NAVVULA NAVEENA RAYE DJ SONG 2024 | LASYA SMILEY | KARTHIK REDDY | 2024 FOLK SONGS

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 90

  • @PrabodhanReddyAnugu
    @PrabodhanReddyAnugu 5 місяців тому +52

    అతడు: నవ్వుల నవీన రాయే ముద్దుల ఓ నవీన
    నడిసేటి దారుల్లో పూలతోటే సింగారి నా నవీన
    ఆమె: డుగ్గు డుగ్గు బండెక్కి వచ్చేటి ఉంగరాల రింగు సిన్నోడ
    నన్ను మందిల రంది చెయ్యకురో పాటకారి ఓ సిన్నోడా
    అతడు: మల్లే మందారాలు సిగ్గు చేమంతులు
    అందాల మందార హరివిల్లు చూడంగ
    సంపెంగ పువ్వులు సన్నజాజి పూలు
    సక్కాని రోజాలా సిరి మోమే నీ నవ్వు
    ఆమె: ఊడల మర్రికి ఉయ్యాల ఊగంగ
    ఊగేటి ఉయ్యాల నిన్ను జూసి ఆగేర
    అల్లారి పనులేల ఆకతాయి పిలగ
    యాడ చూసిన గాని నా వెంట నువ్వేరా
    అతడు: ఓయ్ ఓయ్ నవ్వుల నవీన రాయే ముద్దుల ఓ నవీన
    నడిసేటి దారుల్లో పూలతోటే సింగారి నా నవీన
    గల్లు గల్లు మానేటి నీ చేతి గాజులు
    జల్లు జల్లు మనిపించె నీ కాలి గజ్జేలు
    దాసున్ని అయ్యాను నీ హంస నడకకు
    నిత్యము గుర్తొచ్చె నీ అంద చందాలు
    ఆమె: ఈ జారు బండల్లో గంపెత్తి నడువంగ
    ఆనంగ నువ్వొచ్చి జబ్బెత్తి తగలంగ
    ఆగమయ్యే వారి ఆ దెబ్బ తగలంగ
    నీ గాలి చూపులకు గత్తర రానుర
    అతడు: అబ్బబ్బ నవ్వుల నవీన రాయే ముద్దుల ఓ నవీన
    నడిసేటి దారుల్లో పూలతోటే సింగారి నా నవీన
    గుమ్మాడి ఆకుల్లో తంగేడు పువ్వేసి
    బతుకమ్మను పేర్చి బాజర్ల ఆడంగ
    నూటొక్క మందున్న నువ్వొక్క దానివి
    నిన్ను చూడగ నేను పడిగాచి ఉన్నానే
    ఆమే: ముడికట్టి వెయ్యకుర నీ మాయామాటలు
    పనిగట్టి అల్లకుర నా పేర పదనిసలు
    సిత్రాల సిన్నోడ వరుసెట్టి పిలవకుర
    ఆటా పాటా కాడ నువ్వంటె ప్రాణంర
    అతడు: నవ్వుల నవీన రాయే ముద్దుల ఓ నవీన
    నడిసేటి దారుల్లో పూలతోటే సింగారి నా నవీన
    ఆమె: డుగ్గు డుగ్గు బండెక్కి వచ్చేటి ఉంగరాల రింగు సిన్నోడ
    నవ్వుల నవీన నీదెరో నీ వెంట నేనస్తరో
    అతడు: నవ్వుల నవీన రాయే ముద్దుల ఓ నవీన
    నడిసేటి దారుల్లో పూలతోటే సింగారి నా నవీన
    నువ్వు నడిసేటి దారుల్లో పూలతోటే సింగారి నా నవీన

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES 5 місяців тому +27

    వహువా.. అద్భుతమైన పాట.. ఇప్పటికీ DJ ల్లో.. మారుమోగుతున్న పాట..😊👌 విజయోస్తు💐❤🎉

  • @bthirupathi1205
    @bthirupathi1205 5 місяців тому +5

    సూపర్ గుడ్ సాంగ్స్ 👍👍❤️❤️💯

  • @sateeshreddy8256
    @sateeshreddy8256 5 місяців тому +7

    Good one ❤

  • @baddamsupriya7680
    @baddamsupriya7680 5 місяців тому +7

    Nice music and dance❤❤

  • @Shiva15678
    @Shiva15678 5 місяців тому +8

    Wow wt amazing Lasya smiley garu day Day kee u looking awesome Karthik Reddy lasya smiley am Big fan you dop song dance awesome ❤❤❤❤❤❤❤ lasya smiley garu 😍🥰❤️

