సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి.. తనదైన శైలిలో మ్యానిఫెస్టోను ప్రకటించిన జగన్ | Story Board | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 26 кві 2024
  • సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి.. తనదైన శైలిలో మ్యానిఫెస్టోను ప్రకటించిన జగన్ | Story Board | Ntv
    #cmjagan #ycpmanifesto #apelections2024 #ntvtelugu
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024

КОМЕНТАРІ • 224

  • @gk-fc3vc
    @gk-fc3vc Місяць тому +102

    విద్య ,వైద్య,రోడ్లు, ఉద్యోగాలు పరిసరాల పరిశుభ్రత, చాలు జగనన్న,జై జగన్

  • @naresh3392
    @naresh3392 Місяць тому +19

    Manifesto అంటేనే నమ్మే విధంగా ఉండాలి, చెయ్యగలిగే విధంగా ఉండాలి.జగన్ మేనిఫెస్టో నమ్మే విధంగా ఉంది 👏👏👏👏👏👏

  • @user-nn3oi1rp8y
    @user-nn3oi1rp8y Місяць тому +37

    అన్న నువ్వు చెప్పిందే చేసావు చెప్పేది చేస్తావు నీకు ఎవరు సాటిరారు

    • @TheChevicky
      @TheChevicky 28 днів тому +1

      Eedu enni chepina ysrcp ki deposits ravu.. next cm CBN

  • @senkujeenapati4890
    @senkujeenapati4890 Місяць тому +117

    కచ్చితంగా ఇంత క్లారిటీగా నిజాయితీగా చెప్పాలంటే guts ఉండాలి.. ప్రజలు విశ్వసనీయత అంటే ఏంటో తెలుసుకోవాలి ..
    కూటమి అబద్ధపు మాటలు తిప్పి కొట్టాలి...
    జై జగన్ ❤❤❤❤❤❤❤❤

  • @mdshareef659
    @mdshareef659 Місяць тому +29

    1000/ Right 👍 👍👍👍👍 Exlent ❤❤❤❤❤ That's Jagan Mohan Reddy Garu 🐅🐅🐅🐅🐅🐅🐅🐅

  • @plrpages
    @plrpages Місяць тому +21

    జగన్ ఇస్తున్న ఈ పదకాల వల్ల AP శ్రీలంక ఆవుతుందన్ని రాసిన పచ్హ పత్రికలు నేడు జగన్ పేదలకు యెమి చేసడు అని వ్రాస్తున్నరు యేది నమ్మాలి

  • @gk-fc3vc
    @gk-fc3vc Місяць тому +78

    నమ్మకం అంటే వై ఎస్ జగన్ గారు,మాట ఇచ్చాడు అంటే తప్పుడు జగనన్న

    • @Optimusprime541
      @Optimusprime541 29 днів тому

      Madyapana nishedam valla thatha chestada
      Job calendar evadu istadu
      Prathyaka Hoda kavalanteeeeeee ani song eskoni vachina jaggu Bhai em aindo malla
      Mata tuppadam madam tippadam

    • @gowthamsiddhu
      @gowthamsiddhu 29 днів тому +4

      ఒకసారి 2014 TDP manifesto కొంచం కమ్మని కళ్ళు తెరుచుకొని చూసి అప్పుడు మాట్లాడండి..!

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 29 днів тому

      prajalu nirnayistaru evarini yekkadunchalo akkadane unchutaru good people vari avagahana adbhuta mainadi

    • @TheChevicky
      @TheChevicky 28 днів тому +1

      Eedu enni chepina ysrcp ki deposits ravu.. next cm CBN

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 28 днів тому

      good CM. gelupu easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy easy Jagan garey next CM

  • @rakeshrasam3872
    @rakeshrasam3872 Місяць тому +39

    JAI NTR JAI JAGAN

  • @peeyes3470
    @peeyes3470 Місяць тому +47

    నాయకుడనేవాడు ఒక్కసారి హామీ ఇస్తాడు హామీ ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత దానిని అమలు చేసి దాన్ని చెప్పుకోవాలి ప్రజలు ఏ విధంగా నేను పని చేస్తాను దానికి ఓటు వేయండి వాడు నాయకుడు బుల్లి బాబు మాధురి రంగురంగుల ఊసరవెల్లి ప్రతిసారి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల చెవిలో పువ్వులు పెట్టి మోసం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మేలుకో మేలుకో

    • @srinivaschalla7270
      @srinivaschalla7270 Місяць тому

      Cps raddu?
      Job calender?
      Liquor ban?

