపతి దర్శనానికి అవసం లేదు. అది నిజం అయితే ఇది తప్పే. జగన్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఖాళి నడకన తిరుమల వెళ్ళేనని చెప్పగా తెలిసింది. ముఖ్యమంత్రి గా తిరుమల అర్చకుల, TTD పాలకుల ఆహ్వానం మేరకు బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించు కున్నాడు. యాజమాన్యం అంతా తాను నియమించిన వాళ్ళే. కాదనే ధైర్యం ఎవరికుంది. జగన్ క్రిష్టియన్ అనే దాఖలాలు లేవని కోర్టు తీర్పు ఉందని అన్నారు. కాని ఇంట్లో శుభకార్యలకు మిగిలిన పద్ధతులకు చర్చి నుంచి ఫాదర్ వచ్చి ఇంగ్లీషు లో మంత్రాలు చదువుతుంటే వాళ్ళు క్రిష్టియన్ల మతం వారు కాదని ఎందుకు సమర్థించుకుంటునారు. ఎవరి మతం వారిది. ఎవరి ఆచాలు వారివి. అందరూ సమానులే మన భారత దేశంలో. నామతం ఇదే అని గౌరవంగా చెప్పుకోవాలి. తప్పులేదు. తిరుపతి లడ్డూ ప్రసాదం లో కల్తీ నెయ్యి వాడుక జరిగిందా లేదా. ఇది తెలియక చేసిన పొరపాటా లేక తెలిసి చేసిన నేరమా ఇది ప్రజలు అడుగుతునారు.
మంచి వివరణ ఇచ్చారు బ్రదర్
Kadupu ki penta thinee Rakshasudu okadu vuntaadu kadaa. Prathi daaniki addam Pada daaniki.
ఇంతకీ..మనిషేనా..😜😇🤣
ఈరోజు క్రిస్టియన్ అని జగన్ చెప్పాడా మీరు వినండి ముందర తరువాత మాట్లాడు
Election affidavit is base
Chepputhe enti one time iste chalu
Pk cbn provoking hindus
Super sir
మొత్తానికి స్వామి వారిని నమ్మను అని ఇండైరెక్ట్ గా చెప్పేసారన్న మాట.
మీరు ఏదో పెద్ద మేధావి లాగా ఇని మాటలు చెబుతున్నారు కదా , అసలు ఇప్పుడు ఉండే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో డిక్లరేషన్ ఇవ్వడం వలన జగన్ రెడ్డికి కలిగే నష్టం ఏమిటి చెప్పండి. అతను డిక్లరేషన్ ఇవ్వడం అంటే కోట్లమంది హిందువుల మనోభావాలను గౌరవించినట్లే కదా. దాని వలన ఆయనకు లాభమే కానీ నష్టం లేదు. అయినా కూడా జగన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వడు. ఎందుకంటే అహంకారం. నేను దేవుడికంటే గొప్పవాడిని అనేకదా ప్రజాధనం 5 కోట్లతో గుడి సెట్టింగ్ వేసి నేను దేవుడి దగ్గరకు వెళ్ళడం కాదు, ఆ దేవుడినే నా దగ్గరకు రప్పించాను చూడండి అనే అహంకారం మా హిందువులకు చూపించింది.
దేవుడు నన్ను అన్యమతస్తులు రాకూడదు అని చెప్పా రా
రాజకీయ నాయకులు ముస్లిం ఓట్లు కావలిసి వచ్చినపుడు టోపీ పెట్టుకొని ఫోజు లు ఇస్తారు
క్రిస్టియన్లు దగ్గరకు పోయినా ప్పుడు బైబిల్ వాళ్లిస్తే సంకలో పెట్టు కుంటారు
అప్పుడు డిసి లు రాసిస్తారా
ఇవ్వన్నీ జనాలను మభ్య పెడుతున్నారూతప్ప వెదవ నాటకాలు
Pavan kuda cristiane gada vadu enduku veludunnaru
Pawan Chrustian? Nizama ?maaku teliyade?Nuvvu ap lo vunnava?
Neenu pawan hindu anukonnane!
రాజకీయాల్లో ఉండేవారికి మీ కోర్ట్ తెలివితేటలు లేక కాదు...
డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్లడం సాధ్యం కాదు.... ఇవ్వడానికి ఇగో సమస్య... రాజకీయంగా లబ్ది కలగాలంటే అందరూ అసలు విషయాన్ని ప్రక్కకు పెట్టి కలగపులగం చేయడం సహజం
Jagan gave affidavit to CBI as Christian
అన్నా దళితులు దేవాలయంలో నుండి వెళ్లి వేయబడ్డారు ఆనాటి నుండి ఈనాటి వరకు అలాగే ఈనాడు నీవు లౌకిక వాడివై అన్ని మతాలను సమానంగా ప్రేమించే మానవత్వం గల వాడివై తిరుపతి దేవాలయానికి వెళ్లకుండా వెలివేయ పడ్డావు నీవు ఏమి బాధపడవద్దు నీల వెలివేయబడ్డ వారిని నిమిత్తమై మానవత్వము నా మతము అనే భావించే వారి కొరకై లౌకిక వాదుల కొరకై డిక్లరేషన్ అవసరమే లేని ఒక ఆలయాన్ని నిర్మించండి నీవు తిరుపతికి వెళ్లి దర్శించుకోవాలని భావించిన దర్శనాన్ని నీవు నూతనంగా నిర్మించిన దేవాలయములో తీర్చుకోండి అప్పుడు కులాల మధ్యన మతాల మధ్యన గొడవలు పెట్టే వారందరికీ బుద్ధి వస్తుంది ప్రజలు మంచి చెడు గ్రహించగలుగుతారు
Tuglaqs
మరి ఎందుకు తిరుపతి ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకున్నట్లు.బయంతో ఎందుకు వెనకడుగు వేశారు.
ఎప్పుడు ఇచ్చాడు, నీ దగ్గర డాక్యుమెంట్ ఉందా??? వాడి govt ఉన్నప్పుడు నచ్చినట్టు చేసేసాడు
కోర్టు గుర్తు చేసిన అంశాలు జగన్కు గుర్తు లేవా?
గతంలో తను ఇచ్చిన డెక్లరేషన్ తనకే గుర్తులేదా ? ప్రస్తుత ప్రభుత్వానికి బుద్ధి లేదు సరే మరి తన బుద్ధి ఏమైందో
ఒకవేళ గతంలో ఇచ్చి ఉంటే మళ్లీ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటో ఈ మాటలన్నీ కోర్టు గుర్తు చేయాల్సిన పరిస్థితి ఏమిటో మానవతా వివాది జగన్ కే తెలియాలి.
Jagan Christian kada? Maki teliyadu le.Mari election affidavit lo Yemeni chupincharu?
declaration enduku raa vedavallara.every body knows he is cristian.
This is the diversion politics, that is jagan mark
But why Jaganmohan reddy is not telling I am Hindu. Second point in his school certificate what mentioned about his caste?
thank u brother
Jagan has a test to prove his faith on his religion.if he agreed that he believing Christianity or not. If he believed Jesus better stop this episode. If he belive other gods also he should give declaration and enter temple.as he declared his religion in his election affidavit as Christian,he should give declaration at tirupati temple.
Alagithe public ga Tanu Hindu ani cheppagalada?
ఇప్పుడైనా నాది ఈ మతం అని చెప్పమనండి. హిందూవా లేక క్రైస్తవమా