  • @nemalisubhash5389
    @nemalisubhash5389 5 місяців тому +4

    Naveena❤

  • @gurramnarsimulu1778
    @gurramnarsimulu1778 5 місяців тому +1

    nice remix 😊😊

  • @Sarikelaraju
    @Sarikelaraju 5 місяців тому +5

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @gorrekuntahussainkuruma1084
    @gorrekuntahussainkuruma1084 5 місяців тому +2

    👌👌👌❤❤❤

  • @chakalirakesh2635
    @chakalirakesh2635 4 місяці тому +2

    సూపర్

  • @kiranreddypullagurla650
    @kiranreddypullagurla650 22 дні тому +1

    Super

  • @ParvathamParvathamsiddartha
    @ParvathamParvathamsiddartha 3 місяці тому +1

    Karthik raddy ❤

  • @nareshbogarathi8113
    @nareshbogarathi8113 5 місяців тому +2

    ❤️💐

  • @anilkommula7480
    @anilkommula7480 5 місяців тому +2

    Karthik annaya dance 👌👌👌❤❤❤

  • @ganesh-k8t
    @ganesh-k8t 5 місяців тому +3

    Vaishnavi Studio Siddipet
    Super music 🎶 🎹🤍🤍💛
    Dj Mahesh 💫😻

  • @adapalajagadeesh4482
    @adapalajagadeesh4482 5 місяців тому +7

    Nice music

  • @SiriMeripe
    @SiriMeripe 5 місяців тому +2

    👌🏾

  • @ravisama9958
    @ravisama9958 5 місяців тому +4

    Hope this will reach 1 million Mark

  • @YrragollaJangaiah
    @YrragollaJangaiah 5 місяців тому +2

    Supar sangas

  • @knavi5696
    @knavi5696 5 місяців тому +4

    Superrrr song

  • @kvcreations6250
    @kvcreations6250 5 місяців тому +3

    Super Karthik Anna n Lasya 👌🏻

  • @anilkommula7480
    @anilkommula7480 5 місяців тому +2

    Super song chala chala bhagundhi

  • @Creater7740
    @Creater7740 5 місяців тому +1

    Back-up dancers super 💙

  • @ibeballin0
    @ibeballin0 5 місяців тому +4

    Good video

  • @DJVENKYBNROFFICIAL1432
    @DJVENKYBNROFFICIAL1432 5 місяців тому +2

    Dj linga beat bagundu bro

  • @ABalrajureddy-dp4dz
    @ABalrajureddy-dp4dz 5 місяців тому +3

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shekarluckyvlogs
    @shekarluckyvlogs 5 місяців тому +5

    Super ra Singer Chitty

  • @adilaxmisimma
    @adilaxmisimma 4 місяці тому +2

    Lov❤💋💋💯💯💘❤️🌹👌👌👌👌

  • @SwarupaChall
    @SwarupaChall 5 місяців тому +2

    🌹🌹🌹🌹❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @ADfolkmusic
    @ADfolkmusic 5 місяців тому +3

    సాంగ్ సూపర్

  • @RajeshRajesh-ex5dv
    @RajeshRajesh-ex5dv 5 місяців тому +2

    Yyyyyn

  • @ushyam2029
    @ushyam2029 5 місяців тому +1

    hero dance ammayilaga unnadi

  • @devi2raja
    @devi2raja 5 місяців тому +3

    Lasya fans like here

  • @pullaraju3654
    @pullaraju3654 5 місяців тому +2

    Please anna change steps every song as usual

  • @atgames7025
    @atgames7025 5 місяців тому +4

    Old original song untadhi ra chari aha dani feeling ea veru..

  • @2of702
    @2of702 5 місяців тому +1

    Song ok but bass fail

  • @nareshreddy9091
    @nareshreddy9091 2 місяці тому +1

    Choreography anthaga akattukovadam ledu

  • @R1TVTHELUGUATOZ
    @R1TVTHELUGUATOZ 5 місяців тому +10

    Song supar💐💐💐

  • @SandhyaRani-rl2cn
    @SandhyaRani-rl2cn 5 місяців тому +2

    Super song 🎉🎉🎉🎉

  • @kotaashok4202
    @kotaashok4202 4 місяці тому +1

    Super👌👌👌

  • @ravisama9958
    @ravisama9958 5 місяців тому +5

    Super song 🎉🎉

  • @SateeshchakaliDalraj
    @SateeshchakaliDalraj 4 місяці тому +1

    🎉 superb

  • @ParvathamParvathamsiddartha
    @ParvathamParvathamsiddartha 3 місяці тому +1

    Super song bro❤❤❤

  • @Creater7740
    @Creater7740 5 місяців тому +2

    Super anna

  • @dangerwarriors4931
    @dangerwarriors4931 5 місяців тому +2

    Voice bagundhiii

  • @Durgannagoudrangu5068
    @Durgannagoudrangu5068 5 місяців тому +6

    Super super song 👌👌👌👌