    • @lakshmimanohar8384
      @lakshmimanohar8384 Місяць тому

      Amaravathi capital?
      CPS??
      DSC???
      20lakh jobs?
      Ban on Liquor?
      Job calendar?
      Pension to 45+ OBc?
      Quality rice??
      Polavaram?

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 29 днів тому

      people telivaina varu evarini yekkadunchalo akkadane unchutaru good people vari avagahana adbhuta mainadi

  • @bottaKrishna
    @bottaKrishna Місяць тому +46

    చెప్పాడంటే చేస్తాడంతే❤

  • @AnkaraoKolli
    @AnkaraoKolli Місяць тому +39

    జై జగన్ 🇸🇱🇸🇱🇸🇱

    • @TheChevicky
      @TheChevicky 28 днів тому +1

      Eedu enni chepina ysrcp ki deposits ravu.. next cm CBN

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 Місяць тому +21

    God is great God bless you 💞💞💞💞 jagan Anna ప్రజలు పెద్ద మనసు తో రెండువ సారి జగన్ అన్న కు ముఖ్యమంత్రి గా అధికారం ఇస్తారని ఆశిద్దాం 🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @machapavan3543
    @machapavan3543 Місяць тому +27

    Jai jagan🎉🎉🎉❤❤❤❤

  • @raveendrabandela295
    @raveendrabandela295 Місяць тому +37

    జగన్ 2019లో ఇచ్చిన హామీల్లో ఒక్క లిక్కర్ హామీ తప్ప అన్నీ నెరవేర్చాడు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ సూపర్ సిక్స్ అంటూ హామీల బంతి జనాల మీదకి విసిరాడు దాన్ని జనాలు స్టేడియం బయటకి సూపర్ సిక్స్ కొట్టారు. ఇప్పుడు జగన్ తన మేనిఫెస్టో రిలీజ్ చేసే టైమ్ కి చంద్రబాబు ట్విట్టర్లో లిక్కర్ హామీ అనే నోబాల్ విసురుతున్నాడు. ప్రెస్మెట్ల లో కూడా తన వాళ్ళు కి లిక్కర్ గురించి (నోబాల్ బాల్ )వెయ్యండి అని చెబుతాడు!

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf Місяць тому +1

      Special status? Job calendar? CPS Raddu? DSC Notification? Madyapaama nishedam? Anni hameelu neraverchaadu anadam pedda comedy.

    • @user-tw4xr7hu6n
      @user-tw4xr7hu6n Місяць тому +1

      సీపీఎస్ రద్దు అన్నాడు. చేశాడా?
      మద్యపాన నిషేధం అన్నాడు. చేశాడా?
      మెగా డీఎస్సీ అన్నాడు. ఇచ్చాడా?
      జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇచ్చాడా?
      మండలానికి ఒక వృద్ధాశ్రమం కట్టిస్తాను అన్నాడు. కట్టించాడా?

    • @VenkatabhargavaMuthavarapu
      @VenkatabhargavaMuthavarapu Місяць тому +1

      బ్రదర్ 2019 ముందు గవర్నమెంట్ స్కూల్ ఎలాఉండేవి

    • @saijcbjcbsai9962
      @saijcbjcbsai9962 Місяць тому

      avuna nijama brammandamaina rajadhani kattadu

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 29 днів тому

      people telivaina varu evarini yekkadunchalo akkadane unchutaru good people vari avagahana adbhuta mainadi.. anthaa gamanistunnaru

  • @rajannaidu7649
    @rajannaidu7649 Місяць тому +26

    చంద్రబాబును నమ్మకండి బాబు చంద్రబాబుకి నమ్మకండి బాబు,
    సూపర్ సిక్స్ ఇవి చెయ్యడు ఇవి చేయలేరు బస్సు ప్రయాణం తప్ప, జగన్ గారు ఒక ప్రణాళిక భద్రంగా ప్రతి కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా చక్కనైన మేనిఫెస్టో, జగన్ గారు మేనిఫెస్టో ప్రపంచమ మెచ్చుకుంటాది ఎందుకంటే పేదరికం అన్నది అంచెంచులుగా క్రమబద్ధీకరించగలదు,

