నీలాగా నన్నెవరూ ప్రేమించ లెరయ్యా నిను విడిచి నేనుండలేనయ్య ఇంతకాలంగా క్షేమంగా ఉన్నానంటే నీ కృపయే గా నా యేసయ్యా నా బలము కాదయ్యా నా శక్తి కాదయ్యా నీ చల్లని చూపే నా యేసయ్యా ||నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధన చేసేదం || యేసయ్యా
llపllనన్ను కన్న వారి కన్న మిన్నగా నన్ను ప్రేమించి నా యేసయ్యాll2ll llఅను పllనీకే ఆరాధన నీకే ఆలాపనా స్తుతి ఆరాధనా చేసేదా నీకే ఆరాధన నీకే ఆలాపనా స్తుతి ఆరాధనా చేసేదా llనన్ను కన్న వారి కన్న మిన్నగాll llచllఇంత కాలముగా క్షేమముగా ఉన్నానంటే నీ కృపయేగా నా యేసయ్యాll2ll నా బలము కాదయ్యా నా శక్తి కాదయ్యా నీ చల్లని చూపే నా యేసయ్యాll2ll llనీకే ఆరాధన నీకే ఆలాపనాll llచllఎందుకు పనికి రాని ఈ ఎండిన ఎముకలలో నీ జీవము పోసి మరల నిలిపితివిll2ll నే బ్రతికున్నానయ్యా నీవు చూస్తునావయ్యా నన్ను పలకరించిన చాలు యేసయ్యాll2ll llనీకే ఆరాధన నీకే ఆలాపనాll llచllనా పాప భారమును నీవు మోసినావయ్యా నన్ను రక్షించి నావెంటున్నావయ్యాll2ll నీలాగా నన్నెవరూ ప్రేమించ లేదయ్యా నిను విడిచి నేను వుండలేనయ్యాll2ll llనీకే ఆరాధన నీకే ఆలాపనాll నా బలము కాదయ్యా నా శక్తి కాదయ్యా నీ చల్లని చూపే నా యేసయ్యా నే బ్రతికున్నానయ్యా నీవు చూస్తునావయ్యా నన్ను పలకరించిన చాలు యేసయ్యా నీలాగా నన్నెవరూ ప్రేమించ లేదయ్యా నిను విడిచి నేను వుండలేనయ్యా llఅను పllనీకే ఆరాధన నీకే ఆలాపనా స్తుతి ఆరాధనా చేసేదా నీకే ఆరాధన నీకే ఆలాపనా స్తుతి ఆరాధనా చేసేదా llనన్ను కన్న వారి కన్న మిన్నగాll
నీలాగా నన్నెవరూ ప్రేమించ లెరయ్యా
నిను విడిచి నేనుండలేనయ్య
ఇంతకాలంగా క్షేమంగా ఉన్నానంటే
నీ కృపయే గా నా యేసయ్యా
నా బలము కాదయ్యా నా శక్తి కాదయ్యా
నీ చల్లని చూపే నా యేసయ్యా
||నీకే ఆరాధనా నీకే ఆరాధనా
స్తుతి ఆరాధన చేసేదం ||
యేసయ్యా
llపllనన్ను కన్న వారి కన్న మిన్నగా
నన్ను ప్రేమించి నా యేసయ్యాll2ll
llఅను పllనీకే ఆరాధన నీకే ఆలాపనా
స్తుతి ఆరాధనా చేసేదా
నీకే ఆరాధన నీకే ఆలాపనా
స్తుతి ఆరాధనా చేసేదా
llనన్ను కన్న వారి కన్న మిన్నగాll
llచllఇంత కాలముగా క్షేమముగా ఉన్నానంటే
నీ కృపయేగా నా యేసయ్యాll2ll
నా బలము కాదయ్యా నా శక్తి కాదయ్యా
నీ చల్లని చూపే నా యేసయ్యాll2ll
llనీకే ఆరాధన నీకే ఆలాపనాll
llచllఎందుకు పనికి రాని ఈ ఎండిన ఎముకలలో
నీ జీవము పోసి మరల నిలిపితివిll2ll
నే బ్రతికున్నానయ్యా నీవు చూస్తునావయ్యా
నన్ను పలకరించిన చాలు యేసయ్యాll2ll
llనీకే ఆరాధన నీకే ఆలాపనాll
llచllనా పాప భారమును నీవు మోసినావయ్యా
నన్ను రక్షించి నావెంటున్నావయ్యాll2ll
నీలాగా నన్నెవరూ ప్రేమించ లేదయ్యా
నిను విడిచి నేను వుండలేనయ్యాll2ll
llనీకే ఆరాధన నీకే ఆలాపనాll
నా బలము కాదయ్యా నా శక్తి కాదయ్యా
నీ చల్లని చూపే నా యేసయ్యా
నే బ్రతికున్నానయ్యా నీవు చూస్తునావయ్యా
నన్ను పలకరించిన చాలు యేసయ్యా
నీలాగా నన్నెవరూ ప్రేమించ లేదయ్యా
నిను విడిచి నేను వుండలేనయ్యా
llఅను పllనీకే ఆరాధన నీకే ఆలాపనా
స్తుతి ఆరాధనా చేసేదా
నీకే ఆరాధన నీకే ఆలాపనా
స్తుతి ఆరాధనా చేసేదా
llనన్ను కన్న వారి కన్న మిన్నగాll
Oh Yes Lord, Na shakti kadaya ⚡ Na Balamu kadaya 💪 Ni challani chupe na yesaya❤🙏
#Worship #Jesus #Christ #Peace #Joy #Protection #Saviour #Hedge #BloodOfJesus #Master #LordOfAll👑
First comment... Hallelujah...
Beauty of HIS Love 😍🤩 Love you Abba Father 😍🙌❤️❤️❤️❤️
Thank you Daddy for your everlasting love ❤ , Amazing presence of God
Melodious, praise god. Thank you Jesus. 👏👏👏✌👌👍
Hallelujah ✝️
Yes Lord. I love you Lord.
Praise the lord Amen
Praise the Lord and God bless your team sisters and brothers
Wonderful worship
Amen🙏🙏🙏🙏
Praise The Lord Dear Team Families Church
Praise God wonderful worship 🙏
1st view
Please upload the lyrics.Wonderful singing meaning full song
Totally involving into holy spirit thank you Jesus 🙌🙌🙌🙌
Awesome worship song.. please upload lyrics too along with your songs
Profound in meaning! ❤️Please upload the lyrics. Thank you 🙏🏻
Heart touching lyrics and good singing .
But u can include more .
Length was more .
All four singers did well .God bless all the team
Awesome👍👏😊
Praise the Lord, సాంగ్ తొ పాటు లిరిక్స్ వేయండి బ్రదర్, అలాగె ట్రాక్స్, వందనాలు.
Please add lyrics
Song lyrics pettandi anna
Song lyrics pettandi
Did you have permission to post this Song brothers and Sisters
Brother whose song is this ? We have not done Cover or Produced this Song. We have only posted this from our Live WORSHIP
Amen 🙏🙏🙏
Praise the Lord
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