  • @user-be1is4lh3q
    @user-be1is4lh3q Місяць тому +118

    ఇదే పాలన కొనసాగితే విద్యారంగంలో మరో 10, 15 ఏళ్లలో జరిగే మార్పులు గమనించండి .. మన పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడతారు.
    చెప్పాడంటే.. చేస్తాడంతే

    • @dvspavankumar1993
      @dvspavankumar1993 Місяць тому +8

      Correct ga chepparu bro

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf Місяць тому +2

      Nenu governament school lo 25 years back chadivaaanu already prapanchampto poti padi job chestunnanu. Appudu Jagan Palana lekunna elaa Sadyam aindi?

    • @RAGHUMANDALA_VAMSI
      @RAGHUMANDALA_VAMSI Місяць тому +3

      25 years back private schools chala takkuva. Ippudu me pillalu public school lo join chesara ledha private school lo join chesraaa.. adhi cheppandi..

    • @srbireddy464
      @srbireddy464 Місяць тому +5

      Cbn వచ్చిన తర్వాత అంత corporate అయ్యింది గవర్నమెంట్ స్కూల్స్ ను నాశనం chesadu​@@ChandraSekhar-uz6kf

    • @srisilasandeep
      @srisilasandeep Місяць тому

      Mari jobs lekundaa jobs akadaa chestharuu sir😂. Kompathesii sachivalayam job antavaa😅

  • @udaya5392
    @udaya5392 29 днів тому +3

    చెప్పాడంటే ఖచ్చితముగా చేస్తాడని, అందరు అనుకుంటున్నారు

  • @divyasridhar4711
    @divyasridhar4711 Місяць тому +16

    We can sea development in next term

  • @chos1123d
    @chos1123d 29 днів тому +3

    This time he concentrated on development 🎉jagan 2024 cm 💯🏆

  • @venugopal-qg4cw
    @venugopal-qg4cw Місяць тому +24

    SUPER A .P. C.M. JAGAN SIR GOOD

  • @kirankumar2969
    @kirankumar2969 Місяць тому +24

    Good speech jagan

  • @sdnizam6718
    @sdnizam6718 Місяць тому +15

    One man show

  • @pnarasimharaju120
    @pnarasimharaju120 Місяць тому +63

    దయచేసి ప్రజలు ఆలోచించండి చంద్రబాబు జీవితం లో చీపిన ఒకటి చేయలేదు ఉదాహరణ 2014 నుంచి 2019 వరకు అధికారం లో ఉంతే పెన్షన్ ఎలక్షన్స్ 2 మంత్స్ ముందు 1000 నుంచి 2000 చేసాడు అదెయ్ గవర్నమెంట్ రాగన్యే 2000 చేయ లేదు దయ చేసి మీరు ఒకటి గమనించగలరు అమ్మ ఊడి ఒకరి కి ఇచ్చేయ్ దానికి దిక్కు లేదు కానీ చంద్రబాబు ఇంట్లో 3 బిడ్డలు లేఖ 5 మంది వున్నా ఇస్తా అంతున్నాడు అంతే కేవలము అధికారము కోసము తప్పుడు హామీలు ఇస్తున్నాదు గమనించగలరు

    • @girinaidu5543
      @girinaidu5543 Місяць тому

      1000 చెప్పినాడు 1000 ఇచ్చినాడు, 2000 చెప్పకున్న ఇచ్చాడు.

    • @Shyam_1567
      @Shyam_1567 Місяць тому

      Elation stunts CBN vi raithu Runa mapi , Dwacra Runa mapi , intiki oka job or nirudyoga bruthi 2000 annduu ivva leka poyaduu malli ippudu nirudyoga bruthi 3000 CBN ni namma lemu 😅​@@girinaidu5543

    • @mudhirajbheri6904
      @mudhirajbheri6904 Місяць тому

      2000 pension ichidi tdp

    • @Shyam_1567
      @Shyam_1567 Місяць тому

      @@girinaidu5543 elations ki mundhu 2 months na 😀

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 29 днів тому

      people telivaina varu evarini yekkadunchalo akkadane unchutaru good people vari avagahana adbhuta mainadi.. Praja balamey goppa balam gelupu

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 Місяць тому +28

    Wonderful manifesto. We believe in God. Jagan believe on God.

  • @janakiramvakati5492
    @janakiramvakati5492 Місяць тому +38

    Jai Jagan 🎉

  • @appalareddypatnala4123
    @appalareddypatnala4123 Місяць тому +25

    Jai Jagan❤

    • @TheChevicky
      @TheChevicky 28 днів тому +1

      Eedu enni chepina ysrcp ki deposits ravu.. next cm CBN

  • @challasridevi5689
    @challasridevi5689 Місяць тому +6

    Exllent speech sir jai jagan anna pakka cm sir 142 pakka

  • @VanakalaramaraoVanakalaramarao
    @VanakalaramaraoVanakalaramarao Місяць тому +2

    జై జగన్ సీఎం సీఎం సీఎం సీఎం సీఎం ❤❤❤❤❤❤❤

  • @raobk7605
    @raobk7605 Місяць тому +3

    Well good information sir Super Super excellent sir God bless you and CM Sir and YSRCP Government ❤❤❤❤❤❤❤❤❤

  • @PraneethChowdary218
    @PraneethChowdary218 28 днів тому +1

    జై జగన్ అన్న 2024 సీఎం పక్కా

  • @ashokkumar-gy6hd
    @ashokkumar-gy6hd Місяць тому +5

  • @user-dc2eo8qd8l
    @user-dc2eo8qd8l Місяць тому +9

    MY VOTE YS JAGAN MOHAN REDDY

    • @TheChevicky
      @TheChevicky 28 днів тому +1

      Eedu enni chepina ysrcp ki deposits ravu.. next cm CBN

  • @anjalianjalibai9922
    @anjalianjalibai9922 Місяць тому +6

    Super explanation jagan anna..
    💙🤍💚 next cm jagan anna...💙🤍💚💙🤍💚💙🤍💚💙🤍💚

  • @Jagan5993
    @Jagan5993 Місяць тому +9

    Jagan

  • @ambatiswamulu2011
    @ambatiswamulu2011 Місяць тому +3

    Jai jaganana Jai YSR Congress party

  • @SasiRekha-kr2qw
    @SasiRekha-kr2qw 29 днів тому +2

    Super manifesto anna

  • @ksantoshkumar3504
    @ksantoshkumar3504 Місяць тому +20

    Jai jagan

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 Місяць тому +11

    Good maenifasto 👍 malli Jagan CM avthadu.. english medium schools, ration pensions intike bagunnai schemes... I'm from telangana 👍

  • @babafakruddin2629
    @babafakruddin2629 Місяць тому +5

    Jai jagan anna ❤❤❤❤❤

  • @SrikanthAlluri-cc4bt
    @SrikanthAlluri-cc4bt Місяць тому +15

    Repu jagan ku vachaye vi total 129 💯 next 20 year's AP ku continue ga cm position low vuntadu

  • @venkateshduggirala3072
    @venkateshduggirala3072 Місяць тому +19

    Ycp govt pakka 🇸🇱

  • @MahadevElectronics-rn4qn
    @MahadevElectronics-rn4qn Місяць тому +12

    Good sir ❤

  • @siuuuuu1918
    @siuuuuu1918 28 днів тому +1

    Jagan garu oka great leader, manifesto super

  • @krishnapakkala1409
    @krishnapakkala1409 15 днів тому

    ఆంధ్రప్రదేశ్లో 30 సంవత్సరాలు ఎదురు లేని తిరిగి లేని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు

  • @vijayam5042
    @vijayam5042 Місяць тому +2

    Jai Jagan ❤❤

  • @RamayogireddyPunugoti
    @RamayogireddyPunugoti Місяць тому +2

    Super

  • @rajeshsarella9078
    @rajeshsarella9078 Місяць тому +4

    Jai JAGAN anna

  • @muralimohanamruthapuri4523
    @muralimohanamruthapuri4523 Місяць тому

    సూపర్ సిక్స్ అపద్దలు
    1.ఇచ్చిన మాట తప్పడం
    2.బాబు గాడు జాబు అంటే లోకేష్ కు ఒక్కడికి ఇస్తే రాష్ట్రం మొత్తం ఇచ్చినట్లు
    3.సొంత హెరిటేజ్ షేర్లు ఎక్కువ డబ్బుకు అమ్ముకొనినట్లు చూపించి బ్లాక్ మనీ నీ వైట్ మని గా మార్చుకోవడం
    4,వీడిని ఊదర కొట్టిన పత్రికలకు ఏదైనా మంచి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరం లో స్థలం ఇవ్వడం
    5.స్కిల్ డెవలప్మెంట్ వాటర్ గ్రిడ్ ఫైబర్ నెట్ అని పథకాలు పెట్టీ లక్షల మంది నీ హజర్ పట్టిక లో చూపించి వారికి డబ్బులు ఇచ్చినట్లు వసతి ఏర్పాటు చేసినట్లు చూపించి డబ్బులు సొంత గూటికి పంపించడం
    6.తన అనుచర గణం తన కులం పెద్దలకు లబ్ది చేకూర్చడం

  • @nirmalanirmala6788
    @nirmalanirmala6788 Місяць тому +10

    THAT IS JAGAN BABU GOD BLESS YOU

  • @venkateshduggirala3072
    @venkateshduggirala3072 Місяць тому +13

    Education ki gagan sir most important offer icharu

  • @nagaphanindrareddy7902
    @nagaphanindrareddy7902 Місяць тому +1

    Really superb anna votes kosam yevantey avi cheppakunda cheyagaliganavey chepparu , Trend setter politician

  • @ashwathanarayana5508
    @ashwathanarayana5508 Місяць тому +2

    Super a p cm jagan sir good

  • @JessJessy658
    @JessJessy658 Місяць тому +2

    Great leader❤

  • @gana4133
    @gana4133 Місяць тому +2

    I love you JAGAN ANNA❤❤❤

  • @Sivaprasad12235
    @Sivaprasad12235 Місяць тому

    జగన్ అంటేనే నమ్మకం ❤ మన రాష్ట్రం లో cm గా జగన్ తప్ప ఎవరూ పనికి రారు100%🎉

  • @hodahoda7028
    @hodahoda7028 Місяць тому +4

    Adokajaganaduniastramtouchchesteegirikilometerdoorame🎉

  • @Balakrishna28M
    @Balakrishna28M Місяць тому +16

    JAGAN 👑 king is king always 🔥🔥🔥

  • @user-of7bb5oq9f
    @user-of7bb5oq9f Місяць тому +4

    Oka sari ports ayipote jobs ave vastayi brothers educated ayina vaallu nammutaru ports valana indirect business chaala vuntundi example tamilnadu kerala mumbai gujarat

  • @Vijaykumar-xs3jf
    @Vijaykumar-xs3jf Місяць тому +10

    Jai JAGAN ❤❤❤❤

  • @goggalasagar5412
    @goggalasagar5412 Місяць тому +2

    That is Jagan Anna

  • @user-kn8oc4fd8p
    @user-kn8oc4fd8p 27 днів тому

    Yessir good cm jàgan Anna garu

  • @TheReddy99
    @TheReddy99 Місяць тому

    Govinda Govinda

  • @ramanaramana-sd9dq
    @ramanaramana-sd9dq Місяць тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮😮😊

  • @spanigarhi2664
    @spanigarhi2664 Місяць тому

    Govt ఉద్యోగాలు అని పేరు కె చిన్న ఉద్యోగం వారికి లాభం లేదు

  • @muralimohanamruthapuri4523
    @muralimohanamruthapuri4523 Місяць тому

    అప్పద్దల త్రయం బాబు ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళు ఒక్కోసారి సారి అయిన నిజం చెప్పినారా

  • @k.rajasekhar4814
    @k.rajasekhar4814 29 днів тому

    జగన్ అంటే చెప్పింది కచ్చితంగా చేస్తాడు అని ఒక నమ్మకం

  • @kiranreshikiranreshi4714
    @kiranreshikiranreshi4714 Місяць тому +2

    Jai jagan anna

  • @krishnagorli7032
    @krishnagorli7032 29 днів тому

    ప్రత్యేక హోదా సంగతేంటి
    ఆ మాట ఇచ్చింది కాదా
    లేకపోతే మర్చిపోయారా
    పోలవరం 2020కి పూర్తి చేస్తామని చెప్పారు
    అది మర్చిపోయారా

  • @pavanprasadreddy6690
    @pavanprasadreddy6690 Місяць тому +7

    Hi jagananna

  • @HamedSayed-ub3xz
    @HamedSayed-ub3xz Місяць тому +2

    Jai jagan 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 29 днів тому

    viswa samrakxanalo kxemam bhadram padilam ga undey manchi paristitulu somtam somtam somtam somtam somtam somtam somtam somtam Aandhra Pradesh somtam Jagan gariki somtam

  • @chittimallikidstv-telugu6273
    @chittimallikidstv-telugu6273 26 днів тому

    చదువుకున్న వాడు యవ్వడు ఓటు ycp కి వేయరు....... ఒక Job చేసేవాడికి కావాలి అనే వాడికి బాగాతెలుసు

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 29 днів тому

    poorti satam minahaimpu tho virajillalani Full support ni prakatiddam kaanti Prema aanandalni prasariddam sreyaskaram srirama rakxa jayaho infinite intelligence jayaho antar prapancham Srishti ki thanks

  • @RajeshRajesh-yf6bv
    @RajeshRajesh-yf6bv Місяць тому +2

    Jai jagan❤❤

  • @user-of7bb5oq9f
    @user-of7bb5oq9f Місяць тому +2

    Mega dsc obvious ga chestadu brothers jagan need teachers to give best education sradhha saburitho vundandi brothers

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 Місяць тому +8

    Yes portlu fishing harber lu hywaylu airportlu medical collage lu illu 3 rajadhanulu polavaram veetimeedhe jagan focus chesi manifestto pettadu idhi clear

    • @allu1939
      @allu1939 Місяць тому +1

      3 capitals anedi jaragani Pani, development again 0 only welfare matrame chestadu

  • @rammohangodthi
    @rammohangodthi Місяць тому +2

    Please highlight CBN s failures during his regime as he is giving fake statements during election campaign 🌺

  • @ramprasd9
    @ramprasd9 29 днів тому

    పొరపాటున దరిద్రమైన చంద్రబాబు గెలిస్తే మాత్రం ఒక్క తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే పెన్షన్ ఇస్తారు ఇస్తారు ఇస్తారు....
    పచ్చ బ్యాచ్ కుట్ర..... పచ్చ బ్యాచ్ శాపం...... పెన్షన్ కష్టాలు....వృద్ధులు వికలాంగులు....బ్యాంకులకు పోతారు బ్యాంకులో లైన్లో ఉంటారు.....రెండు రోజుల తర్వాత రమ్మంటారు.... మళ్ళీ పోవాలి మళ్ళీ పోవాలి .....ఒక వారం రోజులు తిరగాలి.... ఎన్ని రోజులు డబ్బులు వస్తాయో బ్యాంకులు సర్వర్ బిజీ గా ఉన్నాయని చెబుతారు ......బ్యాంకులు సెలవు అని చెబుతారు మే 1వ తేదీన హాలిడే మళ్ళీ రెండు రోజుల తర్వాత ఆదివారం .....మళ్లీ డబ్బులు ఎప్పుడు వస్తాయో..... *పాపం ఈ ఉసురు పాపం చంద్రబాబుకు తగిలి తీరుతుంది.... వాలంటీర్లు రావాలన్న ఇంటికి పెన్షన్ రావాలన్న జగనే రావాలి...*

  • @user-kn8oc4fd8p
    @user-kn8oc4fd8p 27 днів тому

    Super six chandrababu garu vaddu babu garu

  • @lakshminarayanalakshminara4955
    @lakshminarayanalakshminara4955 Місяць тому +1

    జగన్ చెప్పితే నమ్మే పరిస్థితులు పోయినాయి ఎందుకంటే 2019 ఎలక్షన్ లో ఎన్నో ఎన్నెన్నో చెప్పాడు వాటిలో అసలైన వదిలేసి చిన్ని చిన్ని మాత్రమే చేసి నేను 90% హామీల నెరవేర్చాలని గొప్పలు చెప్పుకుంటున్నాడు అసలైన హామీలు ఏంటో నేను చెప్తా......
    అధికారంలోకి వచ్చిన వారం లోపల సిపిఎస్ రద్దు అన్నాడు మద్యపానం నిషేధం అన్నాడు నిరుద్యోగులకు మెగా డీఎస్సీ అన్నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అందుకే ఈరోజు జగన్ ఎన్ని చెప్పినా జనం నమ్మరు గాక నమ్మరు.......

  • @chennupatichalapathirao6750
    @chennupatichalapathirao6750 28 днів тому

    Special status madyapana nisedam jobcalender.ivvanie

  • @pila24
    @pila24 Місяць тому

    As a cm knowing the economics and reality of the state , he didn't gave the manifesto like cbn to cheat people . One should appreciate his honesty .

  • @ramanaramana-sd9dq
    @ramanaramana-sd9dq Місяць тому

    ram

  • @TheChevicky
    @TheChevicky 28 днів тому +1

    Jai cbn. Jai jai tdp ❤️❤️ next cm

  • @vinaybabu1904
    @vinaybabu1904 Місяць тому +1

    runa maafi estha analed great. Alaa undali. Kvalani loan lu thiskuntunar runa maafi vastundani kontha mandhi dabbu unna vedavalu. Jagan gelavali.

  • @koshichaganti3451
    @koshichaganti3451 Місяць тому +1

    మేనిఫెస్టో బాగుంది నువ్వు ఇస్తున్న పథకాలు మాకు చాలు జగన్.
    ఇప్పటికే ఈపదకాలవల్ల రాష్ట్రం శ్రీ లంక అయిపోయింది అంటున్నారు పవన్, చంద్రబాబు, ప్రజలకు డబ్బులు
    పెంచుతున్నారు అని ఏడుస్తున్నాడు.

  • @user-hu3rg2bz6j
    @user-hu3rg2bz6j Місяць тому

    Politics in Reality

  • @ravindrababu8749
    @ravindrababu8749 Місяць тому

    Good morning sir,
    Can any party reduce the price of petrol by Rs.20/- and other taxes, on every thing this will really boost the economy.

  • @sarandtzk9356
    @sarandtzk9356 Місяць тому

    జై జగనన్న 🙏

  • @vijayt231
    @vijayt231 Місяць тому

    This is believable manifesto

  • @JK-un9jm
    @JK-un9jm Місяць тому

    Inka tdp rural gang prajala manasu marchi hameelichi elagaina votes pondhela try chestharu. Chudham prajalu enthavaraku nammutharo.

  • @shevagiri6043
    @shevagiri6043 Місяць тому

    అభివృద్ది చేయడానికి రాష్ట్రంలో చింత పిక్కలుగుడా లేవే అప్పుల కుప్ప రాష్ట్రంలో అడుకుతినడమే తరువాయి

  • @wilsonpanuganti-dg9ky
    @wilsonpanuganti-dg9ky Місяць тому +8

    Super manifesto

  • @1980-OmN
    @1980-OmN Місяць тому +8

    bolli batch iche padakalatho singapore avundhi chudandi inka. vaadu cheppadame cheyyadu. ex 2014 to 2019. janalu bolli muchatlu nu nammaru.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 29 днів тому

    Pak laaga, Sri Lanka laa avutam Ane dushpracharam sari kaadhu.aavaginjanta aasakara vadam ooha ki andananta manchi result nistundi

  • @sriramkari5725
    @sriramkari5725 Місяць тому

    Jai TDP

  • @koshichaganti3451
    @koshichaganti3451 Місяць тому +1

    నడిచే నమ్మకం జగన్

  • @softwaredeveloperguna1635
    @softwaredeveloperguna1635 Місяць тому

    DSC, polavaram, capital, CPS, madyapana nishedam, no roads, high taxes, qualiyless liquor, ycp mlc murder, gorantla ganta, kodikatti drama abbo inka chaala vunnai jagan gaadi shekalu😅😅😂

  • @user-zh3rz7uy6r
    @user-zh3rz7uy6r Місяць тому

    Chandra babu chepthe cheyadu

  • @undrakuntasiva7871
    @undrakuntasiva7871 Місяць тому +2

    ycp once again❤